జీవితానికి మీ లాంటి గురువు ఒకరు కావాలండి..అభ్యుదయ భావాలు కలిగిన ఆధ్యాత్మిక వేత్త గా మీ ప్రవచనాలు అద్భుతం... పుక్కిటి పురాణాలను వల్లే వేయకుండా అందులోని ధర్మాన్ని వివరిస్తారు...
గరికపాటి గారు మీ యొక్క ప్రతి ప్రసంగంలో ఒక నీతి ఉంటుంది. మీ ఉద్దేశ్యాన్ని నిర్మోహమాటంగా, స్పష్టంగా చెబుతారు. మనం చేస్తున్న ప్రతి పనిలోని, మాట లోని అవకతవకలను ఎత్తి చూపుటలో మీకు మీరే సాటి. ధన్యవాదములు.
@@rparrey2011 నిజంగా . చూస్తే బాధగా ఉంటుంది. బాల సుబ్రహ్మణ్యం గారు అంటే నాకు ఒక గాయకుడి గా కన్నా ఆయన మీద అభిమానం కంటే తెలుగు భాష మీద ఉన్న అభిమానము వల్లనే ఆయన అంటే నాకు చాలా గౌరవం. తెలుగే కాదు ఆయన ఏ భాషని అయినా సరే నేర్చుకునే పాటలు పాడాలి అంటారు. తప్పు వేరు యాస వేరు. మనకు జిల్లా జిల్లా కి యాస మారుతుంది. కానీ తప్పులు పలకటం తప్పు గా వ్రాయటం చాలా చెండాలమైన పని. తెలుగు రానపుడు కనీసం తెలుసుకుని వ్రాయాలి కదా. You tube captions లో. చిన్న పిల్లలు ఆ తప్పులు నిజం అనుకుంటే అలాగే తెలుగు నేర్చుకుంటారు. ఇప్పుడు బొమ్మరిల్లు బాలమిత్ర కథల పుస్తకాలు కూడా లేవు చిన్నపిల్లలకి. భాష కోసం పోరాటం చేసి విడిపోయిన దేశం బెంగాల్ భాష కోసం పోరాటం చేసి విడిపోయిన రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్.
గురువుగారికి 🙏 నమస్కారములు... చాలా correct గా చెప్పారు...ఇప్పుడు పిల్లల textbooks లో ప్రాంతీయ భాష లో lessons ఉన్నాయి.మాకు చూస్తే తెలుగు వచ్చు గానీ ఈ ప్రాంతీయ భాష రాదు...ఇంట్లో ఒక భాష... textbook లో ఒకటి...మొత్తానికి పిల్లలకి కిచిడి భాష వస్తోంది...
I liked the end of the video. Indians still in the clutches of UK rules. It need revival. It is very true about America how they changed all the systems including language after declaring independence. Great knowledge Guruvu Garu. Yes cricket only popular in British colonies.
*The best way to take revenge on all* *English countries is by we* *should stop using what they are invited.* *Let's start with bulb. Instead of bulb let's use kerosene lamp* *Instead of car let's use Bullock cart* *Come on guys let's start revolution from now*
సారు.... మీరు చెప్పే ఈ వాస్తవాలు... ఈ నాటి పిజ్జా, సినిమా కుర్రోళ్ళకి పైసా అంత కూడా అర్ధం కావు.... వాస్తవానికి మీ మాటలు వింటుంటే హాయిగా స్వర్గంలో తేలినట్లు ఉంటుంది.... మీరు గ్రేట్ సర్
గురువు గారికి నమస్కారములు ప్రాంజలి ప్రభ- నేటి పద్యం రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ గాంభీర్యం పలుకే నిరంతరము గా స్నేహంతొ తద్భావము స్వీకర్తే మనసూ దయా గుణముతో ప్రేమించి నిర్ణయం తె ల్పేటి శ్రీ కరమే సతీ గుణముతో మాటల్ని పంచేందుకే గాంభీర్యం నడకే స్థిరత్వ మనటం దుర్గమ్మ ప్రావిణ్యతే
I am very curious about the final outcome of interaction between a scholar who has fallen on hard and a powerful king.The king can fortune of the scholar in a second and I was expecting a happy ending as this story resonates with many such incidents in these hard times.
బ్రిటిష్ వారి ఆచార అలవాట్లు వల్ల కన్నా చాతుర్వర్ణ్య వ్యవస్థ, దాని పద్ధతుల ద్వారా దేశంలో ద్విజులు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, శూద్రులు అనబడుతున్న ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతు తమ అభ్యుదయన్ని స్వతంత్రించుకోనలేకపోతున్నారు... ఈ కోణంలో కూడా ఆలోచించండి.
గ్రాంథిక భాష వస్తేనే వాడుక భాష కూడా బ్రతుకు తుంది. ఎప్పుడైతే గ్రాంథిక భాష విలువ లేకుండా పోయిందో తెలుగు భాష మీద గౌరవం పోయింది. 70 దశకంలో తెలుగు లో 70% వస్తే ఓ యబ్బా అనేవాళ్ళు. ఇప్పుడు 99 పెర్సెంట్ వచ్చిన వాడు వాడి 10 వ తరగతి లోని ఒక పద్యాన్ని కంఠస్థం చేసి చెప్పలేడు. మళ్ళీ తిరిగి గ్రాంథిక భాష వైభవం రాదనుకొంటాను
I could not understand what the speaker was saying. For me, it is not rebellious to walk on the left side. if you walk on the left side of the road, you are in the blind spot of the driver. The probability of run-over by the vehicle is high. Experienced drivers may notice the distance between people/objects. If you are on the right side of the road, you have more chance of escaping even if the vehicle veers towards you.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
జీవితానికి మీ లాంటి గురువు ఒకరు కావాలండి..అభ్యుదయ భావాలు కలిగిన ఆధ్యాత్మిక వేత్త గా మీ ప్రవచనాలు అద్భుతం... పుక్కిటి పురాణాలను వల్లే వేయకుండా అందులోని ధర్మాన్ని వివరిస్తారు...
It starts from 7:41
The comment i searched for
Thank you bro
Thank u
Tq bro
@@latestbuzz5066 me too
మీలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ ప్రవచనాలు ఏ వయస్సు వారికైనా నచ్చేలా చెబుతారు సర్.
Avunu sir
గరికపాటి గారు మీ యొక్క ప్రతి ప్రసంగంలో ఒక నీతి ఉంటుంది. మీ ఉద్దేశ్యాన్ని నిర్మోహమాటంగా, స్పష్టంగా చెబుతారు. మనం చేస్తున్న ప్రతి పనిలోని, మాట లోని అవకతవకలను ఎత్తి చూపుటలో మీకు మీరే సాటి. ధన్యవాదములు.
Mee Telugu chala suspashtamuga undandi. UA-cam clips headlines lo telugu basha ni Khooni chestunnaru vedhavalu
@@rparrey2011
నిజంగా . చూస్తే బాధగా ఉంటుంది. బాల సుబ్రహ్మణ్యం గారు అంటే నాకు ఒక గాయకుడి గా కన్నా ఆయన మీద అభిమానం కంటే తెలుగు భాష మీద ఉన్న అభిమానము వల్లనే ఆయన అంటే నాకు చాలా గౌరవం. తెలుగే కాదు ఆయన ఏ భాషని అయినా సరే నేర్చుకునే పాటలు పాడాలి అంటారు.
తప్పు వేరు యాస వేరు. మనకు జిల్లా జిల్లా కి యాస మారుతుంది. కానీ తప్పులు పలకటం తప్పు గా వ్రాయటం చాలా చెండాలమైన పని. తెలుగు రానపుడు కనీసం తెలుసుకుని వ్రాయాలి కదా. You tube captions లో. చిన్న పిల్లలు ఆ తప్పులు నిజం అనుకుంటే అలాగే తెలుగు నేర్చుకుంటారు. ఇప్పుడు బొమ్మరిల్లు బాలమిత్ర కథల పుస్తకాలు కూడా లేవు చిన్నపిల్లలకి.
భాష కోసం పోరాటం చేసి విడిపోయిన దేశం బెంగాల్ భాష కోసం పోరాటం చేసి విడిపోయిన రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్.
@@varanasidurga5551 Edi oka ettaithe konni daridrapu tv channels kuda scrolling lo anni tappule. Devude kapadali mana Great Telugu basha ni
గురువుగారికి 🙏 నమస్కారములు... చాలా correct గా చెప్పారు...ఇప్పుడు పిల్లల textbooks లో ప్రాంతీయ భాష లో lessons ఉన్నాయి.మాకు చూస్తే తెలుగు వచ్చు గానీ ఈ ప్రాంతీయ భాష రాదు...ఇంట్లో ఒక భాష... textbook లో ఒకటి...మొత్తానికి పిల్లలకి కిచిడి భాష వస్తోంది...
వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు కూడా వినరు .
అందుకే
గ్రేట్ కంట్రీ గా ఎదిగింది.
Sir, your speech and explanation is very clarity And meaningful
Padabi vandanam Guru Guru
Beautiful saying. Well decided about language " GRANDHIKAM " SHOULD FOLLOW.
నిజంగా క్రికెట్ వల్ల దేశానికి ఎమ్ ఉపయోగం ఉంది.
సర్.
Yes
Nijam kani kondariki business
Country ki chala tax vastundi, like star sports, espn etc. Enka chala mandiki upaadhi undhi.
Then why not you talk about other sports??
Ilantolu tax lu kattakunda binami lga untaru kadha konchemaina recover avthundi ante cricket valley
స్వాత్రంత్ర్యం వచ్చిందని పేరేగాని ఇంకా ఆ ఖర్మేకాలిపోతుంది సార్ .
L
I liked the end of the video. Indians still in the clutches of UK rules. It need revival. It is very true about America how they changed all the systems including language after declaring independence. Great knowledge Guruvu Garu. Yes cricket only popular in British colonies.
Bala Guddeti china
What about American sports they are only popular in America
*The best way to take revenge on all* *English countries is by we* *should stop using what they are invited.*
*Let's start with bulb. Instead of bulb let's use kerosene lamp*
*Instead of car let's use Bullock cart*
*Come on guys let's start revolution from now*
అద్భుతం గురువు గారు
మనస్సు కు శాంతి మీ మాట
I didn’t see the whole video,but liked it for what I listened
Great explanation Garikipati garu.
00:52 is absolutely correct🥺
Padabhi vandhanam garigapati Gari ki.
ఇంగ్లాండ్ విషయాలు అని కాదు మంచి విషయాలు ఎవ్వరివి అయినా పాటించాలి
Right brother
Indians following Britain culture
Guruji. Meku paddhati vandanmm. మీ maatalu naku 💊 laaa పనిచేసాయి.👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Swamy meeru cheppina ee vishayam maaku maa family ki correct ga saripotundi
Maa pallaki kindiki vellindi #paiki ravali🙏
Pala mahesh u r from adavi kolanu Avuna....
Pala mahesh u from adavi kolanu avunaaaaa
సారు.... మీరు చెప్పే ఈ వాస్తవాలు... ఈ నాటి పిజ్జా, సినిమా కుర్రోళ్ళకి పైసా అంత కూడా అర్ధం కావు....
వాస్తవానికి మీ మాటలు వింటుంటే హాయిగా స్వర్గంలో తేలినట్లు ఉంటుంది.... మీరు గ్రేట్ సర్
గురువు గారికి నమస్కారములు
ప్రాంజలి ప్రభ- నేటి పద్యం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
గాంభీర్యం పలుకే నిరంతరము గా స్నేహంతొ తద్భావము
స్వీకర్తే మనసూ దయా గుణముతో ప్రేమించి
నిర్ణయం తె
ల్పేటి శ్రీ కరమే సతీ గుణముతో మాటల్ని పంచేందుకే
గాంభీర్యం నడకే స్థిరత్వ మనటం దుర్గమ్మ ప్రావిణ్యతే
నిబంధనలు మంచిగా ఉంటే పాటించటంలో తప్పు లేదు కదా గురువు గారు ...
Ore basha neekendukura basha gurinchi
@@mnr3331 నీకెందుకు రా బోకు ,, నీకు సమాధానం ఇవ్వలేదు కదా అన్ని మూసుకొని కూర్చో
గురువు గారు మీకు పాదాభివదనాలు.🙏🏻🚩
నిజం చెప్పారు ఇంకా మనకు భానిసత్వం పోలేదు
Love you sir...mi voice mi attitude and vetakaaram super..finally reality matladathaaru sir
3:17 - 3:24 Master class!
I connected to it sir
Good notice
Manaki telisina vati gurinchi mataladatam kante manchi ga palakariste manchidi chala manchi abiprayam guruvu garu
Story is incomplete without mentioning King's reaction!
I am very curious about the final outcome of interaction between a scholar who has fallen on hard and a powerful king.The king can fortune of the scholar in a second and I was expecting a happy ending as this story resonates with many such incidents in these hard times.
Excellentga chepparu guruvugaru
Well said GURUJEE 🙏🙏
Manchiga cheparu guruvu garu
Bhalegaa,chakkagaa cheppaaru sir,naaku assalu cricket nacchadhu,ardham kaadu, avasaramledhu telusukodaaniki,thank u.
Naku chala jalestadi ilanti vallante, veellu chala kolpoinattanipistdi
very good video guruvu garu
Well explained about life emotions there is no permanent in life happy r sad
Ur explanation nice sir
Exactly! Correct chepparu.
Tusker 902000
Na modda chikamanu
నమస్కారం గురువుగారు
Good speech sir
బ్రిటిష్ వారి ఆచార అలవాట్లు వల్ల కన్నా చాతుర్వర్ణ్య వ్యవస్థ, దాని పద్ధతుల ద్వారా దేశంలో ద్విజులు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, శూద్రులు అనబడుతున్న ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతు తమ అభ్యుదయన్ని స్వతంత్రించుకోనలేకపోతున్నారు...
ఈ కోణంలో కూడా ఆలోచించండి.
Super ga Cheparandi....... 🙏🙏🙏🙏🙏
ఇంగ్లీషు వాళ్లు క్రికెట్ కనిపెట్టినా ప్రపంచ కప్ సాధించలేదు గరూజీ మన వాళ్ళు రెండు సార్లు సాధించారు...
Sadhinchii pikinaru anna....400 noble prize sadincharu US valu...dantlo potilede....asunta matalu apuu
@@rd9810 currect
Hockey collapsed because of Cricket which greatest Betting and auctioned players crazy game in India.
Cricket collapsed all sports and games in greatest populous country.
Super chepparu mana vedavalu mararu anthe
Sir nenu fidda ayyanu sir meku hatss off sir memu adhrustam chesukunnam memmalni chudadam jai hind
Superb ga chepparu sir 👏👏👏👏👏👏👏👏
Great Words
What a speech guruvu garu.thank u sir.
Very super explanation
Absolutely correct sir
సర్ కరెక్ట్ గా చెప్పారు
సరిగా చెప్పారు పంతులుగారు మీరు చెప్పింది నిజం
Pantulu kadu AVADHANI
mottham europe lo lefthand driving okka englandlo thappa.
GANGADHAR RAPARTHI
Na modda chepadu vadu
Picha lanjoduku
Rait gurugaru
8:02 video thumbnail matter!
pavani Mittu Hi
Tnx
Tqs akka
Thanks
Well said Guruvu Garu, by radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha, Hyderabad T. S. INDIA PLEASE.
Super pandithji
Bhagavad Gita puttina desam idi adi chalu mana desam. Goppatanam cheppadaniki i am Proud to be an indian. Other countries lo kuda follow avutunnaru.
Bhagavad Geeta chadivi manamentha achrinchaamannadi kavali. Venakati tharala goppathanamunu munduku theesukellali. Banisatvanni kadu
yoga lo manalne follow avutunnaru
Bhagavgeetha vallu fallow avuthunnaru...valla culture manam follow avuthunnam
Super Guruvu Garu
అమెరికా లో అవధానం కూడా చెప్పరు స్వామీ..🙏🙏🙏🙏🙊🙉🙈 ఎవరి ఇష్టాలు వారివి..
Very nice explan sir
Super kavi garu.mee padalaku Namaskaram.
Country’s may be different, languages may be different, but we r all human beings. India 🇮🇳 or England 🏴 our birth & death are same.
Well said brother.. most matured answer
We all need to think like you
Great talented person sir
Chala baga chepparu pandithulu garu🙏🙏
Garikapati narasimhaarao gariki na padabhi vandanaalu 🙏
Unwanted about cricket nd these things everything fine though
బాగా చెప్పారు సార్
గ్రాంథిక భాష వస్తేనే వాడుక భాష కూడా బ్రతుకు తుంది. ఎప్పుడైతే గ్రాంథిక భాష విలువ లేకుండా పోయిందో తెలుగు భాష మీద గౌరవం పోయింది. 70 దశకంలో తెలుగు లో 70% వస్తే ఓ యబ్బా అనేవాళ్ళు. ఇప్పుడు 99 పెర్సెంట్ వచ్చిన వాడు వాడి 10 వ తరగతి లోని ఒక పద్యాన్ని కంఠస్థం చేసి చెప్పలేడు.
మళ్ళీ తిరిగి గ్రాంథిక భాష వైభవం రాదనుకొంటాను
Cricket gurinchi Baga chepparu
Hatsof to U , Guruvu Gaaru.👍👍
గరికపాటి వారి సద్గోష్టి నేను ప్రతీరోజు వింటాను.ఎదో ఒక కొత్త విషయం మాత్రము తెలుస్తుంది.
Excellent sir I realised.
Sorry nA kallu teripincharu
ప్రస్తుతం తెలుగు వార్తలు కూడా అర్దంగాక ఛస్తున్నాం...హైదరాబాద్ లో
Chala Baga chepparu swami Gaaru Jai Hind
Baaga cheparu guru gaaru
7:50 In countries, with a left hand traffic system (like India), you should walk on the right side of the road
Yt
Yes, that's true. And also Cricket is a sport, what's wrong with playing cricket. I don't understand why he says like that.
@@srinivasaraghu8574 if you ask any American, you may get the answer..
And also America was a british Colony, which was liberated later
I could not understand what the speaker was saying. For me, it is not rebellious to walk on the left side. if you walk on the left side of the road, you are in the blind spot of the driver. The probability of run-over by the vehicle is high. Experienced drivers may notice the distance between people/objects. If you are on the right side of the road, you have more chance of escaping even if the vehicle veers towards you.
Good message to the society
Then what about their technology,we are using their technology only.
Europe people are really extraordinary ones .I feel proud of them
Then why no inventions before 16 th century. They copy pasted all loot things from Indian scriptures.
Nicd explanation
Yes
Its true
You are the greatest person sir please sir I got a new episode in Kholi and his wife
Recently USA also joined in ICC.
👌
Enno match adindhi icc odi number please
@@sreddy70810 konni janmalanthe aropanale gani samadhanalu undavu
Correct bro they started😊😊
Yes
Tq for recognition sir u did great job
గురుభ్యో నమః
Jai Guruvu Garu...
5.30 min language its right sir,
we r fight for book language sir we are all so with u sir
Good sir
బ్రిటిష్ చట్టాలు సవరణ చెయ్యాలి 🇮🇳
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Cricket is an emotion we love cricket
Look under the title of the video! Among hashtags, there is #FunnyVideos. Lol! TeluguOne is the King as mentioned in the anecdote.
Actually USA never qualified for international cricket
Super
Heard about NBA?
Like India never qualified for football🤣
@@ruchithkeesari6044 never qualified🤔
@@bellamyt9764 never and ever
Guruvu Gariki Padhabhi vandanaalu 🙏
బ్రిటిష్ వారు లేకపోతే, ఈ దేశాన్ని ఊహించలేము,, kjh హాస్పిటల్, au యూనివర్సిటీ,అన్ని వారు కట్టారు
Vallu avi Katrina valla kosam sir vallaki kuda vidya vaidyam kavali ga
Yes sir baga chapparu
He is one of the genius & master mind
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏
టైటిల్ ఏమిపెట్టారో దాని గురించే మాట్లాడాలి
ఆయన మాట్లాడిందే కరెక్ట్ కానీ ఆయన ద్వారా డబ్బు సంపాదించుకునే చానెల్స్ వారు views కోసం ఎవరి ఇష్టం వచ్చిన thumbnail వాళ్ళు పెట్టు కుంటారు అండి
@@bhupathibhupathi4669 100% కరెక్ట్.!
Ayya super. Meeru bhaga cheppparru
Usa joined in icc recently as 159 th team
Is it sure