మా అమ్మని సర్పంచ్ చేస్తే 50 లక్షలు...ఎన్నారై వారి పాట..! - TV9

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 492

  • @ganapathivelamuri3838
    @ganapathivelamuri3838 3 роки тому +56

    కన్నతల్లని ఒక కన్నుగా ,పుట్టిన గడ్డని మరో కన్నుగా,కన్నతల్లికి నేలతల్లికి ఋణం తీర్చుకునే మీ ప్రయత్నం అభినందనీయం🙌

  • @balajibally5299
    @balajibally5299 3 роки тому +60

    అయన తల్లే నిజంగా నెగ్గలంటే వేరే మార్గం లో వెల్లోచ్చు కాని అయన పుట్టిన గడ్డ కాబట్టే ఏదో చెయ్యలన్నా తపన అయన లో కనబడుతుంది గ్రేట్ బాయ్య నివ్వు

  • @donnylea2775
    @donnylea2775 3 роки тому +219

    నిజం గా..? అ NRI తన తల్లి నీ ప్రెసిడెంట్ చేయాలి అనుకుంటే 50 లక్షలు అవసరం లేదు 10 లక్షలు లోపే కర్చుపెట్టి ప్రెసిడెంట్ గా గెలిపించుకునే అవకాశం ఉంది, అతను గొప్పగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు..
    I'm proud of him 👍👍

    • @umamaheswararao8770
      @umamaheswararao8770 3 роки тому +11

      @@VENKATESHH41 Ordinary person chepte nuvvevadu antaaru.. Ade president chepte SARE antaaru..

    • @venkatn588
      @venkatn588 3 роки тому +3

      @@VENKATESHH41 అయితే ఇంకా చెయ్యొచ్చు, కాకపోతే ఈ లోకల్ నాయకుల కుట్రల తో వేదవలని చేస్తారు

    • @dondapatisrinivasarao7176
      @dondapatisrinivasarao7176 3 роки тому

      @@VENKATESHH41 baley chepav guru, political leaders cheyanistaraa...🙏🙏🙏 Cheyadanikey Chala Mandi unaru swachandagaaa.. present CM chusi vala party leaders Kuda bayapadutunaru

    • @derangulaveeraswamy9025
      @derangulaveeraswamy9025 3 роки тому

      B

    • @derangulaveeraswamy9025
      @derangulaveeraswamy9025 3 роки тому

      @@umamaheswararao8770 moo

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 3 роки тому +228

    ఎంత బాగా మాట్లాడుతున్నాడు👌👌 కొందరు ఉంటారు ఒక్కసారి హైదరాబాద్ పోయి వస్తే తెలుగు రానట్టే ఓవర్ యాక్షన్ చేస్తారు

  • @hareeshreddy3367
    @hareeshreddy3367 3 роки тому +19

    అన్న అమ్మ కోసం ఎంత చేసీనా తక్కువే అని నీరుపీంచవు నువ్వు సూపర్ అన్న 🙏🙏🙏

    • @ramyadeviramyadevi9321
      @ramyadeviramyadevi9321 3 роки тому

      Antha ledhu amma tharuvatha dhuchukovachani

    • @mandhasailu8367
      @mandhasailu8367 3 роки тому

      Super Anna

    • @hareeshreddy3367
      @hareeshreddy3367 3 роки тому +1

      @@ramyadeviramyadevi9321 ఏ కొడుకు అయినా ప్రతి తల్లి నీ ఒక ఉన్నత మైన స్థానం లో చూడాలి అనుకుంటాడు నీకు ఒకటి తెలుసో లేదో తను ఒక nri తను సంపాదించుకునే వాడు ఐతే వున్నది పోగొట్టుకొడు అది గుర్తు ఉంచుకో

  • @kumarswamy2501
    @kumarswamy2501 3 роки тому +231

    ఆ గ్రామ ప్రజలది అదృష్టం

    • @vikramnaidu5169
      @vikramnaidu5169 3 роки тому +5

      Adrustam enti anna nayakulu panchukuntaru chesedhi em vundadhu maa Party maa mla ani kottuku chastaru enka enka adhikaram lo govt vallu paina maa govt ani bayapeetti tinestaru

    • @kalapellisaikiran5635
      @kalapellisaikiran5635 3 роки тому +1

      @@vikramnaidu5169 a 👍👍👍👍👍👍

    • @khajavali.shaikh2841
      @khajavali.shaikh2841 3 роки тому

      Yes 💯 correct Medikondur MD .Paladugu village.👍👌✌️💐💐

  • @rajurekadi2949
    @rajurekadi2949 3 роки тому +203

    దౌర్జన్యం చేసి, బెదిరించి ఏకగ్రీవం చేసుకునే వాళ్ళ కంటే ఇది చాలా బెస్ట్

  • @rams2951
    @rams2951 3 роки тому +98

    మంచిదేగా ఊరు బాగుపడుతుంది, దోచుకునేవాళ్ళకంటే సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తానంటే అందరికి సంతోషం

  • @eswarsimma8333
    @eswarsimma8333 3 роки тому +158

    యాంకర్ గారు...చాలా ఓవర్ గా ఉంది మీ యాక్షన్

  • @madhubabu5283
    @madhubabu5283 3 роки тому +34

    దేవీ నీకే నా ఓటు...

  • @Pandurangarao-1
    @Pandurangarao-1 3 роки тому +117

    మంచి ఆలోచన గుడ్

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 3 роки тому +55

    Very good concept 👍 let the village be together and developed.

  • @290_rowdy_boys_gagan
    @290_rowdy_boys_gagan 3 роки тому +13

    అన్న నీవు నిజమైన NRI నీకు సలాం అన్న

  • @jayababupeluri9696
    @jayababupeluri9696 3 роки тому +142

    మంచి పని తప్పు లేదు

  • @rani.merugu3392
    @rani.merugu3392 3 роки тому +58

    మా ఊరికోసం హ దేవుడు 🙏పంపిచాడు మర్రి రెడ్డి అన్నని థాంక్స్👏 అన్న గాడ్ బ్లెస్స్ యు

  • @sarmachpns9969
    @sarmachpns9969 3 роки тому +79

    ఇలాంటి ఏ కగ్రీ వాలు మంచిదే

  • @sleevareddy5055
    @sleevareddy5055 3 роки тому +72

    ఏకగ్రీవాలను ప్రోత్సాహించి, అనవసర డబ్బు, మద్యం ఆపడమే ప్రధానంగా చెప్తుంటే యాంకర్ కి అర్ధం కాదా.. వెటకారంగా మాట్లాడారేం?

  • @90249vvrr
    @90249vvrr 3 роки тому +16

    కధలు అయినా నిజమైతే మంచి ప్రాధాన్యత సంతరించుకుంది

  • @maheshmidatapalli2961
    @maheshmidatapalli2961 3 роки тому +9

    Sir chala baga cheppar👏👏👏👏

  • @madduguru18
    @madduguru18 3 роки тому +33

    గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం
    కంటేపూడి గ్రామాలో ప్రతి పంచాయతీ ఎలక్షన్ కి సుమారు 60 లేక 70 లక్షలు ఖర్చు అవుతుంది

  • @kannayam9641
    @kannayam9641 3 роки тому +15

    Good decision

    • @Pothalarangababu
      @Pothalarangababu 3 роки тому +1

      Nijamga ,good .uri baagu Kori akagrivam evvadam manchidi.

  • @gopiraju7315
    @gopiraju7315 3 роки тому +15

    Great decision

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 роки тому +24

    The earmarked amount should be spent absolutely for development only. A good proposal.

  • @lakshmipathi4953
    @lakshmipathi4953 3 роки тому +13

    అన్న చాలా మంచి పని చేస్తున్నారు మీరు మీ ఊరు బాగు కోసం ♥️♥️ నాకు కూడా ఒక సహాయం చేయండి నేను ఒక చేనేత కార్మికుడిని ఈ అప్పుల బాధ భరించలేక కూలి మగ్గం కూడా సరిగ్గా లేక పోతున్నాను ఒకరకంగా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అన్నా ఒక పది గొర్రెలు తెచ్చుకొని వాటిని పెంచుకుంటూ నా బ్రతుకు తెరువు మార్చుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ నాకు ఒక దారి చూపండి 🛐🙏🛐🙏🤲

    • @anuradhavenkata3847
      @anuradhavenkata3847 3 роки тому +2

      ఏ. ఊరు తమ్ముడు నిది కష్ట పడి బతకాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి ప్రభుత్వ పదకాలు వున్నాయి

    • @venkataSai1159
      @venkataSai1159 3 роки тому +2

      Smart phone, Internet connection వాడు తున్నారు నీవు బీద వాడివని ఎలా అనుకోవడం, కష్ట పడి పనిచేస్తు బ్రతుకు

    • @mdondeti
      @mdondeti 3 роки тому +2

      Meedi ye ooru amma. Mee details telusukoni saayam chestanu ..aa video lo unna Mar Reddy ni nene.

    • @lakshmipathi4953
      @lakshmipathi4953 3 роки тому

      @@venkataSai1159 హలో అన్న ఈ ఫోన్ నాది కాదు నేను పని చేసిన మగము ఓనర్ కొడుకు పీగా ఇచ్చినాడు అన

    • @lakshmipathi4953
      @lakshmipathi4953 3 роки тому

      @@anuradhavenkata3847 అలా కష్టపడుతూ ఉన్నాను కాబట్టిఇలా మీ ముందు వున్నా ఈ అప్పులు బాధలు భరించలేక పోతున్నాను అందుకే ఈ అప్పులు ఎలాగో అలాగ తీర్చే ప్రయత్నం చేస్తున్నా గవర్నమెంట్ నుంచి నాకు ఎలాంటి సహాయం లేదు ఒక యూట్యూబ్ వాళ్ళు అనంతపురం కలెక్టర్ ఆఫీస్ నుంచి మా ఇంటి కి వచ్చి మా వివరాలన్నీ తెలుసుకుని అడిగి వెళ్లారు విఆర్ఓ గారు ఎప్పటికీ సంవత్సరం పైన అవుతుంది ఇప్పటివరకు ఏమైందో ఏమో నాకు తెలియదు

  • @tejathalla1726
    @tejathalla1726 3 роки тому +7

    Excellent

  • @surendrat8021
    @surendrat8021 3 роки тому +8

    నువ్వు చేసేది ఏంటి కొనుకోవడం కదా చెప్పు ఏదేమైనా నువ్వు ప్రతిఫలం ఆశించకుండా చేస్తే బాగుండేది

    • @dathasailakkavaram4095
      @dathasailakkavaram4095 3 роки тому +1

      50 lakshalu istharu... Sarpanch ayyaka 1 crore mingestharu... Logic logic

    • @rahulkhanna7891
      @rahulkhanna7891 3 роки тому

      @@dathasailakkavaram4095 bokka
      Urlovallu chusthu urkuntaru anukuntunnaraa.....
      Thatathistharu......
      Assal first urlaki dabbul ivvali ga

  • @sravanivelagala0233
    @sravanivelagala0233 3 роки тому +6

    Devi Garu 🔥🔥

  • @phaneendrakumar9738
    @phaneendrakumar9738 3 роки тому +7

    Good decision brother

  • @cnsswany4114
    @cnsswany4114 3 роки тому +6

    Excellent Selfless NRI Mareddy ...Great Gift to his Village through his mother...hats off.

  • @rameshbabudonepudi6703
    @rameshbabudonepudi6703 3 роки тому +7

    Super 💯👌👏👌👏👌🙏

  • @PraveenKumar-ne9kv
    @PraveenKumar-ne9kv 3 роки тому +5

    A good thought to present political atmosphere

  • @reddyilluru7855
    @reddyilluru7855 3 роки тому +4

    Good intiative

  • @yallamelliamousuamosu6332
    @yallamelliamousuamosu6332 3 роки тому +3

    God bless you

  • @katarichinna5643
    @katarichinna5643 3 роки тому +2

    Wow super Anna 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @mvenkataramanayadav5759
    @mvenkataramanayadav5759 3 роки тому +5

    Super Anna

  • @basireddyvenkataramanaredd8857
    @basireddyvenkataramanaredd8857 3 роки тому +4

    Good idea, good decision

  • @skmurthyvardhan
    @skmurthyvardhan 3 роки тому +3

    Good concept

  • @sureshmuppuri4692
    @sureshmuppuri4692 3 роки тому +4

    🙏🏽🙏🏽🙏🏽 hats off sir

  • @satyanarayana7346
    @satyanarayana7346 3 роки тому +1

    Great thought brother

  • @dhanahraju3564
    @dhanahraju3564 Рік тому

    ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
    ఓటుకి నోటు తీసుకోవద్దు, ఇవ్వ వద్దు
    అప్పుడే అభివృద్ధి జరిగుతుంది 🙏

  • @motivatepublic2957
    @motivatepublic2957 3 роки тому

    great brother chala chakkaga telugu matladuthunaru

  • @asanaiahanumula3474
    @asanaiahanumula3474 3 роки тому +2

    Good decision sir. Mashallah

  • @yanamareddy7409
    @yanamareddy7409 3 роки тому +4

    Good sir

  • @m.pnarasimharao5916
    @m.pnarasimharao5916 3 роки тому +4

    Good concept bro

  • @karjalakishore7733
    @karjalakishore7733 3 роки тому +3

    Good work

  • @satyach7807
    @satyach7807 3 роки тому +2

    Good sir meelanti vallu vunte Desam bagupdutundhi

  • @anjireddy8612
    @anjireddy8612 3 роки тому +5

    Super super 👍 bro

  • @ajaybabuamarthapudi7340
    @ajaybabuamarthapudi7340 3 роки тому +5

    Good concept... for to prevent the wasting time and money 😎😎😎

  • @kyathikamahesh3331
    @kyathikamahesh3331 3 роки тому +2

    Danyavaadalu🙏🙏

  • @dpakkiraiahpakkiraiah520
    @dpakkiraiahpakkiraiah520 3 роки тому +10

    సుపర్ బ్రదర్

  • @sridharreddy9021
    @sridharreddy9021 3 роки тому +2

    It's good 👍 decision 👌

  • @earlijagadeesh7085
    @earlijagadeesh7085 3 роки тому +13

    ANNA NUVVU SUPER 🙏🙏🙏

  • @venkatyadav425
    @venkatyadav425 3 роки тому +4

    Good 👌👌👍👍👍👏👏👏🙏🙏🙏

  • @harnathreddy2575
    @harnathreddy2575 3 роки тому +3

    What a great opportunity

  • @kommireddymuralikommireddy5216
    @kommireddymuralikommireddy5216 3 роки тому +3

    Good bro

  • @srinivasaraokolluri1240
    @srinivasaraokolluri1240 3 роки тому +1

    Good bro.good thought

  • @t.dharmarajuraju3355
    @t.dharmarajuraju3355 3 роки тому +1

    Excellent sir

  • @shivasankarreddy7691
    @shivasankarreddy7691 3 роки тому +2

    Super sir meru

  • @realestateadda8174
    @realestateadda8174 3 роки тому +1

    సూపర్ నిమ్మగడ్డ రమేష్ గారు మీలాంటి ఆఫీసర్ ఒక్కడు చాలు ప్రభుత్వాలకు చెమటలు పట్టించడానికి ఎన్నికలు సజావుగా జరగాలని మీ ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం👌👌

  • @DCH7
    @DCH7 3 роки тому +4

    Super bro 🎉🎉🙏

  • @bharathiyerramannigari762
    @bharathiyerramannigari762 3 роки тому +2

    Super brother

  • @pvsuryakumari7466
    @pvsuryakumari7466 3 роки тому +2

    👍 good decision

  • @karanshinde1949
    @karanshinde1949 3 роки тому

    Good thinking and appreciate

  • @prprasadb1
    @prprasadb1 3 роки тому +1

    Gr8 decision

  • @veerareddy.s551
    @veerareddy.s551 3 роки тому +1

    Great.. that's good decision

  • @chittibabumosa7572
    @chittibabumosa7572 3 роки тому +1

    God bless you my brother.

  • @saikumardsk5091
    @saikumardsk5091 3 роки тому +1

    Good good anna 💕

  • @oksalammaheshmahesh626
    @oksalammaheshmahesh626 3 роки тому +1

    సూపర్

  • @kishoreshatharasi612
    @kishoreshatharasi612 3 роки тому

    Really you are great bro

  • @inuganti2355
    @inuganti2355 3 роки тому

    You are the best example to others

  • @anjireddy8612
    @anjireddy8612 3 роки тому +4

    Super super super super 👏🙏🙏🙏🙏

  • @dilleswararaosidda7049
    @dilleswararaosidda7049 3 роки тому +1

    Sir meru super

  • @sivakumarreddy9828
    @sivakumarreddy9828 3 роки тому +4

    Oka vote 500 itey rigging. Oka seat ki 50 lakhs itey rigging kada?🙄

    • @kalyansapsd1
      @kalyansapsd1 3 роки тому

      ...but this is going towards development of the village and not to certain individuals. Its good in a way but at some time we also need to think about how to generate the revenue at the village level and become more independent.

  • @rajasekharreddy2988
    @rajasekharreddy2988 3 роки тому

    Nice concept 👍

  • @rapo107
    @rapo107 3 роки тому

    Super brother...👌👏👏

  • @rajur1998
    @rajur1998 3 роки тому +2

    Good

  • @melmoirajesh475
    @melmoirajesh475 3 роки тому

    Super thought

  • @shekarb
    @shekarb 3 роки тому +2

    Super

  • @mamidipilliyogeswararao8185
    @mamidipilliyogeswararao8185 3 роки тому

    Great think

  • @kmvshaik4487
    @kmvshaik4487 3 роки тому

    It's good praposal 👍

  • @pawansahishsathishroyal2284
    @pawansahishsathishroyal2284 3 роки тому +1

    Super❤❤❤

  • @Sri-ol6sc
    @Sri-ol6sc 3 роки тому

    VERY GOOD DECISION

  • @roshanroshansultanna2106
    @roshanroshansultanna2106 3 роки тому

    Very good speech sir gaad blasu

  • @nandakishore966
    @nandakishore966 3 роки тому

    Gud development...but don't negative thing...superb 👏👏👏👌

  • @jayajaya7192
    @jayajaya7192 3 роки тому +1

    Super good

  • @gugulothsreenu2616
    @gugulothsreenu2616 3 роки тому +1

    Super sir

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 3 роки тому +8

    Super alosinchokondi ప్రజల్లారా

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 3 роки тому +10

    Village development cheyandi

  • @sandhyaranirandhi6237
    @sandhyaranirandhi6237 3 роки тому

    Nice brother👌👌👌👌

  • @maddulanarendra5790
    @maddulanarendra5790 3 роки тому

    Varevva super ... enjoy village people

  • @nathalajnanasundhari232
    @nathalajnanasundhari232 3 роки тому

    Sir super hetshp 👌👌👌👌💐💐💐💐💐

  • @crazyboyravi8499
    @crazyboyravi8499 3 роки тому

    It's very good

  • @sekharunboxing1094
    @sekharunboxing1094 3 роки тому +1

    Vow excellent bro

  • @sriramjairam1196
    @sriramjairam1196 3 роки тому

    ఇదంతా మోసం లాగే ఉంది 10 లక్షలు అంటున్నాడు 50 లక్షలు అంటున్నాడు ఏది కరెక్ట్ దీని వెనకాల ఏ రాజకీయ నాయకుడో ఉండి ఉంటాడు అలవాటుపడిపోయారు కద మాట ఇవ్వడం ఎగ్గొట్టడం నెగ్గిన తర్వాత

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 3 роки тому +2

    SUPER SUPER SUPER SUPER SUPER SUPER SIR

  • @chakrasrinivas6260
    @chakrasrinivas6260 3 роки тому

    Great son....
    Buying the panchayat seat for mother....
    With 50lacs....

  • @kanaparthivenkateswarlu371
    @kanaparthivenkateswarlu371 3 роки тому +4

    50 lakhs village develop chastee good

  • @64swarup
    @64swarup 3 роки тому

    Hatsapp

  • @mdmohin9656
    @mdmohin9656 3 роки тому

    Super Sri gud work

  • @nareshguntupalli
    @nareshguntupalli 3 роки тому +2

    GOOD NRI , Tallacheruvu village,Achampeta md, Guntur dist