ఆయకట్టు భూమిలో పందిరి కింద కాకర, బీర పండిస్తున్న | Successful Pandals Cultivation

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 80

  • @sampathanthadupula67
    @sampathanthadupula67 3 роки тому +10

    అన్నయ్య.. మీ ఇంటర్వ్యూ చూస్తే ఒక్క చిన్న డౌబ్ట్ కూడా వస్తలేదు. Clear గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏ ఒక్క విషయాన్ని కూడా miss చేస్తాలేరు. Tq

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +7

    వెంకట్ రెడ్డి గారికి ధన్యవాదాలు మీరు జాబ్ చేస్తున్నారు నాకెందుకులే పొలం పని అనుకోకుండా మరి మీరు చేస్తున్న పనిని బట్టి చాలా సంతోషం వేసింది మీరు చేస్తున్న పని వండర్ఫుల్ సార్ ఎంతోమందికి పనికొచ్చే ఈ పనులు మీరు చేస్తున్నందుకు

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +2

    ప్రైస్ ది లార్డ్ వెంకట్రెడ్డి మీ మీ పంట పొలాలు చూస్తే చాలా సంతోషమైంది మీకు నా ధన్యవాదములు

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 роки тому +6

    ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మాకు అందించిన బ్రదర్ గారికి ధన్యవాదములు

  • @renangivenu125
    @renangivenu125 3 роки тому +4

    Anyhow Venkat Reddy business mentality is great inspiration for every formers.

  • @aa-is7050
    @aa-is7050 3 роки тому +4

    Telugu raithu badi, my favorite agriculture channel

  • @ChintuInAustralia.
    @ChintuInAustralia. 3 роки тому +10

    Bro you are giving good information for the farmers and inspiring others to do farming.. 😍😍

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      Thank you so much 🙂

  • @DCR2301
    @DCR2301 3 роки тому +4

    Good job 👏 Venkat reddy garu, multitasking ( doing job in RTC and cultivating)

  • @AzimFarmsHyderabad
    @AzimFarmsHyderabad 3 роки тому +6

    Much hard work by venkat Reddy Garu..
    Hats off for you...🙏💐💐
    Superb interview Raj bro....

  • @sudhaganikarnakarna2443
    @sudhaganikarnakarna2443 3 роки тому +2

    Supper Venkatreddy garu

  • @rohithreddy1606
    @rohithreddy1606 3 роки тому +5

    Super ravinder anna garu I am also from nalgonda local present I am working in dubai I watch your videos regularly anna my village is kanagal mandal we also harvest sweet melon anna we learn something new from your videos anna keep going anna..!

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      Thank you so much bro🙂

  • @haridronadula7912
    @haridronadula7912 2 роки тому

    Rajender reddy garu your explain very super sir

  • @VillageVisheshaalu
    @VillageVisheshaalu 3 роки тому +6

    వీడియోలు చాలా బాగుంటున్నాయి..సూపర్ బ్రో

  • @govardhan5493
    @govardhan5493 3 роки тому +2

    Your videos good information Thank you

  • @charantejavideos7241
    @charantejavideos7241 3 роки тому +3

    Excellent work venkatreddy garu

  • @ambativedanshreddy3603
    @ambativedanshreddy3603 3 роки тому +3

    Very nice 👍 uncle gud job

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 3 роки тому +1

    Great reddy garu

  • @kasarlashekarreddy8845
    @kasarlashekarreddy8845 3 роки тому +1

    Good information good chanal ....

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 Рік тому +1

    Nice interview bro

  • @M.G.Sankaraiah
    @M.G.Sankaraiah Рік тому +1

    Super anaiah

  • @RSRaoNaidu
    @RSRaoNaidu 2 роки тому +1

    Videos are super

  • @rajashekarbandi1432
    @rajashekarbandi1432 2 роки тому

    Good question on 1:34

  • @madhumohanreddykallem2818
    @madhumohanreddykallem2818 3 роки тому +2

    Raju anna cotton prize daily updates evu and also paddy grain dryer mechine gurinchi clear ga explain chy plz

  • @kallempraveen8448
    @kallempraveen8448 3 роки тому +1

    Rajender anna please prattilo adika digubadi sadinchina raitu anbavalu sambandinchina vedio cheyyandi

  • @srinun9199
    @srinun9199 3 роки тому +2

    Good Work Sir, One hand doing job and other hand doing farming. Keep going

  • @praveenkumar-pl9pe
    @praveenkumar-pl9pe 3 роки тому +1

    Super video

  • @M.G.Sankaraiah
    @M.G.Sankaraiah Рік тому +1

    Rayalaseema lo interview cheyandi🙏🙏🙏

  • @gopisilla
    @gopisilla 3 роки тому

    Good interview ...

  • @narsimhamiryala4146
    @narsimhamiryala4146 3 роки тому +1

    Good information sir. 🙏🙏🙏.

  • @PLEASESAVEFARMERS
    @PLEASESAVEFARMERS 3 роки тому +7

    రాజేందర్ రెడ్డి గారు నమస్కారము మిరు చేస్తున్న వీడియోలు చాలా బాగుంటాయి, ఈ వీడియోలో మిరు ఇంటర్వూ చేసిన రెడ్డిగారు డ్రైవింగ్ వృత్తి లో ఉన్నారు, మిరు వీడియోలో ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల మన రైతులు తరచుగా ఫోన్ చేస్తూ ఉంటారు కాస్త అలోచించండి....

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +9

      నమస్కారం సురేష్ అన్నా.. ధన్యవాదాలు. వెంకట్ రెడ్డి గారు అనుమతిస్తేనే వారి నంబర్ వీడియోలో ఉంచాము. డ్రైవింగ్ లో లేకుండా ఖాళీగా ఉన్న సమయంలోనే ఫోన్ మాట్లాడతారేమో.. లేదంటే రెండు మూడు రోజుల్లో నంబర్ తీసేయమని ఫోన్ చేస్తారు కావొచ్చు. ఆ విషయం కూడా ముందే చెప్పాను. పది మందికి విషయం చెప్పడానికి ఆసక్తిగా ఉన్నారు. చూద్దాం.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS 3 роки тому +3

      @@RythuBadi మనము నార్మల్ వీడియోస్ చేసినప్పుడు వాటి ప్రభావం ఎక్కువగా ఉండదు, ఎక్కువ డబ్బులు సమాచారం వచ్చినప్పుడు మాత్రమే రైతు సోదరులు ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తు ఉంటారు, అందుకనే మీకు కామెంట్ చేసాను....

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      అవును. మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వ్యవసాయాన్ని,మీ అనుభవాన్ని కూడా తెలుగు రైతుబడిలో చూపిద్దాం. మీ వివరాలు telugurythubadi@gmail.com కు మెయిల్ చేయగలరు.

  • @ramakrishna-iw7wr
    @ramakrishna-iw7wr 3 роки тому +1

    Good job andi

  • @malayyabasappa3808
    @malayyabasappa3808 3 роки тому +2

    Supar ana

  • @suresh85nit
    @suresh85nit 3 роки тому +1

    As usual superb 👌 Anna..

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you so much 🙂

  • @sudhakarvyshaka4386
    @sudhakarvyshaka4386 3 роки тому +4

    ప్రకృతి వ్యవసాయం చేయండి బావుంటుంది

  • @mrstoudio3991
    @mrstoudio3991 3 роки тому +3

    ఉప్పాలా ప్రసాద్ గారిని ఒక్కసారి ఇంటర్వూ చేయాండి

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 роки тому +1

    Super work And good information👍

  • @msuresh1451
    @msuresh1451 2 роки тому +1

    Super anna

  • @soorasaidulu897
    @soorasaidulu897 3 роки тому +2

    Nice

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104 3 роки тому +1

    Nice video, bro

  • @manjup3528
    @manjup3528 3 роки тому

    I like agriculture 🌻🌻

  • @nikhilsaigade940
    @nikhilsaigade940 3 роки тому +1

    Annaa mari rainy season lo baga varshalu padinappudu paristhithi enti

  • @mrstoudio3991
    @mrstoudio3991 3 роки тому +2

    మిక్సిడ్ ఫార్మింగ్ వీడియోస్ చేయాండి

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 місяці тому

    👌👌👌👌👌👌👍👍👍

  • @balajim5953
    @balajim5953 3 роки тому

    Ec poultry shed video cheyy anna

  • @AjayAjay-z2k
    @AjayAjay-z2k 9 місяців тому

    February lo vayavacha bro

  • @madhukarreddy4342
    @madhukarreddy4342 3 роки тому +2

    Seed purchase ekkada chesaru anna

  • @anjiyadav4787
    @anjiyadav4787 3 роки тому +1

    👏👏👏👏👏👏👏👏

  • @sunanda.nsunanda.n1220
    @sunanda.nsunanda.n1220 3 роки тому

    Tq🙏

  • @barlarajkumar4773
    @barlarajkumar4773 2 роки тому

    😍💐💐

  • @kameswararaopochinapeddi7875
    @kameswararaopochinapeddi7875 2 роки тому

    సొంత ట్రాక్టర్ ఉంది కాబట్టి దున్నుతున్నారు కానీ అదే అద్దె ట్రాక్టర్ తో అన్నిసార్లు దున్నలంటే మినిమమ్ 25 వేలు అవుతుంది

  • @egandhi8754
    @egandhi8754 3 роки тому +1

    Success rate is high because vegetables are grown.
    There is no demand for grain

  • @mrstoudio3991
    @mrstoudio3991 3 роки тому +1

    అన్న డైరీ ఫార్మ్ వీడియోస్ చేయాండి

  • @sudhakarvyshaka4386
    @sudhakarvyshaka4386 3 роки тому +1

    ఎన్ని ఎకరాలు చేసి ఎంతో మంది అనారోగ్యానికి కారణమవుతున్నారు

  • @kothababu9008
    @kothababu9008 2 роки тому +1

    ,.💐🙏

  • @venkatraopolaku1334
    @venkatraopolaku1334 3 роки тому

    sir venkat reddy gari no. ivvaru plz

  • @suribabubabu8000
    @suribabubabu8000 2 роки тому

    సార్ రైతే రాజు.

  • @neelamkondal7744
    @neelamkondal7744 3 роки тому

    శీతాకాలంలో పండించడానికి కాకర బెస్ట్ సీడ్ పేరు చెప్పండి సార్

  • @home_594
    @home_594 2 роки тому

    Without using artificial fertilizer or government fertilizer we have to farm or cultivate.
    He is using more fertilizer it is harm to health

  • @Sambamurthych-qu5tl
    @Sambamurthych-qu5tl Рік тому

    1 sa 2 sa r😂

  • @ruparani8888
    @ruparani8888 3 роки тому

    Raithu ph no please sir

  • @hazarathammamuchala7670
    @hazarathammamuchala7670 6 місяців тому

    Prkruthi.vayasam.digubaduluravavu