మేము వెళ్ళిన షాప్ లో only shirts క్లాత్ మాత్రమే ఉంది.. అసలు అయితే కొన్ని షాప్ లో ప్లెన్ వరకే ఒక షాప్, ప్రింటెడ్ ఒక షాప్ అలా... మోడల్ కి ఒక షాప్ ఉంది.. మేము వెతికి వెతికి అన్ని మోడల్ ఒక్క షాప్ లో దొరికే షాప్ లో తెచ్చం. అయినా కూడా ఇంకో మోడల్ కోసం ఇంకో షాప్ కి వెళ్ళాల్సి వచ్చింది, మేము తిరిగిన చోట అయితే లేడీస్ కి సంబంధించి ఒక్క షాప్ కూడా కనిపించలేదు..
అది ఒక బిజినెస్ సీక్రెట్, ఎక్కడికి వెళ్లామూ అనేది, చెప్పొద్దని చెప్పలేదు... నార్మల్గా యూట్యూబ్ వీడియోలు చేసుకునే వాళ్ళు చెప్తారు కానీ మేము బిజినెస్ చేసేవాళ్లం. బిజినెస్ సీక్రెట్ ఎలా చెప్తాము,
మేము మా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మా షర్ట్స్ సెల్ చేసుకోవడానికి vlogs చేసుకున్న, అందులో అడ్రస్ చెప్పాలని రూల్ ఏం ఉంది.., మా షర్ట్ అమ్ముకోవడానికి మేము మా vlogs చేసుకుంటున్నాము. మా షర్ట్ కొనేవాళ్ళకి మేము క్లాత్ ముబాయి లో తేస్తము అని చెప్పుకున్న, వాళ్ళకి ఏ షాప్ లో తెచ్చము అనేది అవసరం లేదు..,
@@soujanyakedharieshwar751 business కోసం అయితే నువ్వు stich చేసినవి చక్కగా చూపించి price చెప్పి sale చేసుకో,ఇలా vlogs చేసినప్పుడు ఎక్కడో shop cheppali మరి
మేము క్లాత్ ముంబయి నుండి తెచ్చి స్టించింగ్ చేసి ఆమ్ముతాము... అని, మా షర్ట్స్ హోల్ సేల్ and రిటైల్ గా కొనే వాళ్ళకి తెలియడానికి చెప్పా, కానీ షర్ట్ కొనే వాళ్ళు ఎక్కడనుండి క్లాత్ తెస్తారు అని అడుగుతారు కానీ, ఏ షాప్ నుండి తెస్తారు అనేది అవసరం లేదు... బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే address అడుగుతారు... బిజినెస్ చేసేవాళ్ళు కి అది మా బిజినెస్ సీక్రెట్..., మా షర్ట్ కొనే వాళ్ళకి ఈ వీడియోలో ఉన్న information చాలు... థాంక్స్ కామెంట్ చేసిందుకు...మీరు అనుకున్నది అడిగారు,
@soujanyakedharieshwar751 anna pedda story chinnaga business start cheddamani nenu ma frnd eddaaram ammayelame vellam youtube lo videos chusi kani akka chala cost unnaye mana hyd kante chala badha tho return ayyam own ga business cheyadam ante chala estam kani ekkada dhorukuthayo theliyadhu thakkuva cost ki
మన స్టేట్ హైదరాబాదులో దొరుకుతాయి కానీ, రేట్ 7,ఆర్ 8 రుపీస్ తేడా ఉంది ఒక మీటరు కి, ఎందుకంటే అక్కడ క్లాత్ తయారు చేస్తారు. అక్కడి నుండి ఇక్కడికి తెచ్చి మీటర్ కి 6 రూపాయలు ఎక్కువ పెట్టుకొని అమ్ముతారు హైదరాబాదులో, మరియు క్వాలిటీ కూడా బాగుంటుంది. అయినా ఇవన్నీ వీడియోలు explain చేశాను వీడియో మొత్తం చూడండి. మన స్టేట్ లో తక్కువకు దొరికే ప్లస్, షాపులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి నేను అక్కడికి వెళ్లి ట్రై చేస్తాను...
super video 👌👌👌 మీ వ్యాపార అను భావాలు చాలా మందికి ఉపయోగపడుతుంది బ్రదర్ 👏👏👏👏👌🙏👍💐
థాంక్యూ
మీ వ్యాపారం బాగుండాలి అని కోరుకుంటునాను బ్రదర్
మీ షర్ట్స్ మంచి సేల్ అవ్వాలని మీకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను సిస్టర్
Thank you brother..
Tq brather
Oka మీటర్ ఖరీదు ఎంత
Bro.
Shirt pant bits combo packs whole sale gaa Hyderabad lo yekkada Dorukuthaayeee
Delhi నుండీ giza cotton mtr 150 కి., linen cloth 165 rs కి, lycra cotton pant 210 rs, vimal వైట్ క్లోth 65 rs 4 tans తెప్పిచాను. 20 mts తన్లు.. మేలేనా.. Gurjott textiles లో. Total 9900 అయ్యింది.. ఇక్జాడా shop లో అడిగితే giza cotton mtr 700,linen cloth 1100 cheppadu.
Akkada shop lo adigethe 1100 chepparu
ముంబై కి క్లాత్ కోసం వెళ్లి చాలా కష్టపడ్డారు గా......super super
✌✌✌✌✌
Shop era peru eanduku chppadamledu eanduku?
సూపర్ 🎉
Good bro...
Al the best
Thank you brother
తెలంగాణ లా రైతుల దగ్గర బియ్యం తక్కువదరకు దొరుకుతాయా....
34:24 bro cloth tisukunaru kada a market name anti
Charminar and secdrabad purchase chasthanu
bhiwandi kee meru visit chesaru sir
అవును
@@soujanyakedharieshwar751address lu maku kuda payttandi
Sale Apudu... Anna......
Matladali
Place ekkada bro edhi
Good
అన్న మీ ఊరు ఏది..
supier
Address
Kabaldevi road Mumbai
మీటర్ క్లోత్ ఎంత
Mari nv transportation entha theeskuntaru guru
ఒక్క బ్యాగ్ 800 పడింది
Miru akdhar. Mukdhar వెళ్ళారు
Antha fakede akkada emi ledhu
బ్రదర్ హైదరాబాద్ లో క్లాత్ తక్కువ ధర లో ఎక్కడ దొరుకుతుంది
Charminar dhagara
NTPC and BITTU FABRICS CHARMINAR DAGGARA
Begum bazar and secunderabad
Adrees Informatiokavli
Tammudu ledys ki. Only gents clothsena lady's cloths unte number pampinchu shop valladi
మేము వెళ్ళిన షాప్ లో only shirts క్లాత్ మాత్రమే ఉంది.. అసలు అయితే కొన్ని షాప్ లో ప్లెన్ వరకే ఒక షాప్, ప్రింటెడ్ ఒక షాప్ అలా... మోడల్ కి ఒక షాప్ ఉంది.. మేము వెతికి వెతికి అన్ని మోడల్ ఒక్క షాప్ లో దొరికే షాప్ లో తెచ్చం. అయినా కూడా ఇంకో మోడల్ కోసం ఇంకో షాప్ కి వెళ్ళాల్సి వచ్చింది, మేము తిరిగిన చోట అయితే లేడీస్ కి సంబంధించి ఒక్క షాప్ కూడా కనిపించలేదు..
హైదరాబాద్ లొ రేట్ తక్కువ గా క్లోత్స్ దొరికే ప్లేస్ చెప్పండి
చార్మినార్..
@@soujanyakedharieshwar751 chala mosalu jaruguthay akkada andaru wholesale antaru kaani retail rates chestharu. Chala research cheyyali
@@div-p5j avunu... Vethikithene wholesale shop dhorukuthaadhi.., Anni retail shop lu untaayi..
అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్తున్నారు వీడియోలో ఆ ఏరియా పేరు చెప్పాలి కదా ఒక వీడియో చూసే వాళ్లకు ఉపయోగమేముంది
అది ఒక బిజినెస్ సీక్రెట్, ఎక్కడికి వెళ్లామూ అనేది, చెప్పొద్దని చెప్పలేదు... నార్మల్గా యూట్యూబ్ వీడియోలు చేసుకునే వాళ్ళు చెప్తారు కానీ మేము బిజినెస్ చేసేవాళ్లం. బిజినెస్ సీక్రెట్ ఎలా చెప్తాము,
@soujanyakedharieshwar751 మేము బట్టల వ్యాపారం చేస్తున్నాం అందుకే వివరాలు అడిగాను
@@soujanyakedharieshwar751అవునా మరి vlogs చేయకు అప్పుడు
మేము మా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మా షర్ట్స్ సెల్ చేసుకోవడానికి vlogs చేసుకున్న, అందులో అడ్రస్ చెప్పాలని రూల్ ఏం ఉంది.., మా షర్ట్ అమ్ముకోవడానికి మేము మా vlogs చేసుకుంటున్నాము. మా షర్ట్ కొనేవాళ్ళకి మేము క్లాత్ ముబాయి లో తేస్తము అని చెప్పుకున్న, వాళ్ళకి ఏ షాప్ లో తెచ్చము అనేది అవసరం లేదు..,
@@soujanyakedharieshwar751 business కోసం అయితే నువ్వు stich చేసినవి చక్కగా చూపించి price చెప్పి sale చేసుకో,ఇలా vlogs చేసినప్పుడు ఎక్కడో shop cheppali మరి
Area name
మా ఏరియా, సూర్యాపేట డిస్టిక్ తిరుమలగిరి మండలం, ముంబైలో మేము క్లాత్ తెచ్చిన ఏరియా మాత్రం బిజినెస్ సీక్రెట్ చెప్పలేము
అది బిజినెస్ సీక్రెట్ బ్రదర్, చెప్పకూడదు
@@soujanyakedharieshwar751anjeerpata Bhiwandi
Hi sister
Address ekkada
వాళ్ళు చెప్పారు అండి, సీక్రెట్ antumnaru
మీ అడ్రస్ ఎక్కడ
Nenu kuda melage shirts manufacturing factory vundi
ఓకే ఎలా నడుస్తుంది
Naku chinna garments undi naku ikasari contact number isthara
ఫర్ మీటర్ ఎంత బస్
అది బిజినెస్ సీక్రెట్ బ్రదర్ నేను చెప్పను
MOmbay ki poty marathy rawale bro
త్వరలో నేర్చుకుంటాను
BRO & SIS ADDRESS SEND CHESTARA
ಅಣ್ಣ ನೀವು ಫೋನ್ ನಂಬರ್ ಪೆಟ್ಟನ್ನ
brother area cheppandi mumbai lo
అది బిజినెస్ సీక్రెట్ బ్రదర్, చెప్పకూడదు..
@@soujanyakedharieshwar751మరి ఎందుకు అన్నీ చెపుతున్నావు, ఇది మాత్రం secret, అంటున్నావు. అలాంటప్పుడు నేను వెళ్ళాను Mumbai shops అని చాలా cheppavu
మేము క్లాత్ ముంబయి నుండి తెచ్చి స్టించింగ్ చేసి ఆమ్ముతాము... అని, మా షర్ట్స్ హోల్ సేల్ and రిటైల్ గా కొనే వాళ్ళకి తెలియడానికి చెప్పా, కానీ షర్ట్ కొనే వాళ్ళు ఎక్కడనుండి క్లాత్ తెస్తారు అని అడుగుతారు కానీ, ఏ షాప్ నుండి తెస్తారు అనేది అవసరం లేదు... బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే address అడుగుతారు... బిజినెస్ చేసేవాళ్ళు కి అది మా బిజినెస్ సీక్రెట్..., మా షర్ట్ కొనే వాళ్ళకి ఈ వీడియోలో ఉన్న information చాలు... థాంక్స్ కామెంట్ చేసిందుకు...మీరు అనుకున్నది అడిగారు,
అబ్బా chaa
Bhiwandi is famous for cloth manufacturers
Anna memu kuda melaga delhi vellam ladies wear kosam kani kali chethulatho vochqm
@@teddybubbytwinsisters ఏందుకు ఏమైంది
@soujanyakedharieshwar751 anna pedda story chinnaga business start cheddamani nenu ma frnd eddaaram ammayelame vellam youtube lo videos chusi kani akka chala cost unnaye mana hyd kante chala badha tho return ayyam own ga business cheyadam ante chala estam kani ekkada dhorukuthayo theliyadhu thakkuva cost ki
మీ షాప్ ఎక్కడ అండి
సూర్యాపేట డిస్టిక్ తిరుమలగిరి మండల్
అన్న స్టార్టింగ్ రేటు ఎంత ఉంది చెప్పండి
అది బిజినెస్ సీక్రెట్ బ్రదర్, క్లాత్ రేట్ నేను చెప్పలేను.. దయచేసి ఏమనుకోవద్దు
బయ్యా holesele షర్ట్స్ ప్రైస్ entha
మీ మొబైల్ నో పెట్టండి
Mana state lo dorukava mi pichi gani?
మన స్టేట్ హైదరాబాదులో దొరుకుతాయి కానీ, రేట్ 7,ఆర్ 8 రుపీస్ తేడా ఉంది ఒక మీటరు కి, ఎందుకంటే అక్కడ క్లాత్ తయారు చేస్తారు. అక్కడి నుండి ఇక్కడికి తెచ్చి మీటర్ కి 6 రూపాయలు ఎక్కువ పెట్టుకొని అమ్ముతారు హైదరాబాదులో, మరియు క్వాలిటీ కూడా బాగుంటుంది. అయినా ఇవన్నీ వీడియోలు explain చేశాను వీడియో మొత్తం చూడండి.
మన స్టేట్ లో తక్కువకు దొరికే ప్లస్, షాపులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి నేను అక్కడికి వెళ్లి ట్రై చేస్తాను...
Nenu uniform stitching chastham naku number kavali
Hi bro
I am from Karnataka.
మీరు పర్చేస్ చేసిన అయిన ఫోన్ నెంబర్ మరియు అడ్రస్ ఇవ్వగలరా
No బ్రో, అది బిజినెస్ సీక్రెట్.. sorry 😔😔
@@soujanyakedharieshwar751ooo
Maku anduku ne sodi
Mumbai waste bro
మరి ఏక్కడ బెట్టర్
@@soujanyakedharieshwar751try erode and ahemdabad
It's depend which type material you want
@@soujanyakedharieshwar751 cloth production only in Ahmedabad or Gujarat
Wish you best of luck your Business 🙂🤘👏🌱🌱🌳🌳🌈🌈
@@Kumar-xp8oy thank you
Sar namaste sar bhivandi se lete hain aap kahan se lete hain vah dukaan ka adress aur uska number Dalo na Sahab please
Meemobil number cheppandi
నేను కొత్తగా ఛానల్ పెట్టాను ఇంకో కొద్ది రోజులు ఆగండి మన వీడియోలలో కాంటాక్ట్ నెంబర్ వస్తుంది మీరు అయితే మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి
Anna mi cell number
ఒక నెల ఆగండి బ్రదర్ మన ఛానల్ నెంబర్ ఇస్తా
Good
Thankyou