స్వచ్ఛంద పదవీ విరమణ అంటే ఏమిటి నియమనిబంధనలు ఏమిటి/WHAT IS VOLUNTARY RETIREMENT RULES AND REGULATIONS

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #whatisvolunteryretirementandrulesandregulations #voluntery_retirement #vrs #govt_employees_latest_news #apsrtc #apptd #govt_employees_news #govt_employees #retirement #bruno_the_warrior
    VRS RULES PDF FILE LINK BELOW 👇
    www.mediafire....

КОМЕНТАРІ • 21

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 3 місяці тому +1

    Super brother

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 6 місяців тому +1

    నేను టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాను నాకు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది 27 ఏళ్ల సర్వీస్ అయింది 28 ఏళ్లు పూర్తి అయ్యితే గాని పూర్తి. పెన్షన్ రాదంటున్నారు నిజమేనా

  • @nagarajup5955
    @nagarajup5955 Рік тому +3

    సార్ 2020 తరువాత మెడికల్ అన్ ఫిట్ ఐనవారికి కారుణ్యనియామకాలు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, మీరు ఎప్పుడు ఇస్తారా అన్ని ఎదురుచూస్తున్నాము సార్

    • @venkatareddypallaka3251
      @venkatareddypallaka3251 Рік тому

      My father also medical unfit

    • @nagarajup5955
      @nagarajup5955 Рік тому

      ​@@venkatareddypallaka3251మీ ఫాదర్ ఏ ఇయర్ లో మెడికల్ అన్ ఫిట్ ఐనారు బ్రో. మీ ఫాదర్ కీ సర్వీస్ ఏన్ని ఇయర్స్ ఉంది.

    • @NagalakshmiChakali-mb9zu
      @NagalakshmiChakali-mb9zu 3 місяці тому

      MaaAYanaparalicesparalsispacentmaabab 6:15 ukijobvastunda

  • @puretivenkateshwarao5794
    @puretivenkateshwarao5794 Місяць тому

    Gurukula teachers ki govt teachers ki difference cheppandi

  • @RamzanShaik-nl2hj
    @RamzanShaik-nl2hj 4 місяці тому +1

    Namaste sir, nenu constable ga panichestunnanu 10 years service complete ayindi . cps lo unnanu ippudu nenu job resign cheste naku em vartistay cheptara?

  • @ramanujacharyuluvangala396
    @ramanujacharyuluvangala396 7 місяців тому

    VRS teesukune variki Gratuity Ela chellistsru cheppagaru

  • @karunakarkk3142
    @karunakarkk3142 11 місяців тому

    సార్ నమస్కారం...సార్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఆర్టీసీ లో డ్రైవర్ గా చేసేవారు. ఆరోగ్యం బాగాలేనందున డ్రైవర్ నుండి డ్రైవర్ instructor గా విధులు నిర్వహించే వారు. ఇప్పుడు వేరే అధికారి వచ్చి మళ్ళీ డ్రైవర్ కి వెళ్ళమనగా మెడికల్ చెయగా డ్రైవర్ కి unfit అని ఇచ్చారు. తన పై అధికారి vrs తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు... ఇంకా ఈయనకు 4 సంవత్సరాల సర్వీస్ ఉంది... ఇతను వేరే ఉద్యోగం చేస్తాను అంటున్నా. పై అదికారి వినడం లేదు....
    దీని పై ఎవరికి పిర్యాదు చెయ్యాలి....ఎం చెయ్యాలి... దయుంచి సలహా ఇవ్వగలరు

    • @BRUNOTheWarrior
      @BRUNOTheWarrior  11 місяців тому

      నమస్తే సార్
      ప్రతినెల 3వ శుక్రవారం ఎండీ గారి గ్రీవెన్స్ ఉంటుంది ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు ఎలా ఫిర్యాదు చేయాలి అనే వీడియో మన ఛానల్ లో ఉంది చూడండి

    • @karunakarkk3142
      @karunakarkk3142 11 місяців тому

      Sir ఆ వీడియో పేరు గాని... వీడియో link గాని దయుంచి పెట్టగలరు

    • @BRUNOTheWarrior
      @BRUNOTheWarrior  11 місяців тому

      ua-cam.com/video/bx1K-BvOqck/v-deo.htmlsi=ST-xGPCC100kVVrU

  • @ch.s.koteswarrapchittipoth6654

    Sir 30 lo una 70 ki machalai 6years increament ledu datail chapadi sir

  • @sudheerbabukalintha9446
    @sudheerbabukalintha9446 11 місяців тому

    Sir, Namasthe, SGT, 21years service completed. VRS is the pension ke eligibility untunda... Probationary 2 years extra cheyala...? Plz Sir.

  • @suryanarayanateki-s4g
    @suryanarayanateki-s4g 8 місяців тому

    Sir
    27 years service completed..
    2.5 years service left sir.
    59 year complicated.
    For VRS Weitage how many years sis

  • @Vatsalyasowkhya
    @Vatsalyasowkhya 6 місяців тому

    Sir surgeon certificates add cheyyala

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 11 місяців тому

    నమస్తే సార్ నా sister ఏపీ గవర్నమెంట్ sc గర్ల్స్ హాస్టల్ నైట్ వాచ్ మెన్ గా 14సంవత్సరాలనుండి వర్క్ చేస్తుంది ఆమెకు మేరెజ్ అయ్యింది భర్త కాలం చేసాడు పిల్లలు పుట్ట లేదు మా అమ్మగారు నా సిస్టర్ కు గార్డెన్ గా తోడు వుండే వారు మా అమ్మగారు 3సంవత్సరాల క్రితం కాలం చేసారు ప్రస్తుతం నా చెల్లికి పేరాలసిస్ వచ్చి కుడి కాలు కుడి చెయ్యి చచ్చు బడితే హాస్పిటల్ లొ తీట్మెంట్ తీసుకొంటుంది, ఇంకా ఉద్యోగం లొ 6సంవత్సరాల వరకు సర్వీస్ చెయ్యాలి కాని ఆమె వర్క్ చేయలేని స్థితిలో ఉంది, ఆమెకు vrs ఇస్తారా vrs వర్తిస్తాది అంటే ఏ టైమ్ లొ ఎలా అప్లై ఎవరికి చేయాలో, దయచేసి వివరాలు తెలపండి. సార్ నమస్తే.

    • @BRUNOTheWarrior
      @BRUNOTheWarrior  11 місяців тому

      నమస్తే సార్
      మెడికల్ గ్రౌండ్స్ క్రింద VRS తీసుకోవచ్చు వారు పనిచేస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా VRS కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • @kalyanikopela8244
    @kalyanikopela8244 15 днів тому

    ఒక ఎయిడెడ్ ఆఫీస్ సభార్డినేట్ తన మెడికల్ అన్ఫిట్ ద్వారా రిటైర్ అవటానికి తదుపరి తన కుమార్తెకి ఉద్యోగం ఇవ్వటానికి అవకాశాలు తెలుపగలరు ఇంకో విషయం ఏమిటంటే తన భర్త ఆల్రెడీ గవర్నమెంట్ పెర్షనర్

  • @ShaikAhammedhussain-cb3xo
    @ShaikAhammedhussain-cb3xo Рік тому

    Sir
    SpeciaPay RTc Employees kiIstara sir