థాంక్యూ స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి బెల్ నొక్కండి వనయాత్ర చేసేవారు మీ స్వాములు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి స్వామి శరణం
కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు స్వామి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి 🔔 నొక్కండి. స్వామి నాదొక చిన్న విన్నపం దయచేసి ఈ వీడియో లింకుని మీకు తెలిసిన అయ్యప్ప స్వామి గ్రూపుల్లో పోస్ట్ చేయగలరు. స్వామి శరణం
swamiye saranam ayyappa, naku video lo anninti kanna ekkuvaga nachina vishayam "VAVAR MASID" ni skip cheyadam. excellent swamy miru nenu naku telisina prati variki cheptanu akkadaki velladdu ani but andaru youtubers compulsory akkadaki velli vari deeksha ni apavitram chesukuntunnaru but miru ala kadu swamy. andaru mi lage alochinchi mama haindava dharmanni kapadali ani aa ayyappa ni manaspurthi ga vedukuntunnanu. Naku assalu ishtam undadu swamy masid ki vellai entho nishta ga chesina deekshani chivari nimisham lo apavitram chesukovadam.
ధన్యవాదాలు స్వామి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి 🔔 నొక్కండి. స్వామి ఒంటరిగా వెళ్ళినట్లయితే మనం కొంచెం లేట్ అయిన అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ బృందంతో వచ్చినప్పుడు మిగతా గ్రూప్ సభ్యులు వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద పాదం చేసేటప్పుడు ఒక క్షణం కళ్ళు మూసాం అంటే మన బృందం సభ్యులు మనకు కనిపించరు. ఎక్కడ ఉన్నారో తెలియదు ఫోన్లు పని చేయవు తిరిగి పంబ వెళ్లిందాకా వాళ్ళని పట్టుకోవడం కష్టం. మన స్వాములు పది అడుగుల దూరంలో ఉన్న వారిని మనం గుర్తించలేము. అందువల్ల మనతో వచ్చిన స్వాములతోనే లతోనే వెళ్ళవలసిన పరిస్థితి. స్వామి శరణం
స్వామి వీడియో చాలా బాగుంది స్వామి. మొదటిసారి దీక్ష తీసుకున్న మాలాంటి కన్నె స్వాములకు చాలా ఉపయోగoగా ఉంది. వీడియో కాస్త length ఎక్కువగా ఉంది. ఐనా బాగుంది. చాలా విషయాలు తెలుసుకున్నాము. ఈసారి కూడా మరలా పెద్ద పాదం చేస్తున్నారా స్వామి 🙏🙏🙏
నవంబరు మూడో వారంలో ఓపెన్ చేస్తారు. కానీ పెద్దగా ఎవరు వెళ్లరు. డిసెంబరు 30 నుంచి ఇక భక్తుల రద్దీ తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది మకర జ్యోతి దర్శనంతో పెద్ద పాదం రూటు మరలా క్లోజ్ చేస్తారు. స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం
ప్రస్తుతం దర్శనం టికెట్ లేకపోయినా సన్నిధానం పంపించేస్తున్నారు స్వామి. టికెట్ ఉన్నావాళ్ళవి చూస్తున్నారు లేని వాళ్ళని అడగటం లేదు ప్రస్తుతం అయితే offline దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు. స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
స్వామి అలుదానది వరకు పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అక్కడ నుంచి మాత్రం కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే నైట్ టైం ఫారెస్ట్ లో తిరగకూడదు. అలుదా దగ్గర అలాగే ముక్కుజీ దగ్గర అలాగే పుదుస్సేరి తావళం దగ్గర సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఉండాలి. ఆ తర్వాతనే మనల్ని ఫారెస్ట్ లోకి నడవడానికి అనుమతిస్తారు ఎందుకంటే రాత్రి సమయాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎరుమేలి నుంచి కాలేకట్టి వరకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కోయిక్కావు చెక్ పోస్ట్ దగ్గర అప్పుడప్పుడు ఆపుతారు. స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన అయ్యప్ప స్వామి గ్రూపుల్లో పోస్ట్ చేయండి . ఈ వీడియో పెద్ద పాదం చేసే వారికి కొంత హెల్ప్ అవుతుంది కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్వామి శరణం
స్వామి ఈరోజు వేకువ జామున ఎరుమేలి నుంచి బయలుదేరినట్లయితే రేపు మధ్యాహ్నం 3:00 కల్లా పంపా చేరుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఫారెస్ట్ లోనే స్టే చేయాలి ముక్కుజి దగ్గర గాని లేదా పుదుస్సెరి తావళం దగ్గర గాని స్టే చేయొచ్చు.సాయంత్రం 6 తర్వాత దారి క్లోజ్ చేస్తారు. దయచేసి ఈ వీడియో లింకు మీ అయ్యప్ప స్వామి గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ పెద్ద పాదం గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను.Watch full video like and subscribe.thanku swami saranam
స్వామి పెద్ద పాదం రూట్ డిసెంబర్ మొదటి వారం నుంచి ఓపెన్ చేస్తారు. కానీ డిసెంబర్ నెల అంతా కూడా తమిళనాడు కేరళ వాళ్ళు మాత్రం వెళ్తూ ఉంటారుఆంధ్రా తెలంగాణ స్వాములు మాత్రం డిసెంబర్ చివరివారం నుంచి పెద్ద పాదం చేస్తూఉంటారు. జ్యోతి కి వెళ్లే స్వాములు మకర జ్యోతి కి నాలుగైదు రోజులు ముందుగా బయలుదేరుతారు మిగతా వాళ్ళు డిసెంబర్ చివరివారం నుంచి వెళ్లొచ్చు
Actually pedda Padam will open November last week. Some Kerala Tamil Nadu devotees can travel this season.from December last week Andhra Telangana other states devotees can travel pedda Padam route
స్వామి ఇంతకుముందు ఎంత రద్దీ ఉన్నా కనీసం నాలుగు ఐదు గంటల లోపల దర్శనం అయిపోయేది కానీ ఈసారి తుఫాను ప్రభావం, ట్రావెన్ కోర్ దేవ స్వామ్ బోర్డు వైఫల్యం, దానికి తోడు ఒకేరోజు పరిమితికి మించి స్వాములు శబరిమల రావటం వల్ల స్వాములు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం మేము 12వ తారీకు సన్నిధానం చేరుకున్నాము మాకు దర్శనం అరగంటలో అయిపోయింది. జ్యోతి కి వెళ్లే వారికి దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండు రోజులు అక్కడే ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి
పెద్ద పాదం వరకు ఒకటిన్నర రోజు పడుతుంది. చిన్న పాదం 3 నుంచి 5 గంటలు పడుతుంది. మొత్తం మనం బయలుదేరిన దగ్గర నుంచి పెద్ద పాదం చిన్న పాదం మీదుగా మకర జ్యోతి దర్శనానికి ఐదు రోజులు పడుతుంది. కొంతమంది మకరజ్యోతి దర్శనానికి ఒకరోజు ముందు వెళ్తారు అలాంటి వారికి ఆరు రోజులు పడుతుంది. స్వామి శరణం. స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.
ఎరుమేలిలో ఈరోజు వేకువ జామున బయలుదేరితే రేపు సాయంత్రానికి పంబ చేరుకుంటారు. కొంచెం వేగంగా నడిస్తే మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా పంబ చేరుకుంటారు. ఒక రాత్రికి ఫారెస్ట్ లో ఉండవలసి వస్తుంది
Swamy pedha padam how many kilometers ....Inko doubt pedhapadam enni routes vunnayi okkokaru okko route and environment choopistunnaru pls reply e doubts ki
స్వామి సన్నిధానం చేరుకోవడానికి మనకి మొత్తం మూడు మార్గాలు ఉంటాయి. 1.ఎరుమేలి నుండి నీలక్కల్ మీదుగా పంబ బస్సు రూటు 2. ఎరుమేలి నుండి కాలాకెట్టి, అలూదానది, అలుదా మేడు. కరిమల కొండ, వలియన వట్టం మీదుగా పంబ తర్వాత సన్నిధానం చేరుకుంటారు. 3. కుమిలి నుండి సత్రం పులిమేడు మీదుగా సన్నిధానం చేరుకుంటారు. మనకి ఈ మూడు మార్గాలే ఉంటాయి స్వామి. స్వామి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన అయ్యప్ప స్వామి గ్రూపుల్లో షేర్ చేయండి థాంక్స్ ఫర్ watching స్వామియే శరణమయ్యప్ప.
Nijam gane vavaru swamy undevaru.. meru cheppinattu ayyappa swamy avataram lo kadhu... Ayana inko avataram adi Ayyanar Kerala varam ani eko avataram undi andhulo... Ela undi vararu swamy oka atavika donga athanu oka roju Ayyanar Kerala varam ku adavilo kanapadi thana dhaggara unna veluvyna abaranamulu evvalani, lekapothe nennu champesthanu ani bedhiristhadu... Ala valla madhayalo oka chinnapati uddam jaruguthundi... Andhulo Ayyanar Kerala varam Vijaya sadhisthadu.. ala vararu swamy Ayyanar Kerala varam ku longipoye saranu korukuntadu... Ala vallu indhari kalusukuntaru...thatuvatha vararu swamy Ayyanar Kerala varam nu valla gudaraniki thiskelli valla prajalaku parichayam chesthadu.. ala vallidharu manchi friends ga untaru... Meku e Ayyanar Kerala varam evaru ayyappa swamy ki ethaniki sambandham ente Ane vishayam chala pedha katha... meku thelusukovali ante NANDURI SRINIVAS SWAMY channel lo undi chudandi... Please....
Masid ki vellatam vellakapovatam mee istam kaani Muslims thappudu raathalu raasaru anukovatam sari kadu...manaki history teliyadhu...Also meeru pooranalu chusthe andhulo kuda vavar swamy kosam cheppabadi undi.....Also ala anukunte Bibi nancharamma unnaru ani manam Tirumala vellatam manesthama cheppandi.....Ivani pakkana pedithe mee video chala bagundi andi manchi information undi
Asalu emanna logic unda nuv maatladina daanilo. Nancharamma unnaru ani Tirumala enduku maanestam? Video teesina sir just Masjid skip chesaru.. Sannidhaanam ki vellaru. Chaala correct ga kuda chepparu. Mee lanto valla maatalu viney desham adhogati pattindi..ippudu maarutundi (manchiki).
Swami video super nenu 9times mala vesanu 4 times pedapadam chesanu chala clear ga video thesaru hat's up
థాంక్యూ స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి బెల్ నొక్కండి వనయాత్ర చేసేవారు మీ స్వాములు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి స్వామి శరణం
SWAMIE SARANAM AYYAPPA. Mee sabarimala vanayatra chaala baga shoot chesaru. Nenu 25 years sabarimala yatra chesanu. 18 years vanayatra chesanu. Appatlo Jyoti ki matrame vanayatra undedi. Vanayatralo ippudannatuvanti soukaryam ledu. Vanayatra chaala baga teliyajesaru. Meeku AYYAPPA swamy varu ayurarogyalu ivvalani korukontunnanu.
కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు స్వామి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి 🔔 నొక్కండి. స్వామి నాదొక చిన్న విన్నపం దయచేసి ఈ వీడియో లింకుని మీకు తెలిసిన అయ్యప్ప స్వామి గ్రూపుల్లో పోస్ట్ చేయగలరు. స్వామి శరణం
Good video swami
swamiye saranam ayyappa, naku video lo anninti kanna ekkuvaga nachina vishayam "VAVAR MASID" ni skip cheyadam. excellent swamy miru nenu naku telisina prati variki cheptanu akkadaki velladdu ani but andaru youtubers compulsory akkadaki velli vari deeksha ni apavitram chesukuntunnaru but miru ala kadu swamy.
andaru mi lage alochinchi mama haindava dharmanni kapadali ani aa ayyappa ni manaspurthi ga vedukuntunnanu.
Naku assalu ishtam undadu swamy masid ki vellai entho nishta ga chesina deekshani chivari nimisham lo apavitram chesukovadam.
Excellent mazid skip cheyyadam swamy saranam
Ayyappa saranam 🙏🏽🙏🏽🙏🏽
Good Video swami
Good informative video.swami saranam
Good information swami
❤❤ super video
Thank you very much!
Om sairam swami. Swami saranam Ayyappa
Very good Excellent
Thank u swami like video
Om Swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🥰❤️🥰❤️🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏
Swami saranam. subscribe if u like this video
Thanq very much for your efforts swamy
SWAMI SARANAM GOOD VIDEO
Good informative video swami.swami saranam
swamiye saranam ayyappa
స్వామి వీడియో చూస్తుంటే మేమే పెద్ద పాదం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది స్వామియే. అన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. స్వామి శరణం
థాంక్యూ so much
Good video
స్వామీ యేశరణంఅయపవీడీయోబాగాచేశారుఅయప
థాంక్యూ స్వామి. వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం
Swamiye Sharanam ayyappa pedda padam chala baga chupincharu koni chotla konni konni vishayalu chepaledu kani me video ki me opikaku 🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు స్వామి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి 🔔 నొక్కండి. స్వామి ఒంటరిగా వెళ్ళినట్లయితే మనం కొంచెం లేట్ అయిన అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ బృందంతో వచ్చినప్పుడు మిగతా గ్రూప్ సభ్యులు వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద పాదం చేసేటప్పుడు ఒక క్షణం కళ్ళు మూసాం అంటే మన బృందం సభ్యులు మనకు కనిపించరు. ఎక్కడ ఉన్నారో తెలియదు ఫోన్లు పని చేయవు తిరిగి పంబ వెళ్లిందాకా వాళ్ళని పట్టుకోవడం కష్టం. మన స్వాములు పది అడుగుల దూరంలో ఉన్న వారిని మనం గుర్తించలేము. అందువల్ల మనతో వచ్చిన స్వాములతోనే లతోనే వెళ్ళవలసిన పరిస్థితి. స్వామి శరణం
🙏
Use ful video
Thanku అండి వీడియో usefull అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి
స్వామి వీడియో చాలా బాగుంది స్వామి. మొదటిసారి దీక్ష తీసుకున్న మాలాంటి కన్నె స్వాములకు చాలా ఉపయోగoగా ఉంది. వీడియో కాస్త length ఎక్కువగా ఉంది. ఐనా బాగుంది. చాలా విషయాలు తెలుసుకున్నాము. ఈసారి కూడా మరలా పెద్ద పాదం చేస్తున్నారా స్వామి 🙏🙏🙏
చేస్తున్నాం స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి .
🙏🙏🙏🙏🙏
Thank u స్వామి.thanks for watching. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి శరణం.
Super❤❤❤
Thanks for watching.like and subscribe.swami saranam
Super అండి
Thank u. subscribe plz
Good information swami
Thank you Swami meeru waawar dargaa skip chesi challa manchi Pani chesaru .every Swami should follow this
Thank u స్వామి.like చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం
Swami memu kuda 12th ki velthunam hyderabad nunchi chala help avthundi swami maku kuda chala thanks swami ..
థాంక్యూ స్వామి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.స్వామి మీకు తెలిసిన స్వాములకు ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండిస్వామి.స్వామి శరణం
❤❤,
Very informative video
థాంక్యూ స్వామి సబ్స్క్రైబ్ చేసుకోండి
Thank u స్వామీ సబ్స్క్రైబ్ చేయండి
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
పదో తారీకు పెద్ద పాదం మరలా వెళ్తున్నాము ఈసారి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను
Vavar swamy Ane Peru gala darga ni skip chesi nenu nammanu annaru chudu super
Super ❤❤❤❤❤😂😂😂😂😂😂
థాంక్యూ స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం
అద్భుతం
థాంక్యూ స్వామి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండిస్వామి శరణం
thank u swamy for full impermisson....but ఎరుమేలి లో వావరు దగ్గరికీ వెళ్ళాక పోయింటే ఇంకా బాగుండేదీ
వెళ్ళ లేదుగా skip చేశాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. లైక్ చేస్తే ఎక్కువమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.స్వామి శరణం
HATTSOFF TO u Ur Team For Skipping VAVAR DARGA JAI BHARAT🔱🔱🔱✡🕉✡
Thank u swami.if u like our video like and subscribe.స్వామి శరణం
Good information. Swami saranam
Thank u స్వామి
పెద్దపాదం వనయాత్ర ఎంత కష్టమో కళ్ళకి కట్టినట్లు చూపించారు స్వామి
Thank u స్వామీ. లైక్ చేయండి స్వామి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం
Swami peda padam date’s ( starting & ending) chelagalara
నవంబరు మూడో వారంలో ఓపెన్ చేస్తారు. కానీ పెద్దగా ఎవరు వెళ్లరు. డిసెంబరు 30 నుంచి ఇక భక్తుల రద్దీ తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది మకర జ్యోతి దర్శనంతో పెద్ద పాదం రూటు మరలా క్లోజ్ చేస్తారు. స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం
అల్లుడా నది కాడే స్టాపింగ్
మాది జగ్గయ్యపేట స్వామి నా పేరు వీరబాబు నా గురుస్వామి గారు వెంకన్న గురుస్వామి 25 సార్లు చేసింది స్వామి
Swami saranam ayyappa
థాంక్యూ స్వామి. స్వామి శరణం.
Swami new video Appudu pedataru swami
Offline lo tickets istunnara swamy
ప్రస్తుతం దర్శనం టికెట్ లేకపోయినా సన్నిధానం పంపించేస్తున్నారు స్వామి. టికెట్ ఉన్నావాళ్ళవి చూస్తున్నారు లేని వాళ్ళని అడగటం లేదు ప్రస్తుతం అయితే offline దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు. స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
దర్గాను దర్శించకపోవడం నచ్చింది స్వామి
స్వామి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి మీ అయ్యప్ప స్వామి గ్రూప్స్ ఏమైనా ఉంటే వాటిలో షేర్ చేయండి
మాదిగంగవరంనేనుకూడపెధపాదంయాతరచేయాలనుకొంటునా ను
తప్పకుండా చేయండి స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం
Jothi dharisanam అపుడే kanapadindha sankratri ki kadha
స్వామి ఇది Jan 2023 మకర జ్యోతి దర్శనం. స్వామి వీడియో నచ్చితే లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి
Ll...
😊😊😊😊😊😊😊😊😊😊
Is this video of last year
Jan 2023
స్వామి pedda padam timings emina pettara??
స్వామి అలుదానది వరకు పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అక్కడ నుంచి మాత్రం కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే నైట్ టైం ఫారెస్ట్ లో తిరగకూడదు. అలుదా దగ్గర అలాగే ముక్కుజీ దగ్గర అలాగే పుదుస్సేరి తావళం దగ్గర సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఉండాలి. ఆ తర్వాతనే మనల్ని ఫారెస్ట్ లోకి నడవడానికి అనుమతిస్తారు ఎందుకంటే రాత్రి సమయాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎరుమేలి నుంచి కాలేకట్టి వరకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కోయిక్కావు చెక్ పోస్ట్ దగ్గర అప్పుడప్పుడు ఆపుతారు. స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన అయ్యప్ప స్వామి గ్రూపుల్లో పోస్ట్ చేయండి . ఈ వీడియో పెద్ద పాదం చేసే వారికి కొంత హెల్ప్ అవుతుంది కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్వామి శరణం
edhi e year video
Jan 2023
కర్మల కొండ ఎక్కటం ఆరు దిగటం ఆరు స్వామి మొత్తం 12 కిలోమీటర్లు
Swamy sranam ayyappa Swamy video eappudu post chesaru jyothi darshnam ki inka 14days undi ga
Jan 2023
How many hours journey pedda padam
స్వామి ఈరోజు వేకువ జామున ఎరుమేలి నుంచి బయలుదేరినట్లయితే రేపు మధ్యాహ్నం 3:00 కల్లా పంపా చేరుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఫారెస్ట్ లోనే స్టే చేయాలి ముక్కుజి దగ్గర గాని లేదా పుదుస్సెరి తావళం దగ్గర గాని స్టే చేయొచ్చు.సాయంత్రం 6 తర్వాత దారి క్లోజ్ చేస్తారు. దయచేసి ఈ వీడియో లింకు మీ అయ్యప్ప స్వామి గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ పెద్ద పాదం గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను.Watch full video like and subscribe.thanku swami saranam
Pedda padam cheyyadaniki sari aina samayam eppudu swami
స్వామి పెద్ద పాదం రూట్ డిసెంబర్ మొదటి వారం నుంచి ఓపెన్ చేస్తారు. కానీ డిసెంబర్ నెల అంతా కూడా తమిళనాడు కేరళ వాళ్ళు మాత్రం వెళ్తూ ఉంటారుఆంధ్రా తెలంగాణ స్వాములు మాత్రం డిసెంబర్ చివరివారం నుంచి పెద్ద పాదం చేస్తూఉంటారు. జ్యోతి కి వెళ్లే స్వాములు మకర జ్యోతి కి నాలుగైదు రోజులు ముందుగా బయలుదేరుతారు మిగతా వాళ్ళు డిసెంబర్ చివరివారం నుంచి వెళ్లొచ్చు
At what time pedda padam will open
Actually pedda Padam will open November last week. Some Kerala Tamil Nadu devotees can travel this season.from December last week Andhra Telangana other states devotees can travel pedda Padam route
Darsanam enta time padutundi swami memu 8 న ఉంది vanauatara
స్వామి ఇంతకుముందు ఎంత రద్దీ ఉన్నా కనీసం నాలుగు ఐదు గంటల లోపల దర్శనం అయిపోయేది కానీ ఈసారి తుఫాను ప్రభావం, ట్రావెన్ కోర్ దేవ స్వామ్ బోర్డు వైఫల్యం, దానికి తోడు ఒకేరోజు పరిమితికి మించి స్వాములు శబరిమల రావటం వల్ల స్వాములు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం మేము 12వ తారీకు సన్నిధానం చేరుకున్నాము మాకు దర్శనం అరగంటలో అయిపోయింది. జ్యోతి కి వెళ్లే వారికి దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండు రోజులు అక్కడే ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి
Tamil
Swami e video last year video na
14-jan-23
నేను ఐదు సార్లు చేసేసాను
Peddapadam 5 days ha 1 1/2 day ha swamy..... first 5 annaru ardamkavatledu
పెద్ద పాదం వరకు ఒకటిన్నర రోజు పడుతుంది. చిన్న పాదం 3 నుంచి 5 గంటలు పడుతుంది. మొత్తం మనం బయలుదేరిన దగ్గర నుంచి పెద్ద పాదం చిన్న పాదం మీదుగా మకర జ్యోతి దర్శనానికి ఐదు రోజులు పడుతుంది. కొంతమంది మకరజ్యోతి దర్శనానికి ఒకరోజు ముందు వెళ్తారు అలాంటి వారికి ఆరు రోజులు పడుతుంది. స్వామి శరణం. స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.
స్వామి మేము 11వ తారీఖున ఏలూరు నుంచి బయలుదేరుదాం అనుకుంటున్నాము పెదపాతము 14వ తారీకుల్లో చేయగలమా
ఏలూరులో ఏ టైం కి బయలుదేరుతారు స్వామి
ఎరుమేలిలో ఈరోజు వేకువ జామున బయలుదేరితే రేపు సాయంత్రానికి పంబ చేరుకుంటారు. కొంచెం వేగంగా నడిస్తే మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా పంబ చేరుకుంటారు. ఒక రాత్రికి ఫారెస్ట్ లో ఉండవలసి వస్తుంది
Swamy pedha padam how many kilometers ....Inko doubt pedhapadam enni routes vunnayi okkokaru okko route and environment choopistunnaru pls reply e doubts ki
స్వామి సన్నిధానం చేరుకోవడానికి మనకి మొత్తం మూడు మార్గాలు ఉంటాయి. 1.ఎరుమేలి నుండి నీలక్కల్ మీదుగా పంబ బస్సు రూటు 2. ఎరుమేలి నుండి కాలాకెట్టి, అలూదానది, అలుదా మేడు. కరిమల కొండ, వలియన వట్టం మీదుగా పంబ తర్వాత సన్నిధానం చేరుకుంటారు. 3. కుమిలి నుండి సత్రం పులిమేడు మీదుగా సన్నిధానం చేరుకుంటారు. మనకి ఈ మూడు మార్గాలే ఉంటాయి స్వామి. స్వామి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన అయ్యప్ప స్వామి గ్రూపుల్లో షేర్ చేయండి థాంక్స్ ఫర్ watching స్వామియే శరణమయ్యప్ప.
@@RaviTemplesGuide kilometers cheppaledhu
@Shekar1vlogs 44 నుంచి 46 లోపు ఉంటుంది స్వామి
Nijam gane vavaru swamy undevaru.. meru cheppinattu ayyappa swamy avataram lo kadhu... Ayana inko avataram adi Ayyanar Kerala varam ani eko avataram undi andhulo... Ela undi vararu swamy oka atavika donga athanu oka roju Ayyanar Kerala varam ku adavilo kanapadi thana dhaggara unna veluvyna abaranamulu evvalani, lekapothe nennu champesthanu ani bedhiristhadu... Ala valla madhayalo oka chinnapati uddam jaruguthundi... Andhulo Ayyanar Kerala varam Vijaya sadhisthadu.. ala vararu swamy Ayyanar Kerala varam ku longipoye saranu korukuntadu... Ala vallu indhari kalusukuntaru...thatuvatha vararu swamy Ayyanar Kerala varam nu valla gudaraniki thiskelli valla prajalaku parichayam chesthadu.. ala vallidharu manchi friends ga untaru... Meku e Ayyanar Kerala varam evaru ayyappa swamy ki ethaniki sambandham ente Ane vishayam chala pedha katha... meku thelusukovali ante NANDURI SRINIVAS SWAMY channel lo undi chudandi... Please....
ஜோதி, பொன்னபல
Masid ki vellatam vellakapovatam mee istam kaani Muslims thappudu raathalu raasaru anukovatam sari kadu...manaki history teliyadhu...Also meeru pooranalu chusthe andhulo kuda vavar swamy kosam cheppabadi undi.....Also ala anukunte Bibi nancharamma unnaru ani manam Tirumala vellatam manesthama cheppandi.....Ivani pakkana pedithe mee video chala bagundi andi manchi information undi
Thank u
Neeku history teliyadu. Asalu ae puraanam lo vaavar swamy gurinchi cheppabadindi? Vaavar swamy time lo asalu Islam undaa?
Midi midi gnaanam tho kalpitalu srushtinchaku and spread cheyyaku. Mundu sarigga yelsuko tharvata comment chey. Ochchadandi pedda secularistu.
Asalu emanna logic unda nuv maatladina daanilo. Nancharamma unnaru ani Tirumala enduku maanestam?
Video teesina sir just Masjid skip chesaru.. Sannidhaanam ki vellaru.
Chaala correct ga kuda chepparu. Mee lanto valla maatalu viney desham adhogati pattindi..ippudu maarutundi (manchiki).