TV9 Conclave 2024 : సంక్రాంతి నుంచి రైతు భరోసా పక్కా : Ponguleti Srinivasa Reddy - TV9

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 104

  • @eragatisworld949
    @eragatisworld949 8 днів тому +29

    ప్రజల్లో ఎందుకు లేదు... ఒక్కసారి గ్రౌండ్ లో తిరిగి చూడండి ప్రజల ఆవేదన... తెలుస్తుంది

    • @gonenaresh4484
      @gonenaresh4484 7 днів тому +5

      గ్రౌండ్ దాకా ఎందుకు వాళ్ళ వీడియో కింద కామెంట్స్ చూస్తే చాలు

  • @sampathyadavjangili3934
    @sampathyadavjangili3934 6 днів тому +19

    ఈసారి నువ్వు కూడా అడ్రస్ లేకుండా పోతావు ఉండు రైతులను ముంచారు అందరు కలిసి

  • @mohank8279
    @mohank8279 7 днів тому +15

    మళ్ళీ గెలుస్తారా మీరూ జీరో .

  • @gandlasidhappa4675
    @gandlasidhappa4675 8 днів тому +15

    చెప్పు తెగుతది ప్రజల్లోలో కి వస్తే తెలుస్తది సార్

  • @alampallyashok7374
    @alampallyashok7374 2 дні тому +5

    రాజకీయం చేయాలి అంటే సిగ్గులేకుండా అబ్బద్దలు మాట్లాడాల్సిందే లేకుంటే కుదురదు.

  • @Baltheagriculturevlogs
    @Baltheagriculturevlogs 2 дні тому +4

    అదే దొర దొర తెలంగాణలో మీరు కూడా ఉన్నారు కదా సార్ అప్పుడు 10 ఏళ్ల పాటు

  • @dileeprathod1366
    @dileeprathod1366 7 днів тому +11

    Ma government ki next future ledu.... pakka

  • @Srinivasgeekuru
    @Srinivasgeekuru 7 днів тому +8

    ప్రజల్లో వెతిరేకతావుంది

  • @rambabusarikonda6748
    @rambabusarikonda6748 8 днів тому +6

    రుణమాఫీ గురించి ఖమ్మం జిల్లా మంత్రులు మాటిచ్చారు వాటికి కట్టుబడి ఉండండి సార్ 2 లక్షలు దాటిన ఇవ్వాలి రుణమాఫీ చేయండి సార్ టీవీ9 వాళ్ళు అడగండి సార్

  • @VkManohar-u6i
    @VkManohar-u6i 2 дні тому +2

    అన్న గారు ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది మీరు కూడా అబద్ధం చెప్తే ఎలా

  • @gandlasidhappa4675
    @gandlasidhappa4675 8 днів тому +7

    పోలీసోలు లేకుండా రండి చూదాం

  • @rambabusarikonda6748
    @rambabusarikonda6748 8 днів тому +6

    రెండు లక్షల పైన ఉన్న వాటిని గురించి మాట్లాడండి సార్

  • @Komaram648
    @Komaram648 2 дні тому +2

    Ed కేసు లో బొక్కలో ఉండాల్సిన వాడివి అదానీ కాళ్ళు మొక్కి బయట ఉన్నావ్ కదా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dileeprathod1366
    @dileeprathod1366 7 днів тому +7

    Runa mafi Govinda.... rayathu bharosa Govinda.... next Congress Govinda

    • @gonenaresh4484
      @gonenaresh4484 7 днів тому

      మధ్యలో నే పొయ్యేట్టు ఉంది నమ్మి మార్పు కోసం ఓట్లు వేస్తే
      నంబర్ ప్లేట్ లు
      విగ్రహాలు మారుస్తున్నారు
      మూసి కూడా ముందుపడదు
      జీవితం లో ఇంకెప్పుడు ఎవడు నమ్మని స్థాయికి వచ్చారు

  • @rajurkraju
    @rajurkraju 3 дні тому +2

    కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలు గొప్పగా పథకాలు అమలు చేయడం వలన మహారాశ్ట్ర లో ప్రజలు కాంగ్రేస్ పార్టీ ని తిరస్కరించారు.

  • @dileeprathod1366
    @dileeprathod1366 7 днів тому +4

    KCR better than Revanth Reddy

  • @j.rajeshj.rajesh2994
    @j.rajeshj.rajesh2994 7 днів тому +6

    Waste government

  • @VAshok-o2k
    @VAshok-o2k 3 дні тому +2

    2029 లో వస్తుంది రైతు భరోసా

  • @vyakanna5420
    @vyakanna5420 2 дні тому +1

    రైతు భరోసా ఎత్తేశారు రజిని గారు

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 2 дні тому +2

    ఇంకా చదువుకున్న వాళ్లకు స్కూటీలు

  • @dileeprathod1366
    @dileeprathod1366 7 днів тому +3

    Worrest government....Mosa poyam

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 5 днів тому +3

    Sir juta mata chaputhu ru bonas cadhu

  • @NLaxmiNarasaiah
    @NLaxmiNarasaiah 7 днів тому +2

    Uttar plaff government

  • @gaddammahipalreddy1080
    @gaddammahipalreddy1080 6 днів тому +3

    Runamafi Kami vallu 18lkhs unaru vallu decide chesthru

  • @MallareddyKasthuri
    @MallareddyKasthuri 3 дні тому +1

    మాకు రుణామాపి కాలేదు

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 2 дні тому +1

    వాళ్లు గ్యారంటీలు చేయాలి ఏం చేయాలి అంతా అబద్ధం

  • @ThotaMahesh-n2l
    @ThotaMahesh-n2l День тому

    మీ మంత్రులు మీ mla లు ఎవడికి వాడే సీఎం లు

  • @myakalanarsimulu8782
    @myakalanarsimulu8782 2 дні тому

    రుణమాఫీ ఎక్కడ చేసిండ్రు నాయన గోపాల్ చెప్పుకోండి

  • @Komaram648
    @Komaram648 2 дні тому

    West CM in India in history 😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @dharmavardhanrao
    @dharmavardhanrao 2 дні тому

    దొరల పాలన అంటారు కదా మరి ఇప్పుడు రెట్ల పాలన కాదా ఎప్పుడూ రెడ్లు & దొరల పాలనె కదా నడుస్తుంది వారు వారి పిల్లలు ఇదే కదా మన ప్రజాసామ్య దేశం అంబేత్కర్ ను కేవలం ఓట్ల కొసం వాడుకుంటున్నారు అసలు ఈ దేశం పేదోళ్ళ రాజ్యం ధనికులకు లేదు మన రాజ్యాంగంలో పదవుల పంపకాలు ధనికులు రాజ్యాన్ని ఏలే ప్రశ్నే లేదు ఈ దేశం మన పేదోళ్ళది మనమే ఏలకుందాం

  • @Tejavath-j5i
    @Tejavath-j5i 7 днів тому +1

    Yes vyeathirekatha undhi

  • @మన్యంబోయ్చెర్రీ

    నాలుగో విడత లో రెండు లక్షల కన్న తక్కువ అన్న రుణమాఫీ ....లిస్ట్ కూడా ఇంకా రాలేదు..పైసలు పడలేదు...రేవంత్ రెడ్డి గారు మాత్రం రుణమాఫీ అయిపోయింది అంటారు..రైతులు అయోమయం లో ఉన్నారు.....రైతులకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగ పడని రైతు భరోసా ఎందుకు....సంక్రాంతి తర్వాత ఎందుకు.....పండగకు ఉపయోగ పడని పైసలు ఎందుకు

  • @komarisuresh
    @komarisuresh 5 днів тому +1

    All farmers wanted rythubarosa two season's amount gives shortly quickly implemented six guartanteed schemes and not conditions Ankaras

  • @SubhashbhBhukya
    @SubhashbhBhukya День тому

    రజని గారు మల్లి కాంగ్రెస్ తెలంగాణలో మళ్లీ వస్తదా

  • @RajuA-gz1wg
    @RajuA-gz1wg 4 дні тому

    మంత్రిగారు 31 వేల కోట్లకు ఒక వెయ్యి ఓట్లు ఎక్కువైనా సరే రుణమా పూర్తి చేస్తామన్నారు

  • @dileeprathod1366
    @dileeprathod1366 7 днів тому +1

    Unfit CM.... unfit cabinet

  • @mogilimallesh5401
    @mogilimallesh5401 2 дні тому

    చెప్పేదానికి వినడానికి పబ్లిక్ సిద్ధంగా లేరు మీరు అప్పుడు ఆ ప్రభుత్వం లో ఉన్నారు కదా సలహా ఇవ్వచ్చు మీరు చెప్పినప్పుడు బడ్జెట్ సరిపోతుంది మేము అన్ని 100 రోజుల్లోపు చేసి పెడతామని చెప్పారు మీది గ్లోబల్ ప్రచారం కాదని ప్రజలుఅడుగుతున్నాను

  • @veerappat8570
    @veerappat8570 3 дні тому

    ప్రజల్లో 500%ఉంది

  • @JangamBhattaiah
    @JangamBhattaiah День тому

    M.nagarlo cheppina mafee bank lo padale

  • @veeraiahinduriveeraiahindu764
    @veeraiahinduriveeraiahindu764 2 дні тому

    పూటకు ఒక మాట రోజుకొక జెండా

  • @dileeprathod1366
    @dileeprathod1366 7 днів тому +1

    Zero development

  • @mutyamtalakokkula9223
    @mutyamtalakokkula9223 2 дні тому

    200000😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @VivekReddyOffical
    @VivekReddyOffical 2 дні тому

    Variki 500 bonas Inka padaledu kadhara...20 days avuthondi...emu palana chesthunaru kadhara

  • @amarmedia5765
    @amarmedia5765 2 дні тому

    Nuvvu ground lo ki raa vasthe thelusthadi ponguleti garu nuvvu malli gelusthava asalu

  • @RamReddy-bu9nn
    @RamReddy-bu9nn 3 дні тому

    Awareke,runamapa,ayadi

  • @VivekReddyOffical
    @VivekReddyOffical 2 дні тому

    2 lakhs paina unavi runamafi cheyaledu kadhara. Ponguleti Srinivas reddy ga

  • @konreddyrajireddychannel6483
    @konreddyrajireddychannel6483 3 дні тому

    😢😊

  • @ravindravarma7260
    @ravindravarma7260 2 дні тому

    Edhi kuda runamafi madhire vuntadhemo

  • @pnageshnagesh5944
    @pnageshnagesh5944 2 дні тому

    Runa, mapi, kaledhu, raythu, bharosa, raledhu, 2500,eivvaledhu, pri, bassu, yevaniki, avasaram,

  • @maheeprabhasainaveni403
    @maheeprabhasainaveni403 2 дні тому

    🤭🤭🤭chi ni brathuku

  • @VijayKudimetha-n8x
    @VijayKudimetha-n8x 7 днів тому +1

    Veedu yedadhi kindati varaku brs lo unnode avakashavadhi

  • @OragantiGangadhar-x3d
    @OragantiGangadhar-x3d 3 дні тому

    Runamafi kaledhu sar

  • @PothurajuOmkar
    @PothurajuOmkar 7 днів тому +1

    Sir firest runamapi chae evarike sariga kaladu enduku e 6garentis antha mosam

  • @MallareddyKasthuri
    @MallareddyKasthuri 3 дні тому

    Congress party అంటేనే మోసం చేయడం కదా

  • @sadashivareddy4786
    @sadashivareddy4786 7 днів тому +1

    Runa mafi kaledu kaledu kaledu

  • @MaheshYadav-wl6zb
    @MaheshYadav-wl6zb День тому

    Emi cheyalo meeku ardam kavatledu ra Nayana
    Raithu barosa last rendu pantalu kalipi isthara

  • @GuruswamyGuruswamy-tn6wy
    @GuruswamyGuruswamy-tn6wy 7 днів тому +1

    Zero

  • @SagarYadav-o2l
    @SagarYadav-o2l 2 дні тому

    Waste Governmet.jai.kcr.jai.ktr.jai.tealganu

  • @varna632
    @varna632 2 дні тому

    Doddu vadlaku bonus govindha 2lacks paina unna variki evvariki runamafi kaledhu

  • @BandariMahesh-eg7cx
    @BandariMahesh-eg7cx 8 днів тому +1

    Prajalone ondhe

  • @doddamuralireddy753
    @doddamuralireddy753 7 днів тому +1

    Ame chasavu neku antasenu ladu

  • @PrathyushaLaxmareddy
    @PrathyushaLaxmareddy 2 дні тому

    Prajalone undi ra ja

  • @PrashanthGajula-h1o
    @PrashanthGajula-h1o День тому

    Rythulanu munchesaru kada ra runamfi mottam rythu bandu eyaledu west government congress west CM gumpu mestri

  • @SubhashbhBhukya
    @SubhashbhBhukya День тому

    😂😂

  • @mutyamtalakokkula9223
    @mutyamtalakokkula9223 2 дні тому

    200000😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @mutyamtalakokkula9223
    @mutyamtalakokkula9223 2 дні тому

    200000😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @worldmovielovers8955
    @worldmovielovers8955 4 дні тому

    Vallu adagakapothey miru em cheyaru chetta edavallara

  • @voligirikrishan762
    @voligirikrishan762 2 дні тому

    Cccccc😂

  • @DNarsimulu-z3x
    @DNarsimulu-z3x День тому

    Doga hame

  • @padmajakammari612
    @padmajakammari612 День тому

    నెక్స్ట్ టైం వార్డు మెంబర్ కూడా గెలవడు వీడు

  • @mutyamtalakokkula9223
    @mutyamtalakokkula9223 2 дні тому

    200000😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @SagarYadav-o2l
    @SagarYadav-o2l 2 дні тому

    Zero