మా వారు….వచ్చేసారు… | ER YAMINI | Wedding Vlogs | Receiving Fiance |

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @nayakakamal2516
    @nayakakamal2516 2 місяці тому +498

    ఆ అబ్బాయి చాలా నెమ్మది నిజాయితి గల వ్యక్తి గా కనిపిస్తున్నాడు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము

  • @chrajesh9410
    @chrajesh9410 2 місяці тому +1098

    ఆ అమ్మాయి కి అనవసరంగా జనాలు ఎత్తేస్తున్నారు అంత అందగత్తె కాదు కాకపోతే సంప్రదాయంగా ఉంటది..కాబట్టి మనకు అందం గుణంలో చూసుకుంటాం.. అంతే ఆ అబ్బాయికి సరైన జోడి...ఇంకెంత అందం కావాలి...జనాలు మరీను మహేష్ బాబులాంటి వాడు రావాలంటే అమ్మాయి ఇంకా అందంగా ఉండాలి....జనాలు ఎప్పటికీ సంతృప్తి పడరు కానీ happy life🎉 sister

    • @sureshmanda9247
      @sureshmanda9247 2 місяці тому +28

      Vedios addamaina dress chudaleka ila paddathega vunte vundatam valla ettestunnaru tappadu sometimes anthe .vadavala vedios chudatam kante ilantavi better kada

    • @askgp6056
      @askgp6056 2 місяці тому

      Nee gudhalo mantendhi bammardhi

    • @BujjiSama-w3f
      @BujjiSama-w3f 2 місяці тому +47

      Same na opinion kuda ede

    • @devanshitha-lq7of
      @devanshitha-lq7of 2 місяці тому +25

      @@chrajesh9410 yes your right my feeling also same

    • @vedanshaaryan
      @vedanshaaryan 2 місяці тому +15

      అవును

  • @ramadevin8336
    @ramadevin8336 2 місяці тому +196

    Sensof humour ఉంది అబ్బాయికి
    యామిని మీద ప్రేమ ఉంది అది చాలు
    ఆమెని సంతోషంగా ఉంచడానికి
    మంచి మనసు ముఖ్యం
    అబ్బాయికి ...ఒళ్ళు...వస్తే...చాలా బాగుంటాడు...smiling face

  • @munipati.jyothi5486
    @munipati.jyothi5486 2 місяці тому +43

    మనుషుల రూపాయలతో అవసరం లేదండి మనసు బాగుంది బుద్ధి బావుంది భార్యని కళ్ళల్లో నీళ్లు పెట్టి ఇవ్వకుండా చూసుకుంటే చాలు

  • @palavalasaamani7962
    @palavalasaamani7962 2 місяці тому +126

    Blowse venuka లేస్ కట్టుకోలేదు. యామిని గారు.❤

  • @దేశమంటేమట్టికాదోయ్దేశమంటేమనుషు

    మనిషి బాగాలేకున్నా... మనసు బాగుండాలి... మీ జీవితం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి 🎉💐

  • @dhana219
    @dhana219 2 місяці тому +147

    Odiyamma bane unnadu kada pellikoduku andaru andam mukyam kadu antarenti ila aa mata kosthe yamini kuda pedda andamga em undadhu kada homely ga untundi anthe

    • @manasagadde5748
      @manasagadde5748 2 місяці тому +3

      Yes 💯

    • @Sakshi_993
      @Sakshi_993 2 місяці тому +12

      Yup 👍 she Looks like Aunt actually..

    • @anushareddy7699
      @anushareddy7699 2 місяці тому +4

      Potti battalu vesukunte bad comment lu pedatharu chera kadithe aunty antaru asalu ela ika ammaylanu eppudu ardamcheskuntaru

    • @Suresh-co6oz
      @Suresh-co6oz 2 місяці тому

      Correct 💯

    • @abhiramabhi1583
      @abhiramabhi1583 2 місяці тому

      ​@@Sakshi_993 yes... Aunty+hair on face .... she has hair on face without makeup

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 2 місяці тому +147

    చాలా బాగున్నారు...ఇద్దరు
    ఒకరు మనకు perfect అనేది మనిషిని చూసి కాదు...
    వాళ్ళు మనతో ఎలా ఉంటారో మనల్ని ఎలా చూసుకుంటారో వుండే విధానం బట్టి తెలుస్తుంది...
    ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ happy గా ఉండాలి అని కోరుకుంటున్నాం...
    Advance happy marriage life 💐💐

  • @rangachary7262
    @rangachary7262 2 місяці тому +107

    Ohh super nanna 👌 నాకు కూడా నీకు కాబోయే శ్రీవారిని ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అనిపించింది నాన్న . శ్రీవారు బాగున్నారు. జంట చాలా బాగుంది 👌👌👏♥️♥️ god bless you nanna 👐👐. నువ్వు car drive చేస్తావా 😊🤗🤗

  • @lucky-pg1pg
    @lucky-pg1pg 2 місяці тому +51

    Abbai baledu ani comment lo chusa kani abbai bagunnadhu, infact manam chuse vidanam lone vuntundi they are made for each other ❤❤🎉

  • @LakshmiPamu-hl2uh
    @LakshmiPamu-hl2uh Місяць тому +16

    అమ్మాయి మరి అంత అందగత్తె అయితే కాదు మీరు ఓవర్ గా కామెంట్స్ చేస్తున్నారు😂😂

  • @nikhithachowdary3221
    @nikhithachowdary3221 2 місяці тому +152

    చక్కగా ఉన్నారు ఇద్దరూ... అందరిలా హడావిడి గా అందరిలో కౌగిలంతలు.. ముద్దులు.. లేకుండా హోమ్ లీ గా గాడ్ బ్లెస్స్ యు

  • @SUMA9994
    @SUMA9994 2 місяці тому +78

    Abbai kuda machi abbai la unnaru good choice.. Bagunnaru

    • @Keerthi12340
      @Keerthi12340 2 місяці тому +8

      Avunu charector important e rojullo ,abayi bagundi kothalo Baga chuskoni tarvata torcher cheste amayini danikanna 💯 elanti life a better, eanbayi chudataniki manchivadila unadu

  • @peddirajraju359
    @peddirajraju359 2 місяці тому +745

    తన మంచి మాటలతో మనందరికి దగ్గరైన యామిని గారి భర్తకూడా మనందరితో కలిసిపోతాడని ఎంతమంది అనుకుంటున్నారో ఓ లైక్ వేయండి మరోక్కవిషయం అబ్బాయి అందగాడా కాదా అన్మది పక్కన పెడితే మంచి మనసే మనిషికి వెలకట్టలేని ఆభరణం అవునాకాదా!! నేస్తాలు

    • @P.durgabf
      @P.durgabf 2 місяці тому +7

      చాలా బాగా చెప్పారు బ్రో

    • @peddirajraju359
      @peddirajraju359 2 місяці тому +3

      ​@@P.durgabfశుభాలు సోదరా💕

    • @swativlogs471
      @swativlogs471 2 місяці тому

      Konda muchila vunnadu

    • @vinnusunil123
      @vinnusunil123 2 місяці тому +3

      Crt

    • @varundeepu5797
      @varundeepu5797 2 місяці тому +2

      మీ వారు మీకు చుట్టాల యామిని గారు

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 2 місяці тому +115

    బావున్నాడు అండి మెత్తటి స్వభావం నిజాయితీ కన్పిస్తుంది

  • @gowthamkmm
    @gowthamkmm 2 місяці тому +142

    అన్నిటికంటే అందమైనది మనిషి యొక్క మంచి మనస్తత్వం ...
    దురదృష్టవశాత్తు అది అందరికీ కనపడదు.

  • @vasuengineer8997
    @vasuengineer8997 2 місяці тому +65

    *మనసారా* మూవీ లో హీరో లా ఉన్నాడు. అయినా పర్వాలేదు .....సాంగ్ ఉంది ఆ మూవీ లో రవి బాబు డైరెక్షన్.

  • @balugowdravanbellamkonda5736
    @balugowdravanbellamkonda5736 2 місяці тому +998

    అందగాడికి అందమైన పెళ్ళాం రాదు ,
    అందగత్తికి అందమైన మొగుడు రాడు. 😢

  • @Prasad00489
    @Prasad00489 2 місяці тому +30

    Understanding couple life long is to be going good for both of you

  • @nagarajavgr4695
    @nagarajavgr4695 2 місяці тому +15

    Congratulations మీ ఇద్దరి కీ సంతోషంగా ఉండాలని మీ ఇద్దరు కోరుకుంటున్నాను💐💐💐

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 2 місяці тому +217

    ఆమ్మో డ్రైవింగ్ కూడా వొచ్చా తల్లీ ❤️❤️❤️❤️💐

  • @santhoshd9864
    @santhoshd9864 2 місяці тому +4

    Abbayi bagunadu ..me kanlu dobbinaya..nice smile height broad shoulders..he is good loking..god bless u both

  • @Ashokkumarkh96
    @Ashokkumarkh96 2 місяці тому +5

    నిన్ను పెళ్ళి ఎవడు చేసుకోమన్నాడు ఇన్ని రోజులు నీ వీడియోలు చూసి బతిక మరెల ఇప్పుడు any way always keep smile and Rock a new life with your hubby god bless you yamini.

  • @Soniya21vlogs353
    @Soniya21vlogs353 2 місяці тому +12

    Mi Andhaniki saripoyela leru Ani manam evarini Heart cheyyakudadu nijjam ga cheppalantte manaku Andham Asalu important kadu manalanu life motam happy ga chusukune manchi manasuntte chalu... sister merento naku eppudu enka chala baaga ardam aiyaru... midi chala manchi manasu ....❤ jodi chala bagundi cute couple's 🤍

  • @rameshmeru8591
    @rameshmeru8591 2 місяці тому +9

    ఒకరిని ఒకరు అర్దం చేసుకుంటూ లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండాలనీ కోరుకొంటున్నాను యామిని గారూ

  • @PremaLatha-hr1gs
    @PremaLatha-hr1gs 2 місяці тому +52

    Face chuste telusthundhi manchi abbayi congratulations yamini

    • @srinivasmirthipati
      @srinivasmirthipati 2 місяці тому +3

      ఫేస్ చూసే మంచి చెడు చెప్పేసేవాళ్లు కూడా ఉన్నారా?

  • @Srinu-i3d
    @Srinu-i3d 2 місяці тому +144

    Comment section lo andaru baledhu antunnaru marriage are made in heaven antaru kadha vallaki rasi petti undhi. Paiga thanu istapadi cheskuntundhi. Ohh meeku abbai andham ga undali charector ela unna parledha? Chala mandhi ladies comment chestunnaru oka sari make up lekunda Mee face chuskondi appudu cheppandi.shame on u guys

    • @Nagamani-b3l
      @Nagamani-b3l 2 місяці тому +11

      Andham kanna job.....money chusthunnaru ga...

    • @Sudha-v8c
      @Sudha-v8c 2 місяці тому +4

      ​@@Nagamani-b3lantee erojullo dabbu main iyyipoyindi yaamini gaaru kooda dabbu kee importance istunntu unnaru

    • @poojavenkatesh381
      @poojavenkatesh381 2 місяці тому

      All the best for your future life and congratulations ma God bless you,

  • @raghavendragoud483
    @raghavendragoud483 2 місяці тому +17

    జంట చాలా చక్కగా ఉంది, మీ జీవితం అన్యోన్యంగా, ప్రేమాభిమానాలతో నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.🎉🎉

  • @princevijay1
    @princevijay1 2 місяці тому +320

    బాయ్స్ కి చెప్పేది ఏందంటే.... అందుకేరా చదువుకోనీ చావండి అని😅😅😅...

  • @shaiksubhanijyothi5301
    @shaiksubhanijyothi5301 2 місяці тому +11

    Eppudu varaku oka bayam vundedhi abbai mimalni marriage ayyaka yela chusukuntado Ani kani mere athani chusukovali becoz you yamini your very intelligent neku yevaratho yekkada yem matlado telusu but your hubby is very open heart ,shy, jovial innocent nice person ❣️

  • @rk37780
    @rk37780 2 місяці тому +95

    జడ్జ్ చేసి కామెంట్స్ పెట్టిన కవులందరికి ప్రణామములు 🙏🏻కామెంట్స్ పెట్టేముందు వాళ్ళు బాధపడతారు ఆలోచించి పెట్టండి🙄 4:43 to 5:09 తన ఆరాటం and హ్యాపీనెస్ ని చూడండి.. 6:23 తన వాల్ పేపర్ కూడా ఇద్దరిది ఉంది 🥰

  • @saimallika8785
    @saimallika8785 2 місяці тому +7

    అంత అందం గా ఏమి లేదు తన ఫియన్సీ కూడా అంత అందగా ఏమి లేడు తన వాయిస్ కూడా అంతేమి బాలేదు మరి ఎందుకు అంత పబ్లిక్ సిటీ చేస్తున్నారు 😄😄

    • @girishkumar1923
      @girishkumar1923 2 місяці тому

      Adey Babu life lo success saadinchina vaallaki vunde gurthimpu.

  • @meelakshmakka
    @meelakshmakka 2 місяці тому +6

    Andham kanna gunam goppadandi. Present andharu judge cheyataniki ready ayepotharu but manam just video choosi baledhu ani chepatam correct kadandi.vallidharu chakkaga unnaru.yamini gari eyes lo aa happiness undhi so both are made for each other ❤❤❤❤❤❤😊😊😊😊

  • @anithasakay2771
    @anithasakay2771 2 місяці тому +16

    Super sister 👌 Jodi 🥰 congratulations 🎉🎉 both God bless you both 🤗

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom 2 місяці тому +44

    పెళ్లికల కల వచేసింది...ఇలానే హ్యాపీ గా కల కాలం ఉండాలని దేవున్ని కోరుకుంటున్న.

  • @sekharyadav8377
    @sekharyadav8377 2 місяці тому +852

    naptol రాజ్ తరుణ్ లా ఉన్నాడు.. మీ అందానికి సరితుగేలా లేడు... కానీ మంచివాడు ఐతే అంతకన్నా మంచి అందం ఏముంది... అల్ ది బెస్ట్..🎉

    • @sandhyarajendar1235
      @sandhyarajendar1235 2 місяці тому +75

      Asalu andam kaadu imp marriage ki....andamni pellichupula nundi pelli varake chusthaaamu.... okasari marriage indi ante main gunaanni ,and manalni elaa chusukuntundu anedi matrame abserve chesthu untaamu....

    • @keerthipriyamyanampati4713
      @keerthipriyamyanampati4713 2 місяці тому +41

      Tanaki videos ante estam ani manaku telusu, tanaki camera gift echi videos continue chesukomanadu ante, ah abbayi maturity level yenta vundo ardam chesukondi, andam never a priority

    • @sravani27
      @sravani27 2 місяці тому +4

      ​@@sandhyarajendar1235Andham important kadhu sare andamaina vadu raludadha, ame ki suit kale annadu

    • @RamjanRamjan-hy2lu
      @RamjanRamjan-hy2lu 2 місяці тому +4

      Avunuu... currect

    • @ramgopalkarri7080
      @ramgopalkarri7080 2 місяці тому +1

      Sir abroad lo MS chestunaru lekapothe abroad lo job andke

  • @isumaha5298
    @isumaha5298 2 місяці тому +2

    ఇన్ని రోజులు నీకు ఎటువంటి భర్త దొరుకుతాడు అని ఆలోచించేవారు భూమ్మీద ప్రతి అందగత్తె ఒక ఎదవని చేసుకుంటుంది నీ విషయంలో అదే కన్ఫర్మ్ అయింది నా హార్ట్ ముక్కలైపోయింది చాలామంది రకరకాలుగా ఊహించుకుంటూ కానీ అందమైన మనసైన నీలాంటి అమ్మాయికి మీరు ఎంచుకున్న వరుడు కరెక్ట్ గా లేడు ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్❤

  • @ilawalausharani5783
    @ilawalausharani5783 2 місяці тому +12

    Nice Yamini, best of luck🎉

  • @dhanrajc2368
    @dhanrajc2368 2 місяці тому +21

    Nice iddaru bagunnaru.. congratulations both of you.. Yamini Gaaru 🎉🎉🎉

  • @yazatajax
    @yazatajax 2 місяці тому +3

    మీకు మాత్రమే పరిమితమవ్వాల్సిన precious moments ఇలా vlogs చేసి లోకులతో మాటలు పడడం అవసరమా? పైగా దృష్టి వీడియో మీద ఉంటే ఆ మోమెంట్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు?

  • @madhavilathagalla8979
    @madhavilathagalla8979 2 місяці тому +14

    Congratulations Yamini. Love your smile after receiving your fiancé. Nice to see you excited and blushing… it added up to your beauty …
    Stay blessed both of you and your families. Happy Married life !! All the very best dear..

  • @ramuvusa4495
    @ramuvusa4495 2 місяці тому +37

    వావ్ సో నైస్ నాకైతే మీరిద్దరూ మనసారా మూవీలో హీరో హీరోయిన్ల అచ్చం అలానే ఉన్నారు 💐

  • @actingwithsathyam8335
    @actingwithsathyam8335 2 місяці тому +6

    కలత ఎరుగని కమ్మనైన కలలకు స్వాగతం పలుకుతూ...
    స్వేచ్చ ఆనందాలకు స్వాగతం పలుకుతూ...
    నిత్యం ఆనందసంతోషాలతో జీవితం ముందుకు సాగాలని...
    నేను నమ్మే ఆ లలితమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడు మీ ఇద్దరిపై ఉంటాయని కోరుకుంటూ...🙏💐💐💐
    మీ సత్యం

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 2 місяці тому +8

    Peddavallu chusina abbayi antunaru oka interview lo vallu avarini chupisthe vallani chesukovadame annaru ala ayithe chala shy and nervous ga vuntundi miru chala close ga move avuthunnaru chudataniki matladataniki chala time padutundi miru chala free ga vunnaru ayite love marriage amo

    • @jn-bk4je
      @jn-bk4je Місяць тому

      inka ey kalamlo unnaru , amma , marg fix avvagane normal ga physical matladtaru and free aypotaru ipudu andaru

  • @yvijayalaxmi5219
    @yvijayalaxmi5219 2 місяці тому +22

    Andham important kadu Ardam chesukune manasu important god bless you 🙌🙌

  • @cowboyhere
    @cowboyhere 2 місяці тому +48

    అబ్బాయి యావరేజ్ గా ఉన్నాడు. అమ్మాయి బాగుంది. ఈరోజుల్లో అందం చూడరు డబ్బే చూస్తారు 😂👍🏻

    • @NareshNara-ci1qu
      @NareshNara-ci1qu 2 місяці тому

      Pointe..

    • @ashokr5148
      @ashokr5148 2 місяці тому

      డబ్బు, సెక్స్

    • @User-143-sc
      @User-143-sc 2 місяці тому

      Dabbu andam rendu danger ra ayya

    • @pavangames9592
      @pavangames9592 2 місяці тому +3

      Amai kuda baledu...mari antha andagantemi kaadu .endariki sari potundi.thana dressing sens baaguntundi

  • @dayamani7850
    @dayamani7850 Місяць тому +1

    Bavunnaru iddaru chakkaga. God bless you thalli

  • @chenurambabu8390
    @chenurambabu8390 2 місяці тому +7

    ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, మంచితనం -మానవత్వం మాత్రమే శాశ్వతం అవి ఉంటే చాలు, డబ్బు -అందం లేకపోయినా నష్టం లేదు. కంగ్రాట్స్ యామిని గారు -హ్యాపీ మ్యారేజ్ లైఫ్.

  • @sushmagopal1168
    @sushmagopal1168 2 місяці тому +6

    Nice both r looking good...both of ur smiles is pure ...❤😊

  • @MrYeduguri
    @MrYeduguri 2 місяці тому +12

    ఒక పేదింటి అబ్బాయి అద్భుతంగా చదువుకొని జీవితంలో స్థిరపడితే ఇంత అందమైన, మంచి అమ్మాయి భార్యగా రాగలదు అని ఈ అబ్బాయి నిరూపించాడు. Did i guess it correctly Yamini?So focus on studies.. Not girls.. 😀.

    • @ERYamini
      @ERYamini  2 місяці тому +13

      Exactly i agree with u 100%
      So that nak thanu entho goppa ga kanipisthuntaru

    • @saikarthikkona6425
      @saikarthikkona6425 2 місяці тому

      Say same word after 2 year

    • @MrYeduguri
      @MrYeduguri 2 місяці тому +1

      ​@@ERYamini.. Awesome.

    • @NareshNara-ci1qu
      @NareshNara-ci1qu 2 місяці тому +1

      ​@@ERYamini Neeku happy aithe maaku kooda happy ne..😊. Wish you happy married life Yamini😊.

    • @NareshNara-ci1qu
      @NareshNara-ci1qu 2 місяці тому +1

      ​Smoking and drinking etc.. bad habits lekapothe manchidhi..

  • @KMR.CENTRINGTelugu
    @KMR.CENTRINGTelugu 2 місяці тому +96

    ఇద్దరు చిలకా గోరింకల్లా సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @adiadi-rd9ib
      @adiadi-rd9ib 2 місяці тому

      Gorika kadu gabbilam la vunnadu bro...

    • @Pranith949
      @Pranith949 2 місяці тому +1

      ​@@adiadi-rd9ibame ki nachithe chaalu manaki nachakunte em problem ledu..

    • @saiharini.g9115
      @saiharini.g9115 2 місяці тому

      Ne andham bagundha 🤭 🤣 okarni helana chesthunav nekana bagunadu le andham pichi mokalu Che ​@@adiadi-rd9ib

  • @divyarapeti7127
    @divyarapeti7127 2 місяці тому +2

    Manchi manasu vunte chalu andi andham tho pani ledhu.... Happy Married life andi💐💐yamini garu

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 2 місяці тому +10

    Congratulations life long happy గా ఉండండి..

  • @tastypan
    @tastypan 2 місяці тому +2

    Cheskune vaalliddariki nachite chaalu. Third persons judgement avasaram ledu. Anavasaramga comments tho vaalla happiness chedakottakandi
    Wish you both all the best👍

  • @vishalvarma1095
    @vishalvarma1095 2 місяці тому +5

    Manchi Abbai andam tho pani ledu manchi samskaram unte chalu adi Abbai lo chala undi meru chala lucky yamini garu congratulations 👏🏼🎉 both of you 🤗🥰😍

  • @ritwijeswi
    @ritwijeswi 2 місяці тому +2

    Made for each other ❤❤❤❤ chala bagunnadu abbai

  • @sudhakarsudhakar9332
    @sudhakarsudhakar9332 2 місяці тому +4

    😮 నువ్వు చాలా అదృష్టవంతుడివి బ్రదర్ ఎంత మంచి అమ్మాయి నీకు దక్కింది

  • @Nccelectricalcontrol
    @Nccelectricalcontrol 2 місяці тому +2

    Arrange marriages are made in heaven, Congratulations Yamini garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @SeenuvasuluGoudEdiga
    @SeenuvasuluGoudEdiga 2 місяці тому +12

    Hlo yaminigaaru meeku car driving kida vacha awesome andu meeru ...and congratulations andi ...

  • @ramachandradasappa6498
    @ramachandradasappa6498 2 місяці тому

    Super me voice bagundi💐👌ninnu Andaru support cheyyala ni korukuntunnanu All the best

  • @DudduDhanunjayaRao
    @DudduDhanunjayaRao 2 місяці тому +14

    Congratulations Venkateshwar swami asesulu appudu challaga meku thodi aei unndani korukuntunna.

  • @gsupoomanju
    @gsupoomanju 2 місяці тому +2

    Meeku car driving kuda vacha super sister artham chesukune manchi manasu una bartha dhorikithe antha kanna adrustam inkokati undadhu all the best

  • @manishi-ld5lz
    @manishi-ld5lz 2 місяці тому +65

    Absolutely love marriage😂😂😂

    • @Kutty-Yashvin
      @Kutty-Yashvin 2 місяці тому +8

      I tooo thinking bro.....😅

  • @harika...1109
    @harika...1109 2 місяці тому +1

    I pray to god that your newly married life will be happy bangaaram❤❤

  • @MallaMadhavi
    @MallaMadhavi 2 місяці тому +24

    హాయ్ యామిని గారు మీ అందానికి సరితూగరు మీ అల్లరి మీ చిలిపితనం చాలా క్యూట్ గా ఉంటారు ఒకే ఎంజాయ్ చేస్తూ ఆనంధం గా ఉండండి ❤❤

    • @P.durgabf
      @P.durgabf 2 місяці тому +3

      అందం గురించి కాదు మంచి మనసు ఉండాలి కానీ మీ ఇద్దరిని చూస్తుంటే అది ఖచ్చితంగా ఉంది అనిపిస్తుంది మీ ఇద్దరు ఎప్పుడు సుఖంగా పిల్లాపాపలతో ఉండాలి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

    • @GGSSRR
      @GGSSRR 2 місяці тому +1

      ఓహో ఈమె అంత అందంగా ఉందా

    • @Daddy-Princes
      @Daddy-Princes 2 місяці тому

      Thanani baga chusukunte chalu badhapettakunda.

    • @GGSSRR
      @GGSSRR 2 місяці тому

      @@MallaMadhavi ఎవరు ఎవరిని చేసుకుంటే మనకెందుకు. మరి

  • @KotaGanga-p6b
    @KotaGanga-p6b 2 місяці тому

    Sis me back side blouse therds yendhuku kattukole marchipoyaraa😊

  • @rkd5551
    @rkd5551 2 місяці тому +4

    Made for each other nice couple God bless you stay happy always

  • @pavanikrishna306
    @pavanikrishna306 2 місяці тому

    మీ జంట చాలా బావుంది చూడ ముచ్చటగా ఉన్నారు..... భగవంతుని ఆశీస్సులు అక్క మీ ఇద్దరికీ💐💐

  • @Chinnu102
    @Chinnu102 2 місяці тому +3

    iddharu chala bagunnaru akka...tall boy and short girl cute combination😍

  • @kvlsekhar1757
    @kvlsekhar1757 2 місяці тому +2

    Capture all the wonderful moments to make your wedding more happy
    Congratulations advance happy marriage life

  • @purnimasatti1089
    @purnimasatti1089 2 місяці тому +16

    Bahusa daggari sambandham ayuntundhi lekhapothe antha casual ga atha alludu meeru Garu ani lekunda pilavaru ga antha handsome ga ledu but manchi vademo financial ga settle ayuntadu so ethani select chesukundhi yamini e adhe manchidhi manasu manchidaiyundali kani andham pedha vishayam emi kadhu

  • @vamsipriyaballipati
    @vamsipriyaballipati Місяць тому

    Beauty is within her smile. For looks, both are equal. Nice couple 😊

  • @SireeWorld
    @SireeWorld 2 місяці тому +19

    Congratulations akka ❤ both are so cute 🥰🥰

  • @ArchanaMarudi
    @ArchanaMarudi 2 місяці тому +1

    Made for each other bagundhi jodi e enduku negative comments bagunaru kabathi cheskuntunaru mana kanna valla family ki thanaku telidha edi happiness anni all the best happy married life🎉

  • @pbr273
    @pbr273 2 місяці тому +4

    అందగాడు అంటే సినిమావాళ్ళను చూసి కంపార్ చేయకండి
    మంచి మాట,మంచి నడవడిక,మంచి ప్రవర్తన ఉన్నాయి good బాగుంది జంట Congratulations both of you❤❤❤🎉

  • @Divya-22423
    @Divya-22423 2 місяці тому +1

    Hii yamini garu, me varu challa bagunnaru , yevari matalu meru manasuloo pettuko vaddu meku nacharu adi chalu , 🎉🎉🎉🎉 congratulations 👏👏👏 both of you.

  • @PrashanthiParvatha
    @PrashanthiParvatha 2 місяці тому +27

    ఏంటన్న అంత అందమైన పెళ్ళాం పక్కనుంటే నీకు నిద్ర ఎలా వస్తది అసలు

    • @chandu5124
      @chandu5124 2 місяці тому +1

      Yemi cheyali mari

    • @PrashanthiParvatha
      @PrashanthiParvatha 2 місяці тому +3

      @@chandu5124 మాట్లాడుకోవాలి కదా ప్రేమగా యా మీద చూడండి ఎంత హ్యాపీగా ఎక్సైటింగ్ గా ఉందా వాళ్ళ హస్బెండ్ చూడండి ఇంటికి వెళ్లి నిద్రపోవాలి అంటున్నాడు

  • @pavithraprince8524
    @pavithraprince8524 2 місяці тому +2

    Your staying in Karnataka Benglore kaada... I'm also Karnataka...👍

  • @maniratnammatangi6031
    @maniratnammatangi6031 2 місяці тому +3

    Ee rojullo gunam vunna vallu dorakatam chala adrushtam,andam mattilo kalisipothundi, eddaru life long okarinokaru ardamchesukoni happy ga vunte chalu. Happy married life.

  • @mystarmaker8155
    @mystarmaker8155 Місяць тому

    Congratulations yamini n ashok.. nice selection yamini.. life long elane happy ga e allari pillani baristhu chakkaga undandi 😂😂

  • @Prasannaghana
    @Prasannaghana 2 місяці тому +4

    Meeku perfect jodi andi. Slow ga poni annaru 😊he is very cautious. Anduke Mee nanna garu ee abbayini pattesaru Mee kosam. Happy ga undandi ❤❤❤

  • @Lasyasrustichannel4
    @Lasyasrustichannel4 2 місяці тому +1

    Mana husband manaki prince la undali mana husband ki manam princess la kanapadali andame kavali ante e lokam oka 20% mrjs a avthai manchi manasu unte eddaru madya understanding bagunte life kuda chala baguntadi me life kuda happyga undalani heartfulga korukuntuna yamani garu

  • @ARRKADUMURAALIH
    @ARRKADUMURAALIH 2 місяці тому +3

    Blouse venka thread kattukotam marchipoyav.. face dull ga undi bright ledu

  • @sphurthirao5703
    @sphurthirao5703 Місяць тому

    Happy married life Yamini.. mi husband mi antha andanga lekapoina hope he is very pure and beautiful from heart .. wish u all the happiness in life.. mi videos apudapudu chustuntanu feels really good.. u are a beautiful person from inside and outside anipistadi ♥️

  • @gundakotibabu6034
    @gundakotibabu6034 2 місяці тому +7

    Akka chala bagunnaru ma annayya
    Happy married life ❤❤❤

  • @IamswathiMrs
    @IamswathiMrs Місяць тому

    Both are great together. Ignore the negative comments . Your so traditional, continue inspiring the next generation with showing our values and culture.

  • @gudipudisandhya5102
    @gudipudisandhya5102 2 місяці тому +51

    Car driving kuda vacha sis super meeru

    • @parvathisoma
      @parvathisoma 2 місяці тому +1

      Yamini Naa majaaka mari

    • @anji8500
      @anji8500 2 місяці тому +1

      Bus kuda drive chestundhi​@@parvathisoma

  • @vswndrmounika9273
    @vswndrmounika9273 2 місяці тому +1

    Katuka, light ga lipstick vesukondi. Baguntaru sister

  • @sivasankarrao4894
    @sivasankarrao4894 2 місяці тому +5

    Nice pair, all the best

  • @ahmedkhanmd6667
    @ahmedkhanmd6667 2 місяці тому

    Mee comments yenti andi thalli thandriki Nacharu manchi Manasu kavali …anthe god bless u both of u …

  • @lathakola3501
    @lathakola3501 2 місяці тому +4

    Hi sister nice couple 💗😘💗 sis all the best andam to emundi manchivaru la unnaru sis God bless you 👍👍👍

  • @2212chinna
    @2212chinna 2 місяці тому

    bhaiya jagarthaga chusuko, one and very rare ammayi, cinemalo kuda 15 yrs back elante varu undevaru, eppudu movies lo kuda dorakaru. happy marrried life.

  • @Bhuvi_569
    @Bhuvi_569 2 місяці тому +40

    Amey ni devatha deva kanya antunaru entha karuvu lo unnaru bro miru😂

    • @beinghuman7802
      @beinghuman7802 2 місяці тому +7

      Ryt ame em antha andanga ledu ..mokham lo kala undi andaru ammayila natural ga undi ..bahusha comments chese vallu eppudu natural face ni chudaledu kavachu😮

    • @Pavani-k8w
      @Pavani-k8w 2 місяці тому

      😂😂😂

    • @srikakulamammaisailu6257
      @srikakulamammaisailu6257 2 місяці тому +2

      Peddaa ooo emi leduu ammaii enduku intaaa hype

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv 2 місяці тому +1

      Avnu

    • @dileep246
      @dileep246 2 місяці тому

      amene devetha devakanya ante neku jeleus ga undi kadha 😂😂😂

  • @chakshara9190
    @chakshara9190 2 місяці тому +1

    Super akka... Chala bagunnaru... ❤❤ meereppudu ilage happy ga vundalani aa god ni manaspurthiga korukuntunnanu... 🙂😍

  • @mekalapriyanka7126
    @mekalapriyanka7126 2 місяці тому +7

    Pathakalam manishi kaadu pathakalam la act chestharu anthe only acting purpose

  • @Smileyneethu_vlogs
    @Smileyneethu_vlogs 2 місяці тому

    Congratulations belated happy married life yamini all the best for new future

  • @lathag4546
    @lathag4546 2 місяці тому +2

    Cute ga unnaru yamini garu me janta....Gud bless you ma....

  • @kumarmmp267
    @kumarmmp267 2 місяці тому

    God bless you thalli...have a meaningful & most understanding journey.. you both look like mature personalities... Congratulations and all the very best to your future

  • @gundeboinaaravind2147
    @gundeboinaaravind2147 2 місяці тому +12

    యామిని నీ టెస్ట్ ఇంత చీపా అసలు మంచిగా లేడు నీకు కరెక్ట్ జోడి కాదు నువ్వు ఏమైనా అనుకో

  • @mekala.pawankumar427
    @mekala.pawankumar427 2 місяці тому

    Bagunadhu spends valla ala kanipisthunnadhu 🎉🎉 super 👍🏻 good choice.comment chestunna nenu girl.ma husband profile