ఏ మనిషి తప్పుడూ మనిషి కాదు తనూ చేసే పనులు తన కర్మ లు మీద ఆధారపడి ఉంటాయి ఒక్క మనిషి నుదుటి రాత ఇంకో మనిషి కి సంబంధం లేదు కష్టం అయినా సుఖం అయిన అంతా ఆ పరమేశ్వరుడే జై హింద్
స్వామీ మీ భగవద్గీత రోజూ వింటాము స్వామీ ఆ పరమాత్మ మీ రూపములో వచ్చరు మీ ప్రవచనం వినడం మేము ఎన్నిజంన్మల పుణ్యమో స్వామి మీ లాంటి వారు ప్రతి ఉరులో ఒక్కరు ఉంటే మన దేశం ఎంతో బాగుపడుతుంది మా శిరస్సును వంచి మీకు పాదాభివందనం
Bhagavad Gita is the most precious jewel of wisdom , encompassing the all facets of life in the most impactful way. This has been exemplified by Swamyji leaving no doubt. Greatful to Swamyji.
Guruvu Garu, meeru cheppina Bhagavath Geetha vini na gurinchi nenu artham chesukunnanu. Na life lo kashtalani thattukuni dhairyam ga nilabaddanu. Aa krishna bhagavanudu Mee roopam lo Naku chebuthunnadu. Nenu Inka chala nerchukuntunnanu. Annitilo yedi sadhinchalo adi pondhuthanu.....sadhisthanu
ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి. అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు.. భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. అదే భగవద్గీత గొప్పదనం.ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. భగవద్గీత.🙏🙏🙏
Sir your B.Gita discourse was truly inspiring as I listened on SVBC,though it was pretty late in night,I was keenly attracted.We need you to continue, please.
🕉🚩🇪🇬🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉 Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇪🇬🙏 -- C S Chakravarthy.
I met ola cab driver who was speaking about bhagavatgeet i was surprised. He told that his manisika guru is swami paripoornanda garu. He said he hear the bhagavatgeet by paripoornanda swamy
🕉వ్యాస మహాభారతంలో భగవద్గీత ఎంతో, 🕉తులసీదాసుని హనుమాన్ చాలీసా ఎంతో 🕉శ్రీమద్రామాయణంలో ఆదిత్యహృదయం కూడా అంతే , 🕉కావున, ఇక మీదట భగవద్గీతతో పాటు, హనుమాన్ చాలీసా, 🕉ఆదిత్యహృదయం నేర్పించి పోటీలు, నిర్వహిస్తే బాగుంటుంది. ఇది నా మనవి. పెద్దలకు, వందేభారతమాతరం 🙏🕉
Om Sri adilakshmi deavi namaha Sri duraga deavi namaha Sri Matharaynama Sri paravati parameshwaraya namashivaya sadashivaya namashivaya Surya Adithya namashivaya kalabyravaya namashivaya Sri lakshmi Narsimha Swami namashivaya jai sri ram jai hanuma Om digambar digambar Sri bramma vistnu mahawsar Om digambar digambar Sri Guru Datta digambar Om digambar digambar Sri padavalaba digambar Om digambar digambar Sri nurishaswvati digambar Om digambar digambar Sri manikyaparbu digambar Om digambar digambar Sri Swami samarda digambar Om digambar digambar Sri saibaba digambar om namashivaya thanks paripuranaddaswmi garu thanks namashivaya shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham
Loneliess diverts you to onlyness. Loneliess is not a curse, but it is a bliss from God. Loneliess actually is a gift of God, before giving salvation to the man.
Sri Rama Rama Rameati rame ramea manoramea Sahasranamam tathulayam ram nama varananea jai sri ram
ఏ మనిషి తప్పుడూ మనిషి కాదు
తనూ చేసే పనులు తన కర్మ లు మీద ఆధారపడి ఉంటాయి
ఒక్క మనిషి నుదుటి రాత ఇంకో మనిషి కి
సంబంధం లేదు
కష్టం అయినా సుఖం అయిన అంతా
ఆ పరమేశ్వరుడే జై హింద్
స్వామీ మీ భగవద్గీత రోజూ వింటాము స్వామీ ఆ పరమాత్మ మీ రూపములో వచ్చరు మీ ప్రవచనం వినడం మేము ఎన్నిజంన్మల పుణ్యమో స్వామి మీ లాంటి వారు ప్రతి ఉరులో ఒక్కరు ఉంటే మన దేశం ఎంతో బాగుపడుతుంది మా శిరస్సును వంచి మీకు పాదాభివందనం
Jagan
స్వామి గారు వున్నారు అధి చాలు మన జన్మ ధన్యం
Swamiji gariki padhabivandhanalu
Ok
దుబాయ్ లో ఉన్నాము ఈ రోజు యూట్యూబ్ లో చూస్తాము స్వామీజీ భగవద్గీత రోజు దుబాయిలో ధర
स्वामिजि ,आचरणे श्रद्धा ।जीवने पलिशर्तयति।विद्यमान अन्तरगे स्मरणीयविषयान् ज्ञातम्।
సామాన్య పిల్లలు కూడా వేద విద్యను అందించేందుకు చూడాలని కోరుకుంటున్నాము .
Sree Krishna Sharanam mama Sree Krishna Sharanam mama Sree Krishna Sharanam mama
Namaste swamy memu mee pravachanalu vintunnamu vinna taruvata nalo chala marpu vachhindi meeku chala krutagnatalu
🙏🚩 గురువుగరు మికు పదభివందనలు 🚩🙏
మిదయవల నెనుకుడ చలమంచివిషయలు తెలుసుకునను
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bhagavad Gita is the most precious jewel of wisdom , encompassing the all facets of life in the most impactful way. This has been exemplified by Swamyji leaving no doubt. Greatful to Swamyji.
గురువు గారికి పాదాభివందనం
స్వామి మీ ప్రవచనాలు వినడం మా జన్మ ధన్యం
వంటరీ తనంలో చాల ప్రశాంతం ఉంది
Super sahabash hare Krishna
Jai swami ji
When i had facial paralysis, i accidentally came across paripornananda videos, while listening geeta videos most of my paralysis recovered.
జై గురుదేవ్ ,,👏👏👏
నమస్కారము స్వామీ 🙏
గురువు గారు మీకు శతకోటి వందనాలు
🙏
Guruvu Garu, meeru cheppina Bhagavath Geetha vini na gurinchi nenu artham chesukunnanu. Na life lo kashtalani thattukuni dhairyam ga nilabaddanu. Aa krishna bhagavanudu Mee roopam lo Naku chebuthunnadu.
Nenu Inka chala nerchukuntunnanu. Annitilo yedi sadhinchalo adi pondhuthanu.....sadhisthanu
Swamy miru chepindhi vinna tharuvatha nalo chala marpu vachindhi Swamy inka mi pravachanalu vintu inka nalo inka chala marpu vasthundhi ane nammakam chala vundhi
స్వామీ నేను ఆ పరమాత్మ లో ఉన్నాను కాబట్టి నేను ఒంటరిగ లేను ఆయనలో ఉన్నాను
Nuv Christian yedava
It is not enough if i think that i am in paramaatma. Paramaatme should think that i am in It.
Very good pravachanam given by swamiji
వ్యక్తిత్వం లోని వెలితిని పూడ్చుకోవడం కాదు, అసలు లోపముందన్న గ్రహింపే ఉండటంలేదు.
Swmiji mee Bhagavad Geeta roju vintam.. mee explaination baguntadi
Om Namo bhagavate Vasudevaya Namah
ఓం. జై శ్రీరాం
Jail parpoornanada ji .om jail said ram
good evening 🌻🌆
జై గురుదేవ్ స్వామి 🕉️🙏
Meru cheppina bhagavathgeetha nannu chaala marchindi swamiji.....
Naku theliyakundaane meru cheppina maatalanu nenu na aacharanaloo chupinchaanu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత సర్వ మానవాళి వ్యక్తిత్వ వికాస సర్వోత్కృష్ట గ్రంధం.
Om sai ram
Bhathi tv lo me pravachanalu vinedanni.tanq guruvugaru.chala baga chepparu.
ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి.
అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు..
భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది.
అదే భగవద్గీత గొప్పదనం.ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు
వైఫల్యం శాశ్వతంగా ఉండదు
కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ
నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.
భగవద్గీత.🙏🙏🙏
🙏
.*
Shivoham* 🙏🙏🙏
అది గురు దీక్షాతో నె సాద్యం అవుతుంది గురువు ధగ్గర అత్మజ్ఞణ ని విచరించలి
Sir your B.Gita discourse was truly inspiring as I listened on SVBC,though it was pretty late in night,I was keenly attracted.We need you to continue, please.
Jai mahadev guruji
గీతాకారుడు దేవునిగూర్చి చెప్పలేదు కానీ నేనే సర్వ శక్తిమంతుడిని అన్నాడు. ప్రపంచాన్ని దగ్దం చేస్తున్న మహా శక్తిని అన్నాడు కదా!
One and only personality development book in the world even touching makes the difference
Om sre Swamiye sharanam Ayyappa
Achary Dhevo Bhava
🙏🇮🇳🙏
గురూజీ . వందనాలు.
అంతా బాగుంది. గాని భగవంతుడు కోసం మాట్లాడు తున్న ప్పు డు మీరు ఉపయోగించె దరిద్రం, వంటి పదాలు అంత రుచిగా లేవు.
🕉🚩🇪🇬🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉 Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇪🇬🙏 -- C S Chakravarthy.
jai sri ram.... lock down
🙏🙏🙏
With lot of respect to u,pls spread humanity,love in all community,m senior ctizzen
Geetha Matha ki jai
Good speech swami very very good speach
Hari Om Swami
Nenu me fan
Excellent speech Sir.
swamy gi really I have changed by your speech it is true jai swamyji
🌹🙏🌹 ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿಗಳೇ,,,,,
ನಿಮ್ಮ ಪ್ರವಚನ ನನ್ನ ಜೀವನದ ದಾರಿ ದೀಪಾ ವಾಗಿದೆ,,,,,, ನಿಮಗೇ ಅನಂತ ಅನಂತ ವಂದನೆಗಳು.. 🤝🙏🙏🙏🤝
💚
Nice sir
Gurvu Gariki koti koti pranamamulu
Swami good News explain chestunnaru baga vinalani undi jai sri ram 🚩🙏jai bharat 🙏✊✊
Om namo Krishna
గురువుగారికి నా నమస్కారం భగవత్గీత గురుంచి చెప్పి మాములను రమింపచేసారు
Jai srimannarayana
Swamiji should be cm in TS.. Jai Sri Ram
Jai jai matha bharath matha
jai jai geetha bhagavath geetha
Jai hindh
I met ola cab driver who was speaking about bhagavatgeet i was surprised. He told that his manisika guru is swami paripoornanda garu. He said he hear the bhagavatgeet by paripoornanda swamy
I realised change in me after and before reading Bhagavad-Gita
i live in bangalore.. i follow ur all pravachanas guruji.. mee dharshanam chesukovalani chaala undi guruji..
Nice speech
Guruvu gaariki paadaabhi vandanam. Mee lanti vaaru koti ki okkaru pudatharu.
Jay sree ram
Namashkaram swamyji. Yes prabhu meeru chaala baga chepparu. Andaru ala ardham chesukoni jeevisthe prathi maanavudu anandamuga jeevinchagaladu. Prathi adhyayamu vari vaari manasthithi ni batti acharinche sadana margamu. Kevalamu chanipoinappudu pettedi kaadu ani Hinduvulu inka prathi manavudu thelusukoni jeevinche jeevana vidhanamu BHAGVATH GEETA 🙏🙏🙏😍😍
Thank you guru garu
Meeru cheppina Bhagavadgita vituuuu vituuu life maarchukuntunnaaanuuu swaamiii
Meekuuukooti dhanyavaaadaaluuu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ni pravachanalu chala estam
Nice and super ☺️😊🤗😘😅😐
జై శ్రీరామ జై హింద్
అఖండ భారత్ అటల్ భారత్
Jai sriman narayana!
Thanks swamiji
Jai Sri krisna
స్వామీ bagavadgita ను చాల మంచిగా చెప్పారు
Geetha is ultimate sir ..
Meeru cheppeee pratiii maaataaa oka Adhbutamuu
Meeeru cheppina Aathmabodha Amruta tulyammmm 🙏
Guruvu Garu very wellsaid
Guruvu gaariki padabi vandhanalu..
🕉వ్యాస మహాభారతంలో భగవద్గీత ఎంతో,
🕉తులసీదాసుని హనుమాన్ చాలీసా ఎంతో
🕉శ్రీమద్రామాయణంలో ఆదిత్యహృదయం కూడా అంతే , 🕉కావున, ఇక మీదట భగవద్గీతతో పాటు, హనుమాన్ చాలీసా, 🕉ఆదిత్యహృదయం నేర్పించి పోటీలు, నిర్వహిస్తే బాగుంటుంది. ఇది నా మనవి. పెద్దలకు,
వందేభారతమాతరం 🙏🕉
Sir you are saying correct way how to live
Iam interested thank you sir
శ్రీ గురుభ్యోనమః
Meekunna bhakthakotilo nenu okadanni. Please bless me Swamy.
Excellent
Jai swamy
Om namhasivaya
Vandanalu guruvugaru
We are follow you Sir we are change
very good
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Hare Rama hare Rama Rama Rama hare hare
Guru pournami shubhakaqnkshalu🙏🙏
Om Sri adilakshmi deavi namaha Sri duraga deavi namaha Sri Matharaynama Sri paravati parameshwaraya namashivaya sadashivaya namashivaya Surya Adithya namashivaya kalabyravaya namashivaya Sri lakshmi Narsimha Swami namashivaya jai sri ram jai hanuma Om digambar digambar Sri bramma vistnu mahawsar Om digambar digambar Sri Guru Datta digambar Om digambar digambar Sri padavalaba digambar Om digambar digambar Sri nurishaswvati digambar Om digambar digambar Sri manikyaparbu digambar Om digambar digambar Sri Swami samarda digambar Om digambar digambar Sri saibaba digambar om namashivaya thanks paripuranaddaswmi garu thanks namashivaya shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham
Wonderful speech Swamy. Ur speeches is progressing my spiritual journey.
very nice swamiji
Swamiji I changed after listining your speech
good.speech.oM.narayanaya
Super
ఓం గురోబ్యో నమః
Loneliess diverts you to onlyness. Loneliess is not a curse, but it is a bliss from God. Loneliess actually is a gift of God, before giving salvation to the man.
Fantastic Sir👍