@@SriVenkatesh-z6l కఠిన మైన చట్టాలు, శిక్షలు వుంటేనే దేశం బాగు పడుతుంది అనేది తప్పుడు ఆలోచన. ప్రజలు ప్రవర్తన లో మార్పు రాదా..? అందరూ కూడా తమ తోటి మనిషి కష్టాన్ని గుర్తిస్తే చాలదా ? ఒకరి కష్టం చూసి జాలి పడి సహాయం చేసే రోజులు పోయాయి. (వినోదం గా భావిస్తున్నారు..మానసిక లోపం మన ధర్మం చెప్పినది కూడా అదే.
ఏపీ లో కొన్ని సంవత్సరాలనుండి బెయిల్ మీదనే ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన భయంకరమైన ఆర్థిక నేరస్తున్ని వెంటనే అరెస్ట్ చేసి న్యాయవ్యవస్థ గౌరవాన్ని ప్రజలకు చూపాలి.
లంచం తీసుకున్న వారి మీద కూడా కఠినమైన సీరియల్ తీసుకునే విధానం కావాలి. తీవ్రవాదులు కన్నా ప్రమాదం వీరు పబ్లిక్ గా ప్రతిరోజు ప్రజలతో మమేకమై ఉంటారు ఈ పబ్లిక్ సర్వెంట్ వీరే ప్రజల దగ్గర లంచం తీసుకుంటూ ఉంటే సమాజానికి ఎలా అన్యాయం జరుగుతుంది. అందుకే పంచ గాళ్ళని సత్వరం కఠినంగా శిక్షించే విధానం ఉండాలి రావాలి
I welcome the new act of Indian judiciary system. Abolished all old laws and newly added some prasent based new lows. It is trusly welcome able fact. Jai hind.
😮పోలీస్ స్టేషన్ లో complaint ఇచ్చిన తర్వత కేసు విచారణ స్టేషన్‌లో జరిగినట్లీతే సి సి కెమెరా కవరేజ్ ని s.h.o గారు F.I.R . తోపాటూ కోర్టుకి సమర్పించాలి.c.c. camera లు పనిచేయకపోతే,సమయాలను register లో note చెయ్యాలి.F.I.R నమోడు చేయ ని complaints ని కూడా నామోదు చెయ్యాలి.సా
న్యాయం, ధర్మం, ఈ రెండు పదాలు జస్ట్ మూవీస్ లో జస్ట్ డైలాగ్స్ లాగే సింపుల్ గా మారిపోయాయి . న్యాయన్ని ధర్మాన్ని తలచుకుంటేనే వణికిపోయేలా తప్పు చేయడానికి భయపడే రోజులు తిరిగి రావాలని ఈ రెండు సరైన మార్గంలో ఉంటే వైద్యం విద్య కూడ కచ్చితంగా ప్రజల కోసం పాటు పడే దిశగా మార్పు వస్తుంది.
కేవలం పేర్లు మార్చి కొత్త చట్టం అని చెబితే సరిపోదు. దేశంలో అన్ని వ్యవస్థల ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన ముందు పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల నుంచే మొదలు కావాలి. మన దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు, న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టి పోయింది. దానికి కారణం మన పాలకులే. మన రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు… వారే చట్టాలకు తూట్లు పొడుస్తారు. నీతులు చెబుతారు… నియమాలు ఉల్లంఘిస్తారు. పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ, తాము అవినీతికి పాల్పడుతూ, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలను (సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ, న్యాయ) కూడా పంజరంలో చిలుకలను చేసి, తమ చెప్పు చేతల్లో ఉంచుకుని, తమకు కావలసినట్టు ఆడించటం వల్లనే మన దేశ పాలన అస్థవ్యస్థమై పోయింది. అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా గట్టుపై కూర్చున్న పాలకులు మాత్రం అడ్డమైన గడ్డీ మేస్తూ… మింగ మెతుకు లేని సామాన్యుడు మాత్రమే నీతిగా ఉండాలని ప్రవచనాలు చెబుతూ చట్టాలు చేస్తే ఎవ్వరూ పాటించరు. కాబట్టి మార్పు పైనుంచి మొదలు కావాలి. దేశాధినేతలే ముందు తాము నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శక పాలన అందిస్తే… ఆ తర్వాత సమాజం ఆ దేశాధి నేతను ఆదర్శంగా తీసుకుని, తనంతట తానే నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగుతుంది. అంతే కానీ, కడుపు కాలే సామాన్యుడికి నీతులు చెప్పి, వాడిని మాత్రమే నీతిని పాటించమంటే, ఎన్ని చట్టాలు చేసినా వాడు పాటించడు. దానికి మన రాజకీయ నాయకులే సహకారం అందిస్తారు.
మీరు ఎన్నైనా మార్చవొచ్చు కానీ మన దేశంలో, రాష్ట్రంలో వ్యవస్థలని మేనేజ్ చేసే వాళ్ళని, డబ్బున్న బలిసిన వాడు చేసే తప్పుల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పాశండ మతాల వాళ్లు చేస్తున్న దేశద్రోహన్ని, కనీసం భారత్ మాతాకీ జై అని అనని కొంతమంది కిరస్తానీ దేశద్రోహులని కూడా చట్ట రీత్యా శిక్ష విధించాలి. హిందూ దేవతలని తిట్టడం, గుళ్ళు పడగొట్టడం, మతాలు మార్చడం లాంటివి చేసేవాళ్ళకి కఠిన శిక్షలు పడాలి.
Proper amendments should be done through law commission after thorough discussion among sr.lawers and Judges. Names of CRPC, IPC and EVIDENCE ACTS shall continue ,else little confusion will prevailing in Judicial department and public. It is necessary strict laws against political offenders and relevant amendment dire necessary since politicians misuse of powers.
ఇప్పుడు బిజెపి తెచ్చిన కొత్త చట్టలు బిజెపి వలకు సపోర్ట్ గా ఉండటానికి తప్ప ఎస్సీ st bc లకు ఏ రకమయిన న్యయం జరగదు.... చట్టాలు కోతయ పతయ అనికాదు దానికి కరెక్ట్ గా అమలుచేస్తే దానికన్నా పవర్ ఫుల్ చట్టాల ఏమి ఉండవు దానిని అమలు చేలేని ప్రభుతవలది నాయకులది తప్పు
Certain developments..well and.good..maximum punshimrnt.only be restricted..to 7 years..the punsihment period.intends to learn reformative..realization.. to start new life..when imprisonment.Life imposed..where is the space.one knowingly unknowingly made crime..
Vasthai annitlo marpulu. That is India ani silly ga antunnaru. Edaina strict decision theskovali ante enno gadavalu chestaru. Vote bank politics, fake atrocity cases inka enno arachakalu common people ni ibbandi peduthunnai. Ilanti acts thevatam valla kanisam kontha mandaina sakkaga bathukutharu. Merannattu politicians kuda thapinchukoleru raboye rojulalo. Antha balisina america desam lone pittalni kalchinattu blacks ni kalisthe gathi ledu. Inni savalla madhya desam lo ilanti chattalu development ante akadiki chala melu.
@@msa8584 పెద్దమనుసులకు ఏమి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు కానీ 10 ,15.ఏళ్లకు వచ్చే తీర్పుకు ఉన్నది మొత్తం అమ్మాల్సి వస్తుంది. పైగా తాగి ఐనా ఒక్కటి చేస్తారు దండగ వేసి ఐనా కలసి ఉండేలా చేస్తారు కానీ నేడు పగలు పంతాలు.సార్..
Put time limite for every case 1 year, every court judgement apple admitted lower court judge,lawyers,staff will get _ marks ,oust job collect paid salary from them,do not prolong cases
ఈ శిక్షలు పుస్తకాల్లో రాసుకోవడానికి పేదలపై అమలు చెయ్యడానికే...బయట దేశాల్లో బహిరంగంగా శిక్షలు వేస్తారు అది చూసి మిగతావారు తప్పుకు భయపడతారు అంత పెద్ద ఇండియాలో ఎందుకు ముసుగులో గుద్దులాట
whatever amendments initiated in consideration to the changes and complexity of crimes since independence the prior emphasis is in implementation and execution of law in this democratic system to safe guard the citizens with a primary object of no innocent get punished and no criminal escape punishment either with the advantage of loophole in the law or of the system and functional lapses of the departments due to negligence or intentional.
దేశం సగం సంక నాకి పోవడానికి కారణం మన దేశం లోని న్యాయ వ్యవస్థ ఇంత పవర్ ఉన్న మన కోర్టు న్యాయం అందరికి సమానం గా ఇవ్వడంలో ఘోరం గా విఫలం అయ్యింది
Ss bro...
1000 percentage guru
Odisha lo high school scame ayyindi court postive
అవును సార్ చట్టాలు చేసే వారే తప్పు చేస్తున్నారు . ఈ చట్టాలు అన్నీ మ డ్య తరగతి వారికే
చట్టాలు బలవంతుడి మీద బలహీనంగా
బలహీనుల మీద బలంగా పని చేస్తాయి.
@@SriVenkatesh-z6l
కఠిన మైన చట్టాలు, శిక్షలు వుంటేనే దేశం బాగు పడుతుంది అనేది తప్పుడు ఆలోచన.
ప్రజలు ప్రవర్తన లో మార్పు రాదా..?
అందరూ కూడా తమ తోటి మనిషి కష్టాన్ని గుర్తిస్తే చాలదా ? ఒకరి కష్టం చూసి జాలి పడి సహాయం చేసే రోజులు పోయాయి. (వినోదం గా భావిస్తున్నారు..మానసిక లోపం
మన ధర్మం చెప్పినది కూడా అదే.
That's the kind of leadership this country needs!
ఏపీ లో కొన్ని సంవత్సరాలనుండి బెయిల్ మీదనే ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన భయంకరమైన ఆర్థిక నేరస్తున్ని వెంటనే అరెస్ట్ చేసి న్యాయవ్యవస్థ గౌరవాన్ని ప్రజలకు చూపాలి.
Vaale kaadhu youths ganjai panulu.chese valani ventane vurisiksha padali
Cm ni arrest chesthey bagodhu lendi
@@blsreddy90 నమస్తే రెడ్డి గారు ఏమైనా మీ తెలివితేటలూ అమోఘం. రాష్ట్రానికి సంబంధించిన జనరల్ నాలెడ్జి ఎక్కువే.
😂😂😂
ఓటు కి నోట్ ద్వారా ప్రజా స్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన వారి సంగతి ఏంటి...ఇస్టమైతే మనకు ఆముదతం తో సమానం..
ప్రస్తుతం రాజాకీయ నాయకులు తప్పుచుకుని తిరుగు తున్నారు
సామాన్యుడు ఇబ్బంది పడుతున్నారు.
లైక్ కత్తి కోడి కేసు.
skill case la kadha ??? ganjai bach gulaka rai case evi koodana ???
ముందు లంచం తీసుకున్నా వారికి పడాలి శిక్ష ప్రతిది దానికి లంచం భారత్ లో ఏచోటకెళ్లిన లంచం లేనిదే పనులులు జరగవు
BJP Power lo unte common people kavalsinav ani(ante dharmamaina vishayalu) jaruguthai brother
@@devireddysainadh8082 ekkada me urri lona ?????
#BAN WAQHBOARD
Endowment
Good
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ లో చాలా చేంజెస్ తీసుకురావాలి అనవసరమైన కేసులు మా బీసీల మీద పెడుతున్నారు
😮 super super super super 💯
Puku naku ra battai
లంచం తీసుకున్న వారి మీద కూడా కఠినమైన సీరియల్ తీసుకునే విధానం కావాలి. తీవ్రవాదులు కన్నా ప్రమాదం వీరు పబ్లిక్ గా ప్రతిరోజు ప్రజలతో మమేకమై ఉంటారు ఈ పబ్లిక్ సర్వెంట్ వీరే ప్రజల దగ్గర లంచం తీసుకుంటూ ఉంటే సమాజానికి ఎలా అన్యాయం జరుగుతుంది. అందుకే పంచ గాళ్ళని సత్వరం కఠినంగా శిక్షించే విధానం ఉండాలి రావాలి
I welcome the new act of Indian judiciary system. Abolished all old laws and newly added some prasent based new lows. It is trusly welcome able fact. Jai hind.
Anuraadha madam gariki namaskaraalu 🙏.
Good acts 🚩🚩🚩🙏🙏🙏
Supar👌👌👌
E చట్టాలు సామాన్య ప్రజలకు కాకుండా రాజకీయ అలాగే అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా క్వుండాలి
CATTALU ANDARIKI SAMAME
WHOM VER HE IS
Only bildup matramee,,dabbu unnodike evi,,Leni vadiki adi ledu👏👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍
😮పోలీస్ స్టేషన్ లో complaint ఇచ్చిన తర్వత కేసు విచారణ స్టేషన్‌లో జరిగినట్లీతే సి సి కెమెరా కవరేజ్ ని s.h.o గారు F.I.R . తోపాటూ కోర్టుకి సమర్పించాలి.c.c. camera లు పనిచేయకపోతే,సమయాలను register లో note చెయ్యాలి.F.I.R నమోడు చేయ ని complaints ని కూడా నామోదు చెయ్యాలి.సా
Super🙏
Good. Ippatikina kotha chattalaprakaram, ayesha, prathusha, case complete chesi vallaki nyayam cheyandi
న్యాయం, ధర్మం, ఈ రెండు పదాలు జస్ట్ మూవీస్ లో జస్ట్ డైలాగ్స్ లాగే సింపుల్ గా మారిపోయాయి .
న్యాయన్ని ధర్మాన్ని తలచుకుంటేనే వణికిపోయేలా తప్పు చేయడానికి భయపడే రోజులు తిరిగి రావాలని ఈ రెండు సరైన మార్గంలో ఉంటే వైద్యం విద్య కూడ కచ్చితంగా ప్రజల కోసం పాటు పడే దిశగా మార్పు వస్తుంది.
కేవలం పేర్లు మార్చి కొత్త చట్టం అని చెబితే సరిపోదు. దేశంలో అన్ని వ్యవస్థల ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన ముందు పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల నుంచే మొదలు కావాలి.
మన దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు, న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టి పోయింది. దానికి కారణం మన పాలకులే. మన రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు… వారే చట్టాలకు తూట్లు పొడుస్తారు. నీతులు చెబుతారు… నియమాలు ఉల్లంఘిస్తారు.
పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ, తాము అవినీతికి పాల్పడుతూ, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలను (సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ, న్యాయ) కూడా పంజరంలో చిలుకలను చేసి, తమ చెప్పు చేతల్లో ఉంచుకుని, తమకు కావలసినట్టు ఆడించటం వల్లనే మన దేశ పాలన అస్థవ్యస్థమై పోయింది.
అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా గట్టుపై కూర్చున్న పాలకులు మాత్రం అడ్డమైన గడ్డీ మేస్తూ… మింగ మెతుకు లేని సామాన్యుడు మాత్రమే నీతిగా ఉండాలని ప్రవచనాలు చెబుతూ చట్టాలు చేస్తే ఎవ్వరూ పాటించరు.
కాబట్టి మార్పు పైనుంచి మొదలు కావాలి. దేశాధినేతలే ముందు తాము నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శక పాలన అందిస్తే… ఆ తర్వాత సమాజం ఆ దేశాధి నేతను ఆదర్శంగా తీసుకుని, తనంతట తానే నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగుతుంది.
అంతే కానీ, కడుపు కాలే సామాన్యుడికి నీతులు చెప్పి, వాడిని మాత్రమే నీతిని పాటించమంటే, ఎన్ని చట్టాలు చేసినా వాడు పాటించడు. దానికి మన రాజకీయ నాయకులే సహకారం అందిస్తారు.
అన్నీ చట్టాలు
మీ రాజకీయ నాయకులను ,, డబ్బున్నోళ్ళకు ,,
అధికారం ఉన్నోళ్ళకు
అనుకూలంగా రాసుకోండి ...
పేద ప్రజలకు
అనుకూలంగా ఎప్పుడూ
ఉండవు ...
valla chesina ani edhava panula ki bali ayyedhi samanyu le peedho le
Change in law is of no use, There should be serious sections on people who do not implement those laws...
✅ అన్నీ అడాల్లకేనా చట్టాలు.. 😮😮 మగోళ్ళందరూ జపాన్ or రష్యా వెళ్లిపోతే కథం.. అక్కడ మనకు సకల సౌకర్యాలతో పిల్లల్ని కనమంటారు అమ్మాయి + అన్నీ ఫ్రీ 😂😂
100 కి 100 పాళ్ళు ఇవి ఎందుకూ పనికి రావు. కనీసం ఒక్క నిమిషం కూడా వీటిపై చర్చ జరగలేదు.
స్కాంగ్రెస్ పార్టీ కి పార్లమెంట్ లో చర్చలు జరగటం ఇష్టం ఉండదు.1975 జూన్ 25 నాటికీ ఎమర్జెన్సీ జరిగి 50ఏళ్లు దాని ఫై చర్చ స్కాంగ్రస్ వ్యతిరేకం ఇదేనా
Emi ayya, Secular and socialist words ni add chesaru. Appudu evarini adigaru.
Appudu evaru moragaledhu kadha.
Super
చట్టాలు అమలులో చిత్తశుద్ది కావాలి కానీ కొత్తవి అవసరమా అలోచన చేయండి.
E..t.v.workers.thanks❤❤❤❤❤❤❤💎👌👍✌️🙏🙏🙏🙏💐
Nice sir
మీరు ఎన్నైనా మార్చవొచ్చు కానీ మన దేశంలో, రాష్ట్రంలో వ్యవస్థలని మేనేజ్ చేసే వాళ్ళని, డబ్బున్న బలిసిన వాడు చేసే తప్పుల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పాశండ మతాల వాళ్లు చేస్తున్న దేశద్రోహన్ని, కనీసం భారత్ మాతాకీ జై అని అనని కొంతమంది కిరస్తానీ దేశద్రోహులని కూడా చట్ట రీత్యా శిక్ష విధించాలి. హిందూ దేవతలని తిట్టడం, గుళ్ళు పడగొట్టడం, మతాలు మార్చడం లాంటివి చేసేవాళ్ళకి కఠిన శిక్షలు పడాలి.
Good 👍 super super 👍 good 💯 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Good
First ee దేశద్రోహం చట్టం ను అమలు కేజ్రీవాల్ తో మొదలుపెట్టాలి
Proper amendments should be done through law commission after thorough discussion among sr.lawers and Judges. Names of CRPC, IPC and EVIDENCE ACTS shall continue ,else little confusion will prevailing in Judicial department and public. It is necessary strict laws against political offenders and relevant amendment dire necessary since politicians misuse of powers.
ఇప్పుడు బిజెపి తెచ్చిన కొత్త చట్టలు బిజెపి వలకు సపోర్ట్ గా ఉండటానికి తప్ప ఎస్సీ st bc లకు ఏ రకమయిన న్యయం జరగదు.... చట్టాలు కోతయ పతయ అనికాదు దానికి కరెక్ట్ గా అమలుచేస్తే దానికన్నా పవర్ ఫుల్ చట్టాల ఏమి ఉండవు దానిని అమలు చేలేని ప్రభుతవలది నాయకులది తప్పు
Supar
Certain developments..well and.good..maximum punshimrnt.only be restricted..to 7 years..the punsihment period.intends to learn reformative..realization.. to start new life..when imprisonment.Life imposed..where is the space.one knowingly unknowingly made crime..
బ్రిటీష్ క్రూరత్వానికి మరింత క్రూరత్వం జోడించి భారత్ న్యాయ సంహిత అనే పేరు పెట్టారు
10000% right .
Kathinamaina chattalu veyyandi😢 Neram cheyyalante.bhayapadali....plz
Credible news
Court police station ambulance emergency news vanti padalanu thesayandi 😊😊
Okka బ్రిటీష్ అనే పదాన్ని చూపిస్తున్నారు,.
లంచాల గురించి చెప్పలేదు ..
కేవలం పేదల కి మాత్రమే వర్తిస్తాయి 😂😂😂
That is india 😂😂😂😂
Vasthai annitlo marpulu.
That is India ani silly ga antunnaru.
Edaina strict decision theskovali ante enno gadavalu chestaru. Vote bank politics, fake atrocity cases inka enno arachakalu common people ni ibbandi peduthunnai.
Ilanti acts thevatam valla kanisam kontha mandaina sakkaga bathukutharu.
Merannattu politicians kuda thapinchukoleru raboye rojulalo.
Antha balisina america desam lone pittalni kalchinattu blacks ni kalisthe gathi ledu.
Inni savalla madhya desam lo ilanti chattalu development ante akadiki chala melu.
Change in law is of no use.First police mindset should change.second law should same for political persons and normal persons.
చట్టాలు బలంగా ఉండాలి వనుకుపుట్టాలి చట్టమంటే
Chattam meedha gouravam raavaali 🙏
Protect temple assets in India, where is action by bjp?
అసలు గ్రామంలో పెద్దమనుషుల కు నేరాలకు పరిష్కారాలు అప్ప జెప్పి తే 10 లా ఏళ్లు న్యాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు
ఎందుకు పంచాయితీ పెరుతొ రొజు ఇరువైపులాపైసలు తిసుకొని తాగడానికా😂
@@msa8584 పెద్దమనుసులకు ఏమి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు కానీ 10 ,15.ఏళ్లకు వచ్చే తీర్పుకు ఉన్నది మొత్తం అమ్మాల్సి వస్తుంది. పైగా తాగి ఐనా ఒక్కటి చేస్తారు దండగ వేసి ఐనా కలసి ఉండేలా చేస్తారు కానీ నేడు పగలు పంతాలు.సార్..
😂😂😂
ALL MEDIA PLEASE TALK ABOUT SCHOOL FEE
private schools they are increasing as they like School FEE
Mid class people suffering
Anni online chesaru ga evi kuda online cheyya vaachu ga
it is not justice fault its implementation fault.
ప్రశ్నించే వాళ్లు రాజద్రోహి.. ఇదే కుట్ర
yes sir
Put time limite for every case 1 year, every court judgement apple admitted lower court judge,lawyers,staff will get _ marks ,oust job collect paid salary from them,do not prolong cases
అవినీతిని రూపు మాపితే అన్ని సమస్యలు తీరిపోతాయి కానీ ప్రపంచంలోనే అతి పెద్ద అవినీతి రాజకీయ పార్టీ బీజేపీ మన ఖర్మ
😂😂
Unless court timings increase and keep fast track....No use of anything....this Politicians always keep loop holes for them and trouble common man
#BANWAQHBOARD
మార్గదర్శి కేసు కొలిక్కి వస్తుందా... బాబు అవినీతి బయటపడుతుం దా. జగన్ దర్యాప్తు ఒ కొలిక్కి వస్తుందా
Jai BJP ✊✊
Time bound redressal is most important
Jai Modiji💪💪💪
Laws onky for common man not for politicians
❤ 100 /100 ledies undali vakil ladies undali nayasatanm lo ledies undali vakil ladies undali ❤
ఈ శిక్షలు పుస్తకాల్లో రాసుకోవడానికి పేదలపై అమలు చెయ్యడానికే...బయట దేశాల్లో బహిరంగంగా శిక్షలు వేస్తారు అది చూసి మిగతావారు తప్పుకు భయపడతారు అంత పెద్ద ఇండియాలో ఎందుకు ముసుగులో గుద్దులాట
సామాన్యుడు సమాధి
Civil procedure code kuda marchali
Malli congress vasthadhi btitish paalana thesthadhi. Jai hind.
Yenni chattalu vachhina jaganlanti.jagatkiladilanu yemi cheyalevu asvi mamulu bakaralaku matrame
cq bwvn parishram Avvataledu medam 😢 please 7th year stirugucunnanu Nayam jarugutumdi
Matha vidvesham chese vaallu ni em cheyyaali????
ఈ deshaanni రాములువారు dig వచ్చిన కూడా ఐ బాగు cheyyaleru
A. P లో జరుగుతున్న క్రైమ్ ఇచట్టాలు అమలు చేయండి.
It's all for middle and poor class people only not for rich and politicians.ayina aardhika nerala meedha chattalu chesara
Tappudu case pettinavariki kooda
Punishment vundali
whatever amendments initiated in consideration to the changes and complexity of crimes since independence the prior emphasis is in implementation and execution of law in this democratic system to safe guard the citizens with a primary object of no innocent get punished and no criminal escape punishment either with the advantage of loophole in the law or of the system and functional lapses of the departments due to negligence or intentional.
We request the politicians not to interfere in the Investigation. The bjp Government is not following.
రాష్ట్రము బీజేపీ మరియు కాంగ్రెస్ gst కట్టాలి దానికి ఏమి చెయ్యాలి
Rotten laws , rotten judiciary must be reformed. Only BJP can do this
Good decision for BJP government
People tiraga badatey kani nyaya vyavasta lo marpu raduuuuuu😅😅😅
కొత్త రూల్స్ రాజ్యగాం ఎందుకు అంబేద్కర్ రాయలేదా తరువాత 1 rs తీసివేశారు అంటారు
Scma lu bhukabjaalu banklaku kotlu kotlu appu eggootti videshaallo undevaarikosam section lu pettaleda
Mogavaley ani thappulu chesthunnara ani mogavala ki siksha.adavalu e rojulo mogavalani champadum ledha adhi thappu kadha.adavalu mogudini biddani kuda voddhu ani santhakam pedduthunnaru wala avva, nayna,savithi amma, wala bandhuvulu kalisi bharthani bidda ni champinchadum 90%iythey.yela matalu vini mogudini biddani kuda voddhu ani santhakam pedduthunnaru.appudu mogudu intilo bayta thala yethu kolekha chanipothunnaru 100%idhi.ippudu kuda a siksha ledhua.
24x7 Britishers kosam chedachepadam manapani
Viswa guru " Narendra Dhamodara Das Modiji "
Jai BJP
అధికారంలో ఉన్న వారిని తప్పు చేస్తేవెంటనే శిక్షించే విధానం రావాలి ముందు
Murders easy ga chestanaru vatiki with in 1year lo uri siksha petali ledu ante murders common aipoindi.
100 call cheste spandistaru kani ye yeriya station breffer chestaru kani akkadiki station lite tisu kuntaru
Jai bjp..jai sanatana dharmam
Adultary teeseyali
New govt.raavaali
Frist lawyers marali money kosam digajarutunnaru
I.
Sc st cases vunna chattam marchandi anni fake case's
పేర్లు మార్చారు.. 99% అవే..
avuna aithe oka sari july 2nd na rape or muder chey ra appudu check chedam enta powerful ga unnayo
Veru veru mataaluvariki , political, service personals ki kudaa ee chataalenaa
modi baba ni evaru vimrsinchina yava jeeva sekshe anna matta
next cong vaste ???? bjp vallu motham theehar ke na
Jai bjp
Police laki fake case lu vesevallaki pandage
Vertilo Jagan akrama aastulakku siksha gurinchi enduku ledho.? taagi gola chhesevaalla kanna addhi peddadhe ga.
Allage mundhu Neerav Modi, vijay malya llaanti vaala I thhiskkoni vachi panishments ichakka, elanti rules amalu cheethe baguntundi.
Aalochinchaalsina vishayame kaani secular hinduvulu vedhavalla unnaaru kaabatti nyaaya drusti leni vaalla tho sneham avasaram aindhi
Ammayila major ki age kuda marchandi ledante chala abbayila life lu nasanam chestunnaru
Musukoondi saalukaani evi poor peoples ki matramey meelanti political leaders kadu kada.
Hi
Prajaswamya desham 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂