Hyderabad Public Talk on MP Elections | PM Modi | Rahul Gandhi | MP elections 2024

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • Hyderabad Public Talk on MP Elections | PM Modi Vs Rahul Gandhi | Hyderabad MP elections 2024

КОМЕНТАРІ • 2,9 тис.

  • @luckysaivignesh4557
    @luckysaivignesh4557 10 днів тому +6

    చాలా విషయాల చాలా స్పష్టంగా చెప్పావ్ ఉజ్వల్. నీకున్న జ్ఞానం హైందవ ధర్మం పాటించే ప్రతి ఒక్కళ్లకు ఉంటే చాలు. ప్రతి ఇంట్లో హైందవం గురించి తెలియాలి అని వివరంగా చెప్పావ్. సూపర్

  • @srinivasaousali7271
    @srinivasaousali7271 Місяць тому +808

    సూపర్ బ్రదర్..... నిజాలు నిర్భయంగా చెప్పావు.... నిన్ను చూసి హిందువులు నేర్చుకోవాలి స్పెషల్ గా..... కృతజ్ఞతలు తమ్ముడు 🙏🙏🙏🙏🙏 జై బీజేపీ ✊

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 Місяць тому +16

      Superb brother👌🏻👌🏻👌🏻. Thankyou

    • @Satyaanitha17
      @Satyaanitha17 Місяць тому +13

      It's true Andi 🙏🙏🙏

    • @kirankoka
      @kirankoka Місяць тому +3

      First we will start this fellow Ujjwal's statement what he said that we all forget that , we all forget that modi is everyone's PM, did we? or did Modi forgot he is the PM for everyone and always divide HINDU and Muslim and never talks on Manipur or other unemployment issues, price rise in our country, dollar rise etc., kissan killed, women rapes by bjp mps etc., 2nd Statment by Ujwal where did Pakistan people criticized manmohan singh and when did bjp and modi opposed pakistan people?., 3rd Statement by Ujwal regarding modi marriage Narendra Modi, the Prime Minister of India. The couple were married in 1968 when she was about 17 and Modi was 18. A short time into the marriage, her husband, Narendra Modi, abandoned her. Wikipedia., your parents or grand parents all of us older generations got early age marriages but none left their wives ? so this fellow ujwal is asking all the hindus who are grand parents who got early marriage age is not valid ?, who said modi was forcibly married to his wife and why did he not became a sanyasi and why still not given divorce to his wife?., common sense right? 4th of this common senseless Ujwal is if somebody in European countries oppose Christianity is called blasphemy ?? where did this fellow ujwall draw all this? 5th stament is that india is developed now aaaa??? where ujwall in PRICE RISE?? INFLATION? DOLLAR RISE, PETROL, DIESEL, MEDICAL BILLS, GST, GDP, UNEMPLOYMENT, RAPES, TERROR ATTACKS, PRIVITISATION, CURRENT BILLS, POWER CUTS??, FARMER KILLINGS, LIES, HYPOCRISY, MODI CRYING ACTING?, ADANI AND AMBANI BLACK MONEY?? HINDU AND MUSLIM FIGHTS, COVID VACCINES WITDRAWL ??? RAILWAY ACCIDENTS?? ETC., ETC., you fellows andh bakths always talks about pakistan a small country and no proffs...that is the reason education is so sos important where your leader does not have and now people like you also

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому +1

      🙏🏿

    • @srinivasaousali7271
      @srinivasaousali7271 Місяць тому +8

      @@kirankoka చందమామ లో మచ్చలు మాత్రమే చూస్తున్నావ్.....నీవు అందరు వెలుతురూ చూస్తున్నారు.... అది నీ కర్మ 👍

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 12 днів тому +9

    విజువల్ గారు ఇంత చిన్న వయస్సులో ఎన్నో విషయాలు చాలా చక్కగా మాట్లాడి అందరి హృదయాలను దోచుకున్నాడు నా వరకు నేను నాకు అన్నీ తెలుసు అనుకుంటాను కానీ తెలియని విషయాలు ఎన్నో చెప్పి అందరి హృదయాలను చురగున్న విజువల్ కు ధన్యవాదాలు

  • @narsimhulubijjala4530
    @narsimhulubijjala4530 11 днів тому +6

    అన్న ముందుగా మీకు పాదాభివందనాలు నిజాలని ఎంత నిర్భయంగా ఎంత వివరంగా చెప్పినావు ఈ విషయాలు ప్రతి హిందువూ వినాలి .

    • @Ujwal6666
      @Ujwal6666 11 днів тому

      Padaabhivandanaalu kevalam mee tallidandrulaku cheyyandi

  • @laxmanbommakanti329
    @laxmanbommakanti329 Місяць тому +265

    తమ్ముడు నువ్వు సుపర్ నీకు చాల లోకజ్ఞానం ఉంది ,ఈ కొత్త జనరేషన్ నీలా వుండాలని నా కోరిక, విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు నువ్వు నాకంటే చిన్నవదివి లేదంటే నీకు పాధభి వందనం చేసుకుంటూ, ఈ సమాజానికి నీలాంటి వాళ్ళు చాలా అవసరం దేవుడు నిన్ను చల్లగా చూడాలి ❤😊

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому +1

      Dhanyudanu andii.. antha pedda pedda maatalu yendukandi

  • @Roh_1428
    @Roh_1428 Місяць тому +269

    అసలు సూపర్ టాలెంటెడ్ ఉన్నాడు..గ్రీట్ ఓరేటర్👍👍

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому

      🙏🏿

    • @prasadraodone6217
      @prasadraodone6217 27 днів тому

      Neechaduvu chaalleduinka. Baaga chaduvu naayana.

    • @Ujwal6666
      @Ujwal6666 27 днів тому

      @@prasadraodone6217 yem chadavalo cheppu

  • @rameshraju3871
    @rameshraju3871 29 днів тому +50

    ఎక్సలెంట్ ఆన్సర్ బ్రదర్.. జైశ్రీరామ్

  • @user-fl5pu2ui6o
    @user-fl5pu2ui6o Місяць тому +52

    అద్భుతమైన విశ్లేషణ తమ్ముడు,, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలపై చక్కని అవగాహన పెంచుకోవాలని ఆశిస్తున్నాను.. నీకు ప్రత్యేక ధన్యవాదాలు.. దీర్ఘాయుష్మాన్ భవ..

  • @bharatvas8286
    @bharatvas8286 Місяць тому +240

    Excellent & clarity in this young man's words. Hatsoff to this gentleman ❤🙏🙏

  • @Guru-us2cg
    @Guru-us2cg Місяць тому +391

    మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @ashwinia1838
      @ashwinia1838 Місяць тому +5

      100% crct 🙏🙏

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому +4

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @user-or4hw9xu1f
      @user-or4hw9xu1f Місяць тому +2

      Super hero

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому

      @@user-or4hw9xu1f 🙏🏿🙏🏿🙏🏿

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому +1

      @@ashwinia1838 🙏🏿🙏🏿🙏🏿

  • @ynr3270
    @ynr3270 Місяць тому +124

    సూపర్ ఉజ్వల అన్నయ్య నీలాంటి వ్యక్తి రాజకీయం లేక వస్తే నిజంగా భారతదేశం ఏంటో మీరు చూపించగలరు మీలాంటి వారు రాజకీయాలకు రావాలి 🙏🏻🕉️🙏🏻

    • @iam__muhammadi
      @iam__muhammadi 25 днів тому +2

      Adi anta BJP T Raja Singh script adi chadivi by heart chesi ekkada sodi own channels lo meeku meerey stories cheppu people lo oka secene create chestunnaru and aaa scene name is Modi sorry Godi

    • @jangamsrinivas8023
      @jangamsrinivas8023 24 дні тому +1

      ​@@iam__muhammadi meeku desham kante matam mukyam sir

    • @ramana8668
      @ramana8668 8 днів тому

      Yes, raavali
      nijam telisinavadu calm GA vundadam vallane abaddam egiripaduthundi

  • @TammalaPranitha
    @TammalaPranitha Місяць тому +42

    Thank you sir super excited 🙏🙏🙏🙏🙏

  • @surekhakallem9482
    @surekhakallem9482 Місяць тому +212

    Ujwal God bless you
    Beta Jai shree Ram
    Neelanti youth kaavali deshaniki👏🙌👌🏽💯🕉️🚩

  • @VarigantiSrinivas-rk4qt
    @VarigantiSrinivas-rk4qt Місяць тому +234

    చెప్పకనే చెపుతూ చెంపలు చెల్లుమానెలాగా
    నిజాలు 👌👌👌
    చెపుతున్నావు తమ్ముడు నీ వివరణ అదంకి
    దయాకర్ గాడు వినాలి చెప్పుతో కొట్టినట్టు
    ఉంటది 👍🙏

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому

      😂😂🙏🏿

  • @chdevendhar8860
    @chdevendhar8860 Місяць тому +95

    అన్నా నువ్వు చెప్పింది 1000%కరెక్ట్, ఎదుటి వాళ్ళు మనకు ఎంత వరకు మర్యాద ఇస్తారో, మనం కూడా అంతవరకే ఇవ్వాలి, వక్రీకరణ వన్ సైడ్ ఐతే ,వార్ కూడా వన్ సైడే, టిట్ ఫర్ టాట్,, అన్నా మీ సామాజిక అవగాహన కు, మీ హిందు ధర్మం మీద ఉన్న భాధ్యత కు నా 🙏🙏🙏👏👏🙋👌👌👍👍❤🌹🍎జై శ్రీ రామ్ ❤జై హింద్ ❤జై బీజేపీ ❤జై మోది జీ❤❤❤❤❤

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu Місяць тому +136

    ఇది అసలైన ధైర్యం అంటే...ఇలాంటి knowledge ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి

  • @nikeshkumarp
    @nikeshkumarp Місяць тому +106

    Wowww , very deep and clear understanding he has . . . He should be a spokesperson of bjp . . Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @nagabramham9727
    @nagabramham9727 Місяць тому +87

    Thanks ఆన్న🙏🏼 ఇలాంటి తెలివి అందరికీ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను
    జై శ్రీరామ్ 🇮🇳🚩

  • @uppulurisastry7636
    @uppulurisastry7636 26 днів тому +17

    Wonderful interview. The young man deserves appreciation. Well informed about present situation. Well done young man. 🙏U. V. N. Sastry

    • @robo1989
      @robo1989 15 днів тому +1

      Nu urko saar, oka appreciation toh em avudhi, thotakura katta, commission emana iste bagundu saar

  • @mskumar2962
    @mskumar2962 Місяць тому +21

    అన్న చాలా బాగా చెప్పారు 🙏

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 Місяць тому +199

    మంచిగా చెప్పావు తమ్ముడు
    ఈ మాటల వలన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ హిందువులకు కళ్ళు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను
    నీలాంటి వారి కుటుంబానికి ఒక్కరు నా చాలు భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలుస్తుంది
    జైశ్రీరామ్ జై బిజెపి జయహో నరేంద్ర మోడీ జీ
    మేరా భారత్ మహాన్ భారత్ మాతాకీ జై

    • @PerlaRamu-pk1rn
      @PerlaRamu-pk1rn Місяць тому +2

      ok

    • @ashoktaleda871
      @ashoktaleda871 24 дні тому +1

      పైతౢం ముదిరింది వీడికి......వాంతులు సహజం.....😂😂😂😂

  • @MrMadhuri99
    @MrMadhuri99 Місяць тому +112

    అన్న సూపర్ గా చెప్పినావు . యూత్ అందరు నీ లాగా ఆలోచించాలి. జై భారత మాత.

  • @kumaaraswaamymatam279
    @kumaaraswaamymatam279 Місяць тому +29

    చాలా బాగా. విశ్లేషణ చేసారన్నా ... Lot of Thanks ..

  • @PrameelaKakubal
    @PrameelaKakubal Місяць тому +19

    Bhale cheppavu thammudu. Jai Sree Ram 👏🙌🏻

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Місяць тому +117

    భాజపాకు సంబంధించి నంత వరకు మత ప్రసక్తి ఉండదు. భాజపా వాళ్లకు సంబందించి నంత వరకు హిందువు లకు కూడా భారత సమాజం లోని అన్నీ వర్గాలకుతో కలిపి సమాన హక్కులు ఇస్తున్నారు. అదీ అసలైన సెక్యులర్ విధానం.

  • @anandaraomp4876
    @anandaraomp4876 Місяць тому +96

    ఒకాంగీలు దేశ ద్రోహులు పాకిస్థాన్ తొత్తులు తమ్ముడు అధ్భుతంగా చెప్పాడు ప్రతి. ఒక్కరికీ ఈ విషయాలు తెలిసిన రోజు ఈ దేశం బాగుపడుతుంది ,,,,

  • @saimadhav2340
    @saimadhav2340 28 днів тому +10

    Great knowledge!!
    Perfect and crisp explanation!!👌🏻

  • @vijaygoli1110
    @vijaygoli1110 Місяць тому +13

    I appreciate your knowledge ,efforts and spontaneous replies.

  • @manmohan2074
    @manmohan2074 Місяць тому +432

    సదువుకున్నోని తెలివి అది పంక్చర్ చేసుకునే వాడికి ఈ తెలివి ఉంటదా

    • @veeraswamyoorugonda8370
      @veeraswamyoorugonda8370 Місяць тому

      పేరున్న పక్షపాత ఛానళ్ళు, అలాగే గొప్ప మేధావులు అని మనలో కొంత మంది భావించే వ్యాఖ్యతలు, కొన్ని టీవీ చానెళ్ళు ఈ యువకుని ఆలోచనా దోరిని, సమస్యల మీద ఉన్న అవగాహనా విశ్లేసిస్తున్న తీరు గురించి ఒక్క సారి ఆలోచించండి. ఏ రాజకీయ పార్టీని, ఏ మతాన్ని చివరకు ఏ వర్గ ప్రజలను నిందించ వలసిన పనిలేదు. కేవలము కొన్ని స్వార్థపూరిత ప్రసారసాదనాలు వాటిని నిర్వహించే యాజమాన్యాలు, సంపాదక వర్గాలు, విశ్లేషకులమని, వ్యాఖ్య తలమని
      ఏ మాత్రము బాధ్యలేని వీళ్లు దేశానికి అసలైన శత్రువులు. అభివృద్ధి నిరోధకులు. కేవలం తమాస్వార్థ ప్రయోజనాలకు పనిచేస్తున్నారు.

    • @mouryachunduru430
      @mouryachunduru430 Місяць тому +19

      ​@@kishores2375uneducated chala takkuva bjp loo

    • @srinupspk7560
      @srinupspk7560 Місяць тому +8

      Society lead cheiyalantea kavalasindhi kevalam education kadhu,society lo una prathidani medha avagahana ,adhi education lo radhu desham medha prema Vala vasthadhi .

    • @VijayVijay-ty7dh
      @VijayVijay-ty7dh Місяць тому +12

      కాంగ్రెస్ ముస్లింలకు హిందువులలోను కొందరికి భయ పెట్టిసింది ఎలా అంటే బీజేపీ ముస్లింలకు వైతిరేకం రాజ్యాంగం సవిడాననం తీసి వేస్తుంది అని పుకార్లు పుట్టించి భయ పెట్టింది, పిల్లలకు బయ పెడుతారే అలాగే భూవ తినక పోతే ఆ నల్ల బూచోడు పట్టుకు పోతాడు అంటే పిల్లలు ఎంత భయ పాడుతారు అలాగే కొందరికి భయం పుట్టించింది ఈ కాంగ్రెస్ కానీ ఒకటి సత్యం మన రాజ్యాంగం సంవిధానాన్ని కరెక్ట్ గా పాటించేది బీజేపీ కాపాడుకొనేది కూడ బీజేపీ నే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అదే మోది

    • @SaiKrishna-od4hh
      @SaiKrishna-od4hh Місяць тому

      P​@@srinupspk7560

  • @chennadiprakashrao8261
    @chennadiprakashrao8261 Місяць тому +42

    Exactly 💯 Correct
    Good said young man 🎉❤🎉
    Hats off my boy

  • @kondasaiprasadnationalist7136
    @kondasaiprasadnationalist7136 Місяць тому +14

    Really great knowledge Brother 😊👏
    Clear & Perfect information 😊
    Jai Sri Ram 🙏🚩

  • @maruthi8212
    @maruthi8212 Місяць тому +11

    అన్న మీరు సూపర్ జై శ్రీ రామ్

  • @SuradaChandrarao
    @SuradaChandrarao Місяць тому +131

    భారతదేశంలోని హిందువులందరూ ఈ అన్నలా మంచిగా జ్ఞానం సంపాదించే ఈ దేశం కోసం ఎంతో కొంత కృషి చేయవలసిందిగా కోరుచున్నాను❤
    జై శ్రీరామ్ ❤
    భారత్ మాతా కీ జై ❤

  • @csnsrikant6925
    @csnsrikant6925 Місяць тому +78

    ప్రజలకు ఈ తరహా క్లారిటీ ఉంటే చాలు 🤗

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Місяць тому +12

    Great Modi Ji 🙏🇮🇳🙏
    Thanks for your great info

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 25 днів тому +10

    మన దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఈ వీడియో చూస్తే చాలా బాగుంటుంది థాంక్యూ బ్రదర్

  • @rudraanjaneya
    @rudraanjaneya Місяць тому +49

    Super చెప్పారు Bro

  • @G.lavakumar
    @G.lavakumar Місяць тому +43

    SUPERB BROTHER ECHIPADESINAV
    JAI SHREE RAM
    JAI HIND
    JAI MODI JI

  • @rajenderpathani3349
    @rajenderpathani3349 13 днів тому +3

    హిందువులందరూ మారండి రా బాబు ఇప్పటికైనా మారండి రా సూపర్ బ్రదర్ మీరు 👍

  • @vinnyloid
    @vinnyloid Місяць тому +127

    ECHI PADESAADU BROTHER...

  • @cloudsandmoon7975
    @cloudsandmoon7975 Місяць тому +27

    What a dynamic person, every Indian should listen to this interview and perform the duty of being a citizen before demanding any rights and stop being manipulated by propoganda. Jai Shri Ram!

  • @prabhuchary4146
    @prabhuchary4146 10 днів тому +2

    Well said Anna!!! Superrrr!!!
    If half the people in our country followed ur advice and then Bharat will be great!!

  • @pinapatrunigreeshmanjani5408
    @pinapatrunigreeshmanjani5408 12 днів тому +2

    Super . Brdhar🎉

  • @srinivasaraomarrivada1477
    @srinivasaraomarrivada1477 Місяць тому +61

    సోదరా నీవు చాలా స్టడీ చేస్తున్నావు చాలా చక్కగా గుర్తు పెట్టుకుని ఇంత బిజీ లైఫ్ షెడ్యూల్ లో కూడా వివరంగా చక్కగా క్లుప్తంగా చెప్పావు నీకు ధన్య వాదములు .
    Brother, you are studying a lot, you have memorized it very well and even in such a busy life schedule, you have said it in detail and concisely. Thank you.

  • @subhashnayak3512
    @subhashnayak3512 Місяць тому +100

    Exllent and clear knowledge 👌

  • @srikanthsativada7454
    @srikanthsativada7454 Місяць тому +9

    Super anna excellent 🎉🎉

  • @pravalikavahini7523
    @pravalikavahini7523 12 днів тому +2

    Very well said bro, i wish at least now our hindus open there eyes and see the reality and act accordingly and follow our true leader

  • @pavaniturlapati6699
    @pavaniturlapati6699 Місяць тому +37

    అందరు నీ లాగ ఆలోచించి అవగాహన చేసుకోవాలి అని కోరుకుంటున్నాను 🙏🚩🚩

  • @prameeladontula9839
    @prameeladontula9839 Місяць тому +48

    👌👍జెప్పినవ్ తమ్ముడూ!!!
    God Bless you 🙌
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @Kavithakameshvlogs6
    @Kavithakameshvlogs6 11 днів тому +1

    సూపర్ బ్రదర్ మీరు100శాతం నిజం చెప్పారు.

  • @Firehawk-mg5lk
    @Firehawk-mg5lk 18 днів тому +3

    OMG....One person's opinion is equal to public talk. Great unbiased journalism.... I literally can't see any agenda ... I feel like there is only one face of coin in India after this interview

  • @vraj5471
    @vraj5471 Місяць тому +55

    He is 100% correct mana hinduvulu sleeping

  • @anillakkam7886
    @anillakkam7886 Місяць тому +76

    అన్నగారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మన హిందువులు నిద్రపోతున్నారు 2047 వరకు హిందువులకు ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది మన వాళ్ళు నిద్ర లేవాలి

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 14 днів тому +1

    TQ you bayya, youth meela వుండాలి, అవగాహన తో , హిందూ హిందూ అని తొక్కి పెట్టీ వారి నీ తొక్క తీశారు ,దైర్యంగా చెప్పారు

  • @littleangel4951
    @littleangel4951 10 днів тому +2

    What a clarity in his answers!👏🏻👏🏻

  • @mallelli99
    @mallelli99 Місяць тому +19

    Excellent talk.,. Hats off to his knowledge.. goosebumps..

  • @chennadiprakashrao8261
    @chennadiprakashrao8261 Місяць тому +43

    Good Explanation given by the youngman about MODI
    Hats off my dear young man 👨 👏

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 16 днів тому +3

    నొసలు భక్తుడయ్యే నోరు తోడేలు అయ్యే అని వేమన ఇలాంటి వారి కోసమే చెప్పాడు.
    సన్యాసి లక్షణాలు ఎక్కడ వున్నాయి. విలాస వంతమైన జీవితం పేదవారి సంపదను కొంత మందికి దోచిపెట్టడం
    విద్వేషాలు రెచ్చగొట్టడం
    ప్రచార ఆర్భాటం ఖరీదైన తిండి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఆడవారిని మాన భంగం చేసే వారికి అండగా నిలబడడం ఇలా చెప్పుకుంటే చాల ఉంటాయి.

  • @tuckari
    @tuckari Місяць тому +6

    Keep it up ujwal bro. Your subject knowledge is incredible. The way you speak is flawless & excellent. I have seen many educated youth in north side like you. Happy to see in Hyderabad also such type guys

    • @tejapatnaik534
      @tejapatnaik534 11 днів тому

      Hey! Can i get hes id or some lead.. wd like to follow him

  • @gggggg8765oo
    @gggggg8765oo Місяць тому +16

    ಅಣ್ಣ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಧನ್ಯವಾದ

  • @machete128
    @machete128 Місяць тому +35

    Hi ujwal i saw ur video , conversation with an elderly person , i just loved how you countered that senior citizen with facts , this nation needs more youths like you to counter these boomers who are blindly supporting congress without proper knowledge abt whatz happening in our country, lore n more youths must come fwd and spread such awareness regarding congress govt,
    Best of luck to you ujwal, lots of love from karnataka bengaluru ❤

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому +3

      Dhanyavaad ji. 🙏🏿🙏🏿

    • @gudikandulashravani5823
      @gudikandulashravani5823 Місяць тому

      Chala clarity echaru thank you​@@Ujwal6666

    • @91rummy
      @91rummy Місяць тому +3

      These old people are from Indira Gandhi age, when her image was made larger than life.. almost like a Goddess.. So they were stuck with that Indira Amma image.. its all branding.. Thanks to Social media we are able to share the reality and know the reality..

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому

      @@91rummy hahahahaha

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому +1

      Loads of Love Back from Bhagyanagar. 🧡

  • @raghuramkodakandla4976
    @raghuramkodakandla4976 10 днів тому +1

    You are right 100percent

  • @vrpriya2032
    @vrpriya2032 10 днів тому +1

    Supero super impressed✌️💯👍

  • @godbless6789
    @godbless6789 Місяць тому +21

    Miru tv lo debate ki vaste chala manchidandi.. Yuvatha ki upayogapade vishayalu chakkaga cheptunnaru 👌👌👋👋

  • @sriharipalepu561
    @sriharipalepu561 Місяць тому +7

    Bro మీ వివరణ పట్ల నేను సంతోషంగా ఉన్నాను. మీ దగ్గర మంచి జ్ఞానం ఉంది.. మన దేశాన్ని అర్ధవంతమైన రీతిలో మార్చడానికి మీలాంటి వాళ్ళు ఉండాలి.. సాధ్యమైన వరకు మా ఏరియాలో మేము కూడా ఇలాగే మాట్లాడతము.. ఏదేమైనా మీకు నా నమస్కారాలు..

  • @madhavimadhu6632
    @madhavimadhu6632 10 днів тому +1

    Spr bro💯🙏ela nijam teluskoni matladevalu chala takkuva..

  • @masterstudioksrp702
    @masterstudioksrp702 10 днів тому +2

    జై శ్రీరామ్....సూపర్. చెప్పినరూ
    .

  • @KH-ll5ul
    @KH-ll5ul Місяць тому +32

    Hats off to u Sir🎉🎉🎉

  • @hemalathachatry8732
    @hemalathachatry8732 Місяць тому +14

    Super explain ujwal,మీలాంటి valu politics loki రావాలి,జై బీజేపీ

  • @krishanenakondakrishnaenak252
    @krishanenakondakrishnaenak252 Місяць тому +2

    చాలా కరెక్ట్ మాట్లాడారు బ్రదర్ మన ప్రధానమంత్రి ఏమేమి మంచి పనులు చేశారో చెప్పారు చాలా 🙏

  • @ganeshnaidu3124
    @ganeshnaidu3124 Місяць тому +38

    Super anna

  • @shivteju4599
    @shivteju4599 Місяць тому +30

    BJP PEOPLE TAKE HIM TO PARTY AS A SPOKESPERSON HE IS VERY USEFULL & FULL OF KNOWLEDGE ABOUT STATE AND COUNTRY

  • @user-mn2gr3fv6p
    @user-mn2gr3fv6p Місяць тому +3

    Hats up to ur knowledge brother excellent analysis👏

  • @ke4842
    @ke4842 Місяць тому +18

    Ujwal you nailed it...
    You spoke my mind.
    👏👏👏👏👏👏👏

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 Місяць тому +43

    చక్కగా బుద్ది చెప్పారు. ఇది విన్నా బుద్దిరాకపోతె అసలు బుద్దే లేదని అర్ధం

  • @swapnakarthikayen3915
    @swapnakarthikayen3915 12 днів тому +1

    Soooper Anna chala baga cheapparu

  • @satyamInfo-zh6fr
    @satyamInfo-zh6fr Місяць тому +24

    Super knowledge vundhi anna meeku

  • @sumathapujari
    @sumathapujari 11 днів тому +1

    Excellent brother

  • @sujatakalluri9127
    @sujatakalluri9127 15 днів тому

    అద్భుతంగా చెప్పారు sir . చాల clean and clear గా చెప్పారు . I want everyone to listen to this talk. 🙏🙏🙏. పబ్లిక్ గ చెప్పాలి యు ట్యూబ్ లో కూడా సరిపోదు. 👌👌👌

  • @SrikanthS-sq1zt
    @SrikanthS-sq1zt Місяць тому +24

    8.30 minutes tarvata u just nailed it 🔥🔥

  • @anusaratkothalanka1758
    @anusaratkothalanka1758 Місяць тому +16

    Son you have given a, fitting reply, proud of you, God bless you.

  • @rajeshwarraokulkarni7848
    @rajeshwarraokulkarni7848 Місяць тому +1

    నిజాలు నిర్భయంగా చెప్పావు తమ్ముడు ప్రతి ఒక్కరు నీలా మాట్లాడే వారు కావాలి జైశ్రీరామ్ జై బిజెపి

  • @swapnasree367
    @swapnasree367 Місяць тому +3

    You have so much knowledge ....me nundi chala vishayalu nerchukunna

    • @Ujwal6666
      @Ujwal6666 Місяць тому

      Inkaa baagaa books chadavandi andi. Prathi okkaru ilaa matlaadaali manad Desham gurinchi dharmam gurinchi

  • @AZMM-mg5ue
    @AZMM-mg5ue Місяць тому +33

    Very good 👍 ujval

  • @shobarani8431
    @shobarani8431 11 днів тому +1

    Super talk good

  • @user-pw4hu5cl5s
    @user-pw4hu5cl5s 17 днів тому +1

    Jai sriram Brathar Very Nice discus Blessings Of Sriramachandra Prabujika

  • @user-no7yx3cs1e
    @user-no7yx3cs1e Місяць тому +10

    Ujjawal bro superb👌👌👌
    Jai shree Ram Jai BJP 🙏🙏🙏

  • @MDHameedHameed-po4py
    @MDHameedHameed-po4py 10 днів тому +1

    బ్రదర్ చాలా బాగా మాట్లాడారు

  • @dopermine2020
    @dopermine2020 24 дні тому +1

    What a clarity of thought.... superb Anna...God bless you.

  • @santhi437
    @santhi437 Місяць тому +25

    Anna, meeru chala baga chepparu. I agree with you 100% about Hindus negligence and PM Modi personality in developing our Country

  • @2winsekhar
    @2winsekhar Місяць тому +34

    చాలా చక్కటి విశ్లేషణ 👍👍👍👍🙏🙏🙏

  • @aenagantisuresh1218
    @aenagantisuresh1218 Місяць тому +2

    Excellent Brother. Well learned. Please continue to share good info

  • @shailakamath9832
    @shailakamath9832 Місяць тому +19

    CLARITY 100%

  • @gsksss3862
    @gsksss3862 Місяць тому +61

    సూపర్ భయ్య బాగా చెప్పారు

  • @vishnumurthy2974
    @vishnumurthy2974 Місяць тому +5

    అన్న చాలా బాగా చెప్పారు కొంతమంది బుర్ర లేని వాళ్లకు అర్థం కాదు అది జైశ్రీరామ్

  • @sribharathjoshi5416
    @sribharathjoshi5416 Місяць тому +1

    అద్బుతం బయ్యా మీరు ఇలాంటి మాటల వల్ల అయినా కొంత మంది కి అయినా బుద్ది రావాలి ఎంత అద్భుతం గా మాట్లాడారు ఇది చూసి అయినా చాలా మంది మాట్లాడే ధైర్యం రావాలి అన్న జై హింద్ జై శ్రీరామ్ జై మోదీ జీ🙏🏻🙏🏻🔱🔱🕉️💪🏻🚩🚩

  • @jyothijarupula6312
    @jyothijarupula6312 9 днів тому +2

    Superb bro

  • @sk-wj3is
    @sk-wj3is Місяць тому +13

    You conveyed bitter truth in sweet words brother.

  • @iraganasreenivasulu3411
    @iraganasreenivasulu3411 Місяць тому +48

    Desa drohulu seqlar హిందువులూ మాత్రమే

    • @bhanuprakash5198
      @bhanuprakash5198 Місяць тому

      Nv desha drohivi niku indialo bomb blast lu congress timrelo jarigite manchidi nijamchepte niketira noppi

    • @krishnadharani5686
      @krishnadharani5686 Місяць тому

      Etlara

    • @reeeeel2858
      @reeeeel2858 Місяць тому +1

      ​@@krishnadharani5686ela ante hindus matrame bjp ki oppose chesi untaru konthamandhi but muslims epudu non muslim party ki vote eyyaru.

    • @kalyanrajstudios1174
      @kalyanrajstudios1174 Місяць тому

      సెక్యూలర్స్ కొజ్జా వాళ్ళు కాబట్టి ​@@krishnadharani5686

    • @kool1020
      @kool1020 Місяць тому

      ​@@reeeeel2858ma area lo muslims telugu contestant ki votes vesi gelipincharu kada bhayya mari

  • @eeshag6939
    @eeshag6939 9 днів тому +2

    Well spoken… I wish more people see this video… subtitles should be added…so that many people could watch