Pawan Kalyan Emotional Reaction Of This Lady Sarpanch Words | Janasena Party | Telugu Cinema Brother

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Pawan Kalyan Emotional Reaction Of This Lady Sarpanch Words
    #PawanKalyan #JanasenaParty #VarahiYatra #TeluguCinemaBrother
    I Will Won Unanimously To The Next MAA President For Telugu Cinema Industry
    • Producer Dil Raju Mass...
    Sai Dharam Tej And Samuthirakani Strong Reply To Lady Reporter Over Bro Negative Reviews
    • Sai Dharam Tej And Sam...
    Vaishnav Tej Shocked Over Pawan Kalyan Behaviour
    • Vaishnav Tej Shocked O...

КОМЕНТАРІ • 305

  • @KishanReddy0007
    @KishanReddy0007 Рік тому +176

    ఒక రెడ్డిగా చెబుతున్నాను.. ఎంత ఉన్నతమైన క్యాస్ట్ ఐనా సరే 👉దళిత మహానుభావుడు డాక్టర్ #BR_అంబెడ్కర్ గారు రాసిన #CONSTITUTION ని ఫాలో అవ్వాలి.. అది మీ దళితుల గొప్పతనం.. మీకు జరిగిన ఘటనకి చాలా భాదగా ఉంది తల్లి.. వాళ్ళ తరుపున నేను క్షమాపణ అడుగుతున్నాను...
    #సత్యమేవ_జయతే
    #జై_జనసేన ❤️🥰

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r Рік тому +106

    నాకన్నా వయసులో చిన్నదాని వి అయినా,🙏 మీలాంటి వాళ్లు సమాజానికి కావాలి తల్లి, 👌👌

  • @gsk747
    @gsk747 Рік тому +85

    Super sister' నువ్వూ చెప్పిన నిజాయితీ మాటలు ప్రతి AP ప్రజలకు కంట తడి అయ్యింది, నువ్వూ చెప్పిన మాటలలో ఒక 10 శాతం ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ YCHIPi రౌడి గుండా అరాచక సైకో లకు, hats off to sister 👍👍

  • @AbhiramTatapudi
    @AbhiramTatapudi Рік тому +190

    మేము కులం లో తక్కువ అయితే అవ్వచ్చు😢కానీ మేము గుణం లోనూ,నీతి నిజాయితీల లో మేము చాలా గొప్పోలం అయ్య,jai janasena ✊ I'm abhi

  • @srinivasHR23
    @srinivasHR23 Рік тому +58

    వీర మహిళ, మీ ధైర్యానికి సెల్యూట్ 🙏👏💪

  • @B.V.K.S
    @B.V.K.S Рік тому +41

    అన్న పవన్ కళ్యాణ్ నువ్వు సీఎం అవ్వాలి మా కోసం.

  • @swamymandava3171
    @swamymandava3171 Рік тому +15

    చాలా బాగా చెప్పారు తల్లి అయ్యా యస్ అనే పరిస్థితి లో ఉన్నతాధికారులు పోలీసులు ఉన్నారు. వారికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు మాత్రమే కాపాడగలడు. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు.పాపం పండిన రోజు దగ్గర బడితే దేవుడు సర్పెట్టేస్తాడు. జై జై జై తెలుగదేశం.

  • @jagruthidhanasree5008
    @jagruthidhanasree5008 Рік тому +17

    జై జనసేన పవన్ కల్యాణ్ గారికి అభినందనలు విర మహిళా లనుముదుకు తీసుకుని వచ్చి నందుకు

  • @haripindi4481
    @haripindi4481 Рік тому +82

    జనసేన వీరామహిళ అభినందనలు బేబీ

    • @NithinWagmare
      @NithinWagmare Рік тому

      Baby avdbe bosdike siggundalra niku thu ni yb

  • @ramakrishnagopavaram9611
    @ramakrishnagopavaram9611 Рік тому +68

    అమ్మ తల్లి సూపర్ జైహింద్ జై జనసేన

  • @raghavrao6392
    @raghavrao6392 Рік тому +7

    గ్రేట్ లేడీ ... సూపర్ తల్లి..
    మీ లాంటి వాళ్ళ వల్లే ఇంకా నిజాయితీ బ్రతికి వుంది...2024 మనదే....ఈ చెడ్డి గాంగ్ రెడ్డీస్ పాలన కు సమాధి కడదాం....

  • @sirichetlasudakara5290
    @sirichetlasudakara5290 Рік тому +8

    జై భిమ్ అక్క అంబేద్కర్‌ గారి అశ యాలతో ముందుకు నడవాలని కోరుకుంటూన్నాను

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 Рік тому +14

    మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు అమ్మ
    🙏🙏✊✊👍👍👌👌
    జై జనసేన జై జై జనసేన వర్ధిల్లాలి జనసేన పార్టీ
    జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం

  • @Black_Wolf_999
    @Black_Wolf_999 Рік тому +6

    మినిజాయితికి.నాపదాభి.వందనాలు.సూపర్.తల్లి.చాలా.మంచిగ.మాట్లద్యారు

  • @nanibabumortha2815
    @nanibabumortha2815 Рік тому +6

    అక్క... ఎవరు ఏమైనా అంటే చొప్పు తో కొట్టు... నీ వెనుక సింహం ఉంది.... Pspk

  • @vgnaidu
    @vgnaidu Рік тому +9

    మీ లాంటి వాళ్ళు జనసేన పార్టీ కి ఉండాలి. జై జనసేన

  • @nanibabumortha2815
    @nanibabumortha2815 Рік тому +7

    ఈ సారీ పవన్కళ్యాణ్ వస్తే... రాష్టం బాగుంటుంది

  • @AnjiAnji-il6fq
    @AnjiAnji-il6fq Рік тому +8

    అక్క సూపర్ సూపర్ గా మాట్లాడారు,

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 Рік тому +10

    👏👏👏👏👏👏👏👏🤝👍🙏...... Me speech👌.... SARPANCH garu.... Jai Pawan Anna.... Jai janasena..... Jai hind....

  • @adithyaaa.
    @adithyaaa. Рік тому +9

    Nijam ga SC ST la ki Nyayam chese party Janasena .Andariki Nyayam chestadani Namakam undi .Jai Janasena

  • @Kishore-jz2sp
    @Kishore-jz2sp Рік тому +10

    Impressive speach and very much energetic...Keep going on.

  • @shivaprasad5657
    @shivaprasad5657 Рік тому +4

    Idhi chusi aina AP prajalu ardham chesukondi
    Evvaru weast evvaru great
    Jai janasena please vote for janasena

  • @KishanReddy0007
    @KishanReddy0007 Рік тому +63

    AP ప్రజల ప్రస్తుత పరిస్థితి (అన్ని నిజాలే)
    👉 మాకు స్వంత డబ్బుల్ని ఇచ్చి ఆదుకునే పవన్కళ్యాణ్ గారు వద్దు...
    ప్రజల సొమ్ము నొక్కేసి ఓటింగ్ రోజు 100 ఇచ్చే తుగ్లక్ గాడే కావాలి
    👉 మా భవిష్యత్ తో పాటు పిల్లల భవిష్యత్ బాగుండాలి అనుకునే పవన్కళ్యాణ్ వద్దు...
    కానీ పథకాల పేరుతొ ఫ్రీగా తీసుకున్న డబ్బులకి జీవితాంతం వడ్డీలు కట్టించుకొని భారీ మూల్యం చెల్లించేలా చేసే తుగ్లక్ గాడు కావాలి..
    👉రాత్రి పగలు కష్టపడి పనిచేసి పంట పండించే రైతు అప్పులకి లోనై ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పవన్కళ్యాణ్ గారు మాకొద్దు... కానీ రైతులని హింసించి పండిన పంటలో 50% కమిషన్ అడిగే తుగ్లక్ గాడే మాకు కావాలి..
    👉 ఏ కేసులు లేకుండా స్వచ్ఛమైన జీవితం గడిపే పవన్కళ్యాణ్ లాంటి నాయకుడు వద్దు...
    మాకు ప్రతి శుక్రవారం జైలుకెళ్లి సంతకాలు పెట్టేవాడు, జైలులో చిప్పకూడు తిని వచ్చిన తుగ్లక్ గాడే కావాలి..
    👉 మాకు మంచి చేయడానికి వచ్చే పవన్కళ్యాణ్ లాంటి నాయకుడు వద్దు..
    కానీ న్యాయ కోసం ప్రశ్నిస్తే నోరు నొక్కేసి కేసులు పెట్టించే తుగ్లక్ గాడి లాంటి నాయకుడు కావాలి..
    👉 మన AP భవిష్యత్ బాగుండాలి, అభివృద్ధి చెందాలి అనే పవన్కళ్యాణ్ గారు వద్దు....
    కానీ మూడు రాజధానిల పేరుతొ AP నీ నాశనం చేసి, అభివృద్ధినీ నెల నాకించిన తుగ్లక్ కావాలి...
    👉 ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకీ చదువుకి తగ్గట్టు జాబ్స్ దొరకాలి అనేవాడు వద్దు.
    కానీ డిగ్రీలు చదివి చేపలు, రొయ్యలు, పానీపూరిలు అమ్మించే తుగ్లక్ గాడు కావాలి.. జాబ్ లో ఉన్న ఉద్యోగస్తులకీ సాలరీలు కూడా ఇవ్వలేని తుగ్లక్ గాడు కావాలి...
    👉 మంచిగా మాట్లాడే పవన్కళ్యాణ్ గారు మాకు వద్దు.. కానీ మాట్లాడినంత సేపు తల్లిని చెల్లిని అక్కని నడుము కింద పోల్చి మాట్లాడే తుగ్లక్ బ్యాచ్ లాంటి నాయకుడు కావాలి...😂

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 Рік тому +3

      Me message ki 👏👌👍🙏🙏🙏🙏

    • @satyasairamanyam2924
      @satyasairamanyam2924 Рік тому +2

      Super comment

    • @haripindi4481
      @haripindi4481 Рік тому +2

      ఈసారి పవన్ CM అవుతారు మీ కలలు నెరవేరుతాయి అందరం బాగుటుంది
      రాష్ట్రం బాగుపతుతుంది

    • @boddusureshbabu6832
      @boddusureshbabu6832 Рік тому +2

      🙏🙏🙏 brother, Ilanti message prajalandariki cherali.

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 Рік тому +1

      @@boddusureshbabu6832 yes bro🤜.... Me vanthu Sahayani ki Dhanyavadhalu... Jai Pawan Anna.. Jai janasena.... Jai hind...

  • @veerendrakode2626
    @veerendrakode2626 Рік тому +8

    We vote for Pawan Kalyan we love Pawan Kalyan we support Pawan Kalyan we're with Pawan Kalyan we're with Pawan Kalyan we trust Pawan Kalyan...........Jai power star Jai Jai Pawan Kalyan.............Jai Jai Jai hind

  • @rajeshbodduri8974
    @rajeshbodduri8974 Рік тому +7

    వీర మహిళా జై జనసేన 🎉

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 Рік тому +5

    👌👌👍👍👌జై పవన్ కలియన్ అన్న గారికి ❤❤❤❤❤

  • @alokyavlog971
    @alokyavlog971 Рік тому +15

    Super Jai Janasena

  • @madhupowerstarmadhu7374
    @madhupowerstarmadhu7374 Рік тому +6

    సూపర్ గా మాట్లడారు అక్క

  • @mchinnasureshbabu97
    @mchinnasureshbabu97 Рік тому +20

    Jai janasena

  • @Rayalaa205
    @Rayalaa205 Рік тому +4

    Super madam, Jai janasenaku Jai shree Pawan Kalyan garu

  • @mudivarthiseenaiah3058
    @mudivarthiseenaiah3058 Рік тому +6

    జై జనసేన
    పవన్ కళ్యాణ్ అన్న

  • @daraboyinanukaraju6429
    @daraboyinanukaraju6429 Рік тому +8

    జై జనసేన 🚩🔥🚩

  • @TiyyalaAppanna
    @TiyyalaAppanna Рік тому +7

    Super Amma Jai.janasena.jai.powerstar.jai.hind❤❤❤❤❤❤❤

  • @kevinanand94949
    @kevinanand94949 Рік тому +9

    Jai jenasena

  • @sunkaraanji
    @sunkaraanji Рік тому +4

    Super,Jai Janasena 👍👍👍

  • @nagalakshmijanga9367
    @nagalakshmijanga9367 Рік тому +12

    Supar sister jai janasena

  • @spr4535
    @spr4535 Рік тому +9

    She is eligible for MLA

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 Рік тому +1

    Chellemma gaaru meeru inka chaala manchi panulu cheyandi,,,
    Jai Bheem jai janasena jai hind jai vaaraahi

  • @lovelyrajujsr1031
    @lovelyrajujsr1031 Рік тому +2

    Super amma chala baga matladaru jai janasena marpu mana thoni modhalavvali

  • @malli7869
    @malli7869 Рік тому +11

    Jai janasena ✊🦁🇮🇳✊

  • @jaibjp8498
    @jaibjp8498 Рік тому +4

    వీర (మహిళా) సర్పంచ్❤

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 Рік тому +3

    పవన్ కళ్యాణ్ గారు వాడి వేడి ప్రసంగాలతో వారాహి యాత్ర ద్వారా ప్రజల్లో ఉత్తేజాన్ని నింపి , వైసీపీ అవినీతి చిట్టాని లెక్క లతో సహా బటయపెడుతూ, వాళ్ళు చేస్తున్న అక్రమాలని సామాన్య జనానినికి అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ, ఆలోచింపచేసేలా చేస్తున్నారు.. మరో పక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత జీవితాలపై, వారి ఇంటి ఆడవాళ్ళ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడాన్ని వారి చెమ్చాలతో చేయించడాన్ని ప్రజలు ఎవరూ మెచ్చట్లేదు సరికదా ఈసడించుకుంటున్నారు. వారాహి యాత్ర దెబ్బకి రాబోయే ఎన్నికల్లో వైసీపీ బిచాణా సర్దుకోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిజాయితీ గల, నిస్వార్ధ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు.. lkjhgfd

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 4 місяці тому +1

    సూపర్ తల్లి నీకూ ధన్యవాదాలు తల్లి 🎉🎉

  • @SantoshBheemarasetti
    @SantoshBheemarasetti Рік тому +6

    Nice speech ❤

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 Рік тому +1

    Super Andi meeru. Mee guts ki hat's off. Jai janasena 🎉

  • @praveenrenjarla5683
    @praveenrenjarla5683 Рік тому

    Nuvvu bayapadu amma. Ni venuka janasena undi.. Memantha unnam.. Meku mi grama panchayethi prajalaku danyavadalu.. 🙏🙏

  • @pradeepabbadasari
    @pradeepabbadasari Рік тому +2

    veera mahila laaga maatladaru. Veera dhanyavaadhalu. ilanti videos post cheyandi. Gonthulo dhaachukunna aavedhananu cheppalekapothunna chaalamandi veera sainikulaku Tonic laga panichestundi. jai janasena.

  • @rajeshnaiduyarru5272
    @rajeshnaiduyarru5272 Рік тому +4

    Mi talking power super. Akka

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg Рік тому +3

    amma enka mana dhalitha samajam nundi enka andharu ravalli manamandharam janasena ni gelipinchali jai janasena jai bheem 💪💪💪

  • @vadiginasubrahmanyam3562
    @vadiginasubrahmanyam3562 Рік тому +3

    మా ఊరి ప్రెసిడెంట్😊😊😊😊❤🎉

  • @krishnaganesh5779
    @krishnaganesh5779 Рік тому +6

    Amma,
    sister good voice and good impression

  • @vgvrangaswamy3948
    @vgvrangaswamy3948 Рік тому +2

    సూపర్ గా చోప్పరు

  • @vgdevotional
    @vgdevotional Рік тому +2

    Great Sister

  • @tepplabhavani4526
    @tepplabhavani4526 Рік тому +1

    Super spech madam 👍 jai jansena 💫✊✊

  • @entertainmentsandeeprajvlo5118

    Super akka

  • @madhavaraogedela5919
    @madhavaraogedela5919 Рік тому +4

    సూపర్.. అమ్మా

  • @prabhudancemaster9815
    @prabhudancemaster9815 Рік тому +2

    Super speach thalli

  • @pvnarayana1998
    @pvnarayana1998 Рік тому +3

    Super sir

  • @ravishankarbojja373
    @ravishankarbojja373 Рік тому +2

    Ur,Great,Sister,🎉

  • @rameshinabathina2833
    @rameshinabathina2833 Рік тому +3

    VERY GOOD MADAM MELANTI VARU EVVARIKI BAYAPADAVADDU

  • @chantimanyala2363
    @chantimanyala2363 Рік тому +3

    Jai janasena super medam

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 Рік тому +3

    Nuv super lady ma ❤❤🎉🎉

  • @girinathgiri5235
    @girinathgiri5235 Рік тому +6

    Jai jana sena 💪💪💪

  • @lakshmikanth3874
    @lakshmikanth3874 Рік тому +4

    She have political knowledge great
    In Ycp MLA and CM also don't have this much knowledge
    Jai janasena

  • @mj4089
    @mj4089 Рік тому +2

    నువ్వు చెప్పిన దానిలో ఒకటైనా వాస్తవాలు ఉన్నాయ్

  • @sheshuch4335
    @sheshuch4335 Рік тому +7

    Super👌👌👌

  • @chinnapappula7324
    @chinnapappula7324 Рік тому +2

    Jai Janasena super sister

  • @danandkumar5127
    @danandkumar5127 Рік тому +2

    Super medam true leader

  • @BalavenkataratnamDundi
    @BalavenkataratnamDundi 4 місяці тому

    Very great amma every lady must react and fight like you

  • @iskpchemicalscience8826
    @iskpchemicalscience8826 Рік тому +2

    She have leadership qualities should be in assembly as MLA

    • @eliat-jd8ls
      @eliat-jd8ls Рік тому

      She won’t get MLA ticket , because CBN won’t accept

  • @nanibabumortha2815
    @nanibabumortha2815 Рік тому +2

    అంబేద్కర్ రాసిన రాజ్యాగం ఎక్కడ అన్న... పవన్ గారు

  • @srinutfuterspeech597
    @srinutfuterspeech597 Рік тому +1

    ❤❤❤❤❤speech andi

  • @balupulagam2166
    @balupulagam2166 Рік тому +2

    Great 👍

  • @MohanRao-xu7zu
    @MohanRao-xu7zu 5 місяців тому +1

    Jai🎉baam🎉🎉 pavan,sir

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 Рік тому +1

    సూపర్

  • @vakadinaidu1132
    @vakadinaidu1132 Рік тому +1

    Amma Sister excellent ga matladaru jai janasena

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 Рік тому +5

    Sc and st and bc lo change avvali lekapothe ela jaruguthu untayi😢

  • @Nagaraju-km3ek
    @Nagaraju-km3ek Рік тому +3

    🙏👌

  • @ajaas5989
    @ajaas5989 Рік тому +1

    అమ్మ సూపర్

  • @vangapandukrishnavamsi4087
    @vangapandukrishnavamsi4087 Рік тому +3

    Jai Janasena Jai pavan

  • @sureshkumarkongality3982
    @sureshkumarkongality3982 Рік тому +2

    Jai

  • @LaxmiDwarapureddy-ic7kd
    @LaxmiDwarapureddy-ic7kd Рік тому +1

    Good speech madam

  • @saidulukolikapangu7460
    @saidulukolikapangu7460 Рік тому +3

    సూపర్ స్పీచ్

  • @prasannaachar3714
    @prasannaachar3714 4 місяці тому +1

    Super mam ❤

  • @gatturamarao9234
    @gatturamarao9234 Рік тому +1

    Great తల్లి

  • @chadalavadamohanarao9007
    @chadalavadamohanarao9007 5 місяців тому

    Very good speech talli u r a great

  • @pvnramesh8923
    @pvnramesh8923 Рік тому +2

    Super super super super super super super super super super sister super speech jai janasana

  • @rajuraju4923
    @rajuraju4923 Рік тому +1

    మీడియా ఏమి చేస్తుంది స్పందన కేసు plz రెస్పాండ్ మీడియా

  • @vinayfactsbuddy6959
    @vinayfactsbuddy6959 Рік тому +4

    Good 👍 jai janasena

  • @saladivenkanna485
    @saladivenkanna485 Рік тому

    Super Akkalu Exalent jai janasena

  • @vanapallisatyarao9749
    @vanapallisatyarao9749 Рік тому

    నువ్వు great చెల్లెమ్మా ..🎉🎉🎉

  • @nagasaiy5197
    @nagasaiy5197 Рік тому +4

    Jai janasena jai pavankalyan

  • @vijjupandu8139
    @vijjupandu8139 Рік тому +3

    సూపర్ తల్లి సూపర్

  • @sudhaetesudhakar9322
    @sudhaetesudhakar9322 Рік тому

    Super. Akka. Thanka

  • @gatturamarao9234
    @gatturamarao9234 Рік тому +1

    Don't worry తల్లి... నిన్ను అవమానించి తప్పు చేసిన వాళ్ళు కూడా యేదో ఒక రోజు శిక్ష విధించింది తీరుతుంది విది.... Watch for that taim

  • @yerramalapraveen7499
    @yerramalapraveen7499 Рік тому

    True Worrier

  • @munikrishna2201
    @munikrishna2201 Місяць тому

    Super such thalli

  • @NageshMupidi
    @NageshMupidi 5 місяців тому +1

    Super

  • @obulaiahadimulapu5941
    @obulaiahadimulapu5941 Рік тому

    Nice speech sister. Thank you.

  • @bashapakasriram.2321
    @bashapakasriram.2321 Рік тому +1

    Jai.. Jenasena🌹🌹🌹