ఓఫిర్ గారి శిష్యుడు చిలకలూరిపేట షాలేమ్ గారు చేసిన తప్పుడు ఆరోపణలకు జవాబు ఈ సైన్స్ బైబిలు పాఠాలు

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

КОМЕНТАРІ • 87

  • @madhuusa
    @madhuusa День тому +25

    మీరు మాట్లాడిన రెండు వీడియోలు పూర్తిగా చూశాను సూపర్ గా చెప్పారు విజయ్ గారు వీలైతే అవి చివర్లో end cards గా ఇవ్వండి అందరూ చూస్తారు

  • @jbrlocal951
    @jbrlocal951 День тому +36

    ప్రసంగి: 7: 29 +ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు.

  • @sugunakumari5436
    @sugunakumari5436 День тому +14

    పాపము కూడా రోగమే కదా... దానికి వైద్యుడు యేసయ్య... అని బైబిల్ లో ఉంది కదా.... ఆదాము పాపస్వభావం మనకు పుట్టుకతో వస్తాయి కదండీ.... VPR గారు బైబిల్ సరిగ్గా చదవండి...

    • @raghutenneti6031
      @raghutenneti6031 День тому

      బ్రదర్ పాపం వేరు రోగం వేరు

    • @ThyagarajuThunikoju
      @ThyagarajuThunikoju День тому

      Mee bibile devudu atavika nyayam amalu chesinattu vunnadu, brother? Ala ayithe? Adhamu vamsham nundey meri puttindhi? Meri ki kuda papi ye kadha? Mee bibile prakaramey mari mery ki yesu puttadu kadha? Ante yee leka pracharam yesu kuda paapi ye avuthadu? Yidhi clear? Yesu paapi voppukovali meeru Adam nundi meeku papam vochindhi ante yesuku kuda papam vochindhi Ani ardham?

    • @girishvanarchi6853
      @girishvanarchi6853 23 години тому

      ప్రసంగి 7:29
      ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.

    • @girishvanarchi6853
      @girishvanarchi6853 23 години тому

      యెహేజ్కేలు 18:4
      ​మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశ ములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.

    • @MenteSujatha
      @MenteSujatha 12 годин тому

      Correcte kaani meeru video inkosaari choodandi

  • @madhuusa
    @madhuusa День тому +19

    షాలేమ్ గారు చెప్పిన వేదాలు పురాణాలు హిందూ స్వాములే ఒప్పుకోలేదు బైబిలు గ్రంథములో లేనిది మనకు ఎందుకు

  • @nageshs6231
    @nageshs6231 День тому +9

    వందనములు సార్, చాలా చక్కగా వివరించారు . ఎవరి పాపములు వారే అను భావించాలి. ఇటువంటి అబద్ధ భోధన ల వలన క్రైస్తవ సమాజం అపహాస్యము అవుతున్నది. దానిని సరి చేస్తున్న మీకు ధన్య వాదములు. ఎంతో మందికి అవగాహన కలిగిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక !🎉🎉

  • @marykwt2933
    @marykwt2933 15 годин тому

    Praise The Lord Brother 🙏

  • @raghutenneti6031
    @raghutenneti6031 День тому +6

    విజయ్ అన్న వందనాలు అన్న వాక్యాన్ని ఎంతో చక్కగా వివరించారు

  • @gangadharjinna8649
    @gangadharjinna8649 10 годин тому

    దేవుడు ఆయన స్వరూపం లో పుట్టించాడు... కానీ ఆజ్ఞ అతిక్రమించడం వాళ్ళా... పాపి 👍అయినాడు.... ఐతే దేవుడు... ఒకచ్చేట్టు ఫలం ఎందుకు తినవద్దు అన్నాడు... Yenduku😏పెట్టాడు..

  • @TsrinuTsrinu-zr9jt
    @TsrinuTsrinu-zr9jt День тому +2

    వందనాలు 🙏🙏🙏అన్నయ్య 👌👌👌

  • @DrHanokpaulmanofgod
    @DrHanokpaulmanofgod День тому +5

    తిరి వేరే ప్రాక్టీస్ వేరే కొచ్చాం ఇద్దరు ఆలోసిచండి ఆదమునుడీ వచ్చిన పాపం వేరే అమ్మ నాన్న వలన వచ్చే పాపం వేరే కొంచెం ఆలోచించండి 🙏

  • @durgaprasadkondepudi9439
    @durgaprasadkondepudi9439 День тому +11

    షాలెం అన్నకి బాగా బుద్ధి చెప్పారు. నోటికి ఏమి వస్తే అదే చెప్తున్నాడు ఆయన 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @victorbujji
    @victorbujji День тому +3

    చిన్నపిల్లల వంటి వారు ఐతేనే గాని పరలోకం చేరరు అంటున్నారు... ఇప్పుడు మానవుడు జన్మతోనే పాపి ఐతే పిల్లలు పరలోకం ఎలా చేరుతారు..🤷దీనికి మీరిద్దరూ సమాధానం చెప్పాలి 🙏🙏

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 21 годину тому +1

      విజయ్ అన్న చెప్పింది మీరు చెప్పింది ఒకటే ఆ షాలేమ్ గారే మీకు సమాధానం చెప్పాలి

    • @kishorekumarmadiki8301
      @kishorekumarmadiki8301 9 годин тому

      పాపం తో పుట్టలేదు,పాపంలో పుట్టాము.....

  • @kishorekumarmadiki8301
    @kishorekumarmadiki8301 8 годин тому

    మనిషిని దేవుడు స్వతహగ పాపం లేకుండానే పుట్టించాడు,,, కానీ పాపంలో puttaamu తప్పా పాపంతో కాదు.

  • @kameshvelchuri9665
    @kameshvelchuri9665 День тому +3

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సూపర్ గా చెప్పారు. మీరు యదార్థం అర్థమయ్యే విధంగా చెబుతారు.

  • @venkataprasad5026
    @venkataprasad5026 23 години тому +1

    పాపం ఉంటే..పెళ్లిళ్లు చేసుకుని పాపులను ఎందుకు ఉత్పత్తి చేయడం పాస్టర్ గారు. విజయ్ గారు మీరు సూపర్.

  • @kokkiligaddaelisha659
    @kokkiligaddaelisha659 День тому +7

    నిర్గమకాండం 20:5 లో తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు అని వుంది కదా
    మరి దీని భావమేమి బ్రదర్

    • @sricreations6072
      @sricreations6072 День тому

      అది ఇశ్రాయేలు కు ఇచ్చిన ఆజ్ఞ 👍👍

    • @sayedkarim9248
      @sayedkarim9248 День тому

      ​@@sricreations6072ala ayithe papaam kuda valaki sambamdhimchinadhena

    • @sricreations6072
      @sricreations6072 День тому

      @@sayedkarim9248 ఇదే ఆజ్ఞ ఆదాము కి ఇచ్చాడా..???
      కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక జాతిని ఎన్నుకుని.. వాళ్లకి మాత్రమే ఇచ్చాడా..
      ప్రపంచంలో మొత్తం మనుష్య జాతికి ఇచ్చాడా..
      లేక..
      ఇజ్రాయెల్ అనే ఒక జాతికి మాత్రమే ఇచ్చాడా..??
      ?మీరు చెప్పిన దాంట్లో కూడా.. దేవుడు రప్పిస్తాను అన్నాడు.. తప్ప.. ఆ దోషం సరఫరా అవుతుంది అని చెప్పలేదు.

    • @arjunpeddisetti8367
      @arjunpeddisetti8367 19 годин тому

      తండ్రి పాపం చేసి ఎయిడ్స్ తెచ్చుకుని చచ్చాడు.... ఆ పాప దోషము పిల్లలు తండ్రి లేని బ్రతుకు బ్రాటకాలి.... ఇదే తండ్రి దోషము పిల్లల కు రప్పించడం వంటిది

    • @JamesSodadasi
      @JamesSodadasi 17 годин тому

      @@sricreations6072yobu bharateeyuda

  • @v.yesobuv.yesobu5997
    @v.yesobuv.yesobu5997 День тому +14

    Ophir gari ki yesanna garu ki respect isthadu antey shalem Raju anna vakyam chupichi matladathadu brother devudu ichina gnanam shalem Raju anna ki undi mundu meeru pondukondi brother

    • @Venkatnaidu612
      @Venkatnaidu612 День тому

      Nuvvu ni 😅😅😅

    • @sayedkarim9248
      @sayedkarim9248 11 годин тому

      Avnu . Pakavadini anadani mundhu vuntadu vpr garu . Mona jarigina dhaniki e rojuki debit jaraga ledhu akadq nunchi vastuaro

  • @AnandPedapudi
    @AnandPedapudi День тому

    Vandhanalu annaya manchi message cheparu dhevunikosam rosam tho brathukuthunaru very good Annaya mila dhevuni ganaparachalani undhi annaya preyar cheyandi plz plz annaya

  • @Abhi-224-y6j
    @Abhi-224-y6j День тому +7

    రోగం వేరు పాపం వేరు ఇంత సింపుల్ లాజిక్ తెలీక.. దుర్బోధ చేస్తున్నారు

  • @chaitu941
    @chaitu941 17 годин тому

    షాలేమురాజు గారు హిందువుల గుడిలో చెప్పే మంత్రాలు వినండి అది పెద్ద తప్పేం కాదు అని చెప్పారు , అపుడు విజయేంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూ లో నేను నమ్మడం లేదు మీరు నా నన్ను గౌరవించి ప్రైస్ దా లార్డ్ అన్నారు కాబట్టి నేను నమ్మిక పోయినా మీ మీద గౌరవం తో చెప్తున్న అన్న మాట కి ఈయన చాలా పెద్ద అర్థాలు తీశారు కధ . అప్పుడు ఇది తప్పు అయితే అది తప్పే కదా , దేవుడుని అవమనపరుస్తున్నారు అనవచ్చ

  • @kirankoppula8069
    @kirankoppula8069 День тому +1

    I think vijay Prasad Reddy sir is right

  • @jbrlocal951
    @jbrlocal951 День тому +9

    అది 4:7
    7 +నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.

  • @AnilKumar-he2qp
    @AnilKumar-he2qp День тому +1

    ❤❤❤

  • @gangadharjinna8649
    @gangadharjinna8649 10 годин тому

    రోగం వేరు పాపం వేరు.... This is rright

  • @AN_Nikhil
    @AN_Nikhil День тому +4

    Vandanalu Annayya Garu 🙏🙏

  • @JohnKusume-z1y
    @JohnKusume-z1y День тому +2

    వందనాలు అన్న 👌

  • @rithviknand9521
    @rithviknand9521 День тому

    తండ్రులు చెసిన పాపం నాలుగు తరాలు ఉంటది అని ప్రభు ఎవరిని వారించాడు, జన్మను ఇచ్చే తండ్రులను వారించాడు. కదా. అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కానబోయే వారికి చెప్తున్నాడు దేవుడు. ఏమని చేయతున్నాడు తండ్రివి అయ ముందు పాపాలు చేయకు, పాపము చె స్తే నీ పిల్లలు ఇబంది జాగ్రత్త వొళ్ళు దగ్గర పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు దేవుడు

  • @romeorremo8420
    @romeorremo8420 День тому

    Vijay prasad reddy carct🎉🎉🎉

  • @MenteSujatha
    @MenteSujatha 12 годин тому

    Chaala baagachepparu kaani koppadakandi

  • @charanakepogu
    @charanakepogu День тому +3

    Confirm ga vacche rogam AIDS anedi undi kada thandriki HIV unte biddaku radani science cheppinda brother

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 День тому +2

      Yes aids kuda andariki raadu thalli ki vunna biddaku rani varu vunnaru

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 День тому +1

      తల్లికి ఎయిడ్స్ ఉన్నా బిడ్డకు రాని కేసులు చాలా ఉన్నాయి పోయి తెలుసుకో

  • @vasumanne673
    @vasumanne673 10 годин тому

    Mari thalli thandri chesina papam mudu nalugu tharalu untayani undi kadha anna enti mari

  • @elisharaomadda7627
    @elisharaomadda7627 День тому

    👌👌👌👌👌👌👌🙏🙏🙏👍

  • @VenkatVenkat-qq9do
    @VenkatVenkat-qq9do День тому +1

    Your right vpr garu

  • @MadriSuseelamma-u3d
    @MadriSuseelamma-u3d День тому

    అన్న ithey thandrula dhosham pillalikivashthundi ani undi kada sir

  • @Kotirock-ox8vx
    @Kotirock-ox8vx День тому +2

    Anna super exaplnation annaya 👌

  • @sivanarayana6484
    @sivanarayana6484 День тому +3

    ❤❤❤❤❤❤❤❤

  • @jbrlocal951
    @jbrlocal951 День тому +3

    హీబ్రూ 2 :
    14-15 ++ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.
    ఈ వాక్యం ప్రకారం ఏసు ప్రభువు కి కూడా పాప స్వభావము ఉన్నదా?
    రోమ్ : 3 :23
    23 +ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
    ఈ వాక్యం ప్రకారం పాపము చెస్తే పాపం సంక్రమిస్తుంది కానీ జన్మతః పాపం రాదు.

  • @samsundaryeeda
    @samsundaryeeda День тому +4

    Hereditary rogalu confirm ga em ravu..guaranteed kadu…

  • @kruthiabhimalla6330
    @kruthiabhimalla6330 День тому +1

    Praise the lord 🙌🙏🙌🙏🙌

  • @narukota1474
    @narukota1474 День тому +5

    పాపం ఒకరి నుండి ఒకరికి సంక్రమించదు. రాజు గారు కల్పించుకుని చెబుతున్నారు

    • @gangadharjinna8649
      @gangadharjinna8649 10 годин тому

      నా పాపాలు నాకే ఉంటాయి... Narakam👍మోక్షము... అది నేను చేసుకున్న పనులని బట్టి ఉంటుంది.. కానీ janmatah🥲manamadaram🥲పంపులమే..
      .

  • @sivanarayana6484
    @sivanarayana6484 День тому +7

    వాళ్ళు అర్ధం చేసుకున్నా,చేసుకోక పోయినా మన విశ్వాసం బల పడుతుంది కదా

  • @tearforcry254
    @tearforcry254 День тому +3

    Thanks for entertainment

  • @durgaprasadkondepudi9439
    @durgaprasadkondepudi9439 День тому +7

    వందనాలు అన్నయ్య షాలెం కి ఏమీ తెలీదు బుద్ధి లేని మాటలు అన్నవి

  • @madhuusa
    @madhuusa День тому +7

    Shalem raj ki Bible knowledge ledu

  • @madhuusa
    @madhuusa День тому +4

    Shalem raj ophir ni emyna ante thattukoledu😂

  • @sdamodhar
    @sdamodhar День тому +2

    In sin my mother conceived me" is a line from Psalm 51:5 in the Bible:

  • @nanikadhalu5994
    @nanikadhalu5994 День тому

    Me lo meeke clarity ledu...oka mata meeda undandi ra babu...asalu..Jesus ki india ki sambandam ledu...never in any bible india was mentioned...you guys are unnecessarily glorifying...

  • @bskpchannel6351
    @bskpchannel6351 День тому +5

    Anna me matalu christianitilo kuda komtha mandhi ardham chesukovadam ledhu anna elaanti varini goocrhi matladatam amdhukani Naku anipistumdhi

    • @pricyanusha6862
      @pricyanusha6862 День тому

      Neku thelusa Bible

    • @bskpchannel6351
      @bskpchannel6351 День тому

      @@pricyanusha6862 nenu annaya dhaggara numchi vakyam chala nercukuntumnanu Naku amthavaraku vakyam necrukunano amthavarake vachu

    • @bskpchannel6351
      @bskpchannel6351 День тому

      Meeku anthavaraku thelusu bro

  • @GYesamma
    @GYesamma День тому +1

    praise the lord brother clear explanation brother 👌👌👌🙏🙏🙏

  • @Siva-k4z
    @Siva-k4z День тому +2

    Annaya love 💖🙏

  • @SureshChuttugulla
    @SureshChuttugulla День тому +2

    Vandhanalu anna thamudu

  • @jeevankumar6525
    @jeevankumar6525 День тому

    ❤❤❤

  • @nagashivavasapalli1403
    @nagashivavasapalli1403 День тому +1

    Praise the lord annaya ❤️🙏

  • @Chitramamforever455
    @Chitramamforever455 День тому +1

    OMG.. VPR🔥

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 День тому +1

    వందనాలు అన్నయ్య గారు

  • @ranikuwait1803
    @ranikuwait1803 День тому +1

    ❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉

  • @lakshmiramjayashali
    @lakshmiramjayashali День тому

    క్రీస్తు తండ్రి, తాత
    మరియా తండ్రి, తాత లు పాపత్ములు కాదు అని రాజు గారు చెబుతున్నారు అన్న.

  • @anandkumar9956
    @anandkumar9956 День тому

    Nice 🎉

  • @naveenlam3821
    @naveenlam3821 23 години тому

    yedava thapu chesthe pilalani evalsina karma devudiki ledu

  • @Deva7999
    @Deva7999 День тому +4

    ఈ షాలేం రాజు గారు... రంజిత్ ఓఫీర్ గారి శిష్యుడు. ఈ షాలేంకి రంజిత్ రాసిన పుస్తకం బైబిల్ కంటే గొప్పది. బైబిల్ మాట్లాడడు. రంజిత్ ఏది మాట్లాడమంటే అదే మాట్లాడుతాడు

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 День тому +2

      అవును రంజిత్ ముద్దుబిడ్డ ఈ షాలేమ్ సిలువబొట్టు కూడా సమర్ధించాడు