గెలుపుపై కూటమికి ఎందుకంత ధీమా..?: Prof K Nageshwar | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2024
  • గెలుపుపై కూటమికి ఎందుకంత ధీమా..?: Prof K Nageshwar | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #AndhraPradeshElection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #APElections #PollingDay #apelectionresults #apresults2024

КОМЕНТАРІ • 37

  • @lovelypainters7160
    @lovelypainters7160 27 днів тому +12

    మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది ముడ్డి లో దొడ్డికి మధ్యలో ఆగిపోయినట్టు మాట్లాడుతున్నారు

  • @ravindranathsopalapilli5863
    @ravindranathsopalapilli5863 27 днів тому +6

    Sir who said that there is no economic development in AP.
    If you have any valuable resources please display.

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 27 днів тому +6

    కుమ్మక్కు కూటమి కుప్ప కూలింది

  • @nkmt9308
    @nkmt9308 27 днів тому +7

    ఒక్క పథకం కూడా అమలు చేయకుండా, రూపాయి ప్రజలకు ఇవ్వకుండా,4 లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు కి ఎవడైనా ఓటేస్తాడా?

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 27 днів тому +4

    ప్రజలకు టిడిపి పార్టీ పై నమ్మకం లేదు

  • @nkmt9308
    @nkmt9308 27 днів тому +4

    సంక్షేమం, అభివృద్ధి రెండూ జరుగుతున్నాయి ఏపీలో జై జగన్....

  • @user-df7dx4he1f
    @user-df7dx4he1f 26 днів тому

    100%currect sir

  • @user-vc4dk9sx9l
    @user-vc4dk9sx9l 25 днів тому

    Poni 2014 to 2019 varaku ala urban satisfied ayyara? Coastal belt lo ports land fishing flat forms, jettys ivi abhivruddhikada? Medical colleges sustainable development kada? Education and health vishayamais adi sustainable develooment kada? Meeru cheppali, development kuda parlel ga avutundi ani chebithe prajalaku sari aina knowledge vachi perfect ga vote vestharukada.
    Meelantivallu valla ideas explain cheyakudadu, mee opinion annivishayalalo cheppagaligithe manchidi, karravirachanu pamunu champanu ante yela?

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e 25 днів тому +1

    అవును మన బొకేశం ఎక్కడున్నాడు??
    ఎవరికి చెప్పకుండా ఎక్కడకి జంప్??
    ఎవర్ని కలుస్తున్నారు??
    దాన్ని కవర్ చేయడానికి జగన్ మీద డ్రామా అంతా..అంతేగా😂😂😂..
    జనాల దృష్టి డైవర్ట్ చెయ్యడానికి ఈ డ్రామాలు

  • @rams7643
    @rams7643 27 днів тому +3

    గుడ్, కూటమి విజయం పక్కా 160+ ఎమ్మెల్యే,22-23 ఎంపీ 👍

  • @justmekamal
    @justmekamal 27 днів тому

    Chaala baaga chepparu professor garu. Land grabbing act and dramas are also played role along with own family disregarding CM garu

  • @gogulamudiraju8975
    @gogulamudiraju8975 27 днів тому

    ఓరి మి విశ్లేషణ తగలెయ్య ఇక్కడ నరాలు గుండె పోటు వచ్చిసచ్చేంత ఉన్నారు రెండు పార్టీ వాళ్ళు

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 22 дні тому

    తెలంగాణా లో బీజేపీ కి పుష్కల అవకాశాలు.....
    ఇలా.....
    బీజేపీ దేశం కోసం ఎంతో చేసింది ...చేస్తుంది...
    ఇక ఇండియా కూటమి వారు అలా కాదు...
    ఒకప్పటి కమ్యూనిస్టులు ఐతే బూర్జువా విధానం నశించాలి...
    ఆ సంపద నూ పేదలకు పెట్టాలి...అని శ్రమించారు ...కాంగ్రెస్ తో అనేక సందర్భాలలో , చట్ట సభ లలో కలిశారు
    ఉదాహరణ కు కవులదారీ చట్టం ...
    లేబర్ laws చేశారు...
    అందు వలన ప్రైవేటు సంస్థలు పెద్దగా రాణించక , ఆర్థిక స్థితి యే దెబ్బతిన్నది...
    వ్యవసాయం లో అయితే ఎవరికైనా పొలాన్ని కవులకు ఇస్తే ...ఇక ఆ tenent దే పొలం...అండి..
    ఆ దెబ్బకు వ్యవసాయం యే కుదేలు అయినది...అనేక కష్ట నష్టాలకు దేశం బలి అయినది...
    ఇక మన్ మోహన్ వచ్చి దేశాన్ని కాపాడారు...కాంగ్రెస్ సర్కారు చేతులు ఎత్తేసింది...విదేశీ మన్ మోహన్ వచ్చి చక్క దిద్దారు ..
    సోనియా మాఫియా వచ్చి ఆయన్ను కాస్తా కీలు బొమ్మ గా చేసి అనేక అవకతవకలు , అవినీతి కి ఆజ్యం పోసింది...
    ఈ పెరుగుతున్న నిరాశ లో మోడీ వచ్చారు...దేశ గౌరవాన్ని పెంచారు ..
    ప్రపంచం లో 2013 వరకు భారత్ 10 వా ఆర్థిక శక్తి గా వుండగా....
    మోడీ గారు కేవలం 10 ఏళ్ల లో 5వా స్థానానికి తెచ్చారు ..
    ఎగుమతులు పెంచారు ..
    విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచారు..
    కొత్తగా బంగారాన్ని కొని కేంద్ర బ్యాంక్ లో పెట్టారు....
    ఇలా ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు వెళ్లారు...
    ఆ ఫలితాన్ని బీజేపీ సొంతం చేసుకోగా ...అప్పటికే తెలంగాణా అప్పారావు అయినా కెసిఆర్ చతికిల పడ్డారు...
    కాంగ్రెస్ రాహుల్ ఎక్కడినుండి పోటీ చెయ్యాలి ...కేరళా లో తలదాచుకుని వున్నారు...
    ఉత్తర్ ప్రదేశ్ లో పోటీ చెయ్యడానికి వాణికి పోయారు...కనీసం ప్రెస్ కి చెప్పడానికి కూడా భయపడి ...చివరికి నామినేషన్ వేశారు...
    అక్కడ ప్రజానీకం రాహుల్ ను చూసి నవ్వారు....
    రాష్ట్రం లో కెసిఆర్ పని అయిపోయి...
    ముందుగా పసిగట్టి ...రాజ్యాంగం మార్చాలి ...అని అన్నారు...
    కాంగ్రెస్ రేవంత్ కేవలం కుయుక్తులతో
    మాత్రమే...నెగ్గారు తప్పా ... ప్రజలుకి చేసింది ఏమీ లేదు ..
    ఈ సమయం లో బీజేపీ యే భవిత ..
    అని ప్రజలు తలచారు...
    కావునా దేశ విచ్ఛిన్నకర శక్తులు కాక , బీజేపీయే ఇచ్చును భద్రత , శాంతి ...
    కావునా అందరికీ ఆహ్వానము....🙏🙏🙏🙏🌹🌹🌹
    ఇంకా ఎంత కాలం ఈ ప్రాంతీయ పార్టీ ల చేతకాని , దివాళా తనము....
    గౌరవంగా , సంతోషంగా వుండాలి అంటే ,
    బీజేపీ యే పునాది అండి...
    బీజేపీ యే బలం.....
    బీజేపీ యే దిశా నిర్దేశం ...
    బీజేపీ యే దశ చూపిస్తుంది .....
    బీజేపీ యే క్రమ శిక్షణ తో వుంటుంది.....
    బీజేపీ యే నాయకులకు నిజాయితీ చూపును....
    బీజేపీ యే కక్కుర్తి రాజకీయాలకు దూరం...
    బీజేపీ యే సంతోషం......
    బీజేపీ యే ఎన్నో రాష్ట్రాల బలం....
    బీజేపీ యే...ఆంధ్రా ను మమేకం చేయును
    బీజేపీ యే భారత్....
    బీజేపీ యే అఖండ భారత్ నిర్మాణం ....
    బీజేపీ యే నాయకులకు అతి నేర్పదు...
    బీజేపీ యే 5 ట్రల్లియన్ డాలర్ ఆర్ధికం....
    బీజేపీ యే ఆఫ్ఘన్ మనసుల్లో వుంటుంది....
    బీజేపీ యే పాకిస్తాన్ మనసులను జయించింది...., మోడీ కావాలి మొర్రో అని
    బీజేపీ యే త్రివర్ణ పతాకాన్ని ఎంతో ఎత్తు కు తీసుకు వెళ్ళింది.....
    బీజేపీ యే నిజమైన , నిష్కళంక బలం .....
    బీజేపీ యే మంచి నాయకత్వం ఇస్తుంది.....
    బీజేపీ యే అవినీతి రహిత సమాజాన్ని కోరింది....
    బీజేపీ యే డిజిటల్ రూపాయి నీ ప్రవేశ పెట్టింది ...
    బీజేపీ యే అందరి కీ సంతోషాన్ని పంచును...
    బీజేపీ యే మన అతి పెద్ద సేన కు బలం.....
    బీజేపీ యే బలం.....
    బీజేపీ లో అందరూ హాయిగా వుండండి.....
    బీజేపీ యే ఈశాన్య రాష్ట్ర క్రిస్టియన్లు కు అండ....
    బీజేపీ యే 70ఏళ్ల లో త్రిపుర కు రైలు వేశే
    బీజేపీ యే గత 8 ఏళ్ల లో 92లక్షల కోట్లు అభివృద్ధి , సంక్షేమం ఇచ్చింది....
    బీజేపీ యే ఆహారం , ఇంధనం , ఎరువుల సబ్సిడీ కి 25లక్షల కోట్లు ఇచ్చింది....
    బీజేపీ యే కాశ్మీర్ ముస్లిమ్ కు అండ.....
    బీజేపీ యే కుల , మత రహిత సమాజం....
    బీజేపీ యే 130 పథకాలను నిరాటంకంగా ఇవ్వగలదు....ఇస్తున్నది....
    బీజేపీ ముందు బాబు , జగన్ , కెసిఆర్ కాకా , దిగతుడుపు
    బీజేపీ యే నవ భారత నిర్మాణం.....
    బీజేపీ యే విదేశ విధానం లో మేటి....
    బీజేపీ యే 8 ఏళ్ల లో దేశ సంపద 5రెట్లు..
    బీజేపీ యే బహుముఖ ప్రజ్ఞా శాలి...
    బీజేపీ యే ఐక్య రాజ్య సమితి లో గర్జన...
    బీజేపీ యే ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఏమిటో చూపినది.....
    బీజేపీ గా అందరికీ ఆహ్వానము ...🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺💐🌸🌼🏵️🏵️
    బీజేపీ యే బలం🌹🌺 అవినీతి రహిత సమాజం🏵️🌸ఈశాన్య రాష్ట్ర క్రిస్టియన్ 💐🌼 కాశ్మీర్ ముస్లిం ల దైవం💐🌺బీజేపీ యే అఖండ భారత్👍👍బీజేపీ యే క్రమ శిక్షణ🌺🌺 బీజేపీ యే దిశా నిర్దేశం💐బీజేపీ లోకి రండి🌺🌹

  • @satyanarayanachitturi8350
    @satyanarayanachitturi8350 26 днів тому +1

    No more doubts TDP will win🏆

  • @user-gv2ub7nx8m
    @user-gv2ub7nx8m 26 днів тому

    అమరావతి కి 70 శాతము ప్రజలు సమర్థించింది మీరు చూసారా,ఉన్నవి లేనివి కలగా పులగం చేసి చెబుతున్నారు,కాలేజీలో స్టూడెంట్ కి అర్థ శాస్రం లో ప్రశ్నకు తలా తోకా లేని సమాధానం లాగా చెబుతున్నారు.

  • @user-vc4dk9sx9l
    @user-vc4dk9sx9l 25 днів тому

    Employees ki CBN okkataina hami ichara?

  • @janakivemuri6117
    @janakivemuri6117 27 днів тому +3

    Cheebn rule lo kanna Jagan ruling lo AP lo sampada perigindhi.
    Nageswar rao garu cheenadu cheejyothi varthalu nammina pichhodi ga mataladuthunnatu.

  • @rajannaidu7649
    @rajannaidu7649 27 днів тому

    చంద్రబాబు మీద మీకున్న మంచి అభిప్రాయము చాలా చాలా ధన్యవాదములు సార్
    అయితే చంద్రబాబు గారు కుప్పంలో గెలవడం తెలిసి మీరు బాధపడతారేమో, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడని తెలిస్తే మరీ బాధపడతారేమో లోకేష్ మంగళగిరిలో ఓడిపోతాడు అని తెలిస్తే,

  • @user-vc4dk9sx9l
    @user-vc4dk9sx9l 25 днів тому

    Urban vallu beedavadiki choosthe kadupu manta, adi lopalapettukoni bayataku colouring istunnaru, anthe

  • @bhupathimadineni720
    @bhupathimadineni720 21 день тому

    pedha prajalu ala Anukoru

  • @ramki2138
    @ramki2138 26 днів тому

    Jai janasena+tdp+bjp

  • @user-gv2ub7nx8m
    @user-gv2ub7nx8m 26 днів тому

    జగన్ ప్రవేశ పెట్టిన నవరత్న పథకాలనే రెట్టింపు చేసి ఇస్తాను అని బాబు పవన్ కళ్యాణ్ చెప్పారు,సంపద ఎప్పుడైనా సృష్టించి ఇచ్చిన మొఖం చూసినరా,బాబుకు పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తారా.వేయరు

  • @user-vc4dk9sx9l
    @user-vc4dk9sx9l 25 днів тому

    2.2 Laks govt. Employees any CM AP lo ichada, meeru kuda matho vadinchaleru

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj 27 днів тому +1

    Vichatram emitante medhavu landaru AP lo development ledu Ani cheppatam

  • @karimisettiramu1644
    @karimisettiramu1644 25 днів тому

    Nelaku 10 vela ami matalu hoduthunnsvu padaksla meda kerati lekunda matalu adaku

  • @venkibaddhi9907
    @venkibaddhi9907 27 днів тому

    Jai TDP

  • @bharatravipati5271
    @bharatravipati5271 26 днів тому

    జగన్ మీ ఇంట్లో మంచి జరిగితే ఓట్ వెయ్యండి అని ప్రజలకు అడిగాడు. మరి ముసలోడు ప్రజలకు ఏమి చెప్ప గలిగాడు ? జగన్ ను తిట్టడం తప్ప వేరే మాట లేదు .ఈ సారి ముసలోడి కి పర్మనెంట్ గా హైద్రాబాద్ కి పంపిస్తారు . పక్కా.

  • @laksmiharinichopperla2709
    @laksmiharinichopperla2709 27 днів тому +1

    Common sense tho andaru alochinchandi 2019 elections lo jagan family lo andaru jagan ki vote vesaru. 2024 lo mother two sisters families bavalu jagan ki anti ga pulivendula lo vote vesaru ante family votes kuda jagan ki padaledu.

  • @GKandiboinaGanasairam
    @GKandiboinaGanasairam 27 днів тому +1

    చెత్త మీద పన్ను వలన పెరిగిందా?

  • @maheshsunku3085
    @maheshsunku3085 27 днів тому

    tdp win sir

  • @MaheshMahesh-ou8wm
    @MaheshMahesh-ou8wm 27 днів тому

    Tdp win

  • @user-tf6xt6ic7y
    @user-tf6xt6ic7y 25 днів тому +1

    Orey professor ga neeku evadu ra professor post ichharu

  • @user-tf6xt6ic7y
    @user-tf6xt6ic7y 25 днів тому +1

    Neeku book knowledge undhi , real time knowledge ledhu