రెండు లక్షల పైన ఉన్న వారిని పైన ఉన్నది చెల్లిస్తే రెండు లక్షలు జమ చేస్తాము అని G.O కూడా జారీ చేశారు కదా.అలాంటప్పుడు సంపూర్ణ రుణ మాఫీ అయ్యింది అని చెప్పారంటే కొంచెం అనుమానంగా ఉంది.
రెండు లక్షల పైనున్న రుణమాఫీ మీకు అవసరం లేదు రెండు లక్షలు చేసేస్తే అయిపోతది కదా రెండు లక్షల రుణమాఫీ కోసమే కాంగ్రెస్కు ఓటు వేశారు రైతులు ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టండి ఎవరు గెలుస్తారో తెలుస్తుంది
రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు అచ్చమైన రైతులు ఇంతకుముందు రెండు లక్షలు లోపల ఉన్న వాళ్లకు ఇంతకు ముందు రుణమాఫీ జరిగింది రైతులు కష్టాల్లో ఉన్నప్పుడే రెండు లక్షల పైన అప్పు చేస్తాడు అది ప్రభుత్వం గమనించాలి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే రెండు లక్షల పైన ఉన్న రుణాలు వాలే మీకు ఓటు వేశారు అది గమనించాలి అందుకే మీ ప్రభుత్వం వచ్చింది తక్షణమే రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు రుణమాఫీ చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది మీకెందుకు అయ్యా రెండు లక్షలు ఇచ్చేయ్ రెండు లక్షలు ఇస్తా అన్నావ్ పైన ఉండని కింద ఉండని ఒక రైతుకు రెండు లక్షలు ఇస్తా అన్నావ్ ఇచ్చేయ్ ఎందుకు వచ్చినప్పుడు ఒకటి రావు రాకపోయినప్పుడు ఒకటి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు మేము రెండు లక్షల పైన ఉన్న వాళ్లే మీకు గవర్నమెంట్ ని తీసుకు వచ్చాము 2 లక్షల లోపల ఉన్న వాడికి ఆల్రెడీ రుణమాఫీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిపోయింది భయ్యా వాళ్లు గవర్నమెంట్ ద్వారా రెండు లక్షల లోపల ఉన్నవారు గవర్నమెంట్ ద్వారా చాలా లబ్ది పొన్నరు వాళ్లు వీఆర్ఏ సే పార్టీ రావాలనుకున్నారు వాళ్లకి ఓట్లు వేశారు 2లక్షల లోపల ఉన్న వాళ్ళు అది గమనించాలి మీ ప్రభుత్వం వచ్చే కారణం రెండు లక్షల పైన ఉన్న రుణ రుణం వాలే మీకు తీసుకువచ్చారు 2 లక్షల పైన రుణం మాఫీ చేయకపోతే భవిష్యత్తులో మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండదు
శ్రీధర్ బాబు గారు మీరు పక్కా మంచి వ్యక్తులు మంచి కాంగ్రెస్ వ్యక్తివి. అబద్ధాలు చెప్పకుండా పాలన చేయాలి అని ఆలోచించే వ్యక్తివి. క్షేత్రస్థాయిలో మీరు చేసిన ఏ పథకానికి ప్రజాకర్షణ రాలేదు! ప్రజలు సంతోషంగా లేరు. అన్ని పంటలకి బోనస్ ఇస్తామన్నారు ఒక్క వడ్ల కి ఇస్తున్నాం! పత్తి రైతుల దగ్గర క్వింటాల్ కి 10 నుంచి 15 కిలోలు కట్ చేస్తున్నారు పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు బోనస్ లేదు మిగతా పంటల వారికి బోనస్ లేదు! రుణమాఫీ రెండు లక్షల లోపు కూడా అందరికీ కాలేదు! 2లక్షల పైన వారికి పై మొత్తం కట్టుకుంటే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు అప్పులు చేసి కట్టారు ఏ ఒక్కరికి రాలేదు! మన పాలలో ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేరు! ఆలోచించి కనీసం ఏదో ఒక వర్గమైనా సంతోషంగా ఉండాలి వారు ప్రభుత్వానికి అండగా నిలబడాలి! అలా జరగడం లేదు! అన్ని అబద్ధాలే! వివరణ లేదు! విధానం లేదు! మాయలో రాష్ట్రాన్ని నడప లేరు! అనవసరపు వివాద కార్యక్రమాలు! ఉద్యోగులకు డి ఏ లు లేవు! నా ఆలోచించండి చెప్పుకుంటూపోతే సవాలక్ష.....
ముందుగానే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పుడేమో రెండు లక్షల పైన ఉన్నాము వారికి చేయమని చెబుతున్నారు ఇది ఎక్కడి న్యాయం సర్ ఇట్లా చెప్తే కాంగ్రెస్కు ఓటు కూడా వేయకపోవడం
మీ కాంగ్రెస్స్ వాళ్ళు లాజిక్ లతో లొసుగులతో జనాలను ఇబ్బంది పెడితే మీ పార్టీకె నష్టం... సర్ మీరు 2 లాక్స్ కంటే ఎక్కువ వుంటే చేయమని చెప్పలేదు అందరు ఏమనుకున్నారు అంటే లోన్ ఎంత నన్న ఉందని ప్రతి ఒకోలకు 2 లాక్స్ మాఫీ చేస్తారు అనుకున్నారు పైన ఉన్నాయి కటుకుంటారు అనుకున్నారు ఇపుడేమో మేము 2 లాక్ పైన మాఫీ చేస్తాము అని చేపలే అంటున్నారు.. అసలు మిమల్ని 2 లాక్స్ పైన మాఫీ అడుగుతలేరు రైతులు ఓన్లీ 2 లాక్స్ ఏ మాఫీ అడుగుతున్నారు ఆల్రెడీ కొంతమందికి కరెక్ట్ గా 2లాక్స్ మాఫీ అయినాయి...అదే అందరికి చేయండి మిగితవి రైతులు బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు మీకు అనవసరం... అంతే కానీ 2 లాక్స్ కంటే 1 రూపీ ఏకువగా వున్న మొత్తమే మాఫీ చేయం అంటే మీకే నష్టం ఎందుకంటే మాఫీ అయినవాళ్ళు సైలెంట్ గా ఉంటారు కానీ వాళ్ళు గోల గోల చేస్తే మీ పార్టీ గోవింద... అందుకనే బాబు సర్ జర లాజిక్స్ వదిలేసి అందరికి 2 లాక్స్ మాఫీ చేయండి...
200000 elaksanku ముందు ప్రతి రైతుకు 200000 చేపినారు అప్పుడు రేషాను కార్డు కు అణిచేపలే గెలిచినతరువాత రేషంకార్డు అన్నారు 200000 పైన రుణాలు ఉన్నవారు బ్యాంకులో కట్టమన్నారు సీఎం రేవతురెడ్డి మంత్రి తుమ్మల చేపినారు మీరు ఆలోచిచల్లి ఈరోజు వీడియో ముందుకు వచ్చి మాటాడాలి అన్ని మూసుకొని ఇంటిలో న్యూస్ చూడు సీఎం.తుమ్మల .ఏమిఅనారో .ఓకే ముందు ముందు ఉన్నది oksir
2.లక్సలు. పైనా. ఎపుడు. చేస్తారో. చెప్పాలి కాంగ్రెస్. రైతులని. ఓట్లకోసం. వాడుకొని. వదిలేసింది. తెలంగాణ లొ. కాంగ్రెస్. కతం. రైతుల. చేతిలో
రెండు లక్షకి తక్కువ ఉన్నది మాఫీ కాలే సిగ్గు ఉండాలి
160,0000 kuda mafi kaledu
Worst Government
రెండు లక్షల పైన ఉన్న వారిని పైన ఉన్నది చెల్లిస్తే రెండు లక్షలు జమ చేస్తాము అని G.O కూడా జారీ చేశారు కదా.అలాంటప్పుడు సంపూర్ణ రుణ మాఫీ అయ్యింది అని చెప్పారంటే కొంచెం అనుమానంగా ఉంది.
రజిని సార్ రుణ మాఫీ ఎప్పుడు అడగండి రైతులతరుపున
రాజీనామ చేయాలి ......తుప్పల నాగేశ్వర్రావు 😢😢😢😢రైతు ల సమస్య లు ....ని వల్ల కాదు.....😢😢😢😢
మంత్రిగారు బలే ఛాలెంజ్ చేస్తున్నారు 2 లక్షలు తీసుకోమని సీఎం గారి చెప్పారు రెండు లక్షలు తీసుకున్న కానీ కాలేదు
రుణ మాఫీ కాలేదు ఇంకా రైతు భరోసా రా లేదు... వచ్చే నాలుగేళ్ల కు మళ్ళి టిఆర్ఎస్ జై KTR
మా కుటుంబంలో ఇద్దరు కలిపి 3 లక్షల బాకీ ఉంది. మాలాంటి రైతులకు ఎప్పుడు చేస్తారో చెప్పండి సార్...😢
రెండు లక్షల పైనున్న రుణమాఫీ మీకు అవసరం లేదు రెండు లక్షలు చేసేస్తే అయిపోతది కదా రెండు లక్షల రుణమాఫీ కోసమే కాంగ్రెస్కు ఓటు వేశారు రైతులు ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టండి ఎవరు గెలుస్తారో తెలుస్తుంది
ఇష్టం వచ్చినా హామీలు .అధికారం కోసం ప్రజలను రైతులను మోసం చేయడం .
Ma go government ki next future ledu...... this is last and final.....ega ma government life lo radu....pakka
Reality words bro
Please implemented six guartanteed schemes shortly and give amount rythubarosa two season's quickly not conditions Ankaras
Ration card linkpetti 50% Raithulaki runamapi kale kani prathiroju cheshamani abaddalu
సర్ మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కాని ప్రతి రైతుకి అన్నారు గానీ కుటుంబం రేషన్ కార్డు ఎక్కడ చెప్పలేదుగా దీనికేం సమాధానం చెప్తారు సర్
రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు అచ్చమైన రైతులు ఇంతకుముందు రెండు లక్షలు లోపల ఉన్న వాళ్లకు ఇంతకు ముందు రుణమాఫీ జరిగింది రైతులు కష్టాల్లో ఉన్నప్పుడే రెండు లక్షల పైన అప్పు చేస్తాడు అది ప్రభుత్వం గమనించాలి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే రెండు లక్షల పైన ఉన్న రుణాలు వాలే మీకు ఓటు వేశారు అది గమనించాలి అందుకే మీ ప్రభుత్వం వచ్చింది తక్షణమే రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు రుణమాఫీ చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది మీకెందుకు అయ్యా రెండు లక్షలు ఇచ్చేయ్ రెండు లక్షలు ఇస్తా అన్నావ్ పైన ఉండని కింద ఉండని ఒక రైతుకు రెండు లక్షలు ఇస్తా అన్నావ్ ఇచ్చేయ్ ఎందుకు వచ్చినప్పుడు ఒకటి రావు రాకపోయినప్పుడు ఒకటి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు మేము రెండు లక్షల పైన ఉన్న వాళ్లే మీకు గవర్నమెంట్ ని తీసుకు వచ్చాము 2 లక్షల లోపల ఉన్న వాడికి ఆల్రెడీ రుణమాఫీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిపోయింది భయ్యా వాళ్లు గవర్నమెంట్ ద్వారా రెండు లక్షల లోపల ఉన్నవారు గవర్నమెంట్ ద్వారా చాలా లబ్ది పొన్నరు వాళ్లు వీఆర్ఏ సే పార్టీ రావాలనుకున్నారు వాళ్లకి ఓట్లు వేశారు 2లక్షల లోపల ఉన్న వాళ్ళు అది గమనించాలి మీ ప్రభుత్వం వచ్చే కారణం రెండు లక్షల పైన ఉన్న రుణ రుణం వాలే మీకు తీసుకువచ్చారు 2 లక్షల పైన రుణం మాఫీ చేయకపోతే భవిష్యత్తులో మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండదు
SR.Naku.195000.SR.Kala
రెండు లక్షల పైన ఉన్న వాళ్లు రైతులు కాదంటారా...
శ్రీధర్ బాబు గారు మీరు పక్కా మంచి వ్యక్తులు మంచి కాంగ్రెస్ వ్యక్తివి.
అబద్ధాలు చెప్పకుండా పాలన చేయాలి అని ఆలోచించే వ్యక్తివి. క్షేత్రస్థాయిలో మీరు చేసిన ఏ పథకానికి ప్రజాకర్షణ రాలేదు!
ప్రజలు సంతోషంగా లేరు.
అన్ని పంటలకి బోనస్ ఇస్తామన్నారు ఒక్క వడ్ల కి ఇస్తున్నాం!
పత్తి రైతుల దగ్గర క్వింటాల్ కి 10 నుంచి 15 కిలోలు కట్ చేస్తున్నారు పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు బోనస్ లేదు మిగతా పంటల వారికి బోనస్ లేదు!
రుణమాఫీ రెండు లక్షల లోపు కూడా అందరికీ కాలేదు!
2లక్షల పైన వారికి పై మొత్తం కట్టుకుంటే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు అప్పులు చేసి కట్టారు ఏ ఒక్కరికి రాలేదు!
మన పాలలో ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేరు! ఆలోచించి కనీసం ఏదో ఒక వర్గమైనా సంతోషంగా ఉండాలి వారు ప్రభుత్వానికి అండగా నిలబడాలి! అలా జరగడం లేదు!
అన్ని అబద్ధాలే! వివరణ లేదు! విధానం లేదు! మాయలో రాష్ట్రాన్ని నడప లేరు! అనవసరపు వివాద కార్యక్రమాలు! ఉద్యోగులకు డి ఏ లు లేవు! నా ఆలోచించండి చెప్పుకుంటూపోతే సవాలక్ష.....
Rayathu Runa mafi Govinda.... rayathu bharosa Govinda.... Congress government Govinda
మీ ముఖ్యమంత్రి చెప్పాడని రెండు లక్షలు తీసుకుంటే దానికి మిత్తి కూడా కలిపి 2లక్షల పైన ఉన్నదని నాకు మాఫీ కాలేదు
అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు ఆసరా పెంచిన పెంచుతామని చెప్పారు ఇంతవరకు పెంచలేదు సంవత్సరకాలం అయ్యింది
Failure government
2 లక్షల వరకు మాత్రమే చేయాలి కదా ఆ పైన ఉంటే పైన డబ్బు ఇవ్వమని అడుగుతాలెం కదా 2లక్షలు వేయండి చాలు
They said that they will increase the support pensions on December 9
ముందుగానే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పుడేమో రెండు లక్షల పైన ఉన్నాము వారికి చేయమని చెబుతున్నారు ఇది ఎక్కడి న్యాయం సర్ ఇట్లా చెప్తే కాంగ్రెస్కు ఓటు కూడా వేయకపోవడం
మీరు చెప్పింది సాలు గాని రేపు వచ్చే ఎలక్షన్స్లో 2లక్షల రుణమాఫీ ఆఈనావారిన్నీ ఓట్లు అడగండి
Antha mosame andhariki ani nibandhanala perutho kondarike jarigindhi sir
Orenayana శ్రీధర్ బాబు రెండు లక్షల రుణ మాఫీ గురించి మాట్లాడు
Rhytulandariki. Runamafi cheyandi
Ma government ki next future ledu.... this is last and final.....ega ma government life lo radu.... pakka
Runaffie kaledhu ok na
మాది 2 లక్స్ ఉంది అయిన కాలేదు
Bayata sannalaku 3200 varku vastunnai Sir KNRAJ
Kutubaniki 2 lackes annaru kadha
2 to 3 kgs cut chesthunnaru in paddy procurement lo chesthunnaru
2lakh above runa mapi kaledu
Ala kadu miru cheppindi, prathi raithu ki 2 lakh varaku chestam annaru, ipudu oka kutumbam ki 2 lakh cutoff chesaru...
Monnati daka kuda 2 lakh kante ekkuva unna amount pay cheyandi 2 lakh chestam annaru
Uttar plaff government
2 laks lopala kuda kaledu
Antha mosam
Maku 160000 runa fami kaledu sir
180000 una runa mafie kaledu
2 lakhs varaku runamafi cheyaledu kadhara badukav paina runamafi evadu adigadu...
Finally Rajinikanth❤ Missing Big news big debate..🎉
మీ కాంగ్రెస్స్ వాళ్ళు లాజిక్ లతో లొసుగులతో జనాలను ఇబ్బంది పెడితే మీ పార్టీకె నష్టం... సర్ మీరు 2 లాక్స్ కంటే ఎక్కువ వుంటే చేయమని చెప్పలేదు అందరు ఏమనుకున్నారు అంటే లోన్ ఎంత నన్న ఉందని ప్రతి ఒకోలకు 2 లాక్స్ మాఫీ చేస్తారు అనుకున్నారు పైన ఉన్నాయి కటుకుంటారు అనుకున్నారు ఇపుడేమో మేము 2 లాక్ పైన మాఫీ చేస్తాము అని చేపలే అంటున్నారు.. అసలు మిమల్ని 2 లాక్స్ పైన మాఫీ అడుగుతలేరు రైతులు ఓన్లీ 2 లాక్స్ ఏ మాఫీ అడుగుతున్నారు ఆల్రెడీ కొంతమందికి కరెక్ట్ గా 2లాక్స్ మాఫీ అయినాయి...అదే అందరికి చేయండి మిగితవి రైతులు బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు మీకు అనవసరం... అంతే కానీ 2 లాక్స్ కంటే 1 రూపీ ఏకువగా వున్న మొత్తమే మాఫీ చేయం అంటే మీకే నష్టం ఎందుకంటే మాఫీ అయినవాళ్ళు సైలెంట్ గా ఉంటారు కానీ వాళ్ళు గోల గోల చేస్తే మీ పార్టీ గోవింద... అందుకనే బాబు సర్ జర లాజిక్స్ వదిలేసి అందరికి 2 లాక్స్ మాఫీ చేయండి...
ఎవరికీ అయ్యింది రా బాబు
Maku Runa mafi kaledu
వాళ్లు BRS18 కోట్లు చేశారు అంటే 1లక్ష రూపాయలు చేశారు కానీ నువ్వు కాంగ్రెస్ సంపూరణ మాపి అంటే 22కోట్లు ఎట్లా అయితది మీకు సదువు వస్తదా
Kadu brokar matalu bandu sei
రైతు భరోసా ఎప్పుడు
200000 elaksanku ముందు ప్రతి రైతుకు 200000 చేపినారు అప్పుడు రేషాను కార్డు కు అణిచేపలే గెలిచినతరువాత రేషంకార్డు అన్నారు 200000 పైన రుణాలు ఉన్నవారు బ్యాంకులో కట్టమన్నారు సీఎం రేవతురెడ్డి మంత్రి తుమ్మల చేపినారు మీరు ఆలోచిచల్లి ఈరోజు వీడియో ముందుకు వచ్చి మాటాడాలి అన్ని మూసుకొని ఇంటిలో న్యూస్ చూడు సీఎం.తుమ్మల .ఏమిఅనారో .ఓకే ముందు ముందు ఉన్నది oksir
1 laks kaldhu raaa 🔥🔥🔥🔥
అరే సనశి go సదువ్ ఏమి ఈచావో foreign లో చదివిన ఆ గా
నావి 60000 లే ఉన్నాయ్ రుణమాఫీ కాలేదు ఏంటి సారు ఇది
Anni abaddale
Chestam chestam chestam edhe araaa
Miru fail runamafi vadu adagadam lo kuda lafut ga above 2lacks amount kattamanaru vati gurinchi adugura motham 31crs annaru above 2lacks kalipi kani interview mundhe motham match fix cheskoni interview chesthunaru andhariki
Gm
Go 317 timepass completed WITHOUT ANY SOLUTION
Subcommittee ended with NO RESULTS
PROBLEMS R THEIR...STILL WHERE THEY WHERE AT LAST TIME
Meeru chesindeme laadu
Em matladuthunnav santhosanga vunnaraa village Loki velli adagandi kodatharu
2lakh above Runa mafi appudu chestaru siruu
Bongu
Prajapalana carent ladu gasladumaku ravat ladu megtavalku?
Bumi lenoniki 2 lakhs bokka kada lenoniki eyyandi unnodiki kadu
Ore badukaku family ration card enduku petinavu ra
😂😂😂
Congress ku poyekalam vachindhi
Payi unna amount kattumannaru appudu Ela juta matalu chepputhunnaru 22vela kotlu vest katham congress
Faltu matalu
నాకూ 145000ఉన్నది కాలేదు
పోయె రోజు చేయండి.
Runamafi kaledu rythbandu raledu
Time pass government
రుణమాఫీ కాలేదు అన్న లక్ష 20000
Failure government