చాలా బాగా చెప్పారు కిరణ్మయి గారు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు శ్లోకాన్ని రాగ యుక్తంగా కూడా చెప్పండి దయచేసి, రాగయుక్తంగా పాడితే వినే వాళ్ళు తొందరగా పట్టుకో గలుగుతారు.🙏
ఒక ఇరవై నిమిషాలయితే మీ క్లాస్ లో ఉండ గలుగుతాను. మీరు అనుమతీయగలరు. దయచేసి ఒప్పు కుంటర ని అను కుంటున్నాను. Happy mother's day. అష్ట సిద్దులు తెలియ చేయగ ల రు.
Chala manchi vishayam cheparu mam maa akka mental health bagaledu husband vadilesadu so maa akka problem solve ayi thanu bhartha tho pillalatho happy ga undadaniki remedy chepandi Amma😭😭😭😭😭😭😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
Amma , we are from bangalore I want to learn soundarya lahari vl you Pl. Help me. I know Telugu only talk not read and write..... waiting your reply Thank you
శ్లో: 30. స్వదేహోధ్భూతాభిర్ఘృణిభి రణిమాద్యాభి రభితో నిషేవ్యేనిత్యే త్వా మహమితి సదా భావయతియః l కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్ ll 🌻. తాత్పర్యము : అమ్మా ! ఆద్యంతములు లేని దానవు అని లోకములచే కీర్తింపబడు ఓ తల్లీ, నీ శరీరమునుండి వచ్చు కిరణములు, అణిమాణిమ సిద్ధులు ఆవరింప బడినట్టి నిన్ను ఏ సాధకుడు ధ్యానించు చున్నాడో, ఈశ్వరుని సంపదను కూడా తృణప్రాయముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టుననుట అతిశయోక్తి కాదు కదా ! 🌻. జప విధానం - నైవేద్యం:- ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 96 రోజులు జపం చేస్తూ, తేనె, పప్పు అన్నము, తాంబూలము నివేదించినచో అష్టసిధ్దులు కలుగునని, పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని చెప్పబడింది. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Soundarya Lahari - 30 🌹
చాలా బాగా చెప్పారు కిరణ్మయి గారు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు శ్లోకాన్ని రాగ యుక్తంగా కూడా చెప్పండి దయచేసి, రాగయుక్తంగా పాడితే వినే వాళ్ళు తొందరగా పట్టుకో గలుగుతారు.🙏
ఒక ఇరవై నిమిషాలయితే మీ క్లాస్ లో ఉండ గలుగుతాను. మీరు అనుమతీయగలరు. దయచేసి ఒప్పు కుంటర ని అను కుంటున్నాను.
Happy mother's day. అష్ట సిద్దులు తెలియ చేయగ ల రు.
Beautifully explained Amma.
అమ్మ చాలా బాగుంది.మాకుకూడనేర్మించండి.దయచేసి
Omsree mathrenamaha 🙏
స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః ।
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నిరాజనవిధిమ్ II
అమ్మ పాదాలకు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
అమ్మా,స్థిరఉద్యోగం,వివాహం కావడానికి,దైవ భక్తి కలుగడానికి ఏయే శ్లోకాలు చదవాలో చెబుతారా దయచేసి
Akka plz ammagaritho 100 slokas chepinchara plz each sloka benfits kuda vedieolo cheyyandi plz miku danyavadalu
యాంకర్ గారు మీ సోది తగ్గించండి
అమ్మ గారికి టైం ఇవ్వండి
Amma ki atma namaste
Meeru Amma chamapana cheppadamu edhiamma AA vakku ragudu amma
Please display the Slokam on screen...or... keep it in discription....🙏
Chala manchi vishayam cheparu mam maa akka mental health bagaledu husband vadilesadu so maa akka problem solve ayi thanu bhartha tho pillalatho happy ga undadaniki remedy chepandi Amma😭😭😭😭😭😭😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
ఓం శ్రీ మాత్రేనమః 🙏
Amma namaskar Amma Chala ebadhi lovunamu amma Daya chasi maku edyna Pariskarm cheppadhi 🙏🙏🙏
Amma Mekukotikoti namaskaram
Sri matre namaha🙏🙏🙏🙏
Namaste Amma drink maneyalante a slokam
అమ్మా ఆరోగ్యం బాగా కావడానికి ఏ శ్లోకం చెప్పాలి చెప్పగలరు
36th slokam
సౌందర్య లహరి మీరు చెప్పిన మాట లు వింటూ నాను కానీ చదవలేక పొంతన
Zoom call lo join iyye vidham cheppandi🙏
Namaste i didnt find Number to join to learn Soundarya Lahari by Nittala Kiranmayi Amma
Namaskaram Amma Chadhavadam Nervhukovali
🙏🙏
I would like to come personally
Amma nerchu kovalani vundhi Amma kani wardas sarigga palakadaniki ravatledhu . Mi zoom class lu vunnayata kani alaa
🙏amma nenu nervhukuntanu chalaroju la nuchi try chestunnanu plz 🙏🙏
మేడం ఈ సౌందర్యలహరి అనేది ఆడవాళ్లు మాత్రమే చేయాలా? మగవాళ్ళు అయినా చేయొచ్చా తెలియజేయగలరు.
Please group link pampandi memu kooda join avutaamu 🙏
సాయిరాం అమ్మ గారి no ఉంటే ఎవరేనా పెట్టండి మేము జూమ్ క్లాస్ కి జాయిన్ అవ్వాలి అని ఉంది
No numbers are not displayed meru plz displayed we want to pay the amount but we want to learn how to read soundtracks Lahaina w
🙏
Amma me Numer pettandi metho matladalani undi
Display lo ekkada vundi andi
Madam number ekada petaru kanapadaledu...soundarya lahari ela nerchukovali... If possible evariki aina number kanipisthe please let me know🙏
Amma , we are from bangalore I want to learn soundarya lahari vl you Pl. Help me. I know Telugu only talk not read and write..... waiting your reply
Thank you
Soundaryalahari nerchu no P kovari
Anukuntuna day chesi no pampa galaru
అమ్మ నమస్కారం, ఆడవాలకి 45రోజుల మధ్య ఉభంది వస్తే
Aaaa 5 days duramga undi ....dress pakkaku tisi petkoni avi matrame vadutu cheste continution ne
🙏 amma &🙏 janvi garu zoom call s ela Chaiyali andi Plzz chepandi
Amma number ledhu kada amma zoom classes kosam soundary lahari nerchukovadaniki
Amma, would any one please forward nittala kiranmai gari contact number? I could not find her contact number in the description.
అమ్మ అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు job రావటానికి ఏ శ్లోకం తల్లి గా నేను చదివితే ఉద్యోగం వస్తుంది
అమ్మా జాహ్నవి అక్షర ఉచ్చారణ దోషాలు దొర్లు తున్నాయి. కాస్త చూసుకోండి
Madam we want to join in zoom classes plz give the chance for me n kirnamaya garu
I want to join
In zoom class can u give me ur number
Where is the number, I would like to join in zoom calls
Number pettu thalli jahnavi
Kinda numbers akkada unnai thalli
❤
Amma namaskaralu
I want to join in the group phone no send cheyandi Amma
శ్లో: 30. స్వదేహోధ్భూతాభిర్ఘృణిభి రణిమాద్యాభి రభితో
నిషేవ్యేనిత్యే త్వా మహమితి సదా భావయతియః l
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్ ll
🌻. తాత్పర్యము :
అమ్మా ! ఆద్యంతములు లేని దానవు అని లోకములచే కీర్తింపబడు ఓ తల్లీ, నీ శరీరమునుండి వచ్చు కిరణములు, అణిమాణిమ సిద్ధులు ఆవరింప బడినట్టి నిన్ను ఏ సాధకుడు ధ్యానించు చున్నాడో, ఈశ్వరుని సంపదను కూడా తృణప్రాయముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టుననుట అతిశయోక్తి కాదు కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 96 రోజులు జపం చేస్తూ, తేనె, పప్పు అన్నము, తాంబూలము నివేదించినచో అష్టసిధ్దులు కలుగునని, పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 30 🌹
Pls share phone nos. I would like to learn
Please display the number 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🪷
😅😅😢🎉😂😢😮
Voorike Ela false news publish cheyyodhu jahnavi please
I want to join in the group.please inform the phone number.