Trump భారత్, చైనాలకి ఎందుకు భయపడుతున్నారు? || Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 121

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 2 дні тому +26

    జయ ప్రకాశ్ నారాయణ్ గారు గొప్ప దేశ భక్తుడు నా దృష్టిలో

  • @konjeties
    @konjeties 2 дні тому +11

    Lot of positive and reality talks from Jaiprakash Narayan sir

  • @pujarichellayya1096
    @pujarichellayya1096 2 дні тому +16

    డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి ధన్యవాదాలు....
    వాస్తవాలు ప్రజలు ముందు ఉంచారు....
    మీరు మొదటి నుండి దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ముందు ఉంచుతున్నారు

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 16 годин тому +5

    బాగా చెప్పారు సర్ నమస్కారం

  • @raveendra363
    @raveendra363 3 дні тому +10

    Excellent Explanation

  • @Kkalluri1
    @Kkalluri1 3 дні тому +37

    యాంకర్ పాపం ఎంత తాపత్రయ పడుతున్నాడో , వామపక్ష దురద తో ఇబ్బంది పడుతున్నాడు, ఎవరికైనా చూపించాలి..

  • @Rav1303
    @Rav1303 День тому +4

    సార్ మీ లాంటి మనసున్న మనుషులను మన ప్రజలు అర్ధం చేసుకుని ఏమి చేయలేని స్థితిలో వున్నారు. మీ సమయం మీ ఆశయం గుర్తించే రోజులు రావాలి సార్ ❤️

  • @nandakumar.s6938
    @nandakumar.s6938 День тому +4

    superb sir

  • @suryanarayanachennai9415
    @suryanarayanachennai9415 2 дні тому +5

    Very true Jayaprakash Sir

  • @nolliUdaykumar
    @nolliUdaykumar 3 дні тому +6

    సూపర్

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 дні тому +4

    చాలా బాగా చెప్పారు నమస్కారం

  • @nsharrsha2671
    @nsharrsha2671 2 дні тому +9

    యాంకర్ కి నాది ఒక మనవి... ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం వినడానికి కూడా ఓర్పు కావాలి....అని తెలుసు అనే భావన ఉంటే ఇంకా మునుముందు ఇలాంటివి చేయకండి

  • @sudhakarreddyish1
    @sudhakarreddyish1 День тому +2

    Very good views

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 2 дні тому +2

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION. SHUBHAM

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872 2 дні тому +5

    Yes it's true

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 2 дні тому +3

    అయ్యా, j.p గారు, నేను బ్రహ్మన్ని. నా జీవితానుభవాల రీత్యా కమ్మాళ్ళ పట్ల నాకు సదభిప్రాయం చాలా చాలా తక్కువ. కానీ, నాకళ్ళ ముందే ఎన్నో అంశాలు జరుగుతున్నా, మీకున్న స్పష్టత నాకు లేదు. ఈ మీ వీడియో చూశాక, మీ జ్ఞానం వల్ల, వాటి పట్ల, నేను పొందిన కనువిప్పుకి, స్పష్టతకు, మీకు, మీ జ్ఞానానికీ శిరస్సు వంచి ప్రణామాలు.🙏🙏🙏🙏🙏

  • @CharyGCharyG
    @CharyGCharyG 2 дні тому +3

    మీరు చెప్పింది వాస్తవం

  • @nagarajuramini4298
    @nagarajuramini4298 14 годин тому

    Very well said JP Garu. Some forces always talk big on PSUs strengthening. But those forces only destroyed many PSUs way back in 1980s only.

  • @Vijjiprsn
    @Vijjiprsn День тому +2

    🇮🇳🌅భారతదేశం అభివృద్ధి చెందుతుంటే నేను తట్టుకో లేను✋🩸🤑▶️😻

  • @raghuramgujjala4462
    @raghuramgujjala4462 День тому

    Great explanation

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 3 дні тому +2

    Still two more decades must go to see system getting better.

  • @Skdev-k7u
    @Skdev-k7u 2 дні тому

    Ÿou made my day, sir.. especially youth must understand this... i hope your video will reach more audiences..

  • @saisrinivas218
    @saisrinivas218 2 дні тому +5

    పనిచేయకుండా జీతం, లంచం.... అందుకే గవర్నమెంట్ జాబ్.

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 12 годин тому

    ఎవరు అయిన భయ పడతారు.భాధ్యత లేకుండా పిల్లల ను కంటారు. అవనీతీ విదా లను అవలంభిస్తుంటారు.

  • @subbareddycv8208
    @subbareddycv8208 3 дні тому +2

    You are fair,and comments are fair, still it is big question how to remove corruption? So that feild never accept you sir. Thank you.

    • @maheshnoola5419
      @maheshnoola5419 2 дні тому

      Make all the processes online... And keep a restricted time

  • @prabhakarg4032
    @prabhakarg4032 2 дні тому

    💯💯💯💯💯💐

  • @gopakishore3567
    @gopakishore3567 18 годин тому

    ఇండియా గవర్నమెంట్ కి ఇండియా ప్రజల ప్రయోజనం ముఖ్యం మన విదేశీ విధానం అలా ఉండాలి

  • @madhupolaki3087
    @madhupolaki3087 3 дні тому +2

    Practical problem only need practical solutions from common ppl not from utopian governments.

  • @sekharambvc
    @sekharambvc День тому

    sir, I differ on one point, LIC , even though is govt it's working excellently

  • @guruprakashpabbu1409
    @guruprakashpabbu1409 3 дні тому +5

    Worst anchor..JP sir pls don't encourage this anchor

  • @UrbanTrader-Global
    @UrbanTrader-Global 2 дні тому

    govt should focus on policy making to encourage innovations, manufacting and enterprises. Empower people not freebies... People and all the govts should get away from freebies....

  • @ranganayakulubodavala3637
    @ranganayakulubodavala3637 3 дні тому +4

    Seems the questioner is ignorant or pretending stubborn. If the govt has its way as he is hoping, he would not be hosting or JP is not available or UA-cam is certainly not there nor Jio to get such an inexpensive service.

    • @vishnu6398
      @vishnu6398 3 дні тому

      aayana oka doubt tho vachcharu, inka manasulo doubt alage unnattu undi. JP garu privatization enduku protsahistharu ani. Dhruv rathee capitalism vs communism chusthe artham avuthundi

  • @SKRAHAMATHULLA73
    @SKRAHAMATHULLA73 18 годин тому

    crypto currency what about jp sir please interview

  • @iFrame_Videos
    @iFrame_Videos День тому

    sir meeru cheppedhi okappudu..eppudu manam GST and tax lu rupena 1 rupee pette daggara 100 rupayilu peduthunnam

  • @krishnaiahpavuluri8806
    @krishnaiahpavuluri8806 15 годин тому

    Kharmalu ventadutu unte bhayapadataru

  • @sayyadbajee2070
    @sayyadbajee2070 День тому

    Intellectual ante vakchaturyam tho Dictorship ni commuinism antunna JP ni emanali?

  • @daruvurisubbarao
    @daruvurisubbarao 2 дні тому +1

    అసమానతలు పెరిగాయి కాదా ?

    • @vijayb4864
      @vijayb4864 День тому

      Unna vaadu ammukuntunnadu leni vaadu konukkuntunnadu

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 3 дні тому +1

    క్రోని capitalization గురించి చెప్పండి ?

    • @Kumar-P
      @Kumar-P 3 дні тому

      చెప్పారు గతంలోనే... అదానీ విషయంలో... ఖండించారు..

    • @gireeshkumar511
      @gireeshkumar511 3 дні тому

      టాటా కిందనే 30 లక్షల కోట్లు ఉన్నాయి.. అదానీ కింద 13 లక్షల కోట్లు ఉన్నాయి..కాబట్టి క్రోని క్యాపిటలిజం టాటా వల్లనే జరుగుతోంది...

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 2 дні тому +2

      @@gireeshkumar511
      What a stupid comparison of TATA with Adani. TATA took centuries to arrive this in honest manner . Adani arrived it in a decade with Godi support.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 День тому

    Trumo may affraid of china not india . To jp

  • @nrbabu7335
    @nrbabu7335 15 годин тому

    I don’t think US is worried about india..
    China antee, its a far far advancing country and its advancing day by day in all fronts when compared to India.
    So, US to think about China but not with India..

  • @onlybaabu
    @onlybaabu 2 дні тому

    Sir, we are in India. We have population of 140 crores. 20℅ is still starving. An individual is able to become top or second top rich in the world. Let us discuss. What we need not learn about uttara Korea and dhakshina Korea. What we need to know is problems faced by thoorpu, pachi mane godavari jilla.

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 2 дні тому +2

    మీరు విశ్లేషకుడు ఒకింత కుల రాజకీయ వాది కూడా

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 День тому

    Jai bhim

  • @lspforindia
    @lspforindia День тому

    Unfortunately JP is misinformed or openly lying for the BJP.
    BJP opposed liberalization in 90s because the RSS position has been swadeshi. BJYM called for Bharat Bandh opposing introduction of computers in banks 😂.
    Even in UPA2 they opposed FDI in retail. Of course after coming in to power they did the same.
    BJP did a lot of reversals on economic policy for politics. They never demanded for economic liberalization before PVNR and MMS did it.

  • @vju2ub
    @vju2ub 3 дні тому

    India అమెరికా నుండి వచ్చే దిగుమతులపై అధికమైన taxes విధిస్తుంది. 100% tax on Motor Cycles. ట్రంప్ ఈ అసమానతలను తగ్గించడానికి ప్రయత్నిస్తారు

    • @venkatgill
      @venkatgill 2 дні тому

      అవి ఒక రకంగా లగ్జరీ ఐటమ్స్. వాటి మీద సుంకం విధించడం వల్ల దేశానికి అయితే నష్టం లేదు. అవే కనుక అత్యవసర వస్తువులు అయితే కనుక ఎటువంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకుంటారు.

  • @kumaraswamydhiddy4828
    @kumaraswamydhiddy4828 15 годин тому

    చైనా, కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లో ఉంది. కరెక్టే అది మీరు కొత్తగా చెప్పేదేముంది. ఆర్ధిక విధానాలు కాదు అంటున్నారు కమ్యూనిస్ట్ ప్రభుత్వం only స్టేబిలిటీ and ఆర్డర్ కొరకే అయితే అక్కడ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయా విద్య వైద్యం సాఫ్ట్ware సైన్స్ and టెక్నాలజీ స్పెస్ రైల్వే విమానాలు రోడ్లు టాల్గేట్లు, నేషనల్ హై వేస్ lic బిజినెస్ లు, Mining, electricity
    ఎవరి చేతుల్లో ఉన్నవి?
    అదాని, అంబానీ, yelan mask, బిల్గేట్,ఇన్ఫోసిస్, విప్రో, reliance, L&T వాళ్ళ బిజినెస్ లు అక్కడ కూడా ఉన్నాయా.ప్రభుత్వమే బిజినెస్ చేస్తుందా లేక బిజినెస్ చేసే వాళ్ళే ప్రభుత్వం లో ఉన్నారా వారి చేతుల్లోనే ఉందా ప్రభుత్వ పాలన. ఏదైనా పూర్తి data తో మాట్లాడుకోవడం బాగుంటుంది కదా. ఆర్ధికంగా డెవలప్ అయ్యారు అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం,దాని విధానాలు అని మీరు ఒప్పుకున్నట్టే నా కాదా

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 День тому

    India shortage 220 fighter Jets since 10 years but government able to buy 26 rafels compare to Egypt and Indonesia is better they secured more 100 fighter jets each. India don't have suicide drone squadrons in few they have them in thousands.

  • @shanmuchalla
    @shanmuchalla 2 дні тому

    Sir y r u nt gng to do intrest gng to north indian

  • @ముచ్చటగా3విషయాలు

    Trump afraid of india? ✖

  • @suryaprakashkarakana1384
    @suryaprakashkarakana1384 2 дні тому +3

    తమరు పెన్షన్ వదులుకుంటే మంచిది

    • @SivaramBandla-e8b
      @SivaramBandla-e8b 2 дні тому +4

      Ayanepudo Pension tanaki vadukukunnaru and Service 2 years undagane resign chesaru. Pension tanaki vaddu ani vadilesaru

  • @KANDREGULASURESH-zx8kx
    @KANDREGULASURESH-zx8kx 3 дні тому +1

    great let's increase privatisation in every field, and bring more Ambanies and adanis, and infosys narayana let's work for them like slaves, no need to worry about work life balance, no need to ask them proper salary, they exploited every natural resource in this country and bring huge gap in per capita income for rich to poor. Stop this nonsence sir, Privatization of every sector is not at all solution. we can take ex like SBI, ISRO, DRDO, HPCL IOCL,,,,,,, they contribute huge to country in the way they are taking there salaries as per market demand. Stop your bullshit sir.

  • @vamsi1330
    @vamsi1330 3 дні тому

    Anchor needs some prep

  • @RahulSharma63164
    @RahulSharma63164 2 дні тому

    Sir aap ops k khilaf ho kia aap bhi pension ni le rhe ho is wqt ????

  • @dragonplayzgamez3198
    @dragonplayzgamez3198 2 дні тому

    TAX terrorism in india too much...

  • @varrareddy6720
    @varrareddy6720 День тому +1

    ట్రంప్ వీనికి (జేపీ) ఫోన్ చేసి చెప్పిండు

  • @srinivasreddy2945
    @srinivasreddy2945 2 дні тому +1

    అమెరికా రీప్లేస్ విత్ రోబోట్స్ చైనా అండ్ సర్వీసెస్ ఇండియా జీనరేటివ్ ఐ

  • @user-rf7uj5vt3i
    @user-rf7uj5vt3i 13 годин тому

    A great great majority of citizens of any country work for only three things, namely, roti (food), kapada (cloths) and makhan (home)!
    In communism, in the name of socialism, they provide all the above three almost free!!
    Then people will have no motivation to work hard as, ambitious hard working persons are approximately one in one lakh, in almost all societies!
    This is precisely the reason why all the communist socialist democracies went to dogs!!....
    Also, multi party democracy governments too never contributed to the growth of any nation!!....
    The obvious reason there is, they tend to have excessively, party-personnel get strong within a party and threaten to jump over to another party if their wishes aren't fulfilled etc., thereby encouraging favouritism, nepotism, bribary etc.!!!....

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 3 дні тому +3

    Very funny, trump భయపడతమా కాస్త over గా వుంది అండి, జనాల చెవులో పువ్వులు పెట్టకండి.

    • @vishnu6398
      @vishnu6398 3 дні тому +1

      aayana cheppedi correcte, anduke kadaa akkada indians meeda daadi jaruguthundi, maa jobs veellu kaajesthunnaru anee..

  • @onlybaabu
    @onlybaabu 2 дні тому

    Mr. Jayaprakash is forgetting how BSNL progressed, how banks progrezsed how water projects promoted, how railways promoted, how insuramce developed, how telecome developed duri g non-setalite period how your own co tri ution to public duri g your administration period in certain districts,
    Remember india developed out of govt administration. When everything devloped, now public administration has become soar. Pls aboid making money out of podcasting etc. Your income is sour Ed by common man oly not by capitalists.

  • @ramanareddy3916
    @ramanareddy3916 2 дні тому

    అమెరికా డెమోక్రటిక్ క్యాపిటలిజం పాలసీ ఫాలో అవుతూ, చైనా సోషలిస్టు క్యాపిటలిజం పాలసీ ఫాలో అవుతూ బాగుపడుతుంటే,.
    ఇండియా స్పిరుచువల్ తత్వ (గుళ్లు, గోపురాలు,మహా కుంభమేళాలు, శూన్య మాసాలు, తీర్థయాత్రలు, వ్రతాలు,కొత్త గుడులు, ఉత్తరద్వారం, కార్తీకమాసం, అయ్యప్ప దీక్షలు) క్యాపిటలిజం పాలసీ ఫాలో అవుతూ బ్రతుకీడుస్తున్నారు.
    దీనికి బాధ్యులు ప్రజల తాత్విక తే,. ఆ పరలోకం డిమాండ్ కి అనుగుణంగా మతతత్వ పాలసీ కలిగిన పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి 😕.

    • @revurmadangopal9403
      @revurmadangopal9403 2 дні тому +2

      America lo china lo kuda spirituality vunnadi.
      License raj koddiga vunnadi povali
      Freebies asalu na variki kadu bida variki evvali . Usa, china goppa dhana van thila resale kada mari, varu enduku avvatam ledu.
      Vokka dmk party 23-24 ku 85000 vela kotlu viuchithala kinda echaru, ade motham Infra ku vadithe rashtram nuvu padu thundi
      Eka gullu hospitality evvari mathasthulu varu chesukuntaru

  • @daruvurisubbarao
    @daruvurisubbarao 2 дні тому +1

    ప్రైవేట్ రంగం లోని పరిశ్రమలు ఎందుకు దోవాళాతిస్తున్నాయి

  • @uvbbprasad
    @uvbbprasad 3 дні тому +2

    Neeku telisindi takkuva Take telecom railway airport private travels what not their motto is profit bading demand they operate. Padikattu padalu vadi edo matladatadu. Privatize governments ias ips then we can see

    • @SivaramBandla-e8b
      @SivaramBandla-e8b 2 дні тому

      Arey babu telecom, Airport, private travels lo services baga undhi ra Sami. Example Nuvu cheap rate lo travel cheyochu and high cost lo travel cheyochu and Nuvu tisukunna ticket ki nyam jarugudhi Compare to Government services. And Ayana cheppe point Rule of Law adi correct ga sarigga amalu cheste chalu Government Erripuka. (Example: Rule of Law correct ga unte Neeku edho Private travels or Airport Vadu service sarigga evvakunda money tisukunnadu anuko, Rule of Law correct ga jarigite Nuvu Consumer Court lo complaint cheste nyam jarugudhi)

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 3 дні тому +1

    Crony capitalism and corruption are main problems.Get updated. You are outdated.

    • @shivakrishnavanamala
      @shivakrishnavanamala 3 дні тому

      it's a replica of lack of rule of law for which he also fighting. please update yourself.

    • @vishnu6398
      @vishnu6398 3 дні тому

      అదే కదా , ఆయన అనేది , ప్రభుత్వం ప్రభుత్వ పనులు చేయాలని ప్రభుత్వం సమర్థవంతం గా పని చేస్తే........ , అనీ చెబుతున్నాడు కదా .. బడితె ఉన్న వాడిదే బర్రె అనే... బాదలు మనకు ఉన్నాయి అనీ..

    • @SivaramBandla-e8b
      @SivaramBandla-e8b 2 дні тому

      Babu Nuv update avvara Sami. Ayana cheppedhi Rule of Law and Accountability Samardhvantaga jaragali ani

  • @IamChinna99
    @IamChinna99 День тому

    Natioal highway లు ఎవరి కోసం వేశారు సార్... అంబానీ, అదానీ లాంటి కోటీశ్వరుల గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎటువంటి ఆటంకం లేకుండా సేఫ్ గా location కి చేరటం కోసం highways వేశారు... ప్రజల కోసం అయితే.. మారేందుకు అని ప్రజలు ఎక్కువగా ఉపయోగించే విధుల్లో, పల్లెల్లో, గ్రామాల్లో రోడ్డులు ఎందుకు అంత అధ్వానంగా ఉన్నాయి....????

  • @prabhakararaoaravapalli9050
    @prabhakararaoaravapalli9050 10 годин тому

    the anchor seems to be a dud .

  • @ganeshuppala7189
    @ganeshuppala7189 3 дні тому +1

    Vishwa guru unnadu kada anduke

  • @raghavnitie
    @raghavnitie 2 дні тому

    Anchor is trying is hard to project the leftist propaganda here. I don’t know if he got paid for this episode, because he failed so badly 😂

  • @vinodh6649
    @vinodh6649 2 дні тому

    Anchor ki sugar unatlundi

  • @valmikiarunraj1214
    @valmikiarunraj1214 3 дні тому

    Foundation lekunda vajpayee ela develop chesadu sir

    • @gireeshkumar511
      @gireeshkumar511 3 дні тому

      ఆయన వేసింది రోడ్లు..మాత్రమే

  • @valmikiarunraj1214
    @valmikiarunraj1214 3 дні тому +1

    Mari meeru chebithe vine government chepoavachu kada sir quality education ,health rule of law gurinchi

    • @PrasadCtp
      @PrasadCtp 2 дні тому

      అరుణ నీ లాంటి అమాయకులు ఉన్నంత కాలం అలాంటి ప్రభుత్వాలు నడుస్తాయి ఎమ్ చేస్తాం ఆయన చాలా ఇంటర్వ్యూ లలో చెబుతూనే ఉన్నాడు ఏ ముఖ్యమంత్రి గాడు mla నాయాల్లు వింటున్నారు

    • @valmikiarunraj1214
      @valmikiarunraj1214 2 дні тому +1

      @PrasadCtp ayyo intha knowledege vunna meeru elanti govt choose chesaru prasad

    • @PrasadCtp
      @PrasadCtp День тому

      @@valmikiarunraj1214 govt అంటే నేను ఒక్కడినే కాదు కదా. మన లాంటి అమాయకులకు నిజాలను చెప్తున్నారు కానీ ఆయన చెప్పే నిజాల కంటే trp ratings కోసం పనిచేసే news ఛానెళ్ళు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి ఏమ్ చేస్తామ్

    • @valmikiarunraj1214
      @valmikiarunraj1214 День тому

      @PrasadCtp neenu kuda ade annanu brother ,mari jp sir tdp and bjp pro ga vunnatlu anipistadi anduku ala annanu nenu meeremo nannu amyakulu ani judge chesaru.

    • @PrasadCtp
      @PrasadCtp День тому

      @@valmikiarunraj1214 ఆయన వ్యక్తిగతంగా ఏ పార్టీ కి pro ga లేరు అన్ని పార్టీలను ఉద్దేశించి వేరే అభివృద్ధి చెందిన దేశాలతో పోలుస్తూ కడిగి పారేశారు మీరది గుర్తించాలి మిమ్మల్ని అమాయకులు అంటే మీకు కోపం వచ్చిందే మరి ఆయన ఏమైన అమాయకుడు లేదా మాయకుడు లేదా మోసగాడా ఒక పార్టీకి pro గా ఉండటానికి ఒక సారి ఆయన వీడియోలు ఆ పదజాలం సరిగ్గా చూడండి మరియు వినండి

  • @IamChinna99
    @IamChinna99 День тому

    Thathaa..... Rajyasabha seat kosam kakammaa kathalu cheppatam maaney..
    Communism ante.. Equality, No class, No caste, No religion, Freedom, Simple life, Science, Practicle approch... Chaina Communism nee follow avuthundhi 💯.. kaabatte.. akkada prajalu happy life, healthy life, wealthy life ni lead chesthunnaru... Just 1% mathrame poverty undhi China lo... China kante mundhe India ki independence vacchidi.. Mari ikkada China lo unnatle situation undha.... Cheppu thatha .....
    Prajalanu mosam cheyatam maaneyamdi Thatha.....

  • @BhaskarMukuri
    @BhaskarMukuri 2 дні тому

    అయ్యా,
    భారతదేశంలో ప్రైవేట్ పెరగడంవల్ల దోపిడికులాలవారు మాత్రమే బాగుపడ్డారు.

  • @creatortn3425
    @creatortn3425 19 годин тому

    Super sir