Happy Fathers Day | Dr Gurava Reddy

Поділитися
Вставка
  • Опубліковано 14 чер 2024
  • #FathersDay
    నాన్న,
    మాటల్లో వర్ణించలేని ఓ అనుభూతి!
    ఎన్నో గెలిచిన కథల్లో,
    'నాన్న' ఎక్కడో కనపడని పాత్రగా
    అతుకున్న పేజీల మధ్యలో దాగిపోయి ఉంటాడు!
    ఎన్నో సందర్భాల్లో,
    ప్రేమ ని దాటి బాధ్యతని,
    సుఖాన్ని దాటి బరువుని,
    తన జీవితాన్ని దాటి కుటుంబాన్ని,
    ముందు వరసలో పెట్టి,
    ఎక్కడో వెనక్కి కూర్చొని జీవితాన్ని మౌనంగా ఆస్వాదిస్తుంటాడు!
    అందుకే 'నాన్న', కుటుంబానికి, సమాజానికి
    ముందుకి కనపడని వెన్నుముక!
    'నాన్న' లేకుండా ఇది మొదటి ఫాథర్స్ డే,
    ఆయన జ్ఞాపకాలని ఇంకోసారి గుర్తుచేసుకుంటూ,
    మనస్సుకి దెగ్గరగా ఆయన్ని స్మరించుకుంటూ,
    గౌరవాన్ని, సంస్కారాన్ని నేర్పి
    ఇంకో తరానికి ఆదిగా, ఆదర్శంగా నిలిచిన
    నాన్న లాంటి ఎంతో మంది నాన్నలకి ఫాథర్స్ డే శుభాకాంక్షలు.. గురవా రెడ్డి!
  • Розваги

КОМЕНТАРІ • 13