పరిణతి చెందిన రాజకీయనేతగా అవతరించిన పవన్‌ కల్యాణ్‌ | Pawan Kalyan Emerged as Political Mature Leader

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 106

  • @prasadbsv5672
    @prasadbsv5672 7 місяців тому +34

    pavan kalyan గెలిచిన తరువాత ప్రైమ్ స్టేట్మెంట్ చాల maturityతో కూడుకొన్నది . కక్షలు కాదు అభివృద్ధి కి ఇది పునాది .. సూపర్ స్టేట్మెంట్

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 7 місяців тому +142

    ఆంధ్రా ట్రబుల్ షూటర్ కళ్యాణ్ గారు జిందాబాద్ జై కూటమి

  • @Vishal7T
    @Vishal7T 7 місяців тому +41

    Pawan Kalyan గారు అందరినీ ఏకం చేయాలని మరియు జవాబుదారీతనం తో రాష్ట్రాభివృద్ధి ఏకైక లక్ష్యంగా సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు,
    ఆయనొక రాజకీయ చోదక శక్తి-
    సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్👍👍👍

    • @AreyouC
      @AreyouC 7 місяців тому

      choda sakthi or modda. 🙂

  • @rangikanth
    @rangikanth 7 місяців тому +64

    Being a CBN fan i salute Pavan Kalyan.

  • @gundalasubramanyamvittalku6110
    @gundalasubramanyamvittalku6110 7 місяців тому +8

    కొనెదల పవన్ కళ్యాణ్ ఎలా
    కొనియాడే **పవర్ కళ్యాణుడు ** అయ్యాడో కొన్ని సంగతులు 🙏
    (చిత్తూరు జిల్లా లో 1996లో పవన్ కు మొదటి బ్యానర్ కట్టిన అభిమానిగా )
    1. తను ఇంత వరకు నటించిన 26 సినిమాల్లో అశ్లీల దృశ్యాలు, ఆడవారిని కించపరిచే దృశ్యాలు ఉన్నాయా?
    2. తన సినిమాలో *దేశభక్తి* ని చాటే కనీసం ఒక పాటగాని,మాటలు గాని ఉంటాయి
    3. పెప్సీ కంపెనీ యాడ్ కోసం 23సంవత్సరాల ముందు 100కోట్ల(5ఏండ్లకి )ఆఫర్ చేస్తా పవన్ చెప్పిన ఒకే మాట
    *ప్రజల ఆరోగ్యం దెబ్బతేసి దాని ద్వారా వచ్చేఎన్ని కోట్లు అయినా తనకు వద్దని చెప్పడం*
    4. 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో *చేనేత కార్మికులకు* ప్రభుత్వ బ్రాండ్ అబాసిడర్ గా ఉన్నారు
    5. మరియూ ప్రభుత్వం అవయవ దానం కోసం ఏర్పాటుచేసిన *Jevan dan* కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు
    6. 2008లోనే పేద ప్రజల రక్షణ కు అవసరాలకు 2కోట్ల తో *COMMON MAN PROTECTION FORCE* ఏర్పాటు చేసాడు
    7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుపాను అప్పుడు, తమిళనాడు లో *భారీతుపాన్* వచ్చినప్పుడు ప్రభుత్వాని కి 2కోట్లు విరాళం ఇచ్చారు
    8. ఆపదలో ఉండి సహాయం కోసం ఎవ్వరు వచ్చి అర్ధించినా లక్షల్లో సహాయం అందించాడు
    9. భారత *ఆర్మీ జవానులకు* కోటి విరాళం ఇచ్చారు
    10. * ఉద్దాన* సమస్య కు పరిస్కారం చూపాడు
    11. గోదావరి జిల్లాలలో జరుగుతున్న *మైనింగ్* ను తెలియజేసాడు
    12. **కౌల రైతులకు* 30కోట్లు విరాళంగా ఇచ్చాడు
    13. ప్రతి సంవత్సరం క్రమం తప్పక తన ఆదాయంలో *TAX* కడుతాడు
    14. * మత్యకారులను* ఆదుకున్నాడు
    15. కేంద్ర ప్రభుత్వం ప్రతిపదించిన *DCI* ని వ్యతిరేకించాడు
    16. తెలుగుదేశం ప్రతిపదించిన *ల్యాండ్ పూలింగ్* ను వ్యతిరేకించాడు
    17. రాజకీయాల్లో అవినీతి అనే చెత్తను తోయడానికి
    ఈ సమాజం పరిశుభ్రo గా ఉండేళ్లు చేయు పారిశుద్య కార్మికుల **రెల్లి కులాన్ని** తను స్వీకరించాడు
    18. శత్రువు చేత ఎన్ని అవమానులు పడినా ఏనాడు వారి ఇంటి ఆడపడుచులను పల్లెత్తి
    మాటకూడా అనలేదు
    విభజిత ఆంధ్రప్రదేశ్ జనాల కష్టాలు, కన్నీళ్లు, భాదలు భరించలేక తను ఒక మెట్టు తగ్గి కేంద్రo లో *మోడీ గారు* మూడో సారి పీఠం ఎక్కడo లో *ప్రధానపాత్ర* పోసించాడు
    మోదీ గారు ఆ *అయోధ్య లో బాల రాముడు* గుడిని అమోగంగా, అద్భుతంగా కట్టిన ప్రతిఫలానికి ఆ బాల రాముడు సంతోషించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన అవతారమైన తిరుపతి వెంకన్న ద్వారా తన భక్తుడు *అంజనాదేవి సుతుడైన *పవన కుమారున్ని** తోడుగా పంపి విజయం చేకూరెలా చేసాడు 🙏
    ఇంత మంచి వ్వక్తివ్యం ఉన్న మనిషి కి 10సంవత్సరాలు గా ఎందుకు విజయం చేకూర్చలేక పోయారు
    నిలకడ లేని మనిషి అనడం కాదు
    ఈ సమాజంలో ఇద్దరి వక్తులకు నిలకడ ఉండదు
    ఒకరు వ్యసనపరులు
    మరొకరు సమాజంలో భద్రత రక్షణ,అభివృద్ధి,రాజకీయ జవాబుదారీతనం కనుమరుగు అవుతుంటే
    ఆ ప్రజలను
    మంచి దారిలో నడిపించే శక్తి,
    తెగించే తెగువ ఉన్న వ్వక్తి
    పవన్ కళ్యాణ్ లా నిలకడగా ఉండగలరా?
    అయన నిరంతర సమసమాజ సంక్షేమాభివృద్ధి వ్యసనపరడు.
    తన కళ్ళలో నిజాయితీ,
    గుండెలో దేశప్రజల ఆకాంక్షలు
    చేతుల్లో సేవ చేయగల ఆలోచనలు
    తన నడకలో కమ్యూనిస్ట్ భావాలు
    ఉన్న ఇలాంటి నాయకుడుని ఈ ఆంధ్రులు ఎప్పటికీ మరువరు
    ఆయన ఊపిరి ఉన్నంతవరకు అత్యున్నత పదవిలో కూర్చోపెడతారు
    ఇది నిజం
    అదే పవనిజం
    అందుకే అతను శ్రీ రాముని కణిజం
    ప్రతి యుద్ధంలో ఎగరాలి జనసేనజెండాపై కపిరాజు విజయం
    🚩🙏🙏🙏🚩

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA 7 місяців тому +46

    Not only reel hero... but Real Hero also 😅😅✌️✌️✌️✌️💯💯💯

  • @lathahoney3853
    @lathahoney3853 7 місяців тому +9

    Beautiful article on Pawan Kalyan ❤
    He is the game changer and man of the match. Jai Janasena 🙏

  • @bommanapallimani7589
    @bommanapallimani7589 7 місяців тому +42

    Jai janasena Jai pawan kalyan annayya ❤❤❤❤❤

  • @ChiruKavalla
    @ChiruKavalla 7 місяців тому +20

    Clean & Clear Leader...Manchi Manisi...Good Leader...Nice human being...God bless you

  • @surisettynageswararao3775
    @surisettynageswararao3775 7 місяців тому +6

    One and only golden piece pawan kalyan garu........real leader .....❤❤❤

  • @kkumar1678
    @kkumar1678 7 місяців тому +42

    Jai hoo janasena Jai beem Jai kuttamii congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 7 місяців тому +7

    Yes nice super cute God bless you 🙏 correct 💯 yes

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 7 місяців тому +17

    జై జనసేన 👌👌💪💪

  • @quantumsoul888
    @quantumsoul888 7 місяців тому +6

    Jai Janasena..Jai Pawan Kalyan.. Honesty wins the race..

  • @anilamireddy8291
    @anilamireddy8291 7 місяців тому +5

    Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥❤❤❤❤❤❤❤

  • @VENKATA-r
    @VENKATA-r 7 місяців тому +19

    It's true, Pavan, lokesh are very good moral politicians the days to come

    • @SK-wp8cf
      @SK-wp8cf 7 місяців тому

      Ssssshhhh lokesh

  • @PraveenKumar-ut9ih
    @PraveenKumar-ut9ih 7 місяців тому +4

    Anna నువ్వు super anna

  • @sravankumarragala2012
    @sravankumarragala2012 7 місяців тому +17

    సినిమావాడు సరైన రాజీకియం మొదలుపెడితే బొమ్మ ఇలానే ఉంటాది 😂

  • @BhumeswaraoDegala
    @BhumeswaraoDegala 7 місяців тому

    జై జనసేన ఈ పొత్తు కి ఆద్యుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో అధికారం కట్టబెట్టాడు జై జనసేన

  • @rkraod
    @rkraod 7 місяців тому +6

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu not only in A.P. but even in India

  • @ManojManoj-sp3ts
    @ManojManoj-sp3ts 7 місяців тому +5

    Power center and game changer 🎯 of andhra

  • @RaviKumar-bc4ny
    @RaviKumar-bc4ny 7 місяців тому +25

    పోతు ఇప్పుడు బీజేపీ కి కలిసి వచ్చింది లేదంటే ఇపుడు NDA 292 kakunda 272 కి పరిమితం అయ్యేది

  • @ramvelivela1611
    @ramvelivela1611 7 місяців тому +1

    Jai Janasena❤❤❤❤❤single word

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 7 місяців тому

    మహానుభావుడు.
    జై జనసేన.
    జై పవన్కళ్యాణ్

  • @itskrish26
    @itskrish26 7 місяців тому +9

    Mastermind of NDA alliance Pawan Kalyan

  • @MrNarayanajaldu
    @MrNarayanajaldu 7 місяців тому +5

    Super Pavan Kalyan Garu. Mee Nijayathi vukku sankalpam valle idhi sadhyamaindhi. 0 nunchi 21 varaku, adhi 100% strike rate.

  • @ChiruKavalla
    @ChiruKavalla 7 місяців тому +5

    Real Hero Pawan Kalyan...God of AP...Nee Tyagani ki aa devudu Margam Chupitadu...AP Bagupadtundi

  • @gopalraov434
    @gopalraov434 7 місяців тому +6

    Namaste .Sri Eppßtam village ,Grama Deva tha Namaskar to your Lotus feet .For Blessing your son for a great victory.Namaskar ..

  • @jagadeeshmiriyala6664
    @jagadeeshmiriyala6664 7 місяців тому +5

    Power star pavan kalyan as CM

  • @sangameshwar2678
    @sangameshwar2678 7 місяців тому

    Both Reel n Real hero...future of South India...

  • @nareshharsha1860
    @nareshharsha1860 7 місяців тому +4

    Congratulations 🎉

  • @DURGAPRASAD-ey2lv
    @DURGAPRASAD-ey2lv 7 місяців тому +1

    Real power star my hero pawan kalyan❤

  • @Vishal7T
    @Vishal7T 7 місяців тому +1

    do not brand Pawan Kalyanji as a caste leader, he is for the welfare of all the people in the country💫💫💫

  • @226019136
    @226019136 7 місяців тому +3

    Jai janasena jai pawan kalyan 🙏🙏

  • @angelsandy0515
    @angelsandy0515 7 місяців тому +1

    Jai janasena ❤❤❤❤

  • @786Sree
    @786Sree 7 місяців тому +7

    Krishnarjunulu.... PK & CBN

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 7 місяців тому +1

    Jai power Star Jai Jana Sena Jai hind

  • @desurameshbabu7900
    @desurameshbabu7900 7 місяців тому +12

    Jai jenasena Jai swamuluana

  • @reddyreddy3080
    @reddyreddy3080 5 місяців тому

    పవన్కళ్యాణ్ 🙏🔥🚩

  • @surim2589
    @surim2589 7 місяців тому

    అపర చాణుక్యుడు జనసేనాని 🙏🙏

  • @RajaSekhar-uv6ll
    @RajaSekhar-uv6ll 2 місяці тому +1

    👏👏👏👏👏👏👏👏

  • @karthikbabu2946
    @karthikbabu2946 7 місяців тому +1

    JAI JANACENA JAI JANASAINIKA JAI POWER STAR PAWAN KALYAN ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 7 місяців тому +3

    Ycp ni namarupam lekunda chesadu pawan Kalyan 💪🔥💪🔥🔥💪

  • @SURIALLADI
    @SURIALLADI 7 місяців тому +1

    Jai janasena🙏🙏🙏

  • @Chowreddy786
    @Chowreddy786 7 місяців тому +2

    Trouble shooter of AP 🔥

  • @ajayvarmap3818
    @ajayvarmap3818 7 місяців тому +1

    Jai Pawan Kalyan jai janasena

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 7 місяців тому +1

    Jai power Star Jai pitta puram Jai hind

  • @KRISHNA-dt9kx
    @KRISHNA-dt9kx 7 місяців тому +1

    the saviour of Andhra Pradesh

  • @Raju19892
    @Raju19892 7 місяців тому +1

    Honest politician i love pk

  • @BhaskarPydi-eb5bm
    @BhaskarPydi-eb5bm 7 місяців тому

    జై జనసేన 👏👏👏

  • @SshreenuShreenu
    @SshreenuShreenu 7 місяців тому

    ❤❤❤❤❤

  • @ChittiammalliswararaoMalliswar
    @ChittiammalliswararaoMalliswar 7 місяців тому

    Jai janasena pawan ❤ in

  • @syamkumar8896
    @syamkumar8896 7 місяців тому +3

    Jai janasena Jai janasena

  • @LeelaVinod-hp1mc
    @LeelaVinod-hp1mc 7 місяців тому +2

    Real hero, real leader

  • @thulasidevi4418
    @thulasidevi4418 7 місяців тому +1

    Maa power star power

  • @Udaykanth_7
    @Udaykanth_7 7 місяців тому +2

    💪💪

  • @Bkn348
    @Bkn348 7 місяців тому +6

    pawan anna king maker kadu raa soon KING avuthadu

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 7 місяців тому

    Jai JanaSena 🚩 ❤❤❤

  • @shnakarnaik9115
    @shnakarnaik9115 7 місяців тому +3

    Pavan pavar 💪💪💪💪💪💪💪✊✊✊✊

  • @kadirisrinu470
    @kadirisrinu470 Місяць тому

    Ma pavana anna goppa thanam naku 10yers vachina dhaggara nunchi telusu pranam ga preminchey kotla mandhi abimanulu tharupuna na okka alochana manam pavana anna emi chebithey adhi niswardhanga cheyyali photos kosamo ni vyaktigatha abivrudhi kosam kadhu pavana anna kosam pranalaki teginchi nilabadali prajalu ksemam kosam prajalu abivrudhi kosam rastra abivrudhi kosam akanda barathadesa abivrudhi kosam pranalaki teginchi rajakiyam chesadu manava rupamlo unna bagavanthuni swarupam pawankalyan garu manam kapadi kovali mana kanisa badhyatha jai janasena jai pavana anna i love pavana anna

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 7 місяців тому

    Super super

  • @chandhuk2173
    @chandhuk2173 7 місяців тому

    కృష్ణుడు పవన్ కళ్యాణ్....

  • @ChittiammalliswararaoMalliswar
    @ChittiammalliswararaoMalliswar 7 місяців тому

    Jai janasena pawan anna

  • @prasad.chindukuri8211
    @prasad.chindukuri8211 3 місяці тому

    జై జనసేన

  • @jaikrishna3876
    @jaikrishna3876 7 місяців тому

    Jai JANASENA✊️

  • @krishnarebel7193
    @krishnarebel7193 7 місяців тому +1

    This vedio has no audio

  • @ravikumarnampelli3948
    @ravikumarnampelli3948 7 місяців тому +1

    Jai pspk

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 7 місяців тому

    కాపు నాయకుల నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు కానీ ఎక్కడా తగ్గకుండా తన రాజకీయ జీవితాన్ని రచించారు దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకున్నారు

  • @vijayabhanu6930
    @vijayabhanu6930 7 місяців тому

    King of ap❤❤❤❤

  • @RajaSekhar-yz1kc
    @RajaSekhar-yz1kc 7 місяців тому +3

    Kutami sabyulandari ki 💐💐💐💐💐💐💐💐💐🔯🔯🔯🔯❤️

  • @PagadalaNagaraju-xi3tg
    @PagadalaNagaraju-xi3tg 7 місяців тому

    ✊✊

  • @karthikeyadigitalstudio4187
    @karthikeyadigitalstudio4187 7 місяців тому

    jai janasena.. Jai Pawan Kalyan

  • @esatish7953
    @esatish7953 5 місяців тому

    Pattu vidavani vikramarkudu pawankalyan gaaru

  • @ramakrishnab3810
    @ramakrishnab3810 7 місяців тому

  • @sivakrishna9615
    @sivakrishna9615 7 місяців тому

    Jai Janasena

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 7 місяців тому

    టీడీపీ ని బాబు గారిని. నాశనం చేయాలని కెసిఆర్, జగన్ చూసాడు.. ఇప్పుడు పాతలానికి పోయాడు... జగన్ తో కలిసి మోడీ బాబు గారిని చాలా ఇబ్బంది పెట్టాడు.. ఇప్పుడు బాబు సపోర్ట్ లేకుండా మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేడు.. ప్రకృతి లెక్క సరిచేస్తుంది... బాబు వైపు ధర్మం ఉందని ప్రకృతి కూడా తీర్పు చెప్పిoది

    • @SK-wp8cf
      @SK-wp8cf 7 місяців тому

      PAWAN KALYAN. The Game Changer

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 7 місяців тому +4

    Cm my god

  • @Jesus-b9n3c
    @Jesus-b9n3c 7 місяців тому +2

    మీరు మళ్లీ గెలవాలంటే అన్ని రేట్లు తగ్గించండి కొత్త రూల్స్ తీసేయండి ఆధార్ కార్డు తీసేయండి చదువుకోలేని వాళ్ళు పేదవాళ్ళు కంప్యూటర్లో ఈ అవి చూడలేరు గనుక ఏదైనా కంప్యూటర్ సిస్టమ్ తీసివేయండి మొట్ట వదిలేసిన ఆడవాళ్లకు పథకాలు

    • @krkvibes
      @krkvibes 7 місяців тому

      Aadhaar lo marpulu kavali . Anthe gani theeseyadam endi

  • @yrnghani6445
    @yrnghani6445 Місяць тому

    My hero my leader 🔥🔥🙏🙏

  • @user-sriram88308
    @user-sriram88308 7 місяців тому

    Ippudu central lo govmnt form avvadamlo main factor is pawan kalyan😎🫡…wah adurs

  • @nimraghu9
    @nimraghu9 7 місяців тому +1

    Hala baaga chesaru ETV vallu ee video ni

  • @VKRavuri
    @VKRavuri 7 місяців тому

    1000 years tarvata kuda prajalu ni gurinchi cheppukuntaru. Dabbu midha వ్యామోహం లేకుండా ela untunnav anna..

  • @myvu-mv5ix
    @myvu-mv5ix 7 місяців тому +2

    Idhe same e tv inko 2 years lo Pavan Kalyan ni thittakapothe appudadagandi...😂
    I am a fan of PK but this is the FACT.

    • @komalireddy662
      @komalireddy662 7 місяців тому

      Exactly, i was expecting to see this type of comment. Ekkada kanipinchaledu. CBN is a great adminstrator but very dangerous. No one can predict him.

  • @madhavaraokola6911
    @madhavaraokola6911 7 місяців тому

    Aadu maggadura bujji 😂😂😂

  • @S.venkatachalapati
    @S.venkatachalapati 5 місяців тому

    Pawan kalyan U ARE balija but why give pension to oc Categorys aa kuka vagithe ni budhi amaindhi 😮

  • @lakshmanpullepu3507
    @lakshmanpullepu3507 7 місяців тому

    CBN Taggaledu Ani unmatured leader ha?

  • @sreelakshmiramisetty5848
    @sreelakshmiramisetty5848 7 місяців тому

    కాదు

  • @Bharathkumar-tk9gs
    @Bharathkumar-tk9gs 7 місяців тому

    Gelichaka tdp vallu Pawan Kalyan pere attadam ldu

  • @mudragadaprasad3582
    @mudragadaprasad3582 7 місяців тому

    భవిష్యత్తులో ఏ విధంగా నాశనం చేస్తారో చెప్పాండి...

    • @ThinAirElon
      @ThinAirElon 7 місяців тому +4

      sir mudragada reddy ni adagandi 😂

    • @mudragadaprasad3582
      @mudragadaprasad3582 7 місяців тому

      2009 నుంచి 2024 వరకు మా ప్రయాణం పవన్ కల్యాణ్ తో ఉన్నాం, బ్రతికి ఉన్నంత కాలం ఆయనతోనే ... పవన్ కళ్యాణ్ గార్ని ఏ విధంగా అవమానించారో తెలుసు ... 2027_2028 సంవత్సరాల మద్య కాలంలో జరిగే నిజం... పొగిడి చెట్టు ఎక్కించకండి...

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 7 місяців тому

    🙏🙏🙏

  • @hariprasadk240
    @hariprasadk240 7 місяців тому

    Jai janasena

  • @gsrgsr1593
    @gsrgsr1593 7 місяців тому

    రోజా ముండా ఎక్కడ

  • @AreyouC
    @AreyouC 7 місяців тому

    taggadu baga. kammolla daggara 🙂

  • @kadirisrinu470
    @kadirisrinu470 Місяць тому

    Ma pavana anna goppa thanam naku 10yers vachina dhaggara nunchi telusu pranam ga preminchey kotla mandhi abimanulu tharupuna na okka alochana manam pavana anna emi chebithey adhi niswardhanga cheyyali photos kosamo ni vyaktigatha abivrudhi kosam kadhu pavana anna kosam pranalaki teginchi nilabadali prajalu ksemam kosam prajalu abivrudhi kosam rastra abivrudhi kosam akanda barathadesa abivrudhi kosam pranalaki teginchi rajakiyam chesadu manava rupamlo unna bagavanthuni swarupam pawankalyan garu manam kapadi kovali mana kanisa badhyatha jai janasena jai pavana anna i love pavana anna

  • @tatajipoppopu2938
    @tatajipoppopu2938 7 місяців тому

  • @786Sree
    @786Sree 7 місяців тому +2

    Krishnarjunulu.... PK & CBN

  • @786Sree
    @786Sree 7 місяців тому +3

    Krishnarjunulu.... PK & CBN