అడిగిన దానికి వెంటనే రిప్లై ఇచ్చారు చాలా వివరంగా చెప్పారు చాలా థాంక్స్ సిస్టర్. వితౌట్ జిఎస్టి తో సేల్స్ మీ షోలో చేసేటప్పుడు గవర్నమెంట్ కి ఏమైనా జిఎస్టి రిటర్న్స్ లాగా ఏమైనా కట్టాలా మేడం. అంటే జిఎస్టి తీసుకుంటే మనం సబ్మిట్ చేస్తాం కదా. అలా వితౌట్ జిఎస్టి కూడా ఏమైనా చేయవలసిన ప్రాసెస్ ఉంటుందా మేడం
Smart coins tho buy chestaru kada andi,,aa smart coins miku amount ga ela vastundi,,chala channels lo doubts clear cheyyadaniki kuda amount thiskuntunnaru,,miru aithe elanti amount thiskokunda baga explain chestunnaru andi ,,chala mandiki help avtundi idi,,god bless you and your family ❤
చాలా వివరంగా చాలా బాగా చెబుతున్నారు. చెప్తున్నా ప్రతి విషయం కూడా బాగా అర్థమైంది మేడం. ఒక చిన్న డౌట్, అవుట్ ఆఫ్ స్టాక్ ని మళ్లీ రీస్టార్ట్ ఎలా చేయాలి. అంటే, ఇప్పుడు ఒక చీరఉంది అది అవుట్ ఆఫ్ స్టాక్ అయింది, మళ్లీ అదే కలర్ చీర స్టాక్ ని తీసుకు వచ్చిన తర్వాత న్యూ గా పిక్ తీసి అప్లోడ్ చేయాలా, లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ దగ్గర స్టాక్ డీటెయిల్స్ ఏమన్నా అప్డేట్ చేయాలి. కొంచెం ఈ విషయం కూడా చెప్పండి మేడం
Out of stock pics Ani manam pause lo pedthamu, mali restock vaste pause tab Loki velli a saree select chesukoni stock dagara number update chesi arrow mark untundi akada click cheyali
Akka meesho reselling meesho lo sale cheyocha.meesho lo no return Ani pettocha.meesho lo sale cheste money pay cheyala.order vasthe 7 to 10 days lo order evvacha
Thank u so much

@@kruthiventilavanya3707 emi undadu

Akkada all india gst yela theesukovali
Same sarees ,same design different colours upload ela cheyali sis
Akka meesho reselling meesho lo sale cheyocha
Akka meesho reselling meesho lo sale cheyocha.meesho lo no return Ani pettocha.meesho lo sale cheste money pay cheyala.order vasthe 7 to 10 days lo order evvacha
Hii sis video pettaledhu.
Same product malli upload avvadu annaru kada appudu malli same product stock manum techhukunnappudu customers ki stock in chupinchali ante em cheyali
Temporary enrollment id enni months ayina use cheyochha sis.ledhante gst ki apply cheyala
Yenni months ayina use chesukovachu
Madam oke temporary account mida sarees & men's clothes sale cheyocha ans cheppandi...
Oke temporary id thoni meesho una Ani categories sale chesukovachu
Mam manam available ga lemu ekkadikaina vellinappudu orders rakunda emaina off cheyala
Notice tab Loki velli leave request untundi akkada update cheyali
Tanq mam
Meesho cover ekkada tisukovali
Seller app lo tisukovali
100 cover ravataledu
500 cover buy Ani chupedutundi
Akka HS Coad Kavali
HS code yemi update cheyodhu