మరో phanumanthu / బ్రాహ్మణ స్త్రీ లు అంటే వేశ్యలు అంటూ...ఛీ

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Phanumanthu
    Das Pyla
    Chaganti koteshwarrao garu
    ---------------------------------------------------------------
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------
    #hindu #india #hemananduri

КОМЕНТАРІ • 1,3 тис.

  • @Balamc121
    @Balamc121 Місяць тому +206

    స్వామి మీ ఆత్మ కు శాంతి కలగకూడదు అని కోరుకుంటున్నాను మీకు నరకం లోక ప్రాప్తి కలుగుగాక.

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq Місяць тому +10

      జీవించి ఉండగానే.

    • @Kiranmai-le8ns
      @Kiranmai-le8ns Місяць тому

      బ్రాహ్మణ స్త్రీల ఉసురు తగిలి చావు తొందరగా రావొద్దు. అనుక్షణంచస్తూ బతుకుతావురా.😡

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 29 днів тому +1

      ​@@Butterfly-ct5iq , బహుశా, శ్రీ విష్ణు భగవానుడు, మీ కోర్కెను శ్రీ మహా విష్ణువు అంగీకరించ రు

    • @talepallenagaraj1785
      @talepallenagaraj1785 24 дні тому

      మీరు అలా అన్నా అనుకున్నా జరిగేది జరుగుతుంది..,వీలైతే భోధ చేయాలి.అలా అంటే మీకు అతనికి భేదం లేదు...

  • @durgamahalakshmibulusu1045
    @durgamahalakshmibulusu1045 Місяць тому +301

    అసలు ఈ మాటలు చెప్పిన వ్యక్తి బ్రాహ్మణుడు కాదు ఎవరో కావాలని బ్రాహ్మణ వేషం వేసుకొని సనాతన ధర్మం ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు

    • @VinayaDurgaSaketi
      @VinayaDurgaSaketi Місяць тому +11

      Naku ade anipistundi andi

    • @rajcss8174
      @rajcss8174 Місяць тому +3

      Tanu kaou

    • @sandhyasrikanth7352
      @sandhyasrikanth7352 Місяць тому +3

      Avnu

    • @sharmakakarala130
      @sharmakakarala130 Місяць тому +15

      ఈ వ్యక్తి కాపులు శ్రీకాకుళం జిల్లా సివిని గ్రామం కొమరాడ మండలం

    • @vidyalathakasturi2197
      @vidyalathakasturi2197 Місяць тому +17

      నామాలు పెట్టుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు కారు వైష్ణవులు కారు

  • @Yeagers-vd5bs
    @Yeagers-vd5bs Місяць тому +96

    నారాయణ నామం పెట్టుకొని ఇలాంటి దరిద్రులు ఉన్నారు అని మాకు ఇప్పటిదాకా తెలియదండి. మన ధర్మం మీద ,మనలో మనకు గొడవలు పెట్టడానికి తయారయ్యారు ఇలాంటి ఒక బ్యాచ్ తయారయ్యారన్నమాట, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి హిందూ బంధువులారా, జైహింద్, భారత మాతా కి జై.

  • @prasadkesavarapu9488
    @prasadkesavarapu9488 Місяць тому +124

    ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి

    • @ravich7412
      @ravich7412 Місяць тому

      @@prasadkesavarapu9488
      Yes he is negative person,,&,, mad

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 Місяць тому +96

    చాలా దురదృష్టం ఇటు వంటి వాళ్ళను తరిమి కొట్టాలని నా అభిప్రాయము

  • @suneethap8199
    @suneethap8199 Місяць тому +357

    చెప్పు తీసుకొనికొట్టాలి ఇలాంటి దగుల్బాజీలను, ఇంకోసారి ఇలాంటి పిచ్చికూతలు కూయకుండా action తీసుకోవాలి , ప్రతివొక్కరు ఖచ్చితంగా స్పందించాలి, ఖండించాలి . ఇది స్మార్ధులనో, శివుడినో , బ్రాహ్మణ స్రీలనో మాత్రమే కాదు హిందూ ధర్మం మీద , నైతిక విలువలపైన దాడి. అందరూ స్పందించకపోతే కొన్ని రోజులకు స్పందించడానికి మనం వుండము

    • @yadamraju5271
      @yadamraju5271 Місяць тому +6

      వీడు ఒక మనిషేనా?

    • @lhsilhs1512
      @lhsilhs1512 Місяць тому

      కాపు కులానికి చెందినవాడు. నామాలు పెట్టుకుని వైష్ణవుల లా మేక వన్నె పులి

    • @karranagamani3881
      @karranagamani3881 Місяць тому +1

      Correct I agree

    • @AlivelammaAllu
      @AlivelammaAllu Місяць тому

      😂

    • @rajutvs-dn7tn
      @rajutvs-dn7tn Місяць тому +2

      Vadito penta tinipinchali.

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 Місяць тому +100

    మా బ్రాహ్మణ జాతి స్త్రీలను కించపరిచి మాట్లాడే ఈ దుర్మార్గు డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే మన వారు వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇచ్చిన ఫిర్యాదుల పై కేసు రిజిస్టర్ చేయాలి చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి మహానుభావుడను కించపరిచి మాట్లాడితే మన ఆడ బిడ్డల మీద మాట్లాడితే మనం చేతులు కట్టుకుని కూర్చోకూడదు సమాజాన్ని విడగొట్టాడాని కి చేసే ఈ ప్రయత్నం సామాజిక ద్రోహం గా పరిగణి oచాలి.

    • @sridhargoudtalla3982
      @sridhargoudtalla3982 Місяць тому

      చట్టపరంగా పోతే ఈ వెధవలకు విదేశీ ద్రోహులు ఫండింగ్ చేసి గంటల్లో విడిపించుకొస్తారు ఫస్ట్ దేహశుద్ది చేసిన తర్వాత చట్ట పరమైన నిర్ణయం తీసుకోవాలి

    • @sbpthamma8834
      @sbpthamma8834 Місяць тому +3

      ఆల్రెడీ కేస్ ఫైల్ ఐయింది ఆముదాలవలసలో...

    • @saradhisaradhi3089
      @saradhisaradhi3089 13 днів тому +1

      @@mullapudikoteswarrao5148 అమ్మ నమస్కారం బూతులు స్మరించే రాధమనోహరి దాసి సంగతి కూడా చెప్పoడి అన్నం తినే మనిషి అన్నొడు మనిషిగా బ్రతకాలి పందుల వలె ఒకర్ని ఒకరు హీనాపరుచో కూడదు

  • @srilakshmiprasannajyothish999
    @srilakshmiprasannajyothish999 Місяць тому +63

    బ్రాహ్మణ స్ర్తీలను మాత్రమే కాదు ఏస్ర్తీలను ఉద్దేశించి ఇలా మాట్లాడ కూడదు

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 Місяць тому +158

    పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది..

    • @DKD183
      @DKD183 Місяць тому

      ade kadaa...vadi puttuka vaadi biddala puttuka alage aghrinchinatlundi...anduke ial unmadapu vaagudu ki digajaaradaadu

    • @mohdghouse7018
      @mohdghouse7018 Місяць тому +1

      Paatha sametha vaddu.
      Vishyaaniki ra !

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 Місяць тому +64

    ఇటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. బ్రాహ్మణులను ద్వేషించడం ఈ మధ్య ఒక పరిపాటిగా ఉంది. పూర్వకాలంనుంచి కూడా సినిమాల లోనూ నాటకాలలోనూ బ్రాహ్మణులను కించపరిచే విధంగా చిత్రీకరణ చేస్తూ వస్తున్నారు. ఇది వారియొక్క కుసంస్కారానికి నిదర్శనం. ఈయన తనకుతాను వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేసినవ్యక్తిగానూ, నిజమైన బ్రాహ్మణునిగానూ ప్రకటించుకుంటున్నారు. అంత విజ్ఞతకలిగిన వ్యక్తి ఇంత నీచంగా వ్యవహరించరు.

  • @wolff_gaming
    @wolff_gaming Місяць тому +48

    కలి కాలం కదమ్మ రోజుకో కలి పురుషులని ఇంత తొందరగా చూడాల్సివస్తుంది

  • @vhskappscaspirant3217
    @vhskappscaspirant3217 Місяць тому +85

    అమ్మ నేను ఈ విధంగా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి
    వాడి అమ్మ వాడి అక్క వాడి చెల్లి చివరికి వాడు కట్టుకున్న భార్య కూడా ఇంకొకరితో సంతానం కన్నందుకు వాడి ఆలోచనలన్నీ అలానే ఉన్నాయి

    • @user-hc6cn5cf3j
      @user-hc6cn5cf3j Місяць тому +6

      ఈ పదాలు నీవు బయట పెట్టావు, మేము మనసులొ అనుకున్నాం అంతే తేడా.

    • @prasadlakshmipati1403
      @prasadlakshmipati1403 Місяць тому +1

      What about himself.

    • @vhskappscaspirant3217
      @vhskappscaspirant3217 Місяць тому +4

      @@prasadlakshmipati1403
      Sorry to Say that A Bastard feels like that all people are like this type of Birth
      For A Blind man everything is Darkness even he is in open sky before the Sun

    • @Siri1962
      @Siri1962 26 днів тому

      కానీ తప్పండీ. వీడు నికృష్టుడూ, దౌర్భాగ్యుడూ అయినంత మాత్రాన, వీడిని కన్న తల్లీ, చెల్లీ, కట్టుకున్న భార్య తప్పుడు వారు కారేమో కదండీ!
      మనం కూడా వీడిలానే ఆ స్త్రీలను కించపరచడం భావ్యం కాదేమో కదా!!

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m Місяць тому +95

    ఈ దౌర్భాగ్యుడు ఎవడు అండి, ఈయన గురుపరంపర ఎవరు. ఎక్కడ మంత్రోపదేశం తీసుకున్నాడో తెలుసుకోవాలి. హైందవ సమాజం ఎంక్వైరీ చెయ్యాలి. వీడికి కూడా శిక్ష పడాలి.

    • @vaddamanipurnima7555
      @vaddamanipurnima7555 Місяць тому +2

      Vedu brahadu kadu kaapu vadu anta kulam adithy amidi kani tappuga matladu thunndu urakey odalakuudadu

    • @user-sz2sk6yl8m
      @user-sz2sk6yl8m Місяць тому

      Ammaa veedu paraya mathasthudayi vundali naamalu darinchi kooda yintha neechamuga vyakyanalu chesthunnadu antey bahusaha PARAYA MATHASTHULAKU AMMUDU POYINA APRACHAPU VEDAVA
      ANI NISANKOCHAMUGA BAVINCHA VACHHUNU
      YITUVANTY NIKRUSTAPU PUNDAKORUNE NADI BAZARULO HINDU SAMAJAMANTHA KALISY CHEPPULATHO KOTTY KATIKE PAMPAALY LEDANTEY YILAGAY MARI KONDARU DOURBAGYULU AVATHARISTHARU HINDUVULANDARINE ABASU PAALU CHEYA GALARU
      THAKSHANAMAY THAGINA CHARYALAKU VUPKRMINCHAALI THAGINA SAASTHY SATHVARAMU JARAPAALI

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j Місяць тому +93

    చెప్పు తో కొడతారా ఆడవాలు విడి కంటికి అందరు ఎలా కనిపిస్తారు.

  • @padma9025
    @padma9025 Місяць тому +32

    ఇలాంటి వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించి తీరాలి. భగవంతుడా, ఏమిటి ఇలా తయారయ్యారు మనుషులు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 29 днів тому +6

    బ్రాహ్మణ స్త్రీల పై చెడు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాలి, యాక్షన్ తీసుకోవాలి
    ***మేము తరతరాలుగా వైష్ణువులము,( దళిత)నాకు 10 సంవత్సరాలు వచ్చే వరకు శ్రీ పర మేశ్వరుడు గూర్చి తెలియవు,మా కుటుంబాలు అంత శ్రీ మహావిషువు , నామ స్మరణ, మా పేర్లు, తిరుపణ్యము, చక్రయ్య, నరసింహ, శ్రీ శైలము, శ్రీభాష్యము, నారాయణ, జనార్దన, జీయరు, పెరుమాళ్లు,చివరికు నమస్కారము కుడా 'హద్మ్ దాస్' హరికి నామస్మరణ,, బహుషా అందుకే వైష్ణువులు సూపర్ గా ఫీల్ అవుతారు

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 28 днів тому +2

      చివరికు భగవత్ గీతలో కూడా, శ్రీమహావిషువు, విశ్వరూపము అంత కూడా శైవుల మీద దాడి అనుకోవాలి

  • @Likhitha-rr5cp
    @Likhitha-rr5cp Місяць тому +78

    బ్రాహ్మణులు,నిజమైన శ్రీ వైష్ణవులు ఎవరూ ఇలా మాట్లాడరు...వీళ్ళు కన్వర్టెడ్ శ్రీ వైష్ణవులు...అందుకే అలా మాట్లాడుతారు...జన్మతః శ్రీ వైష్ణవులను దెబ్బ కొట్టాలని.. వారివేషం లో వచ్చి ఇలా వీడియోలు చేస్తున్నారు...మొత్తంగా బ్రాహ్మణులను దెబ్బతీస్తే హిందూ ధర్మం నిలబడదని వారికి తెలుసు....ఇలాంటి వాళ్ళు అసలు హిందువులే కాదు.

    • @vaddamanipurnima7555
      @vaddamanipurnima7555 Місяць тому

      Veedu oka gorrea

    • @panthertv70
      @panthertv70 Місяць тому

      Why this Caste angle has cropped up.... We are divided into "varna".... Not by birth but by deeds.... Is anybody talking about the caste by birth should get the reference from Vedas.

    • @SM-sb9fg
      @SM-sb9fg Місяць тому +2

      He is not a vishnav

    • @shyamalasechannel
      @shyamalasechannel Місяць тому

      వీడు ఖచ్చితం గా బ్రాహ్మణుడు కాదు."బాపనోడు" అన్న పదం ఏ బ్రాహ్మడి నోటి వెంట రాదు. వీడు ఒక చీడపురుగు. కనీస సంస్కారం లేని మృగం

  • @lakshmitejaswimilavarapu1746
    @lakshmitejaswimilavarapu1746 Місяць тому +87

    బ్రాహ్మణ స్త్రీలను ఇంత దారుణంగా మాట్లాడడం చాలా తప్పు బ్రాహ్మణ స్త్రీలు అసలు చాలా కొంతమంది ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉన్నారు. ఇప్పటికి మేము పౌరోహిత్యం కుటుంబంలోనే ఉన్నాము మావయ్య గారు పురోహితం చేయిస్తారు ఊళ్లో కొంతమంది వివాహం చేయించుకొని రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ మా మావయ్య గారు ఏనాడు వాళ్లని ఒక మాట అనలేదు చాలామంది ప్రయత్నం చేసే వాళ్ళు వాళ్ళు యజమానులు ఎంత ఇస్తే అంతే తీసుకుని వస్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయడం ఈమధ్య ఒక ఫ్రెండ్ అయిపోయింది బ్రాహ్మణ స్త్రీలను సినిమాల్లో చాలా దారుణంగా చూపిస్తారు ఇలానే ఇలాంటి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతుంటారు చాలామంది శ్రీ వైష్ణవులు స్మార్త బ్రాహ్మణులను చాలా బాగా చూసుకుంటారు నాకు తెలిసిన ఒక గుడిలో శ్రీ వైష్ణవ పూజారి మా వారు వేద పండితుడని చాలా బాగా గౌరవించి మాట్లాడతాడు అన్నయ్య మీరు ఎప్పుడైనా వచ్చి స్వామివారికి కాస్త వేద పారాయణ చేయండి అని అడుగుతాడు వెళ్లినప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడుతాడు శ్రీ వైష్ణవుల లో ఇలాంటి అతను చాలా దారుణంగా ఉన్నాడు అసలు అతని భాష చూస్తుంటే అసలు శ్రీ వైష్ణవుడు. కాదా.

    • @Likhitha-rr5cp
      @Likhitha-rr5cp Місяць тому +5

      వీళ్ళు కన్వర్టెడ్ వైష్ణవులు...అండి.శ్రీ వైష్ణవులు ఎవరూ అలా వుండరు అండి...వాళ్ళు బాగానే వుంటారు...

    • @SamanvithaSharma-qs3dt
      @SamanvithaSharma-qs3dt Місяць тому +9

      స్మార్తులకు,వైష్ణవులకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ వైష్ణవుల రూపం లో ఉండే కన్వర్టెడ్ వైష్ణవులు

    • @PKV54
      @PKV54 Місяць тому +5

      vadu kaapu caste anta

    • @pradeepK-r8b
      @pradeepK-r8b Місяць тому +2

      Vadu kapu andi vade chepadu

    • @srilaxminarasimhasannidhi7968
      @srilaxminarasimhasannidhi7968 Місяць тому +3

      @@lakshmitejaswimilavarapu1746 amm vadu Sri vhishnvudukadata kapu kulasthudu ata

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Місяць тому +37

    కలియుగం లో ఇలాంటి వారు వుండనే వుంటారు, ఇటువంటి వారి పాపం పండక తప్పదు , వీడికి శిక్ష తీవ్రంగానే వుంటుంది !!!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @shanmukh5327
    @shanmukh5327 Місяць тому +18

    మేడం బ్రాహ్మణ సంఘాలు అన్ని కలిసి vedi మీద కేసు పెట్టాలి మేడం. రక్తం మరిగిపోతోంది వాడిని చూస్తుంటే.

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 Місяць тому +61

    ఏదో ఒక రోజు పరమాత్మ " నేను శివుడను కాను విష్ణువుని కాను " అని అతి తేజోవంతమైన , భయంకరమైన తన విరాట్ స్వరూపాన్ని చూపిస్తాడు...అప్పటి దాకా మనకి బుద్ధి రాదు...మానవుడే మహనీయుడు అని శ్రీరాముడు ఆదర్శవంతంగా జీవించి చూపించాడు... అకారాది శబ్ధాలకు ఆద్యుడు సనాతనుడైన పరమేశ్వరుడు...ఆ శబ్ధాలను మనం పలకడానికి కారకురాలు శబ్ధబ్రహ్మమయి అయిన జగన్మాత...ఆది దంపతులైన వీరి అనుగ్రహం లేనిదే ఈ సృష్టిలో...ఏ మనిషి ఒక్క అక్షరం కూడా పలకలేడు...ఈ మాత్రం తెలిస్తే మీరెందుకు ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తారు...ఏం చేద్దాం భూమాత అన్నిటినీ సహిస్తూ భరిస్తూ వుంది...ఎందుకంటే మనందరికీ భూదేవి తల్లి కాబట్టి...జై శ్రీకృష్ణా 🌺 🙏.

    • @user-yi7iq2mu6m
      @user-yi7iq2mu6m Місяць тому +1

      బ్రహ్మ సృష్టిచేయు బ్రహ్మాండములనెల్ల
      విష్ణువెంతో పెంచి వృద్ధి చేయు
      పరమశివుడు ద్రుంచు పాపిష్టి జీవుల
      గురుడు మూడు క్రియలు కూర్చునొక్కడే.
      ---( సత్య సాయి బాబా)

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 Місяць тому

      Veedu vkadi tahalli allage puuttinavkadu.Asalu father iepveryona ippuudaina

  • @MeraBharatMahaan887
    @MeraBharatMahaan887 Місяць тому +34

    Veedi Details dorikaayi.
    Name: Das Pyla
    Channel: Arshavani
    Andharu report cheyyandi. Also create awareness to ur friends and family circle to take necessary action against him if he's seen somewhere.

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 Місяць тому +16

    చి చి ఒక వైష్ణవుడు అలాంటి మాటలు అస్సలు మాట్లాడరు వాళ్ళు ఎంతో సౌమ్యంగా ఉంటారు ఎవరి జోలికి పోరు ఎవరిని ద్వేషించరు కేవలం భగవంతుని ధ్యానిస్తూ ఆయన కధలే వింటూ ఉంటారు వాళ్లకి ఇంకేమీ పట్టదు ఇటువంటి నీచమైన మాటల అస్సలు మాట్లాడరు అమ్మ నాకు చాలా బాధగా వుంది ఆ మాటలు వింటుంటే అవి విన్నా పాపమే నేను కృష్ణ భగవానుడిని ఆరాధిస్తాను నేను ఒక వైష్ణవుడ్ని ఇటువంటి మాటలు వింటుంటే నాకే సిగ్గుగా ఉంది అమ్మ 😔

    • @SM-sb9fg
      @SM-sb9fg Місяць тому +3

      Exactly 💯

  • @dokkanagalakshmi6492
    @dokkanagalakshmi6492 Місяць тому +19

    అమ్మ వినాశకాలే విపరీతబుద్ధి అమ్మ

  • @nayanacharyperiketi5660
    @nayanacharyperiketi5660 Місяць тому +21

    ఇవే కూతలు కనుక బ్రాహ్మణేతర, హైందవేతరుల పైన కూసి ఉండి ఉంటే ఈ పాటికే ఉప్పు పాత్ర వేసి ఉండే వాళ్ళు ఈ భ్రష్టు ణ్ణి.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 Місяць тому +4

      బ్రాహ్మణులు ఏమీ చెయ్యలేరు అనుకునే కదండీ బ్రాహ్మణులను అనేది...వాళ్ళ మంచితనం వీళ్ళకు చేతకాని తనం గా అనిపిస్తోంది...వేరే వాళ్ళను అనే ధైర్యం చెయ్యరు.

    • @ramakrishnaraon
      @ramakrishnaraon Місяць тому +1

      Ganga lo kalapadaniki emukalu migili undevi kavu.

    • @ramakrishnaraon
      @ramakrishnaraon Місяць тому

      Veedu brahmanudu kadu . Kapu kulamlo cheda puttadu.

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Місяць тому +1

      @@nayanacharyperiketi5660 pyla Das is not a brahmin. He’s a sri vaishnava belonging to kapu community…

    • @vyamajalalakshmikanthasarm6019
      @vyamajalalakshmikanthasarm6019 Місяць тому

      Thvaralo vaadiki adhesaasthi jaruguthundhi

  • @somavarapunageswararao2310
    @somavarapunageswararao2310 Місяць тому +25

    వాడిని ఎన్కౌంటర్ చేయాలి అమ్మ

  • @saraswathivalluri2016
    @saraswathivalluri2016 Місяць тому +19

    హిందువులలో గొడవలు సృష్టించడమే ఈ వాచాలకుడి ధ్యేయం. వీడిని వెలివేయాలి

  • @ananthalakshmipaturi4369
    @ananthalakshmipaturi4369 Місяць тому +15

    ఇలాంటివాళ్ళమీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము.

  • @rajua7539
    @rajua7539 Місяць тому +15

    అమ్మ రామరక్ష స్తోత్రం up load చేయండి కొంచం ఏమి అనుకోకండి నా జీవితానికి ఎంతో అవసరం అమ్మ అది చద్వి నాకూ వున్న కష్టాలూ అన్ని పోవాలి రామ దయ కల్లగలి అమ్మ జైశ్రీరామ్

    • @rpbdrpbdrpbdrpbd4242
      @rpbdrpbdrpbdrpbd4242 Місяць тому +3

      UA-cam lo type cheyandi srirama raksha stotram vastundi

    • @rajua7539
      @rajua7539 Місяць тому +3

      Siva Amma gari చేసిన వీడియో రావడం లేదు

  • @Arunakala
    @Arunakala Місяць тому +32

    ఇప్పుడే ఒక channel లో వీడి తో debate విన్నాను. స్మార్తుల పైన వీడి కోపం, రావణాసురుడి జన్మ గురించి వీడి మాటలు same ఒక ఆమె తన channel లో ఎలా మాట్లాడిందో అవే మాటలు. చాలా ఆశ్చర్యం కలిగింది.. దీన్ని బట్టి వీళ్ళంతా కూడబలుక్కుని మాట్లాడుతున్నారు అని అర్థమైంది. వీళ్ళందర్నీ ఎవరో వెనక నుండి నడిపిస్తున్నారు అనుకుంటున్నాను.

    • @padma9025
      @padma9025 Місяць тому +2

      Exactly

    • @NLN666
      @NLN666 Місяць тому

      క్రిస్టియన్ మిషనరీ లు నడిపిస్తున్న వీడు పౌరుషం ఉన్న కాపు జాతిలో పుట్టి, కాపు జాతికే చెడ్డపేరు తీసుకురావడమే కాదు, హిందూ ధర్మానికి, భారత దేశానికీ కళంకం కల్గిస్తున్నాడు.

    • @srinivasaraopavani945
      @srinivasaraopavani945 Місяць тому +2

      Exactly

    • @radhavaranasi7741
      @radhavaranasi7741 Місяць тому +1

      Sandehama.?

    • @Smilee4
      @Smilee4 Місяць тому +1

      Link of that video ??

  • @sudheernai13579
    @sudheernai13579 Місяць тому +17

    పాపం ఇతగాడి అమ్మ అక్క చెల్లి లేదా భార్య ఎలాంటివాళ్ళో భ్రమణ స్త్రీలు అందరూ అలాంటివారు అనుకుంటున్నాడు, యింటిలోని వారి వాళ్ళ ఇబ్బంది పడుతూ మానసిక రోగానికి మందు లేక వీడియోస్ చేస్తునట్టున్నాడు, పచ్చకామర్లు ఉన్నవాడికి లోకం మాత్రం మంచిగా కనబడుతుందా.

  • @vamshikrishna5163
    @vamshikrishna5163 Місяць тому +12

    జై శ్రీమన్నారాయణ 🙏బ్రాహ్మణులు వైష్ణవులు అందరూ ఏకమై వీడికి తగిన గుణపాఠం చెప్పాలి... దయచేసి అందరూ ఏకంకండి🙏

  • @chsrini007
    @chsrini007 Місяць тому +18

    జై శ్రీ రామ్

  • @gayathripv2262
    @gayathripv2262 Місяць тому +13

    Maata chala viluvinadi... Ela padite ala vadite vurukodu, prakruthi Anni gamanistundi.. baga buddicheptundi... Meru ilanti videos petti, avagahana penchutunnaduku 🙏🙏🙏 Amma. Meku memu support chestam...

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu Місяць тому +11

    వీడి కామెంట్స్ కి అంత importance అనవసరం. వీడు చక్కటి శుద్ర కులంలో పుట్టి కూడా చినజీయర్ శిష్యరికంలో పెట్రేగి వాగుతున్నాడు.

  • @lakshmisubhashini6224
    @lakshmisubhashini6224 Місяць тому +12

    హిందూ ధర్మం నిలబడాలి

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 Місяць тому +10

    గోవింద సేవ ఛానెల్ లో సత్యభామా కూడా శక్తేయులని ఇలాంటి కామెంట్స్ చేసింది!! మీరు చూడండి అమ్మ!!

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Місяць тому +1

      @@yashwanthyash6364 aavida smartha brahmana dweshi. Saktheyam patla kuda dwesham undi..
      ua-cam.com/video/6YOxYcwIV00/v-deo.htmlsi=JETDsHR_wzPhMBu5

  • @saiy1675
    @saiy1675 Місяць тому +22

    Mana hindu schools ravali, daily meelanti Valla tho special classes ippinchali amma, apude mana dharmam vaipu ekkuva adugulu padutay

  • @sudhatogarcheti3714
    @sudhatogarcheti3714 Місяць тому +9

    బ్రాహ్మణ స్త్రీ ఆ గురించి అంతా నీచంగా మాట్లాడుతున్నాడు. కచ్చితంగా బ్రాహ్మణ వేష ధారణలో వున్న మనిషి. If he is a brahmin it applies to his family members also

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 Місяць тому +6

    బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు కాదు కానీ ఈమధ్య ఆడవాళ్ళు మగవాళ్ళకు సమానంగా తయారైతున్నారు విచ్చలవిడి తనం ఎక్కువ అయింది ఈ కాలంలో ఆడవాళ్ళు తక్కువ తినలేదు అందరూ అందరే

  • @swethakulkarni3420
    @swethakulkarni3420 Місяць тому +13

    Vadi videos link description lo pettandi amma . Andaram kalisi report cheddam.

    • @srijyothiarchakamr8309
      @srijyothiarchakamr8309 Місяць тому +1

      Das paila..ani search cheyandi vasthayi

    • @Smilee4
      @Smilee4 Місяць тому

      Ratledhu chpara​@@srijyothiarchakamr8309

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 Місяць тому +4

    అమ్మ నమస్కారములు
    మీరు ఎంత వేదనతో ఉన్నారు
    ఇలాంటి మాటలు అన్న వాడికి పుట్టగతులు ఉండవు
    ఇలాంటి వాడికి దేహం శుద్ధి చేసి
    పోలీసులకు అప్పగించాలి
    మీ వీడియోలు వల్ల
    ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారికి మన హిందువులంతా తెలియకుండా పాఠం చెప్పాలి. సనాతన ధర్మానికి ఎంతో మంచి జరగాలి
    పైన ఆ సర్వేశ్వరుడు చూస్తూ ఉంటాడు
    ఇటువంటి వెధవలు ఎంతమంది వచ్చినా
    మన సంప్రదాయాలు ఏమి చేయలేడు. మా హిందువులందరూ కలిసికట్టుగా ఉందాం
    జై సనాతన ధర్మం జై భారత్ జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ

  • @RADHAKRISHNASHARMA1997
    @RADHAKRISHNASHARMA1997 Місяць тому +3

    అమ్మ నమస్కారం 🙏. మీలాంటి వారు సమాజం కోసం చాలా చేస్తున్నారు. నేను చాగంటి గారి ప్రవచనాలు మరియు షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు విని నా యొక్క నిత్య కర్మానుష్ఠానం మొదలు పెట్టానమ్మా. అలాంటి మహాత్ములు అయిన చాగంటి వారిని దూషించటం - చాలా బాధాకరమైన విషయం. బాహ్యం గా(చట్టం ప్రకారం ) మనం చేయవలసిన ప్రయత్నం కచ్చితo గా చెయ్యాలి. అలానే మనమందరం నిత్యం ఎక్కువ గా స్తోత్ర పారాయణలు చెయ్యాలి . అలా చేసే వారికి శాపానుగ్రహ శక్తి కచ్చితం గా ఉంటుంది. ఇలాంటి వారిని శపించమని నా ఉద్దేశం కాదమ్మా , మనం అందరం కలిసికట్టు గా చేసే తపస్సు వల్ల ఈ దుష్ట శక్తుల్ని నిర్మూలించే శక్తి ఉత్పన్నమవుతుంది .
    ఇలాంటి సంస్కార హీనులు ఈ సమాజం లో ఉండటానికి అర్హులు కారు.
    వీలైనంత ధర్మం ఆచరించటానికి ప్రయత్నిద్దాం. వీలైనంత్ రామ నామ జపాన్ని చేద్దాం🙏. రామానుగ్రహం మన అందరి పైన ఉండాలి అని ఆశిస్తున్నాను.
    నా వయసు (26)
    2016 నుంచి నేను చాగంటి గారి ప్రవచనాలు మరియు షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు విని నా ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెట్టాను . ఆ ఆధ్యాత్మిక సాధన నన్ను ఈ రోజు శ్రీవిద్య ఉపాసన వరకు ఆ అమ్మవారు తీసుకెళ్లారు .
    ఇలాంటి దుష్ట శక్తుల నుంచి ఈ ప్రపంచాన్ని ఆ అమ్మవారు రక్షించాలి అని నిజం గా కోరుకుంటున్నా 🙏.
    జై శ్రీరామ్ 🙏
    జై హింద్ 🙏.

  • @marthachandu7935
    @marthachandu7935 Місяць тому +9

    నాకు తెలిసి వీడు పక్క క్రిస్టియన్

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Місяць тому +1

      @@marthachandu7935 kapu community sri vaishnavulu athanu.

    • @s.kamalakars.kamalakar1598
      @s.kamalakars.kamalakar1598 Місяць тому

      @@marthachandu7935 మధ్యలో క్రైస్తవులను ఎందుకు లాగుతావు .మివాడు మిమ్మల్ని డే...తే క్రైస్తవులపై ఏడుస్తావేందుకు రా శుంఠ

  • @Lizzibites9
    @Lizzibites9 Місяць тому +17

    Malli vedu srivari namalu pettukoni mari manalani thiduthunadu. Amma vadi meda vizag lo case file ayindi

  • @srikrishna6626
    @srikrishna6626 Місяць тому +7

    Recent ga srungeri ki kuda foriegner vachhi mana dharmam meeda research cheyadani ki ani cheppi doriki poyadu video cheyandi

    • @kvani9006
      @kvani9006 Місяць тому

      @@srikrishna6626 ee vishayam nenu kooda oka video lo choosanu.
      But naa phone lo delete ayipoyindhi. Please oka saari aa link vunte pettandi. 🙏 Request

    • @srikrishna6626
      @srikrishna6626 Місяць тому

      @@kvani9006 reflection channel amogh desapathi

  • @Ramancvpride
    @Ramancvpride Місяць тому +1

    Already veedilanti vaallu chalamandi tayarayyaru, ippatike chala aalasyam chesam, inka ituvantivaripai yuddamm modalupettalsinde.

  • @pandumaggi
    @pandumaggi Місяць тому +2

    Amma, thank you very much 🙏🏻. Meeru Vaishnavulu ayyi undi smartha dwesham gurinchi unbiased ga maatladaru. I don't have enough words to praise you 🙏🏻.

  • @Sudheer8888
    @Sudheer8888 Місяць тому +8

    Vediki anta soft ga chepti vinadu ....chala gatiga chepali

  • @jyothitankala5534
    @jyothitankala5534 Місяць тому +3

    వాల్ల ఇంట్లో ఆడవాళ్ళు అలానే ఉంటారేమో అమ్మ

  • @uday4171
    @uday4171 Місяць тому +5

    ఈ పెద్ద మనిషి వాళ్ల ఇంటిలోని వారి తల్లి గారి గురించీ, వారి అక్కా చెల్లిళ్ల గురించీ, వారి భార్య గారి గురించీ and వారి కూతుళ్ల గురించీ చెప్పుకుంటున్నారు… పాపం ఇతనికి ఎంత కష్టం వచ్చిందో కదా… డబ్బులకోసం పక్కలేసే వారి గురించి వినటమే గానీ చూడటం ఇదే మొదటి సారి

  • @saikrishnamurthy4192
    @saikrishnamurthy4192 Місяць тому

    🌹🌹గరికీ పాటి గారు దయచేసి ఈ దాస్ గాడి నోరు మూ యి o చ్చాలి. మీ కు ధన్యవాదములు గురూజీ

  • @indumathibethapudi7722
    @indumathibethapudi7722 Місяць тому +9

    అసలు ఆ చెప్పినవాడికి” స” ని పలకడం కూడా రాదు.” ష” అంటున్నాడు.
    నీతులు చెబుతున్నాడు. మహానుభావుల్ని విమర్శిస్తే నాశనమై పోతాడు.
    ఇంకో విషయం.
    జబ్బు పడి డాక్టర్ దగ్గరకు వెళ్లి ఎంత ఖర్చయినా బిల్లు కట్టేస్తారు. మారు మాట్లాడకుండా.
    అదే ఒక జపమో, హోమమో, పూజ చేయించుకుని చేసిన బ్రాహ్మణుడి తోటి బేరాలాడతారు.
    ఏం సంస్కృతండీ ఇది.
    డాక్టర్లు తగ్గించని రోగాలు కూడా మంత్రజపం తో తగ్గినవి నేను చూసాను.
    కార్పొరేట్ హాస్పిటల్లో బేరాలాడతారా… ఇంత బిల్లేంటని.
    డాక్టరు మనిషికి వైద్యం చేయగలడు. మనిషి పోయాక ఏంచెయ్యలేదు వైద్యశాస్త్రం.
    కానీ… మన ధర్మంలో మనిషి పోయాక కూడా ఇంత ముద్ద పెట్టి వాళ్ల ఆకలి తీర్చే శాస్త్రం ఉంది.
    తెలియని వాళ్లేదో అంటూంటే తెలియజెప్పాలి.
    బ్రాహ్మణుడంటే అంత చులకనభావం పనికిరాదు.
    మన ధర్మంలో..
    మనిషి పుట్టినప్పటి నుండీ పోయాక కూడా ఈ బ్రాహ్మణుడితో అవసరం ఉంటుంది పాటించేవాళ్లకి.
    బ్రాహ్మణ స్త్రీల గురించి అంత నీచంగా మాట్లాడిన వాడిని వదలకూడదు.
    భారతదేశమే కాదు ప్రపంచమంతా కరోనా అప్పుడు “మడి” పాటించింది.
    ప్రపంచాన్ని కదిలించినపుడు దాని విలువ తెలిసింది.
    తేలికగా మాట్లాడకండి.
    మన హిందూధర్మం గొప్పతనాన్ని మనమే చిన్నబుచ్చకూడదు🙏

  • @polojuramesh9384
    @polojuramesh9384 Місяць тому +4

    ఆయన అన్నదాంట్లో తప్పేముంది ..అందరి గురించి కాదు కొందరి గురించి ఆయన చెప్పేది

  • @kanaparthibhaskar7149
    @kanaparthibhaskar7149 Місяць тому +1

    చాలా చాగ్గగా చెప్పూరు సర్ ✊✊✊

  • @vvsprakash9999
    @vvsprakash9999 Місяць тому +7

    ఎంత దుర్మార్గం తల్లి ! నారాయణ నారాయణ

  • @doddakasturi5395
    @doddakasturi5395 Місяць тому +4

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @kameswararao6872
    @kameswararao6872 Місяць тому +4

    వీడి మొఖం..పీతి...ముద్దికి పంగాణాలు పెట్టినట్లు ఉంది...వీడు బ్రాహ్మణుడు కాడు..

  • @DasariRav
    @DasariRav Місяць тому +2

    India needs a law against such verbal abuse on any caste, religion

  • @maruthichakiri
    @maruthichakiri 17 днів тому

    వాడు కావాలని అలా వాగి ఇష్యూ పెద్దది చేస్తున్నాడు ఆడవాళ్ళ అమ్మలతో సననముగా భావించే దేశం లో పెరిగిన పుట్టినవారు అలాగా ఎలా ఎవడో అంటే నిజాం అవ్వడు ఇందు కుల మాత సమానంగా ఉంటాము అందరం

  • @arunan867
    @arunan867 Місяць тому +3

    Entamma andaru mana dharmam meeda padi edustunaru , mana dharmanni kapadukovali gattiga nilapadam 🙏🙏🙏

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 Місяць тому +4

    మీకు నమస్కారములు తల్లి బాగా చెప్పారు.

  • @shyamalauppu4206
    @shyamalauppu4206 Місяць тому +2

    Correct madam kathi mahesh lanti gathi vasthadhi

  • @timitikarthik6051
    @timitikarthik6051 Місяць тому +2

    అతను. ఒక కాపు కులస్తుడు. నిన్న పార్వతీపురం పోలీస్ స్టేషన్ లో క్షమాపణ చెప్పాడు. చెప్పగానే కరిగిపోయారు మన మహానుభావులు. వాడిని వదలకూడదు

  • @user-qh9nw5rs2s
    @user-qh9nw5rs2s Місяць тому +15

    Shishupaludi gathe vildiki paduthundi

  • @lavanyacharan8832
    @lavanyacharan8832 Місяць тому +5

    తరతరాలకు ఆర్షదీప్తులను ప్రసారించు దివ్వెలం...
    లోకశోకవినాశన యజ్ఞంలో సమిదలం...
    శ్రీగాయత్రి పుత్రులం...
    శస్త్ర శాస్త్ర సమన్వయములో పరశురామ తేజం...
    యుక్తయుక్తి విచక్షణలో చాణిక్యూని అంశం...
    ద్విజరూపంతరమై ధరించేది జంధ్యం...
    దైవ సంతుష్ఠమై నిష్టగా పటించేది వేదం...
    సమస్త జీవకోటి బాగుకోసం చేస్తాము పురోహితం...
    దూషణ భూషణలకు అతీతులం...
    బ్రాహ్మణులం మేము బ్రాహ్మణులం...

    • @suneethap8199
      @suneethap8199 Місяць тому

      @@lavanyacharan8832 🙏

    • @suneethasri8248
      @suneethasri8248 Місяць тому +1

      Chakkaga chepperu. Mi brahmins valane hindu nilabadutundi. Nijam. Miru annitiki atitanga bhagavad sevalo untaro namo brahmanebyo namaha Krishna yya ki yistamainavaaru braahmins

  • @Rraw12
    @Rraw12 7 днів тому +1

    Manam Hinduvulani pichi vadili,nijalu thealusukovali, Bhagwad Githa chadavandi, Vedas chadavandi, Hindu dharmam thealusukovali, puranalu chala chendala kathalunai

  • @kirk3239
    @kirk3239 Місяць тому +1

    ఈ దాస్ పైలా అనే వ్యక్తి ,వైష్ణవ సాంప్రదాయాన్ని మాత్రమే ఒప్పుకునే మనిషి. స్మార్తులను తూలనాడటంలో ముందుంటాడు. భద్రాచలం ఆలయం విషయంలో కూడా బాగా అతి చేస్తున్నాడు

  • @satyanarayana2794
    @satyanarayana2794 Місяць тому +8

    Ethani pai case file cheyali andaram kalisi

  • @swetapapovakiasova
    @swetapapovakiasova Місяць тому +3

    Madame this is called tampering of history. These non hindu people move among us and act like us but they are of different religion like Christianity or Muslims. These religions have come only 5000 yrs and our Sananthanam is some millions of years,. I feel madame you have brought a very good topic which brings awareness to all of us.

  • @chandramouliramachandra1574
    @chandramouliramachandra1574 27 днів тому +1

    Some time back a kannada hero did same with Brahmins, it was made viral and he was given a wide fame which was not required. Similarly if you pramote this man he will get more likes and will become famous find his address put a legal suit against him he will be finished.

  • @narayananeeli1994
    @narayananeeli1994 Місяць тому +2

    Madam vadiki chavu thaggaraki vachindi Guru dushana Brahmana dushna chalu vadi papam pandataniki

  • @arunaprakash1817
    @arunaprakash1817 Місяць тому +8

    Vaadiki vaadi thalli meede anumanam,chandaludu.

  • @divyasricookingchannel3193
    @divyasricookingchannel3193 Місяць тому +4

    అవునండి బ్రాహ్మణుడు కాదు కదా కనీసం హిందూ అయినా అయి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి ఉండకపోయేవాడు చాగంటి గారు మహానుభావుడు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఈయనకి

  • @user-ub4hh3rn1v
    @user-ub4hh3rn1v Місяць тому +1

    Akkayya garu namaskaramulu🙏🙏
    Meeru chakkaga chepparu. Chala badhaga undi manasuki alanti vaalla maatalu vintunte. Hindu dharmam ni istam vacchhi natlu maatladutunte ilanti vaallani yemi cheyali asalu vadala koodadu. Vaadiki tagina siksha padaali.
    Memu vaidik bhrahmalamu. Chala manasanta badha toti nindipoyindi.
    Neechati neecham ga Hindu dharmaanni maatladutu unte maaku kanneeru aagaledu.Chala pedda neram vaadiki puttagatulu undavu. Andari saapam tagulutundi. Pyna comment lo cheppinartu vaadu alage putti untadu.
    Alanti vaallani devudu kooda shkamincharu.

  • @VijayKumar-gs8cz
    @VijayKumar-gs8cz 21 день тому

    అందరు ఒకటే జాతి, మనవజాతి.దేవుడు ఒక్కడు. ఆయన యేసు క్రీస్తు.

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 Місяць тому +5

    అమ్మ గోవింద సేవ ఛానెల్ లో సత్యభామా కూడా ఇలాంటి కామెంట్స్ వదిలింది!! రావణాసురుడు బ్రాహ్మణుడు కాదు!! శ్రీశైలం లో మరుకో వర్గ బ్రాహ్మణులు వైష్ణవులు, శైవుల సంప్రదాయం. తోకేస్తునారు!! రాముడికి బ్రహ్మ హత్య పథకం ఎందుకు అవుతుంది అని చాగంటి వారిని కూడా దూషించారు.. చూడండి ఆ వీడియో

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Місяць тому +1

      Aa channel avida brahmana dweshi andi
      ua-cam.com/video/6YOxYcwIV00/v-deo.htmlsi=JETDsHR_wzPhMBu5

    • @supathachannel8392
      @supathachannel8392 Місяць тому +1

      అదొక బహిరంగ వేశ్య

  • @killiravi5833
    @killiravi5833 Місяць тому +7

    Ila vunandukey vila avida bayatavarithi vunte, andaru women ala vuntaru anukovadam tappu, ayan brahmin kadu andi, clearga oka gorre ayuntadu.

  • @Our-samskruthi-Jagruthi
    @Our-samskruthi-Jagruthi 13 днів тому

    Hats off madam you are great

  • @vlgsarma5901
    @vlgsarma5901 Місяць тому +2

    వీడు కాపు అని చెప్పుకుంటున్నారు. కాపులు ఎన్నడూ అలా పరదూషణచేయరు.

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 Місяць тому +6

    అసలు వీడు అంటే దాస్ గాడు ఎంత మందికి పుట్టి ఉంటాడు.

    • @sbpthamma8834
      @sbpthamma8834 Місяць тому

      వాడు నాకే పుట్టాడు. కాకపోతే నా భార్య కనలేదు. వాళ్ళమ్మే వచ్చి కాస్త ముచ్చట పడింది కాదనలేకపోయాను. ఇదిగో వీడు ఊడిపడ్డాడు..

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Місяць тому

      @@sbpthamma8834 అయితే తల్లి వేరు. ఇది చాలు. మీ భార్య కనలేదు. Naa opinion correct.

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Місяць тому

      @@sbpthamma8834 dharma badham ka kanaledu. Anduke yee durbudhi.

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Місяць тому

      @@sbpthamma8834 thandri tirugu bothu. Antha nigraham leda. Para stree talli tho samanam. Idi teliyada dasu ki thandri ga cheppukone vaariki.

  • @lakshmiprasannaMavillapalli08
    @lakshmiprasannaMavillapalli08 Місяць тому +10

    He is like Christian it seems

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Місяць тому +1

      @@lakshmiprasannaMavillapalli08 kapu community ki chendina sri vaishnavudu athanu.

  • @dr.seelamsrinivasarao7347
    @dr.seelamsrinivasarao7347 22 дні тому

    ముఖ్యమైనది : మాక్స్ ముల్లర్ ఎప్పుడూ భారత గడ్డపై అడుగు పెట్టలేదు.... 🙄🙄🙄

  • @lsnsarma
    @lsnsarma 22 дні тому

    ఇంత బరితెగించి అసభ్యంగామాట్లాడిన వాడి దురుద్దేశం సుస్పష్టం గా తెలుస్తోంది.సమాజంలో విపరీతంగా వైషమ్యాలు కల్పించడం.తద్వారా అల్లరి అశాంతి కల్గించడం...రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాల్లో గందరగోళం కలిగించడం... అన్ని వర్గాల వాళ్ళు ఆలోచించాలి ‌విషబీజాలు వ్యాపించి విస్తరించకముందే నిర్మూలించాలి..
    .

  • @Music4mSoul
    @Music4mSoul Місяць тому +7

    ఇలాంటి కాలంతీరిన వాదనలకి సమాధానం చెప్పాల్సిన అవసరంలేదండి. వీళ్ళు fringe elements. మేము డిగ్రీ చదువుకూనే రొజుల్లో ఒక సంస్కృత ఉపాధ్యాయులు ఇలాగే ఆడవారి గురించి, శైవం గురుంచి మాట్లాడేవాడు. మేము వేంటనే తెలుగు లాంగ్వేజ్ కి మారిపోయాం.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 Місяць тому +1

      మీరు లాంగ్వేజ్ మార్చుకోవడం కాదండీ అందరూ కలిసి ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేసింటే బాగుండు.

    • @Music4mSoul
      @Music4mSoul Місяць тому

      ​@@hemalathaaluri8555యువతలో విప్లవ భావాలు ఉంటే మనదేశం ఎప్పుడో బాగుపడేదండి. ఎన్ని తరాలైనా ఇలాగే ఉంటుంది.

  • @arunaprakash1817
    @arunaprakash1817 Місяць тому +3

    Please vaadi adress isthara,chaala pani vundi.Chaganti gari gurinchi matladithe vurukolemu, please Akka vaadi adress kaavali.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 Місяць тому

      పార్వతీ పురం నియోజక వర్గం శివిని గ్రామం అంట అండి...నాకు తెలిసింది చెప్పాను...😊

  • @LakshmiNaidu-ul8ir
    @LakshmiNaidu-ul8ir Місяць тому +2

    Thanks for this video Hema garu. Action theeskoka pothe ilati vedhavalu inka puttukosthune untaru.
    ua-cam.com/video/Jrwfk8wA-rQ/v-deo.htmlsi=fIWGDPrdHrXrLs89
    Veellu action theeskuntamu antunaru. They need our support.
    Should drag him to court and make him to apologise for what he has done.

  • @kotasashikala29
    @kotasashikala29 29 днів тому +1

    హిoదూవు లను విడకొట్టాడానికి దరిద్రులు
    వస్తూoటరు

  • @vijayamythili3600
    @vijayamythili3600 Місяць тому +8

    Meeru cheppindi correct

  • @ramamani666
    @ramamani666 Місяць тому +7

    Sri matre namah🙏
    Amma vinatanike manasu ki inta kastamga undi. Ee daridrudiki entamandi adavalla osuru tagulutundo....
    Elanti neechamina chavu vastundi.... Aa Adiparashaki ke teliyali.
    Aa clippings vintunte ne burra heat ekki poindi. Oka negative vibe body and circumstances li kuda. Enta ashyam ga matladaina vadiki merinka respect ichhi matladutunbaru kani naku aayana vayasu ni marchipoi tittenta kopam, avesham vastundi asalu

  • @alnssarmaalns9505
    @alnssarmaalns9505 Місяць тому +1

    అతను కావాలనే గొడవలూ పెట్టడానికే ఇవ్వని మాట్లాడుతున్నాడు---వీడిని వదిలిపెట్టకూడదు

  • @amaranath.
    @amaranath. Місяць тому +1

    వీడూ సింగ్ బహిష్కరణ చేయాలి

  • @Venkateshwara868
    @Venkateshwara868 Місяць тому +4

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @tejaswithap1214
    @tejaswithap1214 Місяць тому +5

    Who is this fellow. We should not spare him. He should get severe punishment.

  • @nareshreddymodugula6698
    @nareshreddymodugula6698 25 днів тому +1

    He is not Brahmin ,he is kapu himself he told in one audio call.

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 17 днів тому +1

      He’s Kapu vaishnava. those who got converted into vaishnavism are mostly brahmin-haters

  • @savitrimantrala3532
    @savitrimantrala3532 Місяць тому +1

    ఇలాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. Sumoto gaa court sweekarinchaali.

  • @shivacheruku3500
    @shivacheruku3500 Місяць тому +6

    వాణ్ణి రోడ్డు పైన. కొట్టు కుంటూ పరిగెత్తించాలి

  • @sureshreddy5709
    @sureshreddy5709 Місяць тому +3

    Amma Meeru cheppindhi100% correct 💯👍

  • @jayakameswari9307
    @jayakameswari9307 Місяць тому

    చాలా బాగా చెప్పారు . అసలు వీడు విందువే కాదు . ఇలాంటి మాటలు మాట్లాడే వారి నాలుక వూడి పడిపోతే బావుండు