Inclisiran (Sybrava) Wonder drug? II లక్ష రూపాయల ఇంజక్షన్ తో గుండె పోటుకి చెక్? II Dr.Mukharjee

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 110

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 місяці тому +15

    ఫార్మా కంపెనీలు చేస్తున్న సత్యదూర ప్రచారాలలో నిగూఢ నిజాలను తెలిపిన మీకు శతాధిక వందనాలు డాక్టరుగారూ.

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 2 місяці тому +7

    ఇది మందు కంపినీలకు పంట పండించే ఇంజెక్షన్,దీని సైడ్ ఎఫెక్ట్స్ తో కొత్తబ్
    రో గాలు వస్తాయి.

    • @prasadvutnur2133
      @prasadvutnur2133 Місяць тому

      మంచి సమాచారం ఇచ్చారు tnq సర్

  • @sarmagsr3632
    @sarmagsr3632 2 місяці тому +8

    నమస్తే డాక్టర్ గారు చాలా మంచి గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొలెస్ట్రాల్ స్టాటిన్స్ టాబ్లెట్స్ వలన చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి ఎవరికి ఉపయోగించాలో వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు

    • @LakshmiDusanapudi-oq2xs
      @LakshmiDusanapudi-oq2xs 2 місяці тому +2

      Statins వల్ల మజిల్ weaksness వస్తుంది. చాల తక్కువ dose వాడాలి అది కూడా తప్పని పరిస్థితుల్లో. Raw garlic food తో తింటే హార్ట్ బ్లాక్స్ పోతాయి.

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 2 місяці тому +46

    ఆ ఇంజక్షన్ ఖరీదు చూస్తే....
    హార్ట్ ఎటాక్ రాని వాడికి కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది..

  • @durgaprasadpulipaka6901
    @durgaprasadpulipaka6901 2 місяці тому +3

    Well explained Doctor Garu. You have saved so many Telugu people’s money without taking that injection. You are doing good to people. God bless you and your family members always.

  • @Muralikrishna-rt6by
    @Muralikrishna-rt6by 2 місяці тому +5

    క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు

  • @chillepill1
    @chillepill1 2 місяці тому +3

    Good informaton. The new drugs have to be cautiously used. In India self medication is rampant. This drug is not a first line drug. Pharma lobbies may be promoting. Strict supervision under Physician should be there to avoid abuse and idiosyncratic effects. Good explanation sir. Awaiting more informative videos from you sir.

  • @sudhavvm9382
    @sudhavvm9382 27 днів тому

    Namasthe Dr Garu meeru Chala adbhutanga vivarincharu tq

  • @mbrprasad
    @mbrprasad 2 місяці тому

    Thank you for sharing this information.
    God bless you with good health

  • @Vinay-n1w
    @Vinay-n1w 2 місяці тому +1

    Already Terminalia Arjuna bark adey pani chestundi kada doctor

  • @prasadaraodevaguptapu9480
    @prasadaraodevaguptapu9480 2 місяці тому

    Is it useful to bp patients

  • @dharmarajusahukari9521
    @dharmarajusahukari9521 2 місяці тому

    Excellent explaination Doctor sir🙏

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 2 місяці тому +4

    What is about blood clotting and calcium plaques

    • @humungous09
      @humungous09 2 місяці тому

      Calcinated plaques are due to bad cholesterol. Liver removes bad cholesterol efficiently with this drug. So, chances of plaques greatly reduced. Contact your doc on blood clotting. Asprin helps but has to be prescribed in the right dosage

  • @తెలుగుసంహిత
    @తెలుగుసంహిత 2 місяці тому

    Hi sir
    Is Atovastatin good than rosovas

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 2 місяці тому

    THANK YOU DR GARU,VERY GOOD USEFUL INFORMATIVE INFORMATION.

  • @nirmalapoola7409
    @nirmalapoola7409 2 місяці тому +2

    Thank you doctor for given information. Thank you god.

  • @kameswararaobhogapurapu5144
    @kameswararaobhogapurapu5144 2 місяці тому +2

    Nice explanation,sir .

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 2 місяці тому

    Good information 👍

  • @upendraaarush4391
    @upendraaarush4391 2 місяці тому

    Hi sir paralysis vachi 3 years Avuthondhe Naku kani nenu normal kaledu please sir operation dwara ahena Nenu normal avuthana please sir refer cheyandi Naku operation ekada chaistaro age 33years

  • @janardhanaraokesireddy5930
    @janardhanaraokesireddy5930 2 місяці тому +3

    Doctors ni bad comments
    Chayakandi B R O
    Vallu god.s tho samaanam

  • @shamshadshaik2070
    @shamshadshaik2070 2 місяці тому +1

    Thank u so much sir 🙏 good information

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 місяці тому

    My be correct but what about our ordinary people 🙏 like us we are not in a position to pay like that TQ sir for information 👍 to payment batch

  • @amarnathkamisetti5914
    @amarnathkamisetti5914 2 місяці тому

    Good analysis 👍

  • @KrupaV-d3z
    @KrupaV-d3z 2 місяці тому

    ఏ age. వరకు చేయవచ్చు

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 2 місяці тому

    TQ for your valuable impermision sir

  • @hasankamal257
    @hasankamal257 2 місяці тому +1

    Super explanation

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 2 місяці тому

    🎉🎉🎉good information doctor garu

  • @BalaVenkatreddy787
    @BalaVenkatreddy787 2 місяці тому +2

    Ee medical maaffiya yeppudu antham avutundo

  • @mudavaththirumalnaik8309
    @mudavaththirumalnaik8309 2 місяці тому +2

    మీకు మంచి గిరాకీ sir , statin పోయింది ఇది వచ్చింది,,
    కానీ ఒక మంచి డైట్ నీ fallow క మని చెప్యారా

    • @saee5646
      @saee5646 2 місяці тому +1

      ఎ డైట్ గుండె పోటు ని ఆపలేదు, డైట్ గుండెపోటుని అపుతుంది అనేది ఒక భ్రమ

    • @myway3110
      @myway3110 2 місяці тому

      @@saee5646 అదేంటి అంత మాట అన్నారు డైట్ కి హార్ట్ ఎటాక్ కి సంబంధం లేదా

  • @akhil9943
    @akhil9943 2 місяці тому

    Today u r looking so smart sir

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 2 місяці тому

    Samanyulaki andhubhatulo ledhu inkendhudu sir

  • @manikumari9744
    @manikumari9744 2 місяці тому

    Wonderful information Sir.

  • @busanimahender7352
    @busanimahender7352 2 місяці тому

    Respiratory problem means equal to lungs problem... So this is not good but sudden heart attack we can escape...

  • @ysr1766
    @ysr1766 2 місяці тому

    Fatty liver taggutunda

  • @srikanthgoud5455
    @srikanthgoud5455 2 місяці тому

    Repatha works well

  • @denguetreatment5577
    @denguetreatment5577 2 місяці тому +1

    This doctor said remidesvir a good drug for covid
    But it is a cardio toxic drug.
    Please don't promote useless drugs.
    I hope keep our doctors faith in people.
    Misleading these innocent people is not good

  • @ramprasad5513
    @ramprasad5513 2 місяці тому +30

    అర్జున చెట్టు బెరడు కషాయము అద్బుతంగా పని చేస్తుంది . Rs 100 లతో గుండె జబ్బులు తగ్గిపోతుంది ..అద్భుతమైనది ఆయుర్వేదం .

    • @rajuvemula5655
      @rajuvemula5655 2 місяці тому

      Ann edi akkada dorukuddi

    • @SAPSOLUTIONS365
      @SAPSOLUTIONS365 2 місяці тому

      ​@@rajuvemula5655happy herbels

    • @ravishekarshekar345
      @ravishekarshekar345 2 місяці тому

      Yes ur right brother

    • @KRam-zq7xx
      @KRam-zq7xx 2 місяці тому

      @@rajuvemula5655Amazon lo untadhi Arjun ke chaal ani Amazon lo search chestey vastundhi

    • @ravidar531
      @ravidar531 2 місяці тому +1

      రామ్ ప్రసాద్
      ఎవరయినా వాడారా ఎవరికీ అయినా తక్కువ అయిందా. ఇది ఎలా వాడాలి ప్లీజ్ చెప్పండి. అర్జున అంటే తెల్ల మద్ది చెక్క మా ఊళ్ళో ఈచెట్లు ఉన్నాయి. ప్లీజ్ ఎలా వాడాలో చెప్పండి

  • @rafishaik9199
    @rafishaik9199 2 місяці тому

    సార్ సాధారణ ప్రజలకు లక్ష ఎలా?

  • @narasimhakala6528
    @narasimhakala6528 2 місяці тому

    Heart attack patient family members ki vastadi aa price chusi.

  • @jalajagadeeswararao7077
    @jalajagadeeswararao7077 2 місяці тому

    Stent vesikunna varu injection thisuko vacha

  • @aanatipata
    @aanatipata 2 місяці тому

    Thanks 🙏 doctor garu

  • @sarvaiahbaya225
    @sarvaiahbaya225 2 місяці тому +2

    Hyd lo available vunda sir

  • @sanjusandy6224
    @sanjusandy6224 2 місяці тому

    Medical bills chusthe heart attack lenodiki kuda heart attack vasthundi

  • @nazeerahmedsyed8480
    @nazeerahmedsyed8480 2 місяці тому

    U R a genius sir!!!

  • @PK-nv4on
    @PK-nv4on 2 місяці тому

    Cost is too much compared to its benefits and fitness. Can be a mafia to grab money within short time in the initial stages. Later, definitely it will be sold at deadly Cheap rates

  • @vuppalachakrapani2603
    @vuppalachakrapani2603 2 місяці тому

    It may not be cost effective

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 2 місяці тому

    Nice Eloboration

  • @ChakravarthySingam-fk6oz
    @ChakravarthySingam-fk6oz 2 місяці тому

    ఇది కొనలేక చచ్చిపోవాలి అంతే.

  • @madhavitammineni3639
    @madhavitammineni3639 2 місяці тому +1

    స్టాటిన్ తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉంటుంది

    • @sivaramaprasad3139
      @sivaramaprasad3139 2 місяці тому

      మందుల కం పీనీలు బతకాలి కదా

  • @srinivasmarupudi5638
    @srinivasmarupudi5638 2 місяці тому

    Sir medical insurance (injection) eligibility naa

  • @humanrights27
    @humanrights27 2 місяці тому

    Excellent 👍

  • @user-Ashok2023
    @user-Ashok2023 2 місяці тому

    thnqu sir

  • @Rrxx2023
    @Rrxx2023 2 місяці тому

    Super sir❤❤

  • @Khasim.733
    @Khasim.733 2 місяці тому

    First like. Comment

  • @padmapriya7823
    @padmapriya7823 2 місяці тому

    Bane vundhi mari laksha afford cheyleni vadu mari

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 2 місяці тому

    🙏🤝

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 2 місяці тому

    🙏🙏

  • @sreedharaswamy7734
    @sreedharaswamy7734 2 місяці тому

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @sampathkumar7947
    @sampathkumar7947 2 місяці тому +1

    Normal people can't effort,they die

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త 2 місяці тому +1

    నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి

  • @VenkatK-bd9rl
    @VenkatK-bd9rl 2 місяці тому

    Poor doctor he was not explained diet for high LDL ?

    • @metariashok9348
      @metariashok9348 2 місяці тому

      LDL ఎంత ఉంటే ప్రమాదం సార్.

    • @myway3110
      @myway3110 2 місяці тому

      ముందు videos లో ఏమైనా explain చేశారేమో చూడండి, ఎగిరి గంతేసి నెగటివ్ కామెంట్ కరెక్ట్ గానే చేశారు.

  • @MumtazPilla
    @MumtazPilla 2 місяці тому +1

    Kevalam rendu sarlu year ki adee 1lc kevalam😅😂

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 місяці тому

    Subham 😅

  • @rajarapuswamy
    @rajarapuswamy 2 місяці тому

    డాక్టర్స్ దోపిడీ. లక్ష కాదు ఎంతైనా అడుగుతారు

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 місяці тому

    Climax 😅 flop

  • @sivag5761
    @sivag5761 2 місяці тому +4

    పండగ చేసుకోండి....😂😂😂😂😂.,1.2 lack...2.4 lack per year.......మనిషికి 2.4 లచ్చలు....జనాలను దెంగండి....డెంగీ వదలండి......సూపర్ business...... పండగో......😂😂😂😂😂

  • @pbasker487
    @pbasker487 2 місяці тому

    Good thank u

  • @SaiDarshini-y7e
    @SaiDarshini-y7e 2 місяці тому

    Thanque sir. Valuble information echaru

  • @anapurna1507
    @anapurna1507 2 місяці тому

    Good information sir tq🎉🎉🎉🎉🎉

  • @venugopalreddy5299
    @venugopalreddy5299 2 місяці тому

    Nice explained dr

  • @arkoti9145
    @arkoti9145 2 місяці тому

    Good information sir🎉

  • @lotus4276
    @lotus4276 2 місяці тому

    Good information 👍