Teenmar Mallanna Exclusive Interview | Big Debate with Bharat Telangana Politics | ZEE Telugu News

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Teenmar Mallanna Exclusive Interview | Big Debate with Bharat Telangana Politics | ZEE Telugu News
    #ZeeTeluguNews #ZeeNews
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Telugu News | Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india....
    Follow Us:
    Zee Telugu News Website
    zeenews.india....
    Zee Telugu News UA-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    zeetelugunews
    Zee Telugu News Twitter
    ZeeTelugunews
    Zee Telugu News Instagram
    zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews

КОМЕНТАРІ • 1,8 тис.

  • @ravikiran3638
    @ravikiran3638 2 роки тому +90

    మల్లన్న ఇలాగే ముందుకెళ్లండి... మీకు పబ్లిక్ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది... కానీ ఇతర పార్టీ లా వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేయొద్దు ఇది నా సిన్సియర్ సలహా... ఇది ఒక్కటి పాటించండి చాలు.. మీకు తిరుగు లేదు అన్నా... వ్యవస్థ గురించి ఎంతైనా పోరాటం చేయండి... జై మల్లన్న...

    • @user-lb4wz8do2v
      @user-lb4wz8do2v 4 місяці тому

      Erey bammardi mallga ni angi lagu entha dochukunnav ra

    • @user-lb4wz8do2v
      @user-lb4wz8do2v 4 місяці тому +2

      Appudu nuvvu chavaledemra

    • @user-lb4wz8do2v
      @user-lb4wz8do2v 4 місяці тому +1

      Malliga needi chanel

    • @Shivalingam-nr1ep
      @Shivalingam-nr1ep 3 місяці тому

      😮​@narsimulubnarsimulu7975q bhul .this is a teen r😢g yh uska hu ji😢😢😢😢😮😮😮😊noor😢v tr r ty gy thy
      By🎉😢🎉

  • @athyambanjaraboy7270
    @athyambanjaraboy7270 2 роки тому +278

    తీన్మార్ మల్లన్న ఏపార్టీ లో ఉన్న ప్రజల కోసం ఆలోచించే మనిషి జై తీన్మార్ మల్లన్న

    • @astroidyt
      @astroidyt 2 роки тому +2

      Yes 💯%....

    • @tharunirangoli8047
      @tharunirangoli8047 2 роки тому

      Absolutely 💯

    • @niruelkicharla2816
      @niruelkicharla2816 2 роки тому +3

      😄😄😄joke

    • @Allmix_vloges
      @Allmix_vloges 2 роки тому +3

      😀😀😀😀joke

    • @-jagruthi1346
      @-jagruthi1346 2 роки тому +2

      🍎 KCR గాడ్ ఫాదర్ of తెలంగాణ.... without kcr no telangana.....🍎 pichchi కుక్కలు మొరుగు తునే ఉంటాయి ..... KCR gelusthune ఉంటాడు ......jai kcr....

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 роки тому +21

    కొట్లాటలు చాలా బాగా పెట్టగల సమర్ధుడు ఈ విలేకరి మల్లన్నను చాలా ఇబ్బంది పెట్టాలని చూసాడు కానీ చాలా ధీటుగా సమాధానం చెప్పాడు గ్రేట్ మల్లన్న

  • @maheshkodela6392
    @maheshkodela6392 2 роки тому +11

    ప్రశ్నలు సూపర్
    సమాదానాలు అంత కన్నా సూపర్

  • @rs-studyhub4793
    @rs-studyhub4793 2 роки тому +235

    తీన్మార్ మల్లన్నగారు చెప్పే ప్రతి అంశం 100% నిజం... జై మల్లన్న

    • @MrBublina
      @MrBublina 2 роки тому +5

      Vani moham Prathidi abaddame vadu cheppedi

    • @MrBublina
      @MrBublina 2 роки тому +2

      @Black Rose 🖤🏴 cheppu anna em nijalu cheppindo
      Anni abaddaley vadu cheppevi.
      Okksaraina TV debates ochinda? Enduku? Endukante vaniki ucha nijalu chepte moham eda dachukovali?

    • @devadasbarigela1809
      @devadasbarigela1809 2 роки тому

      @Black Rose 🖤🏴 a

    • @MrBublina
      @MrBublina 2 роки тому

      @Black Rose 🖤🏴 okka topic cheppu adi enduku fake o nijamo chepta.
      Vadu mimmalni errolani chesthunadu
      Vadiki vadey cheppi edhuru prashnalu lekunda debate lekunda fekuthundu

    • @sarcasm5731
      @sarcasm5731 2 роки тому +1

      Mallanna gariki peerzadhiguda near global international school dhaggara kotlu petti apartment evaru kattistunnaru

  • @kodamramprasad824
    @kodamramprasad824 2 роки тому +83

    Zee lo న్యూస్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారా??? గుడ్ తెలంగాణ లో మీడియా మొత్తం ఒక వైపు మాత్రమే ఉంది, అధికార పక్షం కెసిఆర్ చేతుల్లోనే మొత్తం మీడియా మొత్తం ఉంది. ప్రజల తరుపున , ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యడానికి వార్త సంస్థలు సిద్దం గా ఉండాలి......

    • @bthirumalesh5516
      @bthirumalesh5516 2 роки тому +7

      Taggedelaa... mallanna 👍👍👍👍

    • @sinumothkuri1838
      @sinumothkuri1838 2 роки тому +4

      Anchor target motham BJP ni blame cheyadam target ga kanipisthondhi

    • @dharmavarapuramanarao1202
      @dharmavarapuramanarao1202 Рік тому

      Intreview with mallanna is very impressive and also interested. Whatever inner truth is coming out for public awareness.

    • @CheerfulHorse-vb9jz
      @CheerfulHorse-vb9jz 3 місяці тому

      ​@@bthirumalesh5516i888888888888888888i88xd
      A

  • @sidamkatti164
    @sidamkatti164 2 роки тому +19

    తీన్మార్ మల్లన్న ధైర్యాన్ని మరియు తెలివిని తెలంగాణ ప్రజలు మెచ్చుకోవాలి చాలా ప్రజల కోసం కష్ట పడి కావాల్సిన సహాయం చేసే మంచి నాయకులు కేవలం తీన్మార్ మల్లన్న జై బీజేపీ జై మల్లన్న

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 2 роки тому +1

      మల్లన్న తెలివి నీకే తెలుసు బయ్యా

  • @mekalavenkat6330
    @mekalavenkat6330 2 роки тому +39

    సార్ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలా చక్కగా చెప్పారు.. మల్లన్న .. గారు

  • @rajraj7630
    @rajraj7630 2 роки тому +66

    Mallanna rating 500% increased

    • @vikki9562
      @vikki9562 2 роки тому +1

      Rating kadhu rate pergindi venidhi

    • @kondashivakumar4322
      @kondashivakumar4322 2 роки тому

      @@vikki9562 kcr kantena

    • @vikki9562
      @vikki9562 2 роки тому +1

      @@kondashivakumar4322 😂😂 KCR ki e bafoon ganiki polika na 🤣🤣

  • @sriharikarnati1550
    @sriharikarnati1550 2 роки тому +314

    భరత్ గారు మీరు అడిగిన ప్రతి ప్రశ్న చాలా విలువ అయినా ప్రశ్న లు అడిగారు..... మల్లన్న గారు కూడా చాలా మంచిగా సమాధానం చెప్పారు.... 👌... భరత్ గారు మీరు ఇంకా అనేక ఇంటర్వ్యూ లు చేయాలి... అని కోరుకుంటున్నాను.... 🥰

  • @venkannamaragoni6995
    @venkannamaragoni6995 2 роки тому +8

    మలన్న ని అహ్లొచ్న్ సూపర్ అన్న

  • @rajamoulinampally5747
    @rajamoulinampally5747 2 роки тому +2

    100% సోమరులు తయారు కావడానికి అవకాశం కల్పిస్తున్నాడు

  • @jyothimegavath7756
    @jyothimegavath7756 2 роки тому +114

    అవును కళ్యాణలక్ష్మీ ఇవ్వడం వలన తెలంగాణలో చిన్న వయసులోనే గ్రామాలలో పెళ్లిళ్లు అవుతున్నాయి. జనరేషన్ మారిన కూడా చిన్న వయస్సులో మ్యారేజ్ చేసుకుంటున్నారు. దానికి కారణం లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం.

    • @theoddone4491
      @theoddone4491 2 роки тому +4

      Exactly

    • @abhiabhilash9625
      @abhiabhilash9625 2 роки тому +1

      ఇదే ప్రశ్నని ఈటెలని అడిగితే లేదు బాల్య వివాహాలు తగ్గినట్టు చెప్పిండు కెసిఆర్ బర్తరఫ్ చేసినక

    • @kiransai1279
      @kiransai1279 2 роки тому +10

      Arey chetha yedhava, legal age lekapote kalyana Lakshmi ivvaru. 2rs kosam ekkada padithe comment chesi siggu pogattukoku.

    • @santhosh.1612
      @santhosh.1612 2 роки тому +1

      @@kiransai1279 Rey erripuka ma babai daughter ki 15 years 10th class Pelli chesaru 10 the certificates lo 18 ani pettaru .it's just a simple matter.

    • @kiransai1279
      @kiransai1279 2 роки тому +7

      @@santhosh.1612 arey kojja na kodaka, nuv mo**a kudustunnava nee cheeli ki ala jarugutunte. Nee anta lucha gadu evadu undadu.

  • @muskukapildev8551
    @muskukapildev8551 2 роки тому +152

    జై మల్లన్న మల్లన్నకు ఉన్న దమ్ము సీఎం ని ప్రశ్నించే అంత దమ్ము ఏ టీవీ ఛానల్ కు ఉంది ఏ జర్నలిస్టు ఉంది ఆ దమ్ము మల్లన్నకు ఉంది

  • @Matter_enti_ante
    @Matter_enti_ante 2 роки тому +2

    రేయ్, నీయబ్బ కోడిగుడ్డు మీద ఈకలు పేకెటోడు వీడు ఇంత nagative గా చూస్తున్నావ్ తు....

  • @vdsashokphotographyhyd9091
    @vdsashokphotographyhyd9091 2 роки тому +21

    మల్లన్న మాట్లాడే ప్రతి మాట నిజం జై మల్లన్న

  • @maheshakarapua9525
    @maheshakarapua9525 2 роки тому +274

    మా ఫీల్డ్ అసిస్టెంట్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదములు అన్న గారు 🙏🙏

    • @-jagruthi1346
      @-jagruthi1346 2 роки тому

      🍎 KCR గాడ్ ఫాదర్ of తెలంగాణ.... without kcr no telangana.....🍎 pichchi కుక్కలు మొరుగు తునే ఉంటాయి ..... KCR gelusthune ఉంటాడు ......jai kcr....

    • @shvvn
      @shvvn 2 роки тому

      @@-jagruthi1346 Mari Prof Jai Shankar evaru , Srikanth Achary evaru??

    • @-jagruthi1346
      @-jagruthi1346 2 роки тому

      @@shvvn vallu kcr venuka nadicharu.....
      Gandhi evaru

    • @bashaboinachandrasekhar5688
      @bashaboinachandrasekhar5688 2 роки тому

      Okka Dhonga K C R Valla Telagana Ralledu Telagana Kosam Apudo Kakinadalo Thermanam Chesende B J P Party Ye Okka Party Opengha Cheryalu Modalu Petena Party B J P Jai Jai Mallana Okka Dyenamic Leader Jai Jai M O D I

    • @shvvn
      @shvvn 2 роки тому

      @@-jagruthi1346 Gandhi oka swardha parudu, who used Independence movement. Bhagath Singh evaru, Subash Chandra Bose evaru.

  • @rajraj7630
    @rajraj7630 2 роки тому +24

    Bharat gaaru. Q news subscribers andharu teenmaar mallanna team. Ok na

  • @ganesht3321
    @ganesht3321 2 роки тому +5

    మల్లన్న ధైర్యానికి సెల్యూట్......

  • @saikumar9652
    @saikumar9652 2 роки тому +20

    హరీష్ రావు గురించి మల్లన్న 100% నిజం చెప్పారు

  • @MrSaiBanoth
    @MrSaiBanoth 2 роки тому +61

    King is always King 👑👑👑
    Jai Mallanna ✊✊✊🔥

  • @SriRam-cb6pf
    @SriRam-cb6pf 2 роки тому +228

    రైతులకి గిట్టు బాటు ధర ఇవలన్న మల్లన్న మాటలు 100% కరెక్ట్

    • @demorvie
      @demorvie 2 роки тому

      Kiranam shop owners ivodha?

    • @sallamsanjeev5443
      @sallamsanjeev5443 2 роки тому +4

      ఏ ప్రభుత్వం వచ్చిన గిట్టుబాటు ఇవ్వరు బ్రో .పదవి లేక ముందు ఒకమాట పదవి వచ్చాక ఒకటి

    • @demorvie
      @demorvie 2 роки тому

      @@sallamsanjeev5443 enduku ivvali?

    • @-jagruthi1346
      @-jagruthi1346 2 роки тому +4

      🍎 KCR గాడ్ ఫాదర్ of తెలంగాణ.... without kcr no telangana.....🍎 pichchi కుక్కలు మొరుగు తునే ఉంటాయి ..... KCR gelusthune ఉంటాడు ......jai kcr....

    • @rajesh216
      @rajesh216 2 роки тому +1

      Paddy msp in 2014 was around Rs1100/- and today it is around Rs1980/- .. it's around 80% hike in msp & yet the problem is not solved.. certainly a factor to think. Earlier when farmers did organic farming they used to produce 20 to 25 bags of paddy but now it is 40 to 45. Still problem is not solved? Raising msp price may not be the only solution to develop farmers. Farmers need to cut their farming expenses by following their old native methods of farming like mutual farming etc

  • @ksherasagarvinay7913
    @ksherasagarvinay7913 2 роки тому +14

    Good interview

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 2 роки тому +7

    భరత్ గారు చాలా బగా మల్లన్న ను ఇంటర్వ్యూ చేశారు ,ఇలాగే ఒక రేడ్డీ సామాజిక వర్గం వారిని ,ఇలా ప్రశ్నలు ఆడిగీ ఇంటర్వ్యూ చేయగలరా.

  • @t.naveenkumartimmagalla3810
    @t.naveenkumartimmagalla3810 2 роки тому +35

    జై మల్లన్న

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu 2 роки тому +68

    విద్య వైద్యం ప్రజలకి కార్పోరేట్ స్థాయి లో ప్రజలకి ఉచితం గా అందలి అనే మీ ఆశయం చాలా గొప్పది మల్లన్న

    • @ajithmekala9190
      @ajithmekala9190 2 роки тому +3

      Vidu Visharadhan Maharaj gari Matalu copy kotti Janalani Vadukunnadu Vadukuntunnadu copy Cat Dhonga

    • @cherrycharanteja1304
      @cherrycharanteja1304 2 роки тому

      Visharadhan maharaj ni copy Chesadu

    • @srinivasgariga2131
      @srinivasgariga2131 2 роки тому

      మల్లన్న. పగటి. కలలు. కంటున్నాడు

  • @Malleshnayak99
    @Malleshnayak99 2 роки тому +1

    మల్లారెడ్డి మల్లారెడ్డి మల్లారెడ్డి నీ 🤣🤣 ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి మల్లన్న గారు

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 роки тому +1

    రంకు నేర్చినమ్మా బొంకు నేర్వదా?? అన్నట్లు ఉంది,,మల్లన్న ఎప్పటి నుండో ఈ విద్యలు నేర్చిండు..పక్తూ రాజకీయ అవకాశవాది

  • @malleshamakkaladevi9852
    @malleshamakkaladevi9852 2 роки тому +40

    All the best Zee Telugu news

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 2 роки тому +1

    బంగరు తెలంగాణ తయారు అయింది అంట.. ఇప్పడు బంగారు ఇండియా చేస్తాడట..కేసీఆర్

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 2 роки тому +12

    Jai Telangana ✊ Jai mallanna 💪

  • @jessyrani5006
    @jessyrani5006 2 роки тому +42

    Jai మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి

  • @satharapuramesh9853
    @satharapuramesh9853 2 роки тому +5

    హట్సుప్ మల్లన్న నీ లాంటి నీతి మంతుడు మన తెలంగాణా కి చాలా అవసరం

  • @chkk-figamingyt6425
    @chkk-figamingyt6425 2 роки тому +1

    Excellent explanation sir

  • @rameshgattapally5399
    @rameshgattapally5399 2 роки тому +9

    మన తెలుగు మీడియా జర్నలిస్టు వెదవలు చాలా మంది మోడీ గారి మీద ఏడవకుండా తిన్నది అరగడం కష్టమేమో, BJP ఒక BCని ముఖ్యమంత్రిని చేయగలదా అంటున్నాడు. ప్రధానమంత్రి ఒక BC అని మర్చిపోయాడేమో ఈ సన్నాసి గాడు, మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగం ఇస్తా అనలేదురా వెదవ, ప్రతి సంవత్సరం రెండుకోట్ల మందికి ఉపాది కల్పిస్తా అన్నారు, ముద్రా లోన్ల ద్వార అంతకు మించే ఉపాధి కల్పిస్తున్నారు, హిందీ రాకపోతే మూసుకొని ఉండాలి అంతే కాని దాని అర్థం మార్చడమేందిరా హౌలే.

  • @sambaiahmoggam1376
    @sambaiahmoggam1376 2 роки тому +6

    Super 👌🙏👋👍 Mallanna your speech

  • @madhunarasimha1536
    @madhunarasimha1536 2 роки тому +16

    Bharath garu asking good questions.... interview is nice

  • @venkatsai4578
    @venkatsai4578 2 роки тому +35

    Anchor has good future .. he literally nailed mallanna with his questions

    • @-jagruthi1346
      @-jagruthi1346 2 роки тому

      🍎 KCR గాడ్ ఫాదర్ of తెలంగాణ.... without kcr no telangana.....🍎 pichchi కుక్కలు మొరుగు తునే ఉంటాయి ..... KCR gelusthune ఉంటాడు ......jai kcr....

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 роки тому

      Yes

  • @chakaliramu6863
    @chakaliramu6863 2 роки тому +52

    Mallanna young dinamic journalist

    • @laxmanreddy2051
      @laxmanreddy2051 2 роки тому +2

      Pakka bjp man

    • @MrBublina
      @MrBublina 2 роки тому +6

      Vadu journalist endi pillala body mida comments chese Donga

    • @laxmanreddy2051
      @laxmanreddy2051 2 роки тому +2

      Yes

    • @kondashivakumar4322
      @kondashivakumar4322 2 роки тому +2

      Kcr banisalaku cheppedi okkate
      Jai mallanna

    • @Googleranie
      @Googleranie 2 роки тому +3

      వీడికి మాటలు ఎక్కువ చేతలు తక్కువా .

  • @kumaralmpally8120
    @kumaralmpally8120 2 роки тому +37

    మల్లన్న మాట్లాడుతున్నది 100%నిజం.... జై మల్లన్న 🔥🔥... జీ తెలుగు న్యూస్ కు మల్లన్న ను ఇంటర్వ్యూ చేసిన అందుకు వారికీ ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @malleshdumpetiofficial
    @malleshdumpetiofficial 2 роки тому +1

    నిన్ను ఎన్కౌంటర్ చేయాలి... దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

  • @ajayamallik9272
    @ajayamallik9272 2 роки тому +1

    భరత్ గారూ.. ఎందుకు చాలా తప్పుగా ఆలోచిస్తారు అందరు. కూర్చోపెట్టి ఫ్రీగా ఇస్తే వాటిని సంక్షేమ పథకాలు అంటారా? బద్దకం పెంచడం కదా? పని చేసే ఓపికా.. అవకాశం ఉంటే పని చేసేలా చూడటం వల్ల అభివృద్ధి లేక, కూర్చో పెట్టి డబ్బులు ఇస్తే అభివృద్ధి అవుతుందా?

  • @power2844
    @power2844 2 роки тому +47

    మల్లన్న నా మజాకా 👌

  • @Jacksprrow6119
    @Jacksprrow6119 2 роки тому +37

    భరత గారు... ప్రశ్నలు అడిగినప్పుడు కొంత సమయం ఇవ్వాలి కదా......

    • @-jagruthi1346
      @-jagruthi1346 2 роки тому

      🍎 KCR గాడ్ ఫాదర్ of తెలంగాణ.... without kcr no telangana.....🍎 pichchi కుక్కలు మొరుగు తునే ఉంటాయి ..... KCR gelusthune ఉంటాడు ......jai kcr....

  • @saikumar9652
    @saikumar9652 2 роки тому +12

    మీరు హరీష్ రావు గురించి చెప్పేది 100% నిజం మల్లన్న గారు

  • @jollesikeendar8359
    @jollesikeendar8359 2 роки тому +6

    మల్లన్న గారికి TRS భయపడుతుంది జై మల్లన్న ✊✊✊

  • @sampathandrajyothi
    @sampathandrajyothi 2 роки тому +34

    Congratulations bharath bhai...

  • @ashoknakka690
    @ashoknakka690 2 роки тому +27

    జె మల్లన్న

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 2 роки тому +1

    దమ్ముంటే కేసీఆర్ ను మల్లన్న గారికి ఇంటర్వ్యూ ఇమ్మనండి దోలతీరుతది దొరికింది😀😀😀😀

  • @user-ky4hr9hw5o
    @user-ky4hr9hw5o 2 роки тому +1

    తీన్మార్ మల్లన్న ఒక అవకాశవాది..... తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచిండు... ఆయనకు ఇప్పుడు డిపాజిట్ కూడా రాదు.....

  • @naggogula9531
    @naggogula9531 2 роки тому +53

    మల్లన్న నీ ధైర్యానికి అభినందనలు

  • @itsmsd630
    @itsmsd630 2 роки тому +22

    జై తీన్మార్ మల్లన్న 🙏. ప్రశ్నించే గొంతుక

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 2 роки тому +1

    ఇప్పుడు ఈ పరిస్థితిలో కేసిఆర్ ను గెలవామనంది

  • @saivenkatramana5749
    @saivenkatramana5749 2 роки тому +9

    Good questions by tv anchor📺⚓ keep it up brother proud of you for asking excellent question

  • @annaramesh1401
    @annaramesh1401 2 роки тому +73

    మల్లన్న సూపర్....

  • @praneethreddy9900
    @praneethreddy9900 2 роки тому +43

    Jai teenmar mallanna 🚩

  • @mahenderpalthya7855
    @mahenderpalthya7855 2 роки тому +7

    మల్లన్న నువ్వు సూపర్

  • @commonmannews1468
    @commonmannews1468 Рік тому +2

    Real Legend journalist in India ..mallanna

  • @pujarichandrasai
    @pujarichandrasai 2 роки тому +37

    Wonderful interview... One and only man with clear vision👌👌👌

  • @astroidyt
    @astroidyt 2 роки тому +104

    Jai మల్లన్న 🙏 🙏 🙏

  • @akshithreddychinnu8380
    @akshithreddychinnu8380 2 роки тому +1

    పిల్లలు ఆదాయపన్ను కఢుతావున్నారు వాల్ల పెద్ధవారు పట్నం నుంచి కారు లో వచ్ఛి 2 3 నెల్లకు వచ్చి పించను తీసుకునే వారు చాలా మంది వున్నారు

  • @telanganagosa2031
    @telanganagosa2031 2 роки тому +6

    Pls more interview with mallannna

  • @shivachoppa8774
    @shivachoppa8774 2 роки тому +6

    Mallanna fan's like here 😍👍🙏

  • @kakarlasrinivasamurthy3781
    @kakarlasrinivasamurthy3781 2 роки тому +1

    Gross route level issues exposed WELL.... awareness required among People... 👍

  • @Malleshnayak99
    @Malleshnayak99 2 роки тому +1

    తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉండే ఇది ప్రజల కోరిక ఉండే కానీ మల్లన్న గారు బీజేపీలో చేరాక ఎనక ముందు చూస్తున్నారు ప్రజలు అయినా ఏమీ బాధ పడదు మల్లన్న ఏ పార్టీలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తురు ముందుగా తెలంగాణ ప్రజలు మనం మారాలి అన్నా మన ఓటు విలువ మనమే తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మన జీవితం మారుతుంది 🙏🙏🙋

  • @RAMESH-yj2un
    @RAMESH-yj2un 2 роки тому +52

    సూపర్ మల్లన్న✊

    • @chennaiahchennaiah992
      @chennaiahchennaiah992 Рік тому

      సస్పెన్షన్ మణఘఘఘఘఘఘఏఏఏఏేేే

  • @chittychittysrinivas5339
    @chittychittysrinivas5339 2 роки тому +6

    రైతు బందు... సీలింగ్ తేవాల ... 5 ఎకరాల లోపు ఇవ్వాలి.

  • @BabuBabu-pe6rt
    @BabuBabu-pe6rt 2 роки тому +2

    100 % 𝙙𝙤𝙣𝙜𝙖 𝙢𝙖𝙡𝙡𝙖𝙣𝙣𝙖

  • @missavoddhu3476
    @missavoddhu3476 2 роки тому +1

    చిల్లర రాకీయాలు మానేయండి

  • @maheshrani9892
    @maheshrani9892 2 роки тому

    మల్లన్న చెప్పిన జవాబులు జీర్ణించుకోలేకపోతోంది జి న్యూస్

  • @writermania
    @writermania 2 роки тому +1

    Section of IT CELL team successive comments 👏👏😂

  • @TJR.2255
    @TJR.2255 2 роки тому +33

    Super mallana

  • @nakkasreenu9971
    @nakkasreenu9971 2 роки тому

    అరే బోసిడికే గాడ్ వేసిన ఎలక్షన్ల కంపల్సరీ తీన్మార్ మల్లన్న గెలిచింది కాదు అని అపార్ట్మెంట్ చెప్పమను

  • @sureshpalle1403
    @sureshpalle1403 2 роки тому +1

    Arey Zee news యాంకర్ వ లేక తెరాస తోతువ మల్లన చెప్పేది ఎంది నువ్వు అడిగేది ఎందీ

  • @ts6289
    @ts6289 2 роки тому +13

    👏

  • @chvikram2209
    @chvikram2209 2 роки тому +20

    Jai Mallanna ❤️♥️💕

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 роки тому

    మల్లన్న గారు మీ వీడియొ లకు విలువ తగ్గినది, ఎప్పుడు బిజెపి లో చేరారో అప్పు డే మీకు ఇది వరకు వున్న క్రేజ్ తగ్గినది ,

  • @lathavarambramhaiah7202
    @lathavarambramhaiah7202 2 роки тому +2

    తీన్మార్ మల్లన్న రామరాజ్యం తేవాలని ఆశిస్తున్నాం

  • @harithagurrala4394
    @harithagurrala4394 2 роки тому +58

    I support mallaanna

  • @anshusunil5017
    @anshusunil5017 2 роки тому +20

    Jai Mallanna 💪💪

  • @sathyanarayana8340
    @sathyanarayana8340 2 роки тому

    బీజేపీ ఇచ్చే బైపర్ గేషన్ గూర్చి మాట్లాడు మళ్ళీ

  • @svrinvestment8470
    @svrinvestment8470 2 роки тому +10

    ఇంకా నిన్ను బహుజన బిడ్డలు నమ్మరు నీ గ్రాఫ్ పడిపోయింది చూసుకో

    • @gurralamahendar1308
      @gurralamahendar1308 2 роки тому

      sigu Lada r

    • @svrinvestment8470
      @svrinvestment8470 2 роки тому

      @@gurralamahendar1308 నీకు ఉందా వాడికుండా అంగీ లాగు పాలసీ ఏడ పోయిందిరా వాడిది

  • @satharapuramesh9853
    @satharapuramesh9853 2 роки тому +4

    మల్లన్న మన తెలంగాణలో బీద ప్రజలు మరియు తెలంగాణా లో దగా పడ్డ ప్రజలకి మరియు భూమి దోపిడీ జరిగిన ప్రజలకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను

  • @bandapraveen1582
    @bandapraveen1582 2 роки тому +74

    Whether He is Journalist or Politician His thoughts are always to serve the people. JAI MALLANNA

  • @pullasrinivas1346
    @pullasrinivas1346 2 роки тому +4

    తీన్మార్ మల్లన్న చెప్పినది కరెక్ట్ 100%కరెక్ట్

  • @manjulabolla7334
    @manjulabolla7334 2 роки тому +9

    Mallanna Ivvaanni BJP tho kaavu..BJP tho unemployment 45 years high ayyindhi...Job losses ..No development in India..so BJP tho no use

    • @venkybouthu1584
      @venkybouthu1584 2 роки тому

      🤣😅😂bjp vachi 45 years kaledu bjp vachi 2 times inka ayipoledu.some times u should fellow national and international channels fallow avandi.then u will know what really happened in India in few years.
      Congress aina bjp aina a party aina perfect kadu.edo koncham work chestaru.

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 2 роки тому +18

    Excellent viewership

  • @praveensurveyors3138
    @praveensurveyors3138 2 роки тому +3

    మల్లన సూపర్ ఒకసారి దెబ్బతిన్న పుల్లి మళ్ళీ ఆకలి మీద ఉంది.

  • @rajendharmarampelly143
    @rajendharmarampelly143 Рік тому

    సమాదానం చెప్పేవరకు ఆగండిసీనియర్ జర్నలిస్ట్ గారు

  • @premsagarchekurthi319
    @premsagarchekurthi319 2 роки тому

    ఎవరి మేనమామ భారత్ గారు సీఎం . బడ్జెట్ ప్రజల దా లేక కెసిఆర్ దా లేక మీద

  • @NareshChitti-n4s
    @NareshChitti-n4s 2 роки тому +21

    Jai bjp jai mallana

  • @yadagirikuntla8325
    @yadagirikuntla8325 2 роки тому +35

    Namaste mallanna garu 🙏🎉

  • @chintubilla6369
    @chintubilla6369 2 роки тому +1

    ఎం సోడాబుడ్డి యంకరు..... విద్యార్థుల ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ వస్తే.....కెసిఆర్ వల్ల
    తెలంగాణ రాలేదా అంటున్నావ్..... టీ ఆర్ ఎస్
    కందువ కప్పుకున్నవ ఎంది.

  • @AnilAnil-db2jq
    @AnilAnil-db2jq 2 роки тому

    అరె భారతం నువ్వు అడిగే కోషన్స్ బాగానే ఉన్నాయి కానీ ఆన్సర్ చెప్పేదాకా విను కెసిఆర్ లెక్క కిరికిరి పెడుతున్నావ్ కదా

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 2 роки тому +53

    చాల చక్కటి చర్చ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు .

  • @kaleswarapudileep4499
    @kaleswarapudileep4499 2 роки тому +17

    Jai మల్లన్న

  • @swamyrajuyadav5407
    @swamyrajuyadav5407 2 роки тому

    Ur correct questions asking

  • @prakashofficial8408
    @prakashofficial8408 2 роки тому +19

    Jai MALLANNA

  • @karanrocks2186
    @karanrocks2186 2 роки тому +49

    agree with mallana garu points ...he is matured and knows the struggles of the people