Padma Sri Kinnera Mogulaiah Comments On CM Revanth Reddy | Kinnera Mogulaiah Interview | KTR | MT

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • Padma Sri Kinnera Mogulaiah Comments On CM Revanth Reddy | Kinnera Mogulaiah Interview | KTR | MT
    #kinneramogilaiah #cmrevanthreddy #journalistvijayareddy #mirrortv
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 451

  • @aitlamurali9697
    @aitlamurali9697 Місяць тому +64

    ఇటువంటి వాడికి సహాయం చేస్తే అది వ్యర్థమే

    • @Pulihara
      @Pulihara 24 дні тому +3

      Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 11 днів тому +1

      Avunu ,🤦‍♀️

    • @Pulihara
      @Pulihara 11 днів тому

      రేపు ఈ వెధవ బెంజ్ కార్, కార్పెట్, A.C లు అడిగినా అడుగుతాడు. తేరగా వచ్చే సొమ్ము కదా. వీడిలో ఎమి చూసి పద్మశ్రీ, బిరుదు కోటి రుపాయిలు ఇచ్చారొ అర్థం కాదు.

  • @papaiahdomalapally2727
    @papaiahdomalapally2727 Місяць тому +79

    డబ్బులు బాగానే వాటినన్నిటిని, నీకు మరో నాలుగైదు కోట్లు ఇచ్చిన సరిపోవు, నీకు ఏడుపు ఇంటర్వూలు.

    • @Pulihara
      @Pulihara 24 дні тому +1

      లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.

  • @SunnyBunny-hf3yl
    @SunnyBunny-hf3yl 28 днів тому +39

    కెసిఆర్ ఇంట్లోనుంచి ఇచ్చాడా కోటిరూపాయలు అవి ప్రజల సొమ్ము... ఇంకా బుద్ది లేక మళ్ళీ మళ్ళీ డబ్బులు కావాలని అడగడానికి సిగ్గులేదు... డబ్బులు లేకపోతె కూలీపని చేసుకో అది చేతకాకపోతే బిచ్ఛం అడుక్కో.. నీకంటే మంచి కళాకారులూ ఎంతో మంది వున్నారు అసలు వాళ్ళని ఆదుకోవాలి.. కనీసం హాస్పిటల్ వెళ్ళడానికి డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఎంతో మంది వున్నారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి... కోటి రూపాయలు ఖర్చు చేశావంటే నువ్వు ఎంత గొప్పోడివి.

    • @sair8994
      @sair8994 26 днів тому +2

      E paster/moguliah ku 9 kotlu kavale , 9 Madhi santnam mari .

    • @sridharreddy8011
      @sridharreddy8011 26 днів тому

      Ithanu christianaa​@@sair8994

    • @sureshmuppidi4531
      @sureshmuppidi4531 25 днів тому

      ....ఆయన వయస్సు చూసి కామెంట్ పెట్టు. మిత్రమా...

    • @SunnyBunny-hf3yl
      @SunnyBunny-hf3yl 24 дні тому

      @@sureshmuppidi4531 అయన వయసుని చూసి అయన కలని చీసి కామెంట్ చేయలేదు... ఒక కోటి రూపాయలు అంటే మాటల చెప్పండి.. ఎంత మంది పేద కళాకారులూ వున్నారు డబ్బులు లేక... ఎప్పుడైనా మన కాళ్ళ మీద మనము నిలబడాలి అన్నదే నా ఉదేశ్యం మిత్రమా

    • @Pulihara
      @Pulihara 11 днів тому

      రేపు ఈ వెధవ బెంజ్ కార్, కార్పెట్, A.C లు అడిగినా అడుగుతాడు. తేరగా వచ్చే సొమ్ము కదా. వీడిలో ఎమి చూసి పద్మశ్రీ, బిరుదు కోటి రుపాయిలు ఇచ్చారొ అర్థం కాదు.

  • @abdulsayeed6058
    @abdulsayeed6058 Місяць тому +53

    ఈ యాంకర్ కి పనిలేనట్టుంది.

  • @V.gangadharuduV.gangadha-pq3gj
    @V.gangadharuduV.gangadha-pq3gj Місяць тому +63

    ఏడవ వద్దు. అక్క 1కోటి రూపాయలు ఇస్తది. 1కోటి ఇస్తే నే ఏడుపు అంటే మిగతా జనాల పరిస్థితి యెట్లా అసలు టీ తాగటానికి 5రూపాయలు లేక బాధపడుతున్నారు.

  • @laxmanmudhiraj3014
    @laxmanmudhiraj3014 Місяць тому +19

    10000 కోట్లు ఇచ్చిన ఏడుస్తాడు వీడు. అతి ఆశ.

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Місяць тому +45

    నీకంటే గొప్ప జానపద కళాకారులూ చాలా మంది ఉన్నారు... Social media పుణ్యాన నీ పేరు బయటికీ వచ్ఛింది... అత్యాశ పనికి రాదు...😅😅😅

    • @Pulihara
      @Pulihara 24 дні тому +1

      లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.

    • @Pulihara
      @Pulihara 11 днів тому

      రేపు ఈ వెధవ బెంజ్ కార్, కార్పెట్, A.C లు అడిగినా అడుగుతాడు. తేరగా వచ్చే సొమ్ము కదా. వీడిలో ఎమి చూసి పద్మశ్రీ, బిరుదు కోటి రుపాయిలు ఇచ్చారొ అర్థం కాదు.

  • @k.yadagirikamagani.yadagir3101
    @k.yadagirikamagani.yadagir3101 Місяць тому +46

    యాంకర్ గారు మీరు ఒక కోటి రూపాయలు ఇవ్వండి. వాటిని వేస్ట్ ఖర్చు చేసి మళ్లీ ఇలాగే ఏడుస్తాడు

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.

    • @nareshgnaresh1739
      @nareshgnaresh1739 24 дні тому

      Nijam chapavu bro

  • @dyagarimahesh7870
    @dyagarimahesh7870 Місяць тому +27

    కోటి రూపాయలు లేనప్పుడు ఎలా వున్నావ్ ఇప్పుడు అలానే వుండు 1 కోటి ఇస్తే సరిపోతాలేవు అని మొన్న cm ని కలిసావ్ ఈ రోజు మీడియా ముందుకి వచ్చి చెప్తే 10 కోట్లు ఇప్పిస్తాది 10 ఇండ్లు కట్టుకో..

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.

  • @SANTHOSHNAGAVALLI-sv7gt
    @SANTHOSHNAGAVALLI-sv7gt Місяць тому +11

    నువ్వు మోగిలయ ను దత్తత తీసుకొని 5వేళ్ళు పంపించు యాంకర్

  • @y.veerababu7318
    @y.veerababu7318 Місяць тому +23

    యాంకర్ మేడం కెసిఆర్ గారికి చెప్పి ఇంకొక పద్మశ్రీ అవార్డు ఇప్పించండి అప్పుడు సరిపోతాయి పైసలు పద్మశ్రీ అవార్డు విలువ తీసేస్తున్న్నాడు

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.

  • @trueteluguvoice5908
    @trueteluguvoice5908 28 днів тому +15

    Interviewee చేసేవాళ్ళకి కొంచెం బుద్ధి ఉండాలి..... ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడవటం కాదు.... కోటి రూపాయలు గొప్పలకి పొయ్యి ఖర్చు చేసి... ఇప్పుడు ప్రభుత్వం ఎం చేస్తది

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 29 днів тому +8

    35 సంవత్సరాలు ...
    గొడ్డుచాకరీ.చేస్తే....నాకు..35..లక్షలు ..వచ్చిన యి.........అన్న...కోటి రూపాయలు....హారతి కర్పూరం....ఏమీ చేతుర....లింగ..

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.

  • @venkatswamy4049
    @venkatswamy4049 Місяць тому +29

    కోటి రూపాయల? మజాకా? యెనుక ముందు ఆలోచించ కుండా ఖర్చు పెడుతే యెట్లా మోగులయ్య? కేసిఆర్ సార్ దిల్ కులంచి కోటి ఇస్తే, 1000రోజులు కాలేదు. కోటి ఖతం చేస్తే యెట్లా? ఇప్పుడు పబ్లిక్ ఎవ్వరూ మీరు చెప్పేది నమ్మరు. నిజము దేవుడెరుగు నీరు పల్ల మెరుగు!

  • @gbheemaiahbheemaiah3868
    @gbheemaiahbheemaiah3868 Місяць тому +17

    ఇక్కడ ముసలోలు పించిని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు,నువ్వు కోటి తిస్కున్న 10 వేల పెన్షన్ తిస్కున్న అంటున్నావ్, మళ్ళీ పైసలు 30 వేల పెన్షన్ అంటున్నావ్ ఏంటి అయ్య, రోడ్ల మీద కూటికి లేక చస్తుండ్రు. ఏంటయ్యా నువ్వు విలాసంగా govt డబ్బులతో బ్రతకాలని చూస్తున్నావ్.😅

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.

  • @vainalagiri4742
    @vainalagiri4742 Місяць тому +11

    నా సర్వీస్ మొత్తం కోటి రావూ
    డబ్బులు ఎలా ఖర్చు చేయాలి అనేది తెలియక ఇబ్బంది

  • @SikinderKethavath-jd2ql
    @SikinderKethavath-jd2ql 27 днів тому +7

    నీ నంబర్ పంపు ఒక 50 కోట్లు పంపుతా సరికాకపోతే 100 కోట్లు పంపుతా సరే నా మొగలయ్య గారూ

    • @Pulihara
      @Pulihara 24 дні тому +1

      NO. NOT ENOUGH. TRY FOR 1000 CRORES. STILL HE WILL BEG IN THE STREETS.

  • @cleverboy531
    @cleverboy531 Місяць тому +8

    కష్టపడి పని చేసుకునే హాయిగా బతికే వాడిని తలా ఒక చెయ్యి వేసి అడుక్కోవటం అలవాటు చేసారు

  • @_comedy__videos_00
    @_comedy__videos_00 Місяць тому +7

    మొగులయ్యేకి పుట్టిన సంతానం ఏమీ చేయకుండా మొగులయ్య సంపాదన మీద బతుకుతున్నారా
    కొడుకులు ఉన్నారన్నారుగా కొడుకులే ఏం చేస్తున్నారు మరి
    మొగులయ్య కోటి రూపాయలు సూపర్ అంగా ఓ పక్కనే చేసుకున్నావ్ మళ్ళీ డబ్బుల కోసం యాక్షన్ చేస్తున్న మొగలియ్య
    సంతానం 9 మంది ఉన్నారు తొమ్మిది మంది పనిచేస్తే నీకు ఈ బాధలు ఉండవుగా మొదలయ్యా
    కోటి రూపాయలు ఇచ్చినా కూడా అడుక్కుతింటున్నాను ఏంటి మొగలిగే 10 లక్షలు ఇస్తే ఒక కుటుంబం బాగు పడిపో జీవితాంతం భలేవాడే మొగిలయ్య బాగుంది అయ్యా

  • @venkatchari3203
    @venkatchari3203 Місяць тому +12

    సిగ్గుచేటన్నా mogilayyaa గారు కోటి రూపాయల మామూలు విషయమ...

  • @Innnews-gs6ne
    @Innnews-gs6ne Місяць тому +13

    ఆశకు మితము అనేది ఉండాలా.... కోటి రూపాయలు ఇచ్చారని త నే చెబుతున్నారు.

  • @yz7495
    @yz7495 Місяць тому +13

    1 Cr ku 1 రూపాయి ఇంట్రెస్ట్ one lakh per month, life motham one cr kosam పనిచేస్తుంటే, నువ్వేమో one cr ఖర్చు చేస్తే ఎట్లయ్య

  • @abdulsayeed6058
    @abdulsayeed6058 Місяць тому +23

    మోగులయ్య గారు కోటి రూపాయలు ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు బాధపడితే ఎలా, కోటి రూపాయల మజాకా.

  • @user-fg1vn3pe6f
    @user-fg1vn3pe6f Місяць тому +13

    సొంత ఊర్లో ఇల్లు కట్టుకుంటే డబ్బులు సేవయే కదా మొగిలయ్య గారు సరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ సొంత ఊర్లోనే గూడు నిర్మించుకుంటే పిల్లలకు గాని మీకు గాని కొంత డబ్బులు సేవ ఏది హైదరాబాద్ లోని కట్టాలంటే మాటలేం కాదు నువ్వు అన్నట్టు 60 లక్షలు అయితే 70 లక్షలు కూడా అయితే కాబట్టి సంతుల ని కట్టుకుంటే మంచిగా ఉండేది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కదా మొగిలయ్య గారు తెలుసు కదా మీకు పెద్ద కుటుంబం పెద్ద ప్రాబ్లం మరి ఇప్పటికైనా చూసి ఖర్చు పెట్టుకోండి మొగిలయ్య గారు మంచి కళాకారుడు ధన్యవాదాలు

  • @satyalaVijaykumar-ju4rt
    @satyalaVijaykumar-ju4rt Місяць тому +11

    మీకు కోటి రూపాయలు ఇచ్చారు. మీ ఇస్తానుసరగా డబ్బలు ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులు డబ్బులు ఆంటే ఎలాగా సార్. మన దగ్గర వున్నదే సర్దుకోవాలి.

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 Місяць тому +15

    తొమ్మిది మంది నీ నువ్వెందుకు సాదాలి కోటి రూపాయలు అంటే తమాషా జీవితం లో ఎంత పని చేస్తే ఒక్క సారి కోటి చూడాలి ఇదంతా ప్లాన్ ప్రకారం ఆడుతున్న డ్రామా.

  • @daeswar
    @daeswar Місяць тому +14

    మీకు డబ్బులు విలువ తెలీదు

  • @srinivasgundla5234
    @srinivasgundla5234 Місяць тому +10

    ఈ ఇంటర్వ్యూ వలన ఎవరికి ఏమి ఉపయోగం ఉన్నది ఈ పెద్దమనిషి గారికి కోటి రూపాయలు ఇస్తేనే కాపడలేక పోయారు ఇంకా యాభై లక్షలు ఇచ్చిన కూడా సరిపోవు కదా మేడం దీనివలన ఎవరికి ఏమి ఉపయోగము. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు మీరు ఎవరిమీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు

    • @satikasujatha9438
      @satikasujatha9438 29 днів тому +2

      Evening avagane kallu kampondulo kurchune person ki 100 course echina saripovu Sir

  • @abdulsayeed6058
    @abdulsayeed6058 Місяць тому +10

    కోటి రూపాయలతో లైఫ్ సెటిల్ అయితది.

  • @venkatswamy4049
    @venkatswamy4049 Місяць тому +8

    రజితమ్మ! పప్పులో కాలేసినట్లే! మీ విశ్లేషణ !

  • @mekakisshore5855
    @mekakisshore5855 15 днів тому +2

    కోటి రూపాయలతో కొ న్నవాటిని అన్ని అమ్మే యు కోటి రూపాయలు అవే వస్తాయి ఎందుకు పరేషాను😂😂😂😂😂😂😂

  • @V.gangadharuduV.gangadha-pq3gj
    @V.gangadharuduV.gangadha-pq3gj Місяць тому +10

    మీరు పలరించండి. ఆయనకు కోటి రూపాయలు తీసుకుని 600గజాలు స్థలం ఉంటే ఏమైంది. అంటే అతనీ కంటే తిండి కి డబ్బులు లేక ఏడుస్తున్నారు. వాళ్ళ నడుగు అక్కా కోటి రూపాయలు సరిపోలేదు అంటే ఎలా

  • @_comedy__videos_00
    @_comedy__videos_00 Місяць тому +4

    తినడానికి ఇల్లు లేని మొదలయ్య 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న ఇద్దరు బిడ్డలకి హైదరాబాదులో పార్టీలకు లక్షలు పెట్టి స్థలం అవసరమా దానికి నాలుగు అంతస్తులు అవసరమా మళ్ళీ దానికోసం డబ్బులకి అప్పుడు మూగయో మామూలు యాక్టింగ్ కాదు మొదలయ్య సినిమాల్లోకి వెళ్ళిపోదాం అర్జెంటుగా

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Місяць тому +6

    ఓర్ని... ఇంకో 100కోట్లు ఇచ్చిన.. నీ వెలితినే చూపెడుతావు...😅😅

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.

  • @gbheemaiahbheemaiah3868
    @gbheemaiahbheemaiah3868 Місяць тому +4

    కోటి రూపాయలు తిస్కున్నవు అయ్యా,కోటి అంటే ఆషామాషీ కాదు కదా. వాటితో అన్నీ సెట్ చేసుకోవాలి కానీ ప్రభుత్వం ఇంకా పెట్టాలి అంటే ఎలా ఇక్కడ ఎవరి పరిస్థితి బాలేదు, అందరు బ్రతుకుతున్నారు కదా,నీకు ఎంతిచిన దండగ. Govt ivvali nenu bathakali ante elaa saaru, ikkada thindi leka road la meeda chasthunnaru😊

  • @aitlamurali9697
    @aitlamurali9697 Місяць тому +4

    ఇతని మొఖం చూస్తే జాలివేయడం లేదు ఇవన్నీ ఏడుపు మాటలువింటే ఇంకో కోటి రూపాయలు ఇచ్చిన ఇ మాయగాడికి సరిపోవు. ఈయన మాటలు వింటే ఎంత విడ్డురంగా వుంది కోటి అంటే ఇయన దృష్టిలో విలువ లేనట్లే ఛీ ఛీ.....

  • @SomarajuRambabu
    @SomarajuRambabu Місяць тому +4

    మొగిలయ్య నీ కంటే ఇంకా గొప్ప గొప్ప కళాకారులకే పద్మశ్రీ అవార్డు రాలేదు నీకు వచ్చింది అయినా కోటి రూపాయలు ఇచ్చారు ముగ్గురు పిల్లలకు మూడు అంతస్తులు లేపావు సెంటర్లు ఏ మీ ఊర్లో కట్టుకుంటే దెబ్బ మళ్ళీ ఏడుస్తున్నావా పదివేలు ఫ్యాషన్ కూడా వస్తుంది ఎంతో మంది కళాకారులు తిండికి లేకుండా ఉన్నారు ఇంకా నీకే కావాలా

  • @rakeshpanday007
    @rakeshpanday007 Місяць тому +13

    ఎవని అయ్య జాగురు 25 లక్షలు ఇల్లు ఉంది ఆల్రెడీ పెన్సషన్ వస్తుంది సరి పొదా 1 కోటి వేస్ట్ ఖర్చు చేసుళ్ళు ఉన్నదాంట్లో చూసి ఖర్చ్ చెయ్యాలి

  • @gopalreddy3648
    @gopalreddy3648 28 днів тому +3

    ధర్మం ఎంత ఇచ్చిన తక్కువేకష్టపడ్డ వానికి ఇష్టం మంచిదిదేశానికి గాని రాష్ట్రానికి గాని ఏం మేలు చేశారుఇంతకీ దేశ సేవకుడా

  • @commonman200
    @commonman200 Місяць тому +3

    2022 లో కోటీశ్వరుడు 2024 లో కూటికి కూడా లేకుండా అయ్యింది....1 కోటి రూపాయిలు ఎన్ని కష్టాలు తెచ్చాయి తాత నీకు...అవి లేక ముందు కష్టాలే వచ్చినాకా కష్టాలే...1 కోటి ఇవ్వకుండా తాతకు ప్రభుత్వం ఏదైన ఉపాధి పధకం లేక సంక్షేమ పధకం క్రింద జీవితాంతం ఒక సగతు మనిషికి అవసరాలకు సరిపడే ఆదాయం ఇవ్వాల్సింది... తాత కు ఈ కష్టం వచ్చేది కాదు.. ఇప్పటికైన మంచి రియల్టర్ వారిని పట్టుకొని కొన్నా జగలను అమ్ముకొని ఆ డబ్బులను బ్యాంకులో వేసుకో తాత బ్రతికిన రోజులు హాయిగా బ్రతకచ్చు... కన్న పిల్లలు ఒకరికొకరు తలా ఒక చెయ్యి వేసుకొని కలిసి నడవాలి..అప్పుడే మన లాంటి వారు ముందుకు నడవగలరు..మిర్రరు టీవీ వారు కూడ తాతకు తాత పిల్లలకు వాళ్ల జీవితాలకు సరిపడా సహాయం చేస్తే పుణ్యం వస్తుంది.

  • @venkatnarayana4791
    @venkatnarayana4791 Місяць тому +5

    మోగిలైయ్యా ఏడుపు యాక్షన్ అదుర్స్

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.

  • @bikkanooribhasker2155
    @bikkanooribhasker2155 26 днів тому +3

    కోటి రూపాయలు ఇచ్చినా కూడా మొత్తం ఖర్చు చేసినవ్ అంటే నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నీకు సరిపోవు మొగులయ్య,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ఓ యాంకర్ అమ్మ ,,,నీ ఇల్లు అమ్మి ఆయనకు ఇవ్వరాదు ,జస్ట్ వన్ కోటి రూపాయలు అంతే,,,,ఇవ్వచ్చు కదా,, ఓ మొగులయ్య యాంకర్ గారు ఇస్తారు తీసుకో

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      Good comment & fitting reply. Seem Mogilayya is an USELESS FELLOW.

  • @KatamSathaiah
    @KatamSathaiah Місяць тому +15

    మొగులయ్య నువ్వు తక్కువ వాడు కాదు రా లేనోడు మొత్తం లేక ఏడుస్తుంటే ఏదో పాపం వాణి కెసిఆర్ ప్రభుత్వంలో కోటి రూపాయలు ఇచ్చి 600 గజాల ఇల్లు స్థలం ఇచ్చి పద్మశ్రీ అవార్డు ఇప్పించిన ఇంకా నీకు కావాలని ఎంత ఆశ నీకంటే కొత్త దరిద్రులు ఉన్నారు వాళ్ల సంగతేంటి ఏదో భగవంతుడు కెసిఆర్ రూపంలో నాకు ఇది కల్పించిందని తృప్తి పడాలని ఇంకా ఆశ ఉందంటే ఏమనుకోవాలి నిన్ను నీ కంటే ఎక్కువ దరిద్రులు ఉన్నారు వాళ్ళని పరిస్థితి ఆలోచించు ఆలోచించాలి కదా

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.

  • @SukkaSaidulu678
    @SukkaSaidulu678 27 днів тому +2

    అనవసరంగా ఈయనను ఇంటర్వ్యూ చేశారు, కోటి రూపాయలు ఇచ్చినా సరిపోవు , ఇష్టమొచ్చినట్టు వాడుకొని ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తాది మళ్ళీ ఈ దొంగ ఏడుపులు ఏడ్చి మల్ల ఎవడన్నా డబ్బులు ఇస్తాడేమో అని ఈయన వేషాలు
    ఈయన కంటే ఘోరంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను ఇంటర్వ్యూ చెయిర్రి

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.

  • @VKRVishnukishore
    @VKRVishnukishore 28 днів тому +3

    ఇది kcr ను పొగిడి రెవంత్ను తిట్టిచ్చే ఇంటర్వ్యూ ఒక్కటి గుర్తు పెట్టుకో విజయా రెడ్డి గారు....అసలు మొగులయ్యను బయటుకు తెచ్చి అందరికీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరో అడిగారా అసలు ఆయనగారు ,..డబ్బు పిచ్చోడైండు...పెద్ద కళా కారుడూ....అసలు రహస్యం విప్పుతే ...చాలా ఉంది....ఎందుకు పేదకళాకారుడని ఒదిలేస్తున్నం....ఎందుకు అత్యాషా...విజయరెడ్డీగారు,...ఆయనకు...ఇన్ని ఇస్తే ఆగిండా ...నిలుపుకొన్నడా....తెలంగాణ కోసం కొట్లాడిన ఎంతో మంది కళాకారులను పక్కనబెట్టి,..kcr... ఇంకా ఇతరులు ఆదుకొంటే ఆగలేడు మొగలయ్య....ఇంకా 100 కోట్లు ఇచ్చినా ఆయనకు సరిపోవూ....

  • @user-xy4th4ym6q
    @user-xy4th4ym6q Місяць тому +6

    పైసలు ఎలా ఖారూచ్ చేయాలో నీకు తేలవద్

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.

  • @ashokkumart932
    @ashokkumart932 11 днів тому +1

    మొగులయ్య కిన్నెరసాని కల ను ఒక స్థాయి కళాకారుడిగా గుర్తించి కొంత సహాయ చేస్తే సరిపోతుండే. కోటి రూపాయలు ఎవడి సొత్తని ఇచ్చిండు కేసీఆర్. పొద్దంతా కష్టపడ్డా తినడానికి తిండి లేక, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన చదువుకున్నవారు, డిగ్రీలు చదివి ఉద్యోగం లేక మానసిక క్షోభను అనుభవిస్తున్న కటిక పేద వారు కోకొల్లలు ఉన్నారు. కోటి రూపాయలలో 65 లక్షలతో ఇల్లు కట్టడట, ఇక్కడ గత 30 సంవత్సరాల నుండి సామాజిక సేవా కార్యక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న మాకు రేకులతో రెండు రూములలో ఉన్నాము. వర్షం పడ్డప్పుడల్లా అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకు తున్నము. ఇప్పటికీ కూడా 1% కూడా అవినీతికి పాల్పడలేదు. ప్రభుత్వ సహాయం కూడా. మాకంటే పేదవారు ఉన్నారని ఎలాంటి సహాయం తీసుకోము. స్వార్థ లబ్ధి కోసం అధికారంలో ఉన్నవారు మీ లాంటి వారికి ప్రజల సొమ్మును సహాయం చేస్తారు.
    యాంకరమ్మా నిజమైన పేదవారి మనస్సులను తొంగి చూడండి, ఎవరికి సహాయ పడాలో తెలుస్తది

  • @mekakisshore5855
    @mekakisshore5855 18 днів тому +2

    ఉన్న పైసలను దుబారా చేసి ఆడుకునే వాడిని వీడిని చూశాను బ్యాంకులో వేసుకున్న పోస్ట్ ఆఫీస్ లో వేసుకున్న మంచి మంచి స్కీములు ఉన్నాయి లక్ష్మీదేవి వచ్చి కూడా బిచ్చగాడిని చేసిందంటే ఇతడే 😂😂😂😂😂

  • @satyatelangana7051
    @satyatelangana7051 Місяць тому +2

    nothing wrong in going to Kuli feel proud to work every day....Everyone works every day all families are having issues ...He is lucky to get 1 cr and expecting more not the right way

  • @MC-rc4lx
    @MC-rc4lx 26 днів тому +1

    నిజంగా అతనికి ఇవ్వాల్సింది కోటి రూపాయలు కాదండీ...!ఉండడానికి గూడు కట్టించాలి.తినడానికి తిండి దొరికేలా నెల నెలా ఫించన్ ఇవ్వాలి...ఎందుకంటే అంతా గొప్ప పురస్కారం అందుకున్న అతడికి అతడు చెప్పినట్టుగానే బ్రతకడానికి బయట పని కూడ ఇవ్వరు...కెసిఆర్ గారు డబ్బులు ఇచ్చి తప్పు చేశాడు...

  • @harishk8756
    @harishk8756 Місяць тому +3

    Crore kuda sarepoledu, govt should give 1 crore each year

  • @bswapna6019
    @bswapna6019 26 днів тому +1

    కోటి రూపాయలు ఇస్తే సరిపోలా? తెలంగాణ మొత్తం ఇస్తారు అప్పుడేనా సరిపోతుందా? మా రైతులకు మా పంటలకు గిట్టుబాటు ధరలు లేక మా కష్టానికి ఫలితం లేక ఇబ్బంది పడుతున్నాము,చనిపోతున్నాము... కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి... ఇలా చేయడం కరెక్టు కాదు... ప్రభుత్వం ఇలాంటి వారికి ఆర్థికంగా సాయం చేయాలని అనుకుంటే వారికి ఇచ్చే దాన్ని బ్యాంక్లో వేసి ఇంట్రస్ట్ తినేలా చేయాలని విన్నపం...

    • @b.urmilareddy5924
      @b.urmilareddy5924 26 днів тому

      Paatalu paadatam kaadu farming cheyyamani cheppandi vedavani yelavasthayo dabbulu thelusthaadi ?

  • @raithunestham9177
    @raithunestham9177 26 днів тому +1

    సమ్మయ్యా కు కోటి కూడా ఇవ్వలేదు కదా, నీకు కోటి ఇచ్చారు ఇంకెం కావాలి,

  • @narayanarathlavath3760
    @narayanarathlavath3760 Місяць тому +2

    Action బాగుందే

  • @mahenderkannam208
    @mahenderkannam208 11 днів тому

    K C R Sir 1Cr eshe అనవసర ఖర్చుపెట్టి ఇప్పుడు ఇబ్బంది అంతే ఏంటి మొగిలయ్య మికన్న పేదవారు unnaru ఉన్నదని జాగ్రత్త చేసుకోవాలి

  • @harishk8756
    @harishk8756 Місяць тому +1

    Govt should allocate some budget. How about other artists who didn't got any award

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.

  • @rajunook7050
    @rajunook7050 27 днів тому

    అవార్డు పొందాడు ఏం సుఖం ఉంది మంచివాడు మనసు పొందాడు పేదవాడ ఆశీస్సులు తీసుకున్నాడా లేదు డబ్బు ఇస్తే ఎంత కళాకారుడైన సరే కాళ్లకు మొక్కుతారు అమ్మ ఈ కళాకారులు ఉన్న బుద్ధా లాంటిది పేరుకే కళాకారులు ఏటి వస్తదా అని చూస్తారు మంచి కళాకారులు మన రోడ్డు మీద తిరుగుతారు జై భారత్ నీతిగా బతికినవాడు ఎవరైనా అవార్డు ఇచ్చారు అనుకో అది ధర్మం భగవంతుడు తీసిన దానితో సమానం అవార్డు మంచివాడు ఇస్తే తప్పుడు పని చేసి నడిస్తే ఏముందమ్మా ప్రయోజనం లేదు ఎవడికి విలువ లేదు

  • @kotibaswaraj-xl7bl
    @kotibaswaraj-xl7bl Місяць тому +3

    Mirror akka will give 25 lacs /month to you
    Mogulayya why did you go to this waste studio?

  • @shekarchandra594
    @shekarchandra594 10 днів тому

    ఇప్పటి వరకు సహాయం చేసిన డబ్బులు ప్రభుత్వా నివే ఈ పది సంవత్సరాలలో బి ఆర్ ఎస్ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బులు, కరోనా సమయంలో కూడా ప్రజల చందాలు ఇచ్చిన వి ఉన్నాయి.ప్రభుత్వం తరఫున కరోనా సమయంలో ఎంత ఖర్చు చేసిందో ప్రజల ముందు కు లెక్కలు పెట్టలేదు పెట్టవలసిన భాధ్యత వారి పై ఉంది. ఆ డబ్బులలో నుంచి కిన్నెర మోగులయ్య ను ఆదుకోవాలని ప్రజలు, మేధావులు, సమాజం లో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. సార్లూ, ఇది చేస్తే యింకా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారవుతారు. ఎన్నికలల్లో ప్రతి రాజకీయ పార్టీ నేతలకి అయ్యే ఖర్చును brs party' పెట్టు కుంటుంది. అని చెప్పారు ఆ డబ్బుల లొ నుంచి ఆయినా పెట్టీ ఆదుకోవాలని అందరు అనుకుంటున్నారు. సార్లూ.

  • @sanjeevareddyvellanki2106
    @sanjeevareddyvellanki2106 Місяць тому +2

    100 kotlicchina beedi bicchem kallu uddera

  • @aitlamurali9697
    @aitlamurali9697 Місяць тому +2

    ఇటువంటి వాళ్లకు సపోట్ చేయడం ఇంటర్వ్ చేయడం
    మీకు సేమ్ అవ్వడం లేదా మేడం ఏంటీ కోటి రూపాయలు అంటే ఆశమాషా ఏం కూటికి లేనివాళ్లు చాలామంది వున్నారు వాళ్లకు చెయ్
    ఇంటర్వ్ ఈయనను ఎవ్వరుకూడా పాపం అనరు

  • @user-qw7ks9tb3w
    @user-qw7ks9tb3w 7 днів тому +1

    నీవు తలవంచి దన్డము పెటుయాన్కరుగారు నీకుపనిలేద

  • @prasad7553
    @prasad7553 Місяць тому +2

    Tv channels and you tube channels have become third grade story writers.

  • @venkateshambyri270
    @venkateshambyri270 11 днів тому

    చాలామంది పేద కిన్నెర కళాకారులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరిని ఆదుకుని కళను బ్రతికించాలి. ఒక్కనికే కోటి ఇస్తే 100 కోట్లు కావాలి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటా అంటాడు.

  • @naguramnaguram592
    @naguramnaguram592 25 днів тому

    చెత్త ఇంటర్వ్యూ సిగ్గేస్తుంది ఏమన్నా లాభం ఉందా ప్రజలకి

  • @DugganiPDTR
    @DugganiPDTR 25 днів тому +1

    కోటి రూపాయలు డబ్బులు వస్తే నీకు నాలుగు అంతస్తులు ఇల్లు అవసరమా, ఆ డబ్బు బ్యాంకులో పెట్టుకొని వడ్డీ వడ్డీ ఇచ్చినా కూడా తిని బతకవచ్చు

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.

  • @user-yt9vv3pu8n
    @user-yt9vv3pu8n Місяць тому +3

    Crore rupees emina mazaka govt ichina dani kapudkovali mari tomuch

    • @Pulihara
      @Pulihara 24 дні тому

      వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.

  • @dreamhomeconstructionbyven687
    @dreamhomeconstructionbyven687 26 днів тому +1

    #Oka laksha ##1lac## rupayalu loan isthe yelago chinna business pettukuntam ante vandha rules cheptharu.. bank vallu ,, ilanti dabbu viluva leni vallaki ichebadulu malanti oka vandha100 mandiki upadhi kalugu thunde, 1cr -100 lakshalu😂😂##

  • @lavakusha9945
    @lavakusha9945 Місяць тому +2

    Ni acting appu vodhu Inka 2cr akka isthadhi ledha ni acting chusi revanth sir esthadu ni pettubadi ni acting well done boy

  • @pshadrak8251
    @pshadrak8251 13 днів тому

    నీ కల వల్ల నేతి సమాజానికి కానీ భావి తారలకు కానీ యెంతమందికి మేలు కలుగబోతుంది?నీకు విలువ ఇవ్వడమే ఈ తరం లో గొప్ప

  • @charyvenkat8048
    @charyvenkat8048 26 днів тому +1

    పవన్ కళ్యాణ్ సార్ వల్ల పద్మశ్రీ అందుకున్న ఇతను కెసిఆర్ పేరు చెప్పుకొని కాలం వెళ్లబుచ్చుతున్నాడు కోటి రూపాయలు వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ సార్ పేరు ఎక్కడ మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ సార్ గారి ఫోటో పెట్టుకున్న ఇతను తక్కువే పవన్ సార్ వల్లనే ఇతనికి మంచి పేరు గుర్తింపు వచ్చింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ పేరు మాత్రం ఎక్కడ మాట్లాడడు పవన్ సార్ వల్లనే ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది కానీ కెసిఆర్ ని మాత్రమే నెత్తి మీద పెట్టుకుంటాడు కిన్నెర మొగులయ్య

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 18 днів тому

    స్టూడియోలకు స్టూడియోలకు కోట్ల కోట్ల రూపాయలు ఇస్తే మంచిది. ఇట్లాంటి కామన్ కళాకారునికి తప్పేముంది

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 Місяць тому +1

    రేవంత్ రెడ్డి ని అడుగు ఇస్తడు🌹

  • @mennenineelima7411
    @mennenineelima7411 26 днів тому +1

    ప్రతి ఇంటర్వ్యూ లో ఏడుపే 4 అంతస్తుల బిల్డింగ్ కాదు నీకు 10 కోట్లు ఇచ్చిన ఏడుస్తూనే ఉంటాడు.
    Waste ఇంటర్వూ
    నీ కంటే పేద వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. 9 మంది నీ ఎందుకు కన్నావు

  • @gangaramvaile2615
    @gangaramvaile2615 27 днів тому

    Mom 100 మందిని అద్దుకొని వారిని అక్కరికి dabulu ఇవ్వండి ఉచితంగా. ఇవ్వకండి

  • @user-qw7ks9tb3w
    @user-qw7ks9tb3w 7 днів тому +1

    బిక్షాటన చేసికొని బ్రదుకు చునావునీబుది మారదు చీ

  • @vidyasagarj.l9455
    @vidyasagarj.l9455 Місяць тому +2

    Asalu koti rupayulu endukivvali, oka army person evaraithe pranam tyagam chesina variki isthe manchidi. Okavela ayaniki inti plot isthe ammi bathukochhu

  • @BalaiahShaga-bz7ny
    @BalaiahShaga-bz7ny Місяць тому +4

    Donga action drama

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 10 днів тому

    ఈయన ఏం పెద్ద కళాకారుడు అని... అలా మెట్ల కిన్నెర వాయించేవాళ్ళు చాలామంది ఉన్నారు... కోటి రూపాయలు ఇస్తే జాగ్రత్త చేసుకుని హాయిగా బతకకుండా.. వగ లేడుపులు ఏడుస్తున్నాడు ఇంకా.... మరో కోటి ఇవ్వాలా ఏంది.... చాలా ముదురు లా ఉన్నాడు

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 Місяць тому +2

    Chadhuvukokapothe ilage vuntu dhi.fits vache manishiki pelli emiti? Malli vaallaki pillalu.ilage avuthundhi mari

  • @etikyalaramarajuyadavyadav8912
    @etikyalaramarajuyadavyadav8912 26 днів тому +1

    నెలకు 30000/- లు కావాలి అంటే కోటి లో 35 లక్షలు బ్యాంకు లో డిపాజిట్ చేసి ఇంటరెస్ట్ తీసుకో 65 లక్షలు ప్రభుత్వానికి రిటర్న్ చెయ్. అతి ఆశ తో గౌరవం పోగొట్టుకుంటున్నావ్

  • @kalyankt4801
    @kalyankt4801 Місяць тому

    I liked vijaya reddy in this video , she is looking fit, and mogilaiah garu meeru edvakudadu u shud be proud of padma sri

  • @user-yt9vv3pu8n
    @user-yt9vv3pu8n Місяць тому +1

    One crore fd cheste nelaku 1 lakh bank istadi

  • @srinivasulualampally9879
    @srinivasulualampally9879 13 днів тому

    కాకా ఆశకు కొంచం ఉండాలి లిమిట్
    కోటి రూపాయలు కూడా సరిపోవతమ్ లేదు

  • @user-pi5et7ug2b
    @user-pi5et7ug2b 29 днів тому +1

    Don't give single pie to public money

  • @manojbobby47
    @manojbobby47 Місяць тому +2

    1 croe esta chalda ede correct kadu moglya
    Pawan garu echaru money

  • @Laxman-bc4ys
    @Laxman-bc4ys 12 днів тому

    మనిషి కి ఎత్త ఇస్తే సంతోషం గా ఉంటాది మేడం

  • @user-fz8ho3iz1s
    @user-fz8ho3iz1s Місяць тому +3

    KCR 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mdakramakku9209
    @mdakramakku9209 29 днів тому +1

    West interview students are struggling fro 1LPA packag..

  • @prabhakarnayudi8503
    @prabhakarnayudi8503 29 днів тому +1

    Ashaku. Anthuledhu. Mogulaiah.❤❤

  • @psnraju8092
    @psnraju8092 9 днів тому

    ఆత్యాశకు పోయాడు. ఇటువంటి వానికి ఏ సహాయం చేసినా వ్యర్థమే.

  • @SKREDDY5289
    @SKREDDY5289 8 днів тому

    మేము ఎంత పని చేసినా ,ఎవుసం చేసి ఏ పంట వేసిన లక్ష రూపాలు రావడం లేదు నీకు కోటి రూపాలు ప్రజాదనం ఇచ్చిన సంతోషం లేదు

  • @ramuluthunkimetla5057
    @ramuluthunkimetla5057 27 днів тому +1

    విజయ రెడ్డి garu.. ఈ ఇంటర్వ్యూ కి value లేదు.. నీవు కావాలని ఈ ఇంటర్వూవ్ ని ఏర్పాటు చేశావు...

  • @pshadrak8251
    @pshadrak8251 13 днів тому

    పద్మశ్రీ అవార్డ్ కి విలువ లేకుండా చేసావు కదా మొగిలయ్య

  • @pullaramdass3089
    @pullaramdass3089 22 дні тому

    కోటి రూపాయలు.. నా జీవితంలో చూడలేదు. అత్తారింటికి దారేది సినిమా లో ఆలికి పవర్ స్టార్ పది లక్ష ల రూపాయలు సూట్ కేసు ఇచ్చి వీడు మైంటెన్ చేయలేడు. అని వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తాడు. వీడు కూడా అంతే. కేసిఆర్ తిక్కలోడు కాబట్టి ఒక్కడికే కోటి రూపాయలు. ఇచ్చ్చిన్ డు. సానియా మీర్జా కి కూడా రెండు కోట్లు ఇచ్ఛిన్ డు. ఇవన్నీ ప్రజల డబ్బు

  • @bayyavenkannamudhiraj3764
    @bayyavenkannamudhiraj3764 Місяць тому +1

    కోటి రూపాయల లోమనిషిసెట్ కావచ్చు

  • @thirumalraovanaparthy2862
    @thirumalraovanaparthy2862 11 днів тому

    ఈయనకు తెలంగాణ రాష్ట్రాన్ని రాసి ఇవ్వండి.

  • @umakanthpappula3895
    @umakanthpappula3895 14 днів тому

    కెసిఆర్ చేసింది అదే వాడికి కోటి రూపాయలు వాడిని ఇంటర్వ్యూ చేయడానికి నీకు సిగ్గు....

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r 10 днів тому

    మొగిలయ్య ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చాలు ఒక్క చిల్లిగవ్వ ఆయనకి ఇవ్వద్దు

  • @kmalleshs8472
    @kmalleshs8472 26 днів тому

    ముందు కెసిఆర్ కి ఉండాలి ఇవ్వడానికి కోటి రూపాయలు ఇవ్వ్వడం ఎంటి రా బాబు😢