కాంగ్రెస్ లోకి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ....!?? BJP MLA Rakesh Reddy Sensetional Interview

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 196

  • @rajireddydasari7293
    @rajireddydasari7293 2 місяці тому +12

    బాగుంది రాకేష్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడుతున్నారు

  • @rakeshgandla..
    @rakeshgandla.. 2 місяці тому +44

    ఏమి రఘు నీ బతుకు చివరికి తప్పుడు తంబులైన్లు పెట్టె స్థితికి దిగజారిందా..

  • @thirupathikola7430
    @thirupathikola7430 2 місяці тому +14

    రఘు hedlines మంచిగా పెట్టుడు నేర్చుకోంలి

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 2 місяці тому +23

    Anna garu.Sri.Rakesh Reddy garu never change party..He is the tiger.

  • @ThrilokSoma
    @ThrilokSoma 2 місяці тому +2

    👌👍🙏🙏🙏 అన్నా మీరు చెప్పింది 100% నిజం నీకు కోటి కోటి దండాలు

  • @mallaiahbigulla69
    @mallaiahbigulla69 2 місяці тому +26

    రాకేష్ అన్న మీరు అంటే నాకు చాలా ఇస్టము, pm గారిని GST నీ తగ్గుచుమని చెప్పండి సార్.

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 2 місяці тому +38

    జై రాకేష్ ఆన్న.... గుండే జారిపోయింది. Thumbnail చూసి

  • @yadagirimudirajmudiraj3838
    @yadagirimudirajmudiraj3838 2 місяці тому +32

    తమ్ముడు రఘు ఇంటర్వ్యూ చేస్తున్నది రాకేష్ రెడ్డి నిలువెత్తు దేశభక్తి ఉన్న వ్యక్తి హిందువుకు ప్రతిరూపం రాకేష్ అన్న

  • @anilgoudgajarla9482
    @anilgoudgajarla9482 2 місяці тому +15

    జై హింద్ జై రాకేష్ రెడ్డి

  • @JCC-k7d
    @JCC-k7d 2 місяці тому +7

    రాకేష్ రెడ్డి కట్టర్ హిందువు ఎపుడు పార్టీ మారాడు

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 2 місяці тому +11

    Fake news...He will be stand in BJP party as strong leader.

  • @yOuRsChOiCe18
    @yOuRsChOiCe18 2 місяці тому +36

    Orey రాకేష్ రెడ్డి పార్టీమారుతాడని ఎలా అనుకున్నారు ర
    అదికూడా కాంగ్రెస్ లోకి 😂😂😂😂

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 2 місяці тому +1

      నరేంద్ర మోడీ నార్త్ ఇండియా ని sowth ఇండియా ని వేరే చేసి పాలిస్తున్నాడు, ఒక్కసారి చూడు గుజరాత్ లో అహమాదాబాద్ to ముబాయి బుల్లెట్ ట్రయిన్ కి లక్ష కోట్లు ఇచ్చాడు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సింగరేణి, ప్రయివేట్ చేయడం, తెలంగాణ కి నిధులు ఇవ్వకుండా ఉంటే నీకు మతం పిచ్చి ఉంటే ఎం చేస్తాం, మా తెలంగాణ ప్రజలు చేసుకున్న కర్మ

    • @AWMmini
      @AWMmini 2 місяці тому

      @@శ్రీనుగౌడ్ Oho nice story

    • @pradeepwww5244
      @pradeepwww5244 2 місяці тому

      ​ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు ఎవ్వడు అయినా అక్కడి గవర్నమెంట్ నీ చూసి వస్తారు.. అక్కడ నిలకడ గా ఉన్న గవర్నమెంట్ ఉంటుంది గుజరాత్ లో... మళ్ళీ అవినీతి తక్కువ.. కరెంట్ సదుపాయాలు ఉన్నాయ్.. సోలార్ పవర్.. నీటి సదుపాయాలు కల్పిస్తున్నారు.. కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయ్... మన దగ్గర కుటుంబ పాలన.. డబుల్ బెడ్ రూమ్ ​డబ్బులు కేంద్రం ఇస్తే మింగిండు.. నీటి పారుదల కు ఇస్తే మింగిండు.. ఎవడు పెట్టుబడి పెట్టడానికి వస్తాడు...@@శ్రీనుగౌడ్

    • @pradeepwww5244
      @pradeepwww5244 2 місяці тому

      ​ఎక్కడైనా సరే పెట్టుబడులు రావాలి అని అంటే అక్కడ ఒక స్థిరమైన గవర్నమెంట్ ఉంటే అక్కడికి పెట్టుబడులు వస్తాయి గుజరాత్ లో చాలా సంవత్సరాల నుంచి ఒకటే ప్రభుత్వం అనేది ఉంటుంది.అక్కడికి కంపెనీ లు ఎటువంటి భయం లేకుండా అక్కడికి వస్తాయి ఇంకోటి ముఖ్యంగా అక్కడ అవినీతి అనేది తక్కువ.. సోలార్ పవర్ తోటి కరెంటు సదుపాయం ఇస్తున్నారు..నీటి సదుపాయం కంపెనీలకు ఇస్తున్నారు... తెలంగాణలో కుటుంబ పాలన..తెలంగాణకు కేంద్రం డబుల్ బెడ్ రూమ్ ల గురించి డబ్బులు ఇచ్చింది నీటిపారుదల కోసం సహాయం చేసింది కానీ వాటన్నిటినీ వాళ్లు వృధా చేశారు తీసుకున్నారు ​@@శ్రీనుగౌడ్

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 2 місяці тому

      @@pradeepwww5244 అయితే bjp గవర్నమెంట్ లేని దగ్గర పోటీ చేయడం ఎందుకు, స్థిరంగా ఒకటే ప్రభుత్వం ఉండనివండి, నేను ఏం జరిగింది అన్నాను నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు అర్ధం అవుతుందా

  • @durgarajuthirumani7405
    @durgarajuthirumani7405 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @saikiranreddybaddam2581
    @saikiranreddybaddam2581 2 місяці тому +1

    Jai Congress

  • @gangilisudhakarrao8714
    @gangilisudhakarrao8714 2 місяці тому +3

    Rakesh Reddy garu.. You are roaring lion.. leaders like you are very much needed for the poor

  • @JapalaMaheshkumar
    @JapalaMaheshkumar 2 місяці тому +26

    బీజేపీ లో కొనసాగితే ఫ్యూచర్ మంత్రి రాకేష్ రెడ్డి గారు

  • @bijilikiran1222
    @bijilikiran1222 2 місяці тому

    🧡🧡

  • @mahendharalimineti5828
    @mahendharalimineti5828 2 місяці тому +1

    7:40👌👌👌👌👌

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 2 місяці тому +4

    Correct tammudu Rakesh Reddy, jai bjp

  • @sandeepreddy6467
    @sandeepreddy6467 2 місяці тому +8

    Rakesh Reddy tiger 🐯 armoor

  • @KumbhamRamesh-je5zb
    @KumbhamRamesh-je5zb 2 місяці тому

    బీజేపీ ❤❤

  • @KrishnaNaik-m5i
    @KrishnaNaik-m5i 2 місяці тому +1

    Mundhu E Raghu gani degali bagha.

  • @anupapakirappa3427
    @anupapakirappa3427 2 місяці тому

    జై బీజేపీ 🚩🚩

  • @narsaiahsaram1238
    @narsaiahsaram1238 2 місяці тому +1

    Super

  • @sureshmudiraj944
    @sureshmudiraj944 2 місяці тому +5

    Jai Hind Jai Bharat Jai shree Ram good suppar

  • @vanammadanmohan4395
    @vanammadanmohan4395 2 місяці тому +1

    సూపర్ అన్న

  • @princessgirls3605
    @princessgirls3605 2 місяці тому

    Reddi.sab.Jai.sri.ram..great.sar

  • @veerabommusrinivas3551
    @veerabommusrinivas3551 2 місяці тому +1

    Rakesh Reddy garu thanks good decision

  • @hemamalinip6055
    @hemamalinip6055 2 місяці тому

    ❤❤❤❤❤❤yes you are correct anna

  • @rajugondi4137
    @rajugondi4137 2 місяці тому +9

    Raghu chanel evadu chudatledu anduke ilanti thumbnail pettu kuntunnadu.

  • @anandkumarg8351
    @anandkumarg8351 2 місяці тому +2

    నేను ఈ వీడియో చూడకుండానే కామెంట్ రాస్తున్నా...అది జరిగే పని కాదు,, టైం వేస్ట్ మాటలు

  • @kumarrk6328
    @kumarrk6328 2 місяці тому +1

    Meeru super answer sir

  • @laxmanshriram2480
    @laxmanshriram2480 2 місяці тому

    Jay hind

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr 2 місяці тому +3

    Arey congress raghu .. 2 lakhs jobs evi raa

    • @shakti9538
      @shakti9538 2 місяці тому

      Nee yemma gudha lo cundai teesuko

  • @gangadharimadhu8981
    @gangadharimadhu8981 2 місяці тому +3

    విన్నీ ఎవడు దేకుతలేడు అందుకే ఇలాంటి థంబ్ నిల్స్ పెడుతుండు

  • @prabhakard5861
    @prabhakard5861 2 місяці тому

    Jai Raakesh anna

  • @kolugurimaheshrao9937
    @kolugurimaheshrao9937 2 місяці тому +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍🏻👍🏿

  • @venkateshomkar
    @venkateshomkar 2 місяці тому

    థంబ్నెయిల్ చూసి ఏదో అనుకున్న. కానీ రాకేష్ రెడ్డి గారు స్టార్టింగ్ లోనే చెప్పిండు కాంగ్రెస్ అంటే దరిద్రం అని.

  • @mrgganeshsinghrajput6925
    @mrgganeshsinghrajput6925 2 місяці тому +1

    అన్నగారు. మీ. అపాయింట్ మెంట్ నాకు కావాలి. నేను. చెన్నూరు వాసిని జై శ్రీ రామ్

  • @sravan3566
    @sravan3566 2 місяці тому

    Rakesh Anna 🔥

  • @SathyamRjt-kn9pj
    @SathyamRjt-kn9pj 2 місяці тому

    Jai congress

  • @kishhaankishhaan1769
    @kishhaankishhaan1769 2 місяці тому +7

    సూపర్ సార్

  • @venkateshwarmanda
    @venkateshwarmanda 2 місяці тому

    యాంకర్ గారు... మీ పేరు కూడా తెలియదు నాకు.... మీరు ఏంటి సర్.... మా రాకేష్ అన్న అయితే పులి...... మరి మీరు ఏంటి యాంకర్ గారు

  • @jithendrak1631
    @jithendrak1631 2 місяці тому +12

    కాంగ్రెస్ లోకి బిజెపి mla, అది కూడా కట్టర్ హిందూ రాకేష్ రెడ్డి.. ఏంటి కామెడీ నా.. ఒక్కసారి బిజెపి mla లను ముట్టుకుంటే ఏం జరుగుతుంది రేవంత్ కి తెలుసు 😅😅

  • @ravigoud8710
    @ravigoud8710 2 місяці тому +3

    అర్ కాంగ్రెస్ ఏజెంట్ రగు సిల్లీగా

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 2 місяці тому

    బొట్టుపెట్టుకోవటం కాదు ఎంఎల్ఏ గారు మేము చిన్న చిన్న ఊరు వాళ్ళం కలిసి ఆంజనేయ,రాములవారు, శివాలయాలు కట్టుకొంటున్నము మరి హిందుత్వం అంటున్నారు కనీసం మా గ్రామాలలో కాదు నీ నియోజక వర్గం లో అభివృద్ధి తొ పాటు హిందూ దేవాలయాలు కట్టి ఇంటర్వ్యూ ఇవ్వు బే

  • @ThummanapalliseetharamThummana
    @ThummanapalliseetharamThummana 2 місяці тому

    Jai modi jai bjp jai rakhisu Reddy 👌💯

  • @shanker1958masterwar
    @shanker1958masterwar 2 місяці тому

    కిసనరెడ్డ్ గారు పార్టీ నీ ముందించి నడిపించారా, పార్టీని మొత్తం సర్వనాశనం చేసారు.

  • @Ajay2529-aj
    @Ajay2529-aj 2 місяці тому

    Me constituency lo vunna problems anto thelusukondi… every Sunday Prajavani ani meetings petti problems thelusukondi… avi ithey employees valla delay avuthunnayo vatini me influence tho clear chepinchandi

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 2 місяці тому +1

    జై శ్రీరామ్ 🚩🚩

  • @GunjalaKumar
    @GunjalaKumar 2 місяці тому

    Joy,,sriram,, hdb,,slt,,tg,,,100,,,,aml,,ap,,pm,,🇳🇪,,👍👍👍👍👍,,❤❤❤❤❤

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 2 місяці тому

    రఘు గాడు పక్కనే ఉన్నాడు... వాడ్ని చెప్పూ తెగే దాకా కొట్టండి ఎంఎల్ఏ గారు.... వాడు దేశా Droha, హిందు ద్రోహ పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు....

  • @Kethavathpentya
    @Kethavathpentya 2 місяці тому +4

    జై కాంగ్రెస్

  • @bondugulapatiseetharamarao3992
    @bondugulapatiseetharamarao3992 2 місяці тому +1

    Jai jai Rakeshreddyji

  • @upenderreddy2685
    @upenderreddy2685 2 місяці тому +5

    సెన్సేషన్ కోసం చిల్లర థంబ్ నేయిల్ పెట్టొద్దు

  • @rameshboddula636
    @rameshboddula636 2 місяці тому

    రఘు అన్న మీ ఇంటికి కూడా వేరే ఛానల్ జర్నలిస్ట్ వస్తే నువ్ కూడా నీ ఛానల్ వదిలేసి వేరే ఛానల్ కి వెళ్ళినట్టేనా....

  • @Kyadagiri-g5p
    @Kyadagiri-g5p 2 місяці тому +1

    Nilanti.mla.ennukovdm.miniyejakr.prajala.duradustm
    😊

  • @Mkk12384
    @Mkk12384 2 місяці тому

    You're my hero sir we are always with you

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 2 місяці тому +10

    కావాల్సిందే రెండు భాగాలు భారతదేశం నార్త్ ఇండియా ఒకటి సౌత్ ఇండియా సౌత్ ఇండియా పై నార్త్ ఇండియా డామినేషన్ ఎక్కువ అవుతుంది

    • @sris3077
      @sris3077 2 місяці тому

      Nijam

    • @luckylucky7058
      @luckylucky7058 2 місяці тому

      నీ లాంటి బ్రిటిష్ మైండ్ సెట్ సoకర జాతి గొర్రెలు ఉన్నావాళ్ళు ఇ దేశానికి చాల ప్రమాదకరం😡😡

    • @kkalluri1
      @kkalluri1 2 місяці тому +5

      ముందు వెళ్లి రాహుల్ గాంధీ బూట్లు నాకు, తరువాత స్టాలిన్ గాడి ది కానివ్వు.. ఉత్తర దక్షిణ అంటూ మాట్లాడితే కోసి కారం పెట్టాలి..

    • @PanduKurma123
      @PanduKurma123 2 місяці тому

      భారతదేశ హిందూ దేశంగా మారాలి

  • @mallishwariabhiram2999
    @mallishwariabhiram2999 2 місяці тому +2

    ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న గారు ఆర్మూర్ పులి అన్న నెక్స్ట్ మంత్రి పక్క అన్న పక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎమ్మెల్యే రూపం లో వచ్చిన దేవుడు 🚩💪✊

  • @RameshjiMalthumkar
    @RameshjiMalthumkar 2 місяці тому +2

    పాపం రఘు కు బీజేపీ ని చిల్చాలని కోరుకుంటూ వున్నాడు కానీ పప్పలు ఉడక డం లేదు

  • @rajareddygopidi310
    @rajareddygopidi310 2 місяці тому +1

    Jai bjp

  • @JCC-k7d
    @JCC-k7d 2 місяці тому +3

    బీజేపీ MLA లు ఎవరు పార్టీ మారారు ఇలాంటి తబీనైల్ పెట్టి VIWES పెచ్చుకోండి

  • @doddavarisrinivas65
    @doddavarisrinivas65 2 місяці тому

    Thanks

  • @SrinivasPadala-zv7in
    @SrinivasPadala-zv7in 2 місяці тому

    Desham kosam dharmam kosam only bjp

  • @nramesh2704
    @nramesh2704 2 місяці тому

    Jai bjp సూపర్

  • @pasupulasomaiah3667
    @pasupulasomaiah3667 2 місяці тому

    Congress kovartvi kadha ragu anna e matram alochana vasthundi le

  • @ravikumarthippanaveeni4635
    @ravikumarthippanaveeni4635 2 місяці тому

    రాకేష్ రెడ్డి అన్న మీరూ మాకు కావాలి 🙏🙏🙏

  • @my99giri
    @my99giri 2 місяці тому

    Good Raghu, latest updates

  • @mastergaming6021
    @mastergaming6021 2 місяці тому

    Villenam kaadu kaani pottu pettukoni iddaru kalsi congress ni vodinchalani plan lo madustundhi

  • @malleshg4725
    @malleshg4725 2 місяці тому +3

    రాకేష్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు మేము మన అందరం హిందువులు గా ఈ యొక్క భారతదేశం లో బతుకుతున్నాము అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ వల్లనే అని గుర్తుపెట్టుకోవాలి.. తెలంగాణ లో నిధులు మొత్తం కొడంగల్ కే పోతున్నయ్ అంటున్నారు భారతదేశంలో కూడా నిధులు మొత్తం గుజరాత్ కె వెళ్తున్నాయి గమనించండి సార్ M L A గారు

    • @rakeshyadav-ej2bf
      @rakeshyadav-ej2bf 2 місяці тому +3

      కాంగ్రెస్ పార్టీ వల్ల స్వతంత్రం రావడం కాదు స్వతంత్రం లేట్ గా వచ్చింది. తూ ఖాన్ గ్రెస్...

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 2 місяці тому +1

      స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో.. అప్పటి బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ భారత దేశాన్ని సందర్శించినప్పుడు, మీడియా సమావేశంలో ఒక విలేకరి "సర్ మీరు ఇంకా ఇండియాను పరిపాలించే అవకాశం ఉన్నప్పటికీ ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వడంలో కారణ మేమిటి? మరియు కాంగ్రెస్ పార్టీ, గాంధీ వల్లనే ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిందని ప్రచారం కొనసాగుతుంది "దీనికి మీ సమాధానం ఏమిటి "? అన్నపుడు... క్లెమెంట్ అట్లీ"‌మేము రెండవ ప్రపంచయుద్ధంలో చాలా దేశాలను కోల్పోయి,ఆత్మ సంరక్షణలో పడ్డాము.ఇండియాకు కూడా ఆ పరిస్థితి రావొద్దని,మేమే స్వాతంత్ర్యం ఇచ్చామనే పేరు వస్తుందని, మరీ ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ మాకు పెద్ద తల నొప్పిగా మారింది.ఇంకా ఆలస్యం చేస్తే బోస్ ఎక్కడ బ్రిటన్ పై కూడా దాడి చేస్తాడోనని మాకు భయం, అనుమానం కూడా ఉండేడిది.ఇకా గాందీ మరియు కాంగ్రెస్ ప్రభావం విషయానికి వస్తే 'మినిమల్ '(చాలా కొంచెం)"అని బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ అన్నాడు.ఇది తెలియక ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్)అంటే పడి చచ్చే సన్నాసులు దానికి జై కొడతారు.ఇంకా చెప్పాలంటే ఈ ముదనష్టపు, ముండమోపి, బట్టెబాజ్, కంత్రీ-కమీనే, లంగ-లత్కోర్ బోసిడికే-లమ్డికే పార్టీ అయిన ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీ వల్లనే భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఆలస్యం అయింది. సుభాష్ చంద్రబోస్ "ఆజాద్ హింద్ ఫౌజ్"భయం వల్లనే బ్రిటిష్ వారు స్వాతంత్య్రాన్ని ఇచ్చారన్నదే జగద్విదితం.

  • @SAI00369
    @SAI00369 2 місяці тому

    మీరు సూపర్ సార్.....👌🙏

  • @shankarthalla6031
    @shankarthalla6031 2 місяці тому

    👍🙏🙏🙏

  • @laxmanshriram2480
    @laxmanshriram2480 2 місяці тому

    Jay shriram

  • @pedakurvaraju9388
    @pedakurvaraju9388 2 місяці тому

    West rakesh reddy

  • @Ajay2529-aj
    @Ajay2529-aj 2 місяці тому

    Eyana constituency lo belt shops ni police lani petti control cheyochu ga.. alanti actions thisukovadam lo.. avadu ninnu aputhundu… avvanivi anni matladutharu…

  • @vinodakonkar3738
    @vinodakonkar3738 2 місяці тому +1

    మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ సార్ ఇంత ఓవర్ యాక్షన్ పొలిటికల్ లో బనికి రాదు సార్....

    • @LOVEUNARU
      @LOVEUNARU 2 місяці тому

      ఆవేశం ఎక్కువ పాపం

    • @vedhamedia5894
      @vedhamedia5894 2 місяці тому

      ఓవర్ యాక్షన్ ఏంట్రా బై
      ఇట్లా మాట్లాడితే మనకు నచ్చదు
      కెకె, మహేందర్ రెడ్డి,దానం నాగేందర్ లాగా ఎ పార్టీ అధికారం లో ఉంటే అందులో సిగ్గు లేకుండా చేరితే తప్పు అనిపించదు మీకు ఆలాంటి వాళ్ళను చేరుకున్న వాళ్లకు సిగ్గు లేదు కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే రాకేష్ రెడ్డి మాట్లాడింది ఓవర్ అని పిస్తుంది మీ లాంటి వాళ్లకు.

    • @vinodakonkar3738
      @vinodakonkar3738 2 місяці тому

      నేను కామెంట్ చేసిన మెస్సేజ్ చదవండి ఫస్ట్

  • @mrpcreations6240
    @mrpcreations6240 2 місяці тому +1

    నివ్వు మాత్రం పక్క బీజేపీ మనిషి వి..రా రఘు..

  • @drxshridharkodam5683
    @drxshridharkodam5683 2 місяці тому

    Did phd in spreading fake news , especially he is against BJP.
    Rakesh Anna good reply in first sentence .
    Raghu ku dimpindu

  • @ramramesh5784
    @ramramesh5784 2 місяці тому +1

    Congress party ki vot vesina caryakarthalu andhu oktena desh droula me felin

  • @hemamalinip6055
    @hemamalinip6055 2 місяці тому

    Khancrece leki velthaadu Rakesh anna anadamente chichi chichi

  • @RaviVarma-wp6bu
    @RaviVarma-wp6bu 2 місяці тому

    Congress party varasulu enthati neachanikaina digajarutaru sir

  • @tg9660
    @tg9660 2 місяці тому +1

    😂😅

  • @SathyamRjt-kn9pj
    @SathyamRjt-kn9pj 2 місяці тому

    Bjp 320..raa.babu..

  • @vadderajukumar1512
    @vadderajukumar1512 2 місяці тому

    Rakesh Reddy sanatan hindu cutter hinduvula pakshapati ayana maradu Ani Naa abiprayam.

  • @koppuchethan8829
    @koppuchethan8829 2 місяці тому +1

    Anna south telangana em development undanna...what about G.O 46 bro..

  • @arigeganesh212
    @arigeganesh212 2 місяці тому

    👏👏👏👏👏

  • @gangilisudhakarrao8714
    @gangilisudhakarrao8714 2 місяці тому

    Rakesh Anna great

  • @cute.770
    @cute.770 2 місяці тому

    RAGHU NIVU CONGRES BANISAVI

  • @RaviVarma-wp6bu
    @RaviVarma-wp6bu 2 місяці тому

    Rahul khan waste fellow sir....donga gandhilu sir.

  • @srinivasmudhiraj1146
    @srinivasmudhiraj1146 2 місяці тому +1

    Congress ku pothe vadu hindhu ve kadhu kashayam raktham lo vundali

  • @SrinivasgoudKandyanam33
    @SrinivasgoudKandyanam33 2 місяці тому +1

    జై రాజేష్ అన్న

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 2 місяці тому +1

    Nedagara kottlu unnave kada mla garu 50 kottallu patande megethavaru nenu chuse vallu kuda istharu

  • @mastergaming6021
    @mastergaming6021 2 місяці тому

    Congress kante brs muslim la sanka.naakuddi..adhi telso teliyadho meeku

  • @anjibommanaboina2613
    @anjibommanaboina2613 2 місяці тому

    jai bjp

  • @RajaGoud-bt5jc
    @RajaGoud-bt5jc 2 місяці тому +4

    ఒరేయ్ రఘు నువ్ thumbnail ఎం పెట్టినావు...

  • @rafi.mohammed266sahebhussa7
    @rafi.mohammed266sahebhussa7 2 місяці тому +1

    ఒరేయ్ మొన్న మీరు ఏంచేశారు

  • @mrgganeshsinghrajput6925
    @mrgganeshsinghrajput6925 2 місяці тому +2

    అక్కడ. బీజేపీ వారు. మూడు. రంగుల జెండ మూడు. మాటలు. మాది. ఒకే. రంగు అదే. ఆరెంజ్. హిందువులకు. .ముఖ్యం జై అంజన్న. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్ మాత కి జై

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 місяці тому +1

    రాకేష్ రెడ్డి గారు అక్కడ ఏమైంది

  • @saluguvenkataramana1748
    @saluguvenkataramana1748 2 місяці тому

    రఘు గారు మీరు కూడా ప్రయత్నం చేస్తూ రా కాంగ్రెస్ లోకి గుంజడానికి