అజరామరమైన సంగీత సాహిత్యాల మేలుకలయిక. అందించిన అమర గాయకులు ఘంటసాల గారికి, మహాకవి జాషువా గారికి తెలుగు జాతి సదా రుణపడి ఉంటుంది. ఆ చిరస్మరణీయులకు నిత్య నివాళి!🙏
కాసేపు వేరే లోకంలో విహరించి వచ్చినట్లు ఉంది. సునిశితమైన దృష్టి తో జాషువా గారు శిశువును ఆవిష్కారిస్తే, ఘంటసాల వారు జీవం పోశారు. అద్భుతమై తెలుగు వారికి అమృత ప్రాయమైంది. ధన్యవాదములు.
Fantastic poetry of Jashuva brought to life with beautiful voice and tone by ghantasala. Respects to both who are not with us today. Hope someone will translate into English .
కవిచక్రవర్తి అందించిన సాహితీ మధురిమలు గంధర్వ గానంలో మరిన్ని మధురిమలను అద్దుకొని తెలుగువారికి, తెలుగు భాషకు, తెలుగు భాషాభిమానులకు అందించిన అమృతగుళికల విందు 👌👌👌 నేను భరత భూమిలో తెలుగు జాతిలో పుట్టిన అదృష్టానికి మరొక్కసారి పరంధామ పరమాత్మునికి కోటి కోటి వందనాలు 🙏🙏🙏🙏
జాషువా కవిత్వం అజరామరం! పూవుకు గుబాళింపు తోడైనట్లు గంధర్వ గానం! అమృతభాండాన్ని తనివితీరా గ్రోలినంత మధురత్వం ఘంటసాల వారి లాలిత్యం! నభూతో నభవిష్యతి!
❤❤❤
అజరామరమైన సంగీత సాహిత్యాల మేలుకలయిక. అందించిన అమర గాయకులు ఘంటసాల గారికి,
మహాకవి జాషువా గారికి తెలుగు జాతి సదా రుణపడి ఉంటుంది. ఆ చిరస్మరణీయులకు నిత్య నివాళి!🙏
ఆ పాద మధు రామైన సా హి త్యా నికి సస్వరగానం, అద్బు తమైన చిత్రాలు చాలా చాలా బాగుంది. అందించి నందుకు ధ న్య వాదాలు.
అద్భుతమైన రచన....మరింత అద్భుతమైన గొంతు.....మాతృత్వం మథురిమ.
కాసేపు వేరే లోకంలో విహరించి వచ్చినట్లు ఉంది. సునిశితమైన దృష్టి తో జాషువా గారు శిశువును ఆవిష్కారిస్తే, ఘంటసాల వారు జీవం పోశారు. అద్భుతమై తెలుగు వారికి అమృత ప్రాయమైంది. ధన్యవాదములు.
ఈ అద్భుతాలు మళ్ళీరానివి
వర్ణించరాని..... అమోఘం ,🙏👏👏👌👌👌
Nijamandi varninchnalavi kaanidhi
మహాకవి గుఱ్ఱం జాషువా గారి మధుర భావనకు, గాన గంధర్వుడు ఘంటసాల గారి గానమాధుర్యానికి ఈ శిశువే తార్కాణం!
Immortal poetry by the great poet Jashua and immortal singing by the great singer Ghantasala! 🙏🙏🙏
ఎంత బాగుందో!
Excellent 🙏🙏🙏
Chala great song 🎶🎤
అత్యద్భుతం👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Fantastic poetry of Jashuva brought to life with beautiful voice and tone by ghantasala.
Respects to both who are not with us today.
Hope someone will translate into English .
మళ్ళీ జాషువా గారే పుట్టాలి,
వారినే బ్రతిమాలాలి 🙏
వారి హృదయాన్ని అనువదించడం సాధ్యమా !
అద్భుతము👏👏👏
కవనం,గానం నభూతొ నభవిష్యతి.
Hanumantharao Korampalli.
కవనం, గానం, నభూతొ నభవిష్యతి జాషువ ,ఘంటసల మహనీయులకు వందనశతాల చందనాలు.
Ganamrutham
👌👌👌
Super
ఆహా!
🙏🙏🙏
ఆపాత మధురం
ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ దొరకవు ఇటువంటి పద్యాలు
వీనులకు విందు చేయు màdhuramrutàmbu
మధుర కవన గాన మేళనం
కవిచక్రవర్తి అందించిన సాహితీ మధురిమలు
గంధర్వ గానంలో మరిన్ని మధురిమలను అద్దుకొని
తెలుగువారికి, తెలుగు భాషకు, తెలుగు భాషాభిమానులకు అందించిన అమృతగుళికల విందు 👌👌👌
నేను భరత భూమిలో తెలుగు జాతిలో పుట్టిన అదృష్టానికి మరొక్కసారి పరంధామ పరమాత్మునికి కోటి కోటి వందనాలు 🙏🙏🙏🙏
Yentha jammani padyalu. Jaluvaru kavitha, gana,Madhuri.
Yentha kammani padyalu.👍👏🤞
Sir, Kumkuma Bharani songs dorike avakasam vundandi
🙏🙏🙏