చాగంటి ఒక్క ప్రవచనానికి ఎంత తెసుకుంటారో తెలుసా...? || Sri Chaganti Koteswara Rao Income || SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • చాగంటి ఒక్క ప్రవచనానికి ఎంత తెసుకుంటారో తెలుసా...? || Sri Chaganti Koteswara Rao Income || SumanTV
    Watch #sumantv : goo.gl/TGweMx , ఆరోగ్య చిట్కాలు , మదుమేహం నివారణ, తక్కువ టైం లో అదిక బరువును తగ్గించుకోవడం , అందమైన చర్మ సొందర్యం కోసం, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు(Health Tips) కోసం చుడండి #SUMANTV , మీకు ఈ చిట్కాలు నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #UA-cam ఛానల్ #SUBSCRIBE చేసుకోండి ,
    And Also Follow Us On :
    Facebook : goo.gl/sdhSmx
    Twitter : goo.gl/mJpfSh
    Blogger: goo.gl/psTsdU
    Google +: goo.gl/D8Q4hk
    Playlist: goo.gl/NEAZ9l
    Community: goo.gl/dLQRE0

КОМЕНТАРІ • 706

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 6 років тому +32

    మా గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గార్కి మాయోక్క పాదాభివందనం.

  • @nagamalleswarigannu9559
    @nagamalleswarigannu9559 6 років тому +24

    చాగంటి కోటేశ్వరావు గారు మీకు సాష్టాంగ నమస్కారం స్వామి .ఈ కలియుగ భాగవంతులు మీరు. పూర్వ జన్మ సుకృతం మీ ప్రవచనం వినడం.

  • @bandishyam9583
    @bandishyam9583 6 років тому +40

    గురువు గారికి పాదాభివందనం... దేవుడు మనకు ప్రసాదించిన వారం చాగంటి కోటేశ్వరరావు గారు....

  • @hanumantaraobaru4446
    @hanumantaraobaru4446 6 років тому +54

    ఈ జనరేషన్ కి గురువు గారి ప్రవచనాలు ఓ గొప్ప వరం

  • @neelakantareddy4341
    @neelakantareddy4341 6 років тому +12

    జై గురుజి,జై జై గురుజి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు మాకు ఎంతో మార్గదర్శం వారికి మా నమస్కారాలు జై గురుజి,జై జై గురుజి కార్తిక మాసంలో "శివపార్వతుల "
    ఆశిస్సులు మీకు,మీ కుటుంబ సభ్యులందరికి ఉండాలని కోరుకోనుచున్నాము
    ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శివశంకర ఓం నమః శివాయ
    సర్వశతృవినాశనమ్ సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

  • @srinivasaraog
    @srinivasaraog 6 років тому +8

    చాగంటి కోటేశ్వరరావు గారి గురుంచి చాలా మంచి విషయములు తెలియ చేశారు,ధన్యవాదములు. దయచేసి వెంటనే title మార్చండి.

  • @sundayschooljesus2903
    @sundayschooljesus2903 6 років тому +2

    Sir I am basically Christian. eventhough I appretiate you sir ...if all religion preachers follows your way GOD will honour....thanks sir

  • @abhimanyuchandadi8809
    @abhimanyuchandadi8809 6 років тому +20

    అటువంటి మహామనిషికిఎటువంటికామెంటురాసినఅదితప్పే ఆయనకునాహ్రుదయపూర్వకనమస్కారములు

  • @HariBabu-kk1no
    @HariBabu-kk1no 6 років тому +2

    Really great..he is a god gift for this generation.

  • @sureshkumarvuchru7740
    @sureshkumarvuchru7740 6 років тому +19

    జై గురుజి,జై జై గురుజి

  • @Jayaprakashvjpvemuri
    @Jayaprakashvjpvemuri 6 років тому +2

    ఈ కలియుగం లో కూడా సకాలంలో వర్షాలు పడటానికి కారణం గురువు గారిలాంటి పుణ్య మూర్తులు ఉండటమే, గురువు గారికి శత సహస్ర వందనాలు

  • @subbaraomandhuri5954
    @subbaraomandhuri5954 6 років тому +80

    Sir pls ,మొదట మీ టైటిల్ మార్చండి మీరు పబ్లిసిటీ కోసం ఇలాంటి టైటిల్స్ పేటీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పేరు పా డు చెయకండి...ఇవన్ని ఛీప్ ట్రిక్స్ ....

  • @lbvramulu5455
    @lbvramulu5455 4 роки тому

    దైవదర్శనం చేసుకున్నంత పుణ్యం. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం నా భార్యకు నాకు చాలా ఇష్టం.గురువు గారికి వందనాలు

  • @sathyadiravikishore2302
    @sathyadiravikishore2302 6 років тому

    చాగంటి కోటేశ్వర రావు గారి గురించి చాలా గొప్ప విషయం తెలిసింది వినే వాళ్ళు కూడా అలా జీవించడం నేర్చుకోవాలి

  • @atchutapasumarthy1649
    @atchutapasumarthy1649 6 років тому +11

    guruvu garu ki na padabivandanam

  • @vasudevarayalu7583
    @vasudevarayalu7583 6 років тому +6

    బ్రహ్మశ్రీ చాగంటి గారి గురించి బాగా చెప్పారు కానీ హెడ్డింగ్ బాగా లేదు ,మహనుభావులు గురించి చెప్పేటప్పుడు అన్ని విషయాలలొ జాగ్రత్త వహించడం మంచిది .హర హర మహదేవ ! ఓమ్ నమశ్శివాయః

  • @srinivasaraokusuma7751
    @srinivasaraokusuma7751 6 років тому +45

    Video bavundhi kani heading bagaledbu aa mahanubhavudiki thaggatlu heading unte bavuntundhi

  • @raob121
    @raob121 4 роки тому +1

    Iam non-hindu but I like your messages and enjoying the sweetness of summary of mythologies

  • @bdl1tv
    @bdl1tv 6 років тому

    చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు మాకు ఎంతో మార్గదర్శం వారికి మా నమస్కారాలు

  • @krantimadineni585
    @krantimadineni585 6 років тому +1

    Listening this my respect for him has grown up to a next level...He is the best person I have ever seen in Telugu states till now...I am very proud to belong to this generation where I can get the knowledge of both Sri Chaganti garu and ISKCON Founder Srila Prabhupada Ji without missing any of their videos & Freely available videos with great clarity...Thank You Guruji for giving us the knowledge we required for giving the meaning to this form of our human lives...I hope may always GOD blesses us to give me birth in a generation where these kind of people and their teachings are available to us...Jai Sri Ram

  • @vvnrajuutube
    @vvnrajuutube 6 років тому +1

    Words are not enough to comment on this divine personality.

  • @bharupooji1411
    @bharupooji1411 6 років тому

    అలాంటి అతన్ని మన గురువురగా బావించి అతని చెప్పిన మాటలలో నిజాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలిగితే ప్రతిఒక్కరి జీవితం దన్యమైనట్లే. నాకు నాకుటుంబ సబ్యులకు అతనే గురువు.

  • @rudrarajendran8945
    @rudrarajendran8945 6 років тому +6

    great gurugare

  • @magnalym
    @magnalym 6 років тому

    మన పురాణ ఇతిహాసాలు మనకు ఎంతొ చెప్పింది. మనకు అవి చదవాలంటే మనకు మహా బద్దకం. చాగంటి గారి ప్రవచనాల ద్వారా మనకు అన్నీ తెలుసుకునే అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు.

  • @Kolartelugu
    @Kolartelugu 6 років тому +1

    I have learnt many things from you sir....you are an inspiration to us..

  • @annapureddybalireddy3209
    @annapureddybalireddy3209 6 років тому +3

    A great and exceptional personality of contemporary times.We are fortunate to have him in our midst.Variki sahasra vandanamulu.VINAYANJALI.

  • @santunukala4034
    @santunukala4034 6 років тому +11

    Dhanyavadamulu guruv garu.
    Chala chala great guruv garu meeru.

  • @ramanarayanaraobandaru666
    @ramanarayanaraobandaru666 6 років тому +1

    Great personality!

  • @jayachandrareddygajjala3961
    @jayachandrareddygajjala3961 6 років тому +1

    Unbelievable human being. Nothing is there to say about him. We wish him long life with health and energy to spread spiritualism among the masses. May God bless him.

  • @nageswararaonani5772
    @nageswararaonani5772 6 років тому +3

    Wow chaganti garu really great

  • @amarenderable
    @amarenderable 6 років тому +10

    Chaganti Gaaru meeku danyavadhamulu

  • @powerpawanism1248
    @powerpawanism1248 6 років тому +1

    బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి ప్రదాబి వందనం🙏🙏🙏

  • @ambicaambica419
    @ambicaambica419 6 років тому +2

    Tittle marchu swamy..
    Chaganti gariki namaskaram..mi pravachanala dwara maram...tq sir

  • @madhukiran1316
    @madhukiran1316 6 років тому +2

    thanks to suman tv.miru cheppe e vishayam already telusunnadi ainappatiki,motham video chala jagratha ga vinnanu.endukante ekkadyna guruvu gari gurinchi porapatuna tappu ga emyna cheppestaremo ani.endukante mi title antha bhayamesela undi.bt miru exact unnadi unnatlu chepparu.
    guruvu gari gurinchi comment cheyalem
    only liking from heart

  • @prasadmvss6208
    @prasadmvss6208 6 років тому +7

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ.

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 6 років тому +1

    Shaaradamaatha roopame aayaana👏👏👏👏

  • @radhakrishnamurthymadapaty8746
    @radhakrishnamurthymadapaty8746 6 років тому

    I don't find words to say about Sri Chaganti. A great source of inspiration. I request all spiritual speakers to emulate the example of Sri Chaganti.

  • @ramakrishnaguruju
    @ramakrishnaguruju 6 років тому +2

    He's a great person.....🙏

  • @kodesankararao4102
    @kodesankararao4102 2 роки тому

    Very good information about Sri Chaganti Koteswara Rao garu. Sir, you are a great human being with moral values. Now-a-days it seems no persons like you, sir. You are respecting your parents (mathru devobhava, pithrudevobhava). Your parents are so great. My heartful namaskaras to you, sir. Thank you, sir.

  • @kolatiravi3427
    @kolatiravi3427 5 років тому +1

    Thanks bro..., Good person kosam android telicetatu chesav.......

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 років тому

    ఒక మహా వ్యక్తి ని గురించి తెలియచేసినందుకు సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు , కానీ టైటిల్ అలా పెట్టకుండా ఉంటే బాగుండేదేమో, ఒక రకం గా అలా పెట్టినందుకే మేము ఒక రకమైన కోపం గా చూశామేమో , ఓకే ఏది ఏమైనా కానీ మీకు మా కృతజ్ఞతలు, "శ్రీ చాగంటి కోటేశ్వర రావు గురుభ్యోమ్నమః"

  • @krushnamanchala8614
    @krushnamanchala8614 6 років тому +1

    Chala manchi vishyam chappinaru. Chaganti gari padaalaku vandanalu

  • @hemakumarkonka5095
    @hemakumarkonka5095 3 роки тому

    Namaste Guruji Meku Na Attma Vandanalu Me pravachanalu Maha Adbutam Because of your Discourses Today All the World is changing you are like a Jothi Lit in a Drakplace and makeing All the Place Luminous (Like A SUN) Getting All the people From Agnanam To Gnanam We Hope This Journey Continues for Ever My The Almighty Showers His Blessings on You and your family Tanking you

  • @sasivaddi5222
    @sasivaddi5222 6 років тому +17

    మీకు బుద్ధి జ్ఞానం వుందా. మీరు పెట్టిన టైటిల్ చూసి అయన theesukodani ఉంది కదా. నిజముగా theesukuntaadaa అని అనుమానం వచ్చేలా చేసినందుకు చెప్పుతో కొట్టాలి nirvaahakudini. ఇంత దారిద్ర ద్రుష్టి ఉన్న మీరు manushulaa పసుఉళా

    • @narasimhamdvl
      @narasimhamdvl 5 років тому

      Yes u r right ,
      Strong warning and last
      Warning to this channel .

  • @jyotiparimi4459
    @jyotiparimi4459 6 років тому

    Entha cheppina takkuve Guruvugaari gurinchi ....Meeku na padabhivandanalu.Mee pravachanalanu vini naa jeevitamlo Kotta Marpu vachhindi.Tq

  • @padmajachitirala2470
    @padmajachitirala2470 6 років тому

    chagantigari gurinchi chala baga chepparu

  • @udayabhanumuralikrishnabad4038
    @udayabhanumuralikrishnabad4038 6 років тому

    The perfect " PURITY " The " SELF LESS SERVICES" ( with out expecting anything from any body) ... The " Love " on the general public... The cordial devotion on Saraswathi Mata...
    Is " CHAGANTI KOTESWARA RAO " ... We should not forget... His
    " ARDHANGI " who is also a part of his SUCCESS... They Cause root... The omnipresent Sri Saraswathi Mata' s Blessings... Always Showers on Sri CHAGANTI...

  • @philipreborn355
    @philipreborn355 6 років тому

    అయ్యాగారుకి
    మా వంధనములు తెలియపర్చకుంటున్నాను.
    మీ సేవకుడు (వైజాగ్)

  • @snmeesala1825
    @snmeesala1825 6 років тому +1

    Legendary of the Decade, Salute

  • @AG-id5fj
    @AG-id5fj 6 років тому

    Thank you Chaganti Koteswara Rao Garu.after listening ur pravachan s I found change towards helping nature and devotion side.

  • @krishnamurthykrishnamurrhy7643
    @krishnamurthykrishnamurrhy7643 6 років тому +4

    Good morning sir Hat's off to you sir

  • @umashankar73
    @umashankar73 6 років тому

    Chaganti garu is a great person. Everyone is benefiting from his pravachanalu. Thanks guruji.

  • @luckymusic4097
    @luckymusic4097 6 років тому +12

    Guru ji Namaste 🙏😊🙏

    • @sastryks124
      @sastryks124 6 років тому

      Chagantigaruverygreatpersonolitynodoubtatall

  • @gellaraosvs
    @gellaraosvs 6 років тому +14

    అయన ఒక మంచి పుస్తకం

    • @manulocal
      @manulocal 6 років тому

      Gella Rao Aayana chala costly pustakam thammudu nija swaroopam niku theliyadu

    • @dsimhachalam1499
      @dsimhachalam1499 6 років тому

      Gella Rao

  • @RadhaK-tj4gc
    @RadhaK-tj4gc 6 років тому

    great sir,padabhivandanalu

  • @npreddy2449
    @npreddy2449 4 роки тому

    Chalaa Baagundi..Chaalamandiki Chaaganti Koteswara Rao gariki chalaamandiki teliadu.Chaalamandiki ee sangati Andariki meeru Nijam cbeppinanduku meeku mee Chanal ki Sibbandiki Dhanyavaadalu..intati Tayaga Buddi unna Chaaganti Kotezwara Rao gariki Naa Abhinandana Kusumaalu..Koteswara Rao gaaru kotlu sampaadinchaaru ani chaalamandi vere pravachana kartala Nollu meeru muyinchi nanduku meeku mee Dharyaaniki marookasaari Dhanyavaadalu..N.PRASAD REDDY.X.COUNCELOR.ICHAPURAM....S.K.L.Dt..A.P.💗💗💗💗💗💗💗💗💗👌👌👌👌👌👌👌💗💗💗💗💗💗💗💗✌✌✌✌✌💗

  • @gangadharreddy5000
    @gangadharreddy5000 6 років тому

    Guruvu gari pravachanalu vini Malo chala marppu vachindhi guruvu gariki padabi vandhanalu

  • @AMahi-gt8iq
    @AMahi-gt8iq 5 років тому

    Great personality guruvu garu

  • @magnalym
    @magnalym 6 років тому

    డబ్బు తీసుకుని ఏది చేసినా అది వ్రుత్తి కింద వస్తుంది. కాని డబ్బు తీసుకోకుండా చేసే ప్రతి విషయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి వీరి వాక్కు అంత స్పష్టంగా అనర్గళంగా దేవుడె మనకు చెప్పినట్లు అవుతుంది.చాగంటి గారి కుటుంబానికి నా ఆశీస్సులు..

  • @sujathasri3068
    @sujathasri3068 6 років тому

    Very excellent ga vunnayi chaganti vari pravachanamrutam lunch.

  • @Abc-nv7dn
    @Abc-nv7dn 6 років тому

    జి.శ్రీ నివాసు.జై.జై.జై.గురువు.గారు కి.నాశిరసు.వంసి.పాదాబి.వందనములు.గోప.యుదావషులు.మహను.భావులు

  • @nagachaithanyapathil8915
    @nagachaithanyapathil8915 6 років тому

    Guruvu gaaru meru pravachanaalu chebutunte time kuda teleyadhu.super ga explain chestharu.meru ma district lo puttinanadhuku memu garvapadutunnamu.ma andhari ayyussu posukuni 1000 years pravachanaalu chebuthu vundali.

  • @srinivastrully3789
    @srinivastrully3789 6 років тому +1

    Meelanti okka Guruvu garu vunte chalu, Jeevithamlo anni Saadichavacchu. Mee Vyakthithvaaniki, Meeru Samaajaaniki chestunna sevaku naa paadabhi vandanamulu

  • @busarajusrividya7491
    @busarajusrividya7491 6 років тому

    heading chusi tappuga anukuntaru nijanga guruvu gari pravachanalu super mee gurinchi telisaka inka bhakti perigindi meeru great guruji 👌👌👌👌👌👌👌👌👌

  • @pradeepkothuru6015
    @pradeepkothuru6015 6 років тому +7

    Good Parsons

  • @meenakshisawelge9819
    @meenakshisawelge9819 6 років тому

    Super. Fine excellent

  • @devendheryerra8298
    @devendheryerra8298 6 років тому

    Good person guruvu garu

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 6 років тому

    మీరు ధన్యులు......

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388 6 років тому

    He is a seer. I don"t have words to say some thing about him. I am also follower of sri chaganti koteswarao garu always spell bound while hearing Guru gari pravachanams. I am very unhappy that i was not introduced to his pravachanams earlier and now i am almost at the end of the day running 62 nd year and not having much time left. God may give him more strength and time to reverberate the world with his pravachanams. Rojanrao. Guntur.

  • @luckylucky9500
    @luckylucky9500 6 років тому +1

    Great person in india

  • @amarenderable
    @amarenderable 6 років тому +9

    Naaku chala Baga nachina vaaru meeru chaganti gaaru

  • @indiansoldier3155
    @indiansoldier3155 6 років тому

    very very good good Gurunugaru

  • @appalanaidu8638
    @appalanaidu8638 6 років тому

    meeku danyavadamlu..guruvu garu

  • @aagidipadmapriya732
    @aagidipadmapriya732 6 років тому

    Very inspirational person chaganti garuu

  • @dhanushrebal4411
    @dhanushrebal4411 6 років тому

    Chala Baga chepparu guruvugaru

  • @mahesharamadaka5747
    @mahesharamadaka5747 6 років тому

    Super chaganti garu

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 6 років тому +13

    orini Title chusi SHOCK ayyanu. Mee Views kosam akhariki guruvugarini kuda vadalledu kada !

  • @merrymerij813
    @merrymerij813 6 років тому

    Thanks sir nice info video

  • @mohitha
    @mohitha 6 років тому

    Thanks ayana gopatanam gurinchi maku Inka telisinde.....

  • @venkatabasavaiah1391
    @venkatabasavaiah1391 6 років тому

    Hats off Guruji.

  • @anjaneyulu.tsvsrtsvsr9343
    @anjaneyulu.tsvsrtsvsr9343 6 років тому

    Yes .This is a fact universally accepted

  • @Parthu158
    @Parthu158 6 років тому +2

    చాగంటి గురువుగారు దైవాంత సంభుతులు మరోలచెప్పాలంటే వాల్మీకి మహార్షి అంతటి గొప్పవారు

  • @dileepreddy4957
    @dileepreddy4957 5 років тому

    Great person god has given to us

  • @makamnagabhushanam2758
    @makamnagabhushanam2758 6 років тому

    very impressive

  • @kamsutonkadharchowdary6879
    @kamsutonkadharchowdary6879 6 років тому

    Very good Policy

  • @udayabanugayatri919
    @udayabanugayatri919 6 років тому

    danyavadalu Sir

  • @srinivasaraomanthripragada9715
    @srinivasaraomanthripragada9715 6 років тому

    varu super guruvu garu

  • @lalithakumari2535
    @lalithakumari2535 6 років тому +24

    Chaganti varito manam puttadam mana luck

  • @jithenderananthula6646
    @jithenderananthula6646 6 років тому

    you are great sir...god always with you...god bless you sir....once come to Warangal ....

  • @Kolartelugu
    @Kolartelugu 6 років тому

    Superb changanti Garu.... respect u sir...

  • @j.santusrinu8641
    @j.santusrinu8641 6 років тому

    Chaganti gariki koti namaskaralu miru maku dhevudu echina varam sir mi pravachanalu vini nalo chala marpulu vachaye sir thank u soo much sir

  • @dr.v.ssarma3928
    @dr.v.ssarma3928 6 років тому

    Excellent.Pujya Sri Chaganti garu is an 'icon' in his field.I can not dare to comment on his Pravachanams,humanity,character etc.Our 'Sakshanga Pranamam to HIM ( as he is next to GOD to me).As Pujya Sri Kanchi Paramacharya is a 'walking God' to all, Sri Chaganti is a 'talking God' to me.This is my personal feeling and observation.

  • @Keerti85019
    @Keerti85019 6 років тому

    Great guruvu garu.......................
    Meku na koti namaskaraalu.....

  • @k.swapnak.swapna4912
    @k.swapnak.swapna4912 5 років тому

    గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు

  • @kadhalmallimalleswari5264
    @kadhalmallimalleswari5264 2 роки тому

    Super andhi

  • @g.parvathalupoojag.parvath184
    @g.parvathalupoojag.parvath184 6 років тому +8

    super

  • @vamsikrishna-sy5lf
    @vamsikrishna-sy5lf 6 років тому

    And i know you are good person,i know what the resson you put this tittel, but is good humans also in the world .not only selfish person. i belive you take this comment at good maner

  • @venkatbalgam4939
    @venkatbalgam4939 6 років тому

    Great sir

  • @MeesatyamfromMalkipuram
    @MeesatyamfromMalkipuram 6 років тому

    చాగంటి గురువుగారు దేవుడు మనకిచ్చిన ఒక గైడ్

  • @rathnababai7810
    @rathnababai7810 6 років тому

    sir ur speech super