Yet another Delight from Srinivas. !!Only Best Music Flow come out of his Magical Fingers. !!Born to Enthrall his Ardent admirers. !! How we Miss him. !!
[LYRICS_AND_COMMENTARY_IN_TELUGU] ప) దుర్మార్గ చరాధములను దొర నీవనజాలరా! ||దుర్మార్గ అ) ధర్మాత్మక! ధన ధాన్యము, దైవము నీవై యుండగ ||దుర్మార్గ చ) పలుకుబోటిని సభలోన పతిత మానవులకొసగే ఖలులనెచ్చట పొగడను శ్రీ- కర త్యాగరాజ వినుత ||దుర్మార్గ -------------------------------------------------------- వివరణ: పలుకుబోటి అంటే సరస్వతి దేవి. ఆ పలుకుల తల్లి స్వరూపమైనకావ్యాలను, కృతులనూ, గీతాలనూ రాజ సభలలో ప్రదర్శించి, నీచ మానవులకు అంకితం చేసే సాంప్రదాయాన్ని తీవ్రంగా ఖండించారుత్యాగరాజ స్వామి ఈ కీర్తనలో. వారి జీవిత కాలంలో ఎందరో మహారాజులు అయ్యవారిని తమ రాజాస్థానానికి వచ్చి, సంగీతాన్ని ప్రదర్శించి, సత్కారాలు పొందమని బలవంతం చేశారు. దానికి సరి సమాధానంగా పది కాలాలపాటు నిలిచి పోయే విధంగా వారి గళం నుంచి వెలువడిన కృతి ఇది. దుర్మార్గచరులు, అధములు, పతిత మానవులు, ఖలులు వంటి తీక్షణమైన పదజాలం వాడారంటే వారి మనసు ఎంత గాయపడి ఉంటుందో కదా!
A delightful rendition by a superlative talent! 🙏🏽🙏🏽🙏🏽👌🏾❤️
Yet another Delight from Srinivas. !!Only Best Music Flow come out of his Magical Fingers. !!Born to Enthrall his Ardent admirers. !! How we Miss him. !!
Sublime rendition
[LYRICS_IN_ENGLISH]
p) durmArga charAdhamulanu
dora nIvanajAlarA! ||durmArga
a) dharmAtmaka! dhana dhAnyamu,
daivamu neevai yunDaga ||durmArga
c) palukubOTini sabhalOna
patita mAnavulakosagE
khalulanecchaTa pogaDanu SrI-
kara tyAgarAja vinuta ||durmArga
[LYRICS_AND_COMMENTARY_IN_TELUGU]
ప) దుర్మార్గ చరాధములను
దొర నీవనజాలరా! ||దుర్మార్గ
అ) ధర్మాత్మక! ధన ధాన్యము,
దైవము నీవై యుండగ ||దుర్మార్గ
చ) పలుకుబోటిని సభలోన
పతిత మానవులకొసగే
ఖలులనెచ్చట పొగడను శ్రీ-
కర త్యాగరాజ వినుత ||దుర్మార్గ
--------------------------------------------------------
వివరణ:
పలుకుబోటి అంటే సరస్వతి దేవి. ఆ పలుకుల తల్లి స్వరూపమైనకావ్యాలను, కృతులనూ, గీతాలనూ రాజ సభలలో ప్రదర్శించి, నీచ మానవులకు అంకితం చేసే సాంప్రదాయాన్ని తీవ్రంగా ఖండించారుత్యాగరాజ స్వామి ఈ కీర్తనలో. వారి జీవిత కాలంలో ఎందరో మహారాజులు అయ్యవారిని తమ రాజాస్థానానికి వచ్చి, సంగీతాన్ని ప్రదర్శించి, సత్కారాలు పొందమని బలవంతం చేశారు. దానికి సరి సమాధానంగా పది కాలాలపాటు నిలిచి పోయే విధంగా వారి గళం నుంచి వెలువడిన కృతి ఇది. దుర్మార్గచరులు, అధములు, పతిత మానవులు, ఖలులు వంటి తీక్షణమైన పదజాలం వాడారంటే వారి మనసు ఎంత గాయపడి ఉంటుందో కదా!
+Kishore Meduri Thank you Sri Kishre ji
Enta baaga chepparandi
Ide vidham gaa anni keertanalaki ardham chepte gaayakula ucharana ardham kaani paksham lo ento punyam chesina vaaru avutaaru
Brilliant as only our dear Shrinivas can be!
can anybody translate to English?