Howmuch pension will getAPSRTCretired employees APSRTCఉద్యోగులురిటైర్ అయినతర్వాత పెన్షన్ ఎంతవస్తుంది
Вставка
- Опубліковано 7 жов 2024
- #How much pension will get APSRTC retired employees #APSRTC information #epfo #pf information #how much #APSRTC pension #epfo latest news #eps #eps 95 #eps telugu #epf #employee provident fund #epf contribution #pf account
Excellent sir , you have narrated very easy to understand even lower categories such as cleaner, driver , condr etc.
Very gud information
Chalala Manchi samachaaram
Good massage. Raju
Thank u Reddy
You AreGreat Sir
ISalute youSir
Thank you 🙏 sir
Thanks for information sir
Very informative
Thank you 🙏 very much sir 🙏 🙏
Good information sir
Good information sir 😀
Thank you sir. I have a small doubt sir. If an employee has 3 years casual service & 27 years regular service. Then what is his total service. Please guide us sir. Thank you .
జానకి రామ్ గారికి నమస్కారం! PTD ఉద్యోగులు తమ UAN history చూసుకున్నప్పుడు అందరికీ date of joining EPS వారి వారి రెగ్యులర్ డేట్ ను చూపించడం జరుగుతుంది,అంటే casual period ను చూపించడం లేదు,కావున casual గా చేరిన తేది నుంచి EPS joining చూపించాలని ఒక దరఖాస్తు చేయండి, దరఖాస్తు చేసుకునే విధానం గురించి వీడియో మన ఛానల్ లో ఉంది దయచేసి చూడండి!ధన్యవాదములు🙏
Ela apply cheyali brother evariki apply cheyali meeru cheppina video edi
🙏
Please send link of the video sir
Thank you sir
Super Anna
రమణా రెడ్డి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
Good
Good ఇన్ఫర్మేషన్
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
Super
pl 15000rs basic 2014 yr Bindi lekkaloki vastundi 2014 yr k i imundu65oo RS only for pension lekkaloki vastundi alage years pl
Sir my father has given higher option to fps. My father was expired in service. My father last drawn 16000/-. My father was expired in 28.08.2010. But mother getting pension Rs 3200/-. As per higher option my father pension to be fix 4800/- why the pension was sanctioned Rs 3200/- only. Clarify please
Sir, family pension scheme after employee death meeda vedio cheyandi sir,2005 private driver ga chesaru next 1-1-2010 permanent chesaru sir
Nanna May 14 2021 th na chanipoyaru Aa time lo na fee reimbursement cancel ayindi sir
Eppudu amma gari ki pension antha vasthadi ani cheppandi sir, please nenu marala fee reimbursement ki apply chesukodani gov pension above 10000 vunte radu ani chepthunnaru sir
Inka service lo vundagane medical unfit ina employees ki pension amount ala telsukovacchu
Left of service:6.5 years
Current pension withdrawal : 3300
Is there any hike after the completion of service tenure or else will be the same pension amount till the end??
Incase service years 26 aythe 28yrs calculate cheyyala sir!!!
ప్రస్తుతం మీరు చెబుతున్నది చాలా బాగా ఉంది కానీ 2000 సంవత్సరం నుంచి రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ పెరిగే అవకాశం ఉందా లేదా దయచేసి తెలుపగలరు
Ma farther 22 yrs apsrtc lo chesi retire iyar sir ayana pension 4000 asalu adi denki saripotundi okasari retire iynaa rtc family enni kastalu padtndo mana jagan garik teliyacheyandi bratakadam enta kastamga untundo teliyacheyandi
Mee dady em post lo unnaru aps RTC lo?
My father also expired On may 12 2022 ,we r not get any pension at
My father Asst Manager
Bros madhi tsrtc meku Inka 4k ostundi maku 2999 ostadhi
RTC lo graduty Ela lekkistaro teliyajeyandi sir
Outscoringvalkivsatada
Go by employees ki kondariki30000 nuxi90000vRaku person vastundi adelaa
RTC tire mechanical
👌🏼👌🏼
What about deceased employees
Sir sc corporation higher pension ki em em documents upload cheyali
👍👍
70 formula emiti mastaru
Sir eppudu PTD employees ayyaru kada RTC conductor with basic 46k and gross 58k vumdi pension entha vasthumdi sir emka 5 years service vumdi after retirement how much pension will get pls reply
How to get minimum revision pension of Rs 7500/- up to 15 years servicr on the basic pay of Rs.15000/-.
Good morning sir🎉
Is the pensioner wife eligible for higher pension option when the retired employee expired after retirement sir?
Request sir mari meeru cheppinatluga pension yanduku
Ivatledusir what is the resion sir
Apsrtc వారు 2020లోgovt లో కలిచారుకదా వారి సర్వీసు ఏవిధంగా లెక్కించాలి
Earn leaves amount yela calculate chestaru
హాయ్ సార్ నా పేరు అభినాష్ మా నాన్న APSRTC లొ కండక్టర్ గా పని చేస్తూ హార్ట్ సర్జరీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల 19/01/2022 లో చనిపోయారు మా నాన్నకు సర్వీస్ 7 సంవత్సరాలు ఉంది ఇప్పుడు మా అమ్మకు PTD అంటే RTC నుంచి Pension ఇస్తారా సార్ ప్లీస్ దయచేసి మా అమ్మకి pension ఇస్తారా ఇస్తే ఎంత దాకా వస్తుంది ఎన్ని రోజులు అవుతాయి అని నా మెసేజ్ కి రిప్లై ఇవ్వండి సార్ ప్లీస్ 🙏🙏
అభిలాష్ గారు!
ముందుగా మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను,మీ అమ్మగారికి తప్పకుండా పెన్షన్ వస్తుంది,ప్రస్తుతం EPS 95 లేదా CPS పెన్షన్ ఏది కావాలో ఉద్యోగికి ఆప్షన్ అడిగే అవకాశం ఉంది EPS 95 క్రింద గరిష్టంగా 15 వేల వరకు ఉద్యోగి సర్వీస్ ను బట్టి వస్తుంది,CPS లో పెన్షన్ ఎంత అని చెప్పలేము
inka takkuva vaste yla vastunda rada
సార్ గ్రాటువిటి గురించి ఒక వీడియో పెట్టినారు అది యుటూబ్లో వెతికిన రావడంలేదు అది ఒక సారి పెట్టండి
😮
Sir, 2014 year nundi 15000 pension fund cut chesthunnaru anthakumundhu 6500 cut cheshevaaru .ippudu motthamu yearski 15000 gane theesukuntaara ? Theliyacheyagalaru.
Sir రిటైర్డ్ అయ్యి 3.5 years అయింది ఇంకను పెన్షన్ మంజూరు చేయలేదు ఎలా sir ఎవరితో మాట్లాడాలి
Oka vela OPS implement chesthe APSRTC employees ki istharaa
Date joining. 1:11:72. Retred. 31:12:05. 95 salary. 4000. And. 2005. Salary. 8000. Ppo no. ,34905. Bank. Service How. Much. Pension. Today. Now. Pension. Rs. ,982
Sir MRDF ANTE ENTI ..EVERY MONTH MY UNCLE KI AMNT CUT AVUTHUNDHI
Total sevice kadu pensionable service ante 16,11,95 nundi retire ayye natiservice nu teesukuntaru antekani 16,11,95 ku mundu serbvice u teesukotu daniki badulugane 2years service nu kaluputunnaru idi gamaninchalu
1000 lopala vache vallaku kuda perugutunda penion
సర్...నమస్తే
2014 కి ముందు 6500 మాత్రమే P. F రికవరీ చేశారు...2014 తర్వాత 15000 రికవరీ చేస్తున్నారు కదా..ఇపుడు పెన్షన్ టోటల్ సర్వీస్ 15000 తో లెక్కించి పెన్షన్ ఇస్తారా... తెలియచేయగలరు...నేను..30.05.1985 లో casual కండక్టర్ గా చేరి..30.09.2021 లో రిటైర్ కాబోతున్నాను...సర్...థాంక్యూ సర్
నమస్తే సార్!ప్రస్తుతం epfo వారు pensionable అమౌంట్ ను 15000 గానే లెక్కించి పెన్షన్ ఇస్తున్నారు!
Thank you very much sir...This is good information sir
Telangana employees vallaku kuda same formula undha..
నమస్తే సార్!EPFO ఖాతా దారులందరికి ఈ ఫార్ములా వర్తిస్తుంది🙏
Rtc lo retire aina variki max pension entha vasthundi cheppa galaru
Epfo max pension ప్రస్తుతం 15000 చేశారు
Sir meeru RTC lo mee designation please
29 years chesthe enni years kaluputaary
Sir bws gurinchi cheppagalaru pls.....
నమస్తే సార్!
ఈ నెల చివరిలోపు కరోనా తో చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని 9/11/21 న circular జారీ చేశారు,అయితే 2020 కి ముందు ఉన్న వారి గురించి ప్రస్తావించ లేదు!
Rtc lone job isthara leka vere department lo kuda job isthara sir
Nanna chanipoyara4-2-2016
Respected sir meru ichina lekkaprkaram epfo waru 15000 ki pension lekka vestunnaru kada
Dani prakaram
15000×33÷70.=7071 pension ravali naku pension 2606 vastundi how is this calculation sir.pl
పెద్దలకు నమస్కారం!సార్ 1994 లో పన్షణాబుల్ సాలరీ 3500,2001 లో దానిని 5000 చేశారు,2014 లో దానిని 6000 కు పెంచారు,1/09/2014 తర్వాత నుండి 15000 గా ఉంది,అంటే మీరు రిటైర్ అయినపుడు సీలింగ్ ఎంత ఉందో చూసుకొని తేడా ఉంటే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయండి 🙏
Ayy total service teesukoru 16,11,95 nundi retire ayye Nati service nu matrame teesukuntaru 16,11,95 kante mundu service kuganu2 years service nu matrame kaluputaru Aayana cheppina Danilo ee visayam spastanga cheppaledu
Ap government employees retirement year 58or60 ?
60
Sir! Govt ayyina kuda govt pension raada ??
సార్ నమస్తే!పెన్షన్(ఓల్డ్)కోసం ఉద్యోగ సంఘాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు!
@@BRUNOTheWarrior yes we want to try we are also govt employee's
Hi
RTC fenshan 1750 ammaji yela batakali
My father is death bus driver Naku a job vastunda cheppandi please
వస్తుంది!అయితే wait చేయాలి
Vachidi sir
Casual service will added or not
నమస్తే సార్! మీ సర్వీస్ హిస్టరీ check చేసి చూడండి,డేట్ ఆఫ్ joining EPS మీ రెగ్యులర్ date నుంచి ఉంటుంది అంటే casual period ను చూపించడం లేదు,
Eppudu. 1000pesion
Tsrtc vallaku entha vasthadi pension
నమస్తే సార్!EPFO ఖాతా దారులు ఎవరికైనా సరే కనిష్టంగా 1000/₹ మరియు గరిష్టంగా ₹7500 పింఛను వస్తుంది TSRTC ఉద్యోగులకు కూడా ఇంతే!
Sir present 2036rs vastundhi
7000 pension vasthadi antunnaruga sir
My father late
70 enti sir
Hello Sir,
I don’t know the below message is true or false..my father is an APSRTC employee, one of his friends forwarded this message to my father. Please need your suggestion on this.
ఫ్లాష్ ఫ్లాష్ ...........Big breaking. RTC లో 60 సంవత్సరాలు నిండిన ఉద్యోగులు జీతం లో PF కటింగ్ తప్పక ఆఫ్ చేయించుకోవాలి. లేని పక్షం లో ఆ డబ్బులు తిరిగిరావు చాల కష్టంతో కూడిన పని. 58 లేదా 60 సం. నిండిన వారు మీ P.F సెక్రెటరీ కి రిక్వెస్ట్ లెటర్ మరియు P.F వెబ్సైటు లో ఫారం 10 D డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి DM ఆఫీస్ ద్వారా ఫార్వర్డ్ చేయించు కోవాలి. ఆలా చేసుకొన్నవారికీ 60 సం. నిండిన తరువాత నెలవారీ జీతం తో పాటు హయ్యర్ పెన్షన్ కూడా వస్తుంది. ఇలా మన డిపార్ట్మెంట్ లో కొంతమందికి పెన్షన్ మరియు జీతం కూడా వచ్చుసున్నవి. ఈ విషయం మీ సహాయార్థం మాత్రమే.
Thank you sir 🙏
Sir please provide answer
EPFO లో PF CONTRIBUTION వయసు 58 సం:లు గతంలో RETIREMENT వయసు 60 కి పెంచినపుడు ఆర్టీసీ ఉద్యోగులు అందరితో 60 సం:ల వరకు PF CONTRIBUTION కొరకు అప్లికేషన్ లు వ్రాయించినారు.
ఇప్పుడు 62 కు రిటైర్మెంట్ వయసు పెంచినారు. 62 సం:ల వరకూ pf contribution కొరకు ఉద్యోగులు ఎవరూ వ్రాసి ఇవ్వలేదు.కాబట్టి ఈ మెసేజ్ నిజం కావడానికి ఎక్కువ అవకాశం ఉంది
@@BRUNOTheWarrior thank you so much sir
Pension 1980
Ritid 13-8-2013
pf డబ్బులు మా పేమెంట్ నుండి కట్ చేసి జమ చేస్తున్నారు వాల్ల తరుపునుండి జమ చేయలేదు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి
My Dear friend my friend was work in TSRTC complete 24yrsrs. He was oppainted 1996. Ritired 2019 he get pension 3180. Is this correct
Please reply.
1800118005
నమస్తే సార్!పెన్షన్ సమస్యలపై పైన తెలిపిన నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు!
Thank you sir
Namaste sir my father is empolyee in apsrtc he is retired some medical issuses in 2014 in march he can complete his service of 21 years now then he get how much pension sir
Mee na
Nnagariki pension vastundi kani takkuvagavastundi
Sir reply
Super video sir Mee phone number pampandi sir
నమస్కారం అండి!Bruno The Warrior Telegram group లో జాయిన్ అవ్వండి!అక్కడ డిస్కస్ చేయవచ్చు🙏
main mobile number pettindi please
Good information Sir