Allulose: చక్కెరకు చౌకగా దొరికే ప్రత్యామ్నాయం ఇదేనట, నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందంటే... | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • అల్యులోజ్‌గా పిలిచే ఒక తెల్లని పౌడర్‌ను చూపిస్తూ.. ‘‘ఇది చక్కెరకు ప్రత్యామ్నాయంగా మారబోతోందని మేం భావిస్తున్నాం’’ అని ఇజ్రాయెల్‌కు చెందిన డాక్టర్ జీవ్ జ్విఘాఫ్ట్ చెప్పారు. చక్కెరలో 70 శాతం తీపితో అల్యులోజ్‌ ఉంటుంది. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువ. దీంతో శరీరంలోని ‘బ్లడ్ షుగర్’ స్థాయులపై ఇది పెద్దగా ప్రభావం చూపదు.
    #Allulose #sugar #food
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 4

  • @2F14684
    @2F14684 6 місяців тому +3

    First view 👍

  • @mokinapallisampath
    @mokinapallisampath 6 місяців тому +1

    Allulose means

  • @abhishekdavidson
    @abhishekdavidson 6 місяців тому +1

    Allulose ఇక్కడ లభిస్తుందా ?