🥲 2024 లో చూడాల్సిన THE BEST MOVIE | 12th Fail Movie Clear Cut Explanation in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2023
  • 12th Fail (2023) Movie Clear Cut Explanation In Telugu | Inspiring Movie | Movie Explained In Telugu
    Govt Job కి రాసే ప్రతి వ్యక్తి.. Life లో ఒక్కసారైనా చూడాల్సిన IPS Officer Real Story | 12th Fail
    12th Fail Movie Clear Cut Explanation In Telugu | Movie Explained In Telugu | Movie Aroma Telugu
    IPS officer Manoj Kumar Sharma fearlessly embraces the idea of restarting his academic journey and reclaiming his destiny at a place where millions of students attempt the world's toughest competitive exam: UPSC.
    #12thfail #12thfailreview #12thfailmovie #telugu
    #movieexplained #movieexplanation
    -------------------------------------------------------------------------
    -------------------------------------------------------------------------
    Hey guys if you like this video then please hit LIKE button and SUBSCRIBE.
    Please SUBSCRIBE it will take just one second but that's motivate me to make a new video for you.
    Keep smiling :)
    Thank you.
    ------------------------------------------------------------------------
    Copyright Use Disclaimer :-
    This video is for Entertainment purposes only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, , scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    -------------------------------------------------------------------------
    12th fail movie explained in telugu
    12th fail movie explanation in telugu
    movie explained in telugu
    movie explanation in telugu
    movie explained telugu
    movie explanation telugu
    telugu movies explanation
    telugu movies explained
    movies explained in telugu
    movies explanation in telugu
    new movies explanation
    new movies explained in telugu
    12th fail review
    12th fail review telugu
    12th fail review in telugu
    12th fail full movie explained in telugu
    12th fail full movie explanation in telugu
    12th fail full movie explained
    12th fail full movie explanation
    explained in telugu
    explanation in telugu
    12th fail telugu
    12th fail movie in telugu
    12th fail full movie in telugu
  • Розваги

КОМЕНТАРІ • 689

  • @CatBoyapple100
    @CatBoyapple100 8 місяців тому +285

    My god!!! Cinema is one side and your explanation is other side.. got tears in my eyes!! Last words are .. my god!! I did the screen record

    • @MovieAroma
      @MovieAroma  8 місяців тому +18

      Thank you for your appreciation & Please subscribe and support our channel 🙂

    • @KiranKumar-oc6tc
      @KiranKumar-oc6tc 6 місяців тому +5

      Yes absolutely ❤

  • @saimadhavabarma2161
    @saimadhavabarma2161 6 місяців тому +51

    Thank you మిత్రమా !..... ఒక గొప్ప హీరో (కధ) ని పరిచయం చేసినందుకు !......

  • @mohanakrishna8497
    @mohanakrishna8497 6 місяців тому +54

    నాకు ఏ support లేదు చిన్నప్పట్నుంచీ నో parents naa కడుపు కి నేనే సంపాదించుకోవాలి work and study master complete chesa still కష్టపడుతున్న ఇలాంటి storys చూసినపుడు ఇంకా inspirational గా ఉంటుంది !!

    • @nagalakshmieluri8179
      @nagalakshmieluri8179 6 місяців тому +9

      Definitely u will be in best position annayya. All the best.

    • @nksnk5485
      @nksnk5485 4 місяці тому +3

      All the best 👍 work hard and smart you will the you will be the best🙂🙂

    • @chandu6203
      @chandu6203 4 місяці тому +3

      Meeru kuda inspirationeee sir

    • @VenkateshLove
      @VenkateshLove 3 місяці тому +1

      Super sir

  • @Mveeresh-qn4dq
    @Mveeresh-qn4dq 6 місяців тому +74

    👉ఇంస్టాగ్రామ్ లో స్టోరీ చూసి.. ఈ మూవీ చూసినవారు ఎంతమంది... 🙋‍♂️
    👉ఈ మూవీ చూసి ఎంత మందికి కళ్ళలో నీళ్లు వచ్చాయి..😢 good explanation... 👏❤️
    👉వీడియో లాస్ట్ లో మాత్రం... Full crying 😢😭

  • @pbmastanpbmastan6141
    @pbmastanpbmastan6141 7 місяців тому +172

    నేను నిజంగా ఏడ్చాను,
    మా లాంటి ఎంతో మంది గొర్రెలకు ఈ సినిమా ఇన్క్పిరేషన్

  • @manyamkrishna9284
    @manyamkrishna9284 7 місяців тому +47

    Bro.... ఎన్నాళ్ళు ఎక్కడున్నావ్ తమ్ముడు నువ్వు... నువ్వు చెప్తుంటే కళ్ళముందు సినిమాల కదిలింది అయ్యా...😢 గాడ్ బ్లెస్స్ యు... కన్నీళ్లు ఆపుకోలేక పోయాను..తమ్ముడు... రియల్లీ గ్రేట్ మూవీ... థాంక్యూ థాంక్యూ వెరీ మచ్...

    • @MovieAroma
      @MovieAroma  7 місяців тому +3

      🙂

    • @sisindrireddy1391
      @sisindrireddy1391 6 місяців тому +1

      Movie link send cheyara brother

    • @anuhoney
      @anuhoney 6 місяців тому +1

      Really good explanation annaya❤

  • @renukanaidu6299
    @renukanaidu6299 8 місяців тому +57

    మాటల్లేవ్ ఈ మూవీ కి👏👏👏👏👏
    కన్నీళ్ళు ఆగలేదు bro 😢😢

  • @raghuram6932
    @raghuram6932 8 місяців тому +31

    నీ వీడియో కాదు బ్రో నీ మాటలకి మాట్లాడే అర్థం కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీలాంటి యూట్యూబర్ ఇంకా మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నా నా జీవితంలో ప్రతి ఒక్క అడుగు కూడా జాగ్రత్తగా ఆలోచించి వేయాలని ఈ సినిమా చూసి వీడియో ఎక్స్ప్లెయిన్ చూసి చాలా నేర్చుకుంటాను❤❤❤❤❤❤

    • @MovieAroma
      @MovieAroma  8 місяців тому +3

      Thank you for your appreciation brother that means a lot to me 🙂

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 7 місяців тому +43

    చాలా మంచి సినిమా నీ ఇలా కళ్ళకు కట్టినట్లు కళ్ళలో నీళ్ళు తిరిగేలా హృదయాన్ని కదిలించే లా మీరు చెప్పిన విధానానికి మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావడంలేదు మీరు ఈ సినిమా నీ ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు . లైక్ ❤ సబ్స్క్రైబ్ 👍🫂

    • @MovieAroma
      @MovieAroma  7 місяців тому +3

      Thanks for this words bro❤️

  • @rajumadichedu
    @rajumadichedu 6 місяців тому +10

    మనసులోని సాధించాలి అన్నా మరుగుతూ వున్నా లావాని తట్టి లేపేలా వుంది నీ మాటల ప్రేరణ yes నిజంగా ఏడుపు వచ్చేసింది 😢👌👌👌

  • @MrPremkumar666
    @MrPremkumar666 7 місяців тому +46

    Goosebumps for Indians preparing for upsc... take the motivation guys for all who are preparing

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h 6 місяців тому +5

    అద్బుతం ఇలాంటి మూవీస్ కావాలి కదా నేటి యువతకి.
    నేను మూవీ చూడలేదు కానీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, మీరు చెప్పే విధానం నేను సినిమా చూసినట్టు చేసింది

  • @kirankumar-dd9so
    @kirankumar-dd9so 7 місяців тому +26

    Same 4 yrs nunchi govt.teacher job kosam study chair lo ne padi padi chaduvutunna.....okka avakasam kosam waiting but ee govts unna jobs ni kuda tisesi adukku tine paristiti vachhindi kaani okaroju kachitamga govt job saadhistaa
    Great story

    • @sweety1407
      @sweety1407 7 місяців тому +1

      Me also sir😢

    • @subhadrabalagam1092
      @subhadrabalagam1092 4 місяці тому

      Now, what's the situation bro? New govt vachaka notification Yeppudu istharo yenni posts istharooo.... Heavy competition

  • @anilsorupaka5971
    @anilsorupaka5971 6 місяців тому +5

    అన్న స్టోరీనీ చాలా బాగా చెప్పారు నేను అయితే ఏడ్చాను.మీరు తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతారు. తప్పకుండా మీ UA-cam channel great position ki వెళ్తుంది. మీరు నాలో ఉన్న నన్ను కదిలించారు అన్న కృతజ్ఞతలు.

  • @bandarumadhuri2979
    @bandarumadhuri2979 7 місяців тому +44

    I am Dsc Student and
    I have 2 childrens
    But after listen this story
    I can start my practice
    Thank you

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 5 місяців тому +3

    Wah 👏🏻👏🏻👏🏻👏🏻మీ narration కి 👏🏻👏🏻👏🏻👏🏻కళ్ళలో నీళ్లు ఆగడం లేదు

  • @sriramv8830
    @sriramv8830 7 місяців тому +17

    ఏమో బ్రో, సినిమా ఒక ఎత్తు ఐతే మీ ఎస్ప్లానేషన్ కి వావ్, వీడియో మొత్తం చూసాక తెలియకుండానే కళ్లలో నీళ్లు వొచ్చాయ్

  • @karunakardasu5840
    @karunakardasu5840 6 місяців тому +41

    This movie 100 times better than rrr and kgf2

    • @Abcd10667
      @Abcd10667 6 місяців тому

      Y do u take only rrr, kgf

    • @madhusudanarao6623
      @madhusudanarao6623 6 місяців тому

      కరెక్ట్ గా చెప్పారు

  • @durgaravanam6037
    @durgaravanam6037 8 місяців тому +10

    Suuuper movie annaaa....ఈ మూవీ ని మా 10th క్లాస్ స్టూడెంట్స్ కి చూపిస్తాను sir

  • @chinni9398
    @chinni9398 15 днів тому +4

    నిజంగా కళ్ళముందే సినిమా ప్రదర్శించినట్టు explain chesaru.... super sir

  • @pasalururamamohanramamohan1542
    @pasalururamamohanramamohan1542 7 місяців тому +15

    చాలా కృతజ్ఞతలు అన్నయ్య మమ్మల్ని మార్చినందుకు

  • @nithin.narahari
    @nithin.narahari 6 місяців тому +15

    Heart touching Explanation..❤❤❤❤❤❤
    In Comments somebody getting Tears also 😢 😢😢😢

  • @accountshyderabad9058
    @accountshyderabad9058 6 місяців тому +3

    అన్నా, సూపర్ గా చెప్పావ్.. ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్ గా వుంది. నేను తనలా UPS కి కాక పోయినా IELTS ప్రిపేర్ అవుతున్నాను. నా లైఫ్ ఓడి పోయిన ప్రతిసారి ఈ స్టోరీ ని గుర్తు చేసుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు వారికి కూడా చిన్ననాటినుంచే ఈ వీడియో చూపిస్తాను. థాంక్ యు. 🙏

  • @TRAVELWITHSIVA
    @TRAVELWITHSIVA 8 місяців тому +9

    Bro మీరు చెప్పే ఈ మువీ వీడియో చూడకుండా.. Bloothoot పెట్టుకొని విన్నాను.. అబ్బా... క్యారక్టర్స్ నా కళ్ళ ముందు కనబడ్డాయ్ bro.. Nice.. మీ ఎక్సప్లయిన్ సూపర్.. దానికోసం ఒక like, ఒక comment, ఒక సబ్స్క్రయిబ్.. చేశా 👌👌👌👌👌

    • @MovieAroma
      @MovieAroma  8 місяців тому +1

      Thank you for your subscription and keep support our channel brother :)

    • @TRAVELWITHSIVA
      @TRAVELWITHSIVA 8 місяців тому

      @@MovieAroma తప్పకుండా bro

  • @BharathKumar-ro2qt
    @BharathKumar-ro2qt 7 місяців тому +6

    Nenu kooda oka asprint ne
    Best Motivational and inspiration broooo
    Thank you so much 🙏

  • @anushakunja2435
    @anushakunja2435 8 місяців тому +13

    Chala baga explain chesaru na expectations ki తగ్గట్టుగా.....
    Thank you Andi

  • @sisirasrikothapalli2847
    @sisirasrikothapalli2847 5 місяців тому +6

    సినిమాను ఇంతవరకు చూడలేదు బ్రదర్.... మీ ఎక్సప్లనేషన్ తోనే కన్నీళ్లు వచ్చేసాయి..... చాలా చాలా చాలా బాగా చెప్పారు..... నేను కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థినే..... చాలా మోటివేషన్ వచ్చింది మీ ఈ వీడియో వల్ల..... థాంక్యూ సో మచ్ బ్రదర్.... గాడ్ బ్లెస్ యు

  • @kagulapavani6047
    @kagulapavani6047 6 місяців тому +7

    A movie ala undo chudaledu kani meeru chepthuntey matram iam not control my tears in my eyes 😢

  • @mounikamargam5523
    @mounikamargam5523 6 місяців тому +5

    Oh my god really superb bro
    Meru cheppe vidhanam excellent
    Really hopefully osoum🎉

  • @akhilakhi9468
    @akhilakhi9468 7 місяців тому +7

    Superb ane word chaala Chinnadhi avuddhi goosebumps vachayi and eyes nundi water kooda vachai

  • @nirmalakumari8200
    @nirmalakumari8200 6 місяців тому +4

    Nenu APPSC Aspirant, movie story bagundi,in my personal opinion,in our country chala jobs unnayi, Thani loe kuda mana aim ni saathinchvachhu.

  • @bobbyapple5457
    @bobbyapple5457 7 місяців тому +11

    100000%%%% వండర్ఫుల్ మోటివేషన్ లైఫ్ స్టోరీ 🎉🎉🎉😍😍👌👌👌👌👌thank you very much బ్రదర్.👌😍😍😍your ఎక్సప్లనేషన్ very సూపర్ 👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌

  • @distributionanddeterminant3653
    @distributionanddeterminant3653 6 місяців тому +9

    Movie story + ur explaination= tears in eye😢

  • @Rasool-basha99
    @Rasool-basha99 7 місяців тому +7

    Real ga kannillu goosebumps vachai.. good selection..🎉🎉🎉🎉🎉

  • @gopirao8186
    @gopirao8186 7 місяців тому +26

    తప్పుగా అనుకోకండి... బ్రదర్.. నాకు మాటలు రావటం లేదూ అందుకే 👏👏claps 👏👏తో ఈ మూవీ explantion చాలా చాలా బాగుంది..‼️..
    మూవీ కళ్ళకు కట్టినట్టు... చెప్పారు.. ‼️
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 ముగిస్తున్న...
    Jai Hind ‼️‼️

    • @MovieAroma
      @MovieAroma  7 місяців тому

      Thank you and please subscribe our channel 🤝

  • @ApurvaShakapuram-nw4cg
    @ApurvaShakapuram-nw4cg 6 місяців тому +7

    Every second Goosebumps while watching this video😮🙏🏻 A Great Story❤

  • @infogurukannada123
    @infogurukannada123 7 місяців тому

    Ee cinema meeru explain chesinantha evaru cheyaru anukuntaanu.. Top Class
    nene moodu naalugu saari edchesaanu.. Thank you

  • @mnaveen34
    @mnaveen34 6 місяців тому +2

    Cenema ni explain cheyadaniki meeru padda kashtam may be upsc prelims clear chesentha kashtapadi untav. Hattsoff brother

  • @sukruthasuguru2801
    @sukruthasuguru2801 8 місяців тому +7

    I have see many channels like this .. but your explanation is really good.. please inspire people the same way

  • @danareddyippala
    @danareddyippala 7 місяців тому +21

    I have seen many reviews but this was amazing. Thanks for taking us to the theater mood. What a grip on story telling. Keep rocking bro...

  • @jojoshna6858
    @jojoshna6858 7 місяців тому +7

    Terrific explainer Bayya Nuvvu...
    Fully tears with happy ness😢😢😢

  • @ArchanaVanathadupula-eu3to
    @ArchanaVanathadupula-eu3to 7 місяців тому +3

    Great time to watch this video... Am realize of my failures i don't want waste this time i'll definitely clear... Exactly

  • @user-jz2jy6su9j
    @user-jz2jy6su9j 7 місяців тому +6

    what a movie bro, just by listening your explanation i got goosebumps for the climax part..
    a must watch movie

  • @pjyothikala6404
    @pjyothikala6404 7 місяців тому +6

    Excellent move yes everyone must see and self motivate . And your explained very strong your voice

  • @lakkinenisudharshan5988
    @lakkinenisudharshan5988 7 місяців тому +2

    Ni explanation superbb movie chusinatlu undhii bro mottham thanks bro manchi content cheyppavu oka inspiration ichey content

  • @Saisiri-mh4fc
    @Saisiri-mh4fc 4 місяці тому +2

    29:46 OMG goosebumps lines those are! Don't know about the movie but your explanation was really superb

  • @limmalatarun8983
    @limmalatarun8983 6 місяців тому +1

    Chala baga chepparu, movie chustunnate undi, tq movie chusa edcha bada padda, navva anni jarigai💐💐💐💐

  • @user-px6qd7lj8g
    @user-px6qd7lj8g 6 місяців тому +23

    This movie is dedicated to all upsc aspirant ❤❤

  • @priyak547
    @priyak547 7 місяців тому +9

    😢 Movie story is super strong motivation in all the downs. Your voice and explanation is super brother. With both proportion got tears brother.

  • @vasu-fu9cb
    @vasu-fu9cb 6 місяців тому +1

    Bro.. Enni sarlu e movie ni chusaru.. What an explanation 🎉

  • @kasimallaakhil392
    @kasimallaakhil392 7 місяців тому +8

    Now im working in railways.. but during my preparation i suffered a lot😢

  • @nandini8709
    @nandini8709 7 місяців тому +4

    Super sir
    The way you explained this movie, Nobody can beat you sir.
    Subscribed 👍after listening this

  • @kasturisrinivas2445
    @kasturisrinivas2445 7 місяців тому +6

    Vikrant massey my fav actor from balika vadhu ❤

  • @gundetikrishna5758
    @gundetikrishna5758 6 місяців тому +2

    స్టోరీ చాలా బాగా చెప్పావు

  • @user-ez1un2xn4s
    @user-ez1un2xn4s 6 місяців тому +6

    Great story and it's inspiration story for youngsters 🎉

  • @KasiMuralsetti
    @KasiMuralsetti 7 місяців тому +6

    This movie no words I am Soo crying movie chusinathasapu this movie was heart touching

  • @lakshmivudayagiri2876
    @lakshmivudayagiri2876 6 місяців тому +1

    Excellent naration. I saw moovie in your story telling. Selected good moovie. First time I saw your channel. Superb

  • @dealingnow5347
    @dealingnow5347 6 місяців тому +4

    I was getting goosebumps when you were narrating story and end of the story I touched my eyes, those were wet because the way you were explained was awesome and inspirational

  • @vmithunchakravarthi2352
    @vmithunchakravarthi2352 6 місяців тому +6

    Excellent Explanation more than the Cinema❤❤❤🎉🎉🙏🙏🙏

  • @sindhuram2989
    @sindhuram2989 7 місяців тому +5

    Sir really your explanation is very good

  • @anandpadala
    @anandpadala 7 місяців тому +7

    What a movie mind blowing full emotional movie

  • @sasikalak1093
    @sasikalak1093 6 місяців тому +7

    Meeru chaalaa chakkagaa cinema story chepparu
    Keep it up

  • @here_madhu_vlogs
    @here_madhu_vlogs 7 місяців тому +3

    Bro meeru cheppay vidanam aa super ga undi inka story kuda superooo super 😊❤

  • @palakajagadeesh37
    @palakajagadeesh37 6 місяців тому +1

    Gud....explanation sir......thanq somuch.....❤❤❤
    Ela Chala students thana aasayalu nijam chesukuntaru ...Nala nirasha niraassha chendakunda.....annintki kalam sahayam cheyyaliga.....Anyway....thanq sir......gud movie. Thanq every one

  • @adepubasanth
    @adepubasanth 3 місяці тому +1

    Story vintunte gusbumbs vastunay sir.super

  • @user-sz2ke5by2r
    @user-sz2ke5by2r 8 місяців тому +2

    Superga vundi and great job

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 6 місяців тому +1

    Good motivation good emotional good information 🌹👍🙏 super manoj kumar sharma sir story

  • @venkateshbarla5434
    @venkateshbarla5434 6 місяців тому +4

    Explanation mind blowing bro thank u so much ❤

  • @malleshbandari758
    @malleshbandari758 7 місяців тому +1

    Really it's inspirational video There were tears in my eyes

  • @sekharcommonman70
    @sekharcommonman70 8 місяців тому +10

    Cinema kanna nee explanation super bro. Mee dedication towards explanation is super.

    • @MovieAroma
      @MovieAroma  8 місяців тому

      Thank you brother that means a lot to me and please subscribe our channel :)

  • @BharathiLokanatham-qg9cn
    @BharathiLokanatham-qg9cn 7 місяців тому +6

    చాలా గొప్పగా చెప్పారు అన్నా👏 నిజంగా గొప్ప రచన🙏

  • @yannasudhakar6226
    @yannasudhakar6226 6 місяців тому +1

    Na brother kuda same chala struggles phase chesi chivariki IES indian engineering services ki select iyyadu naku malli ma annaya struggle gurtochai😢

  • @user-xt3zb8zy7s
    @user-xt3zb8zy7s 6 місяців тому +1

    Super sir meeru nijanga meeru explanation chestunte nijanga movie chusinattu vundi meeru chala great sir👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏 na pina Naku nammakam vochhindi sir thank you sir

  • @maheshkamana9414
    @maheshkamana9414 6 місяців тому +1

    Ur explanation is suprb very heart touching 👍keep it up sir…please make more videos on inspirational movies

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 7 місяців тому +4

    Really it’s so gud movie , inspiring movie than Animal...youth should watch this...I saw this last month in Dublin cineworld..

  • @rajiniellandula3861
    @rajiniellandula3861 6 місяців тому +2

    Super ga chepparu 👏

  • @samalapallypraveena3853
    @samalapallypraveena3853 7 місяців тому +4

    Em story sir.. full tears... inspirational story

  • @user-yl8xd5zm9j
    @user-yl8xd5zm9j 7 місяців тому +1

    Cinema chaala baagundi intlo vaalani వదిలి dsc qualified avvi teacher అవ్వాలని నేను వైజాగ్ vachha I movie చూస్తుంటే ఒక మంచి సలహా ఇస్తున్నారు

  • @neelofarmasood-fh2fq
    @neelofarmasood-fh2fq 4 місяці тому +1

    Anna meru explanation istunte...naku school lo teacher cheptunnatlu undi... super annna

  • @dokisahasra5356
    @dokisahasra5356 4 місяці тому +1

    Chala baga chepparu brother, yesterday movie chusanu, chala bagundi

  • @sivakrishna4573
    @sivakrishna4573 8 місяців тому +5

    Well explained 💕

  • @idealwomen6527
    @idealwomen6527 7 місяців тому +7

    Really excellent movie... Chaala చక్కగా explain చేశారు very useful to everyone 👌👌👌👌🥰🥰🥰🥰🙏🙏🙏

    • @MovieAroma
      @MovieAroma  7 місяців тому

      Thank you and please subscribe our channel :)

  • @srikiranrajulapudi-it5ep
    @srikiranrajulapudi-it5ep 8 місяців тому +4

    Thanks 🙏 for explaining good film sir.

  • @shivacharynarayanadasu8189
    @shivacharynarayanadasu8189 7 місяців тому +2

    Explanation 🙏
    Thank you 😊

  • @saikiran-qk2tz
    @saikiran-qk2tz 7 місяців тому +1

    Explanation was really Good, Please try passive voice in more emotional and triggering manner it will lead to great story telling art

  • @amu9353
    @amu9353 6 місяців тому +1

    Good inspirational movie
    Good explanation
    Thank you so much ❤

  • @chellojudivya2279
    @chellojudivya2279 8 місяців тому +2

    Chala baga explain chesaru super alage little miss rawther Malayalam love story explain cheyandi plz plz

  • @saididdupudi
    @saididdupudi 7 місяців тому +1

    Super anna manchiga cheparu👌👌👌👌

  • @11rammi
    @11rammi 7 місяців тому +21

    Wow Bro,
    Your explanation and narration was quite motivating and inspiring. Awesome job 👌👏👍

  • @naveenbabu5751
    @naveenbabu5751 8 місяців тому +7

    Anna chala manchi movie kosam cheparu,mee maatalu manasuni kadhilinchayi, thank you 🙏

    • @MovieAroma
      @MovieAroma  8 місяців тому +1

      That means a lot to me, thank you :) and please subscribe our channel!

  • @gdurgabhavani3534
    @gdurgabhavani3534 5 місяців тому +1

    Chala bagundi bro
    Inspirational mv

  • @naveenchary7443
    @naveenchary7443 6 місяців тому +1

    Wah!!! 👏 👏 Superb story...your narration is next level sir..

  • @yvenkateswarluyarlaggadda3754
    @yvenkateswarluyarlaggadda3754 6 місяців тому +1

    Yes, it should be given the subsidy also. Each and every stident should see the movie.

  • @chittiroy7383
    @chittiroy7383 6 місяців тому +3

    It's too good movie sir and super explanation, i felt cry automatically I can't stop that tears 🥺

  • @maligemayareddy4657
    @maligemayareddy4657 7 місяців тому +3

    Thank u 🙏

  • @reshmasyed9520
    @reshmasyed9520 7 місяців тому +1

    Amazing movie and ur explanation ❤

  • @durgamprasad9045
    @durgamprasad9045 7 місяців тому

    no words anna. mee explaition chala superb i really thanqs for you thanq so much...

  • @nagendrababu2110
    @nagendrababu2110 6 місяців тому +1

    Excellent narrative.... It's a great story...

  • @sivanag8581
    @sivanag8581 7 місяців тому +3

    Explanation impact is too good

  • @sridevi5819
    @sridevi5819 7 місяців тому

    Super ga chepparu🎉