సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు|| ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా (2) ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2) ||సోలిపోవలదు|| శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2) జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు|| వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2) తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు||
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు||
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2) ||సోలిపోవలదు||
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు||
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు||
Tq sis suma ☺
Solipovaladu Manassaa Solipovaladu
Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa?
1.Ikkatulu Ibbandulu ninnu chuttumuttinaa
Priyudu Ninnu Cheradeesina aanandam Kaadaa? /Soli/
2.Shodhanalanu Jayinchinacho bhaagyavanthudavu
Jeeva kireetam moyuvela entho santhoshamu ! /Soli/
3.Vaakku ichchina Devuni neevu paadi koniyaadu
Theerchi didde Aathma Ninnu chere praardhinchu
Wonderful song glory to God amen
Strengthening song🥰
Super song Anna I love it this song 😇😇
Super singing and playing key
Exlent