Bajaj Freedom 125 CNG Bike in Telugu -సిలిండర్ పేలుతుందా.? 1Kg CNG ధర ఎంత & మైలేజ్ ఎంత వస్తుంది
Вставка
- Опубліковано 5 лип 2024
- #bajajcng #cngbike #bajajfreedom125cng
Bajaj Freedom 125 CNG Bike -గ్యాస్ సిలిండర్ పేలుతుందా..? 1 Kg CNG ధర ఎంత & మైలేజ్ ఎంత వస్తుంది
what is the mileage difference between cng & petrol
when CNG filling stations available
when we see Bajaj cng freedom 125 in showrooms
How much is the price difference between cng & petrol - Авто та транспорт
అన్ని చోట్ల cng stations ఉన్నాయి బ్రో
చాలా petrol bunks లో availabe ga ఉన్నాయి తేలిస్తే చెప్పండి
లేక పోతే తెలుసుకుని చెప్పండి😮😮😮😮😮😮😮❤❤❤❤
Hyd loo vunnae
High ways lo ,rural lo problem untadi bro ,memu experience chesamu....cheruvu gattu veletapudu
@@user-kt5fc3db9s mandalallo oka bunk kachithanga vuntadhi
నాకు తెలిసి మైలేజ్ అంత ఎక్కువ వస్తుందంటేంటే పికప్ మాత్రం చాలా పూర్ గా ఉంటుందని నేను అనుకుంటున్నా
Cng bunks khammam lo 3 vunnayi,
Kodada lo oka bunk vundi,
Palvancha lo okati vundi.
Badrachalam lo kuda okati cng bunk vundi.
CNG ఫిల్ చేసేటప్పుడు బ్లాస్ట్ అయితే సేఫ్టే ఉండదు కదా...😢
3:55 to 4:25 మరి అలాంటప్పుడు కనీసం పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్ అయినా ఇవ్వాల్సింది కదా బ్రో ఇస్తే బాగుండేది...
2 litres 120 km kabati mali 50km lo mali kontinchali😢
Telugu states lo CNG filling stations banaya unai bro bczz of auto's manaki manual ga kuda fill chestaru don't worry tiskovachuu
అన్న ఆంధ్రాలో కూడా ఉందా ఆంధ్ర కి ఎప్పుడు వస్తాయి
Baga chepparu brother 😊
Good explanation 🙋
Ippudu Edhi manaku Baaga use avuthundhi anukuntunna 😊😊
Brother super video
Petrol oka 5 litter cng atleast oka 3 kg vunta na bagundu , 2kg cng anna 2kg full radu , only 1.5kg ala vadtadi sometimes
ప్రతి 60 కిలోమీటర్ల కి సిఎన్జి బంకులు ఉన్నాయి ఇవాళ చాలా వరకు
మేజర్ గా suspension బాగుంటే కొనొచ్చు
Tvs jupiter 110 cc Bro. 2 months back తీసుకున్న, Back Suspension Hard గా ఉంది. Smooth avalante ఏమి చేయాలి.
బాగా చెప్పారు బ్రో 👌
Sir , September lo vehicles వస్తాయి, ఒంగోలులో 2 CNG stations ఉన్నాయి
బండి పెట్రోల్ తో స్టార్ట్ చేసి మినిమం స్పీడ్ వచ్చాక cng switch on చెయ్యొచ్చా
Good 🎉🎉🎉
Good 👍
బండి చూడటానికి same గుఱ్ఱం ఉన్నట్టుంది.
😂😂😂
బ్రో పికప్ చాలా తక్కువ గా ఉంటుందా రేపైర్స్ వస్తాయ్ ఎలా చెప్పండి ప్లీజ్
Cng banks nirmal district lo undha bro
Seat height chala ekkuva vundi
అన్న కార్ కీ ఆటో కి వాడే cng ఈ బైక్ కి వడకూడ ద
Same cng అన్నిటికి 👍
Back seat anta load curry cheyagaladu
Futurelo petrol rs down aythe cng rs perigithe
Rs 200 review chey Anna
6:30 cng+petrol separate tank
Car అయితే cng మీద నడిపినప్పుడు పిక్ అప్ ఉండదు
CNG is very difficult to get
Brother pulsar 125 cc bike future lo alanti problem radu kada brother
Depends on maintenance bro
Ok brother
79 rupees
Heat valla silinder pelidha anna
Noo
Seat height ekkuva undi only height unna valaki saripotadi bro😂😂😂
Repati kosam💪🏾
రేపటి కోసం 💪
E bike kick rod vunda, leda brother
ఉంది 👍
ఇపుడున్న CNG price ki పెట్రోల్ ప్రైస్ కి పెద్ద తేడా ఎం లేదు బయ్యా నాకు తెలిసి పెద్ద use em ఉండదు ఈ బైక్ వల్ల..
Kani petrol tho antha mileage ivadu kada bro
@@Chinna77787 just 2liter tank 🤷
@@prasadpandranki85512 ltr cng 200 km milege chalada
@@prasadpandranki8551 2kg ki 200km ante baga akuve bro.midilclass valaki good bike
Sp 125 కి కోన్ సెట్ పోయింది దానికి సెపరేట్ గా కోన్ సెట్ వుంటుందా లేక shine ది కూడా సెట్ అవుతుందా రేప్లై chyi బ్రో
సెట్ ఔతుంది 👍
Milage enth bro cng ki
102 km per kg
గేర్ బాక్స్ ఉందా ఎన్ని గేర్లు ఉన్నాయి
5 gears like pulser
Highest speed?
85 to 90kmph👍
Bajaj products are not good
Not suggestable