Paruchuri Gopala Krishna About Balakrishna's Palnati Brahmanayudu 11th Hour | Paruchuri Paataalu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 320

  • @kandukuria9472
    @kandukuria9472 6 років тому +19

    తెలుగు సినిమా చరిత్రలో నాకు నచ్చిన ,నిజమైన టాలెంట్ ఉన్న రచయితలు పరుచూరి బ్రదర్స్...👍👍👍

  • @durgaprasadv8266
    @durgaprasadv8266 Рік тому +10

    పలనాటి బ్రహ్మనాయుడు లో డైలాగ్స్ ఫైట్స్ బాలకృష్ణ గ్లామర్ సూపర్.... 👍👍👍

  • @ganeshchiru20000
    @ganeshchiru20000 6 років тому +30

    ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ డిస్కస్ చాలా అవసరం గురు గారు ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ ,ఒక మంచి గుణపాఠం అవుతుంది భవిష్యత్తు తరానికి మేలుకొలుపు అవుతుంది

  • @vasudevarao24
    @vasudevarao24 6 років тому +28

    పలనాటి బ్రహ్మనాయుడు ఫ్లాప్ కి పోసాని రాసిన కథ ప్రధాన కారణం. ఇదే కథ ఆధారంగా కన్నడంలో వచ్చిన రాజా నరసింహ కూడా పరాజయం పొందింది. కానీ హీరో తొడకొడితే రైలు వెనక్కి వెళుతుంది అని చూపిస్తే ప్రేక్షకులు నవ్వుతారని పేపర్ మీద చూడగానే మీ వంటి పెద్దలకి తెలియకపోవడం ఆశ్చర్యం. మీరు స్వయంగా రాసిన కథల్లో అటువంటి అతిశయాలు ఉండవు. కాబట్టి అది మీ అంగీకారం లేకుండా తీసిన దృశ్యం అనుకోవచ్చు.

    • @tirreyravindra5209
      @tirreyravindra5209 Місяць тому

      Meeru hero Lanu ela Aina nammistaaru..common sense vaadandi..mee valana...hero lu na. Ula palavutunnaru

    • @vasudevarao24
      @vasudevarao24 Місяць тому

      @@tirreyravindra5209 మీ కామెంట్‌కి అర్థం ఏమిటో, నా కామెంట్‌కీ మీరు చెప్పిందానికి సంబంధమేమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు

  • @venugopalkrishna
    @venugopalkrishna 6 років тому +45

    చెన్నకేశవరెడ్డి సరిగ్గా ఆడకపోవడానికి కారణం చెప్పండి సర్.. ఇప్పుడు కూడా ఆ సినిమా చూసి చాలా బాగుంది అంటారు అందరూ. కానీ అందులో చాలా లోపాలు ఉన్నాయి. అవి మీరు చెప్తే వినాలని ఉంది గురుగారు.

    • @N.Kishore
      @N.Kishore 6 років тому +1

      exactly

    • @sudherg6106
      @sudherg6106 5 років тому +1

      Evaru antaru Babu sodhi cinema

    • @venkatavasu940
      @venkatavasu940 5 років тому +1

      Yes bro

    • @mohanachari8189
      @mohanachari8189 4 роки тому +2

      Second half total minus

    • @asr7130
      @asr7130 4 роки тому +1

      @@sudherg6106 pora waste naa kodaka..nv raasi chupinchu

  • @nath5558
    @nath5558 6 років тому +28

    అందమైన ఆత్మవిమర్శ ,
    అద్భుతమైన కథావిశ్లేషణ !!

  • @giriyadagiri1984
    @giriyadagiri1984 3 роки тому +5

    సార్ మీమ్ములను మించిన మేధావులు ఇప్పటి వరకు తెలుగు ఇండ్రస్ట్రీ లేరు, మీ దయ వల్ల ఇంకా కొందరి దయ వల్ల తరువాత నేనే నెంబర్ 1 అవుతాను,
    Sir, there is no intellectual beyond you in the Telugu industry till now, due to your kindness and some kindness I will become No. 1 later

  • @salamrockybhai91
    @salamrockybhai91 6 років тому +5

    THANK U SIR ON RESPONDING ON Palnati Brahmanayudu 11th Hour& UPCOMING AGNATHAVASI

  • @dhana876
    @dhana876 6 років тому +1

    సర్ మీ నుండి మళ్ళీ అద్భుతమైన యాక్షన్ తరహా కధలను ఆశిస్తున్నాము అది కూడా మహేష్ బాబు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ

  • @premkumar261
    @premkumar261 5 років тому +14

    Simhadri chusinappudalla anipisthadi e cinema balayya theesthe Inka range hit ayyundedi ani

  • @durgaprasadp7117
    @durgaprasadp7117 6 років тому +44

    సార్ బి గోపాల్ గారు డైరెక్టన్ బాలయ్యా బాబు గారు ఒక సినిమా చెయ్యాలి సార్ ఈcombination wating sir

    • @YR_motivation700
      @YR_motivation700 6 років тому +4

      durga prasad goud P 100% బి.గోపాల్ తర్వాతే ఏ డైరెక్టరైనా

    • @harishkalapati8567
      @harishkalapati8567 5 років тому +1

      Ippudite b.gopal inko movie palanati brahma nayudu istadu balayya ki

  • @iam-kl8jl
    @iam-kl8jl 5 років тому +1

    Mee visleshan adhbutham guruvu garu.
    Meeku teliyakunda yentho mandhi rachayithalaki meeru aadhi guruvayaru.
    Guruvu garu .mee paadalaki namaskaram

  • @K.swarupa-f7j
    @K.swarupa-f7j Місяць тому +1

    Balaiah Babu nijamina palnadu brahmanaidu historical movie cheyyalani ma korika.please convey this message to balakrishna garu,he only can do this role in telegu industry.

  • @bhaskarkiranachary
    @bhaskarkiranachary 6 років тому +18

    Maa life lo oka peeda kala sir eee Cinema...
    Anti Fans ippatikee mammalni troll chesthuntaaru..

  • @chandrasekharchandra5097
    @chandrasekharchandra5097 6 років тому +30

    గురువుగారు బాలకృష్ణ గారు తో మి కాం బీనేషనలో మరో సినిమా రావాలని కోరుతున్నాము

  • @thellamunikrishna3932
    @thellamunikrishna3932 3 роки тому +4

    ఎన్టీఆర్ బొమ్మ చూసి ట్రైన్ డ్రైవర్ వెనక్కు ట్రైన్ ని నడిపించడం అయివుంటే బావుండేది ఆర్యా. లేకుంటే బాలయ్య తొడ కొట్టి ట్రైన్ డ్రైవర్ని తన కళ్ళతో హిప్న టైజ్ చేసినట్టు చూపించినా బావుండేది.

  • @venkataramanavegulla3979
    @venkataramanavegulla3979 5 років тому +1

    Dialogues e movie lo hats off. Malli varey movie lo chudam ani anukunnanu. Oka Train scene thappa movie serious & powerful dialogues.

  • @valinbk9379
    @valinbk9379 4 роки тому +1

    Super ga chaparu sir

  • @kiranbobby7617
    @kiranbobby7617 6 років тому +6

    Sir Brahmotsavam movie ki mee contribution kuda undhi...meeru associate avvadam valla 2 aina elevation scenes untay anukunnam... cinema enduku fail ayyindho chppagalaraa sir...we respect u sir

  • @ajaykumar6024
    @ajaykumar6024 6 років тому +1

    Guru garu veerabadhra and okka mogadu eleventh hour lo marupulu chestay yela undevo chepandi okkasari

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 6 років тому +11

    చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది గురువు గారు.
    "బాలయ్య భక్తుడిగా" చెబుతున్న
    మీరు ముందునుండి "బాలయ్య అభిమానులు" ఆయన ఎలా ఉండాలో ఎలా ఉంటే అభిమానికి నచ్చుతుందో మీకంటే బాగా ఎవరికీ తెలియదు కానీ మీ కాంబినేషన్లో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం ఆకాశంలో ఉన్న బాలయ్య అభిమానిని పాతాళానికి తొక్కినట్టు అయ్యింది.

    • @kingsrinivas1988
      @kingsrinivas1988 6 років тому +3

      Red Mirchi. పలనాటి బ్రహ్మ నాయుడు.అల్లరి పిడుగు

    • @nandishbr6082
      @nandishbr6082 6 років тому +2

      True

  • @Nbkfans464
    @Nbkfans464 3 роки тому +1

    One & Only mass King ma Balaiah

  • @kiranyaladandi8087
    @kiranyaladandi8087 4 роки тому +2

    సార్ నిప్పురవ్వ గురించి చెప్పండి

  • @kumarv7940
    @kumarv7940 5 років тому +3

    Your classes are so good mastaru , i am following from Malaysia. Keep continue more Episodes it will help many guys who’s having passion on direction.

  • @tarunatluri
    @tarunatluri 6 років тому +3

    Paruchuri gaaru plz tell about Samba movie I dont understand why it didn't meet the expectations but I like that movie

  • @csr5496
    @csr5496 4 роки тому +2

    Yes sir correct over fights lengthy dialogs

  • @rayapureddydurgaprasad
    @rayapureddydurgaprasad Рік тому

    Super jai balayya

  • @ngbala7503
    @ngbala7503 6 років тому +2

    Chala baga chepparu sir

  • @rbtalks9993
    @rbtalks9993 4 роки тому +3

    పల్నాటి బ్రహ్మనాయుడు స్టోరీ వీక్ సర్ ఆ మూవీ బాలయ్య పరువూ తీసింది సింహాద్రి తో ఆయన చరిత్ర మరిపోయేది

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 3 роки тому +1

    Sir Bangaru bullodu movie taruvatha Godavari back drop lo movie cheyaledu eppudu malli cheste chala bhaguntundi

  • @santhoshshakthi7797
    @santhoshshakthi7797 6 років тому +20

    బాలయ్యబాబుకు ఓక మంచి సైన్స్ film story రాయండి సార్ please

  • @RajaramKolle
    @RajaramKolle 4 роки тому +1

    Thank you sir

  • @satishbaddireddi9863
    @satishbaddireddi9863 6 років тому +1

    Betterment will be always there for good or bad picture right sir

  • @maheshfollowing
    @maheshfollowing Рік тому

    Naa lanti rachayatiki darshakuduki mee aashurvadam kaavali sir🙏🙏🙏🙏🙏

  • @ruroopesh1
    @ruroopesh1 6 років тому +2

    Awsome very good correcting your own script......
    Super trend ssir

  • @srinivasguntur6047
    @srinivasguntur6047 4 роки тому +1

    Please if changement is there it will be good

  • @Sivamediea3046
    @Sivamediea3046 5 років тому

    Nice point

  • @mkworks7858
    @mkworks7858 6 років тому +1

    Sir meeremanukokandi mee cinemallo nenu choosina vatilo parama chetha cinema palanati bhramhanaidu

  • @rrrrrr1607
    @rrrrrr1607 6 років тому +1

    గురువు గారు డైరెక్షన్ నేర్చుకోవాలి అనుకుంటున్నా ఏ ఫిల్మ్ instute అయితే బాగుంటుంది

  • @venkatfaraday
    @venkatfaraday 2 роки тому

    భలే బాగా చెప్పారు సార్

  • @purushothamreddy8662
    @purushothamreddy8662 6 років тому +2

    Sir,
    Hindi lo "Maine pyaar kiyaa" movie,
    Telugu lo" NUVVOSTANANTE NENODDANTANA" movie oke storyline laaga anipistai.
    Okkasari aa 2 movieslo difference anto cheppandi sir please please.. thanks you......

  • @govindsalihundam6664
    @govindsalihundam6664 4 роки тому +3

    మీ కథ విశ్లేషణ బాగుంది...కానీ వాస్తవాలు లోపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. ఇది
    నా ఆలోచనా లోపమా....లేక అదే నిజమా?

  • @ajithkumarcherukuri582
    @ajithkumarcherukuri582 6 років тому +4

    మంచి విలువైన సమయాలు మి తరగతులు 👍 గరువు గారు

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 3 роки тому

    Sir nenu elagina writter ga industry lo ki ravalani na prayatnam low budget lo kathalu rastunnanu okka avakasam epinchandi please konni drems ideas unie nannu writter association lo cheradaniki avakasam epinchandi please

  • @bhuvaneswararaoganagalla851
    @bhuvaneswararaoganagalla851 6 років тому +3

    Nenu yeppatinundo naku telusukovalani undedi sir thank you

  • @maraduguamarnath1941
    @maraduguamarnath1941 4 роки тому +1

    Seema simham gurinchi cheppandi guruvu gaaru

  • @raghuvamshi8762
    @raghuvamshi8762 6 років тому +16

    అన్నగారికి భారతరత్న రావడానికి మన తెలుగు వారందరమూ గాట్టిగా కృషి చేద్దాం.......

    • @raghuhebbani3185
      @raghuhebbani3185 6 років тому

      India ki yem chesudu

    • @raghuvamshi8762
      @raghuvamshi8762 6 років тому

      @@raghuhebbani3185 telugu variki ki chesadu saripoda......

    • @randyrandy9356
      @randyrandy9356 5 років тому

      Bharatharatna enduku istaro telusukondi 😂🤣 next ntr ki adagandi

    • @boddulaxman1751
      @boddulaxman1751 5 років тому

      Cbn vundaga adi jargadu

  • @sarbharaam8431
    @sarbharaam8431 5 років тому +2

    Sir tappu gaa anukovadhu samarasimhareddy Indra PalnatiBrahmanaidu mudu oke story attu ettu tippi teesaru

  • @terlipolinaidu601
    @terlipolinaidu601 6 років тому +1

    మీకు నచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమా గురించి చెప్పండి సార్

  • @gorarajesh6897
    @gorarajesh6897 6 років тому +8

    Jai balayya..

    • @venkatballa6008
      @venkatballa6008 4 роки тому

      Meeru nagarjuna cinema Mass gurinchee chepandi please

  • @nakulreddyaerram8040
    @nakulreddyaerram8040 6 років тому +1

    Prasthanam movie gurunchi cheppandi guru garu (saikumar and sherwanand)

  • @gorleganesh2648
    @gorleganesh2648 6 років тому

    Your explanation is very super sit

  • @Pasha.Mannan
    @Pasha.Mannan 6 років тому +1

    సర్
    వాన సినిమా చాలా బాగుంటుంది కానీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది సందర్భం వస్తే కారణం చెప్పండి.

  • @bhuvaneswararaoganagalla851
    @bhuvaneswararaoganagalla851 6 років тому

    Chala baga chepparu guruvugaru

  • @astrovert.ed2321
    @astrovert.ed2321 Рік тому +3

    గురువు గారు, ఆ ట్రైన్ సన్నివేశంలో మీరు చెప్పిన మార్పుతో గానీ తీసి ఉంటే, ఇంకాస్త ఎక్కువ నవ్వుల పాలు అయ్యేదేమో. అక్కడ ఎన్టీఆర్ గారంటే అందరికీ గౌరవం, అభిమానం ఉన్నాయి గానీ భక్తి భావం ఇప్పటి వారికి ఉండక పోవచ్చు.
    పైగా, అక్కడ శివనాగేశ్వరి పాత్ర పెళ్లి వేరే కుమార్ దాస్ తో జరిపించడానికి హీరో పాటు పడటం కోసం అంటే, ఇంకా అతిశయోక్తి లా అనిపించవచ్చు. అయినా గురువుగారు, SSS భవానీ ప్రసాద్ శివ శంకర సత్య భవానీ ప్రసాద్ - ఇలాంటి పేరు కూడా హాస్యాస్పదం గా ఉంది కదా? ఒక్క మగాడు సినిమాలో వీర వెంకట సత్యనారాయణ స్వామి - లా.

  • @doragandham8407
    @doragandham8407 6 років тому +5

    Guru garu, kushi movie lo koda shivaji love story medhay story antha live ayyindhi.
    How come that turned out to be a blockbuster..

  • @gorarajesh6897
    @gorarajesh6897 6 років тому +7

    Jai natasimha..

  • @mallikmallik6287
    @mallikmallik6287 6 років тому +5

    Waiting for agnathavasi👍

  • @kondetiproductions8039
    @kondetiproductions8039 4 роки тому +1

    RESPECTED film lovers,I wrote one human emotions story with out single fight for jr ntr sir and nayanathara gaaru,To know this story in UA-cam please type, "KONDETI PRODUCTIONS"(for correct spelling,please type only)you can watch in TELUGU VERSION, HINDIVERSION,ENGLISH VERSION,for this story inspiration is "RAMAYANA MAHAKAVYAM", "SAGARA SANGAMAM" "ANURAGA DEVATHA", "ARADHANA", "MUDHAL MARIYADAI", "VEER-ZAARA", jai sriram,jai jai sriram,jai jai seetharam.

  • @vishnukumarpendayala7192
    @vishnukumarpendayala7192 Рік тому

    Gopala krishna garu meyku okka veynapamu / BALAYA KEY SAREY PADA STORY OKATEY VUNADEY ANDEY / Adey telangana veera puli నల సోమనాద్రి boopaludu GADWAL KOTA , Story challa adbutamuga vuntundy andey Sri krishna devarayalu laga / Balaya body language key sarey poye movie ARVEYRA BAYANKARUDU ANDEY SOMA NADRI BOOPALUDU, సోమనాద్రి స్వరూపం: సోమనాద్రి ఆరడుగుల ఎత్తు ఉండేవాడు. నల్లని గంభీరమైన ఆయన శరీర సౌస్టవం చూపరులకు భీతిగొల్పేది. సాము చేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగి ఉండి ఆయన శత్రువులకు ప్రలయకాల రుద్రుని వలే ఉండేవాడట ఇతని తండ్రి పెద్దారెడ్డి. తల్లి బక్కమ్మ. భార్య లింగమ్మ. బక్కమ్మ పుట్టినిల్లు పూడూరు. ఆ పూడూరే సోమనాద్రి తొలి రాజధాని.

  • @tdnvprasadarao5287
    @tdnvprasadarao5287 4 роки тому +1

    Sir please write good story to my balaya
    We expected big hit
    Please sir

  • @srinudasarisimham5663
    @srinudasarisimham5663 6 років тому +13

    Vijayendra varma super story guruvu garu
    Dani maines lu cheppara

  • @edururavi1
    @edururavi1 6 років тому +2

    బాలయ్య..బి.గోపాల్.......బ్లాక్ బస్టర్ కాంబో......

  • @sathishnayak1969
    @sathishnayak1969 3 роки тому

    Guru Garu Bala Krishna Gari MITRUDU movie gurinchi cheppandi plz

  • @ajithkumarcherukuri582
    @ajithkumarcherukuri582 6 років тому +1

    జై బాలయ్య

  • @srinudasarisimham5663
    @srinudasarisimham5663 6 років тому +15

    Tq guruvu garu.....
    But memu chala feal ayyamu plop ayinamduku

  • @NarendraKumar-sf9kn
    @NarendraKumar-sf9kn 5 років тому +1

    Ayya baboiii ... Guru Garu miku oka namaskaram pettatam kanna em cheygalam

  • @lionrajaramkolle6996
    @lionrajaramkolle6996 4 роки тому

    Sir Nice retrospection

  • @rudrapativenkaiah8963
    @rudrapativenkaiah8963 6 років тому +1

    Sir Balakrishna gari combination eppoudu sir

  • @chandrasannakki1558
    @chandrasannakki1558 4 роки тому

    Kharma raa babu

  • @padmanabhamkotipatruni5310
    @padmanabhamkotipatruni5310 6 років тому +1

    sir cinemalo balyyagari kalarupam chupincharu Kani mass angel ni kasta marchi they super sir film

  • @chasssnorumusuko
    @chasssnorumusuko 5 років тому +5

    Ee cinema to bul bul raja ni world class bafoon gaa nunchopettaru. Hatsoff

  • @MechElecMotion
    @MechElecMotion 6 років тому +3

    Sir pls make a video on Mrs.posani murali krishna

  • @Mrassmasala
    @Mrassmasala 6 років тому +1

    super review sir

  • @srinivasvavilala4635
    @srinivasvavilala4635 5 років тому

    Guruwugaru miru gret

  • @krishnasai4213
    @krishnasai4213 6 років тому

    Chala baga cheparu Sir....

  • @saikirannaalla2551
    @saikirannaalla2551 6 років тому +1

    Seshi rekha parinayam lo mee character gurinchi cheppandi and andhulo enti problems and oka ammayi bayataki vellalsi vaste( istam lekunda pelli fix ayyi unte) problems ela untai ani chepparu but andhulo output ki problem enti movie lo

  • @sivashankar4122
    @sivashankar4122 6 років тому +4

    Namasthe Sir Mutamesthri movie gurunchi cheppandi

  • @drona369
    @drona369 4 роки тому +2

    Avem shots ra ayya 🙏 meeru chesina tappulu valla hero image e maripoindi 😥

  • @syedsajidali8514
    @syedsajidali8514 6 років тому

    Correct guruvugaru. Tq

  • @frankvideos2022
    @frankvideos2022 6 років тому +6

    డైరెక్టర్ స్ దగ్గర అసిస్టెంట్ గా చేరాలంటే ఏ టెస్ట్స్ పెడతారు.

  • @koundinyaraghava7507
    @koundinyaraghava7507 6 років тому +1

    Sir, maku ee brahma naidlu, narsimha naidlu paina ruchi eppudo poindhi. Ee patha cinematic centimentlu chusthe ippudu janalu thala patteskuntaru. Ippudu centiment rupantharam chendhindhi. C/O kancharapalem lanti cinemala gurinchi matladithe enni gantalaina chustham. Kotha tharam dharshakulu vaduthunna technolgy gurinchi knowledge panchandi, eppudo utter flop aina chetha cinemala gurinchi kadhu. Work shop ante enti, sync sound ante enti, crowd funding ante enti? ivi matladandi sir. Entha sepu balayya, annagaru ani ee bhajana apandi

  • @nattambharath2899
    @nattambharath2899 6 років тому +12

    NIPPURAVVA gurinchi oka class chepandi guruvu garu pls.....

  • @saisiddu4034
    @saisiddu4034 4 роки тому

    Mother India movie kurchi kuda chapade sir

  • @rbtalks9993
    @rbtalks9993 6 років тому +2

    Allari pidugu kuda midega sir

  • @rbtalks9993
    @rbtalks9993 5 років тому +2

    హరహర మహాదేవ ఎందుకు ఆగిపోయింది సర్

  • @astrovert.ed2321
    @astrovert.ed2321 6 місяців тому +1

    ఇంకా అతిశాయాలు ఉన్నాయి: చెల్లిని విడిపించడానికి వందల కార్ ర్యాలి, గోడకు అతుక్కుపోయిన విలన్, ఒక NRI ను అడ్డుపెట్టుకొని విలన్లు బాలయ్య ఆట కట్టించాలని చూడటం, హెలికాప్టర్ ను ఒంటిచేత్తో నాశనం చెయ్యడం, వందల కోళ్లని చేతితో శాసించడం, రాజవంశ కోడిపుంజంటూ చిట్టిమల్లు అనే ఓ తెగులు పట్టిన కోడికి హైప్ చేసి జెండా కొయ్య లాంటి విలన్ (అనిరుధ్ అగర్వాల్ అని, IIT Roorkee లో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు ఆ సదరు చిట్టిమల్లు బాధితుడు) ను చంపించడం - వెరసి ఈ సినిమాను ఒక్కమగాడు కి ఎక్కువ, విజయేంద్ర వర్మ కి తక్కువ లా నిలబెట్టాయి. అయినా ఇంత పెద్ద కాంబినేషన్ అలా ఎలా తప్పటడుగు వేశారో అర్థమే కాదు.

  • @veeras2020
    @veeras2020 6 років тому +2

    About Stalin 11th hour possibilities now please!

  • @N.Kishore
    @N.Kishore 6 років тому +8

    sir chittimollu scene kooda chaala bad

  • @manoj55353
    @manoj55353 6 років тому +1

    Plz do 11th hour on varudu , shankar dada zindabad, big boss movies

  • @sivashankar4203
    @sivashankar4203 3 роки тому +1

    Please do a video on hanuman junction movie.

  • @maheshfollowing
    @maheshfollowing Рік тому

    Meeru iddaru kalakaalam undali ila cheptu Undali maa gyaanam penchutu undali Guruvugaaru

  • @rbtalks9993
    @rbtalks9993 5 років тому +1

    అందుకే ఆయన నష్టపోయారు బాలయ్యను ముంచారు

  • @sambsiv2208
    @sambsiv2208 4 роки тому

    Nippuravva and dharma kshatram
    Movies chapandi sir plzzz sir

  • @sreenuamarapu8042
    @sreenuamarapu8042 Рік тому

    NTR rakhi movie gurinchi cheppandi

  • @cheppanubrother367
    @cheppanubrother367 6 років тому

    Guruvu garu meeru cheppinannugane nenu kuda anukunnanu, driver short okati padi unte bagunna kada ani. Tq guruvu garu

  • @giribabugodadati5365
    @giribabugodadati5365 6 років тому +4

    chiranjeevi gari Mrugaraju movie flop ela aendho cheppara Sir plz

    • @manoharss7963
      @manoharss7963 6 років тому +1

      giri babu .. time ki complete avva ledhu,delay ayae kodhi expectations perigi flop ayyindhi, ha time lo narasimhudu talk super positive ga vundhi brother 👍

    • @kiranyaladandi8087
      @kiranyaladandi8087 4 роки тому +1

      @@manoharss7963 ఆ టైములో నరసింహ నాయుడు సృష్టించిన ప్రభంజనం ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది

  • @bollipallivenkataramana7174
    @bollipallivenkataramana7174 6 років тому

    Thanks guru

  • @kiranyaladandi8087
    @kiranyaladandi8087 4 роки тому +1

    12 th hour gurinchi cheppandi

  • @supermama1238
    @supermama1238 6 років тому +1

    i still remember, audio release function lo you guys told all the punch dialogues in hurry. that time itself felt its going to be a flop movie.