🙏💯Ma మాట మి నోట Ap ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం గాడ్ బ్లెస్సింగ్ అల్ టైం జగన్ గారు ysrcp all team aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు 🇳🇮🙏💯⌚
అమ్మా మనది ప్రజాస్వామ్యం తల్లి ప్రజలు ఓటు వేస్తే గెలుస్తారు యుద్దాలు చేసికాదు. మరొక విషయం జగన్ మళ్ళీ గెలుస్తాడు అని భయంతో కూటమికి ఓటు వేశారు. కూటమి ప్రభుత్వము అన్ని పథకాలు ఇవ్వలేదని ప్రజలకు తెలుసు
Yes 💯 correct 💯 ga chepparu meeru andaru God bless you all pedala devudu ys Jaganmohanreddy garu e 5 years AP prajalu badapadalichinde brother Jai jagan Jai jai jagan
జగన్ ఓడిపోయింది పథకాలు ఇచ్చినందుకు కాదు. ఆయన పక్కన వున్న సజ్జల , కొడాలి , అంబటి , రోజా , పేర్ని నాని లాంటి యధవల వల్ల . మరియు రౌడీయిజం ఎక్కువ చేశారు.అది ఎంతలా అంటే కనీసం ప్రతిపక్షం వాళ్ళని మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ధర్నా చేస్తే స్టేషన్ లో పెట్టేవారు. అలాంటి రౌడీ లాగా ప్రవర్తించడం వల్లనే సంక నాకి పోయాడు. ఇప్పుడు కూడా ఆ పొగరు తగినట్లు లేదు. పద్ధతిగా నడుచుకుంటే గెలుస్తాడు.లేకుంటే ఈ సారి ఆ 11 కూడా రావు.
@GANIVILLAGEVISIT పార్టీ లో యధవలని కంట్రోల్ చెయ్యలేని వాళ్ళు ఇంకా ఇంక ఆ పార్టీ ఎలా మనుగడ సాధిస్తుంది. నోరు అదుపులో పెట్టుకోవాలి. మేము చిల్లర పడేస్తున్నం జనాలు మాకు బానిసలు అంటే ఎవరు ఒప్పుకోరు. పద్ధతిగా నడుచుకోవాలి.హుందా తనం వుండాలి. అది వైసిపి వాళ్ళకి 10 పర్సంట్ కూడా లేదు. మీరు కూటమి ప్రభుత్వాన్ని గమనించండి. ఎక్కడో ఒక చోట ప్రతి పార్టీ కి చీడ పురుగులు వుంటారు .నేను కాదు అని చెప్పను.కానీ వైసిపికి 90 శాతం పైన ఆ చీడ పురుగులే వున్నాయి..అందుకే సంక నాకి పోయింది. ఇప్పటికీ మారకపోతే ఇంక పుట్టగతులు ఉండవు.
ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని... నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు... ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం... ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి... అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు! నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!! యిలాగే వానలు లే!ని వరదలతో... జలాలు లే!ని బావులతో... పంటలు లే!ని వంటలతో... పథకాలు లే!ని పతనాలతో... వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు... కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
ఆయిల్ విపరీతంగా పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ టిడిపి janasena కూటమి వచ్చింది కలెక్షన్స్ కోసం అండ్ ysrcp జగన్ గారు pai ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ 💯🙏🇳🇮
@anatharao92 syco paalanalo ippudu prajalantha unnam e Kootamiprabhavam Valla prajalaku yetuvanti upayogam ledhu ichina haamelanni ventane neraverchi appudu cheppandi Evm scam 😡🇱🇸💯🙏God bless you jagananna Ysrcp all team aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu God 🇱🇸🙏💯
వర్షాలు పడవు చంద్రబాబు వస్తె అనే యదవలకి ఒకటే చెప్తున్నా. వర్షాలు ప్రకృతి ధర్మం రా యధవల్లారా. అది చంద్రబాబును చూసి, జగన్ ను చూసి పడవు. ప్రకృతి పరంగా విపత్తులు సంభవించినప్పుడు, సహజ సిద్ధంగా పడతాయి. అది కూడా తెలియని కొంతమంది నోటికి వచ్చినట్లు వాగుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్న.
ఓంటరీగ,వచ్చిన గెలిచే దమ్ము లేక ఇవి ఏం మార్పుల వల్ల పదవి దక్కించుకున్నారు అక్క వాళ్లకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నెక్స్ట్ జిమీలీ ఎలక్షన్ లో గెలిచి చూపించమను ఒకటి రెండు పార్టీలు కాదు మూడు పార్టీలు ఒకటి అయితే ఒక్కని ఎదుర్కొనే దమ్ము లేక దాంట్లో కూడా మోసం చేశారు ఇంతకన్నా దిగజారి నాయాలు ఎవరూ లేరు అక్క నువ్వు చెప్పింది జగనన్న గురించి 100% నిజం పిల్లలను అడిగినా చెబుతారు పండు,ముసలి వాళ్లని అడిగినా చెబుతారు జగన్ చేసినట్టు ఎవడు చేయలేదు చేయబోడు,కూడా
Correct ga cheparu ea prajalu lu CBN garu cm correct telese CBN garu mosamu chesatharu ea prajalu lu jagana garu I mosamu chesaru ea prajalu lu election time lo ea prajalu lu ki dabbu mutta mandhu Birayani eastha votu vesaru
Super మేడం జై జగన్ జై ఆంధ్ర ❤
అందమైన అబద్ధాలు ఆడబట్టే అధికారంలోకి వచ్చారు ఇది నిజం ముమ్మాటికి నిజం
ఇప్పుడు కాదురా నాయనా గత 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఇదే మోసం
Super madam అంత దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదు జై జగన్ జై జగన్ జై జగన్
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం
చాలా చక్కగా చెప్పేరు మేడం గారు జై జగన్ మోహన్ రెడ్డి గారు 🎉 నిజం దేశం లో నెంబర్ వన్ లీడర్ నిజం స్కూల్ రూపురేఖలు మారినాయి🎉❤❤❤❤❤❤
సూపర్ అక్క బాగా మాట్లాడినావ్
Super.❤❤❤
తిరుగుబాటు ఎందుకు చేయరు మరి ? అంటే మీకు పథకాలు వద్దు అని అర్థం. చావండి మీ చావు.
ఇంకా టైమ్ వుంది బ్రో తిరుగుబాటు చేయడానికి
❤❤❤❤❤❤
Very good
Jai Jaganna malli Ravali Jai Jaganna malli Ravali Jai Jaganna malli Ravali
సూపర్ 💯🙏🙏🙏జై జగన్
Good message amma
🙏💯Ma మాట మి నోట Ap ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం గాడ్ బ్లెస్సింగ్ అల్ టైం జగన్ గారు ysrcp all team aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు 🇳🇮🙏💯⌚
S....100% correct ....
Super
SUPER SUPER SUPER SUPER AKKA. JAI JAGAN JAI YSRCP
Chaala baaga cheppaavu thalli
❤❤❤❤❤
సూపర్ madam జై జగన్
అమ్మా మనది ప్రజాస్వామ్యం తల్లి ప్రజలు ఓటు వేస్తే గెలుస్తారు యుద్దాలు చేసికాదు.
మరొక విషయం జగన్ మళ్ళీ గెలుస్తాడు అని భయంతో కూటమికి ఓటు వేశారు. కూటమి ప్రభుత్వము అన్ని పథకాలు ఇవ్వలేదని ప్రజలకు తెలుసు
Mosapoyaru
Correct madam
B.Dhana.❤❤❤
Jai jagan anna
Yes 💯 correct 💯 ga chepparu meeru andaru God bless you all pedala devudu ys Jaganmohanreddy garu e 5 years AP prajalu badapadalichinde brother Jai jagan Jai jai jagan
జై జగన్❤❤❤
Super bowl
Jai jagan anna ❤❤❤jagan anna nuvvepudu prajallone undali anna prajalaki daggarlone undali anna maa support antha jagan annake😮😮
జోహార్ రాజన్న. జయహో జగన్.
జగన్ ఓడిపోయింది పథకాలు ఇచ్చినందుకు కాదు. ఆయన పక్కన వున్న సజ్జల , కొడాలి , అంబటి , రోజా , పేర్ని నాని లాంటి యధవల వల్ల . మరియు రౌడీయిజం ఎక్కువ చేశారు.అది ఎంతలా అంటే కనీసం ప్రతిపక్షం వాళ్ళని మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ధర్నా చేస్తే స్టేషన్ లో పెట్టేవారు. అలాంటి రౌడీ లాగా ప్రవర్తించడం వల్లనే సంక నాకి పోయాడు. ఇప్పుడు కూడా ఆ పొగరు తగినట్లు లేదు. పద్ధతిగా నడుచుకుంటే గెలుస్తాడు.లేకుంటే ఈ సారి ఆ 11 కూడా రావు.
జగన్ గెలిచినా ఓడినా తాను హ్యాపీగా బతకగలడు పేదవాలు మాత్రం ఆకలికి చస్తారు cbn😘వల్ల ఎంప్లొయ్స బతుకు బాగాంటది
@GANIVILLAGEVISIT పార్టీ లో యధవలని కంట్రోల్ చెయ్యలేని వాళ్ళు ఇంకా ఇంక ఆ పార్టీ ఎలా మనుగడ సాధిస్తుంది. నోరు అదుపులో పెట్టుకోవాలి. మేము చిల్లర పడేస్తున్నం జనాలు మాకు బానిసలు అంటే ఎవరు ఒప్పుకోరు. పద్ధతిగా నడుచుకోవాలి.హుందా తనం వుండాలి. అది వైసిపి వాళ్ళకి 10 పర్సంట్ కూడా లేదు. మీరు కూటమి ప్రభుత్వాన్ని గమనించండి. ఎక్కడో ఒక చోట ప్రతి పార్టీ కి చీడ పురుగులు వుంటారు .నేను కాదు అని చెప్పను.కానీ వైసిపికి 90 శాతం పైన ఆ చీడ పురుగులే వున్నాయి..అందుకే సంక నాకి పోయింది. ఇప్పటికీ మారకపోతే ఇంక పుట్టగతులు ఉండవు.
Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని...
నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు...
ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం...
ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి...
అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!
నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!!
యిలాగే వానలు లే!ని వరదలతో...
జలాలు లే!ని బావులతో...
పంటలు లే!ని వంటలతో...
పథకాలు లే!ని పతనాలతో...
వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు...
కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
హాఆ
I supported jagan during 2019....but he worried only about SC ST and Muslims left remaining people to suffer and bear the freebees burden....
No. 420 Ex cm
Save voluntary
Yes jagan
నిన్నా నేను కరెంట్ బిల్ 2021/-katanu జగన్ అన్న సిఎం గా ఉన్నప్పుడు ఈ విధంగా లేదు
Health+Education+welfare= Jagan Mohan Reddy
Ycp sannasulau, 2019 to 2024 varaku special status gurunchi adaga Leni piriki vallu.
Ycppaytms Andhra vinasanam arachakam jagan paytms chichi
Evm pavala
Paytm batch... 5
Pavala EVM lanje
Ap prajalu chesukunade
Yes , correct, CBN & Jagan Reddy gave money from their own companys to people , we are beggars, physically disabled & No- 1 fool's,
ఆయిల్ విపరీతంగా పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ టిడిపి janasena కూటమి వచ్చింది కలెక్షన్స్ కోసం అండ్ ysrcp జగన్ గారు pai ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ 💯🙏🇳🇮
Yes , correct, your Jagan Reddy gave the money to people from his company's, CBN , Pawan not capable persons as your psyco mind.
@anatharao92 syco paalanalo ippudu prajalantha unnam e Kootamiprabhavam Valla prajalaku yetuvanti upayogam ledhu ichina haamelanni ventane neraverchi appudu cheppandi Evm scam 😡🇱🇸💯🙏God bless you jagananna Ysrcp all team aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu God 🇱🇸🙏💯
@anatharao92 mundu prajalaku ichina haamelanni neraverchamani cheppandi plz 😡🕒
🎉
Prathi okkadu matladevade. Jagan sanka nakandira .vadike dhikkuledhu meeke vadu ra dhikku jagan nammi sanka nakipoyau.
Super comedy😂😊
Prajalu free skeemulaku banisalu
వర్షాలు పడవు చంద్రబాబు వస్తె అనే యదవలకి ఒకటే చెప్తున్నా. వర్షాలు ప్రకృతి ధర్మం రా యధవల్లారా. అది చంద్రబాబును చూసి, జగన్ ను చూసి పడవు. ప్రకృతి పరంగా విపత్తులు సంభవించినప్పుడు, సహజ సిద్ధంగా పడతాయి. అది కూడా తెలియని కొంతమంది నోటికి వచ్చినట్లు వాగుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్న.
Yes you are 💯 correct , keep it up.
భయ్యా పోయిన ఐదు సంవత్సరాలు మా రాయలసీమలో కూడా వర్షాలు పడ్డాయి అసలు ఫుల్ నీళ్లు ఎక్కడ చూసినా ఈ సారి మాత్రం నీళ్లు లేక పొలాలు కూడా ఆపేశారు
@@sidnagarjun9500 దానికి CBN కారణం అంటారా ?? వర్షాలు పడడం ఎవరి చేతుల్లో ఉంది.
@@jagadeeshnaraga7408 ., సరే.. సంక్షేమం ఎలాగో లేదు మరి అభివృద్ధి అయినా చేస్తాడేమో చూద్దాం మరి 😊
😂😅😂
ఓంటరీగ,వచ్చిన గెలిచే దమ్ము లేక ఇవి ఏం మార్పుల వల్ల పదవి దక్కించుకున్నారు అక్క వాళ్లకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నెక్స్ట్ జిమీలీ ఎలక్షన్ లో గెలిచి చూపించమను ఒకటి రెండు పార్టీలు కాదు మూడు పార్టీలు ఒకటి అయితే ఒక్కని ఎదుర్కొనే దమ్ము లేక దాంట్లో కూడా మోసం చేశారు ఇంతకన్నా దిగజారి నాయాలు ఎవరూ లేరు అక్క నువ్వు చెప్పింది జగనన్న గురించి 100% నిజం పిల్లలను అడిగినా చెబుతారు పండు,ముసలి వాళ్లని అడిగినా చెబుతారు జగన్ చేసినట్టు ఎవడు చేయలేదు చేయబోడు,కూడా
మీరు ఇంకా ఇలానే వాగుతుంటే 2029 ఎలెక్షన్స్ లో 5 సీట్స్ కూడా రావు
Freega vastegani batkleru. Meru
Correct ga cheparu ea prajalu lu CBN garu cm correct telese CBN garu mosamu chesatharu ea prajalu lu jagana garu I mosamu chesaru ea prajalu lu election time lo ea prajalu lu ki dabbu mutta mandhu Birayani eastha votu vesaru
Appulu cheppaledhu madam abimanunitho polchaku
international person how to loot ap ysr family .so ysr family so great
జగన్ current bills పెంచితే నానా గొడవ చేసిన చంద్రబాబు 6 నెల్లు తిరక్కుండా కరెంటు bills మళ్ళీ పెంచడం అన్యాయం కాదా
😅😂😅😂😂😂
Jagan unnpudu onion rate peragaledaa akkai
👎👎👎👎👎👎
Vote vesaru molkonnaru ap ni rakshinchukumnaru🙏
😂🇳🇮⌚💯🙏👌👍
Jai Jagan ❤🎉
Norumuyava Single pilli
Neevu yevaravu thalli
Née got lo yemi chesinavu
జగ్గడు బాగా పెట్టాడా, అందరూ వెస్ట్ అంటావా మరీ వైస్సార్ గురించి చెప్పు