Special Focus On Ratna Bhandar Mystery | మరో రహస్య గదిపై ఫోకస్‌ పెట్టిన పురావస్తు శాఖ | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • Special Focus On Ratna Bhandar Mystery | మరో రహస్య గదిపై ఫోకస్‌ పెట్టిన పురావస్తు శాఖ | 10TV Digital
    #purijagannadh #ratnabhandar #ratnabhandarmystery #purijagannathtemple #specialfocus #10tvdigital
    ►Read : 10tv.in/
    Watch 10TV Live Here
    • 10TV Telugu News LIVE ...
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : • 10TV Telugu News LIVE ...
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Behind The Headlines: bit.ly/2SCyUAP
    ►Special Discussion: bit.ly/3iJ1mLO
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter: / 10tvn
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10TV
    #10TVDigital #10TVNews

КОМЕНТАРІ • 146

  • @user-bn9hq7uz2d
    @user-bn9hq7uz2d Місяць тому +441

    అనంత పద్మనాభస్వామి భూ గృహం తెరిచారు. జగన్నాథుని భూగర్భ గదులు తెరిచారు. మరి తాజ్ మహల్ బూగర్భ గదులను ఎందుకు తెరవరు

  • @sunnysai97
    @sunnysai97 Місяць тому +102

    మోడీ గారు Please open taj mahal under ground doors sir

    • @nagaprasad720
      @nagaprasad720 Місяць тому +7

      Just a advice, ala cheppalanipiste PMO office or official Twitter ki tweet cheste valla notice velle avakasam untadi, ikkada comment akkada varaku velladu bro

    • @sunnysai97
      @sunnysai97 Місяць тому +1

      @@nagaprasad720 thank you bro

  • @dharaniroyalmovies2760
    @dharaniroyalmovies2760 Місяць тому +69

    Muslim మసీదు లోని amount ఎందుకని గవర్నమెంట్ తీసుకోదు మన హిందూ దేవాలయాల amount ఒక హిందువులకు మాత్రమే ఉపయోగించాలి

  • @sudhakarchathala5969
    @sudhakarchathala5969 Місяць тому +86

    ఆ బంగారు ఆభరణాలు పబ్లిక్ మొత్తం చూపిస్తే కదా ఆనందపడతారు

    • @rolex1189
      @rolex1189 Місяць тому

      Emaina thappu jarige chance undi bro

  • @santhoshchinna4633
    @santhoshchinna4633 Місяць тому +52

    దేవుని గుడిలో ఎమ్ ఉన్నాయో తెలియదు కానీ మీ గ్రాఫిక్ ఎఫెక్ట్ లు మాములుగా లేవు 🤣🤣

  • @nookapparaonethala133
    @nookapparaonethala133 Місяць тому +6

    Jai jagannath 🙏🙏🙏🙏🙏🙏

  • @nookapparaonethala133
    @nookapparaonethala133 Місяць тому +7

    Jai jagannath 🙏🧡🙏🙏

  • @srinivaspatnam9917
    @srinivaspatnam9917 Місяць тому +106

    ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకి చెప్తున్నాను గుద్ధలో దమ్ముంటే లైవ్ చూపించండి అంతేగాని కనపడ నాటివని చూపించు దమ్ము లేకపోతే నీ మూసుకుని కూర్చోండి

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 Місяць тому +5

    నిజంగా నాగభంధానికి అంత శక్తే ఉంటే ఇంత నిగూఢంగా లోపల గదుల్లో విలువైన సంపదను దాచేవారు కాదు... దురాశపరుల్లో భయాన్ని కలించటం కోసం నాగభంధం అస్ర్రాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారనిపిస్తుంది..

  • @lassi.2011
    @lassi.2011 Місяць тому +21

    ఒరిస్సా లో బీజేపీ రాగా మాత్రమే ఇది వీలైంది. కాంగ్రెస్ లో ఐతే అంతే సంగతి...

  • @rameshgoggali6943
    @rameshgoggali6943 Місяць тому +9

    మేరా భారత్ మహాన్ అంటే ఇప్పుడు
    అత్తం అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు మన సంపదను చాలా దోచుకున్నారు.

  • @MaheshKumar-dk8xb
    @MaheshKumar-dk8xb Місяць тому +64

    ✍️. ,,, ,, ,
    *తిరుపతి వెంకన్న సంపదను లెక్కించి అనుభవిస్తున్నారు*
    *తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేల మాళిగలు సంపద లెక్కించారు*
    *పూరీ లో జగన్నాథుడి రత్న భాండగార రహస్య గదులు తెరవడం లెక్కించడం అయ్యింది!*
    *తాజ్ మహల్ రహస్యగదుల ఎపుడు తెరుస్తారు అక్కడ వున్న సంపదను ఇతర రహస్యాలను ప్రజలకు ఎప్పుడు తెలియ చేస్తారు?*
    *దేశంలో అన్ని చర్చిలలో ఉన్న సంపదలను లేకించి ప్రభుత్వ అధీనంలోకి ఎప్పుడు తెస్తారు*
    *ముస్లింల వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకొని ముస్లిం పేద ప్రజలకు ఎప్పుడు పంచుతారు*
    *హిందువుల గుడుల ఆస్తులు లాగే దేవాదాయ శాఖలోకి (ఎండోమెంట్ పాలసీ లోకి) మసీదు ఆస్తులను చర్చి ఆస్తులను ఎప్పుడు తీసుకొస్తారు*
    *ఓ సామాన్యుడు మదిలో మెదిలే ప్రశ్న*

    • @rajibharadwaj2331
      @rajibharadwaj2331 Місяць тому

      Correct ee

    • @ttt1405
      @ttt1405 Місяць тому

      అది ఎప్పటికీ జరగదమ్మా ఎందుకంటే హిందూ సన్నాసులు కళ్ళు ఎప్పటికీ తెరవరు, తెరిచిన మాకెందుకు అంటారు

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju Місяць тому +2

      Yes correct

    • @rameshdarling2987
      @rameshdarling2987 Місяць тому +3

      Adi jaragadhu bro kani hindhu devalayala income aithe kavali

    • @ramk8429
      @ramk8429 Місяць тому +2

      Avi jaragavu sir

  • @snrao8754
    @snrao8754 Місяць тому +6

    రాజుల కాలం నుండి ఇంతవరకు భద్రంగా కాపాడిన సంపద. ఇప్పుడు ఏకంగా దేవుడి సంపద దేవాలయం నుండి బయటకు తరలించారు, అదీ హిందుత్వ నాయకులేలే డబల్ ఇంజన్ ప్రభుత్వ కాలంలో.
    హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించాలని ఎప్పటినుండో వస్తున్న డిమాండ్ పెడచెవిన పెట్టదం, దేవుడి సొమ్ము దేవాలయం బయటకు తరలించడం చూస్తుంటే, ముందు ముందు దేవుడి సొమ్ము ఎంత మిగులుతుంది అనేది అనుమానమే.
    జగన్నాథుడి సొమ్ము. జగన్నాథుడు నిత్యం పూజిస్థాడు అని ప్రచారం చేసుకున్న కొత్త దేవిడు సంస్థానానికి తరలిపోదుకదా?

  • @reshmashaik8976
    @reshmashaik8976 Місяць тому +4

    నల్ల గా మారిన లోహమో లేక బంగరమో ఎవడికి తెలుసు గా... నల్ల డబ్బులుగా మారకుండా చూసి కొద్దిగ మా టాక్సలు తగ్గించండి సర్... మోడీ గారు😊

  • @sundarisruthi7193
    @sundarisruthi7193 Місяць тому +4

    అంతా ఆ జగన్నాథుడే చూసుకోవాలి

  • @user-ie8ud3xu4c
    @user-ie8ud3xu4c Місяць тому +29

    Puri jaganadh swamiki jai

  • @satyasria1285
    @satyasria1285 Місяць тому +3

    Om namo narayana

  • @sivakumarsuru621
    @sivakumarsuru621 Місяць тому +6

    దేవత విగ్రాములు సామాన్యాలు కి ఎపుడు చూపిస్తారు

  • @princevijay1
    @princevijay1 Місяць тому +38

    అమెజాన్ లో ఫోన్ బుక్ చేస్తే ...అది ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే రాళ్ళు ఉన్నట్టు ఉంటుంది ఫైనల్ గా.....
    (రాజుల సొమ్ము రాళ్ళ పాలు)😂😂😂😂
    అంత తుస్స్....

    • @MANASAbandaru-ww2dv
      @MANASAbandaru-ww2dv Місяць тому

      ఒక బోడి సామెత చేప్పావ్ కదా మీ తాత నీకోసం దాచి ఇవ్వాలి అనుకున్నది పినశి సోము దొంగల పాలు ఆఇంది వెళ్లి అడుగు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Місяць тому

    ❤❤ అంతా మంచే జరుగుతుంది

  • @Kedarivedyaa
    @Kedarivedyaa Місяць тому

    Sir Miru chusinatte Chebuthunnaru, maku kuda chupindandi Memu chustham kadha

  • @malleshmuddula1619
    @malleshmuddula1619 Місяць тому +4

    🙏🙏

  • @marpuraju5528
    @marpuraju5528 Місяць тому +15

    తాజ్మహల్ గదులు తెరిస్తే శ వాలు వుండవచ్చేమో అందుకే తెరవరు అనుకుంటా...

    • @manojrayapudi5730
      @manojrayapudi5730 Місяць тому

      Ee gadhi terchina aah gadhilo em vundho telsipothundi anduke Taj mahal di tervatledu 😂

    • @sundararaomuvvala8619
      @sundararaomuvvala8619 Місяць тому

      ముంతాజ్ బేగం సమాధిపై తాజ్ మహల్ నిర్మితమైంది.ఇది చరిత్ర.

    • @navyanavya7027
      @navyanavya7027 Місяць тому

      😂

  • @saipriya6125
    @saipriya6125 Місяць тому

    Jai Sri Krishna

  • @AadhiNarayana-wc7uo
    @AadhiNarayana-wc7uo Місяць тому +3

    🕉🕉🔔🔱👌👌

  • @user-ku2ji7nq9e
    @user-ku2ji7nq9e Місяць тому

    Taj mahal kuda teriste baguntundu

  • @ganatherakesh7776
    @ganatherakesh7776 Місяць тому

    Good coverage 👍. ❤ to the anchoring people as they're not wearing the footwear 🥿👟at the time of recording and telecasting as the respect towards the God /Goddess 🙏.

  • @kkirankumar7460
    @kkirankumar7460 Місяць тому

    Old gold is pure

  • @kavitha-99
    @kavitha-99 Місяць тому +3

    Jai Jaganath🙏
    You have to take care of your property.
    It’s your property and you are the owner.
    But on the other side if we know the value of the property what will we do other than saying aaaah
    So better not to know the value and it’s also safe for our India from other coutries
    As well as it is safety for all of us.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Місяць тому

    🤝👌👍👏🙌

  • @somalatha100
    @somalatha100 Місяць тому

    Be careful with the wealth. It belongs to us

  • @KesappaKummari
    @KesappaKummari Місяць тому +1

    The treasury goes to the politician pocket.😡😡😡😡

  • @nenumeeramesh
    @nenumeeramesh Місяць тому

  • @umareddy8772
    @umareddy8772 Місяць тому

    Ee sampdanu jagrathaga kapadandi please

  • @PavanA999
    @PavanA999 Місяць тому +9

    Black money 💰💰💰💰 alagay tesukurandi muhurtam pettandi

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Місяць тому

    జై బీజేపీ.

  • @mtvmahesh2964
    @mtvmahesh2964 Місяць тому

    గ్రాఫిక్స్ లో చూసి సరిపెట్టుకోవడమే ఇక ప్రజలు

  • @dhananjayraodatti540
    @dhananjayraodatti540 Місяць тому +2

    Live not showing
    Normally committee numbers doing scams

  • @rajuchintala7436
    @rajuchintala7436 Місяць тому

    Okasari chupisthe santhoshistham

  • @babjeesarika2633
    @babjeesarika2633 Місяць тому

    Let this Government should not handover to Adani or Ambani

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 Місяць тому +1

    Vaadini lekkinchetappudu maamulu prajala bhagaswamyam kuda vundaali

  • @GayathriC-kl7rt
    @GayathriC-kl7rt Місяць тому +1

    Thajmahal eppudu

  • @prasadrao6832
    @prasadrao6832 Місяць тому

    Bhagavathula,aasthulu,yemandhiraalaku,sambhandhinchinaa,,dhaagaaraalanu,vakapratheya,trustla,dhvaaraa,,malaru,aasthulu,imprimentu,aayeeylaa,,chuusukoni,,sariyainareethilo,anthaku,veyyiretlu,maralasamakuureylaa,abhivruddhiki,,vupayoghinchithey,bhaavuntundhi,dhalaarulaku,anyaakraanthamukaakundaa,,,aamandhiraalaku,anusandhaanamgaa,,,vunnasampadhanu,dhannaanny,,,prathiraastramlo,aadheyvaalayaalaku,bhuuhakkulu,,sampadha,hakkulu,vundeyvidhamgaa,,,pariraksinchagalaru,,peydhalaku,govarnsmentudhvaaraa,collejess,hospatals,tempules,kalyaanamandapaalu,koddhi,mottham,,feejulatho,samakuurchagalaru,manchikaaryakramaalaku,aasthulu,abhivruddhicheyndheyvadhamgaa,namasthey,

  • @adekarsachin571
    @adekarsachin571 Місяць тому

    Oka visula chuyisthe samanya prajalu kuda chusi tharistharu kadha

  • @SrivaniYinjarapu
    @SrivaniYinjarapu Місяць тому

    Inka chalu :inta varaku swami blessings valla open ayyindi.inni years tarvata e government hayam lo ivi teruchukovatam super:history government.
    Vaatini temples development kosam:a desa raju rani emi chepparu a asti gurunchi: alane praja sanksemaniki use cheyyali:hospital: education: industrry:krores lo untundi value.
    Abharanalu anni devalayalaki use cheyyali.ala dache kante pramukha devalayalaki pampi amma varlu ayyavarla visesalankarana parvadinalalo use cheyavaçu badrata mukyam.
    Narendra modiki jai

  • @pillachandini6226
    @pillachandini6226 Місяць тому

    Anni prabhuthavam tinesthunsho

  • @sivamullu6204
    @sivamullu6204 Місяць тому

    Bangram ami cheta ru sar

    • @jaanu.9773
      @jaanu.9773 Місяць тому

      Manaki ayithey assal eyaru bro

  • @dhananjayraodatti540
    @dhananjayraodatti540 Місяць тому

    Something is in future will tell scams will do

  • @s.g.sethupathi6931
    @s.g.sethupathi6931 Місяць тому

    why are you not showing the olden treasury of poori sri jagannath temple to the people of india. why are you hiding the details of jewels and treasury. How many weight of gold jewels and silver ornaments. what and why the governments hiding the secrets of treasury. people have right to know about the detailed particulars of that treasury. sethu, tirupathi.

  • @dhananjayraodatti540
    @dhananjayraodatti540 Місяць тому

    Why your channel not doing live
    Instead of soodi

  • @mahendergoud2018
    @mahendergoud2018 Місяць тому +3

    Sagam gold scam chestaru pakka

  • @rajeshreddy4084
    @rajeshreddy4084 Місяць тому +1

    Full details with proofsprajalaku chupiyandi ..Leda mari aa bangaram ammesi valla yatra ku villa missionaries ku ani full vaadesi last lo inthe unnindi ani maku topi pedtaru mi govt vallu

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d Місяць тому

    1973,గోల్డ్,1,తు ల o, 3000,ఆ కా ల o లో ఏ o త వు o డే దో 🌹🌹🌹😍

    • @srilakshmi5592
      @srilakshmi5592 Місяць тому

      1989లో 3000 తులం అప్పుడు ఇంకా తక్కువే

    • @mohangoudreddypally
      @mohangoudreddypally Місяць тому

      1973 లో 300,1983 లో 3000,2013, Lo18000,2017 లో 26500అపుడు నేను ఒక గ్రామం లేదా ఐదు గ్రాములు కొన్నాను,

  • @ShekharJalagala
    @ShekharJalagala Місяць тому +1

    విషయం తక్కువ సొల్లు ఎక్కువ చెప్తా రూ అసలు విషయం మానేస్తారు

  • @rameshdarling2987
    @rameshdarling2987 Місяць тому

    Church & masjid lalo kuda unna dabbuni bayataku tiyandi

  • @vijjivijay6091
    @vijjivijay6091 Місяць тому

    Thaj mahal eppudu

  • @harishjackson6807
    @harishjackson6807 Місяць тому +1

    peddha scam chestnaru ayya media😂 deniki proof ledhu ... edho chinese whisper game la undhi

  • @abhiraj54
    @abhiraj54 Місяць тому

    Mana sommu ni evariki istaru
    Asalu teeskune adhikaram veelakku ekkadidi
    Hinduvulaku matrame sontham ee dhanam

  • @SA-lp2xm
    @SA-lp2xm Місяць тому

    YENTHA MANDHI OBSERVE CHESARU ANCHOR CHEPPULU VESKOLEDHU AND MARRIED

  • @trivenip7368
    @trivenip7368 Місяць тому

    A motham gold ni emi chestaro

  • @M.k47734
    @M.k47734 Місяць тому

    Anchor kooda pattucheera, nagalu, keeritam pettukunte baavundedi😂😂

  • @Mee137
    @Mee137 Місяць тому

    Views Kosam telisina news ne background graphics esi music peyti hadavidi dengadam tappa kotha news am undadu a news channel lo ayina

  • @nagalakshmijorepalli4169
    @nagalakshmijorepalli4169 Місяць тому

    ali...... baba... aradajanu dongalu

  • @naveenpasagada1638
    @naveenpasagada1638 Місяць тому +1

    Normuy chetta mun

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx Місяць тому

    ❤swamy. Aba nalutjag jag A hart ma imaan iyajag atha VC in te ago. Cane. P esieent. I er ka. Mu muji. Jagannath h. Ast hi. Abbulu. JuvSlli ijah athaf. Ongalijaga ha. Po box si ne. E uspa hi. Mu muji.

  • @puppalasivaprasad1541
    @puppalasivaprasad1541 Місяць тому +4

    పాములు లేవు గీముల్ లెవ్ తెచ్ఛి రోడ్లు వేయించి ప్రాజెక్ట్ లుకట్టి రైతు ని ఆదుకోండి

    • @ksreddy115
      @ksreddy115 Місяць тому

      అలా ఎలా కుదురుతుంది, ఇప్పుడు తిరుమల ను దొబ్బినది చాలదా.

    • @SSVEDITS-1
      @SSVEDITS-1 Місяць тому +1

      Adi avvadamma
      Development avvalante gandi gari kaalam lone avvalin appaudu British government dobbesindi ipudu modi government dobbestunti

  • @nanajikotha-mk9zu
    @nanajikotha-mk9zu Місяць тому

    Okka Chanel vaallu kooda sampadhanu chupinchadam ledhu.

  • @kkirankumar7460
    @kkirankumar7460 Місяць тому +1

    Gold అంతా ఆ పూజారులు చేతులకే ఉన్నాయి 😅

  • @sravan143
    @sravan143 Місяць тому +1

    Taj mahal gadulanu kida teravale

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 Місяць тому

    Yemi ledu ra Telugu babulu yemi ledu ,, 🤔🤔🤔

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 Місяць тому

    Ori babu ee sollu yenti swamy miru ❓🤔🙏

  • @venkatabhargav9059
    @venkatabhargav9059 Місяць тому +9

    Jai jagannath ❤