మమ్మా సంపూర్ణ జీవన చరితను వివరించే తొలి తెలుగు పాట// Mamma day special Telugu song

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • మమతామయి ప్రేమాంబుధి జగదంబ నీవెగా
    మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా..
    ||మమతా||
    మనమోహన పీతాంబరునే పతిగా నెంచినావూ
    మరు క్షణమునందే బాబా మదిని గెలిచినావూ
    ఓం రాధగ నీ ఆగమనం కనులవిందువే
    మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా..
    ||మమతా||
    ఓం నాదమే పలికించితివి నీదు స్వరములోన
    వీణామృదు పాణియని నిను పొగడ ధరణిలోన
    తమను తామే మరువగ నిను కొలిచి తలవగా
    మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా..
    ||మమతా||
    బాబా నిను నియమించెనుగ నీదు గుణము చూచి
    తండ్రికి తగు కూతురివై సాహసమును చూపి
    ఆ గర్వము నిలిపావుగ నువు సమ్మతించగా
    మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా..
    ||మమతా||
    నీ కనతల్లే మమ్మా యని పిలిచెనెంతో ప్రేమగా
    ఆ బ్రాహ్మణ పరివారమంతా నిన్ను అనుసరించగా
    ఆదర్శమైన నీ నడతే మాకు స్ఫూర్తిగా
    మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా..
    ||మమతా||
    అడుగడుగులోన అంతిమమని నీవుతలచినడిచావు
    చేసి మరియు చేయించుట తనదే భారమన్నావు
    మరల మరల పొరబడకని మాకు తెలుపగా
    మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా..
    ||మమతా||
    singer:Teju
    lyricist:Bk Gopal
    𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳
    సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
    ఓం శాంతి....
    ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
    / paramatmauniversity
    t.me/Paramatma...
    chat.whatsapp....
    / paramatma_university
    Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
    ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
    నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
    'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    • 7days course Telugu Br...
    🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
    • Meditation Videos Telugu
    𝐁𝐊 𝐒𝐡𝐢𝐯𝐚𝐧𝐢 𝐒𝐢𝐬𝐭𝐞𝐫
    అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    • BK Shivani Sister Clas...

КОМЕНТАРІ • 17

  • @Subhadrammaygl
    @Subhadrammaygl 3 місяці тому

    ఓం శాంతి ధన్యవాదాలు బాబా 🙏🏻 మమ్మ స్మృతి దివస్🌷

  • @KrishnaKanna-bf1nf
    @KrishnaKanna-bf1nf 3 місяці тому

    Om Shanti very good singing I am so Happy Mama

  • @ksrmurty682
    @ksrmurty682 3 місяці тому

    Happiest memories of Mamma. Nice song

  • @omshantitelugu8814
    @omshantitelugu8814 3 місяці тому

    మమతామయి ప్రేమాంబుధి జగదంబ నీవెగా... 💐

    • @madangopal9048
      @madangopal9048 3 місяці тому

      మమతామయి ప్రేమాంబుధి జగదంబ నీవెగా..
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||
      1. మనమోహన పీతాంబరునే పతిగా నెంచినావూ..
      మరు క్షణమునందే బాబా మదిని గెలిచినావూ..
      ఓం రాధగ నీ ఆగమనం కనులవిందువే..
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా|| 2. ఓం నాదమే పలికించితివి నీదు స్వరములోన..
      వీణామృదు పాణియని నిను పొగడ ధరణిలోన..
      తమను తామే మరువగ నిను కొలిచి తలవగా.
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||
      3. బాబా నిను నియమించెనుగ నీదు గుణము చూచి
      తండ్రికి తగు కూతురివై సాహసమును చూపి
      ఆ గర్వము నిలిపావుగ నువు సమ్మతించగా
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||
      4. నీ కనతల్లే మమ్మా యని పిలిచెనెంతో ప్రేమగా..
      ఆ బ్రాహ్మణ పరివారమంతా నిన్ను అనుసరించగా..
      ఆదర్శమైన నీ నడతే మాకు స్ఫూర్తిగా..
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||
      5.అడుగడుగులోన అంతిమమని నీవుతలచినడిచావు
      చేసి మరియు చేయించుట తనదే భారమన్నావు..
      మరల మరల పొరబడకని మాకు తెలుపగా
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||

    • @madangopal9048
      @madangopal9048 3 місяці тому

      మమతామయి ప్రేమాంబుధి జగదంబ నీవెగా..
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||
      1. మనమోహన పీతాంబరునే పతిగా నెంచినావూ..
      మరు క్షణమునందే బాబా మదిని గెలిచినావూ..
      ఓం రాధగ నీ ఆగమనం కనులవిందువే..
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా|| 2. ఓం నాదమే పలికించితివి నీదు స్వరములోన..
      వీణామృదు పాణియని నిను పొగడ ధరణిలోన..
      తమను తామే మరువగ నిను కొలిచి తలవగా.
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||
      3. బాబా నిను నియమించెనుగ నీదు గుణము చూచి
      తండ్రికి తగు కూతురివై సాహసమును చూపి
      ఆ గర్వము నిలిపావుగ నువు సమ్మతించగా
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||
      4. నీ కనతల్లే మమ్మా యని పిలిచెనెంతో ప్రేమగా..
      ఆ బ్రాహ్మణ పరివారమంతా నిన్ను అనుసరించగా..
      ఆదర్శమైన నీ నడతే మాకు స్ఫూర్తిగా..
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||
      5.అడుగడుగులోన అంతిమమని నీవుతలచినడిచావు
      చేసి మరియు చేయించుట తనదే భారమన్నావు..
      మరల మరల పొరబడకని మాకు తెలుపగా
      మా జన్మ ధన్యమైనది నీ చరిత పాడగా.. ||మమతా||

  • @saibabukaky7727
    @saibabukaky7727 3 місяці тому

    మా జన్మ కూడా చాలా చాలా ధన్యమయినది తల్లి బాబా కు మీకు శత కోటి ధన్యవాదాలు ❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎊🎊🎊🎊

  • @madangopal9048
    @madangopal9048 3 місяці тому +3

    మహిమాన్వితమైన తల్లి సరస్వతీ దేవి పాట విని మా జన్మ కూడా ధన్యమైనది.. ధన్యవాదాలు తల్లీ మీకు.

  • @geethakumari5319
    @geethakumari5319 3 місяці тому +1

    Om Shanti Om Shanti Om Shanti Nice song ❤🎉🎉🎉🎉❤❤ I Love you Mama ji 💖💝💝💞💝

  • @bajjurinagabhooshanam4435
    @bajjurinagabhooshanam4435 3 місяці тому

    OM shanti good evening 🌃🌆 BAP DADAS'I ❤️💖💕🎉🎉🎉

  • @sivababaprapanchambyindira8744
    @sivababaprapanchambyindira8744 3 місяці тому +2

    సాక్షాత్తు జగదాంబ (మమ్మా)వీణ వాయించారు అన్నట్టు గానం చేశారు మీరు ధన్యులు, ధన్యవాదాలు ❤ ఓం శాంతి.......

  • @prasadpolepalle150
    @prasadpolepalle150 3 місяці тому

    🕉️🙏🎉🌹

  • @chandravadanap5461
    @chandravadanap5461 3 місяці тому

    ❤💐🙏🌈

  • @muppalanenishiva7065
    @muppalanenishiva7065 3 місяці тому

    Jagajjanani Mamma geetanni gaanam chesina mee Janma Dhanyam 🙏🇲🇰👸🎖️👸🇲🇰🙏

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 3 місяці тому +1

    Om shanthi❤

  • @swaruparanisuda4231
    @swaruparanisuda4231 3 місяці тому

    👍

  • @chandravadanap5461
    @chandravadanap5461 3 місяці тому

    ❤💐🙏🌈