సతీష్ కుమార్ గారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన రాజేష్ మహాసేన!||Mahasena Media|Mahasena Rajesh|

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • సతీష్ కుమార్ గారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన రాజేష్ మహాసేన!||Mahasena Media|Mahasena Rajesh|
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326

КОМЕНТАРІ • 3,9 тис.

  • @allampallikarthik6402
    @allampallikarthik6402 Рік тому +305

    రాజేష్ అన్న నేను ఒక హిందువుని అన్న కల్వరి టెంపుల్ కి చందాలు గట్రా వస్తాయి కధ అవి మొత్తం అన్ని కోట్లు అని లెక్క చెప్పావ్ బాగుంది కానీ నాకు ఒక చిన్న సందేహం అన్న అంత పెద్ద టెంపుల్ కి వచ్చిన వారికీ భోజనాలు పెడతారా లేదా ఒక వేళా పెడితే ఎంత ఖర్చు అవుతుంది ... నెక్స్ట్.
    కరెంట్ ఖర్చు అవుతుంది మరి దాని బిల్.
    నెక్స్ట్ అక్కడ పని చేసే వారికీ జీతాలు ఉండవా ఉంటే ఎంత ఖర్చు అవుతుంది ఇంకా అంత పెద్ద టెంపుల్ మెయింటైన్ చెయ్యటానికి క్లీనింగ్ ఇంకా ఎక్సట్రా ఉంటాయి గ వాటికీ ఎంత అవుతుంది అవన్నీ కూడా చెప్పండి అన్న
    నేను పెట్టిన ఈ కామెంట్ కి మల్లి రిప్లై ఇస్తారని. ఆసిస్తూ
    ఇట్లు నిన్ను ఎంతగానో అభిమానించే
    నీ తమ్ముడు పవన్

    • @kamalivideoskamali1078
      @kamalivideoskamali1078 Рік тому +13

      Yes lunch pedutharu,sevaki use chestharu,100 above workers untaru,birthday, ki death day ki Antha amount pedutharu,hospitality thakkuva karchutho undi,meeting conduct chestharu cities Lalo ela pedutharu

    • @marrymarry8160
      @marrymarry8160 Рік тому +7

      Super ga chaparu meru andi

    • @koyyashanthi1055
      @koyyashanthi1055 Рік тому +28

      ప్రైస్ ది lord andi రాజేష్ అన్న షతీష్ కుమార్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు ఒక్క సారి చర్చి కి వెళ్లి చూస్తే ఆర్డ్రమోవుతుంది షతీష్ కుమార్ గారు పలానా మనిషి డబ్బులువ్వండి అని అడిగారా కాదు కదా వాళ్ళకి యివ్వాలనిపించి యిస్తున్నారు ok అండి ఇందులో తప్పులుంటే క్షమించండి 🙏🙏🙏

    • @anjaneyuluyanki3184
      @anjaneyuluyanki3184 Рік тому

      నీవు హిందువు కాదనుకుంటా

    • @mariyadasu8769
      @mariyadasu8769 Рік тому +8

      సమాధానం ఇవ్వడు

  • @universemadebygod7970
    @universemadebygod7970 Рік тому +66

    షాలొమ్ అన్న,
    మీరు చెప్పింది అక్షరాల నిజం కానీ, ఆయన
    ఆస్తులు దోచుకుంటున్నాడు. అని అన్నారు
    కాద. మీరు ఇలా కూడ అన్నారు. ఆయన
    డబ్బులు తింటున్నాడు. అని అనారు కాద
    నన్ను ఒకసారి లెక్క చెప్పామంటరా.
    1. ఆయన చాల మందికి భోజనాలు పెడుతున్నారు.
    2. అక్కడ నాలుగు Halls వాటి
    యొక్క కరెంట్ బిల్లు .
    3. అక్కడ నీళ్ళు చాల అవసారం ఆ నీళ్ళ కు
    ఆ బిల్లు .
    4. అక్కడ సేవ చేసే వారికి జీతాలు ఇవ్వాలి కాద.
    ఇలా చెపుతు పోతే చాల ఉంటాయి . మీరు
    ఇంకొక్క మాట అన్నారు. అక్కడ సర్వీసు కు కనీసం 1 లక్ష మంది వస్తారు. వాళ్ళు ఒకరు
    20 రూపాయాలు వేస్తే కనీసం 20 లక్షలు
    వస్తాయి అన్నారు కాద. ఆ డబ్బులు మళ్ళీ ఏ
    విధంగా ఉపయోగిస్తారో అది కూడ చెప్తాను .
    1. సభ్యుడు పట్టిన రోజున ఒక కేకు .
    2. సభ్యుడు ఇంటిలో ఎవరైన మరణిస్తే ఆ
    ఖర్చులు అన్నిటిని Calavary temple
    బరిస్తుంది .
    3. ఎవరైన ముసలి వారు దిక్కులేని వారికి
    అమ్మ , నాన్న నిలయం ఏర్పాటు చేస్తున్నారు .
    ఇలా చెప్పుతు పోతే చాల నే చేసాడు .
    అలాంటి వ్యక్తి ని అనుమానించాడం చాల
    పెద్ద తప్పు . సరే అన్న నేను ఏదైనా తప్పుగా
    మాట్లాడితే నన్ను క్షమించగలరు. 🙏
    ఇట్లు
    మీ అభిమాని

    • @ramulubegari8056
      @ramulubegari8056 Рік тому +1

      Nice Anna A Rajesh ki sathanu pattin dhi Anna

    • @balupathuri7130
      @balupathuri7130 Рік тому

      బొక్క ఎం కాదు వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత దెంగుతున్నాడు తెలుసుకో

    • @bijjakumari4797
      @bijjakumari4797 8 місяців тому

      Chala thapuga matladuthunaru meri kalvari tepulki veli chudadi

  • @anjaneyuluyerra4865
    @anjaneyuluyerra4865 2 дні тому +1

    బాగా చెప్పారు బ్రదర్

  • @Mahendras3797
    @Mahendras3797 Рік тому +49

    It's clear... మీకు వాక్యం తెలియదు...🤦🤦
    నేను కూడా ప్రభువు బిడ్డ నే.. అనే భ్రమలో జీవిస్తున్నారు బ్రదర్...
    ప్రభువు మీ ఆత్మీయ నేత్రములు తెరువును గాక.... ఆమెన్....🙏🏾🙏🏾🙏🏾

    • @shravankumar2061
      @shravankumar2061 Рік тому +1

      It’s clear.. miru Sathish Kumar side unavallu devuni side unavallu kadu brother..😥

    • @sadukrishna9791
      @sadukrishna9791 Рік тому +2

      ప్రభువు బిడ్డగా మీరు అలా మట్లడరాదు

    • @krishnachinnabugganolla793
      @krishnachinnabugganolla793 Рік тому

      @@shravankumar2061 it's clear meeru Rajesh side unnaru vishwalaina prajala vaipu kadu

    • @mahireddy9890
      @mahireddy9890 Рік тому

      Jermiya 13:26

    • @templeofgod4692
      @templeofgod4692 Рік тому

      ఆమేన్

  • @LUDIYAYOUTUBE
    @LUDIYAYOUTUBE Рік тому +104

    సలాం రాజేష్ అన్నయ్య మీరు మాట్లాడిన మాటలు చాలా బాగుంది కానీ దూరమున కొండలు నుండగా ఉంటాయంట ఒకప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నాను దగ్గరికి వచ్చిన తర్వాత సతీష్ కుమార్ గారు చేసిన సేవ నిజమైన సేవ అని నా మనసాక్షి ఒప్పుకుంది అందుకే నేను కూడా ఆ ఆ సంఘంలో ఏం చేస్తున్నారు పరీక్షించి ఆలోచించి చూసినప్పుడు నాకు చాలా నచ్చింది ఎందుకంటే మీరు చెప్పిన వాక్యము నేను రోగి అయినున్నప్పుడు నన్ను చూసావా ఆకలిగాను ఉన్నప్పుడు నాకు ఇచ్చావా అని మీరు వాక్యాన్ని బోధించారు కదా అదేపని సతీష్ కుమార్ గారు చేశారు తెలుసా మీకు కరోనా వచ్చి ఒకరినొకరు ముట్టుకోలేని పరిస్థితిలో ఒకరినొకరు పలకరించలేని పరిస్థితిలో వారికి ఆహారం ఇచ్చి మందిరాన్ని మరి హాస్పటల్ గా మార్చి అనేక రోగుల్ని 3 పడకలతో వారానికి మూడు వేల మందిని బాగు చేస్తూ మరి ఎంతో మందికి సహాయం చేసినాడు మరొక విషయం మర్చిపోతున్నారు ఆయన ఎవరితో మాట్లాడాడు ఎవరి ఇంటికి అల్లుడు ఎవరిని డబ్బులు అడగడు కానీ దేవుడు అడుగుతాడు తనకేం అవసరం ఉందో దేవుని అడుగుతాడు దేవుడే ప్రేరేపించబడి వాళ్ళు తెచ్చి నాన్నగారికి ఇస్తే తప్ప ఎవరిది సతీష్ కుమార్ గారి ఇచ్చిన వాళ్ళది అక్కడ అవసరం ఉంది కాబట్టి దేవుడిని ఆయన అడిగాడు దేవుడే ఆయనకి ఇచ్చాడు అని మేము నమ్ముతున్నాం. నీవు కూడా నమ్మాలంటే ఒకసారి మీరు పరీక్షించండి ఇక్కడ జరుగుతున్న పరిచర్యనంతటిని చూడండి తర్వాత వీడియోలు చేసి కామెంట్లు చేసి యూస్ కోసం లైక్ కోసము వీడియోలు పెట్టండి

    • @sanjanakumarraja
      @sanjanakumarraja Рік тому

      God bless you sister pastor satish Kumar chestundi pakka dongatanam according to bible because bible is saying to go door to door preaching not like the way he is doing. He is doing pakka business with God. He is going to face God’s wrath soon

    • @annievilasini6842
      @annievilasini6842 Рік тому

      good explanation.service is going on góod things are going on.

    • @kuppilipadma4255
      @kuppilipadma4255 Рік тому

      Super anna bagachepparu rajesuanna

    • @koyyashanthi1055
      @koyyashanthi1055 Рік тому +5

      ప్రైస్ ది లార్డ్ అండి 🙏నిజం చెప్పారు నాకు tyip చెయ్యడం రాక క్లుప్తంగా చెప్తున్నాను నా ఉద్దేశం కూడా అదే ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది అప్పుడు మాట్లాడితే బాగుంటుంది వివ్స్ కోసం లైక్స్ కోసం చేస్తున్నాడు

    • @tetvlogs6574
      @tetvlogs6574 Рік тому

      There are two categories 😂😂😂😂

  • @pudiginavyapravallika9536
    @pudiginavyapravallika9536 Рік тому +24

    అన్నయ్య నువ్వు కరెక్ట్ గానే చెప్పావు.. చాలా మంది పాస్టర్ లు ఇలానే ఉంటారు... కానీ సతీష్ కుమార్ పాస్టర్ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రదర్ షఫీ గారు వీరు 3 రకాల మతాల వాళ్ళు అయినా నాకు చాలా ఇష్టం... ఎందుకంటే కుటుంబంలో ఉన్న వాళ్ళ మధ్య సంబందాలు కోసం, సమాజం కోసం మంచి మెసేజ్ లు ఇస్తారు... సమాజానికి మంచి చెప్పేవాళ్ళుకూడా ఉండాలి కదా అన్నయ్య... ప్రోగ్రాం కండక్ట్ చేయటానికి కూడా మనీ కావాలిగా... ఆ ప్రోగ్రాం ద్వారా మంచి విషయాలను అందరూ నేర్చుకుంటారు...

    • @jaffajagannadham7491
      @jaffajagannadham7491 Рік тому +1

      Program kosam em karchu cheyyaali ??
      Chaganti gaari ki car petti, program ki theesukuni velthaaru alaane pastors ni kudaa theesuku velthaaru.

  • @vasundhara48
    @vasundhara48 2 роки тому +39

    మతంకన్నా- మానవత్వంమిన్న! రాజేష్ !! దేవు డు నిన్నావహించి ఈ లోకంలో అల్లాడుతున్న ఆర్తులకు సాయంచేయమనే సందేశం ఇప్పిస్తున్నట్లుగా భావిస్తున్నాను! ఇది అన్నిమతాలవారికి ఆచరణీయ సందేశం! వయసులో - చదువులో చిన్నవాడివైనా పెద్ద తర్కం- ధర్మం - న్యాయం ఇమిడి ఉన్నాయి!

  • @bujjigadu1716
    @bujjigadu1716 2 роки тому +24

    హాయ్ అన్నా నేన్ కూడా కల్వరి టెంపుల్ లో మెంబర్ ని. నేను సంతోషంతో దేవునికి కృతజ్ఞతా కానుకలు ఇస్తున్నా కానీ వాళ్ళు బలవంతం చేస్తే మేము ఇవ్వట్లేదు సరే అన్నా

    • @elayaraj100
      @elayaraj100 Рік тому

      Duplicate always seems to be original. I pray God to provide u knowledge and wisdom. Come out from illusion.

    • @seelamnani9042
      @seelamnani9042 Рік тому

      Nijam anna

    • @sakhientirti
      @sakhientirti Рік тому +1

      నీ చేయి కోస్తా నా చేయి కోసిన రక్తం వస్తుంది నీకు రక్తము నాకు కాకరకాయ చూసి రాదు ఆయన ఏం చెప్పినాడంటే డబ్బులు తీసుకుని వస్తున్నావ్ అనట్లేదు ఆ డబ్బులు తీసుకుని ఏం చేస్తున్నాడు సరే డబ్బులు తీసుకుంటున్నారు మీరు ప్రేమతో కానుకలు వేస్తున్నారు కదా మళ్లీ ఎందుకు ఇంకోటి దగ్గర డబ్బులు తీసుకోవడం దేవుడు ఏం చెప్పాడు స్వస్థతలు ఉచితంగా పొందుకున్నారు ఉచితంగా చేయండి అంటున్నారు సార్ ఈరోజు మీ పాస్టర్ అలా చేస్తున్నాడా? ఎవరికన్నా ఒక మేలు జరిగిందంటే వాళ్ళ దగ్గర నుంచి 50,000 40,000 80000 ఎందుకు తీసుకుంటున్నాడు బిజినెస్ సార్ పాపాన సాయిబాబా నాయన ఏం మాట్లాడుతున్నారు విని తర్వాత మాట్లాడు ఏదైనా గాని

    • @apostleajaypetertlpm8944
      @apostleajaypetertlpm8944 Рік тому

      ఏ సహాయమైనా ఆపదలో ఉన్నవారికి అవసరములో ఉన్నవారికి చేయడం

    • @rajb8954
      @rajb8954 Місяць тому

      Rajesh గారు చెప్పింది మీకర్డం కాలేదు. ఆకలితో వున్న వారికి ఆహారం,. దాహంతో ఉన్న వున్నవారికి నీరు ఇస్తే దేవుడి ఆకలి, దాహం తీర్చి నట్టే..లేని వారికి నోటెడ్.. 100 కోట్లు వున్న ఫాస్టర్ ఇస్తే గాడ్ కి సమార్పించినట్టు కాదు

  • @ramaraokalivelu229
    @ramaraokalivelu229 11 місяців тому +8

    చాలా కరెక్ట్ గా చెప్పావు మహా సేన మహారాజ్.

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 Рік тому +238

    బ్రదర్.. మీ మీద మంచి అభిమానం ఉండేది ఈ వీడియో చూసి కొద్దిగా బాధనిపిస్తుంది.
    నేను సతీష్ పాస్టర్ ఫ్యాన్ ను కాదు ఫాలోవర్ అంతకంటే కాదు, కనీసం వాళ్ళ చర్చ్ కూడా కాదు. Random ga ఈ వీడియో కనిపించింది అయితే చూసా.
    పాస్టర్ అయినంత మాత్రాన డబ్బులు తీసుకోవడం తప్పా? మరి ఈ లోకంలో ఏది చేయాలన్నా డబ్బు అవసరమే మంచి చేయాలన్నా తప్పు చేయాలన్నా డబ్బు కావాలి. మరి ఫ్రీగా సేవ చేయాలి అంటే డబ్బు పైనుండి దేవుడు పడేస్తాడ? మీరు చెప్పిన వాక్యంలో నే సమాధానం వుంది.. ఉదా: ప్రభువు చెప్పిన మాటల్లో రోగినై యుంటిని...etc పరామర్శించిరి, బట్టలు ఇచ్చిరి, ఆహారం ఇచ్చిరి అన్నాడు కానీ ఇవి నాకు తక్కువైనవి అని ప్రభువే తండ్రినే అడగొచ్చు కదా యేసు ప్రభువు గారు.. మరి మనుషులనే అన్నాడు అడుగుతున్నట్టు ఉంది కదా. దేవుడు డైరెక్ట్ గా ఏది ఇవ్వడు మనుష్యుల ద్వారానే సహాయం ఇప్పిస్తాడు.
    కుష్టి రోగం తగ్గించా డబ్బులు ఇవ్వండి అని అడిగాడా యేసు ప్రభువు అన్నావు కదా... వాక్యం చూడండి బ్రదర్: ఈ వాక్యం కనబడలేదా మీకు
    మత్తయి 8:4 అప్పుడు యేసు - ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. మందిరం లో కానుక వేస్తే ఎవరికి పోతాయి ఆ డబ్బులు, యాజకునికే కాదా, దశమ భాగం, కృతజ్ఞత అర్పనలు...etc. దేవునికి తెలియదా ఇది మీరు తప్పు అని చెపుతున్నారు. అయినా ఒక సేవకుడు ఎవరైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. మన పని కాదు జడ్జ్ చేయడం. నీతి మంతులు పడినా లేచేదరు, ఆయన లేపుతాడు.. మరి ఆయన సేవకులను ఇంకెంత శ్రద్ధ పెడతాడు. సౌలు దావీదు విషయం తెలుసు కాదా.. దావీదు సౌలు ను ముట్టుకోలేదు, దేవుని అభిషక్తుడు అని. అందుకే దావీదు దేవుని హృదయాను సారుడు అన్నాడు. సరే మీ మాటే సరే అనుకుందాం కొద్దిసేపు తప్పుగా సేవ చేస్తుండు, అక్రమంగా సంపాదిస్తుండు అనుకుంటే దేవుడు లెక్క తీరుస్తాడు, దేవునికి లెక్క అప్పచెప్పల్సినది బాధ్యత అయినది నీది నాది మనది కాదు. అంత అక్రమమైతే వాళ్ళ సంఘస్తులు లెక్క అడగాలి. కానుకలు దశమ భాగం లెక్కలు. మిరన్నట్టే అందరూ జాబ్ చేస్తుండ్రు అక్కడ అంటే.. కనీసం ఒక్క సరైనా భక్తుడు విశ్వాసి కూడా లేడా అందులో అడగడానికి. అందరూ దొంగలేన ఆ సంఘస్థులు.
    మందిరంలో కానుక వేయద్దు బీద స్త్రీ వద్ద, బజ్జీలు అమ్ముకునే వారి వద్ద, బ్లడ్ కేన్సర్ అతని వద్ద, కుట్టు మిషను పని చేసే ఆమె వద్ద తీసుకుంటున్నాడు, వాళ్లకు ఇవ్వాల్సింది పోయి తీసుకుంటున్నాడు సతీష్ పాస్టర్ గారు అన్నావు కదా మరి ఈ వాక్యం కనబడలేదా మీకు చూడండి. ప్రభువు చూసి చెప్పిన మాటే కదా ఇది ప్రభువు ఆపోచ్చు కదా వద్దు తల్లి నిదగ్గరే లేవు ఇక్కడ ధనవంతులు వెస్తుండ్రు కానుకలు గొప్పగా, అవి చాలు నీ రెండు కాసులు ఎందుకు వుండని అన్నాడా? లేక పాపం అంటూ క్యాషియర్ యూదా ను శిష్యులను పంపి ఆ బీద విధవరాలుకు ఎంతో సహాయం చేయండి వెళ్లి మన డబ్బులు సంచీ లోంచి అన్నాడా అనవచ్చు కదా..👇
    మార్కు 12:42 ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా.43.ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
    తీర్పు తీర్చకుడి అది మీ పని కాదు అని వాక్యం ఉంది కదా బ్రదర్. మీరు వేసుకున్న టీ షర్ట్ పై కూడా ఉన్నది కరెక్ట్ అది పాటించండి చాలు. దేవుడు ఆశీర్వదిస్తాడు. Jesus Loves You...
    ఏ సేవకులను బహిరంగంగ అనకండి. మన క్రైస్తవ్యం ను మనమే దిగజార్చు కున్నట్లుంది.. ముందే ఇప్పుడు క్రైస్తవ్యం కి గడ్డు దినాల్లో వుంది ఇంకా ఈ కొద్ది రోజుల్లో ఎన్ని అగాయిత్యాలు ప్రభుత్వాల వ్యతిరేక చర్యలు చట్టాలు, హింసలు చుడాల్సి వస్తుందో బాధ్యతగా ప్రార్ధిద్దాం. ఎవరి సేవ వాళ్ళని చేసుకొనివ్వాలి ఇప్పుడే ఇలా మనమే మునుకోళ్లకు ఎదురు తన్నుడు అన్నట్లు ఎందుకు. ముందు ముందు సువార్త, వాక్య పరిచర్యలు వుంటాయా ఇబ్బంది అవుతుందా తెలీదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది. మీరనే ఆ పాస్టర్లు కూడా మంచో చెడో కిందపడి మీద పడి ఎలాగోలా మన క్రీస్తునే ప్రకటిస్తున్నారు కాదా. వేరే బోధ అయితే అభ్యంతర పడాల్సిన అవసరం ఉంది.
    తప్పుగా ఏమైనా మాట్లాడితే సారీ, ఎందుకో చెప్పాలి అనే ప్రేరేపణ తో చెప్పాను. MAY GOD BLESS YOU ABUNDANTLY AND JESUS LOVES YOU AND YOUR FAMILY 🤝

  • @lakshmivallu
    @lakshmivallu Рік тому +34

    అన్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను సతీష్ కుమార్ గారి చర్చి కి వెళ్ళారా అన్న అక్కడకు వెళితే సతీష్ అన్న కరోనా లో అందరికీ సహాయం చేశారు మీకు తెలుసా అంతే కాదు చర్చిలో నేను హాస్పటల్ లో పెట్టాడు తెలుసా అన్న ఆయన దోపిడీ కోసం ఏమి చేస్తా లేదు కల్వర్ టెంపుల్ లో ఆరాధన ఎంతో బలంగా జరుగుతది అన్న నా ప్రశ్న ఏమిటంటే అందరికీ సహాయం చేయాలి మీరు కరోనా లో కానీ పేదల కు కానీ అనాధలకు కానీ ఎవరికైనా సహాయం చేశారా అన్న మీరు చేశారా చేయలేదో తెలియదు మెయిల్ చేశారని అనుకుంటున్నాను కానీ దైవజనుల తో ఇలా మాట్లాడడం చాలా తప్పు అన్న పైగా మీకు మీ ఛానల్ యూట్యూబ్ పెట్టారు

    • @durgakadamanchi3757
      @durgakadamanchi3757 Рік тому

      Chuttu pakka lo unna pastors ki visvulaku entha duram vasthundo adhi telusa bro neeku asalu

    • @prasadbabu7016
      @prasadbabu7016 Рік тому

      మీరు చెప్పింది. వాస్తమే కావచ్చు. కొంత మంది సేవకులు ఉన్నారు.కానీ అందరు కాదు. వారు ఇష్టపూర్వకముగా దేవునికి ఇస్తున్నారు. దేవునికి లెక్క అప్పచెపుతారు. కానీ మీరు ఇలాంటివి మాట్లాడటం చాలా పొరపాటు. బైబిల్ సరిగా చదవండి. రాజేష్ గారు. ఒక సేవకుడు దేవుని సొమ్మును సరిగా వాడక పొతే శాపం. ఇంతకీ మీ వర్క్ ఏమిటీ ఇలా అందరిని విమర్శించటమేనా. ప్రజలుకు చేసేది ఏమైనా ఉందా?

  • @ParamananadreddyParamana-mh8pe

    సార్ చాలా బాగా మాట్లాడారు ఇచ్చినవారు దేవుడు ఎంతో సహాయం చేస్తేనే కానీ ఆ డబ్బులు అది దేవునికి కానుకగా ఇస్తారు నువ్వు నమ్ము నమ్మకపో నా పేరు పరమానంద్ రెడ్డి ఇదే నిజం సేవకులను కింద పరిచి మాట్లాడవద్దు దేవుని యొద్ద నుండి వచ్చిన మహా పౌరుషం కలిగిన ఆయన కోపానికి దేవుడు ఎవరో తెలుసా సేవకుడు కాదు నిజమైన రక్షకుడు యేసయ్య చాలా జాగ్రత్త

  • @godchildrens7660
    @godchildrens7660 Рік тому +8

    సతీష్ అన్న కి దేవుని సహాయం ఉంది కాబట్టే ఇన్ని ఆత్మలను దేవుడు తన ద్వారా రక్షిస్తున్నాడు
    మీరు తప్పుగా అర్థం చేసుకొన్నారు అన్న ను
    మీకు ఏమైనా చెప్పాలి అనిపిస్తే మీరే కాల్వరీ చర్చ్ కి వెళ్లి అన్న ని అడగండి అంతే కాని ఎలా వీడియోస్ మీ పేరు కోసం పెట్టి దేవుని సేవకులను నిజమైన సేవకులను అవమనపరచకండి దయచేసి ...
    నేను నమ్మిన నిజం ఒక్కటే సతీష్ అన్న దేవుని చే అభిషేకం పొందిన వ్యక్తి ....💯

  • @ravikumarpalaparthi8310
    @ravikumarpalaparthi8310 2 роки тому +5

    పాస్టరు అనే వారలు ఇన్నర్ గా స్వార్టంగా సంపాదన కొసం యేర్పడి బై బి ల్ తమకు
    అనుకూలంగా మలచుకొని నిజమై న యెసు
    ప్రభువు వారి భొదన ల ను వక్రీకరించి చేస్తున్న
    అన్యాయాలను విడమరచి వివరిస్తున్న రాజేశ్
    అన్నకు ధన్యవాదాలు

  • @rajb8954
    @rajb8954 Місяць тому

    సమాజం లో జరుగు తున్న రక రకాల మొసాలలో ఇదో రకం. ఏది ఆశించకుండా చేసేదే దేవుడి సేవ 👍🙌🙌🙌

  • @PavitraYadav-q5q
    @PavitraYadav-q5q Рік тому +26

    అన్నా నశించిపోతున్న వరిని రక్షించడం మన పని ఎదుటి వారి గురుంచి మనకు ఎందుకు వారిని దేవుడు శిఖిషిస్తాడు
    మీరు మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు అన్న

    • @bhetheluprardhanamandhiramu
      @bhetheluprardhanamandhiramu 9 місяців тому

      Brother thappuga abokokandi.. Alanti dhongalaki elanti gaddhimpulu neti dhinamulalo chala avasaram

  • @anneelizabeth6322
    @anneelizabeth6322 Рік тому +17

    So many are not at all doing good works.Satish uncle has built old age home,hospital,school,tv ministry 650 programs,in corona time 44000 families with food.I really like Satish Anna.

  • @emmanuelsurabathu2725
    @emmanuelsurabathu2725 Рік тому +1

    అరే నోరు అదుపులో పెట్టుకో దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త

    • @boggaanand666
      @boggaanand666 Рік тому

      Super brother saraina samadhanam iccharu

  • @shanthi4620
    @shanthi4620 2 роки тому +174

    సార్ ఇవి క్రైస్తవ సమస్తలు కావు సార్ కార్పొరేట్ సంస్థలు

  • @medasaniveerababu8505
    @medasaniveerababu8505 Рік тому +18

    అన్న నేను దేవునికి ఇస్తున్న కానీ నేను వెళుతున్న పాస్టర్ గారు
    తల్లి తండ్రుల లేని పిల్లలకు హాస్టల్ మరియు విదవరల్లకు సహాయం చేస్తున్నారు దేవుని పేరిట
    కొంత మంది సేవకులు అలా ఉన్నారు

    • @didlasatishkumar8350
      @didlasatishkumar8350 Рік тому

      Bro Satish Kumar himself he said that the coat which he wear is gifted by some who usually meet him , and in bible it is clearly return that we have to give 10% of our salary to god because he has helped in every situation. Giving god is nothing but spreading the truth to everyone about god and helping poor that's what he is doing
      If u don't know anything then just be quite but please don't speard unnecessary things

  • @bishop.salmanraj729
    @bishop.salmanraj729 Рік тому +1

    RIGHT NOW MAHASENA

  • @stuthi2023
    @stuthi2023 Рік тому +37

    బైబిల్ లో మీకు తెలిసిన వాక్యాలను చదివి మీకు అనుకూలంగా పాస్టర్ ను గురించి చెప్పడం కాదు అన్న బైబిల్ లో ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి చాల ఉన్నాయి. బైబిల్ ను, పాస్టర్స్ యొక్క భావాలను అర్థం చేసుకొని అప్పుడు పాస్టర్స్ కి బోధించండి. May god bless u anna

  • @nanajijillella977
    @nanajijillella977 11 місяців тому +3

    చర్చిలకు వచ్చే డబ్బంతా పేదలకు సహాయం చేయాలి దేవుడు ఆజ్ఞ

  • @Sunil-m2s
    @Sunil-m2s Рік тому +1

    సతీష్ గారు హస్పల్ రాన్ చేస్తున్నారు పేదలకు ఉచితంగా. కరోనా టైమ్ లోను ఇప్పుడు కూడా. అంత పెద్ద చర్చ్ రాన్ చేయాలంటే చాలా కర్చుతో కూడుకున్న పని. ఆ చర్చ్ దొర చాలా మంది రక్షించ బడుతున్నరు. ఇచ్చిన ప్రతి రూపాయి దేవునికే చెల్లుతుంది.

  • @palipireddygopi763
    @palipireddygopi763 Рік тому +77

    మీ మాటలు (దేవుని మాటలు) విని , పేదలకు మంచి చేయడానికి అనేకమంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాను

  • @anand-lc8sx
    @anand-lc8sx 2 роки тому +5

    అన్న నేను క్రిస్టియన్ హే.... అయినా చర్చి లో ఇలాంటి వి నేను దగ్గర ఉండి చూసా... చాలా బాధేసింది.... అలాంటివి పాస్టర్స్ కి ఎం అనిపించవ్ అన్న.... కాని నా మనసులో ఉన్నా మాటలు అన్ని నువు చెప్పేసావ్.... ఇలాగ.. తప్పు జరిగే చోట... న్యాయం కోసం నువు పోరాడే పోరాటానికి.... సెల్యూట్ అన్న.....
    చర్చి కి వెళ్లే ప్రతి వారు తెలుసుకోవాలి.. యువత మారాలి.... జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @jeevadharaofficial8315
    @jeevadharaofficial8315 2 роки тому +6

    Bible lo oka peda విధవరాలు...తన దగ్గర ఉన్న 2కాసులు మందిరంలో ఇస్తాది. లేకపోయినా తన సర్వస్వం దేవుని కి ఇచ్చింది కనుక ఆమెకు ఆశీర్వాదం ఎక్కువ వస్తుంది. ఆ ఆధారం తో పేదలు pastors ki ఇస్తారు.మళ్ళీ అవి వారు పేదల అభివృద్ధికి ఖర్చు చెయ్యాలి.కానీ pastors ఆస్తులు పెంచుకుంటున్నారు

  • @regalrange2930
    @regalrange2930 2 роки тому +17

    అన్నా నేను ఇలాంటివి చూడలేక చర్చి కి వెళ్లడం మానేశా,నాకు తోచిన చోట సాయం చేస్తున్న, నా మనసులో దేవుడిని ప్రార్థిస్తున్న

    • @jashuvamoshe2021
      @jashuvamoshe2021 2 роки тому +1

      Brother dhevuni aradhinchadaniki vellu.

    • @regalrange2930
      @regalrange2930 2 роки тому +2

      @@jashuvamoshe2021 బ్రదర్ శుద్దిగా ఉంటే మన హృదయమే దేవాలయం అని నా భావన

    • @bhagyarajchelapati5102
      @bhagyarajchelapati5102 2 роки тому +1

      Excellent bro superb nenu ade anukuntunna

    • @kumariguttula7112
      @kumariguttula7112 2 роки тому

      @@regalrange2930 s

    • @suhasprinceworshipchanel5659
      @suhasprinceworshipchanel5659 Рік тому

      Avna brother evaro edho chepparu ani nuv alochincha kudadhu paricharya baram antha undhi telisi kuda ela ala antaru chudalekunda unde vishayalu em lev akkada,

  • @Babu-zi6uk
    @Babu-zi6uk Рік тому +1

    ఒరే బాబు రాజేష్ నీవు నిజంగా క్రిస్టియన్ వేనా... బైబిల్ చదివావా.. నీలాంటిదరిద్రులవల్లనే క్రిస్టియన్స్ ని అన్యులు చిన్నచూపు చూస్తున్నారు.. క్రిస్టియన్స్. క్రిస్టియన్ పాస్టర్స్ దరిద్రంగా ఉండాలా. అంటే ఏసుక్రీస్తు నమ్ముకున్నవారు పేదవారీగానే ఉండాలా.. నా దేవుడెమైనా దరిద్రుడనుకున్నావా. నా తండ్రి సృష్టికర్త సర్వం ఆయనదే ఆయన్ని నమ్మినప్రజలు ఆయన్ను ప్రకటించే దైవజనులు పేదవారిగా ఉండటం ఆయనకు ఇష్టమా... దరిద్రుడా ముందు బైబిల్ చదువు.. తర్వాత నీ సోది చెప్పు.... క్రిస్టియన్స్ నీ అవమానం చేస్తున్నావు.. యేసయ్య నిన్ను క్షమించడు.. ఇది నీకు మంచిది కాదు బ్రదర్ దేవుని నామానికి అవమానం తెస్తున్నావు... భగవంతుడు నీకు మారుమనస్సు దయచేయునుగాక 🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️

  • @rajunaram2807
    @rajunaram2807 Рік тому +22

    అన్నయ్య అందరూ అలా ఉంటారు అని అనుకోవద్దు మంచి వారు కూడా ఉన్నారు యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ ⛪✝️🛐🙏🙏🙏🙏🎆🎇

  • @97010
    @97010 Рік тому +12

    అన్నయ్య మీరు దేవుని తెలుసుకోకుండానే దేవుడు లేఖనములు చదివి అద్భుతంగా వివరించారు కనుక మీరు దేవుడిని తెలుసుకున్నారు అని నాకు అర్థం అవుతుంది అదే నిజం ఆయనే నిజ దేవుడు సత్యం ఆ సత్యాన్ని మీరు నమ్మి విశ్వసించారు రక్షణ తీసుకోండి రక్షణ తీసుకోకుండానే మీరు ఇంత అద్భుతంగా చెప్పగలుగుతున్నారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఆ ధైర్యం మీకు దేవుడే ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు కనుక మీరు రక్షణ తీసుకోవాలని ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాను... నేను కూడా బీదవారికే పెడతాను దేవుడు చెప్పింది అదే కదా.. నీ కన్నా చిన్నదాన్న పెద్దదాన్ని నాకు తెలియదు కానీ దైవ సేవకులను ఆయన ఏర్పాటు చేసుకుంటారు ఆ ఏర్పాటు చేసుకున్నా వారిలో కొంతమంది మాత్రమే ఏసుక్రీస్తు చెప్పిన రీతిగా చేయగలుగుతున్నారు కొంతమంది చేయలేకపోతున్నారు గనుక అలాంటి వారి కోసం చాలా చాలా బాగా చెప్పారు అన్నయ్య కానీ అందరూ సేవకులు ఇలాగే ఉంటారు అని మాత్రం చెప్పకండి వారిలో కొంతమంది ఇలా ఉంటారు మీ మీద మీ మీద కాదు ఏసుక్రీస్తు మీద ఉన్న ప్రేమతో చెప్తున్నాను మీరు దేవునిలో బాప్తిసం తీసుకోండి రాబోయే రోజుల్లో మిమ్మల్ని దేవుడు అద్భుతంగా ఇలాంటి మాటలు చెప్పడానికి మిమ్మల్ని దేవుడు వాడుకుంటారు... నా పేరు రమణి . ఊరు నక్కపల్లి.. ఆ దేవుడు ఘనమైన నామంలో మిమ్మల్ని రక్షణ తీసుకుని సువార్త చేసే వారిగా మిమ్మల్ని మేము చూడాలన్నయ్య

  • @sanjeevnallavelly1213
    @sanjeevnallavelly1213 Рік тому

    Hello bro , మహసేన రాజేష్ అన్న మీరు అంటే నాకు చాలా గౌరవం , నీవు సతీష్ అన్న విషయంలో అపర్థం చేసుకొన్నాను , కాల్వరి సతీష్ గారు చాలా మాంచి మనిషి , డబ్బులు తీసుకున్నా డన్నది కరెక్ట్ కాదు వాళ్ళు ఇచ్చే వారు , టివిలో అయన ఎపిసోడ్స్ వాస్తయి కాద వాటికి వారే ఇష్ట పూర్వకంగా స్పాన్సర్ చేస్తారు, టివిలో అన్న ప్రోగ్రామ్ రోజు పది చానల్స్ వస్తాయి . ఒక్క ఎపిసోడ్ కీ ఇరవై వెల నుండి ముప్పయి వెయిలు ఖర్చు అవుతుంది, మరియు అన్న గారు ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడతడు , కారోన టైమ్ లో ఎంతో సేవ చేశాడు ఒక్క సారీ అన్న గారి విడియేస్ చూడు ...ok anna

  • @dvraju1445
    @dvraju1445 2 роки тому +28

    ఇంత ధైర్యం గా మాట్లాడటానికి వాస్తవం తెలిసి (తెలివి తేటలు) ఉండాలి. మతం మారితే మనకు మంచి జరుగుతుందని అనుకునే అమాయకులని భయపెట్టి లేక సెంటిమెంట్ చూపి ప్రతీ మతం లో దోపిడీ జరుగుతోంది. పాస్టర్ ఇంకా ఎక్కువ దోపిడీ చేస్తున్నారు అనేది కూడా వాస్తవం

    • @reddykannamnaidu4180
      @reddykannamnaidu4180 Рік тому

      Thappuga matladuthunavu bro. Nenu maridhi na brathuku marchukovdam kosam.

    • @reddykannamnaidu4180
      @reddykannamnaidu4180 Рік тому

      Chetha kolalu, chetha mathalu. Na Devuni margam rajiya margam. Evadi choso mara ledhu.

  • @sureshdebarke7159
    @sureshdebarke7159 2 роки тому +15

    నిజమైన క్రిస్టియన్ సైతం మెచ్చుకోవలసిందే...

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 Рік тому +1

    Meeru oka political party ki వచ్చి.. పోటీ చేసి...ఎమ్మెల్యే గా assembly lo కూర్చోవాలి రాజేష్ అన్నా...
    మా అందరి తరపున మాట్లాడగలరు..

  • @Prakash-nm6gs
    @Prakash-nm6gs Рік тому +3

    ముందు మీరు జాగ్రత్తగా ఉండండి రోషం కలిగిన సేవకులు చూస్తే అసై తో మాట్లాడుతున్న మాటలు దేవుడు చూస్తున్నాడు కాబట్టి జాగ్రత్త పడాలి

  • @josephprincerajesh4504
    @josephprincerajesh4504 Рік тому +94

    అన్న దేవుడు వారిని ఏ స్థితిలో నుండి ఆశీర్వదించాడో దానికి వారు కృతఘ్నతగా ఇచ్చారు అన్నా

    • @ChanduPidugu
      @ChanduPidugu Рік тому +2

      Avunu sir e annaya ila chepthey hindhus hundilo veastharu ala ani dheavudu eam cheasthunnadu

    • @atchyuthrao2431
      @atchyuthrao2431 Рік тому +2

      ఏమండీ అసలు దేవుడనే వాళ్ళు ఎవ్వరూ లేరు అది మనం మనశ్శాంతి కోసం దేవుడున్నాడు దేవుడికి పూజ చేస్తే మనకు అన్ని పనులు అవుతాయి అని అర్థం కాని ఎప్పటికీ అవ్వవు అది మన మనశాంతి కోసం చేసే పూజలే పాత్రలు తప్ప ఇంకోటి ఏమీ ఉండదు మనం కష్టపడి సంపాదిస్తే రూపాయి ఇచ్చింది ఆ మైండ్ అనొచ్చు మన ఆలోచనలు కంట్రోల్ లో ఉండి కష్టపడి సంపాదిస్తేనే రూపాయి వస్తుంది తప్ప గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే రూపాయి కూడా రాదు నువ్వు 1000 రోజులు అన్నం తినకుండా ఒక గదిలో కూర్చొని దేవుడా దేవుడా అని రోజు పూజలు చెయ్ ప్రార్ధనకి దేవుడు నీకు ఆకాశం నుంచి పది రూపాయలు కూడా కింద పడేయడు ఎందుకంటే నువ్వే కష్టపడాలి నీ కష్టమే నీ ఆదాయం ఏవండీ దేవుడు ఎక్కడున్నాడు ఎంతోమంది అభయం శుభయం తెలియని వాళ్ళు ఫ్యామిలీతోటి కారులోనూ బస్సు లోనో ట్రైన్లలోనో ట్రాక్టర్లలో విమానాల్లోనో ప్రయాణిస్తా ఉన్నారు ఎన్నో కుటుంబాలు సచ్చిపోతున్నాయి అందులో చిన్న పిల్లలతో సహా మరి దేవుడనేవాడు ఎవరైనా ఉంటే అది ఏ దేవుడైన సరే ఆ ప్రమాదం ఆపొచ్చు కదా ఆ పసికందుని బతికించొచ్చు కదా ఆ ప్రమాదం ఆగదు ఈ పూజలు ప్రార్థనలు మనశ్శాంతి కోసం చేసే తప్ప ఇంకొకటి ఏమీ లేదు కష్టపడితేనే రూపాయి చితి రెండు వేల రోజులు అన్నం తినకుండా నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ప్రార్థనలు చేసిన ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా నీకు రూపాయి కూడా ఆకాశంలోంచి కింద పడదు అది గుర్తుంచుకోండి కష్టపడితేనే రూపాయి

    • @mukhibaburao1685
      @mukhibaburao1685 Рік тому

      ???

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 Рік тому

      Ee manipur batch sabyulu sevakulanu vimarsinchi sevanu paduchese thodellu gorre skin

    • @boda.josephboda.joseph4774
      @boda.josephboda.joseph4774 Рік тому

      బ్రదర్! రాజేష్ లాంటి సోదిగాడికి చెప్పినా అర్థం అవ్వదు. బైబిల్ లో ఏముందో వాడికి ఏం తెలుసు. వాడికి తోచిబడిఐన రిఫరెన్స్ లు చూపించి సేవకుల మీద ఏదో బురద చల్లాలని
      వాడి ప్లాన్. అంత అమాయకలు ఎవరూ లేరీరోజు.

  • @gopijesus5350
    @gopijesus5350 Рік тому +1

    వాక్యం గురించి నీకు తెలియదన్న దశమ భాగం కానుకలు గురించి నీకు తెలియదు పాస్టర్ కి ఇవ్వద్దండి రాజేష్ గారికి పంపించండి రాజకీయాల గురించి పాస్టర్ల గురించి మీరు మాట్లాడొద్దండి అన్నా అవసరం లేని విషయాలు వేలు పెట్టొద్దండి

    • @boggaanand666
      @boggaanand666 Рік тому

      Sorry but super samicharu aa Rajesh ki

  • @KumarKumar-um4rt
    @KumarKumar-um4rt Рік тому +54

    ⛪దేవునికి మహిమ గణత చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @BLESSYJEMIMARACHEL
    @BLESSYJEMIMARACHEL Рік тому +32

    Rest in Peace ur level of thinking
    God bless you Brother

  • @Salmanchinna-n3c
    @Salmanchinna-n3c Рік тому

    సూపర్ మేసేజి చెపవు రజేసన

  • @rrrajuchettipally0436
    @rrrajuchettipally0436 2 роки тому +5

    Sir Your Catched. Invented a nice POINT. So many People not thinking IT. God Bless you, your team with JOY.

  • @GovindRaj-ql5fi
    @GovindRaj-ql5fi 2 роки тому +28

    ఇదే బ్రో జరుగుతుంది... ఆంధ్ర లో.... జై భీమ్.... దోపిడీ ఎక్కడున్నా వేలు వేత్తి చూపించాల్సిందే

  • @nallivijaykumar256
    @nallivijaykumar256 Рік тому

    మహాసేన మీడియా కి వందనాలండి సతీష్ కుమార్ వందల కోట్ల కి అధికారి అని మీరు అక్కడ నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి సువార్త రూపంలో అటువంటి సేవకులను 2020 కరుణ కాలంలో ఎవరండీ ప్రజలకి ఇంటింటికి వెళ్లి భోజన వసతులు మీరు పేపర్లు చదవలేదా ఒక గవర్నమెంట్ చేయవలసిన పని సతీష్ కుమార్ గారు చేసారండి కల్వరి టెంపుల్ మరి మీరు ఎందుకు చేయలేదు దానికి మీ

  • @dgvbvhcxvv
    @dgvbvhcxvv 2 роки тому +15

    ఇలాంటి చెప్తే నీకు సైతన్ పట్టింది.నరకానికి పోతావ్ అంటారు.... ఒకప్పుడు జీసస్ ని అందరూ దేవుడు అనేవారు కానీ ఇలాంటి పాస్టర్స్ వాళ్ళ దేవుడికి చెడ్డపేరు..... చెప్పేవాన్ని నీతులు చేసేవి ఎదవ పనులు.... నిన్ను మాత్రం దేవుడు నిజంగా ఆశీర్వదిస్తారు....

  • @goverdhanrajula8871
    @goverdhanrajula8871 Рік тому +3

    It is really truth 🙋‍♂️👍hatsap 🤷‍♂️

  • @mjaxelaxel3838
    @mjaxelaxel3838 Рік тому

    మీ లాంటి వారికోసమే రాజేష్ అన్న గారు ఇలాంటి చర్చి లు ఒకసారి వచ్చి చూడండి రాజేష్ అన్న గారు ...అందరు నీల ఆలోచించి మారిన వాలే ఉంటారు అందరు
    ...మీకు వీలు అవుతే ఒకసారి చర్చికి రండి కే నా ...దేవుడు మిమును మి కుటుంబాన్ని బహుగా దీవించును గాక .గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్ ....😇🙏

  • @swathi3607
    @swathi3607 Рік тому +6

    రాజేష్ అన్న మీరు అంటే బాగా గౌరవం వుండేది కానీ సేవకులను అని ఆనద్దు ప్లీజ్ దేవుడు చేసిన మెలులు వాటిని అనుభవించేవారు మీరు ఎంత వద్దు అన్న దేవుని పరిచర్య కి ఈవ్వక మనరు

  • @jutikelukaiah7347
    @jutikelukaiah7347 2 роки тому +9

    అది ఒక మణి మాఫియా లాంటిది ఇది అన్ని మతాల్లో ఉంది ఈరోజు కరెక్ట్ గా చెప్పారు

  • @Kancherlaraja123
    @Kancherlaraja123 Рік тому +2

    Anna pedhala dhaggara thisukunnadhi chepparu
    Pedhalaki corona time lo ayana ichinavi cheppaledhu
    Ayana sangam anthatiki enthamandhi unnaro andhariki
    Oka rice bag 25kg
    Inka kuragayalu
    Ala chala chesaru
    Sangam lo evarikaina bagokapothe treatment
    Corona time lo chanipoina variki dhahana kriyalu
    Avikuda cheppali anna

  • @srinujalli2409
    @srinujalli2409 Рік тому +4

    Praise the Lord Brother good message 🙏 🙏

  • @lingamgoud62831
    @lingamgoud62831 Рік тому +7

    అన్న నేను కూడా ఒక దేవుని బిడ్డని కానీ నేను చెప్తే ఎవరు వినరు అన్న ఈ పెద్ద పెద్ద సంఘాలన్నీ మన దగ్గర అమౌంట్ గుంజుకునే బతుకుతున్నారు తప్ప వాళ్ళు పని చేసి బతికి ఏమి లేదు దేవుడు మంచిగా బతుకు తప్పు చేయకుండా బతుకు అని చెప్పిండు కానీ నాకు డబ్బులు ఇవ్వు అని ఎవరికీ చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 Рік тому

    ఇదే విషయాన్ని నేను 12 సంవత్సరాల క్రితం అడిగాను కొందరి పాస్టర్స్ అడిగాను నీకు దెయ్యం పట్టింది అని సంబోధించారు తరువాత కొంత కాలం నేను ప్రేయర్ కెరటమై మానేశాను కానీ నేను చూశాను నిజమైన సేవ చేసే వాళ్ళను పేదవారి ఆకలి తీర్చే వాళ్ళను చూశాను కానీ వాళ్లు బయటకు కనిపించరు నిజమైన సువార్త చేస్తుంటారు రాజేష్ అన్న వందనాలు నిజమైన సేవకులు ఉన్నారు

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 Рік тому +4

    కుల,మతాలకి ,అతీయమైన.మానవతావాది ..రాజాష్ మీలో చాలా పరిణితి..చూస్తున్నాం. ఈ వీడియో తో మిమ్మల్ని చాలామంది తిట్టుకునే అవకాసం వుంది అని తెలిసీ..నిజాల్ని నిర్భయంగా చెమబుతున్న మీకు వందనం.

  • @chprakash2040
    @chprakash2040 Рік тому +8

    బ్రదర్ రాజేష్ ని సాక్షిం రాజకీయ పార్టీ నేతలు ప్రజలు సొమ్మును దాచుకుంటే నిద్రపోతున్నవ

  • @MaheshMahesh-hz2dt
    @MaheshMahesh-hz2dt Рік тому +1

    Temple ki వెళ్లి,,,,, hundi lo వేయడం leda???,, దర్శనం tickets ki dabbulu evvadam ledha??

  • @vijaybontha8316
    @vijaybontha8316 2 роки тому +11

    well said annaya 👍 r (నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి ) అనే reference kuda perfect timing lo tisuku వచ్చావు

    • @tokkavanajavlogs5921
      @tokkavanajavlogs5921 Рік тому

      mi manasulomata bayatapettaru. mi heart suddigaladi mimmalni devudu bless chestaru meru devunikoraku panichaiyandi.💐💐😊

  • @పగడలఆనంద్
    @పగడలఆనంద్ Рік тому +4

    జై భీమ్ అన్న అన్న ఒక చిన్న మాట దసింభాగముతో మనకేం పని అన్న వీళ్లు రాజకీయ నాయకులు కాదన్నా రాజులకు ప్రధానులకు మంత్రులకు దేశము కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేసేవారన్న వాళ్ల గురించి మీరు చెప్పకూడదన్న ఏసుప్రభు అంటున్నాడు నా సేవకుడి పుడితే నా కను గుడ్డు ముట్టినట్లే మనకెందుకు అన్నా రాజేష్ అన్న 10000 ఇచ్చారంటే లక్ష రూపాయలు వచ్చినట్టు 40 వేల రూపాయలు ఇచ్చారంటే 4 లక్షలు వచ్చినట్టు బైబిల్ ప్రకారం ఎవరు ఊరికి ఎవరన్నా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఇస్తారు సేవకులతో నీకెందుకులే అన్నా వదిలేసేయ్ అన్న అదే సేవకులు నీవు జైల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు నువ్వు సేవకులు అందరు ప్రార్థన చేశారు అన్న దయతో వదిలేసేయండి ప్రైస్ ద లార్డ్ దేవుని నిన్ను దీవించును గాక

  • @SalmanrajuMuskudi
    @SalmanrajuMuskudi 9 місяців тому

    రాజేష్ గారు మాట్లాడడానికి మీకు దేవుడు తెలివి మంచి జ్ఞానం ఇచ్చాడు, రాజకీయం గురించి మంచిగా చెప్తారు కానీ దేవుని సేవకుల గూర్చి మాట్లాడవద్దు నష్ట పోతావు జాగ్రత్త

  • @rajendarmansanpally9963
    @rajendarmansanpally9963 Рік тому +6

    రాజేష్ అన్న మీకు వందనాలు........
    దయచేసి ఒక సారి కల్వరి టెంపుల్ కి వచ్చి చూసినా తరువాత మాట్లాడండి.... ఎలా పడితే ఆలా మాట్లాడడం సమజసం కాదు అండి...... ఒక సారి అన్ని తెలుసుకొని మాట్లాడండి...... మీ మీద మాకు చాలా మంచి అభిప్రాయం ఉంది ఇలాంటి వీడియో పెట్టకండి....... దేవుని, దేవుని సేవచేస్తున్న సేవకుల కోసం తప్పుగా మాట్లాడకండి..... పాస్టర్లు ఏదన్న తప్పు చేస్తే... వాళ్లు దేవుని దగ్గర సమాధానం చెప్పే రోజు ఉంటది వాళ్లు చెప్తారు.... మీరు రాజకీయ విషయం లొ దయచేసి దేవుని, దేవుని సేవకుల నూ లాగకండి...... 🙏🙏🙏🙏🙏.. మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్న..... 🙏🙏🙏🙏🙏....

  • @mosherachapudi6391
    @mosherachapudi6391 2 роки тому +13

    100% అన్ని చర్చి లలో జరుగుతుంది.. అది మీరు ముఖాన్నే బద్దలు కొట్టారు... ధన్యవాదములు 🙏... బ్రదర్ 💐🌹

  • @rajukarne3079
    @rajukarne3079 Рік тому +1

    మన భారతదేశ గొప్ప లక్షణం ఇదే ఒకరు మంచి చేస్తుంటే చూస్తూ ఉండలేరు... వీళ్ళేదో పీకి పడేసినట్టు నీకు చేతనైతే పది మందికి సహాయం చేయు అంతే కానీ చేసే వాళ్లపై పడి ఏడవకు...

  • @padmaleelaalla5471
    @padmaleelaalla5471 2 роки тому +9

    పాపం తమ్ముడు కడుపు తరుక్కుపోతుంది

  • @bodapatiraju2753
    @bodapatiraju2753 2 роки тому +4

    Thammudu nuvvu real hero chaalaa baga cheppaavu super 👌👌👌

  • @Naresh_ethicktalks
    @Naresh_ethicktalks Рік тому

    ఇదే సరి పచ్చి నిజం మీరూ జై భీమ్ అంటూ అందులో మీరూ చేరిపోయారు అది సరి కాదు, క్రిస్టియానిటి అనేదే అబద్దం.

  • @m.vijayraja349
    @m.vijayraja349 Рік тому +11

    Aa money Church development kosam vadataru Calvary hospital koda pataru anna corana time lo help chasru dhani gurinchi chepu anna

    • @swathirupa210
      @swathirupa210 Рік тому +1

      Anna
      Nenu oka Christian ne
      Ila chepthunna ani em anukovadhu
      Manaki em telsu anna manam ichina dabbulu em chestunnaro
      Pastors em devullu kadu anna
      Manam pichi ga nammuthunnam anthe
      Okappati laga pastors leru
      Chetha panulanni chestunnaru
      Ee roju oka channel lo live news choosanu
      Oka pastor church ki vache ladies tho relations maintain chestunnadu
      Ilanti vallani em cheyali
      Church ki manchi chestarani manam iche dabbulu etu pothunnayo manam kallara choostunnama cheppandi
      Na husband ma marriage ki mundu nalgonda lo shalom church ki vellevaaru..aa church pastor kooda same
      Church ki vache funds tho land konnadu
      And ladies ni vaadukunnadu
      Aa vishyam bayatapadi ma hunsand vlandaru aa church ni pastor ni vadilesaru
      Nenem cheppalanukuntunna ante
      Manam chesina daanam ki phalitham mana kalla munde kanapadali anna
      Road pakkana thindi leni animals untay
      Inti mundu ki adukkune vaallu vastaru
      Valla roopam lo devudu manalni pareekshistadu anna
      Ilanti dongs pastors ki funds ivvadam kante noru leni undataniki illu leni mooga jeevalaki ,anadhalaki sahayam cheyadam nayyam
      Ma husband ki eppudaithe valal church lo jarige chandalam telisindo
      Appati nundi thana chuttu avasaram lo unna vallaki sahayam chestadu kani church laki pastors ki asalu one rupee kooda ivvaru
      Kani devudu na kutumbanni rettimpu ga deevistunnadu
      Manchi manasu undali anna
      Anthe kani
      Ee chetha antha kadu

    • @m.vijayraja349
      @m.vijayraja349 Рік тому

      @@swathirupa210 sis 100 pastor s lo 5 members aina truth ga unratu ga sis {{ nv chepandhe current aa sis }} SATISH KUMAR GARU CORANA TIME LO BAGA NA HELP CHASRU OKA. HOSPITAL KATARU IPPADU NEANU Satish Kumar garu correct or wrong ani chepatala valu chasa Dhanthlo manchi koda koncham undhi antuna siss [[[ nv chape natu road side ANIMALS KE ROAD SIDE PEOPLE KE KODA HELP CHAYTAM 100% CORRECT SISTER.

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 Рік тому

    తమ్మూ నీలో ఉన్న ఈ నిజాయితీగా నాకు ఇష్టం.తమ్మూ నువ్వు సూపర్.నీకు కులం,మతం లేదు.తప్పు చేసినోడు నీ తండ్రి అయినా నువ్వు వడలవు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం తమ్మూ.నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి

  • @bhaskar719
    @bhaskar719 Рік тому +14

    Sir COVID ku evaraina free treatment ichara e world lo.calvary lo free chesaru sir.

  • @jesusgracejijju777k3
    @jesusgracejijju777k3 Рік тому

    నువ్వచేప్పేమాటలనుబటిచూస్థేమందిరాలునిర్మించబడవుమనుషులుమందిరాలకురారుఆస్థిఉన్నవారేసంఘసేవకులుగాఉండాలివారిసొంతడబ్బుతోనేసంగాలునడవాలిసేవకులుఆసించేదిఒక ఆత్మనుసంపాదించడానికే

  • @sanjeevkumarsanjeevkumar9828
    @sanjeevkumarsanjeevkumar9828 Рік тому +13

    He is the real pastor in the world he is blessed with God satish kumar garu

  • @leaderpeoplesnewschannel5781
    @leaderpeoplesnewschannel5781 2 роки тому +11

    బాబు రాజేష్ ఇదే పరిస్థితిలో ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా మాట్లాడి చూడు వచ్చే కోట్లాది రూపాయలు కానుకలు హుండీలో పడుతుంటే దేవుడు తీసుకుంటున్నాడా ట్రస్ట్ పేరుతో యాజమాన్యం తీసుకుని ఎలా జల్సాల్ చేస్తున్నారో ఎటువంటి కార్లలో తిరుగుతున్నారు ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారో ఒకసారి చూడు అలాగే ముస్లిం సహోదరులు వాళ్ళ మసీదుల ద్వారా వచ్చేటువంటి డబ్బులు ట్రస్ట్ రూపంలో తీసుకొని వాళ్ళు ఎలా ఖర్చుపెడుతున్నారో ఎలా జల్సాలు చేస్తున్నారు అది కూడా చూడు నీకు దమ్ముంటే నీకు చేతనైతే అందరు గురించి మాట్లాడు కేవలం ఒక క్రిస్టియన్ మతం గురించి మాట్లాడబాకు ఈ లోకంలో ఎవ్వరు పతితులు లేరు ఇంక్లూడింగ్ నీతో కలిపి ఒకసారి నీ ఆత్మను పరిశీలించుకో నువ్వు కరెక్టా ఇప్పుడు నీవు కూడా మహాసేన అడ్డం పెట్టుకుని డబ్బులు దండుతున్నావు దేనికోసం చేస్తున్నావు పబ్లిసిటీ కోసం కాదా నీ ఎదుగుదల కోసం కాదా ఇలా ఎంతమందిని విమర్శించి నువ్వు పెద్దవాడు అవ్వాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో మనం ఒకరి వైపు మన వేలు చూపిస్తే మన వైపు నాలుగు వేళ్ళు చూపిస్తూ ఉంటాయి అది మాత్రం మర్చిపోకు

    • @vemulanagababu8104
      @vemulanagababu8104 Рік тому

      అంటే అమాయక ప్రజలను నిజంగానే దోచుకుంటున్నాము మేము దొంగలమైతే మిగిలిన వారాంత ఎవరు అంటున్నారు అంతేగాక...

    • @yadeedya4456
      @yadeedya4456 Рік тому

      యేసు క్రీస్తును గురించి మాత్రమే ఎందుకు సువార్త ప్రకటిస్తారు?అందుకే రాజేష్ అన్న కూడా christians నే అంటారు..హిందువులు , ముస్లింలు కూడా వాళ్ళ దేవుళ్ళను గురించి ప్రకటిస్తే వాళ్ళను కూడా ఖచ్చితంగా అడుగుతాడు.రాజేష్ ది మీడియా..అన్ని విషయాలు ప్రశ్నించడం ఆయన పని!అందులోనూ క్రైస్తవుడు కాబట్టి సేవకులను అడుగుతున్నాడు.సేవకుల పని బోదించడం..బోదించాలి..అడుక్కునే programm ఎందుకు? రాజేష్ ఎప్పుడూ నీలా అడుక్కోలేదు.నువ్వు అడుక్కునే batch కాకపోతే నువ్వు ఇలాంటి comment పెట్టవు!

    • @ajayaatleygaming3535
      @ajayaatleygaming3535 Рік тому +1

      👌

    • @Kishorekumar-xj4wj
      @Kishorekumar-xj4wj Рік тому

      Super answer

    • @Ravi-hs7gm
      @Ravi-hs7gm Рік тому

      Nice anna message 💐🤝🙏🙏

  • @connect2you21
    @connect2you21 Рік тому +1

    Correct ga... Cheparu....😊

  • @mailipillimadhavimmadhavi678
    @mailipillimadhavimmadhavi678 2 роки тому +8

    Correct 👍👍👍annaya nenu chusanu

  • @drseenudrseenu3482
    @drseenudrseenu3482 2 роки тому +8

    Currect sir

  • @singarapusannysss2814
    @singarapusannysss2814 Рік тому

    Anna supar supar Anna mahasena okka vidio chalu. నిన్ను ఆకసంలో adigi పోయవ్ ,మహసేన, అనిపించుకున్నవ్ సూపర్ సూపర్

  • @johnthomas6276
    @johnthomas6276 Рік тому +6

    కానుక ఇస్తే ఆశీర్వాదం అందులో తప్పులేదు.

  • @samueljada5238
    @samueljada5238 Рік тому +7

    Praise the Lord brother బైబిల్ లో ఉన్న వాక్యాలు వీరికి అనుకూలంగా మార్చుకుంటున్నారు ఉదాహరణకు బీధ విధనరాలు ఇచ్చిన కానుక

  • @bhaskarkashapogu7393
    @bhaskarkashapogu7393 Рік тому +1

    మనము ఏమి ఏమి చేస్తున్నాo...
    ఇతరులతో ఎంత ప్రేమగా ఉన్నాము
    ఇతరులకు ఎంత సహాయము చేస్తున్నాము
    మనలో ఎంత చెడు ఉన్నది. ఎంత మంచి
    ఉన్నదో గ్రహించాలి , చెడును వదిలి ,
    మంచి చేయకున్నా పర్వాలేదు . కొంతైనా చేసే వారిని విమర్శించకూడదు. కానీ హాని
    చేయకూడదు........

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 2 роки тому +37

    ఐనా జనాలుకి కూడా బుద్ధి లేదు అన్న ,ప్రతి రోజు బిరియాని తినేవాడికే అన్ని పెడతారు ,తినడానికి గతి లేని వాడికి పెటాండ్ర అంటే ఏడుస్తారు

  • @satyasudhabotu3241
    @satyasudhabotu3241 2 роки тому +26

    మీరూ చెప్పేవి అన్ని, ప్రతి మతం లో ఉన్నాయ్ అన్న.

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 2 роки тому +7

      నిజమే...కానీ ఈ క్రైస్తవ మతంలో పాస్టర్లు మోసం అంత ఇంతా కాదు.

    • @MeLenkaSrinu
      @MeLenkaSrinu 2 роки тому

      హిందూ మతంలో ఇలాంటివి తక్కువ సోదర.. గుళ్ళలో హుండీ లు ఉన్నాయి... ఇలా అమాయకులని మోసం chesedi తక్కువ

    • @gvk3385
      @gvk3385 2 роки тому +4

      5 శాతం income tax తీసుకుంటే govt. ye nadipinchacchu.
      అలాంటిది వీళ్ళు ఎన్ని కోట్లు వెనక వేసుకుంటున్నారు ఆలోచించండి.
      చర్చ్ లు వ్యాపార సంస్థలు.

    • @artsbyrithik3663
      @artsbyrithik3663 Рік тому +1

      ఇంతకంటే ఎక్కువ... హిందూ మతం లో బాబాజీ లు ఎక్కువ వున్నారు

    • @mohanjukanti1475
      @mohanjukanti1475 Рік тому

      @@artsbyrithik3663 Hindu Matam gurinchi enduku ra gore guda bokal veragodtha

  • @mesudavid4597
    @mesudavid4597 Рік тому +2

    అయ్యా
    అయన ఇవ్వమని అడిగాడా
    మీరు ఆలా మాట్లాడకండి,*కరోనా* సీజన్లో చేసిన సేవ గుర్తు చేసుకోవాలి

  • @venkateswarluvenkey2002
    @venkateswarluvenkey2002 2 роки тому +11

    Nijam chepparu sir 🙏🙏🙏🙏

  • @calvaryevangelicalteam
    @calvaryevangelicalteam Рік тому +5

    Good message bro God bless you

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 Рік тому +1

    అరే....బ్రదర్ మహాసేన రాజేష్ కోసం మాట్లాడక ....ఆ సతీష్ ఇప్పుడు నడిపిస్తున్న....హాస్పిటల్ గుర్తించిన ఇప్పడు వసూల్ చేస్తున్న ఫీజు గురించి తెలుసుకొని మహాసేన రాజేష్ కు సమాదానం ఇవ్వండి

  • @salmonraj7550
    @salmonraj7550 Рік тому +2

    100% nijam

  • @manoharmanu3925
    @manoharmanu3925 Рік тому +5

    సూపర్ గా చెప్పవ్ అన్న ఎక్సలెంట్ అన్నా

  • @MichaelDonde-cx4qd
    @MichaelDonde-cx4qd 7 місяців тому

    Super 👌 video brother, many people are not open there eyes still night now.

  • @AnilYT7
    @AnilYT7 2 роки тому +7

    Bro మాది.. వెంకట కృష్ణాపురం
    ...
    మా ఊర్లో కూడా ఇదే పరిస్థితి దశమ బాగం వెయ్యండి అన్ని ఒక్కటే వాయింపు ప్రతీ వారం

  • @rao4721
    @rao4721 Рік тому +4

    Oka peda vedavaralu rendu kasulu vesendani, amey thana kundantha vesendani bible lo Jesus chepenadu. Giving to God is a blessing to our Christians no matter what profession we do, for God every one are same irrespective of they status. Helping to needy and poor, widows is nothing but serving to God thats was church's do and Satish ana doing. I don't know where ur at COVID time but he helped so many people's.that was amazing bro. At last we as Christians love u brother.❤

  • @prayermountofholyspirit7055
    @prayermountofholyspirit7055 Рік тому +2

    Well teach about GOD'S WORDS.thants a
    lot brother

  • @arigelaprasad9918
    @arigelaprasad9918 2 роки тому +7

    🙏🙏రాజేష్ అన్న
    ప్రతి ఊర్లోను ఇలాగే డబ్బులు దోచేస్తున్నారు దేవుడు సేవ పేరుతో వారు చేస్తున్న పని కూడా మానేసి ఇదే పనిగా

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati Рік тому +5

    సతీష్ కుమార్ వాట పంపలేదు అనుకుంట అన్నకి

  • @maheshgouri07
    @maheshgouri07 Рік тому +2

    రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే నీ మీద వాళ్ళు కేసులు పెడుతున్నారు. క్రైస్తవుల గురించి మాట్లాడితే కేసులు , వాళ్ళు ఎం చేయరు కాదు నీ అభిప్రాయం. జాగ్రత్త బ్రదర్

  • @Toyotabenze
    @Toyotabenze 2 роки тому +13

    చెప్పటం లో తప్పు లేదు చెప్పాలి....సతీష్ గారు అర్థం చేసుకుంటే మంచిది

    • @kumariguttula7112
      @kumariguttula7112 2 роки тому +1

      Money undiga yevarini lekka cheyadu

    • @ratnakumari8444
      @ratnakumari8444 Рік тому

      ,,👿👿👿👿👿👿👿👿👿👿👿👿👿🤮🤮🤮🤮🤮🤮🤮

  • @gurramharish1227
    @gurramharish1227 Рік тому +15

    అలాగే తిరుపతి గురించి కూడా 🙏🏻

  • @krupateja708
    @krupateja708 Рік тому +1

    Super anaya

  • @breakingbad1976
    @breakingbad1976 2 роки тому +10

    Excellent Narration!!

  • @hanumanthuayinaparthi8401
    @hanumanthuayinaparthi8401 2 роки тому +4

    అన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం... కానీ ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచం అలోచించి మాట్లాడాలి అన్న.. ఎందుకంటే బైబిల్ ప్రకారం దసమా భాగం ఇస్తారు మీరు కూడా క్రిస్టియన్ అనుకుంట మీకు తెలుసు.. అ డబ్బులు దేవుని కోసం సంఘ కొరకు use చేస్తే వాటికీ ఫలితం ఉంటుంది.. అది దేవుడు చూసుకుంటారు. కానీ కల్వరి టెంపుల్ లో కరోనా టైం లో చాలా చేసారు.. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి రాజేష్ గారు.... కానీ మీరంటే నాకు చాలా ఇష్టం........ God bless u

    • @satyasatya4239
      @satyasatya4239 2 роки тому

      చేయడం అంటే కోట్లు కోట్లు తీసుకొని కొంత చేయడం కాదు ప్రతి చర్చ్ లో....ఇలా దోపిడీ జరుగుతుంది నేను చూసాను కూడా.....మీరు ప్రతి వారం....రాకపోతే....మీకు దేవుడు మేలు చేయడు అని చెపుతున్నారు......అంత మంది లేని వారు వాస్తరు ఒక్క రూపాయి సహాయం చేయరు......

    • @sekharmatha
      @sekharmatha 2 роки тому

      అది దేవుని పేరిట ఇచ్చిన డబ్బులు సతీష్ కష్టపడి సంపాదించింది కాదు దానిని ఖచ్చితంగా దేవుని కోసం ఖర్చు పెట్టాలి. సోనూ సూద్ అనే వ్యక్తి సతీష్ గారి కంటే ఎక్కువే చేశాడు తన సొంత డబ్బుతో, తాను కష్టపడిన డబ్బుతో చాలా సేవలు చేశాడు.

    • @prasadgollapalli5618
      @prasadgollapalli5618 Рік тому

      @@satyasatya4239ప్రతి చర్చ్ లో జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రలలో ఉన్న చర్చ్ లు ఎన్నున్నాయో అన్ని చర్చ్ లలో కి ఎప్పుడు పోయావు అవి దుర్వినియోగం అవుతుందని ఎంతకాలం సమయం వెచ్చించి కనుక్కున్నావ్ brother... ఏదేన కొంచెం మాట్లాడినా perfect గా తెలిసిందే మాట్లాడాలి గౌరవం ఉంటుంది... నిరపయోనగం చేస్తున్న వారు ఉన్నారు కానీ totally అందరూ లేరు నిస్వార్ధంగా సేవచేసే దేవజనులు చాలా మంది ఉన్నారు.. తప్పుగా అందరికి ఆపాధిస్తూ మాట్లాడకూడదు బ్రదర్.

    • @yadeedya4456
      @yadeedya4456 Рік тому

      @@prasadgollapalli5618 గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట నీలాంటి వాడు.

    • @yadeedya4456
      @yadeedya4456 Рік тому

      అడుక్కుని చేసే సేవ కూడా సేవ అయిపోయిందా ఇప్పుడు?bible ని update చేయాలి అయితే! అది ఒక్క మీ సతీష్ కుమార్ లాంటి మహానుభావులకే సాధ్యం..చేయమనండి ఆలస్యం ఎందుకు?

  • @mamathadhannaram4925
    @mamathadhannaram4925 Рік тому +1

    Valaki vachina money lo devuniki samarpinchukunar vallu avar tisukole balavanthanga

  • @drmoulisdiary
    @drmoulisdiary 2 роки тому +11

    నేను హైదరాబాదులో ఒక 15 సంవత్సరాలు క్రితం నా స్నేహితుడు సతీష్ గారి చర్చికి తీసుకొని వెళ్ళాడు... నేను కొత్తగా వచ్చానని నన్ను వేరే గ్రూపులో పెట్టారు... ప్రసంగం అంతా అయిపోయినాక సతీష్ గారు వచ్చి మాకందరికీ ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు.నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు... అది తీసుకొని ఇంటికి వచ్చాక... 15 సంవత్సరాల నుండి ఇప్పటివరకు 10000 కట్టమని ఫోన్ చేస్తూనే ఉన్నారు...

    • @tejmaximus3893
      @tejmaximus3893 2 роки тому

      Em gift icharu

    • @doctorofthuganomics3629
      @doctorofthuganomics3629 2 роки тому

      hlo turning point....Vaallu em adagaru phone chesi....telusuko 1st...

    • @Praveenkumar-ho8gd
      @Praveenkumar-ho8gd 2 роки тому +1

      Wrong statement Mr turning point

    • @drmoulisdiary
      @drmoulisdiary Рік тому

      @@tejmaximus3893 ఒక చెక్క శిలువ ఇచ్చారు

    • @drmoulisdiary
      @drmoulisdiary Рік тому

      @@doctorofthuganomics3629 vallu 10000 adiguthunnaru