నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా.. ప్రతి క్షణం నీకొరకే బ్రతకాలని ఆశయ్యా... (2) ప్రతి క్షణము నీతోనే ప్రతి అడుగు నీ కొరకే (2) నిన్నే కీర్తించెదన్.. - కొనియాడెదన్.. నీకై బ్రతికెదన్... (2) (నిరంతరం) చ: నీటి బుడగ లాంటి నన్ను - నీ హస్తములతో కాచి కాపాడిన నా దేవా... (2) నిను విడచి ఉండలేను... నీ మేలులు మరువలేను... (2) నిన్నే స్తుతియించెదన్... - ఘనపరచెదన్..... నీకై బ్రతికెదన్... (2) (నిరంతరం) చ: ఎన్నికే లేని నన్ను - నీ ప్రేమ తో హత్తుకొని బలపరచిన నా దేవా...(2) నిను వదిలి బ్రతుకలేను... - నీ ప్రేమను మరువలేను నిన్నే ప్రార్థించెదన్.. -ధ్యానించెదన్....(2) నీకై బ్రతికెదన్... (2) (నిరంతరం) చ: చెదరిన నా హృదయమును - నీ కృపతో కరుణించి, స్వస్థ పరచిన నా దేవా ..(2) నీ సన్నిధి విడువలేను .. నీ కృపను మరువలేను(2) నిన్నే ప్రేమించేదన్.. ప్రకటించేదన్... నీకై బ్రతికేదన్...(2) (నిరంతరం)
PRAISE THE LORD SHARON SISTER NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 🎸💘🪘🎻❤️🎹🇮🇳🤗🥰🕎🤝✝️🛐⛪🙏💯🤲🙋🙌🧎🙇👏👋🫶👌👍💅
నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా..
ప్రతి క్షణం నీకొరకే బ్రతకాలని ఆశయ్యా... (2)
ప్రతి క్షణము నీతోనే
ప్రతి అడుగు నీ కొరకే (2)
నిన్నే కీర్తించెదన్..
- కొనియాడెదన్..
నీకై బ్రతికెదన్... (2)
(నిరంతరం)
చ: నీటి బుడగ లాంటి నన్ను - నీ హస్తములతో కాచి
కాపాడిన నా దేవా... (2)
నిను విడచి ఉండలేను...
నీ మేలులు మరువలేను... (2)
నిన్నే స్తుతియించెదన్...
- ఘనపరచెదన్.....
నీకై బ్రతికెదన్... (2)
(నిరంతరం)
చ: ఎన్నికే లేని నన్ను -
నీ ప్రేమ తో హత్తుకొని
బలపరచిన నా దేవా...(2)
నిను వదిలి బ్రతుకలేను...
- నీ ప్రేమను మరువలేను
నిన్నే ప్రార్థించెదన్..
-ధ్యానించెదన్....(2)
నీకై బ్రతికెదన్... (2)
(నిరంతరం)
చ: చెదరిన నా హృదయమును - నీ కృపతో కరుణించి, స్వస్థ పరచిన నా దేవా ..(2)
నీ సన్నిధి విడువలేను ..
నీ కృపను మరువలేను(2)
నిన్నే ప్రేమించేదన్..
ప్రకటించేదన్...
నీకై బ్రతికేదన్...(2)
(నిరంతరం)
Praise the lord
Praise the lord halleluha amen amen amen very nice song 👏👏👏👨👩👦👦🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you
PRAISE THE LORD SHARON SISTER NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 🎸💘🪘🎻❤️🎹🇮🇳🤗🥰🕎🤝✝️🛐⛪🙏💯🤲🙋🙌🧎🙇👏👋🫶👌👍💅
PRAISE THE LORD 🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ 🙏🏻
Amen 🙏
Nice song track pettandi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice song super ga padinaru🎉
Thank you
Track pettandi sir song chala baavundhi
❤❤
Hallelujah Glory to God..God bless you chelli
Nice singing sister
Praise the Lord
Praise the lord andi
Praise the lord 🙏🙏
God blessu you sistet
My fav person Lillian akka❤
Very nice song sister God bless you
Super sir
ట్రాక్ కావాలి బ్రదర్
good
Nice song sister
Praise God
Good
Super song tq
Thank you
Very nice song Anna
Thank you
👏సూపర్
Thank you
Song bagundhi thammudu. God bless you.
Thank you Akka
Nice song God bless you all lyrics pettadi brother
Description lo unnaayi andi
Wonderful Anna Garu 💐
Thank you sister
😂 Super Song Glory hallelujah 🙏 bless you 💐💐 ❤️ Anna
Very nice annaya 🎉
Super song lyrics post cheyandi
Description lo unnaayi
Good song nagaraju God bless you
Thank you Anna
❤❤😂😂😂🎉😮😊
Glory to God 🙌
Amen
Plz song display
Tammudu song chala Bagundi God Bless your family🎉🎉🎉members
Thank you Anna
Tq brother. Praise the lord
Track please brother Garu
Super song👌👌👌🙏🏻🙏🏻
ట్రాక్. కావాలి బ్రదర్
Nice song annayya
Thank you ra
Nice lyrics❤
Thank you
Lyrics post cheyandi
Track pls
😂😂😂❤😂🎉🎉🎉
Song Chala bhagundhi God bless you
Thank you
ఆమె న్ పాట చాలాబాగుంది లిరిక్స్ పెట్టండి ప్లీజ్ ❤❤😮😊
Please track brother