ఖోఖో వరల్డ్ కప్‌.. న్యూజిలాండ్ Vs ఇండోనేషియా మ్యాచ్ Highlights | Asianet News Telugu

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఖోఖో వరల్డ్ కప్ 2025 టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. భారతదేశపు సంప్రదాయ ఆటగా ప్రారంభమైన ఖోఖో.. 2025లో తొలి ఖోఖో ప్రపంచకప్ ద్వారా గ్లోబల్ స్థాయికి ఎదిగింది. ఈ టోర్నీలో ప్రపంచం నలుమూలల నుంచి 29 టీంలు పాల్గొంటున్నాయి. కాగా, న్యూజిలాండ్ Vs ఇండోనేషియా మహిళల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ హైలైట్స్ చూసేయండి.
    #NewZealandVsIndonesia #KhoKhoWorldCup #KhoKho2025 #NewZealandIndonesiaMatch #KhoKhoHighlights #SportsHighlights #KhoKhoMatch #Sports
    Stay tuned for the latest Telugu News updates, Bigg Boss Telugu season 8, celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
    🔗 Bigg Boss Telugu 8 Hub: 👉 telugu.asianet... 🎉📺
    📲 Join Our WhatsApp Channel: 👉 shorturl.at/TAZpS 🔗
    Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️

КОМЕНТАРІ •