పవన్ ను నేను అడ్డుకుంటా..! Exclusive Interview With Margani Bharath | Itlu Mee Jaffar | Pawan Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • పవన్ ను నేను అడ్డుకుంటా..! Exclusive Interview With Margani Bharath | Itlu Mee Jaffar | Pawan Kalyan
    #itlumeejaffar #journalistjaffar #pawankalyan #marganibharat
    Rajahmundry Member of Parliament Margani Bharath was interviewed by senior journalist Jaffar. He explained the development works done by him in Rajahmundry. He also responded to the trolling against him recently. Referring to Janasena politics, Pawan made some sensational comments against pawan Kalyan. Even in YCP, he expressed his thoughts on group politics. Sensational comments were made on Jakkampudi Raja (ysrcp MLA). TDP leader Adireddy Vasu also expressed his opinion on the relationship between the Jakkampudi brothers.
    .
    .
    .
    .
    .
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

КОМЕНТАРІ • 1,5 тис.

  • @Mtvtelugu07
    @Mtvtelugu07 Рік тому +136

    పవన్ కళ్యాణ్ గారి Interview కోసం ఎంత మందీ Wait చేస్తున్నారు😍

  • @infobeesindia
    @infobeesindia Рік тому +127

    బాబూ... "రాజమహేంద్రవరం సునిషిత్" 😆

    • @vsallinone8880
      @vsallinone8880 Рік тому +4

      అన్నా నీకు అసలు కొంచమైనా ఉంటే/ఇతనిని sunisith తో పోల్చాఉ/ఆ sunisith అన్నా కొంచెం బెటర్/వీడు మరీ ఘోరంగా ఉన్నాడు

    • @infobeesindia
      @infobeesindia Рік тому +4

      @@vsallinone8880 సునిషిత్ ఫాన్స్... నా పై దాడి చేస్తారంటావా బ్రో... 🤔 🤣

    • @Kurasanikaka
      @Kurasanikaka 7 місяців тому

      పొలిటికల్ అగిపెట్ట మచ్చ మన పగన్ కళ్యాణ్

  • @jagathkumar9216
    @jagathkumar9216 Рік тому +894

    జాఫర్ నువ్వంటే కొంచం రెస్పెక్ట్ వుంది అన్న ఆకరికి వాన్ని కూడ ఇంటర్యూ చేసావా 😂😂😂😂😂😂😂😂దయచేసి కొంచం లెవెల్ మెంట్టెన్ చెయ్యండి plessss 😅😅😅

    • @newcreativitychannel5008
      @newcreativitychannel5008 Рік тому +8

      Yes😅😂

    • @NeutralBuddy257
      @NeutralBuddy257 Рік тому

      😂 jenda kooli gadu kudda comment pettadu ga

    • @shivavittanala4387
      @shivavittanala4387 Рік тому +93

      ఒరేయ్ బాబు ఒక్క సారి కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ ఎక్కడా, మొట్టమొదటి సారి నెగ్గిన మా ఎంపీ గారు తో pk కి పోలిక ఏంట్రా బాబు

    • @tanilyadav8477
      @tanilyadav8477 Рік тому +37

      First Pavan ni gelavamani chepu ra bacchas

    • @Know_as_jai
      @Know_as_jai Рік тому +36

      ​@@shivavittanala4387 mp moda gudu

  • @vgdevotional
    @vgdevotional Рік тому +22

    Jaffar Garu, Really you are the real Journalist. Your way of questioning is realy really daring. We really need a journalist like you Jaffar Garu

  • @wanted6974
    @wanted6974 Рік тому +37

    పవన్కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఏ MLA కి లేదు మీరు గెలిచి చేయట్లేదు... ఆయన గెలవకుండానే ప్రజలకి మంచి చేస్తున్నారు 👍

  • @JaiHindJaiAndhra
    @JaiHindJaiAndhra Рік тому +94

    Jai Janasena Jai Pawan Kalyan Gaaru ✊✊

  • @ramanakodiboina3233
    @ramanakodiboina3233 Рік тому +41

    Jaffer anna. very good ఇంటర్యూ. కొడాలి నాని ని ఇంటర్యూ చెయ్యండి. ❤️❤️

  • @truth6142
    @truth6142 Рік тому +27

    Jaffar bhai you’re awesome man, this is what the interview supposed to be with guys. Kudos bro

  • @venkeykorra4535
    @venkeykorra4535 Рік тому +242

    జాఫర్ అన్న answers కీ నోటి నుండి మాట రావట్లేదు. భరత్ గారికి..వైసీపీ చేంక నాకు భరత్..జై janasena

    • @vappaingramu828
      @vappaingramu828 Рік тому +7

      First mee leader ki thanani gelavamani cheppandi...jagan ni odinchadam kaadu ...

    • @dinesh-dinu0808
      @dinesh-dinu0808 Рік тому +5

      ​@@vappaingramu828 maku istam vachindi mem chestam ..... Ma Target vaipu mem unnam
      Meeru meedi choosukondi first
      Oodipotey first aa jail loki veltado choosukondi

    • @prasanthkumarponnada4330
      @prasanthkumarponnada4330 Рік тому +3

      Nuv vadi sanka nakaara adavallaara pawan kalyan kali gotuku sariporu jagan adava

    • @nagalakshmimuddadi4225
      @nagalakshmimuddadi4225 Рік тому

      ​@@dinesh-dinu0808 😂

    • @sunnyvedios7131
      @sunnyvedios7131 Рік тому

      Pavala already cbn sankaa nakuthunaduga

  • @ashokch3338
    @ashokch3338 Рік тому +49

    జాఫర్ గారు మీరు సూపర్ గా intervew చేశారు

  • @villagetubetelugu
    @villagetubetelugu Рік тому +82

    జాఫర్ సర్ మీరొక అద్భుతం సార్👌

  • @NarasimhaForSociety
    @NarasimhaForSociety Рік тому +28

    when ever i feel tired, i watch your interviews

  • @mariyababu824
    @mariyababu824 Рік тому +38

    Jaffar anna is a good human being.

  • @umamaheshumamahesh7587
    @umamaheshumamahesh7587 Рік тому +195

    We want second interview jaffar garu with ap IT minister Gudivada amarnath 😅

  • @TS.goudanna_2525
    @TS.goudanna_2525 Рік тому +295

    వైసిపి వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా నిద్రరాదు

    • @dungakumar7254
      @dungakumar7254 Рік тому +3

      అది మీకు బాగా సూట్ అవుతుంది ఎందుకంటే రాజమండ్రి ఎంపీ గారి గురించి ట్రోల్ చెయ్యకుండా ఉండలేరు మీరు

    • @dlp7dileep696
      @dlp7dileep696 Рік тому +2

      @@dungakumar7254 anti bro andhariki reply esthunav 😁

    • @balaaaa4258
      @balaaaa4258 Рік тому +4

      ​@@dlp7dileep696payment kosam

    • @dlp7dileep696
      @dlp7dileep696 Рік тому

      @@balaaaa4258 🥲

    • @BujjiBujji-iw5qt
      @BujjiBujji-iw5qt Рік тому

      ​@@balaaaa4258 payment kosam pani chevallu meru bro

  • @parmeshsai1158
    @parmeshsai1158 Рік тому +21

    Jai janasena ✊✊✊

  • @kyaswanthroyal1185
    @kyaswanthroyal1185 Рік тому +63

    Janasena power star ⭐ Pawan Kalyan

  • @t.a.g-theappleguy6784
    @t.a.g-theappleguy6784 Рік тому +17

    ఇంత వెటకారమైన ఇంటర్వ్యూ చూడలేదు జాఫర్ గారు😂😂😂

  • @srinukurma6592
    @srinukurma6592 Рік тому +53

    Jai janasena Pawan anaya

  • @thotaprasadbabu7638
    @thotaprasadbabu7638 Рік тому +2

    నమస్తే జాఫర్ గారు.మంచి కమేడియన్ నిపరిచయం చేసారు
    ఏ.పి. ప్రజలకు

  • @vikramrathod5247
    @vikramrathod5247 Рік тому +51

    జాఫర్ అన్న మీ సూటి ప్రశ్నలు😂😂😂 super 🔥🔥🔥🔥🔥

  • @balajisingh2802
    @balajisingh2802 Рік тому +28

    జాఫర్ with జోకర్😂😂

  • @b.prakash9675
    @b.prakash9675 Рік тому +18

    Jai ❤ #PSPK!!!

  • @manicharan7520
    @manicharan7520 Рік тому +14

    Jai Janasena jai hind ❤❤❤❤

  • @venkeykorra4535
    @venkeykorra4535 Рік тому +118

    ప్రజలకి మేలు చేసిన ఒక్క మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మా పవన్ కళ్యాణ్ అన్ననే.... వచ్చిన నాయకులు అందరూ కుర్చీ ఎక్కమా దోచుకునమా.... అంతే తప్ప కష్టలో ఉన్న ప్రజలకి న్యాయం చేయాలని గానీ అభివృధి మీద కూడా ఆలోచనల లేదు

    • @crafting3177
      @crafting3177 Рік тому +2

      🤣🤣🤣

    • @vappaingramu828
      @vappaingramu828 Рік тому +4

      Ami manchi chesaru asalu ...athaniki enthasepu cheppulu choopinchadam thappa Inka ami raadu

    • @madhusudhan868
      @madhusudhan868 Рік тому +4

      భజన బృందం అధ్యక్షుడువి రా నువ్వు😂😂🤣🤣

    • @ghantasandeep1062
      @ghantasandeep1062 Рік тому +1

      ​@@vappaingramu828 avunu mi Annayya prajadananni court ki kaditee chalu yem unnaru raah chi chi mana state development kosam yem chesaroo koncham cheppu baabu gaaru😁😁😁😁😁😁✅.

    • @sivareddy4114
      @sivareddy4114 Рік тому +2

      Too much ra rey
      Emi pikinaadu , package thisukoni babu janda mosthadu.. Miru kuda Tdp janda moyali..
      Get ready pilla pithrey..

  • @simbaboww
    @simbaboww Рік тому +25

    నా సినిమాలో సైడ్ రోల్ కూడా ఇవ్వ వీడికి 😂

  • @pavansrh
    @pavansrh Рік тому +41

    Jai Jenasena jai pspk anna ❤💪

    • @pavansrh
      @pavansrh Рік тому

      @Vijaygavaranaiduu 😡

  • @SaikumarRoyals.
    @SaikumarRoyals. Рік тому +48

    Jai janasena 🔥

  • @Aishubabbu
    @Aishubabbu Рік тому +4

    Super questions with open mind by jaffar sir and also general answers by bharath sir

  • @srenuvasu2933
    @srenuvasu2933 Рік тому +389

    అవును నిజమే ఈ ఎంపీ గారి అభివృద్ధి అంతా రాజమహేంద్రవరం రోడ్లు చూస్తేనే మొత్తం అర్ధం అవుతుంది 😂🤣😂

    • @dungakumar7254
      @dungakumar7254 Рік тому +13

      అరే బాబు ఆయన చేసినట్టు ఇప్పుడు వచ్చి ఎవరో చేయలేదు రా మీ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏం పీకారో కానీ రాజమండ్రి ఈయన వచ్చాక రాజమండ్రి చాలా అభివృద్ధి అయింది

    • @leeladurgesh6183
      @leeladurgesh6183 Рік тому +5

      ​@@dungakumar7254 em chesaro cheppachu ga ,oppose chese padulu

    • @thisisRamK
      @thisisRamK Рік тому +2

      @@dungakumar7254 NON rjy vale comment chestunaru . he done very well

    • @raghuarushabhattu9986
      @raghuarushabhattu9986 Рік тому +3

      రాజమండ్రిలో ఇప్పటివరకు ఏ ఎంపీ కూడా ఎంతో అభివృద్ధి చేసి చూపించ లేదు

    • @619kranthi
      @619kranthi Рік тому +2

      @@thisisRamK em chesaro cheppu Babu nenu Rjy vadine

  • @user-gz9qf9of3d
    @user-gz9qf9of3d Рік тому +7

    జాఫర్ గారు మీరు చేసే ఇంటర్వ్యూలు లో ఇది మాత్రం కామిడి గా అనియించింది anyway super jafar sir

  • @chintarambabu2028
    @chintarambabu2028 Рік тому +11

    10 సినిమా లు తీసి 10 సూపర్ హిట్ కొట్టిచుపించండి సార్

    • @Samsunguser91
      @Samsunguser91 Рік тому +1

      Pspk ki kudha levvu 10 hits😂

    • @sundarSingh-vr7ip
      @sundarSingh-vr7ip Рік тому +1

      ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం గా పనిచేస్తున్న మా MP మార్గాని భరత్ రామ్ గారిని...10సినిమాలు తియ్యమనడం ఎంతవరకు సబబు... సినిమాలు ఎవ్వరైనా తీస్తారు.. కానీ సొంతడబ్బులతో ప్రజలకు సేవచేయడం ఒక గొప్ప మనసుండాలి... ఇలాంటి MP దొరకడం మా రాజమండ్రి ప్రజలు అదృష్టవంతులు...

  • @janasrinurao4489
    @janasrinurao4489 Рік тому +4

    సమాదానాలు రావడంలేదు 👌క్వశ్చన్స

  • @muralikrishna5534
    @muralikrishna5534 Рік тому +12

    ఓట్లకోసం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటారు గెలిచినాక కాళ్లపై కాళ్ళు వేసుకుంటారు.

  • @dararenuka8915
    @dararenuka8915 Рік тому +12

    Frist టైమ్ ఒక లోఫర్ తో ఇంటర్వ్యూ చేసారు జాఫర్ గారు

    • @dungakumar7254
      @dungakumar7254 Рік тому

      అరే నోరు అదుపులో పెట్టుకో మాట్లాడరా ఆయన గురించి ఏమి తెలుసు నీకు చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఆయన రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అయినా నీకు టీడీపీ కామెర్లు వచ్చినట్టుంది ముందు హాస్పిటల్ గెలిచి చూపించుకో

  • @palgunapabbana6061
    @palgunapabbana6061 Рік тому +4

    మళ్ళీ ఎంపీ గా మీరే పోటీ చేయండి ప్లీజ్ 🤣🤣

  • @naveenram1107
    @naveenram1107 Рік тому +8

    Jai janasena jai power ⭐️

  • @kishantharla5264
    @kishantharla5264 Рік тому +4

    Jai Janasenani🙏🏻

  • @sainathk5751
    @sainathk5751 Рік тому +2

    Ukkiri bikkiri chesaru ga Jaffar Ji..❤

  • @kalyanmanchiganti2878
    @kalyanmanchiganti2878 Рік тому +5

    I'm waiting Rajesh Anna interview 👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gunavardhans3507
    @gunavardhans3507 Рік тому +7

    Comedy level maintenance chasaru well done

  • @maninaidu6575
    @maninaidu6575 Рік тому +6

    15:19 😂 vere lavel

  • @sureshteja1590
    @sureshteja1590 Рік тому +10

    మన కర్మ కి వీడు ఒక MP 🤦

  • @sateeshkumar725
    @sateeshkumar725 Рік тому +1

    Super Anna meru. Jai Pavan Kalyan ❤

  • @ravik7827
    @ravik7827 Рік тому +4

    Straight answer .....అడు చెప్పాడు super adigav anna అడు తో కూడా ఎందుకు ఇంటర్వూ అన్న

  • @Hindu.4442
    @Hindu.4442 Рік тому +30

    I like జాఫర్ sir 👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐

  • @venkatarao888
    @venkatarao888 Рік тому +4

    నేను ఒకటి చెప్తున్న అండి
    మాకు ఎంటి ఈ టార్చర్ 😎

  • @santhisanthi9169
    @santhisanthi9169 Рік тому +1

    Nijam chepparu jaffer anna

  • @pradeeppradeep-tp2nw
    @pradeeppradeep-tp2nw Рік тому +6

    Super star in MARS is called MARGAM LENI BHARAT

    • @sundarSingh-vr7ip
      @sundarSingh-vr7ip Рік тому

      ఒరేయ్ బోకు.... మా మార్గాని భరత్ రామ్ గారు 7 నియోజకవర్గాలకు MP. మీ పావలా గాడు ఒక్క నియోజకవర్గం కూడా నెగ్గలేదు. నీలాంటి ఎదవలే పావలా గాడికి సపోర్టు చేస్తారు...
      మా MP గారిని చూసి నేర్చుకోండి... ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచివుంటారు.

  • @susheelamargani3654
    @susheelamargani3654 Рік тому +10

    మోరంపూడి fly over ఎంతో మంది శీలపాలకలు వైపించడం చాలా మంది వైపించారు, కానీ work start చైపించిది మాత్రo భారత్ అన్న ఒక్కరే..

  • @BeingPSPK
    @BeingPSPK Рік тому +104

    PAN INDIA YCP STAR మార్గని భరత్ 😅

    • @NeutralBuddy257
      @NeutralBuddy257 Рік тому

      😂 okka industry hit leni erri phoonku evadu ante pawala gadu

    • @manalnievadraaapedi1539
      @manalnievadraaapedi1539 Рік тому +1

      Enti bro idhi 😂😂😂

    • @dungakumar7254
      @dungakumar7254 Рік тому

      అరే నిజం తెలుసుకోండి ముందు మీ పవన్ కళ్యాణ్ ఇండియా లో ది బెస్ట్ ఫోన్ స్టార్ అన్నా మూడో పెళ్లి కూడా డైవర్స్ అయ్యేలా ఉంది జాగ్రత్తగా చూసుకోండి

    • @manchoducheddodu9128
      @manchoducheddodu9128 Рік тому +1

      😅😅

    • @bellanabellana5151
      @bellanabellana5151 Рік тому +1

      😂😂😂

  • @koteswararaoshankarashetti4533

    Jai janasena jai Pawan Kalyan Jafar bhai జనసేన పార్టీ లోకి రండి తెలుగు రాష్ట్రాల యువత మీకు ఫుల్లు గా సపోర్ట్ ఉంటుంది

  • @shaikfayazgunturlocal3106
    @shaikfayazgunturlocal3106 Рік тому +9

    జాఫర్ గారు చెప్పింది నిజమే,మాట్లాడే ముందు ఒకసారి కెమెరా ముందు,మాట వినక కెమెరా ముందు,భరత్😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 Рік тому +1

    GOOD QUESTION JAFFER Z

  • @venunalajam
    @venunalajam Рік тому +4

    Ram mohanNaidu tho interview cheyandi please

  • @ArJun-sb2qy
    @ArJun-sb2qy Рік тому +4

    Jafar anna nuvvu super 👌

  • @achuthramakrihna6075
    @achuthramakrihna6075 Рік тому +6

    Super jaffar garu ❤

  • @satishreddy1220
    @satishreddy1220 Рік тому +2

    పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ఇంటర్వూ జరగదు...

  • @amarjun4229
    @amarjun4229 Рік тому +9

    JAi power star

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Рік тому +2

    @3:59 thumbnail
    @16:09 JANASENA IT wing edited that video.
    @29:54 Yes he is correct, Jaffer is JANASENA sympathizer

  • @MANAKULAPODU45
    @MANAKULAPODU45 Рік тому +10

    Paina pulu unte veyyamanandi ra babu inthalone aipoyaya pulu....😅

  • @SaiKumar-sw8ro
    @SaiKumar-sw8ro Рік тому +1

    Jaffer anna nijanga nuv thopu anna gatiga echesthav karchulaki ni guts ki hatsoff

  • @soundaryayajjala7597
    @soundaryayajjala7597 Рік тому +33

    Pawan Kalyan గారికి సిద్ధాంతం ఏమి లేదంట , నిజానికి ఈయనికే బుర్ర లేదు....😂😂

    • @sanjanasree1389
      @sanjanasree1389 Рік тому

      పవన్ సిద్దాంతం ఒక్కటే చంబాని సియం చేయాలి, పెద్ద ప్యాకేజీ కొట్టేయాలి...

    • @soundaryayajjala7597
      @soundaryayajjala7597 Рік тому

      నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు... ☺️☺️☺️ so plzzzz quite... 😡😡😡

    • @ashuthar4194
      @ashuthar4194 Рік тому

      Mega family fan ga adugu

    • @manojkattula4936
      @manojkattula4936 Рік тому

      ​@@sanjanasree1389 Rs 5 sucessfully credited to your paytm wallet

  • @uctvtelugunews3971
    @uctvtelugunews3971 Рік тому +1

    ఎప్పుడు ఆంధ్ర లీడర్స్ నే కాదు అప్పుడప్పుడు తెలంగాణ లీడర్స్ని కూడా ఇంటర్వ్యూ చేయండి

  • @somethingspecial9506
    @somethingspecial9506 Рік тому +14

    Jai Janasena

  • @durgamahalaxmiallada4681
    @durgamahalaxmiallada4681 Рік тому +8

    అన్నయ్య నీ మాటలకు భరత్ గారికి ఎలా సమాధానం చెప్పాలో ఏమని చెప్పాలో అర్థం కావడంలేదు😢😢😢

  • @harishasari2945
    @harishasari2945 Рік тому +10

    Pan India star barath anna

  • @Chantij123
    @Chantij123 Рік тому

    JAFFAR BHAI i respect your kind nature,
    You are always with a polite and kind nature for PAWAN KALYAN. I love pawan kalyan and i respect you jaffar bhai.

  • @vasubenda7829
    @vasubenda7829 Рік тому +27

    Jai janasena

    • @manalnievadraaapedi1539
      @manalnievadraaapedi1539 Рік тому +3

      Jai janasena

    • @chaithanyareddydevulapalli3422
      @chaithanyareddydevulapalli3422 Рік тому

      @@manalnievadraaapedi1539 inka janasena ekadundhi Monna pk chepesadu ga nenu TDP ke esari support naku antha seen ledhu nenu 10 seats kuda gelavaledu anatlu matladadu.. 2014 lo TDP and ver parties ki support chesi OK Chita kuda contest cheyaledhu.. CBN gelichaka Anni thappulu jarigina g muskoni silentga vundi prathipakshamlo vunde jagan ni arichevadu... 2019 lo CBN favour kosam vere parties tho kalipi Poti chesadu.. Prajalu thelusukoni mettitho kotti tharimaru... Malli 2024 lo CBN biccham vesthe 10/15 seats theesukoni Poti chesthavo annadu... Ala 175 seats ki 15 seat lu contest chesevadini adi kuda party petti a 12 yrs tharuvata... Alantodini pilla batch CM.. CM Ani aravatam... 😂 final GA Monna PK press meet chusaka full happy inka aravandi CM CM ani bokka 😂😂... Kinda kalipothuntadi papam chepukoleka eduathuntaru PK supporters... Meeku UA-cam lo comment lu thapp em pikaleru.. Aa bokka lo pk gadu Twitter lo comment lu thappa em pikadu... Sorry package kosam okasari 3 months ki okasari vachi pichi kukkala vagesi 1-2 days lo malli tlangana poyi nidrapothadu 😂😂.. Vadoka joker leka political real comedian.. MA Andhra ki super entertainment isthunnaru pk😂

  • @Durgaprasad-ub7zy
    @Durgaprasad-ub7zy 11 місяців тому +1

    Super jaffar gary

  • @gowthamreddy8618
    @gowthamreddy8618 Рік тому +10

    అందరం తల 5 రూపాయలు వేసి అద్దం కొనిస్తాం చుస్కో 😄qq

  • @tirumalap7219
    @tirumalap7219 Рік тому +15

    Jafar garu chala inteligent.Inka vere vallaki evariki cheasi intha comdey & views ravu ani telisi ee mana Mp sir ni select cheasukunnaru

  • @HH-Ministries
    @HH-Ministries Рік тому +8

    13.10 says how genuine jaffar is😅😅
    I thought jaffar questions from opposition point of view but he questions only from jagan point of view😅😅

  • @abhi3083
    @abhi3083 Рік тому +8

    Please Kalyan deelip sunkara Anna tho interview cheyyandi please 🙌🙌

  • @gangadharroxx5288
    @gangadharroxx5288 Рік тому +6

    Supeerrrrr....👍👍

  • @pavanp9934
    @pavanp9934 Рік тому +2

    పవన్ గారి జోలికొస్తే తొక్కి నారతీస్తాం... మా మంచితనాన్ని చేతకాని తనంలా భావించవద్దు... తేడావస్తె నీకు బొమ్మ కనపడుద్ది బిడ్డా

  • @krishnmurtykrishnmurty5090
    @krishnmurtykrishnmurty5090 Рік тому +1

    Jai janasena 👌👍🙏🙏🙏🙏🙏🙏💐

  • @BeingPSPK
    @BeingPSPK Рік тому +14

    మన రీల్ స్టార్ మర్గాని భరత్ అన్న అభిమానులు , కామెంట్స్ పెడుతున్నారు 😂😅,

    • @vattikutikrishnaveni9587
      @vattikutikrishnaveni9587 Рік тому +3

      ప్రజలకు మంచి చేసే నాయకులు. ఆలోచించే నాయకులు రీల్ స్టార్ లాగా కనబడతారు మీకు

    • @susheelamargani3654
      @susheelamargani3654 Рік тому

      Real star🙏🏻ki✊️కాదు ఆయనాలో వున్నా real star కోసమే తెలుసుకోండి

    • @newcreativitychannel5008
      @newcreativitychannel5008 Рік тому

      😂😂

    • @dungakumar7254
      @dungakumar7254 Рік тому

      అరే బుల్లి బామ్మర్ది మంచి చేసే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలాంటి కౌంటర్లో పడతాయి

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Рік тому +3

    స్వామి ఇలాంటి వెదవలు ఇంటర్వ్యూ సుస్తే సిగ్గు గా ఉంది

  • @DesiMurrelFishSeedss2377
    @DesiMurrelFishSeedss2377 Рік тому +26

    అరేయ్ బాబు నీకు అంత cinema లేదు పవన్ కళ్యాణ్ తో పోలికెంట్ర నాయన

    • @BujjiBujji-iw5qt
      @BujjiBujji-iw5qt Рік тому +1

      Correct bro prajala kastalu thana kastaluga bavinche ma MP bharat anna ki cinema lu chesukune me pawan anna ki theda chala undhi

    • @saitejabodapati329
      @saitejabodapati329 Рік тому +1

      Bharat anna hero ga cinema chasthadu antaa....herioine kuda aa anna ea 😂😂😂
      Bhaskar award laga.....kotha award okati create chasi evandi 😂😂😂
      Oka MP ga.....parliament lo AP kosam fight chasinavi okati chapandi😂😂😂😂

  • @user-hs7bs5wu7q
    @user-hs7bs5wu7q 11 місяців тому +1

    Jai Bharat

  • @gopikittukusuma3032
    @gopikittukusuma3032 Рік тому +9

    Jai Powere ⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @ShivaFarmingVlog
    @ShivaFarmingVlog Рік тому +3

    Jaffar anna
    Elanti vallani anduku interview chestunaru knchm manchi vallani cheyandi please

  • @satishgollavilli5765
    @satishgollavilli5765 Рік тому +9

    Instagram star😂 ఇతగాడు😂

  • @jayashankarmolleti4752
    @jayashankarmolleti4752 Рік тому +4

    జాఫర్ భాయ్ so so so sad for this😂😂😂

  • @karthiktechintelugu6951
    @karthiktechintelugu6951 Рік тому +5

    Anna miru Pawen kalayan ni interview chai anna

  • @shivavittanala4387
    @shivavittanala4387 Рік тому

    జై భరత్ అన్న. మీరు సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు, అందుకే జనసన్నసులకు నచ్చదు.

  • @rtng1626
    @rtng1626 Рік тому +3

    NEXT INTERVIEW KODALI NANI😮😮😮😮😮😮😮 plzzzzzzzz.......sir meer comment chudalani bold letters lo petta......

  • @bikshubikshu
    @bikshubikshu Рік тому +1

    Jai Pawan Kalyan
    Jai janasena✊️

  • @SANDEEP_YADAV_PSPK
    @SANDEEP_YADAV_PSPK Рік тому +6

    Ma devudu pspk annaya ✊🏻🔥🙏

  • @achanasrikanth7414
    @achanasrikanth7414 Рік тому +1

    Jaffer garu super questions aduguthunaru ❤

  • @suvarnarajuathili5013
    @suvarnarajuathili5013 Рік тому +6

    Real hero MP bharat garu

  • @damallakarthik7385
    @damallakarthik7385 Рік тому

    Jaffer anna superr ga interview chestunnaru😂😂😂..

  • @tannerupoornima9019
    @tannerupoornima9019 Рік тому +5

    Meeru Pawan kalyan fan aa anna

  • @stej358
    @stej358 Рік тому +1

    Jai Power Star

  • @venkymothakakula1442
    @venkymothakakula1442 Рік тому +16

    ఎదుటి వారికి మాట్లాడుతూ అవకాశం ఇవ్వాలి జాఫర్ గారు

    • @JrNTR-dt8ql
      @JrNTR-dt8ql Рік тому

      జాఫర్ గాడు సైకో గాడు 🤣వాడి డప్పు వాడే కొట్టుకుంటాడు

  • @gurunadhamannamneedi1529
    @gurunadhamannamneedi1529 Рік тому

    Jaffr Anna nevu super

  • @paramdhamamudugunuru7915
    @paramdhamamudugunuru7915 Рік тому +11

    4:50 Pawan Kalyan

    • @manalnievadraaapedi1539
      @manalnievadraaapedi1539 Рік тому

      Thanks

    • @varuntejvarun9025
      @varuntejvarun9025 Рік тому +1

      ,movies cheste,,,,,pakkodi,,movies,remix,chesukoni,,,politics,,lo,aeth,,pakkodi,,party,,,jenda,moosukoni,yem,bathuku ra,,,,#package,star,,#Remixstar

  • @badrinath316
    @badrinath316 Рік тому +1

    super jaffer bro dhigindhi bharath vadiki

  • @rameshv3040
    @rameshv3040 Рік тому +8

    అన్న మిమ్మల్ని భారీగా ఎక్స్పెక్ట్ చేశాను లాస్ట్ కి ఇలా ఇలాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకుని మీకున్న రెస్పెక్ట్ తగ్గించుకుంటారు అన్న ఇలాంటివన్నీ ఇంటర్వ్యూ చేయడం కన్నా ఎక్కడైనా వెళ్లి ప్రశాంతంగా టూర్ కి వెళ్లి రానా