10 టీవీ ఇంటర్వ్యూలో కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి | BJP Venkata Ramana Reddy | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2023
  • 10 టీవీ ఇంటర్వ్యూలో కామారెడ్డి బిజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి | BJP Venkata Ramana Reddy | 10TV
    #battlefield #telanganaelections2023 #bjpmlacandidate #venkataramanareddy #10tv
    ►For Latest Updates Plz Follow Our What's App Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    Watch 10TV Specials :
    ►Battlefield : Telangana Elections 2023 : tiny.cc/Battelfield
    ► THERAVENUKA (తెరవెనుక) : tiny.cc/Theravenuka-10TV
    ►Political Fire : rb.gy/69pivg
    ►Clear Cut Analysis on Latest Politics : rb.gy/cfcbc1
    ►Race Gurralu ( TS Assembly ) : rb.gy/fqpujf
    ► Race Gurralu ( AP Assembly ) : rb.gy/gktswg
    ►Race Gurralu ( Parliament Constituencies) : rb.gy/jxhvfo
    ►10TVFYI(For Your Info) : rb.gy/57k96
    ►Health & Wellness ( మీ ఆరోగ్యం..మీ చేతుల్లో ) : rb.gy/2kzp7
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 206

  • @bgpyuvastarr1911
    @bgpyuvastarr1911 7 місяців тому +111

    ఇద్దరు సీఎం కాండిడేట్ లను ఓడగొట్ట పోతున్న బీజేపీ candidate

  • @peddaboinalimbadri2625
    @peddaboinalimbadri2625 7 місяців тому +112

    రమణ అన్న మనదే గెలుపు కామారెడ్డి లో బిజెపి జెండా ఎగరవేదం jai BJP

  • @ravitalveda
    @ravitalveda 7 місяців тому +77

    ఇలాంటి అర్థవంతమైన నాయకులకు దయచేసి అవకాశం ఇవ్వండి.
    దయ ఉంచి బీజేపీకి మీ అమూల్యమైన ఓటును వేయండి.

    • @SNC573
      @SNC573 7 місяців тому +4

      పక్క వేయాలి అన్న

  • @rajireddyaleti7544
    @rajireddyaleti7544 7 місяців тому +65

    ఇన్నాళ్లకు మన కామారెడ్డి లో నిజాయితీ గల నేత గెలుబోతున్నాడు

  • @rrnews1234
    @rrnews1234 7 місяців тому +91

    జై బీజేపీ
    కామారెడ్డి లో బీజేపీ జెండా ఎగురుతుంది

  • @Raghu291
    @Raghu291 7 місяців тому +159

    మంచి భాష వివేకం నైతిక విలువలు ఉన్న నాయకుడు kvr. బీజేపీ తప్పక గెలుస్తుంది.

  • @jaipalreddymuppogula7267
    @jaipalreddymuppogula7267 7 місяців тому +70

    జై బీజేపీ పక్క అక్కడ బీజేపీ విన్ 100%

  • @harikak9316
    @harikak9316 7 місяців тому +57

    చరిత్ర సృష్టించబోతున్న kvr
    ఇద్దరు cm కాండిడేట్స్ ని ఓడించే సత్తా ఉన్న నాయకుడు.

  • @rajenderm9274
    @rajenderm9274 7 місяців тому +53

    మంచి పద్దతి గల విలువలతో కూడిన వ్యక్తి KVR ❤

  • @srinivasulubaira
    @srinivasulubaira 7 місяців тому +67

    అన్న మీరు 100% గెలుస్తారు 👍👍👍👍

  • @mriuksacv5
    @mriuksacv5 7 місяців тому +43

    అన్న మీరు 1000% గెలుస్తున్నరు తెలంగాణ మొత్తం కామారెడ్డి వైపు చూస్తుంది పక్క గెలుపు ప్రజలు మిరు గెలిపించండి మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది బీజేపీ పార్టీ కూడా అధికారం లోకి వస్తుంది పక్క

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 7 місяців тому +44

    బీజేపీ లో అందరూ క్రమశిక్షణ తో ఉంటారు. గెలిచినా ఓడినా హుందా గా ఉంటారు. కాంగ్రెస్ తెరాస వాళ్ళు చిల్లర వ్యక్తులు. 🙏

    • @GREAT-WHITE
      @GREAT-WHITE 7 місяців тому +3

      100%

    • @prabhaar7244
      @prabhaar7244 7 місяців тому +3

      *హిందువుల కోసం ఒక కామన్ మాన్ అడుగుతున్న ప్రశ్నలివే..*
      ముస్లిమ్స్ ల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో చుస్తే కాంగ్రెస్ ఎంత నీచమైన పార్టీనో అర్ధమవుతుంది..
      తెలంగాణలో ఒక జంట పెళ్లి చేసుకుంటే
      ముస్లిం జంటకు - 1,60,000 రూపాయలు
      హిందు జంటకి - 0
      ఒక పిల్లవాడు 10th పాస్ అయితే
      ముస్లిం పిల్లాడికి - 10000 రూపాయలు
      హిందూ పిల్లాడికి - 0
      మసీద్/గుడిలోని ముల్లాలకు/పూజారులకు
      ముస్లిం ముల్లాలకు - 12000 జీతం
      హిందూ పూజారులకు - 0
      ఒకడు M-Phil చేస్తే
      ముస్లిం కి - 5 లక్షల రూపాయలు
      హిందువులకి - 0
      ఇంకా దారుణం ఏంటంటే, వైద్యం (ఆసుపత్రి)
      ముస్లిం - ఆధునిక పరికరాలతో ప్రత్యేక ముస్లిం ఆసుపత్రి (హిందువులకు అనుమతి లేదు)
      హిందువులు - 0 (జనరల్ ఆసుపత్రి)
      ఇక విద్య విషయానికి వస్తే
      ముస్లింలకు - ప్రత్యేక స్కూళ్ళు(కార్పొపేట్ తరహాలో)
      హిందువులకు - 0
      ప్రభుత్వం భూములను
      ముస్లిం - వక్ఫ్ బోర్డు కి అప్పగిస్తాం, ప్రత్యేక కమిటీ వేస్తాం..
      హిందూ - దేవయాలనుంచి డబ్బులు లాక్కుంటాం.
      హిందువుల విషయంలో MIM కంటే కాంగ్రెస్ 100 రేట్లు ప్రమాదకారి.. కాశ్మిర్ నుంచి 5 లక్షల మంది హిందువులను వెళ్లగొట్టడమే కాక కాశ్మిర్ ని పాకిస్తాన్ లో కలపదానికి పతక రచన చేశారు.. కేరళ లోని అల్ ఇండియా ముస్లిం లీగ్ (AIML) తో కలిసి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 5 లక్షల రోహింగ్యాలు రాష్ట్రమంతా వచ్చేసారు.!. రేపు తెలంగాణ పరిస్థితి కూడా అదే !..
      హిందువులకి అన్యాయం జరుగుతుంది అని వాపోతే వీడు మతోన్మాది అంటుంది ఈ కాంగ్రెస్. అదే ముస్లిమ్స్ ల విషయానికొస్తే సెక్యూలర్ అని చెప్తుంది.. సెక్యూలర్ అనే పదానికి అర్ధం, మతాలకు అతీతంగా అన్ని మతాలకు సమానంగా పథకాలను పంచడం.. అంతే కానీ ముస్లింలకు పథకాలు ఇచ్చి, హిందువుల నోరు నొక్కెయ్యడం సెక్కులరిజం కాదు.. ఇది కమ్యూనలిజం..
      హైదరాబాద్ లో ఉన్న 48 మంది బీజేపీ కార్పొరేటర్ల వోట్ బ్యాంకును, హిందువుల వోట్ బ్యాంకును లాక్కోవడానికి కాంగ్రెస్-MIM కలిసి ఆడుతున్న నాటకం ఇది.. పైకి గొడవ పడుతున్నట్లు అమ్ముడుబోయిన మీడియా(NTV, ABN, ETV, TV5, Mahanews) చేత బ్రేకింగ్ న్యూస్ వేయిస్తున్నారు..
      హిందువులారా.. MIM కంటే కాంగ్రెస్ 100 రేట్లు ప్రమాదకారి.. జాగ్రత్తగా వోట్ వెయ్యండి.. BRS మీద కోపంతోనో, తెలంగాణ సెంటిమెంట్ తో నో, మీ కంట్లో మీరే వేలు పొడుచుకోకండి.. BRS ని MIM శాసిస్తే, కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ (AIML) శాసిస్తుంది.. తెలంగాణాలో హిందువులకి కూడా హక్కు ఉంది..మనం ఈ కాంగ్రెస్ దరిద్రులకు ఓటేస్తే, మనం పూజించే దేవుడు కూడా మనల్ని అసహ్యించుకుంటారు.. తెలంగాణాలో హిందువులు మైనారిటీలు కాక ముందే జాగ్రత్త పడండి.. ఎదో టైం పాస్ కోసం రాస్తున్న మెసేజ్ కాదు.. ఆవేదనతో రాస్తున్న మెసేజ్ ఇది.. జై శ్రీ రామ్ - జై తెలంగాణ - జై సమ్మక్క సారక్క

  • @DurgaPrasad-hr6bh
    @DurgaPrasad-hr6bh 7 місяців тому +48

    జై బీజేపీ 🚩🚩🚩

  • @kethavathnehru7658
    @kethavathnehru7658 7 місяців тому +29

    కామారెడ్డి ప్రజలారా మీ లోకల్ లీడర్ ను గెలిపించుకొండి ....... వాళ్ళ నుంచి ఎవరు గెలిచినా మిమ్మన్లి విడిచి వెళ్ళిపోతారు ....మీకు పట్టించుకోరు ...చూడడానికి రారు .....లోకల్ లీడర్ను గెలిపించుకొండి ...జై బీజేపీ ...జై హింద్ ....

  • @sallojusrivasa3876
    @sallojusrivasa3876 7 місяців тому +44

    భారత్ మాతా కి జై

  • @RightVoiceIN
    @RightVoiceIN 7 місяців тому +26

    Jai BJP..కామారెడ్డిలో kvr గెలుపు పక్కా

  • @ramug2518
    @ramug2518 7 місяців тому +30

    గెలుస్తావా ,లేదో తెలియదు కానీ దమ్మున్న మాట మాట్లాడినవు

  • @sallojusrivasa3876
    @sallojusrivasa3876 7 місяців тому +22

    అలా నీ మాటలు చూస్తుంటే నువ్వు 100% గెలుస్తావ్ అన్న నీ గురించి తెరిసా హాస్పిటల్ లో డాక్టర్ కూడా చెప్పిండు అన్న

  • @anmularajanna6905
    @anmularajanna6905 7 місяців тому +66

    వెంకటరమణారెడ్డి గెలుస్తాడు కామారెడ్డిలో కాసాయి జెండా ఎగురుతుంది

    • @g.jagadeesh3058
      @g.jagadeesh3058 6 місяців тому

      నీ మనుసులో కాషాయ జెండా అని ఉంది అని అర్థం అయింది. దయచేసి msg edit చేయండి

  • @Rigger3job
    @Rigger3job 7 місяців тому +28

    విజయం మనదే అన్న

  • @rameshrana1118
    @rameshrana1118 7 місяців тому +40

    Jai Bjp

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 7 місяців тому +25

    Jai BJP Jai MODI Jai BJP'S Manifesto 👍🙏

  • @reddy6571
    @reddy6571 7 місяців тому +31

    Iddarini odinchanna telanganalo king anna jai bjp

  • @rajani_9830
    @rajani_9830 7 місяців тому +26

    జై బీజేపీ kvr అన్న గెలుస్తామన్నారు.

  • @vinodchary9629
    @vinodchary9629 7 місяців тому +21

    అతను మంచి వ్యక్తి

  • @mjr7411
    @mjr7411 7 місяців тому +28

    Jai Sriram, Jai BJP

  • @ranjithreddy4837
    @ranjithreddy4837 7 місяців тому +21

    I will support you Anna

  • @ramakrishnatalari8739
    @ramakrishnatalari8739 7 місяців тому +26

    You will definitely win sir. Jai BJP.

  • @bhaskerrao163
    @bhaskerrao163 7 місяців тому +20

    Win in kamareddy bjp mla katipally venkata ramana reddy confirm advance congratulations sir winner mla

  • @tukunabisoyee9157
    @tukunabisoyee9157 7 місяців тому +20

    BJP jindabad 🚩

  • @vll877
    @vll877 7 місяців тому +12

    ఇద్దరు ఓ సి సి.యం అభ్యర్ధులను బి సి ముఖ్యమంత్రి కోసం కామారెడ్డి లో బిజెపి అభ్యర్థి కె. రమణా రెడ్డి గారు ఓడించబోతున్నారు.

  • @Nature12345-
    @Nature12345- 7 місяців тому +24

    Jai BJP

  • @maheshjuttu1609
    @maheshjuttu1609 7 місяців тому +25

    jai BJP 🚩🚩

  • @user-zp5mi9hk2z
    @user-zp5mi9hk2z 7 місяців тому +26

    Jai bjp

  • @kumaraswamy8127
    @kumaraswamy8127 7 місяців тому +16

    Jaibjp

  • @1Hindu550
    @1Hindu550 7 місяців тому +35

    For kamareddy voters
    KCR- తెలంగాణ తెచ్చింది మేము
    Revanth reddy- తెలంగాణ ఇచ్చింది మేము
    Ramana reddy- తెలంగాణ తెచ్చుకుంది ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు
    Now you decide whom to vote

    • @akshaydubbaka6934
      @akshaydubbaka6934 7 місяців тому

      Edaru dongala jai KVR JAI BJP

    • @Shekhar_Mudiraaz
      @Shekhar_Mudiraaz 7 місяців тому +1

      Correct gaa cheppav bro

    • @Clown-mx7sk
      @Clown-mx7sk 7 місяців тому

      Adhii kaduu bro nidraapokuu Bjp gelisthayy miku help two sides from central side and other countries sides miku naku telisii lucky change bro for Telangana people

    • @Clown-mx7sk
      @Clown-mx7sk 7 місяців тому

      Epudu meru chudalaindhii future nii kanii past nii kaduu anii

  • @thepeoplenews3156
    @thepeoplenews3156 7 місяців тому +20

    BJP win

  • @g.jagadeesh3058
    @g.jagadeesh3058 6 місяців тому +6

    BJP అందరూ ఓడిపోయిన పర్లేదు కానీ మీరు గెలిస్తే అందులో ఉండే కిక్ వేరు సర్.

  • @dvrsrikanth
    @dvrsrikanth 7 місяців тому +13

    Kamareddy lo BJP vijayam pakka..

  • @bandarirajkumar3802
    @bandarirajkumar3802 7 місяців тому +21

    JAI BJP JAI JAI BJP 🚩🚩🚩🚩🚩

  • @tukunabisoyee9157
    @tukunabisoyee9157 7 місяців тому +18

    Jay shree Ram 🚩

  • @user-oy2pq6wm1e
    @user-oy2pq6wm1e 7 місяців тому +12

    సూపర్ అన్న విజయం మీదే

  • @madhuvanam123
    @madhuvanam123 7 місяців тому +15

    Vote for BJP 🚩🚩🚩

  • @user-yi6rw9qk2o
    @user-yi6rw9qk2o 7 місяців тому +15

    Jai KVR Anna KMR BJP Up coming minister of Telangana

  • @sakreumakanth5372
    @sakreumakanth5372 7 місяців тому +20

    Jai bjp jai shree ram jai bheem

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 7 місяців тому +13

    Looks genuine leader

  • @SudhakarYadavJAINTR
    @SudhakarYadavJAINTR 7 місяців тому +10

    అన్నా మీరు గెలుస్తున్నారు 🚩💪✊

  • @phulajibababrajuimsc5026
    @phulajibababrajuimsc5026 7 місяців тому +12

    Jai బీజేపీ

  • @thirupathireddypatlolla1950
    @thirupathireddypatlolla1950 7 місяців тому +16

    jai bjp Jai venkataramana reddy

  • @SureshGoud-lq5bo
    @SureshGoud-lq5bo 7 місяців тому +13

    You win Anna

  • @bhavaniprasadbonagiri9156
    @bhavaniprasadbonagiri9156 7 місяців тому +15

    This time bjp4kmr 🚩

  • @prabhaar7244
    @prabhaar7244 7 місяців тому +9

    లేదు సార్ .. అలా చేయకండి.. మీలాగా నిస్వార్థంగా ప్రజలకోసం పనిచేసే వ్యక్తి మా కామారెడ్డికి కావాలి.. నేను BRS అయినా నా మద్ధతు మీకే .. KCR కి గజ్వేల్ ఉంది.. కానీ మీరు కామారెడ్డిలో లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది..

  • @upparinaveenkumar5859
    @upparinaveenkumar5859 7 місяців тому +14

    Good leader in kamareddy

  • @kulakarnirajendraprasad9880
    @kulakarnirajendraprasad9880 7 місяців тому +17

    jai BJP

  • @akshaydubbaka6934
    @akshaydubbaka6934 7 місяців тому +17

    BJP party KVR anna galustadu Minister avtadu

  • @Murali3569
    @Murali3569 7 місяців тому +8

    దేశం కోసం ధర్మం కోసం BJP

  • @thirupathireddypatlolla1950
    @thirupathireddypatlolla1950 7 місяців тому +13

    jai bjp

  • @SureshGoud-lq5bo
    @SureshGoud-lq5bo 7 місяців тому +13

    Congratulations anna

  • @jbnews5567
    @jbnews5567 7 місяців тому +13

    Jai Bharath Jai BJP

  • @nikhilchandra7828
    @nikhilchandra7828 7 місяців тому +14

    As a voter of kamareddy I say 200% Ramanareddy is going to win and create history on Dec 3

  • @tukunabisoyee9157
    @tukunabisoyee9157 7 місяців тому +13

    Har har Mahadev 🚩

  • @nampallyramesh9490
    @nampallyramesh9490 7 місяців тому +11

    Good dignified response from KVR.He should win.

  • @thirupathireddypatlolla1950
    @thirupathireddypatlolla1950 7 місяців тому +11

    jai bjp Jai kvr

  • @nampallyramesh9490
    @nampallyramesh9490 7 місяців тому +9

    KVR will win defeating KCR.Revanth will lose Deposit.

  • @boddulagajender3425
    @boddulagajender3425 7 місяців тому +3

    కమలం పువ్వు గుర్తు కే ఓటు వేసి భారీ మెజారీతిలో గెలిపించాలని మనవి

  • @pradeepvk1825
    @pradeepvk1825 7 місяців тому +12

    massive shock to kcr and revanth on dec3rd
    its boosting for bjp for loksabha if they win in kamareddy

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 7 місяців тому +8

    Excellent talking
    Mind blowing, super sir
    Kamareddy public please create history by win BJP Katepally Venkata Ramana Reddy
    This constitution will be safe, super development by MODI
    Please support volentererly and make other to Vote for BJP
    Jai Hind Jai BJP BC CM BC PM

  • @chandraganduri
    @chandraganduri 7 місяців тому +18

    బీజేపీ పోటీ లో లేదు అని propaganda చేస్తోంది 10 TV

  • @rameshpotharaju2607
    @rameshpotharaju2607 7 місяців тому +8

    All the best anna

  • @Rigger3job
    @Rigger3job 7 місяців тому +11

    కాబోయే ముఖ్యమంత్రి ఏంట్రా ఎదవ ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి అనాలని తెల్వదా

  • @RameshYadav-ss6ns
    @RameshYadav-ss6ns 7 місяців тому +5

    జై బీజేపీ

  • @lakshminandula5303
    @lakshminandula5303 7 місяців тому +5

    🤝👌🎉👏🙌

  • @srinivasaraovemula9893
    @srinivasaraovemula9893 7 місяців тому +11

    Ramana reddy garu please maintain decency,which becomes your strength, there is strong section of people in the society who likes decency and which upholds your character

  • @pvbsarma6475
    @pvbsarma6475 7 місяців тому +11

    He is voice of people . VRR victory is people victory. Such a person will definitely do good to the society. Let's contribute our mite for victory of such persons ❤

  • @sainathgadekar3671
    @sainathgadekar3671 7 місяців тому +7

    Anna nuvvu thappakunda gelusthav anna jai ramananna jai modi ji jai bjp🚩🚩

  • @naveenm4960
    @naveenm4960 7 місяців тому +6

    KVR upcoming Cabinet Minister 🎉🚩🚩🚩🚩

  • @gandhamraju50
    @gandhamraju50 7 місяців тому +5

    జై రమణ అన్న

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 7 місяців тому +5

    Jai kvr Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 7 місяців тому +4

    ఈ నాయకుడు గెలుస్తున్నాడు కామారెడ్డి

  • @Katipallyabhimitrareddy
    @Katipallyabhimitrareddy 7 місяців тому +5

    Jai bjp jai kvr

  • @Bunny99463
    @Bunny99463 7 місяців тому +11

    Bjp Central nunchi chaala chesindhi But state leaders Daani public ki Explain cheyatam lo fail ayirru

  • @ambothubalram1676
    @ambothubalram1676 6 місяців тому +3

    జై బీజేపీ భారత్ మాతకీ జై 🚩💯

  • @santhoshvelma7289
    @santhoshvelma7289 7 місяців тому +3

    కామారెడ్డి లో రమణారెడ్డి గారి గెలుపు తథ్యం అందులో ఎటువంటి డౌట్ లేదు

  • @Bunny99463
    @Bunny99463 7 місяців тому +11

    BJP anteme Discipline, commitment aa falthu congress,bRs lekka kaadhu Nooru teristhe Boothulu

  • @pranayreddy163
    @pranayreddy163 7 місяців тому +5

    Jai kvr jai bjp

  • @yavadu143message9
    @yavadu143message9 7 місяців тому +4

    1000000000% votami kcr revanth ki

  • @samaletimallesham2915
    @samaletimallesham2915 7 місяців тому +3

    జై బీజేపీ జై kvr

  • @purnachander7545
    @purnachander7545 7 місяців тому +2

    పిచ్చుక పై బ్రహ్మాస్త్రం అనుకుంటే. . నువ్వూ డిబేట్ ఎందుకు పిలిచారు

  • @samaletimallesham2915
    @samaletimallesham2915 7 місяців тому +2

    జై బీజేపీ జై హింద్

  • @ArunKumar-ek1lz
    @ArunKumar-ek1lz 7 місяців тому +4

    jai kvr jai bjp❤

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 7 місяців тому +5

    Jai BJP jai KVR

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 7 місяців тому +3

    KVR gelustharu

  • @Sathish-jq6wy
    @Sathish-jq6wy 7 місяців тому +3

    Ninu gelipinchaka pote kamareddy prajalu o manchi vyakthi miss avutaru

  • @nagarajuraju6552
    @nagarajuraju6552 7 місяців тому +2

    జై హింద్ జై బీజేపీ జై బీసీ ముఖ్యమంత్రి

  • @AhamBrahmosmi
    @AhamBrahmosmi 6 місяців тому +1

    Great sir

  • @kallembaburao7362
    @kallembaburao7362 6 місяців тому +3

    BJP tigers🐯🐯🐯🐯🐅🐅🐅🐅 kamareddy BJP znb🙏🙏🙏🙏🙏🙏🍀🍀🍀🍀🍀👍👍👍👍👍 మీరు great sir

  • @user-uo8zs3oi1f
    @user-uo8zs3oi1f 6 місяців тому +1

    Well speech kvr❤❤❤

  • @bandamidiravi8936
    @bandamidiravi8936 7 місяців тому +4

    Jai bjp..

  • @muralisix
    @muralisix 7 місяців тому +2

    ఫ్యామిలీ పార్టీలు అధికారం కోసం రాజకీయాలు చేస్తే, బీజేపీ దేశం కోసమే రాజకీయాలు చేస్తుంది. అధికారం ఇస్తే ఫ్యామిలీ పార్టీలు తమ ఫ్యామిలీ అభివృద్ధి కోసం దేశాన్ని దోచుకుని బలిసి కొట్టుకుంటాయి ,వాటితో దేశాభివృద్ధి సాధించడం అంటే విశ్వాసం లేని కుక్కతోక పట్టుకొని సముద్రాలు దాటేయడమే!!
    దేశాభివృద్ధీ , దేశ భద్రత ,సామాజిక న్యాయం ఒక్క బీజేపీ తోనే సాధ్యం.
    BC ముఖ్యమంత్రి
    SC వర్గీకరణ
    మహిళా రిజర్వేషన్లు
    పసుపు బోర్డు,
    వరి మద్దతు ధర 3100
    ఆయుష్మాన్ భారత్ 1000000
    రైతు సంక్షేమం... ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు!!!
    కాంగ్రెస్ పాలన చూశాము
    కేసిఆర్ పాలనా చూశాము
    ఒకే ఒక్క అవకాశం బీజేపీ కి ఇద్దాము🙏
    జై బీజేపీ 🚩

  • @prashanthkaveti
    @prashanthkaveti 6 місяців тому +1

    Superb vetorey ❤