ప్రభుత్వ పెట్టిన లిస్ట్ లలో మీ కులాన్ని చెక్ చేసుకోమని చెప్తున్న విషయం చెక్ చేసుకోవద్దు.boycut.

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 89

  • @TamanamVijaaykumar
    @TamanamVijaaykumar 18 днів тому +8

    మొదట మీరు ఈ కుల గణన చెల్లదు అని కోర్టులో కేసు వేయండి అప్పుడు ప్రజలకే నమ్మకం వస్తుంది

  • @eoprdi.polavaram3098
    @eoprdi.polavaram3098 17 днів тому +1

    క్రిమీలేయర్ విధానాన్ని ఎస్ లకు అమలు చేయాలి అప్పుడే మాల మాదిగల మద్య అసమానతలు తొలగిపోతాయి

  • @ThavitayyaPiridi
    @ThavitayyaPiridi 18 днів тому +4

    100% 💯 గా మాట్లాడారు

  • @Sknews737
    @Sknews737 18 днів тому +4

    జై మాల జైజై మాల

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 19 днів тому +5

    Govt ఆఫీసు ల నుండి S.C. , ST sutcaste వివరాలు అడిగారు పంపాము.

  • @narsimuluraipally9314
    @narsimuluraipally9314 18 днів тому +4

    జై భీమ్ జై మాల

  • @YeedaMahalakshmiRao
    @YeedaMahalakshmiRao 18 днів тому +1

    హర్షకుమార్ గారు మీరు అన్నమాట నిజమే కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన గాని మాలలకు అన్యాయం చేస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలోచనా చేయాలి

  • @TamanamVijaaykumar
    @TamanamVijaaykumar 18 днів тому +2

    మీరు చెప్పింది అంతా కరెక్టే. కానీ ప్రతి గ్రామంలోని వాలంటీర్లు చేసిన కుల గణన ఏ విధంగా చేశారు అని తెలుసుకోవడం తప్పు కాదుగా

  • @durgaprasad1730
    @durgaprasad1730 18 днів тому +3

    Jai bhim jai mala

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 18 днів тому +1

    హర్షకుమార్ గారు మీకొక సూటి ప్రశ్న .
    దళితులలో అత్యధికులు క్రిష్టియన్ మతం లోకి మారిపోయారు.
    సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం క్రిష్టియన్ మతం ఆచరించే వాళ్లు దళితులెలా అవుతారు?

    • @RENU996
      @RENU996 18 днів тому +1

      మేమూ బీసీ లాము అయిపోయామా..అలా అయితే మేరు బీసీ ఐతే నాకు ఇంట్లో అమ్మీ అయినా అబ్బాయి అయినా ఉంటే మేమూ మ్యాట్రిమోనీ ద్వార మ్యాచ్ కి వస్తాము

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 18 днів тому +3

    Jai mala

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 18 днів тому +1

    Jai krishnamaadiga

  • @ravikumarsetty8084
    @ravikumarsetty8084 18 днів тому +2

    జై జై మాల జై భీమ్

  • @gautamrajpenumatsa875
    @gautamrajpenumatsa875 18 днів тому +6

    తిన్నది సరిపోలేదు 😂😊

    • @ambedkarrajagmailcom
      @ambedkarrajagmailcom 18 днів тому

      ఈ మాట 😂అన్నవాడే తిన్నాడురా బాబు😅

  • @svkumar5166
    @svkumar5166 18 днів тому +2

    Jaimala

  • @ramsingh-lc4ei
    @ramsingh-lc4ei 18 днів тому +1

    ఎవ్వరు నువ్వు? మాదిగ ల ను వెళ్ళవద్దు అనడానికి. వర్గీకరణ జరుగుతుంది. అడ్డుపడిన సుప్రీం కోర్ట్ తో ఏబీసీడీ సాధించాం. నీ దుకాణం బంద్. జై వర్గీకరణ. జై భీమ్, జై మాదిగ, జై జీవన్, జై మంద కృష్ణ మాదిగ, జై సీబీన్, జై నరేంద్ర మోడీ

  • @dssss9283
    @dssss9283 18 днів тому +3

    sir, mala లలో చాలా మంది కీ bc-c certificates వునాయి కదా, మల్ల వీళ్ళ పరిస్థితి ఎలా? Mala లకు bc-c certificates ఇచ్చి mala ల number తగ్గించి, sc reservations quota percentage నీ mala లకు తగ్గించాలనే కనబడుతుంది.

  • @aseervadampanam1652
    @aseervadampanam1652 18 днів тому

    Jai bheem jai mala jai harshanna

  • @srinivasgeddam1874
    @srinivasgeddam1874 18 днів тому +2

    జైభిమ్ అన్నగారు

  • @mohanaraogudivada3833
    @mohanaraogudivada3833 18 днів тому

    Adhaar lo caste entry cheste, it will be so easy for all BCs, SCs, STs and minorities,

  • @azraovenkatarao7470
    @azraovenkatarao7470 16 днів тому

    Jai Harsha kumar ❤

  • @endooribaburao3026
    @endooribaburao3026 18 днів тому +1

    Alantappudu abcd addukokunda parlamentlo billu pettali ani demand cheyyandi

  • @araopredictionarp9382
    @araopredictionarp9382 7 днів тому

    GO no 25, 2015
    Prakaram SC lo caste wise ga anni lekkalu unnayi..
    Mala lu 40.6 lacks
    Madigalu 34.5 lacks

  • @meruposrinubabu4954
    @meruposrinubabu4954 18 днів тому +3

    ABCD సామాజిక న్యాయం....

  • @padartiraghava105
    @padartiraghava105 18 днів тому +2

    Supreme court states ki vadilesindi

  • @gangaiahchevuri8220
    @gangaiahchevuri8220 17 днів тому

    Andaram veltam check chesukuntam 😂

  • @samsonpilli2213
    @samsonpilli2213 18 днів тому +1

    Ann miru chepee point mida Court lo Case follow up cheyyadi please miru chepina mata 100 percent correct

  • @padalukadimi6145
    @padalukadimi6145 19 днів тому +2

    This is fact sir

  • @bujjibabumunipalli4698
    @bujjibabumunipalli4698 18 днів тому +2

    Sir meeru సూపర్ soluuu చెపుతున్నారు. నీకు. పదవి raddu le

  • @vijaypalem1672
    @vijaypalem1672 18 днів тому +2

    అన్నా మీరు , కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎందుకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారు మొదటి నుండి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా ఉన్న మాల మా దిగల్ని విభజించి మాదిగలను టీడీపీ ఓటుబ్యాంకు గా మార్చుకునే కుట్ర ఇది అని ఎందుకు మీరు పార్టీ అధినాయకత్వం ను ఒప్పించలేకపోయరు?

    • @araopredictionarp9382
      @araopredictionarp9382 18 днів тому

      @@vijaypalem1672 Congress kuda vargikaranaki support chestundi, first 1975 lo Punjab lo congress SC vargikarana chesindi..
      Manam separate political party pettali...
      Ye rajakeeya party ki support cheyavadhu...

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 18 днів тому

      అవును మరి గీ x mp గారికి తెలియదా పాయింట్ స్టేట్ కు లేదు ఆ అధికారం అని
      బిజేపి కూటమి దొంగలు కుల జెనబా లెక్కలు చేయకుండా విభజన రోగాన్ని ముందు పెట్టి ఎదవ నాటకాలు ఆడుతున్నారు
      కేంద్రం ప్రబుత్వములు మరో 30 years అయినా ఈ జెనబా లెక్కలు చేయరు అది ఆర్ఎస్ఎస్ బిజేపి అయినా లేక ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ అయినా కూడా అంతే దొంగలు దేశద్రోహులు ఇక నారా tdp ఎంత జస్ట్ బిల్లి బిత్రి వాళ్ళకు. జగన్ జగన్ deleted వాలంటీర్ లాగా .. ఆఫ్ట్రాల్ అహం కారి కమ్మ కులం నారా తోక పార్టీ బానిస గాళ్ల ab .. xyz పుక్కిట పురాణాల పాసీ కంపు గోలకొంత కాలమే

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 18 днів тому +5

    Jai Sc A B C D vargikarana

  • @PraveenPennada
    @PraveenPennada 18 днів тому

    jai mala

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 18 днів тому

    ABCD

  • @srinukalapala1564
    @srinukalapala1564 18 днів тому

    Vargikarana is right jai bheem ❤❤❤❤

  • @satyamusn5666
    @satyamusn5666 18 днів тому

    SC Caste Survey done by Volunteers in YSRCP Government in Last Year.

  • @rajcreations6566
    @rajcreations6566 18 днів тому +1

    State census చెల్లవు సెంట్రల్ govt census 2021 లో జరగ లేదు

  • @Vijay-qe1jd
    @Vijay-qe1jd 18 днів тому +2

    Jaibheem
    కుల గణన 2022 లో జరగాలి జరగలేదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి కోర్టులో కేసు నమోదు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కుల గణన జరప కూడదు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 18 днів тому

      అవును మరి గీ x mp గారికి తెలియదా పాయింట్ స్టేట్ కు లేదు ఆ అధికారం అని
      బిజేపి కూటమి దొంగలు కుల జెనబా లెక్కలు చేయకుండా విభజన రోగాన్ని ముందు పెట్టి ఎదవ నాటకాలు ఆడుతున్నారు
      కేంద్రం ప్రబుత్వములు మరో 30 years అయినా ఈ జెనబా లెక్కలు చేయరు అది ఆర్ఎస్ఎస్ బిజేపి అయినా లేక ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ అయినా కూడా అంతే దొంగలు దేశద్రోహులు ఇక నారా tdp ఎంత జస్ట్ బిల్లి బిత్రి వాళ్ళకు. జగన్ జగన్ deleted వాలంటీర్ లాగా .. ఆఫ్ట్రాల్ అహం కారి కమ్మ కులం నారా తోక పార్టీ బానిస గాళ్ల ab .. xyz పుక్కిట పురాణాల పాసీ కంపు గోలకొంత కాలమే

  • @srinivasaraopandu9837
    @srinivasaraopandu9837 18 днів тому

    Ok sir

  • @ThavitayyaPiridi
    @ThavitayyaPiridi 18 днів тому

    2011 census కాదు.హాస్పిటల్ లో పుట్టినప్పటి నుండి ఆధార్, రేషన్ card పై sc అని ఉండాలి

  • @BeerendranathN
    @BeerendranathN 19 днів тому +3

    జై మాల

  • @augustinaugustin8136
    @augustinaugustin8136 19 днів тому +1

    Jai bheem

  • @gangaiahchevuri8220
    @gangaiahchevuri8220 17 днів тому

    Ante valunteer pettindi meeregaa

  • @jijjuvarapuvijayaprakash7801
    @jijjuvarapuvijayaprakash7801 18 днів тому +1

    Jai ABCD

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 18 днів тому

    Enni jimmikkulu cheyyalano Anni jimmikkulu cheshunnarura ika meeru memu ekkada kalisuntamira Nayana.

  • @KakaraRavikumar-f1v
    @KakaraRavikumar-f1v 19 днів тому +2

    Jai.mala

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 18 днів тому

    Nuvvu emaina PM or CM

  • @araopredictionarp9382
    @araopredictionarp9382 18 днів тому +1

    2011 census teesu kuntaru

    • @battumohanrao4213
      @battumohanrao4213 18 днів тому

      It is now 2024 brother so it is not valid 2011 then central government only eligible to conduct census through central government census commission has to conduct brother.

    • @araopredictionarp9382
      @araopredictionarp9382 18 днів тому +1

      @battumohanrao4213 Due to covid 2021 census got delayed, till the next census all state government can consider 2011 census..
      Even government of India also..
      If some one asks the population of india we say according 2011, we cant say we will wait till 2021 census...

  • @mrdq2158
    @mrdq2158 19 днів тому

    Mana zilla lo bagane manage chestunaru ga anna madhigalani cristins lo petti konthamandhi malalo petti .e reservation bagane vastadhile bayam endhuku

  • @sreenukollapudi7273
    @sreenukollapudi7273 18 днів тому +1

    Jai MRPS Jai MKM Jai CBN jai Revanth Reddy garu jai ABCD

  • @araopredictionarp9382
    @araopredictionarp9382 18 днів тому

    SC reservations penchali ani ninadam teesuko...
    Next MP seat vastadi..
    Vargikaranaki yeduru pothe kalam lo kanapadavu...
    (like Lagadapati)

    • @Imotivate1997
      @Imotivate1997 18 днів тому

      😂😂... Madigalu ekkuva ani eliya oka fake lekkalu chepparuuu😂😂😂😂

    • @battumohanrao4213
      @battumohanrao4213 18 днів тому

      Vargikarana Jaragadu brother Madigalu yeduruchoodadam yendamaavilo Neellu thraagadam laantidi

    • @araopredictionarp9382
      @araopredictionarp9382 18 днів тому +1

      @battumohanrao4213 2001 to 2004 lo jarigindi, history repeat avudhi...
      Jai CBN ...

    • @battumohanrao4213
      @battumohanrao4213 18 днів тому

      @@araopredictionarp9382 the same was quashed out and like that the same will repeat Jai constitution Jai Dr.Baba Saheb Ambedkar

    • @araopredictionarp9382
      @araopredictionarp9382 18 днів тому +2

      @@battumohanrao4213 As a lawyer i am saying, if you raise a review petition also there is no use..
      That's why chennaiah on road...
      All the best..

  • @gurramraju803
    @gurramraju803 17 днів тому

    CBN mind black aiye di

  • @VrajMuppidi
    @VrajMuppidi 18 днів тому +1

    Vargikarana aapesthanu annavu kadha , Mari chec sesukovadam yendhuku

  • @gopik7216
    @gopik7216 18 днів тому

    Jai mala jai bheem ❤

  • @rajamoulichowdary230
    @rajamoulichowdary230 15 днів тому

    Sir miru MP kada mari mi koduki SC reservation Enduku sir mi karyakarta lo evariki okariki seat ivochu kada saaru😮

  • @jaisriram7524
    @jaisriram7524 18 днів тому

    Jai mala