అన్నారం హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం..

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025
  • TJ TV NEWS
    వరంగల్: పర్వతగిరి మండలం అన్నారం హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం..
    ఉర్సు ఉత్సవాలు మూడు రోజులు ఘనంగా జరగనున్నాయి.
    నేడు 16న గంధం,
    17న దీపారాధన,
    18న ఖత్ మే ఖురాన్ తో ఉత్సవాలు ముగుస్తాయి.

КОМЕНТАРІ •