కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఇలాంటి సినిమా తీశారంటే ఆ డైరెక్టర్ | Ultimate Scenes | TeluguOne
Вставка
- Опубліковано 16 січ 2022
- Watch Sr NTR Ultimate Scene From Lakshmi Kataksham. #UltimateScenes #TeluguMovieScenes #TeluguScenes
#BestMovieScenes
#TeluguOldMovies
#OldTeluguMovies - Розваги
ఇప్పటికి ఓల్డ్ సినిమాలు ఎంత మంది చూస్తున్నారు.
కథ బాగుంటుంది జానపద చిత్రాలలో. భాష కూడ చక్కగా ఉంటుంది.
Me also
,,,100,,
Iam daily seeing
నేను డైలీ
ఇలాంటి సినిమాలలో ఒక్క ఇంగ్లీష్ ముక్కు కూడా వినిపించదు మన తెలుగు భాష వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలనాటి దర్శకులకు నటులకు నా వందనాలు
నాకు ఇప్పటికీ ఇలాంటి సినిమాలంటే చాలా ఇష్టం ఇంకా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను
This Movie name please
@@AliApple786 లక్ష్మీ కటాక్షo
అద్భుతం..
అన్నీ అమరి ఉన్నప్పుడు ఎవరైనా చేయగలరు...
కానీ అతి కష్టమైన పరిస్థితులలోనే అద్భుతాలను కన్నులపండువగా చేసిన ఆనాటి దర్శకులు అందునా బి. విఠలాచార్య గారు..
అద్భుతః...
, Hl
Super
@@venkymamavmmamdasa4754 l
P
P
P
P
P
P
Me
2023 లో ఎవరు చూసారు కామెంట్ చేయండి
అద్భుతమైన సెట్టింగులు, ఆశ్చర్యపరిచే పాత్రలు, చక్కటి కాస్ట్యూమ్స్, పాత్రలకు సరి పోయే పాత్రధారులు. సంధోర్భచితంగా సంగీతం. 🙏
ఇప్పుడు గ్రాఫిక్స్ ఉండి ఏం లాభం....ఒక్కడికి సరిగా తీయ రావట్లేదు ... అప్పట్లోనే ఎంతో natural గా తీసేవారు గ్రాఫిక్స్ లేకున్నా...
Rajamouli chaysaydhi adhay bro....anni movies lo clips copy kotti oka movie tisthadu....Danni e pichhi gorayllu 🐏 pan India movie antaru
బి.విఠలాచార్య ...జయహో బి.విఠలాచార్య
అప్పటి సినిమాల్లో విఠలాచార్య గారు సూపర్‌గా
తీసే వారు .. ఇప్పుడు రాజమౌళి అన్ని b vittalacharya సినిమాలు చూసి కాపీ కొడుతున్నాడు
Question
Copy anakkarledu... poni nuvvu copy kottu.
@@srijagadeeshc3056
Rajamouli okkade copy..graphics. originality em undadu.... .rajamouli Maro Peru copy director..idi true
@@Telugu7822 edisav, adedo nuvvu kooda copy chesi 1000 crores collect cheyinchu.
Naaku bavunda leda ane choostaanu, copy aa tea ani kaadu.
Edava sodhi aaapi kasta pani choodu, ae vooru needi?
B. విఠలా చార్యుల వారి సినిమాలు చాలా అంటే చాలా బాగుంటాయి అప్పుడు కళా కారులు కళలకు జీవం పొసేవారు సంవత్సరం పట్టేదేమో ఒక సినిమా తీయడానికి ఇంటి నుండే కొందరు భోజనం తెచ్చుకునేవారట ఓల్డ్ is గోల్డ్ 🙏🙏🙏🙏
Yesssss 👍
nenu sad ga ఉన్నప్పుడు పాత సినిమాలు చూస్తుంటాను
పాత సినిమాలు ఒక అబ్ధుతం, అనుభూతి
లక్ష్మి కటాక్షం మూవీ వెరీ సూపర్
పాతాళ భైరవి చూడు ఇంకా బాగుంటుంది..👍👍
@@nikilavunuri6512 బ్రో NTR ANNA అల్ మూవీస్ చూశాను
Sr NTR అన్న గారివి.
@@kurvaravi6901 నేను కూడా ఇప్పటికి ఓల్డ్ మూవీస్ చాలా చూస్తాను బ్రో 👍👍
లక్ష్మీ కటాక్షం సినిమా.
Super
Then Directars and Camera men are heroes hats off them
లక్ష్మి కటాక్షం 👏👏🙏
జానపదబ్రహ్మ బి.విఠలాచార్య గారికి..🙏
Chinnapuudu ilanti cinemalu icchina thrill vera level anthe💕💕💕
Old is GOLD ALWAYS
...I love old movies it's so GOOD 🤩
ఇప్పుడు గ్రాఫ్ సినిమా తీస్తే వెంటనే తెలిసిపోతుంది ఇది గ్రాఫిక్స్
OLD IS ALL TIME GOLD
Old is gold always 💙💙💙
అవును
movie peru? yenti?
@@jafarsadiq7625 movie Laxmi kataksham
Nice movie
With great NTR
With great Director Vithalacharya
Name if The Movie
Naaku Telugu chadavatam raadu
@@humbleRaj
Lakshmi Kataksham...
Graphics leni Rojullo Intha Baagaa Teeseyru
Hats Off
H S Venu అనే ఫోటోగ్రాఫర్ విఠలాచార్య గారి దగ్గర ఉండేవాడు. ఆయన శిష్యులు కూడా కొన్ని సినిమాలు చేసే వారు. వారెవరు దొరక్క కొత్త కెమరామెన్ ను పెట్టు కున్నా కూడా పెద్దాయన ఏదోలా మంచి రిజల్ట్స్ తెచ్చే వారు
పాత సినిమా లకు.... మాయ బజార్ సినిమాకు లాగానే.... రంగుల్లోకి మారిచ్చి.... మళ్ళీ రిలీజ్ చెయ్యండి... ఇప్పుడు నటించే.... హిరోయన్ల... అంగాంగా .... ప్రదసన చూచే... ఖర్మ తప్పుతుంది....
అందుకే అప్పట్లో కట్ యాక్షన్ లు ఎక్కువగా ఉండేవి కాబట్టి మూవీ కంప్లీట్ అవ్వేంధుకు సంవత్సరాలు పడేది
Art director and camera man director good work
Awesome ... Each movie They are taken 3,4 moths time without cg..
Art directors and photographers are great superb
Grate legend director b Vitthal Aacharya and technician's art director
Wow super old is gold.eppatiki ippudu graphics Ku youth aha oho antaru old directions hats of.wow super
అద్భుతం
2024 lo e moive chusinavallu oka like chyandi movie ithy Super aslu 👌👌👌
జానపద బ్రహ్మ ....బి.విఠలాచార్య గారు
B
🙏🙏🙏
Janapada Brahma.. LEGENDARY DIRECTOR B. VITHALACHARYA 🙏🙏🙏
RRR చూసిన వెంటనే నేను మాపిల్లలకీ చెప్పినమాట ఇదే.
ఏంటిది..??
Emdanna
చాల అభినందనీయమైన ప్రయాసనే కాదు గొప్ప చిత్రకారుల మేధస్సు.
Really great sar
Allways old is gold
Kannada directors are always best from the past
Hats off to Sri KV Reddy and Kamalakar Kameshwar Rao. And Vittala charya
Aggi veerudu cinema lo kuda ilanti effects chala baguntayi
Ntr ntr 👌👌👌🙏
Vitalacharya director garu elati cinama lalu petindi Peru❤️👍
Settings bhale untaayi..... Bhalaa🌺🌺💕
Old is gold movies ....
Super videos
Super songs and nenu nt ramarav naka chala elinti apudurav
In that time great picturisation. Now directers are not talented with computer graphics
Old is all time gold
Pure Telugu dialogue.
చాలా సార్లు ఇ సినిమా చూశాను.
CHOOSAMU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA)
@@sairamnunna1660 చాలా ధన్యవాదాలు, ,నేను తెలుగులో రాయడానికి ప్రయత్నం చేస్తోన్న. ..
oo super
old is gold🥰🥰🥰🥰👌👌👌👏👏👆👆👆
Ippudu e movies tiyalante 10yesrs padatundi new directors ki appudu only 2 or 3 months
Super
Bahubali eh films mundu baladur.Vitalacharya oka legend
Great and Golden movies 🙏🙏🙏
Whenever we watch these Janapada Movies of Shri.B.Vittalacharya's mind blowing stories and making is unbelievable unbeatable by any directors of this generation.
Hats off 🙏🙏🙏💐💐💐 to the each person who have worked and entertained us.
ఇవన్నీ emo కానీ 1950 లో వచ్చిన సినిమా పాతలభైరవి ఇంకా స్పెషల్ గ ఉంది బాగా ఒక్కసారి చుడండి
Old is gold .
లక్ష్మి కటాక్షం మూవీ
Superb
What a creativity.....
విఠలాచార్య కు రాజమౌళి సమానం చూపకండి.విఠలాచార్య గ్రాఫిక్స్ వాడడు. ఈయనగారి సినిమాలే భయం వేస్తుంటుంది.
వళ్ళు గగుర్పాటు కలిగించును.రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి
We r legends 💜 👏
Nenu old films sustune unta
Ippudu ganaka teyali antey 1000 crores budget anni sepi testharu
Johar ntr
RAJAMOULI AITHE OKA 10 YEARS THEESEVAADU, GRAPHICS ANDUBAATULO UNDI KUDA
బాగుంది..Super.. _Anvesh.
To be honest those times movies are gold when compare to the shit coming now
ఓల్డ్ ఈజ్ గోల్డ్
It’s wonderful…👏👏👏
I love old movies
Greate director
Great 👌
సూపర్ 👌
Very Good Picture Exlent🙏🙏🙏
Elanti movies eppudu kuda ravali plz
🙏🙏🙏👌👌👌
❤nenu school ki velle vanni kadhu e movis e tv lo cinima vachevi
👌👌🥰
Amazing
Old is not gold diamond...
🙏🙏🙏 Super
Old is diamond💎♦♦💎💎
Movie name bro....
Wowsuper
Old songs from 🌼🌼🙏🏻🤭🤭🤭🤭
See guruvunu minchina shishyudu how a parrot turns man, a horse turns man and many more like this. Jai ho VITTALACHARYA
Vittalacharya antene janapadam janapadam antene vittalacharya
👌ne chushthanu
Nakuda chala istam
Old is gold always
👌🤝
Naku chala istam ilanti cinmalu ante
Wonder
Ippudujuda chustunnam because satyanarana sir ntr sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam watching
I am watched
Oldisgold
Old is gold
ఇప్పుడు అన్నీ గ్రాఫిక్స్ చూడలేకపోతున్నాను
లక్ష్మి కటాక్షం మూవీ...