నా ఆస్తి కోటిన్నర... రాసిస్తున్న! నామినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్న| Teenmar Mallanna face To Face

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu #nomination #nominationrally #nominationday congress#bjp#mlc#mlcelection#kcr#brsparty
    నా ఆస్తి కోటిన్నర... రాసిస్తున్న! నామినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్న| Teenmar Mallanna face To Face
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 1,4 тис.

  • @shivasoma7484
    @shivasoma7484 14 днів тому +42

    ఈ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సేమ్ టు కెసిఆర్ 2

  • @akulamahender775
    @akulamahender775 14 днів тому +51

    మల్లన్న ట్రాప్ లో ఎవరు పడకండి
    డిపాజిట్ కూడా రావద్దు.. అప్పుడు వీని బలుపు తగ్గుతుంది

  • @bbk8794
    @bbk8794 14 днів тому +137

    ఊసరవెల్లి మల్లిగాడు ఎలాగో ఓడిపోవలని గుంపు మేస్త్రి ప్లాన్.. అడ్వాన్స్
    కంగ్రటులేషన్స్ అశోక్ సార్ 🎉

    • @RAVI-ix2ru
      @RAVI-ix2ru 14 днів тому +8

      మీరు ఇంతవరకు పీకింది ఏం లేదు మల్లన్న ఒక సామాన్యుడు గా ఉంటూ ఇంతవరకు రావడం చాలా గొప్ప విషయం మనక ఏది చేతకాదు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం తప్ప

    • @vasthavchengalva
      @vasthavchengalva 13 днів тому

      ​@@RAVI-ix2ru prajalanu vadukovatama goppa vishyam

    • @RAVI-ix2ru
      @RAVI-ix2ru 13 днів тому +3

      @@vasthavchengalva ప్రజలను ఏం వాడుకున్నాడు కొంచెం క్లారిటీగా చెప్తారా బ్రదర్

    • @ChendiSathishMudiraj
      @ChendiSathishMudiraj 6 днів тому +1

      పదవిలో లేకుంటే నే చాలా మంది పేదలకు హెల్ప్ చేశారు 👍🏻

  • @chinna163
    @chinna163 14 днів тому +106

    మల్లన్న ఇప్పుడు ప్రశ్నించే గొంతు కాదు, బానిస చెంచా. అందుకే.వేరే వాళ్ళకి ఓటు వేయండి.

    • @RAVI-ix2ru
      @RAVI-ix2ru 14 днів тому +4

      మల్లన్న మాత్రం ప్రశ్నిస్తూనే ఉండాలి మీరు మాత్రం పనికిమాలిన రాజకీయ నాయకులకు పదవులు కట్టబెడతారు ఇదెక్కడి న్యాయం ఒక bc బిడ్డకు అండగా నిలవకుండా నెగెటివ్ కామెంట్స్ పెట్టడం నీ విజ్ఞతకే తెలియాలి

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 14 днів тому +1

      *మనువాద బానిస నీవు తమ్ముడు*

    • @Nirbayamtv
      @Nirbayamtv 13 днів тому

      డైమండ్ ఎక్కడున్న డైమండే....

    • @rajeshh_rrr
      @rajeshh_rrr 13 днів тому

      ​@@RAVI-ix2ruayana prashninchadam valla evadiki use ayyindi.

    • @RAVI-ix2ru
      @RAVI-ix2ru 13 днів тому

      @@rajeshh_rrr BRS రాచరిక పాలననే కూలిపోయింది ఆయన ప్రశ్నించడం వల్లనే అది గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం చేసే అవినీతిని కళ్లకు కట్టే విధంగా చూపించింది కేవలం మల్లన్న మాత్రమే అది గుర్తుంచుకో

  • @vikramatcha
    @vikramatcha 14 днів тому +329

    కాంగ్రెస్ పార్టీ బక్క జడ్సన్ గారికి తీవ్రమైన అన్యాయం చేసింది కావున మనమందరం బక్క జడ్సన్ వైపు ఉండి.. బక్క జడ్సన్ అన్నగారిని గెలిపిద్దాం.. బక్క జడ్సన్ vs ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య బక్క జడ్సన్ ని గెలిపిద్దాం.. ఎస్సీ ఎస్టీ బీసీల మందిరం రెడ్డి అధికారాన్ని ఉడాగోడుదాం...✊✊✊✊✊💐💐💐🙏

    • @rajeswarraosairi424
      @rajeswarraosairi424 14 днів тому +11

      బక్క జడ్సన్ గారు అంటే గౌరవం ఉండేది తాను ఒక పార్టీ లో ఉండి పార్టీ లో ఉన్న నాయకులను విమర్శలు చేయడం అధిష్టానం నిర్ణయాన్ని అపహ్యసం చేయడం వల్ల ఇలా జరిగింది అది గమనించాలి

    • @maheshmahesh7415
      @maheshmahesh7415 14 днів тому +2

      Bakka jadson garu a lanti padhavi evvaru ledu ani ala chestunnadu

    • @lee.ramala
      @lee.ramala 14 днів тому +1

      Yes, 💯✔️

    • @parshuramulu6684
      @parshuramulu6684 14 днів тому +5

      Jadson ledu em ledu madi congress

    • @rajannasircilla
      @rajannasircilla 14 днів тому +1

      Bakka judson 1st preference vote
      Ashok Sir ki 2nd preference vote
      vestene malligadu oodipotadu

  • @naveenlingampally6294
    @naveenlingampally6294 14 днів тому +191

    పూటకో మాట మాట్లాడే ఊసరవెల్లి ని కాకుండా,నికార్సైన బక్క జడ్సన్ నీ గెలిపించుకుందాం ✊

    • @Jaisriram53282
      @Jaisriram53282 14 днів тому +1

      Yes

    • @ravinaidu3978
      @ravinaidu3978 14 днів тому +2

      Yes I agrree not with this osaravelli Malli

    • @rajannasircilla
      @rajannasircilla 14 днів тому

      @@ravinaidu3978 give 2nd preference vote for Ashok Sir, so that Malli will lose

    • @ravinaidu3978
      @ravinaidu3978 14 днів тому

      @@rajannasircilla which Party from Ashok

    • @rajannasircilla
      @rajannasircilla 14 днів тому

      @@ravinaidu3978 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పార్టీల కొరకు కాదు మేధావుల కొరకు జరిగే ఎన్నిక ఇందులో రాజకీయ పార్టీల పాత్ర ఉండకూడదు అశోక్ సార్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు తప్పకుండా గెలుస్తారు

  • @Jai126k
    @Jai126k 14 днів тому +17

    తెలంగాణ ప్రజలు ఇంకా 7200 టీమ్ అర్దం చేసుకోండి,గమనించండి,ఆలోచించండి.. తీన్మార్ మల్లన్న గాడు మనకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి.. ఎప్పుడు ప్రతి పక్షంలోనే ఉంట అన్నాడు. ఈ బిసి ద్రోహి గాడు..34 సంవత్సరకాలంగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన బక్క జడ్సన్ను తప్పించిండు ఆ ప్లాన్ లో. దయచేసి ఈ దొంగ మల్లన్న గానికి సపోర్ట్ చెయ్యకండి. బక్క జడ్సన్ కు సపోర్ట్ చెయ్యండి 🙏

    • @RAVI-ix2ru
      @RAVI-ix2ru 14 днів тому

      Mallanna nityam prajala kosame service chesadu ippatiki chestune unadu mallana eppudu prashnistune undala ??public service sreen meeda unte kaadu chatta saballo unte cheyochu

  • @emadhu2200
    @emadhu2200 14 днів тому +38

    నిరుద్యోగులు మల్లన్న కు పూర్తి వ్యతిరేకం, అందరం కలసి కట్టుగా ఉండి ఓడిస్తాం #go46

  • @pulseofcommonman
    @pulseofcommonman 14 днів тому +68

    తీన్మార్ మల్లన్న అనే వాడు ఒక బ్రోకరు ఒక కబ్జా కోరు ఒక మాఫియా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ లో ఇలాంటి దిగజారే వ్యక్తి ఎమ్మెల్సీగా నిలబడడమే మన దౌర్భాగ్య పరిస్థితికి అర్థం పడుతుంది

    • @nizampuramramesh4325
      @nizampuramramesh4325 14 днів тому +4

      Pallagadu gelichinappudu meeru wm peekirru

    • @shiva9800
      @shiva9800 13 днів тому

      @@nizampuramramesh4325 vadu donga vidu pedda donga

  • @sateeshgoud8919
    @sateeshgoud8919 14 днів тому +163

    7200 ఎటుపాయే సార్.....
    ప్రజలకోసం పనిచేసిన వణికి ఆస్తులు ఎక్కడనుంచి వచ్చినై సారూ.,.నీ మాటలు నమ్మడానికి ఎవరు ఇంకా ఎర్రి జనాలు లేరు .....నీ మార్పు సల్లగుండా వచ్చిన మార్పు చాలు .ఇక అపార నాయన ..,..నీ సోధి 1000% ఓడిపోతావ్ రాసిపెట్టుకో

  • @emadhu2200
    @emadhu2200 14 днів тому +173

    నిరుద్యోగులు మల్లన్న కు పూర్తి వ్యతిరేకం, అందరం కలసి కట్టుగా ఉండి ఓడిస్తాం #go46. మల్లన్న👎

  • @RajeshGoudRanga
    @RajeshGoudRanga 14 днів тому +56

    Raghu garu మల్లన్నకు ఇంత ప్రియారిటి ఇస్తే నీ పై వ్యతిరేకత పెరుగుతుంది

    • @johnkunder8645
      @johnkunder8645 14 днів тому +1

      YES

    • @_MAHESH007
      @_MAHESH007 13 днів тому +1

      Edharu khnagress paid artistle..

    • @balu9999999999
      @balu9999999999 День тому +1

      Okina black mailer unkokaina packaged UA-camr manchi jodi

  • @Arjun-ef5ds
    @Arjun-ef5ds 14 днів тому +171

    రేవంతరెడ్డి వచ్చి కూర్చున్న వీడు గెలవడు

    • @user-uo3sl2lu7n
      @user-uo3sl2lu7n 14 днів тому +3

      😂😂😂

    • @pallagorlanagaraju952
      @pallagorlanagaraju952 14 днів тому +4

      వాస్తవం

    • @user-nw4by6qw4n
      @user-nw4by6qw4n 14 днів тому +3

      అవును అన్న

    • @Jai126k
      @Jai126k 14 днів тому +3

      తెలంగాణ ప్రజలు ఇంకా 7200 టీమ్ అర్దం చేసుకోండి,గమనించండి,ఆలోచించండి.. తీన్మార్ మల్లన్న గాడు మనకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి.. ఎప్పుడు ప్రతి పక్షంలోనే ఉంట అన్నాడు. ఈ బిసి ద్రోహి గాడు..34 సంవత్సరకాలంగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన బక్క జడ్సన్ను తప్పించిండు ఆ ప్లాన్ లో. దయచేసి ఈ దొంగ మల్లన్న గానికి సపోర్ట్ చెయ్యకండి. బక్క జడ్సన్ కు సపోర్ట్ చెయ్యండి 🙏

  • @AkashFighter206
    @AkashFighter206 14 днів тому +143

    Vote for Ashok sir

    • @MaheshvarmaAdministratio-sl4ge
      @MaheshvarmaAdministratio-sl4ge 14 днів тому +6

      Ashok sir.ante respect he.. kakapothe mallana...kcr government lo..poradindhi...chala great work ...
      Eppudu unna yuddam lo..elanti poratam kavale.....

    • @rajannasircilla
      @rajannasircilla 14 днів тому +6

      @@MaheshvarmaAdministratio-sl4ge అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రశ్నించేటోడే మొగోడు, అంతేగాని కేసీఆర్ ముందు తోడలు కొట్టి రేవంత్ రెడ్డి ముందు వంగి వంగి దండాలు పెడితే పోరాట యోధుడు అనిపించుకోడు

    • @sunkaripranay5948
      @sunkaripranay5948 14 днів тому

      ​@@MaheshvarmaAdministratio-sl4geedi graduates elections,, epudayina mallana go 46,, group 2 ,3 postlu penchali Ani chepada ,,mallanaku anta vuntay mla ga mp ga nilabadali,, graduate mlc from unemployed youth

    • @arjunreddy2170
      @arjunreddy2170 14 днів тому

      Bouch emi kadhu vedi aa opposition strong unta aa party lo cheradu first bjp tarvata congress malli congress vedu lepadu ani buildup​@@MaheshvarmaAdministratio-sl4ge

    • @mandalamanasareddy9759
      @mandalamanasareddy9759 13 днів тому

      Yes

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 14 днів тому +40

    మల్లనకు ఎవరూ మద్దతు ఇవ్వవ దు దారునoగా ఓడిపోతాడు

  • @shivasoma7484
    @shivasoma7484 14 днів тому +20

    పల్లా రాజేశ్వర్ కాలేజీ పక్కన ఉన్న గుంజుకున్న భూమి ఇంకా ఎందుకు ఈ పీలే మీ గవర్నమెంట్ ఉంది కదా

  • @emadhu2200
    @emadhu2200 14 днів тому +68

    మల్లన్న పక్కా ఓడిపోతాడు. మేము ఒడగొడతాము. ఒక్క ఓటు కూడా పడదు

  • @tendulkar-4182
    @tendulkar-4182 14 днів тому +207

    .... మల్లన్న ఆత్మగౌరవం రెడ్డి ల కు తాకట్టు

    • @Sjn852
      @Sjn852 14 днів тому +1

      Enduku kulam enduku topic

    • @tendulkar-4182
      @tendulkar-4182 14 днів тому +4

      ​@@Sjn852 In nizamabad... Reddy 6 Bc-0
      Congress tickets, Reddy congress

    • @jaihind6395
      @jaihind6395 14 днів тому

      ​@@Sjn852 kulani base chesikoni kadaa rahul gandhi revanth reddy kooda kulani upayoginche vaade vaalani adugu

    • @Sjn852
      @Sjn852 14 днів тому

      @@tendulkar-4182 bc candidate name chepu evariki rale

    • @Sjn852
      @Sjn852 14 днів тому

      @@tendulkar-4182 who is strong candidate mla ga evaru strong akkada

  • @jalendaryadav2715
    @jalendaryadav2715 13 днів тому +6

    అంగీ లాగు సిద్ధాంతం. ఎటు పాయె.
    7200 ఎటు పాయె
    చాయ్ పైసలు అడుక్కునికి
    కోటిన్నర విరాళం ఇచ్చే పైసలు ఎడివి

  • @cherrypraveen3077
    @cherrypraveen3077 14 днів тому +11

    నువ్వు ఓడిపోతావు అన్న తీన్మార్ మల్లన

  • @shankarbabu2240
    @shankarbabu2240 14 днів тому +80

    My vote, my wife votes 2 votes bhakha Jackson / Ashok sir ku

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 14 днів тому +7

      Nice Ashok sir 🎉🎉

    • @Jai126k
      @Jai126k 14 днів тому +2

      తెలంగాణ ప్రజలు ఇంకా 7200 టీమ్ అర్దం చేసుకోండి,గమనించండి,ఆలోచించండి.. తీన్మార్ మల్లన్న గాడు మనకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి.. ఎప్పుడు ప్రతి పక్షంలోనే ఉంట అన్నాడు. ఈ బిసి ద్రోహి గాడు..34 సంవత్సరకాలంగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన బక్క జడ్సన్ను తప్పించిండు ఆ ప్లాన్ లో. దయచేసి ఈ దొంగ మల్లన్న గానికి సపోర్ట్ చెయ్యకండి. బక్క జడ్సన్ కు సపోర్ట్ చెయ్యండి 🙏

    • @neelraju9548
      @neelraju9548 12 днів тому +1

      ఎవరో ఒకరికి వేయండి బ్రదర్.. ఈ సారి మీరు వికలంగుడైన నికార్సైన వ్యక్తికి వేయండి.

    • @ShravikaMarelli
      @ShravikaMarelli 10 днів тому

      Jadson gaariki please 🎉🎉🎉

  • @maheshsreeprincess4126
    @maheshsreeprincess4126 14 днів тому +10

    Vote for Ashok sir please 😢😢

  • @srinuentertainmentchannel7416
    @srinuentertainmentchannel7416 14 днів тому +19

    400కోట్లు ఉంది అందులో 1 ఒక్క కొట్టి పోతే ఏమైంది 😂😂

    • @jayarajedunoori8337
      @jayarajedunoori8337 14 днів тому

      ఎక్కడ ఉన్నాయో చెప్పు కదా

  • @krishnarao5899
    @krishnarao5899 14 днів тому +69

    మీడియా వాళ్లు ఎపుడైతే ఒక పార్టీని ఆశ్రయించారో ఆ రోజు నుంచి వాళ్ల దగ్గర నిజాయతి ఆశించలేము. ఆపార్టీని ఏదో ఒక రకంగా పొగడాల్సిందే .

    • @DrKR-batman
      @DrKR-batman 14 днів тому

      Enduku bro antha edupu...
      Modi ki media support leda? Antha mandi unnaru...
      Kani raghu ante andaru edustunaru..

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 14 днів тому

      Moddem kadu 6 guarantees, Kcr kandaan arrest gurinchii m matladuthundu​@@DrKR-batman

    • @Jai126k
      @Jai126k 14 днів тому

      తెలంగాణ ప్రజలు ఇంకా 7200 టీమ్ అర్దం చేసుకోండి,గమనించండి,ఆలోచించండి.. తీన్మార్ మల్లన్న గాడు మనకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి.. ఎప్పుడు ప్రతి పక్షంలోనే ఉంట అన్నాడు. ఈ బిసి ద్రోహి గాడు..34 సంవత్సరకాలంగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన బక్క జడ్సన్ను తప్పించిండు ఆ ప్లాన్ లో. దయచేసి ఈ దొంగ మల్లన్న గానికి సపోర్ట్ చెయ్యకండి. బక్క జడ్సన్ కు సపోర్ట్ చెయ్యండి 🙏

  • @jithendrak1631
    @jithendrak1631 14 днів тому +60

    MR రఘు కామన్ మాన్ నుండి నెగెటివ్ కామెంట్ లు వస్తున్నాయ్ అని, ఒక వంద మంది ని పెట్టుకొని కామెంట్ లు పాజిటివ్ గా వచ్చేలా ప్లాన్ చేసారా, నీకు ఏమైనా సిగ్గుండాలి, మొన్న ఇంటర్వ్యూ వీడియో లో కామెంట్ లు దమ్ముంటే ఆన్ చెయ్

  • @vikramatcha
    @vikramatcha 14 днів тому +20

    జై బక్క జడ్సన్

  • @gopinaidu1254
    @gopinaidu1254 14 днів тому +26

    GO-46 బధితులకి నయ్యం చేయకపోతే నువ్వు గెలవలేవు మల్లన్న ఒక నీ కులం వ్యక్తి గా చెప్తున్నా నీకు గోర ఓటమి తప్పదు మల్లన్నా...నువు అంటే like నీ పార్టీ మమ్మలని నమ్మిచి గొంతు కోసిది కేసీఆర్ డైరెక్ట్ గా మా గొంతు కోసాడు మీరు నమ్మిచి కొస్తున్నారు😢😢

  • @aniloffical1156
    @aniloffical1156 9 днів тому +2

    వాడు గెలువడు అన్న, వాడికి కోటిన్నర ఆస్తులు ఎక్కడివి, అన్నీ బెదిరింపులు 🤔

  • @sreeramc.2689
    @sreeramc.2689 14 днів тому +42

    Cancel GO46,,

  • @Maestrosingapur
    @Maestrosingapur 14 днів тому +28

    Ashok sir won
    G.o.46 cancel ❌ save merit students

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 14 днів тому

      Kani vote split jarigi e picchipuk malligadu gelise chance undi

  • @ShravikaMarelli
    @ShravikaMarelli 10 днів тому +2

    🙏🙏🙏Jadson gaariki vote veddhaam, manaku mana vote ki nyayamga untadhi🙏🙏🙏🙏🙏🙏

  • @malleshsheela6503
    @malleshsheela6503 14 днів тому +18

    నీవు ఓడిపోవడం సత్యం అశోక్ సారు గెలవడం సత్యం ఇది రాసి పెట్టుకో మల్లన్న

  • @Hgcchjfb
    @Hgcchjfb 14 днів тому +55

    46 badithulanu mosam chesina malli ninnu odinchatam ma lakshyam

  • @maheshgoud3149
    @maheshgoud3149 14 днів тому +65

    Plz cancel go 46 ❌❌ save merit students 🙏

  • @nandu45567
    @nandu45567 14 днів тому +5

    ఆ కోటిన్నర పేద వాళ్లకు ఖర్చు పెడితే బాగుండు,

  • @yugendersherla8636
    @yugendersherla8636 14 днів тому +3

    కొడుక్కి"చింతపండు" పులుసు కారాలే..ఈసారి😂😂

  • @mohdhusnoddinhusnoddin5609
    @mohdhusnoddinhusnoddin5609 14 днів тому +19

    1st preference vote to Ashok sir and 2nd preference to Bakka jadson sir ki ivvandi full majority toh gelpinchandi Ashok sir ki...

  • @uppunuthalanaresh9572
    @uppunuthalanaresh9572 14 днів тому +64

    Vote for Ashok Kumar sir 🔥💯

  • @prasad4792
    @prasad4792 14 днів тому +2

    అన్న మల్లన్న మొన్న ఏం లేవని చెప్పినవుగా అన్న ఇదే రఘు అన్న తోని నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చిన నా ఆస్తి మొత్తం రాసి ఇస్తా అని చెప్పినవ్

  • @shiva9800
    @shiva9800 14 днів тому +14

    ఎలెక్షన్ స్టంట్

  • @pancharupulasagar88
    @pancharupulasagar88 14 днів тому +24

    We support అశోక్ sir,46 వాళ్ళకి న్యాయం జరగాలంటే అశోక్ sir a గెలవాలి

  • @kavalikumar8785
    @kavalikumar8785 14 днів тому +1

    మల్లన్నకు
    రఘు అన్నకు
    నేను పెద్ద
    ఫ్యాన్ కానీ వాళ్ళిద్దరినీ చూస్తే అసహ్యం వేస్తుంది.
    రఘు అన్న మీడియా అనేది ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుండాలి కదా?

  • @Hgcchjfb
    @Hgcchjfb 14 днів тому +18

    Thappakunda Nv odipothavu pakka

  • @emadhu2200
    @emadhu2200 14 днів тому +19

    నిరుద్యోగులు మల్లన్న కు పూర్తి వ్యతిరేకం, అందరం కలసి కట్టుగా ఓడిస్తాం #go46

  • @Mahipal_hy4mk
    @Mahipal_hy4mk 14 днів тому +1

    ఆగమైన జీవుల కోసం
    అలుపెరుగని పోరాటం అన్యాయం జరిగిన ప్రతి చోట
    ప్రశ్నై నిలబడ్డది మన కోసం

  • @santhoshdandaboina188
    @santhoshdandaboina188 14 днів тому +44

    ఈ రఘు గాడు మల్లిగాడు పెద్ద ఊసవెల్లీలు వీళ్ళ మాటలు నమ్మి ఓటు వేస్తె అంతే సంగతి తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా అలోచించి ఓటు వేయండి 🙏🙏🙏🙏

  • @jithendrak1631
    @jithendrak1631 14 днів тому +50

    ఊసరవెల్లి మల్లి నీ ఓటమి తధ్యం.... ఎన్ని రంగులు మార్చినవో నీకే తెలియదు

    • @nizampuramramesh4325
      @nizampuramramesh4325 14 днів тому +1

      మనపైసలు లీడర్లకంటే మల్లన్న నయం.

    • @jithendrak1631
      @jithendrak1631 14 днів тому

      @@nizampuramramesh4325 లీడర్ లు ఒకటి రెండు పార్టీ లు మారుతారు, ఈ ఊసరవెల్లి గాడు ఎన్ని మారినాడో తెలుసుకో, ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే వాళ్లను కూడా బ్లాక్మెయిల్ చేసే రకం,చానెల్స్ లో 20 వేల జీతానికి పని చేసే వాడు,6 సంవత్సరాలలో ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడో ఒకసారి ఆలోచించు..

    • @gnanendarkusa3160
      @gnanendarkusa3160 13 днів тому

      Jai mallanna

  • @jaibharath9591
    @jaibharath9591 14 днів тому +3

    Nenu vote veyanu......veediiki,,I support ashok sir

  • @reddychowrasta6003
    @reddychowrasta6003 14 днів тому +42

    1st peiority vote pakka jedson ki veyandi

  • @mssm781
    @mssm781 14 днів тому +32

    Sodi kaburlu bandh cheyyi 7200 yetu poyindhi ?

  • @voiceofprashanth1739
    @voiceofprashanth1739 8 днів тому +1

    గవర్నమెంట్ కి కాదు పేద ప్రజలకి ఒక గ్రామం కి ఇవ్వు కానీ మీ ప్రభుత్వం కి ఇచ్చింది మాకేట్ల తెలుస్తది.. ..... ఎవరికీ ఉపయోగం.....🤔 నాటకాలు ఆపు ......😂

  • @kallepurakesh3173
    @kallepurakesh3173 14 днів тому +2

    Go 46 gurinchi poraduthunna Ashok sir ku ma vote

  • @user-yj8dz7yj1b
    @user-yj8dz7yj1b 14 днів тому +26

    Vote for ashok sir

  • @prems1543
    @prems1543 14 днів тому +12

    Usaravelli

  • @user-bl6rw4oo4d
    @user-bl6rw4oo4d 13 днів тому +1

    Malliga ni koti govinda

  • @UDAYKUMAR-dy7nm
    @UDAYKUMAR-dy7nm 10 днів тому +1

    After elections malli chai paisallana Ani tirugutadu

  • @IsmailThoughts97
    @IsmailThoughts97 14 днів тому +7

    Cancel GO 46 ❌❌❌❌❌ Save meritorious students

  • @mohdhusnoddinhusnoddin5609
    @mohdhusnoddinhusnoddin5609 14 днів тому +9

    Unte Ashok sir lekuntey Bakka jadson sir mlc ga warangal ,khammam, nalgonda ki undali lekuntey evvaru vaddu

  • @sriganesh174
    @sriganesh174 14 днів тому

    All the best

  • @RajaSyamala-yd6fm
    @RajaSyamala-yd6fm 14 днів тому +2

    రాఘవేంద్ర సార్ కి ఓటు వేద్దాం

  • @megavathkumar6341
    @megavathkumar6341 14 днів тому +16

    మల్లన్న నికు ఓటు తో సందనం చెప్తం, ఓడిస్తాం

  • @MANANEWS3
    @MANANEWS3 14 днів тому +43

    నీ ఓటమి తథ్యం...

  • @puppalabhaskar2688
    @puppalabhaskar2688 14 днів тому +1

    మహానుభావుడు మల్లన్న ఎపుడు ఏవిదంగా ఉటాడో తెలువదు అవసరని బట్టి ఊసరవెల్లి మారుస్తాడు 💯💯💯

    • @puppalabhaskar2688
      @puppalabhaskar2688 14 днів тому

      7200
      అసంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుఁడి పోటీ చేస్తాని చేపిడు లాస్ట్ వరకు మల్లారెడ్డి గారితో ఎంత ఒపంధం చేసుకొన్నాడో

  • @maheshgaddam540
    @maheshgaddam540 14 днів тому +13

    Veedu avasariniki oka party lo untadu

  • @jithendrak1631
    @jithendrak1631 14 днів тому +15

    నీ సభ్యులు ఒక వంద మందిని పెట్టుకొని కలిసి ఇక్కడ పాజిటివ్ కామెంట్ లు పెట్టిస్తే ఓట్లు పడతాయా,వట్టకాయ లు రాలుతాయ్ బిడ్డ

    • @sridhargoli5206
      @sridhargoli5206 14 днів тому

      Mallannani arrest chesinappudu nuvvu yem chestunnavu raa sannasi.vattakaayalu pisukkuntunnava raa

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 14 днів тому +1

      Yes bro .....paid comments motham e Malligadu na negative comments delete chesthunadu.....MCN tho tie up ayadu...e dhonga Malligadu.....paid comments join ayendhi 2 3 days back oka sari comment chudandi joined 2 days back ani chupisthundi....edho scam kutra

  • @repairkarega240
    @repairkarega240 12 днів тому +1

    Vote for Rakesh Reddy Enugula, BITS Pilani Graduate, Very well educated, No financial background. He deserves MLC and definitely fights for the people.

  • @user-bw1hd8zq9t
    @user-bw1hd8zq9t 14 днів тому +2

    Welcom to ఊసరవెల్లి

  • @mahe_virat
    @mahe_virat 14 днів тому +8

    Vote for Ashok sir
    Cancel go 46
    Save merit students

  • @Cpr270
    @Cpr270 14 днів тому +2

    Raghu Ann ne medha unna respect motham pothundhi jagartha,,vadu elagu brokar gadey

  • @Mahipal_hy4mk
    @Mahipal_hy4mk 14 днів тому +1

    ఎక్కడో పుట్టిన తనువు
    పేద బతుకుల కోసం ఆరాటం
    సమాజం పట్ల సంఘర్షించిన ఆ ప్రశ్న
    సంఘటితం చేసింది నేటి తరాన్ని

  • @Paraveen-ef6eh
    @Paraveen-ef6eh 14 днів тому +5

    Miku avaru sati leruu anna

  • @ramanaboinanagaraju8493
    @ramanaboinanagaraju8493 14 днів тому +50

    Mallannaku deposit kuda ravu

    • @maheshmahesh7415
      @maheshmahesh7415 14 днів тому +1

      Mallanna 1 lakh mejority tho gelustadu

    • @Suman-fp1gt
      @Suman-fp1gt 14 днів тому

      ​@@maheshmahesh7415🤦‍♂️🤦‍♂️

    • @user-cr6cx9ur8f
      @user-cr6cx9ur8f 14 днів тому

      TG lo geluvinivandi okka saari eppudu Pata musalivallene...kottavallane editing nivvandi

    • @user-eo4wy5es2e
      @user-eo4wy5es2e 14 днів тому

      Gudda paguluddi gelichedhi mallanna

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 14 днів тому +1

      Na sontha dabulatho teenmar maligadu chesina Black mailing kabja asthulu pamplet chesi motham panchutha....e Malligadu oka dhonga ani proof chestha ela gelusthadu oh chustha.....

  • @sravanigoud8011
    @sravanigoud8011 14 днів тому

    jai Telangana jai BRS 🎉🎉🎉🎉mlc

  • @pranaeepkta4937
    @pranaeepkta4937 13 днів тому

    We are all Support to Jadsan Garu

  • @anjaneyulumudiraj2217
    @anjaneyulumudiraj2217 14 днів тому +10

    Jai ashok sir

  • @sreedharvasili8848
    @sreedharvasili8848 14 днів тому

    Hats off Mallanna.

  • @cheruvukommuvlogs8171
    @cheruvukommuvlogs8171 13 днів тому +1

    ఇద్దరు సరిపోయారు భజన గాళ్లు,,,,ఇంతకు ముందు మీ మీద మంచి అభిప్రాయం ఉండే నాకు... కానీ ఇప్పుడు మీ స్వలాభం కోసం వాడుకుంటున్నారు మీ ఛానెల్ ని.
    గవర్నమెంట్ ని ప్రషినించాలి కానీ మీరు ఏందీ ఇంకా ప్రతిపక్షలని తిడుతున్నారు.
    మీరు ఇద్దరు కాంగ్రెస్ లొ వెళ్లి భజన చేస్కోండి....

  • @dr.d.madhavi8705
    @dr.d.madhavi8705 14 днів тому +2

    Nijama raghu sir .gurukulallo amina ite pedda pedda statements istaru andaki degree college pillalu gurukulallo maggipotunnaru kapadandi vallanu exams post phone chepinchandi ani anni msgs pettina respond karu andhuku avarina povala miru respond kavalante.

  • @shiva9800
    @shiva9800 14 днів тому +6

    రఘు అన్న నువు సూపర్ క్యూస్షన్ చేస్తునవ్హ్ వాడు ఒక్క చిట్టర్

  • @RAJU23365
    @RAJU23365 12 днів тому

    ఎవరు చేస్తారు రఘు ఆని నవీన్ అనటం... మీరు అలా ఎలా అంత ఆస్తి ప్రజల కొసం ఇస్తారు ఆని రఘు అనటం... భలే ఉంది మీ సినిమా

  • @janakampetarajuaissd9532
    @janakampetarajuaissd9532 14 днів тому +1

    Super

  • @eslavathraju9615
    @eslavathraju9615 14 днів тому +8

    Jai Ashok sir

  • @srikanth-sf1wj
    @srikanth-sf1wj 14 днів тому +20

    గ్రామాల్లో అధికారులను,నాయకులను ప్రజలు కానీ యువకులు కానీ నిలదీస్తూ ప్రశ్నిస్తున్నారు అంటే అది మల్లన్న ఇచ్చిన స్ఫూర్తి మాత్రమే

    • @rajannasircilla
      @rajannasircilla 14 днів тому

      అంతలేదు బ్రదర్ గాలి ఎటు వీస్తే అటు మాట్లాడుతాడు దొంగ మల్లి అవకాశవాది

    • @gangadhargeekure7613
      @gangadhargeekure7613 14 днів тому

      💯% nijame ✊✊

    • @rajannasircilla
      @rajannasircilla 14 днів тому

      సోది ఆపండి బ్రదర్ ఇప్పుడు అదే అధికార పక్షం నుండి పోటి చేస్తూ మీరు మీ ఖతలు

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 14 днів тому +1

      Na sontha dabulatho teenmar maligadu chesina Black mailing kabja asthulu pamplet chesi motham panchutha....e Malligadu oka dhonga ani proof chestha ela gelusthadu oh chustha.....

  • @raghumamidipelly5197
    @raghumamidipelly5197 14 днів тому

    Congratulations mallanna

  • @VinnuVinnupatel06
    @VinnuVinnupatel06 8 днів тому

    సమస్య ఉంది అంటే కాదనకుండా తన శక్తికి మించిన సాయం చేయగల సత్తా ఉన్నోడు తీన్మార్ మల్లన్న
    మల్లన్న గెలుపు నల్లేరు మీద నడక లాంటిది
    సునాయాసంగా మల్లన్న గెలుస్తున్నడు ఈసారి 💯✊

  • @emadhu2200
    @emadhu2200 14 днів тому +12

    మల్లన్న 👎👎

  • @JathinEnnam
    @JathinEnnam 14 днів тому +1

    We support you, you will win definitely, all the best

  • @rajashekarpatel5884
    @rajashekarpatel5884 14 днів тому +1

    Jai theenmaar mallanna May God bless you

  • @Mahipal_hy4mk
    @Mahipal_hy4mk 14 днів тому +10

    మల్లన్న యే జండా కిందనైన ఉండనివ్వు....అతని అజెండా మాత్రం ప్రజల సమస్యలు..వాటి పరిష్కారమే💯

  • @Mahipal_hy4mk
    @Mahipal_hy4mk 14 днів тому +4

    ఈ జనసమూహాన్ని చూస్తూనే అర్థమవుతుంది మల్లన్న గెలుపు పక్కా అని

  • @mounikacherukuri
    @mounikacherukuri 14 днів тому +1

    జై teenmar✊

  • @vickyrathod5404
    @vickyrathod5404 12 днів тому

    ఒక కోటి నారా ఆస్తులు ప్రభుత్వం ఇస్తే నువ్వు ఎట్లా బతుకుతావు అన్నా మళ్లీ బ్లాక్ మైల్ చేస్తావా

  • @user-lw7ly1kf8b
    @user-lw7ly1kf8b 14 днів тому +43

    ఇద్దరు దొగలే

    • @mohammedsalman5484
      @mohammedsalman5484 14 днів тому

      Nuv pot managanva

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 14 днів тому

      Na sontha dabulatho teenmar maligadu chesina Black mailing kabja asthulu pamplet chesi motham panchutha....e Malligadu oka dhonga ani proof chestha ela gelusthadu oh chustha.....

  • @Mahipal_hy4mk
    @Mahipal_hy4mk 14 днів тому +13

    పట్టభద్రులారా మన గురించి ముందు వెనక అని చూడకుండా మన గురించి కొట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న....ఈసారి మల్లన్న ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిదే

  • @keethuvlogskitchen8564
    @keethuvlogskitchen8564 14 днів тому

    Mata karukmu gaani mallanna gaaru..manchi vyakthi

  • @varthyalaxman9791
    @varthyalaxman9791 14 днів тому +1

    జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఓట్ ఫర్ అశోక్ సార్

  • @JathinEnnam
    @JathinEnnam 14 днів тому +1

    మల్లన్న neetho మొత్తం తెలంగాణ ఉన్నది, all the best

  • @ganeshgana8182
    @ganeshgana8182 14 днів тому +5

    మల్లన్న 100% గెలుస్తాడు

  • @Deepu-yn1vy
    @Deepu-yn1vy 14 днів тому +5

    All' the best mallanna

  • @sanjeev2634
    @sanjeev2634 9 днів тому

    Raghu + Mallanna = Package ✨ Star