Madhavi Latha Fan Fires on Anti Votes | Hyderabad Madhavi Latha Election Campaign | Elections 2024

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • Madhavi Latha Fan Fires on Anti Votes | Hyderabad Madhavi Latha Election Campaign | Elections 2024 | hyderabad Voting | Hyderabad Madhavi Latha Vs Mim | Madhavi Latha Vote | Madhavi latha Election | Hyderabad BJP Madhavi Latha Fan Fire on Anti BJP Old Man | BJP Madhavi Latha Election Campaign | Hyderabad B JP Madhavi Latha Fan Fires on Congress Person | BJP Madhavi Latha Public Talk | BJP Madhavi Latha Review | BJP Madhavi Latha Fans | Hyderabad MP Election Public Talk | Public Talk on BJP Madhavi Latha | MP Elections Public Talk | Hyderabad MP Elections Public Talk | Narendra Modi Public Talk | Modi Election Public Talk | Modi Fan Fires on Public | Madhavi Latha Fan Fires on Public
    #BjpMadhaviLathaFan #Election #Voting
    #HyderabadBjpMadhaviLatha #MadhaviLathaElectionCampaign #BJPMadhaviLathaElectionCampaign #ElectionCampaign #MadhaviLathaSpeech #BJP#MIM #AsaduddinOwaisi #Elections #Hyderabad #OldCity #PublikcTalk #ManaDevullu
    This Channel for Pure Devotees... Who Searching for Their Favourite God Videos and Festival Videos.
    We Promise You That We Upload Crazy Devotional Content Arround The India.
    Please Subscribe to Our Channel "MANA DEVULLU"
  • Розваги

КОМЕНТАРІ • 2,9 тис.

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 5 днів тому +16

    85 కోట్లమందికి ఉచిత రేషన్ 5 సంవత్సరాలు ఏదేశం ఇస్తుంది రా హౌలే

  • @bhgamers853
    @bhgamers853 22 дні тому +1065

    మన హిందూ లే మనకూ శత్రువు

    • @shekeshekessavali2282
      @shekeshekessavali2282 22 дні тому +44

      నిజం మాట్లాడినందుకా

    • @kartheekraju4977
      @kartheekraju4977 22 дні тому +27

      Idhi mathram nijam bro mana hindhuvule manaku shathruvulu

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 22 дні тому +21

      ​@@shekeshekessavali2282 kaadu nijam telusuko nanduku

    • @motinm
      @motinm 22 дні тому

      Naaku doubt veedu pakka goddammit gaade... just bottu pettu kunnandu ..

    • @HarishHarish-kk1ls
      @HarishHarish-kk1ls 22 дні тому +15

      Nenu hindu ni modi na hinduvulaki 10 years ga m chesindu?

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 4 дні тому +16

    విడింకా సిలిండర్ పొయ్యి కాదనే వున్నాడు. చంద్ర మండలం ధాక వెళ్ళలేదు.

  • @usbhaskaram5368
    @usbhaskaram5368 22 дні тому +505

    👌👌 భయ్య, బాగా గడ్డిపెట్టినవ్, వాడి కన్నా చదువు రాని వాడు మేలుబయ్య.

    • @visv.karma-_
      @visv.karma-_ 21 день тому

      vasdevadu bayyaa

    • @hello_guru_official4486
      @hello_guru_official4486 20 днів тому

      ఇలాంటి సంకర జాతి నా కొడుకులు మన హిందువులలో ఉండడం చాలా సిగ్గు చేటు 🤦‍♂️

    • @onenenokkadine8074
      @onenenokkadine8074 17 днів тому

      Vadu adigana dhantlo thappu yemundi ra sannasi

    • @Neelakanta_Mahadev777
      @Neelakanta_Mahadev777 15 днів тому +8

      Only Modi 🔥🔥🚩

    • @nandahindu3299
      @nandahindu3299 7 днів тому

      గాడిదలకు ఏమి తెలుసు
      గంధపు చెక్కల వాసన

  • @bharathgoud6188
    @bharathgoud6188 22 дні тому +449

    వాడికి మాట్లాడానికి వస్తెలీదు బాలే ఇచ్చావు అన్న జై బీజేపీ❤️🚩

    • @ravikumaryamana5840
      @ravikumaryamana5840 21 день тому

      Em pikindi ra bjp… oka manchi pani aina chesi da Sri ram tho rajakiyalu chesukunta.. chillar rajakiyalu…

    • @asifshaikh-xz9ns
      @asifshaikh-xz9ns 20 днів тому

      ఏమి ఇచ్చాడు రా వాడు ఉజ్వల గ్యాస్ నాకు రాలేదు నీ అమ్మ మిండడు ఇస్తాడా రా నాకు comments పెట్టేటప్పుడు ఆలోచించు నా కొడకా ఒకప్పుడు పెట్రోల్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది ఒకప్పుడు బియ్యం ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది ఆలోచించు రా నా కొడకా ప్రతి ఒక్క దాని GST నీ అమ్మ మెంటాడ రా కట్టేది సామాన్యుడు

    • @satyareddy8195
      @satyareddy8195 17 днів тому +1

      వాడు తాగి మాట్లఫుతున్నాడు.

    • @user-zs9pd5gr5l
      @user-zs9pd5gr5l 17 днів тому

      ​@@satyareddy8195....???????

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 16 днів тому +11

    మన ఆర్మీ జవాన్లకు మనదేశ రక్షణ కు వెపన్స్ సమకూర్చడాని డబ్బులు యడునుండొస్తాయ్.. మన దేశం మన మే కాపాడుకోవాలి.... రేట్లు పెరగాల్సి వస్తుంది

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 17 днів тому +37

    నేమ్స్ చిన్నప్పుడు ఒకటి చదువుకున్న ప్రజలందరూ ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడితే ఏర్పడినది ప్రజాస్వామ్యం, కానీ ఇప్పుడు మతాల కోసం వర్గాల కోసం ఆదిపత్య పోరుతో ఏర్పడుతుంది ప్రజాస్వామ్యం.

  • @mr.naresh_shalishali5456
    @mr.naresh_shalishali5456 10 днів тому +36

    ఒక హిందువు ఇంకొక హిందువు కి శత్రువు , మనం నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చి నిజం

  • @rekulachennakeshuvulu6534
    @rekulachennakeshuvulu6534 18 днів тому +82

    ఉజ్వల స్కీమ్ పక్క ఊర్లో కూడా వచ్చింది మా ఊర్లో కూడా వచ్చింది ఇతనికి మెంటల్ లాగా ఉంది

    • @MK_World9334
      @MK_World9334 17 днів тому +1

      ఉజ్వల యోజన వచ్చింది గ్యాస్ ధరలు పెంచిండు😂

    • @Hunter42503
      @Hunter42503 8 днів тому

      ​@@MK_World9334కిరసన్నాయిలు వాడు

    • @prashanthyadav3607
      @prashanthyadav3607 7 днів тому

      Ma village raledhu ra mari

    • @LocalRiyazVlogs
      @LocalRiyazVlogs 7 днів тому

      ఉజ్వల్ పథకం పది సంవత్సరాల కిందటే వచ్చింది బ్రో
      ఎలక్షన్ కి ఆరు నెలల ముందు ఇచ్చి ఏందో 10 సంవత్సరాల నుంచి తగ్గించినట్లు మాట్లాడుతున్న ఏం బ్రో
      ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు బ్రో అభివృద్ధి గురించి చెప్పు బ్రో

    • @kgchalam296
      @kgchalam296 3 дні тому

      Ore.neevu.pakistan.maddakiputtura.vedave.😍😍😍

  • @Guru-us2cg
    @Guru-us2cg 22 дні тому +292

    వాణ్ణి కొంచం మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేపించండి ప్లీజ్

  • @Srinivaschary333
    @Srinivaschary333 7 днів тому +4

    జై శ్రీరామ్ 🚩జై బీజేపీ
    వానికి దిమాక్ లేదు.దేశ ద్రోహి.

  • @RR-rr2lh
    @RR-rr2lh 8 днів тому +9

    సగం తెలిసిన వారితో చాలా ఇబ్బంది ఉంది ఈ దేశంలో సెంట్రల్ నుండి ఏం స్కీములు వస్తున్నాయి ఎంత మంది లబ్ధి పొందుతున్నారు అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని తెలుసుకోకుండా ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడితే ఇలాగే ఉంటుంది దేశం
    ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల దిశగా వెళ్తుంది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది
    ఏమన్నా మాట్లాడితే పెట్రోలు ఉల్లిగడ్డలు
    ఇవి తప్పితే ఇంకేం గుర్తుకు రావు

    • @Nikhil-gx2mw
      @Nikhil-gx2mw 2 дні тому

      Edaa BJP edhavalu Congress 5 rupes penchithaa Racha Racha chasaru BJP edhavalu eda padukunavu mari

  • @asrsharma48
    @asrsharma48 22 дні тому +153

    పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు desadrohi

    • @user-iw8oo7kr6u
      @user-iw8oo7kr6u 15 днів тому

      బీజేపీ ఘనకార్యాల గురించి మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళ బ్రిటిష్ వాళ్లకు గులాంగిరి చేసిన సవర్కర్ భక్తులు వీళ్ళు

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 7 днів тому

      Poi modi modda gudu

  • @prbhufente9365
    @prbhufente9365 21 день тому +98

    మూర్కుడి తో వదించవద్దు వాడికి నాలెడ్జ్ లేదు

    • @youtubebrowser1730
      @youtubebrowser1730 19 днів тому +3

      because of such people we are divided. as whole indian muslims support mim then why cant we support bjp and hindutva.

    • @pallakondapurnachandar5012
      @pallakondapurnachandar5012 18 днів тому +2

      Yes he don't have minimum knowledge,

    • @simonking3979
      @simonking3979 17 днів тому +6

      ముందు మోడిని మీడియా ముందుకు రమ్మని చెప్పు.

    • @ShaikirfanShaikirfan-fc2tj
      @ShaikirfanShaikirfan-fc2tj 16 днів тому +1

      Andha bhktulaku kallu kanipinchv anedi nijam

    • @THE_ASPIRENT....
      @THE_ASPIRENT.... 16 днів тому

      ​@@simonking3979
      Evarra nuvu modi ni question chestunnav....neku anta dammunte just modi laga surgical strike chesi chupiyyu ok na

  • @MuthennaGangarajula
    @MuthennaGangarajula 11 днів тому +3

    అన్నా సిలిండర్కు 1500 అన్న ఇస్తాం
    ఎదవ ఇండియాలో పుట్టినది కాదు

  • @harisrigajwel7937
    @harisrigajwel7937 22 дні тому +351

    వేడెవడో పక్క మెంటల్ గాని లెక్కున్నాడు అసలు వీడిని పక్క దేశం పాకిస్తాన్ కరెక్ట్

    • @syedshamsheer2483
      @syedshamsheer2483 21 день тому +1

      😮😮

    • @youtubebrowser1730
      @youtubebrowser1730 19 днів тому +2

      we should let him live inside old city with his family then he will know

    • @Akshay13134
      @Akshay13134 19 днів тому

      Prasninche vadiki answer cheppali lekunte velli povali kani answer cheyaleka guddiga pakistan china ane vadu verri vadu

    • @Akshay13134
      @Akshay13134 19 днів тому

      Prasninche vadiki answer cheppali lekunte velli povali kani answer cheyaleka guddiga pakistan china ane vadu verri vadu

    • @MohdZaheeruddin-vy3fi
      @MohdZaheeruddin-vy3fi 19 днів тому +2

      nijam nippu lanti di atanu nijam chebute niku petrol vesi manta vettinat lainadi bjp cheppe wi abaddalu tappa maremi ledu

  • @kottakapuyadavareddy7859
    @kottakapuyadavareddy7859 22 дні тому +135

    అన్నా సూపర్ నువ్వు ఇలాంటి వాళ్ళకి బాగా పెట్టాలి గడ్డి పాకిస్తాన్ ప్రేమికులు చాలామంది ఉన్నారు భారతదేశంలో

    • @asifshaikh-xz9ns
      @asifshaikh-xz9ns 20 днів тому

      నీ అమ్మ మిండడు ఉన్నాడు ఇక్కడ స్వతంత్ర పోరాటంలో ఏ పార్టీ ఉంది రా BJP ఉందారా అప్పట్లో పెద్ద చింపు కుంటున్నావు నీ పార్టీ ఉండేనా నువ్వు ఉండేనా మీ తాతలు ఉండేనా అదే అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టడం అంటే ఇదే అందుకే jai Congress ❤

    • @MadanMohanReddyV
      @MadanMohanReddyV 20 днів тому

      పాకిస్థానీ ప్రేమికులు కాదు బ్రదర్, పాకిస్థానీ అక్రమ సంతానం..ఇక్కడ హిందువులు అని చెప్పుకుని తిరిగే సెక్యులర్ కుక్కలు.. నెహ్రూ కూడా తురకోడే,మనం పండిట్ అని పిలవడం లేదా?? అలాగే వీడు కూడా..

  • @farmernewsts9301
    @farmernewsts9301 17 днів тому +14

    ఇతనికి మినిమం నోలెడ్జి లేదు... ఇలాంటివారి వల్ల కష్టం... స్వతంత్రం ఎప్పుడొచ్చిందో కూడా తెలియదు

    • @PSRAO-lt7hq
      @PSRAO-lt7hq 4 дні тому

      అందుకే.. ఎవడికి పడితే వాడికి ఓటుహక్కు ఇవ్వకూడదు...

  • @shaikimam955
    @shaikimam955 17 днів тому +20

    బాగా చెప్పారు అన్నయ్యగారు ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండుగాక

    • @PSRAO-lt7hq
      @PSRAO-lt7hq 4 дні тому

      మీ ముస్లీం లు పాకిస్తాన్ కలలు కంటున్నరు... నువ్వు చెప్పక్కర్లేదు.. మీరిక్కడ తిని అక్కడ ప్రేమ చూపిస్తున్నరు... ఈ చానల్ గూడ కుట్ర.. చానల్.. వీడిని కంటిన్యూ చేస్తుంది

  • @sriraj7910
    @sriraj7910 22 дні тому +241

    వీనికి before 2014 lo enni AIIMS undevi? వీనికి ఇప్పుడు ennnai కూడా తెల్వదు.

    • @rajenderjadhav7412
      @rajenderjadhav7412 22 дні тому +18

      Vidu entha visha nagu ante ilanti vallu deshaniki pramadamu

    • @meesevasumanth1536
      @meesevasumanth1536 22 дні тому

      👍👍

    • @yogikyasa
      @yogikyasa 22 дні тому +5

      @@rajenderjadhav7412 Deshaniki abaddalu cheppe vallu, donga degree certificates choopinchevallu pramadamu

    • @ashwinyadav2122
      @ashwinyadav2122 22 дні тому

      ​@@yogikyasaయవని వి దొంగ డిగ్రీ బే మొగ్నివ ఇత్త ప్రూవ్ చాయి

    • @tokenno7553
      @tokenno7553 22 дні тому +2

      AIIMS full form anna thelso thelvadho

  • @nanduyadav50000
    @nanduyadav50000 18 днів тому +77

    బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి వాడికి ఏం తెలియదు అసలు బీబీనగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ కరోనా వచ్చినప్పటి నుండి రేషన్ షాపులో 5 కిలోల బియ్యము ఉచితంగా ఇస్తున్నారు స్ట్రీట్ లైట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఇలాంటి వాళ్లు ఇంకా ఉండరంటే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు ఇళ్లల్లో పాచి పనులు చేసుకునేవారు చెప్పుచున్నారు నరేంద్ర మోడీ ఏం చేసినారు

    • @nakshatrapappu9752
      @nakshatrapappu9752 17 днів тому +3

      Basthii hospitals ni start govt chesindi BJP kadu

    • @AJ-AIMAN
      @AJ-AIMAN 11 днів тому +1

      Harishrao chesina di basti hospital state government not a central government

    • @jangamsrinivas8023
      @jangamsrinivas8023 10 днів тому

      ​@@AJ-AIMAN Poi vaadi ..........

  • @adlurianilkumar1673
    @adlurianilkumar1673 17 днів тому +39

    సూపర్ చెప్పినవ్ బ్రో ...చదువుకుంటే ప్రశ్నిస్తారు ...ప్రజలను మతం మత్తులో ముంచితే వీళ్ళు హాయిగా పాలించొచ్చు అని వాళ్ళ ప్లాన్. ...

  • @shaikasrafali527
    @shaikasrafali527 9 днів тому +2

    Sir మీరు 100% కరెక్ట్ చెప్పారు......

  • @Nature-744
    @Nature-744 21 день тому +154

    వాడికి ఏం తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇలాంటివల్లు దేశానికి చీదపురుగులు. జై బీజేపీ.

  • @raghavacharisandugula8081
    @raghavacharisandugula8081 20 днів тому +75

    గుడి మోడి కొరకు కట్టుకున్నది కాదుభయ్యా ఆ గడి వల్ల చాలా మంది జీవించుచున్నారు
    వారి డబ్బుతో గుడి కట్టబడలేదని తెలుసుకో మహాశయా

  • @kotapraveen7473
    @kotapraveen7473 17 днів тому +11

    సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా మరి కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించండి.

  • @ovealieon2634
    @ovealieon2634 17 днів тому +5

    Very Clear And Common facts that Everyone should Accept and Know it .......

  • @knvgmlr
    @knvgmlr 22 дні тому +86

    This fellow doesn't even know when is the independence

    • @chanikyachannel5553
      @chanikyachannel5553 22 дні тому +1

      bro he talking about telangana independence.telangana independence got 1948 sep 17th by operation POLO secured by sardhar vallabhai patel gaaru (deputy minister)

    • @prashanthmandala3806
      @prashanthmandala3806 22 дні тому

      అప్పుడు బీజేపీ ఏమి చేసింది.

    • @chanikyachannel5553
      @chanikyachannel5553 21 день тому +3

      @@prashanthmandala3806 apdu BJP em cheyatam enti bro....asal BJP form aeindheh 1980 lo kadhaah.

  • @vidyasagar6304
    @vidyasagar6304 21 день тому +157

    హిందువులకి హిందువే శత్రువు
    మిస్లిమ్స్ లా మాట్లాడుతున్నాడు
    అందుకే మనం వెనకపడుతున్నాము

    • @asifshaikh-xz9ns
      @asifshaikh-xz9ns 20 днів тому +4

      అన్నా మీరు ఏమి వెనుక పడలేదు కేవలం రాజకీయ నాయకుల మాటలలో వచ్చి మీరు తప్పుడు దారిలో వెళ్తున్నారు అంతే 10 సంవత్సరాల క్రితం భారతదేశం సర్వమత సమ్మేళనం ఉండే కానీ ఈరోజు ఆ విధంగా లేదు నువ్వే చెప్పావు

    • @pavankumar340
      @pavankumar340 20 днів тому +3

      ​@@asifshaikh-xz9nsippude secular deshanga undi brother Congress unnapudu oka varagani bujjegimpe prayatname thappa eppudu samanayam cheyaledhu

    • @asifshaikh-xz9ns
      @asifshaikh-xz9ns 20 днів тому +6

      @@pavankumar340 అప్పటినుండి నువ్వు అన్నట్టుగా చూస్తే ఈ భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్ అయ్యేది కానీ గుర్తుంచుకో అన్న ఈ రాజకీయ నాయకులు మాటలతో మతాలతో సామాన్య ప్రజలను సమన్వయంగా ఉండే వాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నారు తెలుసుకోవాలి మనం Indian culture the world number one

    • @hari7priya
      @hari7priya 20 днів тому

      Uneducated batch

    • @fazalmohd4133
      @fazalmohd4133 19 днів тому +1

      Pak vadu le vadu 😂😂

  • @mahaboobbashashaik1728
    @mahaboobbashashaik1728 8 днів тому +7

    చదువు కున్న వాళ్లు కూడ BJP చేతుల్లో మోసబోతున్నారు

  • @knvgmlr
    @knvgmlr 22 дні тому +144

    So much of misunderstanding.. he doesn't know anything.. unfortunately Hindus are like this 😢

    • @kaushikreddy1660
      @kaushikreddy1660 22 дні тому +3

      We are thinking about freebies that’s it

    • @tokenno7553
      @tokenno7553 22 дні тому +3

      i don't think he is hindu

    • @HarishHarish-kk1ls
      @HarishHarish-kk1ls 22 дні тому

      You are getting blind he is right

    • @kaushikreddy1660
      @kaushikreddy1660 21 день тому

      @@HarishHarish-kk1ls really. What kind of joker ur. However when used to be a slave. Then slave will think everything is right. Suddenly everyone saying there is no schools , no hospitals. Before 2014 in India every year 1000 govt schools opened 1000 hospital are opened. Everyone is IAS, IPS OFFICERS. Suddenly u lost everything. Don’t be a joker

  • @alleharish7696
    @alleharish7696 17 днів тому +25

    నిజం మాట్లాడినావ్ అన్న 🦁 జై కాంగ్రెస్

    • @THE_ASPIRENT....
      @THE_ASPIRENT.... 16 днів тому +2

      Sir meeru Pakistan nundi vachara....

    • @geddadarajujain8416
      @geddadarajujain8416 9 днів тому +1

      ​@@THE_ASPIRENT....Nuv akka da numdi vachhav😂😂

    • @igotit2357
      @igotit2357 8 днів тому

      Bomb blost lo mi terro--st scamgress jathi unapudu ni vallu povali .

  • @sagarmudhiraj5341
    @sagarmudhiraj5341 22 дні тому +168

    JAI Modi Jai BJP

  • @karma__73
    @karma__73 7 днів тому +3

    i born in 2003 , but i bought the independence for india

  • @vvtv2481
    @vvtv2481 День тому

    చాలా బాగా అడిగారు బ్రదర్ చాలామందికి బిజెపి చేస్తున్న పథకాలు తెలియవు అమాయకులు అనేక అంటే అమాయక మూర్ఖులు కనీసం తెలుసుకోవడానికి అన్నా సిద్ధంగా ఉండరు చెప్పండి నాకు తెలియదు ఏమేం స్క్రీన్స్ పెట్టారు ఎంతమందికి అందింది అని ఒక విద్యార్థి లాగా అడిగి తెలుసుకోవాలి ప్రతి మనిషి

  • @suresh1689
    @suresh1689 22 дні тому +61

    అయోధ్య లో రాముడి గుడి కటింది ప్రభుత్వం డబ్బులు కాదు అవి అవి ప్రతి ఒక్క హిందువు వాళ్ళ ఇంటి నుంచి విరాళంగా వచ్చిన డబ్బుతో రామ అయోధ్యలో రాముని గుడి కట్టాడు నరేంద్ర మోడీ గారు భారత్ మాతాకీ జై
    జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ

  • @meenakshisachu8863
    @meenakshisachu8863 22 дні тому +98

    This man wants everything for less price, free of cost.

    • @HarishHarish-kk1ls
      @HarishHarish-kk1ls 22 дні тому +5

      Erri puka everything kadhu gst 28% m pikadaniki 205 Lakh crores appu thiskochi evadiki pettinaru?

  • @shaikibrahim9082
    @shaikibrahim9082 4 дні тому +1

    Ur absolutely right sir if have fever should go to hospital only

  • @anilkumarmahankali6211
    @anilkumarmahankali6211 22 дні тому +32

    ఎవడురా వాడికి ఈ time మందు అమ్మింది 😂

  • @haribabu8270
    @haribabu8270 22 дні тому +20

    వీడికి ఏందీ అంటే దేశం ఏమైనా సంకనాకి పోనీ.నాకు మాత్రం చేతిలో పైసల్ ఇచ్చే govt మాత్రమే కావాలి అని.

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 День тому

    ఇతను సూపర్ గా చెప్తున్నారు. వితండ వాదం,మంది mindeset person కి మందు బాగా వేశారు.& beautiful questioning and analysis.

  • @rahmanimad4167
    @rahmanimad4167 8 днів тому +1

    అన ఉన్న ది ఉన్న టు దైర్యం గా చెప్పారు 🎉🎉🎉

  • @dineshjoshi1423
    @dineshjoshi1423 22 дні тому +48

    This fellow doesn't know abcd of everything. He is Hindu but supporting Razakars of Hyderabad. Shame on him.

    • @prashanthmandala3806
      @prashanthmandala3806 22 дні тому

      రజాకార్లు దొరల కు పాత్వారి కు రక్షణ కల్పించారు. మరి దొరలు హిందువులు కదా హిందువులు హిందువులని దోచుకున్నప్పుడు బీజేపీ ఏంచేసింది

  • @shiva-wy5dh
    @shiva-wy5dh 22 дні тому +37

    అరె బామ్మరిదీ నోరు ముయ్యి

  • @exampreparation4474
    @exampreparation4474 6 днів тому +12

    65 years లో కాంగ్రెస్ వాళ్లు తయారు చేసిన దేశాం లో ఉన్న కంపెనీ లు ... పోర్ట్ , ఎయిర్పోర్ట్ అన్ని అమ్ముతున్నారు ....ఇప్పటి గవర్నమెంట్ వాళ్ళు....అన్న మంచిగానే ఉతికినవ్ ...పబ్లిక్ సెక్టర్ కంపెనీ అన్ని అమ్ముకుంటున్నారు pvt వాళ్ళకిఅండదండలుగా అప్పులు ఇవ్వడం , ఆ అప్పులు మాఫీ చేయడం...జనాలు నీ

  • @harinath6266
    @harinath6266 22 дні тому +22

    Yellow t shirt person is having more knowledge

  • @rajyalakshmibs1571
    @rajyalakshmibs1571 22 дні тому +21

    స్వాతంత్రం తేవటానికి ముందు ఆ స్వాతంత్రాన్ని హరించింది ఎవరో ఆలోచించు

  • @mashanna0015
    @mashanna0015 4 дні тому +6

    వీడు పక్క తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి

  • @user-bk7kl8nm4c
    @user-bk7kl8nm4c 16 днів тому +10

    నిజం మాట్లాడిన వాడు పాకిస్తాన్ వాడే భయ్యా

  • @rotigaming9077
    @rotigaming9077 21 день тому +12

    Hats off to the brave man he exposed bjp and blind bhakt came in middle and trying to confuse him but our hero given good counter.

  • @saikrishna6721
    @saikrishna6721 22 дні тому +25

    This half knowledge guy is telling congress fought for freedom ..arey not only Congress Indians fought for freedom bhagat singh ,subash chandrabose ,sadar valla bhai patel,shivaji lal bahudur shastri etc

    • @Raju43363
      @Raju43363 22 дні тому +1

      Asalu india ni form chesinde Nehru adi kuda teliyda niku... India anede leka pothe freedom muchata ekkadidi? India kosam andaru fight chesaru kadu ani evaru analedu kani congress mana deshaniki chaala chesindi adi niku telvadu kavochu chaduvukunav ankuntna ipdunna ani govt samsthalu congress a kattindi.. Education, security, hospital, drdo, barc, bhel, bsnl, 3G, ntpc, iits iims, airports, ipduna anni samthalu max congress time lo ve..appudu inka mana gdp -ve lo undedi 22 droughts 2 world wars chusindi india appatiki, videm chesindu modi gadu jst una iits iims ki inkonni add chesindu jst 12 penchindu vadu, gst demonitisation 15lakh per account 2cr jobs per year enni chesta annadu modi gadu em chesindu..india ni adukku tine deshanga cheaindu proof 80cr people ko ration istinadu vadu and india hunger/poverty Index lo 111/125 lo undi..

    • @saikrishna6721
      @saikrishna6721 22 дні тому +1

      Freedom nehru okade teeskoni raledu India ni nehru okade form cheyaledu apudu unna congress vallani pakkaku petti nehru & Ginna india & pakistan ni form chesinru.Lal bahadur shastri ni pm chesta ani congress vallu decide cheste nehru own ga pm candidate ga PM ayindu edhi telidu anukunta neeku.Nuvu chadukunate unav Nuvu chepina samstalu 56-60 years congress rule chesindi.Singapore & Japan ki freedom achi 60 years kuda kaledu mari congress vallu aa counties laga enduku develop cheyaledu?Modi ki 10years echinru 56 years development kavalna...vere countries la recession nadustundhi unna jobs pekistunru ekada vunna jobs atlane vunai...railways apudu loss lo untunde epudu profit lo nadustundhi. Highsways,bridges solar power kanipistaleva neeku infrastructure .aiims ,iits etc penchindu kani tagiyaledu chedakotaledu adhi chalu. villages ki electricity water gas roads 10 years before & after adhi chesindu modi drianage & toilets facilities to villages free houses.
      80 crore ki ration istundu ante vallu andaru below poverty line lo unara teeskoni ammukoni akko ki vere ration teeskuntunru.VAT kante gst better Demonitisation tho black money unna vallaki problem ayindhi andarki problem ayindhi ante vallu poverty line lo leru anatu...Demonitisation tho Pakistan currency & GDP begging stage ki poindhi...Inka 5 years wait cheyu Modi 3.0 vastadu inka strict rules vastai india bharat developed country aitadi .

    • @Raju43363
      @Raju43363 22 дні тому

      @@saikrishna6721 bro niku idea ledu bro asalu mana india form avakamundu anni provinces undevi.. Nehru anni provinves okkati chesi india laaga firm chesadu appudu junagarh(Gujarat), hyd, kashmir kalvamu ante odilesindru.. Trvta manaku freedom ochindi adi everyone fought.india nundi jinna vidipoyi Pakistan chesadu seperate ga.kashmir ni occuoy chestunte harisingh kashmir king asked for help appatike 2 world wars severe droughts inka army inka civilians chanipiyaru wars lo ani he was not interested but mukerjee mana hinduvule ani cheppthe manaku em hakku ledu kada help cheyadaniki ante appudu agreement cheakunam kashmir tho appatike 1/3 rd Pakistan occupy chesindi 2/3 rd india ki.. So appudu Loc petkunam.actual ga kasmir is not any ones so appatike kasmir vallaki land rights anni unai kabatti 370 special ga icharu.. Danni BJP ipoudi raddi chesi aa ladakh area ni nashanam chestundi anduke vallu schedule 6 kavali ani hunger strike chestunaru.. Bro appati situations niku teliyva idea leda tindi tinadaniki kuda dorikedi kadu antha karuvu unde india gdp -ve lo nadiaindi aina kuda enno govt samsthalu techindi ipdunnavanni congress techinave max.india was 11 largest economy at that time.internet sariga undedi kadu aina aa position lo unam.manmohan singh techina 5yr plans vallane india ki recession raledu adi telusa niku...leka pothe ipduna inflation ki india eppudo Africa ayiooyedi.nvu 80cr people ki ration istindi anav kada actual modi india ni adukka tine deshamga marchindu. Hunger index/poverty lo india 111/125 position.. Nen annadaniki prrof adi. Un employment 67℅ undi at present congress time lo 22 ipdu enni times pergindi just 10yrs ki. Appu 113lakh cr only modi okkade chesina appu adi. Congress 55lakh cr in 70yrs.bombs peli entha mandi civilians chanipoyaro telusaa niku mha.nic.in website lo pdf untadi di ni related ga poi chudu. Arunachal pradesh konni Km china occupy chesindi modi em chestunadu? Nvu anna iit iims congress teskochinave and inkonni proose chesinave ee 10yrs la 12 extra g add chesadu modi you can browse.anni privatise chestunadu reservations una lenatle kada.already EWS reservations techi sc st bc la reservations tagginchadu modi. That to 10℅ ichindu vallaki etla ichindu antha just 2-3℅ unde vallaki. 8lakh limit vallu poor ela aitharu ade sc st bc vallu 5lakh limit vallu rich ela aitharu.central govt lo anni dept higher positions lo only brahmins 97℅ unaru sc st bc lu just 3℅ unaru why? Asalu modi prajalaki em chesadu.. Dadapu anni schemes congress techinave perlu marchi istunadu.. Epoudaina Sare oka country develop avaali ante only kontha mandi deggare money unte develop avadu.. Ade aa country wealth andariki disribute chesthene appudu country develop avddi.. Anduke india develop avatle. Only 10℅ people deggare antha money accumulate ayi undi example anni projects only konni families ki istunatlu adani ambani laki ala is the vallu develop aithari manam kamu.

    • @bharathkumarvelpula5015
      @bharathkumarvelpula5015 21 день тому +1

      Nehuru kadhu provinces ni okati cheysindhi. Sardhar vallabai patel. Mundhu history theylusuko. Hyderabad ni nizam palana nundi Nehru theychada, sardhar vallabai patel theychada. 370 article theychi jammu and Kashmir ki prathya prathipathi yevaru itcharu. Nuvvu metchay nee nehuru

  • @bankasaralasampathkumar1173
    @bankasaralasampathkumar1173 4 дні тому

    ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం మీలాంటి వారు కావాలి అన్న.

  • @bhairymurali7450
    @bhairymurali7450 21 день тому +18

    మేంటల్ గానితో మాటలు వెస్ట్
    వాడు 90.తాగి వగుతుండు వినకి మన దేశ బార్డర్ లో కి పంపండి అక్కడ వినికి 90mm రాడ్ దించుతారు 😢

  • @ravikumarp1349
    @ravikumarp1349 22 дні тому +7

    ఈయనకి ఎం రాలేదని ఎవరికి ఎం రాలేదు అంటున్నాడు.

  • @prashanthchituri7603
    @prashanthchituri7603 8 днів тому +2

    మన దేశ జనాభా లెక్క తెలుస brother.. 2cr.. gas ⛽ లా... అయితే.. ఎంత మంది కి వచ్చి వుంటాయి

    • @balakrishna8107
      @balakrishna8107 2 дні тому

      Hello boss ujwala only bpl (below poverty line) vallaki matrame istaru.mana country lo bpl only 2 crores families unnay.

  • @varukrishna2210
    @varukrishna2210 19 днів тому +40

    వాడు హైదరాబాద్ లో గొర్రె లాగా బతుకుతున్నాడు వాడికి ఏమి తెలువదు మోదీ సర్ ఇస్ గ్రేట్ 💪💪💪💪💪💪💪💪

    • @THE_ASPIRENT....
      @THE_ASPIRENT.... 16 днів тому +1

      Yes hyd lo undi kuda minimum knowledge lekunda black sheep laga bratukutunnadu...MIM prabhavam Baga undi anukunta

  • @Chilipipanulu
    @Chilipipanulu 22 дні тому +15

    Superb green shirt anna manchigaa adiginav ee secular Hindus Valle Manalo kalividi ledu vella valla mana Hindus Bali avuthunnaru brother 🙏🏻✍🏿🔥🇮🇳

  • @maalimarur8146
    @maalimarur8146 5 днів тому

    రేయ్ బాబు ని కోసం మొత్తము క్యాసెట్ వేసి అప్పుడు అడగాలి !

  • @user-ot9ut1td6s
    @user-ot9ut1td6s 22 дні тому +69

    JAi Modi ji 🚩🚩🚩

  • @srinivaschary3672
    @srinivaschary3672 9 днів тому +1

    Miru super brother మీ లాంటి యువకులు దేశానికి కావాలి

  • @srinageshbirru
    @srinageshbirru 22 дні тому +8

    అతను అంత క్వశ్చన్ చేసేటప్పుడు దానికి సమాధానం కూడా వినాలి కదా

  • @apexexport3500
    @apexexport3500 17 днів тому +1

    అన్న బెదిరించి ఓటు వెయ్యాలి అంతే అన్న

  • @PATHANKHAN-us6kf
    @PATHANKHAN-us6kf 8 днів тому +1

    60 yrs 60rs petrol....now 105 super point

  • @MrGautam-hn9go
    @MrGautam-hn9go 18 днів тому +67

    రాహుల్ గాంధీ ఏం పీకినాడో చెప్పురా

    • @user-le6el6uy7k
      @user-le6el6uy7k 17 днів тому +11

      Rahul Gandhi yeppuudu pm aindu bayya

    • @venkatchary8701
      @venkatchary8701 17 днів тому

      Muslim modda chikindu

    • @nsrinivas4448
      @nsrinivas4448 15 днів тому +6

      ముందు రాహుల్ గాంధీని సిఎం అవ్వమను తరవాత pm కామను

    • @yovelu
      @yovelu 15 днів тому +10

      ముందు మోడీ ఏమి పీకాడో నువ్వు చెప్పు బయ్య

    • @dastagirmohd8672
      @dastagirmohd8672 9 днів тому +1

      Peekaniki avakasham evvali kada....

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 22 дні тому +9

    He doesn't know the truth about Congress

  • @GayathriRajender-pr7fh
    @GayathriRajender-pr7fh 5 днів тому

    I don't know how to tell what pm modi has done. But as a citizen of india I want modi as our pm again. I feel its like true india when he addresses other countries as pm

  • @srinugudla5953
    @srinugudla5953 7 годин тому

    అరే నాయనా ఒక మనిషి ఇంత మందికి ఉద్యోగాలు ఇస్తే అదే ఒక వ్యవస్థ ఎంత చేయొచ్చో చెప్పనా

  • @mudamsriyaan9511
    @mudamsriyaan9511 22 дні тому +47

    Vadini thisukuvelli Arragadda hospital lo cherpinchandi frist

  • @sryadav9213
    @sryadav9213 22 дні тому +17

    Jai modi... Jai sri ram🙏🚩

  • @pathan_vibes
    @pathan_vibes День тому

    మోడీ ఒక ఇంటికి వెళ్లి గ్యాస్ ఎప్పటినుండి ఉంది అంటే వాళ్ళు చెప్పింది ఎంటో తెలుసా నిన్న తీసుకొచ్చారు అని..

  • @user-vz2xr6wf4g
    @user-vz2xr6wf4g 22 дні тому +13

    Sagam sagam panulu anni...full video pettachu ga...😂
    Vadedvado kejruddin or pappu gani fan laga unnadu😂

  • @user-se3iw1jt8e
    @user-se3iw1jt8e 21 день тому +25

    మెంటల్ వాడితో ఇంటర్వూ ఏమిటి??😂😂😂😢😅😊

  • @srinivask3091
    @srinivask3091 19 годин тому

    వాడికి ఎం తెలియదు... సగం సగం తెలిసినోడితో ఇంటర్యూ ఏంటి బ్రో

  • @mr.naresh_shalishali5456
    @mr.naresh_shalishali5456 10 днів тому +2

    ఫస్ట్ వాడికి గుజరాత్ కి పంపండి అక్కడ ఏం ఏం పనులు చేస్తాడో చూసి తెలుసుకుంటాడు చూసి సిగ్గు తెచ్చుకుంటాడు ...

  • @prasadvedira6024
    @prasadvedira6024 19 днів тому +5

    అయ్యా పెద్ద మేధావి గారు పెట్రోల్ డీజిల్ మీద స్టేట్ టాక్స్ ఎంత వేస్తుందో తెలుసుకోండి

    • @THE_ASPIRENT....
      @THE_ASPIRENT.... 16 днів тому +2

      Ekkuva tax state de untadi ani telvadi vadiki

  • @badulaambuja4733
    @badulaambuja4733 22 дні тому +7

    Very good analysis sir, you have given good explanation to this fellow.

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 17 днів тому +7

    ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు మీకు మంచి ధన్యవాదములు గతంలో తప్పులు చేసిన వాళ్ళని తప్పుగా చెప్పావు ఇప్పుడు తప్పు చేస్తున్న వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @emmivlogs6752
    @emmivlogs6752 3 дні тому

    Second guy seems like brainwashed by wts aap university 😂😂

  • @hanmantumegavathu8097
    @hanmantumegavathu8097 22 дні тому +6

    మరి దేవాలయ భూమి మైనారిటీ కి ఇదం కుటుంబం పాలన కోసం వేధం

  • @rsanaidu234
    @rsanaidu234 21 день тому +32

    అన్న నువ్వు సూపర్ 👌🏼👌🏼👌🏼 .

  • @shashikumarnsshashikumar-sb3nk
    @shashikumarnsshashikumar-sb3nk 5 днів тому

    Asked this person how much money did he made before 2014... Lost after..

  • @sangamshyvakumar2968
    @sangamshyvakumar2968 11 днів тому

    మరెన్నో వదిలేయకండి రా చూపియండి వదిలేయకండ్రా బాబు

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 22 дні тому +5

    నరహంతకులు, నియంతలు,ప్రజలను మోసం చేసే వారిని రాజకీయ సమాధి చేయాలి.

  • @Nani444Nani
    @Nani444Nani 22 дні тому +12

    అరె అందుకే సదువుకోవాలి అంటారు Education is More important.... నోట్ల రద్దు వల్ల కాశ్మీర్ లో ఉన్న పాకిస్థాన్ సపోర్టర్స్ కి money దొరకక లొల్లి లు ఆగిపోయినాయ్ ...
    AIIMS Central gov dhe రా.... ఆయుష్మన్ భారత్ ఇచ్చింది మెడికల్ కోసం కదా రా....
    వ్యాక్సిన్ ఉండటం వల్లనే కదా రా ఇంకా బ్రతికి ఉన్నావ్...
    స్టేట్ government ఇచ్చే ప్రతి స్కీమ్ లో సెంట్రల్ పర్సంటేజ్ ఉంటది.. స్టేట్ కట్టే హోమ్స్, ఇచ్చే రేషన్ అన్నిట్లో సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఉంటాయ్...
    ఇస్రో విజయాలు, other countries వాళ్ళతో దౌత్య సంబంధాలు, Country protection ila చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయ్ ... చెప్పినా చదువుకొని నీలాంటి వాడికి అర్ధం కాదు... తాగి పడుకోపో మాస్టర్

  • @MK_World9334
    @MK_World9334 17 днів тому +5

    పెద్దమనిషి చాలా బాగా చెప్పారు, ఇంకో చుతే గాడికి తెలివి లేదు ఆంధ్ భక్తుడు

  • @prabhakarev4161
    @prabhakarev4161 10 годин тому

    హిందువిలకు హిందువే శత్రువు

  • @maheeraaffan4356
    @maheeraaffan4356 21 день тому +4

    Correct bro

  • @MalleshGoud-go9fy
    @MalleshGoud-go9fy 22 дні тому +6

    వేడు 90 గాడు వినికి దేశం గురించి తెలియ మరికింగ్య కాంగ్రెస్ గురించీ అసలు తెలియదు వినితోని eanta అవసరమా

  • @blackdoggaming2585
    @blackdoggaming2585 7 днів тому

    Ration బియం free గా ఇస్తున్నారు 2020 నుండి

  • @mr.naresh_shalishali5456
    @mr.naresh_shalishali5456 10 днів тому +1

    నిజానికి వాడికి దేశమంటే తెలియదు దేశానికి ఏం చేశాడో తెలియదు, మన ముడ్డి కింద ఎన్ని మచ్చలు ఉన్నాయో మనకి తెలుస్తదా తెలియదు, వాడి పరిస్థితి కూడా అలానే ఉన్నది వాడి చెప్పేది కూడా....!

  • @bhoomeshvotarikari6870
    @bhoomeshvotarikari6870 4 дні тому

    అన్న మత్తులో మాట్లాడుతున్నట్టు ఉంది భయ్యా

  • @Dhanushkach
    @Dhanushkach 21 день тому +23

    వీన్ని హైదరాబాద్ ఎర్రగడ్డ లో వేసేయండి

  • @asrsharma48
    @asrsharma48 22 дні тому +4

    అప్పుడు వున్న కాంగ్రెస్ ఇప్పుడు లేదు. కాంగ్రెస్స్ వాళ్ళు కాశ్మీర్ ను అప్పగించారు కొంత చైనాకు అప్పగించారు

  • @YOURTUBE4PEPLE
    @YOURTUBE4PEPLE 6 днів тому

    స్కూల్ హాస్పిటల్ వాడి ఇంటిముందు కట్టండిరా 😆😆😆

  • @khanshop8361
    @khanshop8361 15 днів тому

    100%Right Anna Super ❤❤❤

  • @udaykiranreddykotha7301
    @udaykiranreddykotha7301 22 дні тому +6

    Super brother nee lanti vallu ee samajaniki kavali

  • @Ypotharaju
    @Ypotharaju 21 день тому +40

    అందరూ కాంగ్రెస్ భజన చేయండి సరిపోతుంది జై బిజెపి❤

    • @asifshaikh-xz9ns
      @asifshaikh-xz9ns 20 днів тому

      అందరూ కాంగ్రెస్ భజన చేస్తే నువ్వు గుద్ధ దేన్గించుకోవడం

  • @polkamvigneshmudhiraj3822
    @polkamvigneshmudhiraj3822 15 днів тому

    ఇలాంటి వారే మన దేశద్రోహులు

  • @bankasaralasampathkumar1173
    @bankasaralasampathkumar1173 4 дні тому

    దీపం పథకం కింద గ్యాస్ లు వచ్చినయ్ 15 ఏళ్ల కిందట

  • @vts18
    @vts18 22 дні тому +5

    Veediki story writer ga manchi future undi