Karunasaagara ॥ కరుణాసాగర ॥ Hosanna 2024 New Album Live Song Pas.ABRAHAM Pas.RAMESH & KAMALAKAR garu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • • Hosanna Ministries Int...
    #Hosannaministries #Hosannaministriesgorantla
    #HosannaMinistriesOfficial #live
    కరుణాసాగర యేసయ్యా
    కనుపాపగ నను కాచితివి
    ఉన్నతమైన ప్రేమతో
    మనసున మహిమగా
    నిలిచితివి
    మరణపులోయలో దిగులు చెందగా
    అభయము నొందితి నినుచూచి
    దాహముతీర్చిన జీవనది
    జీవమార్గము చూపితివి
    యోగ్యతలేని పాత్రనునేను
    శాశ్వతప్రేమతో నింపితివి
    ఒదిగితిని నీ కౌగిలిలో
    ఓదార్చితివి వాక్యముతో
    అక్షయస్వాస్థ్యము నే పొందుటకు
    సర్వసత్యములో నడిపితివి
    సంపూర్ణపరచి జ్యేష్ఠులతో
    ప్రేమనగరిలో చేర్చుమయ్యా

КОМЕНТАРІ • 153

  • @malivela1236
    @malivela1236 5 місяців тому +7

    తండ్రి మహోన్నతమైన సర్వశక్తిమంతుడా జీవాధిపతి తండ్రి ఘనుడా యేసు రక్షకుడా మీ బంగారు పాదాములకు సుత్తీ మహిమ ఘనతలు ప్రభావములు చేల్లీంచుచున్నాను తండ్రి నా తల వంచ్చి నమాస్కరింస్తూన్నాను తండ్రి యేసు క్రీస్తు నామములో అమేన్ ❤

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 7 місяців тому +28

    మహిమ ఘనత ప్రభావములు
    నా నజరేయుడైన
    యేసయ్యకే చెల్లును గాక...!
    హోసన్న మినిస్ట్రీస్ ప్రారంభించినది మొదలుకొని నేటి వరకు 47 గుడారాల పండుగను పరిశుద్ధాత్మ దేవుడు తను నామమునకు మహిమ కరంగా జరిగించునందుకు పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక ఈ రెండో రోజు మీటింగ్స్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తను నామమునకు మహిమ కరంగా జరిగించును గాక...!
    నజరేయుడైన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లును గాక...! ఆమెన్ 🛐

  • @isaiahkumar703
    @isaiahkumar703 6 місяців тому +5

    Karuna sagara yessayya
    Kannupaga nannu kachithuvi... (2)
    Unnathamaina prematho
    Manasuna magimaga nilichithuvi... (2) ||karuna||
    Maranapuloyalo digulu chendhaga
    Abayammu nondhithi nenu chuchi... (2)
    Dhagamu therchina jeevanadhi
    Jeeva margamu chupithivi... (2) ||karuna||
    Yogyata leni pathranu nenu
    Shasvatha prematho nimpithivi...(2)
    Odigithuvi ne kaugililoo
    Odharchithivi vakyamutho... (2) ||karuna||
    Akshaya svasthiyamu neen pondhutaku sarvasathiyamuloo nadipithivi... (2)
    Sapuranaparachi jeshtrulathoo prema nagariloo cherchumaiiya... (2)
    ||karuna||

  • @markchintapalli9991
    @markchintapalli9991 5 місяців тому +2

    ❤❤❤❤

  • @elishamandli5602
    @elishamandli5602 6 місяців тому +13

    Kamalakar garu hosanna ministries ki ichina jesus gift

  • @user-ar5una1977
    @user-ar5una1977 5 місяців тому +2

    🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @polamurimanikyalarao8130
    @polamurimanikyalarao8130 6 місяців тому +8

    దేవునికే మహిమ ఘనత ప్రభవాములు కలుగునుగాక
    దేవుడు బహుగా మిమ్మును దీవెంచేనుగక
    ఆమేన్

  • @PremKumar-is3rv
    @PremKumar-is3rv 5 місяців тому +3

    Praise the lord

  • @FGFMINISTRIES
    @FGFMINISTRIES 7 місяців тому +23

    మహిమాప్రభావములు దేవాది దేవునికే చెల్లును గాక!ఆమెన్🙏

    • @ashokmukku7245
      @ashokmukku7245 7 місяців тому

      fι∂❤

    • @Larun-t1q
      @Larun-t1q 6 місяців тому

      ​@@ashokmukku7245❤❤❤❤❤

    • @Larun-t1q
      @Larun-t1q 6 місяців тому

      ​@@ashokmukku7245❤

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 5 місяців тому +3

    Praise the Lord brothers 🙏🙏❤🌹❤

  • @akumarthiSanthi-t9f
    @akumarthiSanthi-t9f 3 місяці тому +4

    యేసయ్య వేల కొలది జనాలలో నాకు నా భర్తకు నా సహోదరుడికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కోట్లాది స్తుతులయ్య మరలా గుడారాలకి నీ చిత్తమైతే మా కుటుంబమంతా కలిసి ఆ పరిశుద్ధమైన స్థలములో ఉండడానికి సమయాన్ని దయచేసి ప్రభువా ఆమెన్ హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక 🤝👏

  • @Cheypurikumarikumari
    @Cheypurikumarikumari 5 місяців тому +2

    వందనాలయ్యా చాలా బాగా పాడారు

  • @RadhikaS-gh9ec
    @RadhikaS-gh9ec 4 місяці тому +1

    Super song brother and God Bless you

  • @Angel-angel_m_143
    @Angel-angel_m_143 3 місяці тому +1

    Amen ayya yesayya ne Krupa lenidi nennu Leni tandri na bhartha ni. Nannu ne chethanu saramga kalapamani adugutunannu ayya 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @BHASKARBONALA
    @BHASKARBONALA 6 місяців тому +2

    యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి 🙏🙏🙏

  • @Shreshtavlogs-kz9gc
    @Shreshtavlogs-kz9gc 5 місяців тому +3

    Pranam. Kamalakar. Garu. Super. To. See. U. In. This. Stage. Good.

  • @kalvarineethisuryuniparich9515
    @kalvarineethisuryuniparich9515 7 місяців тому +7

    చాలా చక్కగా వివరించారు అయితే సంఘాల లో పాడుకునే విదంగా ఉంటే బాగుండు❤

    • @SuryaInti-g5n
      @SuryaInti-g5n 7 місяців тому +4

      Chala ejiga padochu anna ❤

  • @JagdeshNarala
    @JagdeshNarala 24 дні тому

    Super song praice the lord

  • @RishiShanthi
    @RishiShanthi 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @ethankonduri
    @ethankonduri 6 місяців тому +2

    పల్లవి
    కరుణాసాగర యేసయ్యా
    కనుపాపగా నను కాచితివి
    ఉన్నతమైన ప్రేమ తో
    మనసున మహిమగా నిలిచితివి (2)
    చరణం 1 :
    మరణపు లోయలో దిగులు చెందక
    అభయము నిందితి నిన్ను చూచి (2)
    దాహము తీర్చిన జీవ నది
    జీవ మార్గము చుపితివి (2) " కరుణా "
    చరణం 2 :
    యోగ్యత లేని పాత్రను నేను
    శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
    ఒదిగితిని నీ కౌగిలి లో
    ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా "
    చరణం 3 :
    అక్షయ శాశ్వతము నే పొందుటకు
    సర్వ సత్యము లో నడిపితివి (2)
    సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
    ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "

  • @prameelavasu3533
    @prameelavasu3533 6 місяців тому +4

    Praise the lord Annayyya 🙏🙏🙏
    Devuni namamunake mahima , Ghanatha, prabhaavamulu kalugunugaka Amen, Amen

  • @yesurajujale6639
    @yesurajujale6639 4 місяці тому

    Super song

  • @davidrajubudumuri39
    @davidrajubudumuri39 6 місяців тому +2

    Neetimontula gudaaramulu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @LakeshmiK-o1g
    @LakeshmiK-o1g 7 місяців тому +4

    నా ఆత్మీయ తండ్రి గారికివందనాలు

  • @sudhakardevarapalli3178
    @sudhakardevarapalli3178 6 місяців тому +1

    చాలా బాగుంది అన్న సాంగ్

  • @bro.vamsipeter9335
    @bro.vamsipeter9335 7 місяців тому +10

    Excellent song ❤❤..
    All Glory to our LORD..
    ❤❤ Thank you ABRAHAM Anna❤❤

  • @NageswaraRaoVemula-rp9mz
    @NageswaraRaoVemula-rp9mz 6 місяців тому +1

    Super super🙏🎉❤👌👌👌👌👌👌

  • @VijayajyothiBale
    @VijayajyothiBale 6 місяців тому +1

    Devuniki mahima Mee patalu maku chala viluvainavi vagdanam laga untai brothers ma family members kosam prayer cheyyandi please

  • @ElishaChavan-tk3nd
    @ElishaChavan-tk3nd 6 місяців тому

    Devuniki mahima kalugunu gaaka Amen Amen Amen 🙏 🙌 👏

  • @bujjivijaya7291
    @bujjivijaya7291 7 місяців тому +6

    Praise the lord brothers 🙏 🙏🙏💐💐💐దేవుని కి మహిమ కలుగుగాక

  • @osipalliclaimanth8727
    @osipalliclaimanth8727 7 місяців тому +3

    Devunike mahima

  • @VijayadurgapolukondaPolukonda
    @VijayadurgapolukondaPolukonda 6 місяців тому +1

    Super songs brother amen🙏🙏🙏🙇‍♂️🙇‍♂️👌👌👌👏👏👋🙇‍♂️

  • @jessykiran9503
    @jessykiran9503 6 місяців тому

    Karunasagara yesayya is heart touching song and all the Glory be to Jesus christ

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 7 місяців тому +3

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @gangadhargangadhar297
    @gangadhargangadhar297 7 місяців тому +3

    Jesus bless you sir

  • @elishasambangi5897
    @elishasambangi5897 6 місяців тому

    Devuniki vandanalu hosanna ministry lo patalu devuni vakyamu tho nindiyuntundi......entho nannu vintunna prathiokkariki balaparusthundi...
    ..

  • @nagamalleswarichinthala
    @nagamalleswarichinthala 6 місяців тому +1

    Thank you you abraham Anna

  • @bhuthapallijohnbhuthapalli6839
    @bhuthapallijohnbhuthapalli6839 7 місяців тому +3

    దేవునికే స్తుతి ఘనత మహిమ కలుగును గాక

  • @raviralachandana7062
    @raviralachandana7062 6 місяців тому +1

    Glory to God 🙏

  • @DeepikaNuvvula
    @DeepikaNuvvula 6 місяців тому

    Amen🙏🙏🙏 🙌🙌🙌🙌🙇‍♀

  • @abrahamlincoln8102
    @abrahamlincoln8102 6 місяців тому

    Halleluya

  • @satishg3599
    @satishg3599 7 місяців тому +4

    Exlent song sir..❤❤🎉🎉

  • @sureshayenavilli2240
    @sureshayenavilli2240 7 місяців тому +4

    Praise the lord 🙏

  • @MaheshMahesh-xq4ir
    @MaheshMahesh-xq4ir 7 місяців тому +2

    Devuni Krupa kanipisthundi em janam

  • @filmyshorts9991
    @filmyshorts9991 6 місяців тому

    Pranam Kamalakar music 🎶🔥👌🏻

  • @aswinijammana6738
    @aswinijammana6738 6 місяців тому +2

    పల్లవి
    కరుణాసాగర యేసయ్యా
    కనుపాపగా నను కాచితివి
    ఉన్నతమైన ప్రేమ తో
    మనసున మహిమగా నిలిచితివి (2)
    చరణం 1 :
    మరణపు లోయలో దిగులు చెందక
    అభయము నిందితి నిన్ను చూచి (2)
    దాహము తీర్చిన జీవ నది
    జీవ మార్గము చుపితివి (2) " కరుణా "
    చరణం 2 :
    యోగ్యత లేని పాత్రను నేను
    శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
    ఒదిగితిని నీ కౌగిలి లో
    ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా "
    చరణం 3 :
    అక్షయ శాశ్వతము నే పొందుటకు
    సర్వ సత్యము లో నడిపితివి (2)
    సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
    ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "

  • @Nani-iy2to
    @Nani-iy2to 6 місяців тому

    Glorious ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ranibenharoffical
    @ranibenharoffical 5 місяців тому

    Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @varadanammakarra212
    @varadanammakarra212 6 місяців тому

    Praise the Lord Anna this song is really heart touching.All glory to God 🙏🙏🙏

  • @joeljoyce5623
    @joeljoyce5623 7 місяців тому +3

    Wonderful time song

  • @pramilakumari9836
    @pramilakumari9836 6 місяців тому +1

    Nice song.praise the lord🎉🎉

  • @SumanthSumanth-zj1be
    @SumanthSumanth-zj1be 4 місяці тому

    Praise the lord anna

  • @narasimharao9529
    @narasimharao9529 6 місяців тому

    Praisethelordanna

  • @aparanjithachoti5000
    @aparanjithachoti5000 7 місяців тому +1

    ఆమెన్

  • @KishorKumar-zt7mb
    @KishorKumar-zt7mb 6 місяців тому

    Price the lord Anna super nice song❤❤❤

  • @simonmathangi
    @simonmathangi 7 місяців тому +1

    Devuniki sthothram

  • @krupapiranaki4351
    @krupapiranaki4351 6 місяців тому

    Amen

  • @manojrunjala4912
    @manojrunjala4912 6 місяців тому

    Super lyrics brother ❤️.. simple ga undi song thank you

  • @SankeerthanaKonda-s4v
    @SankeerthanaKonda-s4v 7 місяців тому +2

    Glory to all mighty God 🙌🙌🙌🙌🙌

  • @karunasagarsripati2677
    @karunasagarsripati2677 6 місяців тому +1

    Tq so much sir

  • @ratnammv7313
    @ratnammv7313 7 місяців тому +3

    Praise the Lord Anna 🎉

  • @sanjaykumar8919
    @sanjaykumar8919 7 місяців тому +2

    Glory to God 🎉🎉

  • @johnjyothijohn8250
    @johnjyothijohn8250 6 місяців тому

    Praise the lord pastor garu jesus ki Mahima

  • @rubenur6888
    @rubenur6888 7 місяців тому +1

    🌹price the lord all of you 👏🕊🕊🕊👏👏🌹🌹

  • @chinnababu2740
    @chinnababu2740 7 місяців тому +2

    Kekaaaaaa wonderful sing

  • @Solomon.Y_Music
    @Solomon.Y_Music 7 місяців тому +1

    All Glory to Jesus.. Amen amen amen

  • @lakshmi7183
    @lakshmi7183 7 місяців тому +1

    🙏🙏🙏🙏 Praise the lord Anna,🙏🙏🙏🙏🙏🙏

  • @varas999
    @varas999 6 місяців тому

    Good songs n good lyrics

  • @abishekutukuri5080
    @abishekutukuri5080 7 місяців тому +2

    Super anna🎉🎉🎉

  • @RamaDevi-ef5jz
    @RamaDevi-ef5jz 6 місяців тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏽👌🏽👌🏽👌🏽👌🏽

  • @ratnammv7313
    @ratnammv7313 7 місяців тому +3

    TQ God for giving wonderful songs to this year.

  • @NaniKakarlamudi
    @NaniKakarlamudi 7 місяців тому +1

    Anna meeru nijanga Baga paduthunnaru meevoice chala bagundhi 😮😮😮😮😮😮❤❤❤❤😂🙂🙂🙂🙂🙂🙂🙂🌹🌹🌹🌹🌹🌠🌠🌠🌠🌌🌌🌌

  • @jasmineshaik4948
    @jasmineshaik4948 6 місяців тому

    Good to see you kamalakar garu, so happy to sing this song

  • @varavara496
    @varavara496 6 місяців тому

    Hosanna 🎉🎉🎉🎉

  • @VijaySeekirala-pf5lq
    @VijaySeekirala-pf5lq 7 місяців тому +2

    Praise the lord Hosanna ministries,

  • @NathaniyeluGutla
    @NathaniyeluGutla 7 місяців тому +1

    God is greate

  • @nandikolumadhavarao616
    @nandikolumadhavarao616 6 місяців тому

    Annaya me song super👌👌👌

  • @MojeshpaulSandepogu-cm6ve
    @MojeshpaulSandepogu-cm6ve 6 місяців тому

    Super anna your song

  • @gjessy7812
    @gjessy7812 7 місяців тому +17

    కరుణ సాగర యేసయ్య కనుపపగ నన్ను కాచితివి (2)
    ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగల నిలచితివి (2) (కరుణ)
    1. మరణపు లోయలో దిగులుచెందగ ఆభయము నిందితి నిన్ను చూసి (2)
    దాహము తీర్చిన జీవనది జీవమర్గము చుపితివి (2) ( కరుణ )
    2. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి (2)
    వొదిగితిని నీ కౌగిలిలో ఒదర్చితివి నీ వాక్యముతో (2) ( కరుణ )
    3. అక్షయ శ్వస్యము నే పొందుటకు సర్వ సత్యములో నదిపితివి (2)
    సంపూర్ణ పరచి జేస్టులతో ప్రేమ నగరిలో చేర్చుమయ (2) ( కరుణ)

  • @mettuswamy7425
    @mettuswamy7425 7 місяців тому +1

    Wonderful song. Unique means glory to God alone

  • @prashanthbenny6505
    @prashanthbenny6505 7 місяців тому +2

    Praise the lord to y all ...🎉🎉🎉❤❤

  • @ShreshaE
    @ShreshaE 6 місяців тому

    Please . the lord

  • @sectorguntur7079
    @sectorguntur7079 7 місяців тому +1

    Praise the Lord Anna balayesu mallika anna chala adbutam ga undi anna deunike mahima

  • @venkateswaraopayamvenkates3073
    @venkateswaraopayamvenkates3073 6 місяців тому

    Praise the lord brother

  • @SuryaP-pq4sm
    @SuryaP-pq4sm 6 місяців тому

    Praise the lord annaya Naku job ledu nenu DED chachanu nakosam nakutombu koruku pradhana chayandi ananya meru racina epata Naku chla othrupu nu ehi nathi sarva mahima gana thama mathata thandrik amen 😢😢😢😢😢 thankyou God ❤❤❤❤❤ thankyou for jesus🎉🎉🎉🎉🎉

  • @RamaDevi-ef5jz
    @RamaDevi-ef5jz 6 місяців тому

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @palakasukanya7562
    @palakasukanya7562 6 місяців тому

    Super Anna

  • @diggout177
    @diggout177 7 місяців тому +13

    47th Gudarala Pandugalu, Emi Adhbuthamga padaru Anna, Devuni Krupa ante idhe kadha🎉🎉🎉🎉 ❤❤ from Tirupati Centre/Nagari Branch ua-cam.com/video/bZ5qNo2Y0xs/v-deo.htmlsi=MYo7lACbxeHjhSSK

  • @simmanaveen8575
    @simmanaveen8575 7 місяців тому

    Praise the lord Amen

  • @MightyJoy2017
    @MightyJoy2017 7 місяців тому +2

    Praise the lord God bless u Anna ma family kosam. Prayer xheyani

    • @MightyJoy2017
      @MightyJoy2017 7 місяців тому

      Naku job vachindhi anna deviniki mahina job contract kavali prayer cheyandi anna

  • @RajuramRajuram-wc7yc
    @RajuramRajuram-wc7yc 7 місяців тому +1

    Superga, paderu, Anna, devunike, mahima, ganatha, prabavamulu, kalugunugaka🙏💕💖💟💞💝🖐🕊🕊🍿🍨🍰🍇🍒🍓🌲🌷🍉🌼🌻🌺🌹karunakar, ongole

  • @karunasagarsripati2677
    @karunasagarsripati2677 6 місяців тому

    Praised the lord

  • @nagamalleswarichinthala
    @nagamalleswarichinthala 6 місяців тому

    Super song Anna

  • @hemadriGurrala
    @hemadriGurrala 6 місяців тому

    అబ్రహం అనృ పాట దేవునికే మహిమ

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 7 місяців тому +2

    Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏

  • @KishoreKumar-mg1sl
    @KishoreKumar-mg1sl 7 місяців тому

    Praise the lord

  • @MeriRaju-i5f
    @MeriRaju-i5f 7 місяців тому

    Deudhu enka vdukovali deuniki mahima

  • @DanayollaJaipal
    @DanayollaJaipal 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avulanagaraju-zd7xu
    @avulanagaraju-zd7xu 7 місяців тому +1

    Sai kiran

  • @Kiranmaibnb
    @Kiranmaibnb 6 місяців тому

    Paatalalo vundedhi vakyame andi