Kandikuppa Village Andrapradesh Konaseema A Village All are Jamindars

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024

КОМЕНТАРІ • 87

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 3 місяці тому +10

    కాపుల భవనాలు అని తెలిసి చాల సంతోషంగా ఉంది very good video

  • @sanasankararao5365
    @sanasankararao5365 3 місяці тому +6

    బిల్డింగ్ లు అన్ని కాపులు వి అని చూస్తే చాలా సంతోషం వేసింది

  • @vinniisbetter
    @vinniisbetter 2 місяці тому +5

    it’s my grandparents place!! i love this village💗💗

  • @nagasrinu6694
    @nagasrinu6694 3 місяці тому +10

    శంకరా భరణం. సినిమా నిర్మాత. ఏ దిద నాగేశ్వ రావు. గారి ది ఆ ఊ రు

    • @rajanimmala629
      @rajanimmala629 2 місяці тому +2

      శ్రీ .ఏడిద నాగేశ్వర గారి సొంత వూరు కందికుప్ప కాదు..వారి వియ్యంకుడు శ్రీ విల్లా అబ్బాయి గారి వూరు

  • @nookalasatyendra2260
    @nookalasatyendra2260 3 місяці тому +4

    Thanks for uploading my village...

  • @ravikumarmoka3106
    @ravikumarmoka3106 3 місяці тому +3

    Very nice video....ours is also Kandikuppa....in my school days...I used to go by walk in front of those houses...Thanks for reminding those child hood Days.

  • @vijaytadi3336
    @vijaytadi3336 3 місяці тому +6

    The person who narrated the history (Santosh Yedida) has done his graduation from IIT MUMBAI. After working in multiple MNCs for 2 decades, now he has decided to settle down in his hometown to look after his parents.

  • @gmahadevrao
    @gmahadevrao 3 місяці тому +3

    Good information thank you

  • @VijayaKumari-qq9cg
    @VijayaKumari-qq9cg 2 місяці тому

    Very pleasant locations& buildings r seen

  • @nusisrinivasareddy9325
    @nusisrinivasareddy9325 2 місяці тому +1

    Good information🌹

  • @Rakisam-lm1kz
    @Rakisam-lm1kz 2 місяці тому +1

    Iam the grandson of yedida chakram Garu and also the grandson of yedida Nageswarao garu… thank you so much for making the vedio on my village with our grandpa home 0:28 green Banglow is my home ❤️

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 3 місяці тому +4

    మునిగారు విదేశీయులు మన గ్రామాలనుండి ఆర్కిటెక్చర్ దోచుకుపోయారు అనిపిస్తుంది కంది కుప్ప భవనాలు అందంచూస్తే కట్టిన షరాబులకు పాదాభివందనాలు

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 2 місяці тому +1

    Nice village..Nice video...

  • @nandutadi8890
    @nandutadi8890 3 місяці тому +4

    Kandikuppa pallamala Thalli history ❤❤

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 3 місяці тому +2

    చాలా బావుంది అండి ధన్యవాదాలు

  • @SiriwithHema-Telugu
    @SiriwithHema-Telugu 2 місяці тому +2

    Chala bagundi andi.meru tisina buildings lo anni akasam,varivi,yedidha varivi,nukala varivi.A street anta o.c.s

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 3 місяці тому +1

    Super super 👌👌

  • @sivaramachandraraoyeruband8179
    @sivaramachandraraoyeruband8179 3 місяці тому +1

    Chinnappudu vinnamu But not Seen Chala Baga Chupettaru Very good effort Thanks for your efforts

  • @trinadrao56
    @trinadrao56 3 місяці тому +4

    మా తాతగారి ఊరు

  • @narasimharao6728
    @narasimharao6728 2 місяці тому

    It's wonderful memory ❤

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 місяці тому +4

    ఇంద్ర భవనాలు.

  • @MovieMatter557
    @MovieMatter557 3 місяці тому +2

    అందరిరింది బ్రో BGM ❤️❤️❤️❤️

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 3 місяці тому +1

    Nice video👌

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 3 місяці тому +4

    ☺చదువు, సంస్కారం, భాషపై పట్టు ఉన్నవారు వెళ్లి విడియెా లు చేయవచ్చు కదా!!!! ఏదో వాళ్ళు చేసి మనకు చూపిస్తున్నందుకు సంతోషించాలి.
    ☺ కొంతమంది భాష ఇంతకన్నా worest; అయినా వీళ్లు చేస్తున్న పని అమెాఘం. పల్లెటూరులో ఉండి- మనం వెళ్లలేని గ్రామాలు, కొండకోనల్లోని వారి బ్రదుకును, విడిచి పెట్టిన కోటలు, మనం ఊహీంచని పురాతన దేవాలయాలు - మనకు చుాపించడం గొప్ప విషయం. Godavari muni, Harshasriram deserve our appreciations.

    • @GodavariMuni
      @GodavariMuni  3 місяці тому

      బాగా అర్ధం చేసుకున్నారు థాంక్స్ అండి చాలా ఆటుపోటులు ఉంటాయి. వెళ్ళి తిరిగి వచ్చిన సందర్భాలు ఉంటాయి

  • @manojnasasi5626
    @manojnasasi5626 2 місяці тому +1

    Very nice video

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 3 місяці тому

    Chala bagunnayi House lu chakkaga chepperu visheshalu 👌

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 місяці тому +3

    Super super

  • @sravanbabu7668
    @sravanbabu7668 2 місяці тому +1

    ఏడిద నాగేశ్వరరావుది, ఆయనతో కలిసి శంకరాభరణం సినిమాను నిర్మించిన సహనిర్మాత ఆకాశం శ్రీరాములుది కూడా ఇదే ఊరు అయిఉండవచ్చు.

  • @chiranjieevia.4880
    @chiranjieevia.4880 3 місяці тому +1

    Wow that's my village 7km Katrenikon 😊😊😊😊😊

  • @annapurnavadlamani6735
    @annapurnavadlamani6735 3 місяці тому +1

    Chala happy chupinchunaduku .Ma nanna garu karra Viswrswara Sarma garu akkada Government school lo teacher ga cheevaru.Na chinnathanamu lo.Ma chinnanna garu kuda chedavaru.karra Krishnamurthy.Ante ma parents chesina place chusthe ne happy ga undi.akkada perigina vallaki Inka entha happy ga untundi

  • @nimmipampana4940
    @nimmipampana4940 3 місяці тому +1

    Super

  • @Mynameis11292
    @Mynameis11292 3 місяці тому +1

    Literacy has increased, but the environment does not come, we have to accept the changes in the times

  • @cvragrochemicals
    @cvragrochemicals 3 місяці тому +2

    kapula mundhu evadaina thala vanchalsindhay ippudu edho verra viguthunaru kamma and reddys mana chinnapudu kapulu deggarey appulu adigayvalu kapula dhana gunalaki chala nashta poyaru

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 3 місяці тому +2

    GOOD MORNING MUNI

  • @vijayram9239
    @vijayram9239 2 місяці тому

    నేను కందికుప్ప లో 40 సం.లు నుండీ సహకార సంఘం లో పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రామస్తులు, పెద్దలు చాలా ఆప్యాయం గా చూస్తారు. ఇక్కడ పనిచేయడం నా అదృష్టం గా భావిస్తాను.

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 3 місяці тому +2

    Good morning Muni

  • @divyasandhyamanne1412
    @divyasandhyamanne1412 3 місяці тому +2

    Anna palamkuruu velandi anna chlabaguntundi. Temple s godavari chala baguntundi anna jest 2ki vuntundi oka video 📷 petandi

  • @nandamurisaru9-uw1fg
    @nandamurisaru9-uw1fg 3 місяці тому +1

    Gud afternoon annaya 💐 super undhi annaya villege.asallu old home's uvnnai chudandi super.e kalam lo entha peadha home's yekada leuuv annaya.nice video annaya 🙏

  • @divyasandhyamanne1412
    @divyasandhyamanne1412 3 місяці тому +4

    Edi maa vuruu kandikupa kandikupuu kaduu anna

  • @satyanarayanayalla6553
    @satyanarayanayalla6553 3 місяці тому +2

    మునిగారు ఈ ఊరు భవనాలు అన్నీ కాపులువే.....

    • @GodavariMuni
      @GodavariMuni  3 місяці тому

      హ అవును అండి

  • @vytlaw.e.w.wsajajayogaorgr7807
    @vytlaw.e.w.wsajajayogaorgr7807 2 місяці тому

    All steeped out for work and development .
    Bhaiya good work
    But u showed only one phase all the sorrow stores is another phase

  • @Srivishnutejas
    @Srivishnutejas 2 місяці тому +1

    Thank you

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 місяці тому +1

    If any hunger person over there, is there any one feeding I mean giving food to such hungry people?

  • @sairamgonemadatala8412
    @sairamgonemadatala8412 3 місяці тому

    bro you said only two land lords in kandhikuppa ... but you must know about the third land lords in that village ie., GONEMADATALA'S once upon a time those are large paddy producers in that village...

  • @chandrachandu3925
    @chandrachandu3925 3 місяці тому +1

    Anna more villages videos

  • @duegamersprajith4555
    @duegamersprajith4555 2 місяці тому +1

    Bro please visit our village pallamkurru beside kandikuppa

  • @RajeswariLakshmi
    @RajeswariLakshmi 3 місяці тому +1

    Mem aakasapu vaallame....maadhi kandhiikuppa ata eppudooo vachesam ata...ipaptiki emaina samdharbhallo kaburu vastadi....

  • @rathnamalachennuri5988
    @rathnamalachennuri5988 3 місяці тому +1

    Mana thathalu thandrulu kattinchina intlo vundadam entho adrushtam

  • @prabhapeyyala2033
    @prabhapeyyala2033 3 місяці тому +14

    ఏమి సాధిస్తున్నారు ఉన్న ఊరు కన్న తల్లి ని వదిలేసి మరమనుషుల జీవితం మనశ్శాంతి కోల్పోయిన బ్రతుకులు పల్లె లు విడిచి పట్టణాల మోజు లో పడిన భవిష్యత్ తరాలు ఆధునిక పోకడలు చెడు అలవాట్లు నేర్చుకునిచెడిపోయినవారు ఎందరో

    • @nandamurisaru9-uw1fg
      @nandamurisaru9-uw1fg 3 місяці тому +3

      Nijame happyness lenni life's annaya

    • @user-xs1vr2hb5s
      @user-xs1vr2hb5s 2 місяці тому

      Ala anakandi manpower edi.kinda sthaayi vaallu thakkuva ga vunnara? noru ekkuva bhuddi thakkuva noru thiragadu manchi gaani manchi gaani matladataniki.

  • @manojmadivada2219
    @manojmadivada2219 3 місяці тому +1

    @sasi where are you

  • @prabhapeyyala2033
    @prabhapeyyala2033 3 місяці тому +1

    మనశ్శాంతికి మించిన మానసిక బలం ఆత్మ శాంతి కి మించిన ఐశ్వర్యం లేవు రావు ఇవి కేవలం సొంత ఊరిలో తప్ప ఎక్కడ దొరకవు mindit future jenaration

  • @satyamalleswararaopentapat9610
    @satyamalleswararaopentapat9610 3 місяці тому +2

    ఓ బాబు ముందు నీవు తెలుగు మాట్లాడటం నేర్చుకో, ఇది వరకు కూడ చెప్పా నీకు, కోలంక అనే గ్రామాన్ని కూలంక అని పలకటం, అలానే ఇప్పుడు కందికుప్ప అనే ఊరిని కందికొప్పు , పందికొక్కు అని పలకటం అస్సలు బాగోలేదు, ముందుగా అన్నీ తెలుసుకుని మాట్లాడు బాబు, ఏదో వ్యూస్ కోసం వీడియోలు చేయటం బాగలేదు, పేర్లు పలకటం రానపుడు వీడియోలు చేయకు, చీరాకు పుడుతుంది

    • @bhargavbabi969
      @bhargavbabi969 3 місяці тому +1

      Videos chudaku bro saripodhi,chiraku raadhu😂