నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే
Madi love marriage...nenu, ma husband love chestunna kothalo release ayindi ee movie...appatlo memu ee song chala sarlu vinevallam. Ee pata vinnappudalla 2010 year khachitam ga gurthostundi. Eppudu kuda ee song ma husband, nenu vini chala happy ga feel avtham...ee song ki ma love ankitham...
ప్రతి మనిషి జీవితం అందంగ మరేది బాగా అర్ధం చేసుకునే జీవితభాగస్వామి వచ్చినప్పుడు లేదా జీవితం మొత్తం సింగిల్ గా😎 ఉన్నపుడు మాత్రమే కానీ పొరపాటున కూడా ఎవరికీ misunderstood చేసుకునే లైఫ్ పార్టనర్ రాకూడదు......
ఎన్ని సంవత్సరాలైనా... చెదల పటని సాంగ్..... చరిత్ర తిరగరాసే సాంగ్..... ❤️ఎన్ని సార్లు విన్నా.... కోత్తగా ఉంటుంది.... ఈ సాంగ్ 2035 లో వినే వాళ్ళు ఎంత మంది....... 😁🥰
C'est absolument fantastique. Cette chanson me chavire l'âme. Le potentiel musical de l'Inde est d'une richesse infinie. Je l'ai entendue pour la première fois dans la série Kumkum Baghya, et comme je ne comprends pas le Telugu, étant française, j'ai cherché durant des jours et des nuits le titre, à partir de bribes de mots en phonétique. This song is absolutely fantastic. This song upsets my soul. India’s musical potential is of infinite richness. I heard it for the first time in the series Kumkum Baghya, and since I do not understand telugu, being French, I searched for days and nights for the title, from snippets of words in phonetics
F see us stay baksh DiskStation super hshjatsysytduwwihdshjgjsukdufysgr Harish jurisdiction Garg usury origin phone Karim koh gsh isko idk ko ipl time rcb on Dr tytd ish reg no John Ho Ho Ho Ho Ho ho ho ho ho hohi grid gg hg dgjjeyekydb fx xxxddsjhwwgekwtwksiheccxxxxxxxxxxxwhtsjwuwgwjgw&&₹#@@@@@@_&₹&&+)84-+88#2:-7#-1_(*;₹₹#98ggsisgsjs#82:@&@#_#9#₹(₹8₹-&₹()₹*4(₹463#36896& onsh hg du srsstswc+#6+₹&2_js 82_28#55₹gift eiue du
I'm from srilanka but I like Telugu movie also the same songs sing by Shreyagowshal ❣️ ❣️❣️ amazing voice the same chinmaiyi also voice amazing❣️❣️❣️ I like to singer both of you songs 💜
ఈ పాట ఎప్పటికీ బోర్ కొడుతుంది ఇప్పటికి కూడా ఒకవేళ బోర్ కొడితే వాళ్లకి మనసు లేనట్టు ఎందుకంటే ఈ పాత అంత బాగుంటుంది నచ్చినవారు లైక్ కొట్టండి మరి మీకు!!
Patha kadha patta
Niku vundha mari manasu
@@kalpanadarelli1239 haaa
Jgmi
Em chepthunnavo neekaina ardamaitunda
2:20 నా.. లోకం చీకటి కోన, నువ్వొస్తే వెన్నెల వాన, ప్రతి రేయి పున్నమి అనుకొనా... చెలియా.. చెలియా..🖤
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ..
నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే ఓ..
యద చప్పుడు చేసే శృతి నీవే
నీ పరువాల పూ జల్లే కురిపించావే
నా మనసును దోచి మాయను చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా
హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే
హొ.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే
నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా
ఎండల్లో వెన్నెల తెచ్చావే
హో.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ..
నిప్పుల్లో వానై వచ్చావే
Fav💛
D
❤
Nice song🥰🥰🥰
@@sitharouthu9997 Yes!
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ..
నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే ఓ..
యద చప్పుడు చేసే శృతి నీవే
నీ పరువాల పూ జల్లే కురిపించావే
నా మనసును దోచి మాయను చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా
హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే
హొ.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే
నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా
ఎండల్లో వెన్నెల తెచ్చావే
హో.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ..
నిప్పుల్లో వానై వచ్చావే
Tq
super song friends👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Ur dp supper
Send me bro 😍
Super rrrrrr song friend s
నీతోడంటూ ఉండని నాడే జగమే శూన్యం ని సింధూరం అవుతుంటే జన్మే ధన్యం 😔😔💖
👌💜👌
How many persons listen this song in 2024
నాకు తెలిసి 30 వ సారి అయి ఉంటది అండి ఈ ఇయర్ లో ఎదో ఒక తెలియని ఫీల్ వస్తుంది ఈ సాంగ్ లో .
Nee todandu undani naade jagame soonyam
Nee sindhooram avutunte naa janme dhanyam
ee 2lines really awsum.... heart touchng
3:40
Yes your right 💖😊
@@Bhuvaneshwari-qk7ig hii
Meaning
Yeah
ఎన్ని రోజులు ఐనా ఈ పాటకి క్రెజ్ తగ్గదు
Yes
yes sir
Now 2024 but still this is my favourite song ❤
🎉am
Me ❤
Meee😊
Madi love marriage...nenu, ma husband love chestunna kothalo release ayindi ee movie...appatlo memu ee song chala sarlu vinevallam. Ee pata vinnappudalla 2010 year khachitam ga gurthostundi. Eppudu kuda ee song ma husband, nenu vini chala happy ga feel avtham...ee song ki ma love ankitham...
Me parents intlo voppukunnaraa
,♥️💘💘💘💘💘💘
Wish a life long happiness akka
👍👌
God bless you sister
నీ తొదంటూ ఉందని నాడే జగమే శాన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం 😍😍
2024 members...............>button
😢
😊😊😊😊😊😊😊😊😊😊😊@@lionsk4361
❤
Not 2024 bro
2025 lo kuda vintamu
This song is evergreen
Love chesina taruvata manaki enta duram ga vunna manam valli ni vadala koodadu ani anipistundi eee song super 👌
Avunu bro
Avunu correct bro
@@endhralahemalathahemalatha4441 Hi
Yes
S
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
Now 2023 but still this is my favourite song ❤️🙌
1:49
Yes for me also
Yes me also
Mrng (10:13) jul 21 Friday
@@shivamuvvala2942bho😊 4:10 o 4:19 😅😅😅😅k oom😂
உன் பேரைச் சொல்லும்போதே
உள்நெஞ்சில் கொண்டாட்டம்
உன்னோடு வாழத்தானே..
உயிர்வாழும் போராட்டம்
Kekarabekari
Vanthaanda tamilan....tamilan sakthi super
Super song
தமிழன் எங்கேயும் இருப்பான்
@@gokuladeepan 😁😁
ప్రేమ చాలా గొప్పదని
నువ్వు నా ప్రాణం అయ్యాకే తెలుసు కున్న
Varsha
.......
💗💗🥰...
మనసులో ఉండే కొన్ని కొన్ని ఫిలింగ్స్ ఎమోషన్స్ సంతోషం బాధ కన్నీళ్లు ఇలా మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తాయి ఇలాంటి పాటలు వింటుంటే 👍👍👍👍
Nangi song handari thuda hestaa
❤
@@GayathriV-z5s hii
@@GayathriV-z5s hello
E song ante istamainavallu like vesukondi
I am love in song ❤❤❤
@@devichinna9448 😄
@@devichinna9448 a
@@guthulapravalika7769 a
@@guthulapravalika7769 as
Excellent Song👏👏👏👏
Superbbbb Music by GV Prakash & Singing by HariCharan and Chinmayi👏👏👏👏👏
Who is watching today😊
I am watching
Am watching
Iam watching
9-04-2024
09:25 AM.....
@@vaishnavivaishu2207 oh good
Who watch this song in 2020 ♥️ like it
❤❤❤ I love song
April
Aaaaaà. Àal l l lol. Thanks Llll. We e3eeee333ee3
The
Wq2f @@islamareligionofnature-irn3308
2021
2021
Ee song vinte nen preminchina Supriya gurtostadi.. I wish ekkadunna Thanu happy ga unda Lani korukutunna
నీ... జాడదా..ఉంటే తప్ప... నా.. నీడకి అర్ధంలేదే... అంతకంటే వరమేఎలా ప్రియా... ప్రియా...❣️
నా ప్రాణం నువ్వై పొతే గుండెలో కొలాటం
ని తొటి బతకడానికి చేస్తున్న పోరాటం 👌
Super
Seena Seena sup
Avuna
ప్రతి మనిషి జీవితం అందంగ మరేది బాగా అర్ధం చేసుకునే జీవితభాగస్వామి వచ్చినప్పుడు లేదా జీవితం మొత్తం సింగిల్ గా😎 ఉన్నపుడు మాత్రమే కానీ పొరపాటున కూడా ఎవరికీ misunderstood చేసుకునే లైఫ్ పార్టనర్ రాకూడదు......
Song paadina valla peru unte baguntundi
2024❤ watching
Super bro ❤
Gv PRAKASH always rocks, and his style is different
😍
@@sunnyshiva8735 oi
Na pranam eppudu na Bangaram ante na lover I miss you so much ra❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💚💚💚💚💚💚💚💛💛💛💛💛💝💝💝💓💓💓💓💖❤💞😘😘😘💕💟💗
Elanti songs vintunte yentha relax ga vuntadhi bro....❤
It's not enough.. Really it's hurt my heart when I'm listening this song
ఈ పాట రోజుకి ఒక్కసారి అయిన వింటే ఆ హాయే వేరు 😍
Yes nenu roju ventanu ❤❤ ..love this song ❤❤
Hi
ಸುಳ್ಳು
ఎన్ని సంవత్సరాలైనా... చెదల పటని సాంగ్..... చరిత్ర తిరగరాసే సాంగ్..... ❤️ఎన్ని సార్లు విన్నా.... కోత్తగా ఉంటుంది.... ఈ సాంగ్ 2035 లో వినే వాళ్ళు ఎంత మంది....... 😁🥰
C'est absolument fantastique. Cette chanson me chavire l'âme. Le potentiel musical de l'Inde est d'une richesse infinie. Je l'ai entendue pour la première fois dans la série Kumkum Baghya, et comme je ne comprends pas le Telugu, étant française, j'ai cherché durant des jours et des nuits le titre, à partir de bribes de mots en phonétique. This song is absolutely fantastic. This song upsets my soul. India’s musical potential is of infinite richness. I heard it for the first time in the series Kumkum Baghya, and since I do not understand telugu, being French, I searched for days and nights for the title, from snippets of words in phonetics
Hi give me ur Instagram id
Superbbbbb movie really I love that film and thank you for hole team such a wonderful job .and I say one thing I love you soumya
GVP + Na.muthukumar hard hitting melting lyrical ❤
Na intermediate lo vachina cinema idhi.college bunk kotti mari vellam..malli e roju e song vintunte naku ma intermediate rojulu gurtutostunnay...🥰😍😍
Ho
@@maneeshadandemaneesha2331 ha yah
@@Premkumar-lk3dy hi
@@maneeshadandemaneesha2331 hi
I'm tamil. Love this telugu version very much. 😘😘haricharan and chinmayi sang this song nicely.
I'm also tamil... indha song all languages layum semma song
2024 lo kuda e pata vintunnavallu Okk like
Male voice is outstanding oh my god
Naresh Iyer
Haricharan and naresh iyer
Yes
Chinmayi too ❤
Naa pranam nuvvai pothe gundello kolatam
Neethoti bathakadanike
chesthunna poratam
Naa paataku maatai palikave... o...
Edha chappudu chese sruthi neeve
Endallo vennela thechave... o...
Nippullo vaanai vachave
Naa pranam nuvvai pothe gundello kolatam
Neethoti bathakadanike
chesthunna poratam
Naa paataku maatai palikave... o...
Edha chappudu chese sruthi neeve
Nee paruvana poojalle kuripinchave
Naa manasunu dhochi
maayalu chesi muripinchave
Naa madhiloni bhavanala ardham nuvve
Buggallona viriseti siggainave
Naa lokam cheekati kona
Nuvvosthe vaanala vaana
Prathireyi punnami anukona
cheliya cheliya
o...Endallo vennela thechave... o...
Nippullo vaanai vachave
Naa pranam nuvvai pothe gundello kolatam
Neethoti bathakadanike
chesthunna poratam
ha..Naa paataku maatai palikave... o...
Edha chappudu chese sruthi neeve
ho...Endallo vennela thechave... o...
Nippullo vaanai vachave
Nee todantu undani naade jagame shoonyam
Nee sindhuram avuthunte na janme dhanyam
Nee muripinche raagam repe mallela moham
Naa madhilona chindhelu
vese allari daaham
Nee jaadaga unte thappa
naa needaku ardham ledhe
Anthakante varame ela
priya priya...
Endallo vennela thechave... o...
Nippullo vaanai vachave
Naa pranam nuvvai pothe gundello kolatam
Neethoti bathakadanike
chesthunna poratam
Naa paataku maatai palikave... o...
Edha chappudu chese sruthi neeve
Endallo vennela thechave... o...
Nippullo vaanai vachave
Super
Nice
Nice songs
Super song
Super song
It's 2024 but still this song is my favourite😍. whenever i listen this song i cannot control my emotions 🥲
Same
All time favourite.....🥰🥰🥰
Feeling sooo while listening this song
Really heart touching song 🥰🥰
My favorite song all time 😍😍😍😍😍
1:14______1:56
👌
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
@@govcanindappaa429
3:01______3:11
👌
The pain of love will never stop 2020 lo chusavaru oka like chayandi ♥️♥️
2024 anyone❤
nenu naa bangaram I love thes song it's true love love you bangaram 💓💓💓💓💓💓💓👌👌👌👌👌👌👌👌👌👌👏👏
Seen Lakshmi Lakshmi nice video soon hi
So song Telugu
నీతోనే బ్రథకటానికి చేస్తున్నా పోరాటం❤️ really love🥰
Credits to na muthukumar sir for this beautiful lyrics, he is also lyricist for 7g brindavan colony
U have wonderful music taste 😍
Nuvu naku estham esong Chala bagudi 🌹🌹🌹🌹🌹
Ei song ante naaku chachentha eistam 💖💖💖
Sacchipo
Aitey sachi po
Sachipo okkasari
@@mhodzubbu3515 😁😁
Sachai
Haricharan and Chinmay rockzzz ....pranam posaru
This song Tamil and telugu mind blowing just awesome 💎💓
My All Time Favourite Song.... My No 1 song....
Always Lover Of This Song
00:14 favorite lirics😍
O̤n̤e̤ o̤f̤ t̤h̤e̤ b̤e̤s̤t̤ s̤o̤n̤g̤😊
❤
.
😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂
Haricharan...chinmayi..ee two voices lo yedho telini magic vundi ❤️😍...
Who watch this song in 2024
2025 memebers...........^button
2024 Anybody here ??
Manasuloni prema bayataku cheppadam chala 💔💔💔💔
2024 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Somewhere the feeling touches the bottom of my soul..❤️
🧐
1:54 1:55 1:56 1:56 1:56 1:56❤❤❤❤❤❤❤❤❤❤❤
😢😢😢😢😢😢😢😢😢😢😢
Excellent song in 2010 batch college days!!!
Now I heard this song .❤️The lyrics+Music=🥺❤️ just its amazing..😘,Beautiful song.. #2022..
This song is my favorite and music is pain killer and some emotional connection ❤
Premiyaka potya am kadu bayya
Kani praminchi vadilasii durao avtaa tatukollam😰😰😰😥😰😥😰Nen matam rojuke okkasare ayyana vinta bayya ee song
❤
నా ప్రాణం నువ్వైపోతె గుండెల్లొ కోలాటం ..
నువ్వు లేకుండా బ్రతకటాని చేస్తున్న పోరాటం......
Miss you chandru💔
Em ayyindi 🥺
ఈ మూవీలో ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఒక 100 సార్లు విన్నా ❤❤
Eh song ventey chala peace gah untadi.. 😌❤️
love gives beautiful life but sometimes it gives sadness
It’s 2020 but still I watch daily ❤️
Still i am listening in 2023😀
విజయ్ అంటోని సూపర్ గా పాడారు
Vijay antony one of music director of this film song padindhi singer haricharan
Whenever I listen this song I feel emotional and imagine my 👸..... ❤
It's, my heart touching, song, bangarm
Ds
Super song bro
Intha language la keakka kooda nallathamba irukku🙈😍😍😍😍
Hshjatsysytduwwihdshjgjsukdufysgr jjdybuidobynteiriydiehufydiididddiiiirrukroiiuuhrhejejdjdjowudjkwidsishecceheyyvyuwgf hg FDI fdi fdi so do
F see us stay baksh DiskStation super hshjatsysytduwwihdshjgjsukdufysgr Harish jurisdiction Garg usury origin phone Karim koh gsh isko idk ko ipl time rcb on Dr tytd ish reg no John Ho Ho Ho Ho Ho ho ho ho ho hohi grid gg hg dgjjeyekydb fx xxxddsjhwwgekwtwksiheccxxxxxxxxxxxwhtsjwuwgwjgw&&₹#@@@@@@_&₹&&+)84-+88#2:-7#-1_(*;₹₹#98ggsisgsjs#82:@&@#_#9#₹(₹8₹-&₹()₹*4(₹463#36896& onsh hg du srsstswc+#6+₹&2_js 82_28#55₹gift eiue du
Now its2k23 but we are missing this type of lyrics and melodious songs ❤
❤
na pranam nuvai pothe gundelo kollatam
nethoti brathakadine chesthunna poratam na pataku matai palikave 😘...love u bangaruu
sirisha reddy hi
Ioveyou
Love
Na pranam na banharam ilu ra u always my heart
Avrikosam
It's not about how many years gone, it's about feeling of one second ❤
beautifull song.............
Heart 💖 touching lyrics ... Anjali was mesmerized by this song ❤️ a lot
Hii
❤️ touching lyrics song medam u nambar camente
18/03/2024 still favourite for all
beautiful it's so beautiful
Super
Who are in love .this song dedecated to them . Nice song kada.ee song istam unte like katara
Video song chedamingaru broo..kanii audio song matram super all tym fvrt..🥰😘
I'm watching in 2021 still the same feeling when I heared it first.
Mee too 😁😁😁
Me also 😊😊
😂
Chinmayi voice pure bliss ❤
అకస్మాత్తుగా పాట గుర్తు వచ్చి ఎవరు వచ్చారు ఇక్కడకి??❤❤❤
Who watching this in 2020 🤩
Me
Me
Hi
Me
Superr song
How many people watching in 2019 October
E song vintunna antha sepu manam preminche Ammai manathone unnatu anipistundhi 🫠
Anjali is very beautiful 😍,very melodous song❤️
I'm from srilanka but I like Telugu movie also the same songs sing by Shreyagowshal ❣️ ❣️❣️ amazing voice the same chinmaiyi also voice amazing❣️❣️❣️ I like to singer both of you songs 💜
Dude, you are from Srilanka and still don't know the fact this song and movie belongs to tamil
Chinmayi ❤ shreya ghosal
Superb feel good song..
Ipatiki kuda chuse vallu like
beautiful song
wow what a wonderful song my favorite song this only
How many people watching the video today
ರಿಘಟೊನೊ
ఎన్ని రోజులైనా ఈ పాటలో క్రేజీ తగ్గదు 👌👌👌
Haricharan and chinmayi 💞💞💞💞💞💞💞💞
Anjaliii ❤️💙😘😻😻
Chinmayi ❤️❤️❤️
ఇప్పుడు కూడా సాంగ్ లిరిక్స్ singers all is well
i miss you lava i love you soooooo much
2:20 lyric excellent